🎉❤స్వామి నాకు కూడా ఆయన చెప్పిన విధంగా నడిస్తే నేను కోరిన దానికి రెట్టింపు ఇచ్చారు ఇప్పటికీ 38 సం లు అయింది..అప్పటినుంచి ఇప్పటి వరకు వారి సేవా భాగ్యాన్ని పొంది తరిచడం ఆయన కృపా ప్రేమా శిస్సులు మాత్రమే నా ప్రతిభ కానీ నా ప్రత్యేక కృషి కానీ ఏమి లేదు..అందుకే స్వామి ప్రేమ కోటి తల్లుల ప్రేమ అనడం సత్యాత్ సత్యం..🎉❤ 🎉ఓం శ్రీ సాయి రామ్..స్వామి వారి దివ్య ఆశీస్సులు సదా మన అందరిపై ఉండాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ మీ సాయి సేవకుడు..
Jai satya sairam
Excellent experience of a young devotee and beautiful narration of Hymavathi garu ..thank you so much ..sairam
ఓం శ్రీ సత్య సాయి నాతాయ నమః
సాయిరాం.చాలా సంతోషం.సంతోషం.
🎉❤స్వామి నాకు కూడా ఆయన చెప్పిన విధంగా నడిస్తే నేను కోరిన దానికి రెట్టింపు ఇచ్చారు ఇప్పటికీ 38 సం లు అయింది..అప్పటినుంచి ఇప్పటి వరకు వారి సేవా భాగ్యాన్ని పొంది తరిచడం ఆయన కృపా ప్రేమా శిస్సులు మాత్రమే నా ప్రతిభ కానీ నా ప్రత్యేక కృషి కానీ ఏమి లేదు..అందుకే స్వామి ప్రేమ కోటి తల్లుల ప్రేమ అనడం సత్యాత్ సత్యం..🎉❤ 🎉ఓం శ్రీ సాయి రామ్..స్వామి వారి దివ్య ఆశీస్సులు సదా మన అందరిపై ఉండాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ మీ సాయి సేవకుడు..
Sairam Amma this is uma Bobbili