- Видео 213
- Просмотров 74 724
Hymavathy Aduri
Добавлен 29 сен 2011
అవసరానికి తగినంత!
సాయిభగవానులు తమ భక్తులబాధలను వారు అడక్కుండానే తీర్చి కాచికాపాడుతారు.ఆదుకోడంకూడా ఎలాఉంటుందంటే వారి అవసరాన్ని గమనించి సహకరిస్తారు .
Просмотров: 269
Видео
తల్లి చివరి కోరిక తీర్చిన తనయుడు
Просмотров 158День назад
సాయినాధుడు కోరినంతనే భక్తుల కోరికలు తీర్చి, కాచి కాపాడి,వారిని సంతృప్తిపరచే హృదయ వాసుడు, మరి తల్లికోరిక తీర్చకుండా ఉండగలరా!ఆత్మ ఐనాక ఐనా ఆమెకోరిక పరమాత్మ ఈడేర్చారు.
కనక కిండి
Просмотров 183День назад
భగవంతుని దర్శించే అదృష్టం, అర్థత ఉండేవారిని ఎంచుకుని స్వామి అతనిద్వార ఆందరికీ సందేశం ఇస్తారు.
హీరాబాయ్ కి లభ్యమైన హేరాళము మహత్వం
Просмотров 40314 дней назад
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తన భక్తులను ఆపదల నుండీ కాపాడి . ఇబ్బందులు బాపేసి ఆదుకుంటారు. సాయి భక్తులంతా ఈ సాయిమహిమా ఝరిని సబ్స్ స్రైబ్ చేసుకొవలసినదిగా మనవి.
నవీన యశోదమ్మ కాఫీపొడి సాకమ్మ
Просмотров 89814 дней назад
ఎవరికి ఎప్పుడు ఎలాంటి అనుగ్రహం కలుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కష్టాలను ఓర్చుకుని ,జీవితంలో విజయం సాధించి సమాజం నుండీ సంపాదించిన ధనాన్ని సమాజానికే అంకితం చేయాలనే అత్యంత గొప్ప త్యాగభావాన్నే భగవంతుడు అనుగ్రహించే భావన.
ఊరెళ్ళి పోయినస్వర్గం ఉషాకుమారికి ఆశ్రనివాళులు
Просмотров 27821 день назад
ఆత్మీయురాలు, బాలవికాస్ సేవకురాలు, నెల్లూరు జిల్లా బాలవికాస్ సమన్వయ కర్తగా సేవచేసుకుంటూ తన జీవితాన్ని ధన్యపరచుకున్న సత్యసాయి బాబావారి భక్తురాలైన కీ.శే.చేడిమాల ఉషాకుమారి. చేడిమాల.రాజగోపాల్ గారి సతీమణి అకాలమరణానికి అశ్రువాళులు. గమనిక- ఇది ఆకుటుంబ సభ్యులకూ , బాలవికాస్ గురువులకూ ఉషను ఎరిగున్నవారికీ మాత్రమే.
విశ్వవ్యాపి మన విశ్వేశ్వరసాయి
Просмотров 21621 день назад
సత్యసాయి భాగవానులు పిలవగానే పలికే దైవం, ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు.దీనికి అర్థమేమీ అంటే ఆయన మనలోనే ఉన్నారనికదా! అందుకే స్వామిచెప్పినట్లు భగవంతుడున్న మన హృదయాలను పవిత్రదేవాలయాల్లా ఉంచుకుందాం.
అష్టపుష్పాలతో మానశికపూజ
Просмотров 4821 день назад
భగవంతుడు ప్రకృతిద్వారా మనకు ప్రసాదించిన వాడిపోయే పూలను కాక ఆయనను ఏపూలతో పూజించాలో తెల్సుకోడం.
ఐదు అభ్యాసములు [5 D's]
Просмотров 20121 день назад
ఐదు అభ్యాసములు [ 5 D's] స్వర్గీయ ఉషాకుమారి - సీనియర్ బాలవికాస్ గురువు, నెల్లూరు జిల్లా బాలవికాస్ ఇంచార్జ్ గా సేవలందిచిన ఆమె గౌరవార్థం, జ్ఞాపకార్థం. ఆమె ఆకస్మిక మరణానికి ప్రణతులర్పిస్తూ , ఆమె స్వరంతో రూపొందిన ఈ ఫైవ్ డీస్ - ఐదు అభ్యసన సూత్రాలను పునః ప్రసారంచేస్తూ,అమెకు అంకితమిస్తూ ఆమెను స్మరిస్తూ....
ఒక్క చూపు మహిమ
Просмотров 21428 дней назад
క్రిస్టమస్ స్పెషల్ మహిమాఝరి. సత్యసాయి బాబావారు ఒక్కచూపుతో జీవితాలను సరిదిద్ది వారిని అఖండ భక్తులుగా మార్చి సేవచేయించి వారిజీవితాలను ధన్యపరుస్తారు.
అక్కడ ఉండే సాయీశ్వరులే!
Просмотров 93Месяц назад
సత్యసాయి నాధుడు తమదర్శనానికి వచ్చిన వారిని వారి డ్యూటీలో ఏమాత్రం తప్పు జరక్కుండా కాపాడుతారు. భక్తులకు ఉండవలసింది విశ్వాసం మాత్రమే.
ఒక్కచూపుతో కంటివ్యాధి నివారణ
Просмотров 240Месяц назад
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తుల ప్రార్థనలను ఆలకించి, వారి అనారోగ్యాలను చిటికలో మటుమాయం చేసి, వారికి సేవాభాగ్యాన్ని ప్రసాదించి, పుణ్యఫలం పొందే అవకాశాన్ని అందిస్తారు.
గణిత గణన
Просмотров 459Месяц назад
భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువు ఇంట్లో ఏ ఒక్కరు భక్తులైనా కూటుంబాన్నంతటినీ కాచి కాపాడే కరుణామయులు.మరి తల్లి భక్తురాలైనపుడు కుమారుని కాపాడరా!
ఖర్జూరంతో జబ్బు పరార్
Просмотров 1,1 тыс.Месяц назад
భగవంతుడు తలిస్తే కానిదే ఉండదు. భగవత్ కృపను అందుకోడంలో భక్తులకృషి ,విశ్వాసం ఉంటేచాలు
అహింస మానవతా విలువలలో ఐదవది
Просмотров 164Месяц назад
బాలబాలికలకు మానవతావిలువలలో ఐదవదైన ' అహింస ' గురించీ అవగాహన కలిగించడం.
పితృకార్యానికి స్వయంగా వచ్చిన పితృదేవతలు
Просмотров 7202 месяца назад
పితృకార్యానికి స్వయంగా వచ్చిన పితృదేవతలు