గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను వివరాలు || Gooty Junction Railway Station Details in Telugu
HTML-код
- Опубликовано: 29 сен 2024
- నేను ఈ వీడియోలో గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ కి సంబంధించిన విషయాలు తెలియచేశాను.
Note: All the information is taken from different sources and this channel do not claim for the 100% accuracy.
బ్రదర్ చైతు గారు, "గుత్తి రైల్వే జంక్షన్" గురించి బాగా వివరణ ఇచ్చారు. మీరు చెప్పే ప్రతి చిత్రీకరణ చాలా బాగుంటుంది... మీరు చివర్లో "గుత్తి రైల్వే జంక్షన్ "అనకుండా "డోన్ జంక్షన్ "అన్నారు.నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు తప్పుగా అనుకోకండి 😊😊😊మా బ్రదర్, స్నేహితునికి చెప్పినట్టు చెప్పాను.... ధన్యవాదాలు
Make a video on adoni railway station
bro tq miru gooty gurchi teliyajesaru dhone gurchi kadu e mataku miru bhadapadite I am very sorry
నడికుడి శ్రీకాళహస్తి సెక్షన్ లో ఉన్న పామూరు నుండి కడప వరకు రైల్వే లైన్ వీడియో చేయండి వయా పామూరు ➡ఉదయగిరి➡ బద్వేల్➡ ➡కడప
Is there any proposal for this line
11:32 adhi gooty chaitu garu
అనంతపురం, నుండి ధర్మవరం, కదిరి, మదనపల్లి ,పీలేరు , పాకాల , చిత్తూరు కాడ్పడి.. మీద గా..చెన్నై వెళ్ళే రైలు..దూరం గురించి. వీడియో..చేయండి....
Kachiguda To Madurai Train video cheyandi
Anna video ending lo dhone jaction ani chepparu please check
Bro thank you very much maa gooty gurinchi video chesinnadhuku❤
Tech chaitu Garu hubbli railway station gurinchi Next video cheyandi chaitu Garu plz
ఈ వీడియో లో 5.15 టైం లో వచ్చే stion మా ఊరు...
Hindupur railway station gurinchi video cheyyanddi sir
గుత్తి గుంతకల్ డోన్ జుంక్షన్ల గురించి చెప్పండి కొంచెం confuse గా అనిపిస్తాయి
ఆ మూడు స్టేషన్ ల గురించి వీడియోస్ ఉన్నాయ్ కదా బ్రదర్...
Okha-rameswaram train stopping pleace
Plss make one video on Adoni Rly station.. Adoni rly is the place where runs more trains via in KURNOOL dist
నడికుడి శ్రీకాళహస్తి సెక్షన్ లో ఉన్న దర్శి నుండి తెనాలి గుంటూరు సెక్షన్ లో ఉన్న వేజెండ్ల వరకు రైల్వే లైన్ వీడియో చేయండి వయా దర్శి➡ అద్దంకి ➡మార్టూరు ➡చిలకలూరిపేట➡ ప్రతిపాడు➡ వేజండ్ల 🔀(గుంటూరుorతెనాలి
Bro madanapalle to chengalpattu kani Chennai kani train unte baguntundi bro
Guntur railway station video cheyandi
Sir ade gooty sir dhone kadu
Tech chaitu garu tarlupadu railway station gurinchi chepandi please
Giddalur railway station gurinchi cheppandi brother Chala rojula nundi adugutunna
Giddalut railway station ku వెళ్ళాలి అంటే ఉదయం 10 గం కడప నుంచి ఎర్రగుంట్ల మీదుగా నంద్యాల కు చేరుకోవచ్చు. తిరుపతి నుండి ఉదయం 6 గం హుబ్బళి passenger train లో ఎక్కి కడప లో దిగి ఈ train (కడప-ఎర్రగుంట్ల) నంద్యాల వెళ్ళి అక్కడ నుంచి వేరే train లో giddalur చేరుకోవచ్చు
Last lo anti bro ma DHONE stasan gurichi chapparu adi gooty kada
New Delhi railway station gurinchi video cheyandi bro
Bro venkatagiri railway station gurinchi video cheyandi plz
Adoni railway station
Guntakal medha kuda oka video chai bro
ruclips.net/video/O1xsbb1ftjY/видео.html
Gadwal ralway station gurunchi chepu Anna
Hubli railway station green chick chop Panna Panna
edi gooty bredhear dhone kadhu
Please make video RMM TO okha express 16733/34 and your making station video u telling vsk.banglore.chennai sc.bza.tpty . you not telling city like nagpur. Ahmedabad.jaipur. howrah.puri. bhopal.
Bro BELLARY junction chy bro
Last lo Dhone junction ani chaparu bro, Gooty junction railway station details ani chapadam marchipoyaru.
Sompeta station kosam chyyandi
Bro Madi gooty ma father working
Bro bapatla station meedha cheyandi
Vijayawada metro train project video plz
Yes
Anantapur to Hyderabad ki daily intercity express nadipite baguntundi
Gooty Railway Station map Details in Telugu
Tenali to Velankanni one video bro
Tell about telangana stations
anakapalle railway station video please
Excellent Information video Bro.
Please make a video on Bellary Railway Junction video Bro.
Plz do video on Nandyal jn.
నేను work చేస్తున్న గుత్తి లో
Present a train kuda no stop
Night time lo stopping undhi 1 clock ki vasundhi udyan
Track man duty ela vuntundi anna
Hindupur is our town bro.
Thanks for made this video I'm from Gooty
Gooty
నేను ప్రశ్న చాలా సార్లు అడిగాను అన్న నీకు పట్టించుకోలేదు రైల్వే స్టేషన్ కోట
Bro nizambad junction railway station gurinchi cheyandii
Anna trains Anni tirugutunnaya ts to ap and ap to ts and odissa enka latest news pettu Anna railway gurinchi
Sir anakapalli railway station video ready cheyandhi sir please chaitu garu
Raichur station.. From hyderabad karnataka region... Belongs to scr...
Thank you for your information anna.
Anna 22832 train గురించి video చేయండి
Madgaon station gurunchi video cheyyi anna chala sarlu adiganu
Rayalaseema kuda avuthundhi
Chennai dibrugarh express video kavali
Ballari to lingasugur new railway line project yappadu opin atundi please chappandi
Tq bro
అన్న రైల్వే కోట అంటే ఏంటి అన్న
Rayalaseema express ki leda stop
Bhubaneswar Bangalore Garib Rath express all so going gooti station
Chigicherla to zangalapalle doubling work completed pls make video
🙏very exhaustive narration. I am very much delighted to hear the explanation in Telugu. GBU.🌳🌳🌳
Thq bro upload chesinanduku asking from soo many days onwards
bro from mysore to sainagar shrdi weekly express detail
Ma oore
Nice videos 👌 👌
Thank s anna
నీవు పెట్టిన heading కి సంబంధించిన video కాదు
దానికి సంబందించిన వీడియో కాకపోవచ్చు బ్రదర్, మనకు కావలసింది ఆయా స్టేషన్ లకు సంబందించిన "సమాచారం","దర్శనాలు" కాదు...
Gooty railway station వివరాలు అని చెప్ప ఏదో చూపించాడు. Where is dharmavaram station and where is gooty station.
బ్రదర్ మనకు "గుత్తి రైల్వేస్టేషన్" గురించి కావలసిన Information మనకు చెప్పారు కదా, వీడియో తో మనకు అవసరం లేదు. "చైతు" గారు మంచి Information point ఎన్నుకున్నారు మనమందరం అతన్ని ఆదరించాలి...