జగన్ ప్రశ్నలకి గ్రేట్ ఆంధ్ర‌ జవాబులు | Great Andhra Answers to Jagan's Questions | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июн 2024
  • జగన్ ప్రశ్నలకి గ్రేట్ ఆంధ్ర‌ జవాబులు | Great Andhra Answers to Jagan's Questions | greatandhra.com
    #ysjagan #chandrababunaidu #appolitics #greatandhra #appolitics2024
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 1,2 тыс.

  • @madhuuppu527
    @madhuuppu527 Месяц назад +431

    మీరు చెప్పిన ప్రతి మాట నిజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి నుంచి నేర్చుకుని 2029 లో మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం

    • @sheikfathima794
      @sheikfathima794 Месяц назад +11

      2029 Lo anti ippude prajalanta yekamavvali, EC ni court kids lagandi frod yekkadajarigindo chebutadu police lu rendu peekite asalu nijam chebutadu. Ycp leaders tearapadandi EC meeda Case veyandi prajalanta mee venuka unnaru pranalu ivvadanikina sidhamga unnaru.

    • @himabindunarayana8592
      @himabindunarayana8592 Месяц назад +3

      ​@@sheikfathima794 correct sister chala goram asalu Jagan ni chustene chala badagaundi😢😢

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 Месяц назад +1

      Sympathy medi base ayina party appdu undadu

    • @rajulavaralakshmi
      @rajulavaralakshmi Месяц назад

      నిజం మీరు చెప్పింది వైయస్సార్ సంక్షేమ పథకాలు చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయి నాయకులను కాపాడుకుంటూ వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు క్షేత్రస్థాయి నాయకులు భూములు అమ్ముకొని వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి జగన్ వైపు నిలబడ్డారు 2019లో కానీ వాళ్ల గురించి ఆయన ఏ రోజు పట్టించుకోలేదు. కానీ అక్కడ వచ్చిన మెజార్టీ చూస్తే కొంతమందికి అక్కడ వైసిపి నాయకులు టిడిపి తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారని నా అనుమానం ఎక్కడైనా నోటికి కొన్ని బూతుల లో నూటికి 100% ఓటింగ్ జరిగింది అలా ఎక్కడైనా జరుగుతుందా ఏ ఒక్కరైనా చనిపోయి ఉన్నారా ఏ ఒక్కరైనా ఓటు వేయడానికి రాకుండా ఉండరా ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. రాయలసీమలో మొత్తం రెడ్లు దూరం అవడానికి కారణం ఇదే కానీ వాళ్ళ నాన్న ఇలా చేయలేదు.

    • @balusuramarao6162
      @balusuramarao6162 Месяц назад

      జై జగనన్న❤❤❤

  • @indraniodugu1839
    @indraniodugu1839 Месяц назад +332

    మేడం ఆ ఆప్యాయత ఎక్కడికి పోలేదు జనం ఆయన్ని మోసం చేయలేదు జనం వేసిన ఓట్లన్నీ చెత్త కుప్పలో పడేసారు జగన్ని జనం వదిలేయలేదు

    • @JK-un9jm
      @JK-un9jm Месяц назад +14

      Yes janam mosam chesarani nenu anukovatledhu but edho jarigindhi..

    • @luckyLeenavlogs
      @luckyLeenavlogs Месяц назад +11

      Yes 100%

    • @bungatavulahareen1132
      @bungatavulahareen1132 Месяц назад +3

      2019 lo emi jarigindo ade 2024 lo jarigindi

    • @keka786
      @keka786 Месяц назад +1

      velli erukochi lekkabettukondi aithe ,,,

    • @JK-un9jm
      @JK-un9jm Месяц назад +1

      @@keka786 anni lekkalu thelathai wait..direct ga geliche satha leni vallu kuda matladuthunnaru..

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +292

    ఆరు నెలల తర్వాత ప్రజలకు అర్థమవుతుంది చేసిన పాపానికి పశ్చాతాప మే శరణం

    • @venkatam9505
      @venkatam9505 Месяц назад +4

      Yes bro,noru Ela vasthe ala matlade win kavadam kosam emi Anna chapptaru . Implementation lo chupinchale kadha.

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 Месяц назад +5

      Hameelu adhikaramulo ravadiniki matramay kani amalu cheyyadaniki kadhu. People will know after sometime

    • @castereligionlessindia4751
      @castereligionlessindia4751 Месяц назад +5

      3 నెలల్లో బండారం బట్ట బయలువుతోంది

    • @phanibabu4u
      @phanibabu4u Месяц назад +1

      2019 lo kuda ilage anukunnaru le ra paytm batch....

    • @vakamalaharithareddy4400
      @vakamalaharithareddy4400 22 дня назад

      Jagan rajakeeya sanyas am teeskunte aa sivudiki 100 kobbarikayalu kodata

  • @PrasadA-dz6dj
    @PrasadA-dz6dj Месяц назад +297

    ఇంకొక ఐదు సంవత్సరాలు 2029 జగన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాం నాకు ఇష్టమైన నాయకుడు జగన్

    • @saitejreddy5966
      @saitejreddy5966 Месяц назад +6

      Villu stable ga unnistara

    • @venkatanareshm3346
      @venkatanareshm3346 Месяц назад +1

      @@saitejreddy5966jagan ki telisindhi raajakeyame, adhi jail ayina inkoti ayinaa

    • @MadhaviKanumula-ok7kh
      @MadhaviKanumula-ok7kh Месяц назад

      Vadi chanka nakara niku enka buddi raledhu

    • @anjiv7276
      @anjiv7276 Месяц назад +3

      ప్రజా నాయకుడు జగన్ అన్న మాత్రమే....

    • @C.P.KARTHIK
      @C.P.KARTHIK Месяц назад +2

      Wait chey.. jail bayata.. eppudu relase ayi vastado teleedu..

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 Месяц назад +239

    ఇవన్నీ జగన్ గారు వింటే బావుండును

  • @HomecapacityIndividual
    @HomecapacityIndividual Месяц назад +593

    great అండి చాలా బాగా చెప్పారు ప్రజలు కూడా vote వేశారు కానీ EVM లో ఏదో మోసం జరిగింది, ఇంత అభివృద్ది చేసాక కూడా జగన్ ఓడిపోవడం చాలా బాధగా ఉంది అందరికీ😢

    • @siva9935
      @siva9935 Месяц назад +19

      Evm pblm kadhu cross vote

    • @kinglucifer454
      @kinglucifer454 Месяц назад +35

      Eve mingaleka mangalavaaram kaburlu ante

    • @mallikarjunap7096
      @mallikarjunap7096 Месяц назад +29

      అవును వాస్తవం 2019 లో ఏపీ లో ఏదైతే జరిగిందో 2024 లో కూడా అలానే జరిగింది

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 Месяц назад +4

      Infrastructure development is called progress.

    • @devil6r
      @devil6r Месяц назад +15

      Metal hospital ki pora ayya nuvvu fast ga development ledu ra gorri ante intha development chesna kuda anta 😂 kappa bhavi lo undi ede prapancham anukuntu brathikesinatu aa sakshi pdtv NTV thapa inka vere channel chudu apudapudu entha negativity undo telustundi

  • @kotipallivenkateswararao424
    @kotipallivenkateswararao424 Месяц назад +63

    మీరు చెప్పినవి అన్నీ నిజాలే suparga చెప్పారు

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +90

    మేడం చందన గారు మీరు చెప్పేది చాలా బాగుంది విశ్లేషణ కానీ కర్మ చేయడం వరకే మన ధర్మం ఫలితాన్ని దేవుడికి వదిలేసాం జగనన్న పాలసీ కూడా అదే

  • @gchvcreations211
    @gchvcreations211 Месяц назад +165

    గ్రేట్ ఆంధ్రా గ్రేట్ విశ్లేషణ

    • @muralimohan9319
      @muralimohan9319 Месяц назад +1

      Well Analysis thank you so much ande Chandhana gaaru 👍👍👍👍👍👍

  • @sudhakarkaneti325
    @sudhakarkaneti325 Месяц назад +51

    Yes your analysis is very good. Should know about this very well.

  • @gk-fc3vc
    @gk-fc3vc Месяц назад +117

    మేము వైసీపీ కె ఓట్లు వేశం

  • @trinathbonu5082
    @trinathbonu5082 Месяц назад +65

    మీరు నమ్మిన జనం మిమ్మల్ని మోసం చేయలేదు మీకే ఓటు వేసారు ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు

  • @vivanm7008
    @vivanm7008 Месяц назад +56

    Exactly

  • @gchvcreations211
    @gchvcreations211 Месяц назад +83

    విశ్లేషణ సూపర్

  • @HomecapacityIndividual
    @HomecapacityIndividual Месяц назад +226

    నాకు తెలిసి ప్రజలు అలాంటోళ్లు అయితే సిద్ధం సభలకి అంత మంది వచ్చేవారు కాదు అందరూ vote వేశారు కానీ కూటమి EVM లు ఏదో చేశారు ఫస్ట్ వాటిపైన focus పెట్టాలి TDP మీడియా divert చేస్తుంది please గమనించండి జగన్ అభిమానులారా🙏🙏

    • @dk1901
      @dk1901 Месяц назад +9

      Dabbiste sabhalaki vastaaruu

    • @lakshmibugatha529
      @lakshmibugatha529 Месяц назад +6

      మీరు చెప్పింది కరెక్ట్ సార్.

    • @bunty14285
      @bunty14285 Месяц назад +19

      Bro manaki 151 vaste evms right pakkana vallaki 160 vaste evms wrong antey ela? And siddam sabhalaki janam vacharu kabatti gelavali anukunte, siddam sabhala kanna ekkuva mandi pawan kalyan sabhalaki vastaru mari ayana last time 2 places lo enduku vodipoinattu appudu ycp vallu evms hack chesaru anukovala mari...

    • @malinidevi9729
      @malinidevi9729 Месяц назад +3

      Siddam sabhalaki dabbu thiskokunda vandalamandi vacharu

    • @dk1901
      @dk1901 Месяц назад +3

      @@malinidevi9729 Ah vandalamandi vestene ah 11 vachaayilee

  • @akellanarayana8201
    @akellanarayana8201 Месяц назад +277

    ఏపీ ప్రజలు జగన్ గారి పార్థీని వోడించి చాలా చాలా పెద్దతప్పు చేసారు : అతి తొందరలోనేతెలుసుకునిపశ్చాత్తాప పడతారు :

    • @pavankumarswamyguda8174
      @pavankumarswamyguda8174 Месяц назад +5

      😂

    • @Jeee658
      @Jeee658 Месяц назад +3

      Yess

    • @user-vb7hj8ek7p
      @user-vb7hj8ek7p Месяц назад +4

      16 నెలల పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా గురించి ఎవరికి తెలియదు తప్పు చెయ్యలేదు మరి ఎందుకు జైలలోకి వెళ్లి డు ఇది తెలుసుకోవాలి CM అంటే ఏమిటి తతనుంచి తడ్రి కొడుకు మరియు అతని తని యడు ముఖ్యమంత్రి ఇది మరలిపిచ్చితుగ్లక్ పరిపల్ల న చేసినది మన దేశంలో కాని ఇది మంచిది కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాని పరిపలన మంచిది కాదు ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి మరియు అతని తండ్రి ys రాజశేఖరరెడ్డి మరియు అతని కుతురు షర్మల విరు కాదు వెరే వారు రావాల్సి ఉంది కాబట్టి మీరు తీసుకొనే నిర్ణయం మీదే మి ఒటు మిదె కాని సమాజంలోని వివిధ రకాలుగా మార్పు రావలి వేరె వారి పేరు చెబితె అక్కడ ఉన్న మి గ్రామంలో కోన్ని సమస్యలు పరిష్కారంలోకి రావలి భయం పోవలి ఎప్పుడు జెరుగుతుంది

    • @sharanyafoodandeatingshow
      @sharanyafoodandeatingshow Месяц назад

      😂😂😂😂😂

    • @RamaraoPyla-ch5zi
      @RamaraoPyla-ch5zi Месяц назад

      Yes

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 Месяц назад +41

    చాలా మంచి విశ్లేషణ 👌👍👍

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju Месяц назад +73

    మేడమ్ అన్ని చెప్పారు కానీ కరోనా సమయంలో ఆయన సేవలు అందించారు ఇ ది నిజం కాదా పోయే పోయే ప్రాణాలను కాపాడిన వ్యకి కదా ఈఅంశాలన్నింటినీ మరిచి పోయి వుంటారా

    • @bhupativenkanna6801
      @bhupativenkanna6801 Месяц назад +1

      Super,Anna

    • @Bsuryaprakash7488
      @Bsuryaprakash7488 Месяц назад +1

      లాభం పొందిన పదిరోజులు కూడా గుర్తు పెట్టుకోరు.కానీ నష్టం జరిగితే మర్చిపోరు
      ఐనా మూడు సంవత్సరాల క్రితం పొందిన లద్బి గుర్తుఉంచుకుంటారా?

    • @a.sa.s7678
      @a.sa.s7678 Месяц назад

      Ha ha Aksharala 80 lakshalu ma urilo Caesar jabbuki. Icharu....thisukunaru pranam nulabettukunaru...Kani votu veyaledhu

  • @jaswanth2701
    @jaswanth2701 Месяц назад +46

    రాజకీయాలు ఎన్నో నేర్పిస్తాయి JAGAN గారు తప్పులను సరిదిద్దుకొని BOUNCE BACK అవుతారు అని ఆశిస్తున్నాను 😢

  • @murthy7470
    @murthy7470 Месяц назад +38

    Yes chandana good analysis prajalu aasa jeevulu leka pothey jagan mosam chesaru

  • @Jagan-ff4wo
    @Jagan-ff4wo Месяц назад +157

    అయ్యా గ్రేట్ ఆంధ్ర పాలిటిక్స్ ఈ వీడియోలో మీరు చెప్పిన కారణాలు 10%కావచ్చు కానీ అస్సలుకారణం
    వేరే వుంది అది ఏంటంటే టోటల్ గా
    (E. V. M)లనే మార్చివేశారు టీడీపీ వాళ్ళు. ఈ విషయం మీద లోతుగా
    పరిశీలించాలి. జగన్ ఓటమికి కారణం
    ప్రజలు ఓట్లు వేయకపోవడం కారణం కాదు. టీడీపీ బీజేపీ కలిసి మొత్తం
    E. V. M. లనే వారికీ అనుకూలంగా
    మార్చుకున్నారు.

    • @JK-un9jm
      @JK-un9jm Месяц назад +3

      Yes kachithanga

    • @maruthipasadreddy6886
      @maruthipasadreddy6886 Месяц назад +2

      Vote vesam am ayyindhi

    • @ChinniExplorer
      @ChinniExplorer Месяц назад +4

      Adey correct ayithe.. centre lo BJP ki 240 kante yekkuva seats vachevi ga

    • @The-Moving-Life
      @The-Moving-Life Месяц назад

      Visha Pracharam by yellow media, They portrayed land title act as land stealing , Loosing Mr. Kethi Reddy rises EVM tampering, Before installing evm may be they voted 10,000 votes for kutami

    • @reenakomitla-lf3xv
      @reenakomitla-lf3xv Месяц назад +3

      2019 lo YCP kuda EVM lu marchese 151 win ayyara?..

  • @balub2526
    @balub2526 Месяц назад +102

    అవును రామ దాసు రాముడు మీద భక్తి జగన్ ప్రజాలా మీద జాలి ప్రేమ తప్పు జగన చేసినతప్పు

    • @ItsMyOwnOpinion
      @ItsMyOwnOpinion Месяц назад

      Aah jaali Prema lekapothe goddalitho narikeyamani cheppu janaalani adey janam lo nuvu nenu kuda vunnam marachipokandi

    • @balakrishnaraogadagamma5940
      @balakrishnaraogadagamma5940 Месяц назад

      Very nice and good example. Yekkada vuntunnaru?

    • @ItsMyOwnOpinion
      @ItsMyOwnOpinion Месяц назад

      @@balakrishnaraogadagamma5940 ilaanti gorrelu veedhi ki 10 vuntai

  • @jyothikrishna6670
    @jyothikrishna6670 Месяц назад +65

    మహాత్మాగాంధీ గారిని హత్య చేసినప్పుడు ప్రముఖ రచయిత, మేధావి జార్జ్ బెర్నార్డ్ షా ఒక వ్యాఖ్య చేశారు. " most good is more dangerous, for example mahathmaji's death' ఇప్పుడు మనకు ఆ వ్యాఖ్యలే గుర్తుకు వస్తాయి. ' most honesty and sincerity is more dangerous, for example Jagan's defeat'

    • @Tvrao-gy6yo
      @Tvrao-gy6yo Месяц назад

      Good

    • @sridevir0802
      @sridevir0802 Месяц назад

      100%

    • @jyothivasuunnam6084
      @jyothivasuunnam6084 Месяц назад +3

      సినిమా నిర్మాతలనుంచి ,సిమెంట్ కంపెనీలనుంచీ ఇలా. ఎన్నెన్నో కమీషన్ లు డిమాండ్ చేసి మరీ మరీ వసూల్ చేస్తే నీకు అతనిలో నిజాయితీ కనిపించిందా హహహహహ…..

    • @susannajohnson6994
      @susannajohnson6994 Месяц назад

      🎉​@@jyothivasuunnam6084

  • @ramachandrarao6737
    @ramachandrarao6737 Месяц назад +29

    ఇది అంతా కానీ ఇంత ఘోరమైన ఫలితం నిజమే నంటర ఇది మాత్రం పక్కా ప్రణాళిక పక్కా ప్లాన్ ప్రకారం చేశారు తెలిసిపోతోంది

  • @nsreddy7995
    @nsreddy7995 Месяц назад +6

    మీ విశ్లేషణ బానే ఉంది .. కానీ అన్ని నష్టాలు జరిగాక ఈ రంధ్రాన్వేషణ ఎవరైనా చెయ్యగలరు .. మీ గ్రేట్ ఆంధ్ర ఎప్పటికప్పుడు ఈ సలహాలు హెచ్చరికలు రూపం లో ఇచ్చి ఉంటే మీ విశ్లేషణ కు నిజాయితీ ఉండేది . జగన్ అధికారం లీ ఉన్నపుడు జగన్ చేసే ప్రతి పని కి అహ ఓహో అని ఊదరగొట్టారు మీ great ఆంధ్ర టీమ్ . ఇప్పుడేమో జగన్ చేసినవన్నీ తప్పులు అని విశ్లేషిస్తున్నారు .
    మీరు ఎప్పటికప్పుడు అధికార పార్టీ కి డప్పు కొట్టే భజన బృందం .. అంతే
    మొన్నటివరకు మీరు చంద్రబాబు కుయుక్తులను ఎండగట్టి . ఇప్పుడు బాబు చెప్పే మాయమాటలనే జగన్ కూడా చెప్పాలంటున్నారు షెహబస్

  • @freemanrks2983
    @freemanrks2983 Месяц назад +29

    చాలా కరెక్ట్ గా చెప్పారు. జగన్ ఒక్కరే కాదు, చెంద్ర బాబు ఆయన govt కూడా ఇది బుర్రలో పెట్టు కొని పని చేస్తే బాగుంటుంది. జనాల expectations బాగా పెంచారు ఇపుడు చూడాలి బాబు ఎలా చేస్తారో చూడాలి. జగన్ మాత్రం జనాల మదిలో నిలిపోతారు. His ideology is definitely great.

  • @sureshkarrolla6837
    @sureshkarrolla6837 Месяц назад +15

    సూపర్💐జై శ్రీ రామ్💐

  • @user-mb9dh5px5w
    @user-mb9dh5px5w Месяц назад +56

    చక్కని పోలిక వెరీ నైస్

  • @urangappa6069
    @urangappa6069 Месяц назад +28

    Chandana madam hatsaf Exlent analysis 👌 Regards Rangappa Bangalore

  • @sreenukapa
    @sreenukapa Месяц назад +20

    ఎన్నో లక్షల ఇళ్లు కట్టారు అక్కడ పనులు ఎవరు చేసారు.

  • @VasuDendeti
    @VasuDendeti Месяц назад +7

    గ్రేట్ ఆంధ్రా గ్రేట్ విశ్లేషణ.
    చందన మీరు చెప్పిన విశ్లేషన విషయాల్లో చాలా వెనక్కు తీసికొవాలి. ఎందుకంటే జగన్ సారు చేసింది 100 కి 99 కరెక్ట్ .ప్రజల్లో విపరీతమైన మద్దతి చేకూరింది.40%ఓటింగ్ బాగానే జరింగింది ..అయితే ఈ వి ఎం లో గ్రైండ్ లెవ్ల్లో వర్క్ ను ఎవరు రెస్పాన్స్ తీసుకున్నారు.ఇక్కడ జరిగింది మోసపూరిత మానవ తప్పిదం. చిన్న పొరపాటు మా YSRCP నాయకులు ఏమరుపాటు 5 ఏళ్ళు కి శిక్ష,మరియు జగన్ సారు ని నమ్ముకున్న నిరు పేదలు అవ్వా తాతలు స్డూడెంట్స్ వితంతులు ఆటో వర్కర్స్ మఛ్యకారులు, ఇంకా ఇంకా ఎంతోమంది ఆవేదన ఆక్రందనలు ఎవరు తీరుస్తారు ఎంత మంది ఏమైపొతారో అనే లెక్కని మీ న్యూస్ లో రానివ్వకుండా జాగ్రత్త పడండి ప్లీజ్.

  • @pqr200
    @pqr200 Месяц назад +15

    Excellent analysis

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Месяц назад +16

    Keep fighting don't discouraged

  • @Hgjg-s4q
    @Hgjg-s4q Месяц назад +4

    ఇవన్నీ పక్కన పెడితే.... వైసీపీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు...
    1) కూల్చివేతతో ప్రారంభమైన పరిపాలన
    2) CPS రద్దు చేస్తారని చెప్పి మాట తప్పారు
    3) మద్యపాన నిషేదం ఆని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిసారు
    4) ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడం
    5) చెత్త మీద కూడా పన్ను వేయటం
    6) ఆర్టీసీ చార్జీలు పెంచటం
    7) విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచటం
    8) CBN కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దు చేయటం
    9) ఇసుకను ఆపేయటంతో భవన నిర్మాణ కార్మికులలో తీవ్ర వ్యతిరేకత
    10) జగన్ గారిని నమ్మిన ప్రధాన వర్గాలైన SC, ST ల మీద దాడులు , హత్యలు చేయటం
    11) కేంద్రంలో మోడీతో రహస్య స్నేహం చేస్తున్నాడు కాబట్టే మోడీ తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకి పార్లమెంట్ లో అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తున్నాడు ఆని క్రిష్టియన్, ముస్లిం మరియు మైనారిటీ వర్గాలు భావించాయి
    12) అమరావతి రాజధాని నచ్చలేదు సరే.. కనీసం వాళ్లు తీసుకొచ్చిన మూడు రాజధానుల్లో ఏ ఒక్కటైనా కట్టడం పక్కన పెడితే కనీసం స్టార్ట్ చేశారా...?
    13) బూతులు తిట్టడం , Pawan and CBN ను వ్యక్తిగతంగా తిట్టడం వలన తటస్థ ఓటర్లలో నమ్మకాన్ని కోల్పోయారు
    14) డెవలప్మెంట్ లేకపోవడం
    15) చక్కగా సాగుతున్న ఫీ రీయింబర్స్మెంట్ పథకం చెదగొట్టడం... ఎలా అంటే.. ఇంతకు ముందు ప్రభుత్వం నేరుగా స్టూడెంట్ల తరుపున కాలేజ్ వాళ్ళకి ఫీజులు కట్టేది.. వైసీపీ వచ్చాక అమ్మ వడి అని చెప్పి... డబ్బులు స్టూడెంట్స్ తల్లి అకౌంట్లలో వేయటం వలన వాళ్లు పిల్లల ఫీజు కట్టకుండా ఆ డబ్బుతో ముక్కులోకి, చెవిలోకి, చీరలు కొనుకోవటం చేశారు.. ఫలితంగా పిల్లలును ఎగ్జామ్స్ టైంలో కాలేజ్ యాజమాన్యాలు పరీక్షలు రాయటానికి ఇబ్బంది పెడితే ఆ స్టూడెంట్స్ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తారా లేదంటే ఫీజుల కోసం పరిగెడతార
    16) కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం
    17) కింది స్థాయిలో ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ లు పనుల్లేక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోయారు
    18) DBT వలన, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి కింది స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధాలు తెగిపోయాయి
    19) నరకాన్ని చూపించే రోడ్లు
    20) వివేకానంద రెడ్డి హత్య, అమర్నాథ్ హత్య, MLC అనంత్ బాబు డ్రైవర్ SC అయినటువంటి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయటం, కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ నీ ఇబ్బంది పెట్టీ తాళ్ళతో కట్టి అర్ధ నగ్న దేహాన్ని చేసి మండుటెండలో పడుకోబెట్టి బలవంతంగా మెంటల్ మెడికేషన్ ఇచ్చి చంపారు, స్పికర్ గా చేసిన కోడెల శివప్రసాద్ అయితే వైసీపీ వాళ్లు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు...
    21) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్ఛితంగా దెబ్బ కొట్టింది... మన భూములు మీద ఎవడివో ఫోటోలు పెడతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు... ఏమన్నా అంటే నీతీ అయోగ్ యాక్ట్ అంటున్నారు... నీతీ ఆయోగ్ యాక్ట్ అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు వేయాలి కదా మరీ... ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పులున్నాయి

  • @rajunook7050
    @rajunook7050 Месяц назад +2

    సూపర్ గా చెప్తున్నావ్ అమ్మ ఇది ఫీచర్ అంటే ఎలా ఈ విధంగా అర్థం అవ్వాలి పోస్ట్ గుచ్చినట్టు చెప్తున్నావ్ తల్లి థాంక్స్ నేను తినాలంటే ఎగ్జామ్ లోని పుణ్యం చేసుకోవాలి బాగుందమ్మా థాంక్స్

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Месяц назад +4

    చాలా చెప్పావు అమ్మ చాలా మంచిగా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పినట్టు ఇవన్నీ చాలా గుర్తుపెట్టుకోండి మీరు టీవీలో సెల్లు చూడండి వినండి నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత వచ్చేది మన పార్టీ

  • @user-pk8so3dy5r
    @user-pk8so3dy5r Месяц назад +20

    🎉🎉🎉🎉🎉. Correct ga chepparu

  • @spritualindia6262
    @spritualindia6262 Месяц назад +32

    Good analysis sister

  • @kakaraprema8047
    @kakaraprema8047 Месяц назад +31

    Evm temparing 💯💯💯

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 Месяц назад +42

    Edi కచ్చితం గా evm lone teda undi re poling చేయాలి

  • @gireesh369
    @gireesh369 Месяц назад +4

    ఇంత సేపు ఏదేదో చెప్పావు,
    కాని నీ నోటివెంట "రాజధాని" అంశం మాత్రం రాలేదు చందన..!

  • @urangappa6069
    @urangappa6069 Месяц назад +11

    You're very good analysis 👍 journalist 👏 Regards Rangappa Bangalore

  • @kakaraprema8047
    @kakaraprema8047 Месяц назад +9

    Chala bhaga explanation chesaru 🙏🙏🙏

  • @asheerbaswani1209
    @asheerbaswani1209 Месяц назад +1

    ఓపికతో ఉండండి...అన్న అడగకుండానే అన్నను మనమే గెలిపించుకుందాం.....జై జగన్

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Месяц назад +20

    Simply super Assessment madam, excellent

  • @jaikrishna1036
    @jaikrishna1036 Месяц назад +11

    correct madam

  • @gaddamprathapreddy7992
    @gaddamprathapreddy7992 Месяц назад +15

    జగన్ ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి గారు కారణం

  • @DassYendluri-1978
    @DassYendluri-1978 Месяц назад +3

    1.సంక్షేమాన్ని అభివృద్ధిని కొలమానంగా చూసుకొని ఓట్లు వేసి స్థాయిలో ప్రజలు లేరు.
    2.అన్ని పనులు సచివాలయాలు చూసుకోవడం వలన గ్రామస్థాయి కార్యకర్తలకు ప్రజలకు సంబంధం లేకుండా పోయింది.
    3.ప్రజలను పోలింగ్ బూతుల వద్దకు నడిపించడానికి ఎవరూ లేరు.
    4.మందు త్రాగే వారు అధిక ధరల వల్ల ప్రతిరోజు జగన్ ని దూషించడం.

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 Месяц назад +11

    Superb super analysis 👏 👌 👍 🙌 ❤🎉

  • @babukodali9909
    @babukodali9909 Месяц назад +11

    Answers Exactly 💯

  • @ForAChange316
    @ForAChange316 Месяц назад +2

    రాష్ట్రం మీద తెచ్చిన అప్పులు, వాటి మీద కట్టే వడ్డీలు, కల్తీ మద్యం, ఇసుక దండ, వైజాగ్ భూముల కేసులు, ఎంప్లాయీస్ యొక్క కోపం, పై మధ్య తరగతి మీద టాక్స్ భారం, రోడ్స్ లేకపోవడం, తేదేపా మరియు జaనసేన నాయకుల మీద chesina వ్యక్తి గత విమర్శలు ముఖ్యం ఆలోచించు కోవాలి.

  • @krishnakarlapalem2969
    @krishnakarlapalem2969 Месяц назад +9

    Idhi ఎప్పుడో చెప్పాము, వినలే..

  • @prajaanveshi
    @prajaanveshi Месяц назад +7

    Yes

  • @devendra.y3605
    @devendra.y3605 Месяц назад +8

    Perfect analysis 👌

  • @tejaalla4355
    @tejaalla4355 Месяц назад +5

    All upper caste people become anti jagan including Reddys this is TRUE ground reality....

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Месяц назад +1

    మంచి విశ్లేషణ...!👌👏👍🙏😊

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 Месяц назад +51

    క్యాన్సర్ ఎయిడ్స్ కరోనా కన్నా
    డైంజర్ ఈ కూటమి

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 Месяц назад +9

    Hates of you excellent ga chepparu ramadau pata

  • @sureshgatti146
    @sureshgatti146 15 дней назад

    తెలుగులో నీ ఉచ్చారణ, మాటలు చాలా బాగున్నాయి తల్లీ. ఈ కాలంలో చాలా మంది ఇలా మాట్లాడే వాళ్ళకి తెలుగే రాదు. నీకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను.

  • @srinivasnuguri9487
    @srinivasnuguri9487 Месяц назад +21

    ఆరు నెలలు తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు

  • @prabhakarrao3705
    @prabhakarrao3705 Месяц назад +14

    Chandana good Analysis , Thanks to your writer

  • @sreecharanreddyr2192
    @sreecharanreddyr2192 Месяц назад +6

    True all of the reasons

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 23 дня назад +2

    అమరావతి నీ ఒప్పుకొని తరువాత ఆ ప్రాంతాన్ని నాశనం చేసి రైతుల శాపం తగిలింది ఒక ఎకరం మనం ఇస్తే ఆ బాధ మనకు తెలుస్తుంది

  • @lovelyrajuraju3358
    @lovelyrajuraju3358 Месяц назад +7

    Yes really it is true now days

  • @user-lh4gs6ej9i
    @user-lh4gs6ej9i Месяц назад +8

    Yes chandana garu

  • @sravanigobburu1609
    @sravanigobburu1609 Месяц назад +8

    Great
    Super explanation

  • @hannark3648
    @hannark3648 Месяц назад +15

    Next time onwards, the election committee should not use EVM mechanics . Otherwise, the same scenario will occur 😮😢😮

  • @ramaiahbandi5228
    @ramaiahbandi5228 Месяц назад +8

    Excellent amma

  • @sidduramsubbareddy3271
    @sidduramsubbareddy3271 Месяц назад +5

    Great medam 👌 chepparu

  • @vijaylekkala5285
    @vijaylekkala5285 Месяц назад +5

    Mee analysis ఛాలా bagundi

  • @ShobhaChadalawada
    @ShobhaChadalawada Месяц назад +4

    2029 LO KING of A.P Jai Jagan

    • @user-ff3yt7ql6k
      @user-ff3yt7ql6k Месяц назад +1

      malli jagananna vasthadantara kastamemo kadha

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +5

    ఈ మాత్రం మీకేదో పెద్ద తెలివి ఏడ్చినట్టు

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Месяц назад +7

    Excellent Analysis! Jagan has no Sportive Ness like his father! Reason: Dr YSRCP was a self made person.
    ఎమోషనల్ ఫేవరిజంతో Great ఆంధ్ర ఛానెల్ జగన్ తప్పులు, అతని ఓవర్ కాన్ఫిడెన్స్ & అమాయకత్వం ఏత్తి చూపింది .

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +14

    గెలిచిన తర్వాత వాడు నేల నాకు ఇస్తాడని మీకు కూడా తెలుసు

  • @umamaheswari4750
    @umamaheswari4750 Месяц назад +8

    Good vishleshana

  • @suniluda3073
    @suniluda3073 Месяц назад +6

    great analysis 👍

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 Месяц назад +6

    Jagan challenged the slogan war between Rich and the poor..

  • @umamaheswari4750
    @umamaheswari4750 Месяц назад +6

    Super vishleshana medi

  • @user-zu5uw3kq4i
    @user-zu5uw3kq4i День назад

    చాలా బాగుంది, అన్నా వినాలి

  • @vvapparaod5184
    @vvapparaod5184 Месяц назад +1

    చందమామ లాంటి చందన కూడా చింతాకు పతకానికి సరిగ్గా సూటబల్ మేడమ్

  • @karunakarg935
    @karunakarg935 Месяц назад +3

    Tq mm

  • @stromylifegaming6072
    @stromylifegaming6072 Месяц назад +3

    Great analysis chandhana garu

  • @sravaniarlabanda1414
    @sravaniarlabanda1414 Месяц назад +1

    Superb explanation chandana and analysis

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 21 день назад +1

    E V M టెక్నికల్ prabulam లేదు అస్సలు గ్రేట్ ఆంధ్ర వీక్లీ ఉన్నదా ఇంకా పెద్ద జోకర్స్ వాళ్ళు..

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Месяц назад +4

    మీరు చెప్పే ఈ నీతులను ముందు చెప్పి ఉంటే బాగుండేది

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 Месяц назад +6

    21 rojula gaplo.. CBN gaaru Lokesh gaaru kanapadakapovadam chala anumaanam vastundi. Idi prajaa tirpu kaadu Chandanaji

  • @jhansimahasivaraju5682
    @jhansimahasivaraju5682 24 дня назад

    Excellent analysis!! Jagan must watch this to learn from what went wrong !!

  • @lakshmanraohariyapuraju2860
    @lakshmanraohariyapuraju2860 Месяц назад

    సూపర్ విశ్లేషణ

  • @Kiran284
    @Kiran284 Месяц назад +11

    Chandana garu, very good analysis. Mundu , CBN and Pavan Jagan ni veepareetamga tittadam tho vellu tittadam start chesaru.

    • @ravitejabittu3585
      @ravitejabittu3585 Месяц назад +1

      Bro konchem ina ardham vundali Pavan thitada jagan thitada Inka marara meru

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 Месяц назад +3

    Super comparision and analysis

  • @Essl9191
    @Essl9191 Месяц назад +1

    GR Maharshi super write sir🎉

  • @user-hg2jy7qe1x
    @user-hg2jy7qe1x Месяц назад

    Thanks for your True Journalism mam 🎉

  • @srinad4077
    @srinad4077 Месяц назад +4

    Heart ❤❤❤❤❤ Touched Video

  • @ramaraonandigam4962
    @ramaraonandigam4962 Месяц назад +3

    Super analysis

  • @akmnbv
    @akmnbv Месяц назад +1

    AP prajalu aasa pothulu limit less flowers ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @brahmanandareddypallavala9903
    @brahmanandareddypallavala9903 Месяц назад

    మీ చెప్పింది చాలా నీజం

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Месяц назад +4

    Nice

  • @prabhakararaorajarapu1447
    @prabhakararaorajarapu1447 Месяц назад +3

    Very good

  • @bvrkkmk
    @bvrkkmk Месяц назад

    ప్రజల్ని దేవుళ్ళతో పోల్చడం చాలా గొప్ప విషయం. ప్రజలే ప్రభువులు. 100%✓

  • @balakrishnaambatipudi3396
    @balakrishnaambatipudi3396 Месяц назад +1

    all your comments are truly excellent