Patient Review | Successful Laparotomy & Intestinal Anastomosis done for damaged Small Intestine

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • patient review in Telugu | patient success story in Telugu | patient testimonial in Telugu | small intestine treatments Telugu | small intestine surgery Telugu | short bowel syndrome surgery Telugu | laparotomy surgery Telugu | intestinal anastomosis procedure Telugu
    22 సంవత్సరాల మహిళ గత 2 రోజులుగా తీవ్రమైన వాంతులతో హైదరాబాద్‌లోని PACE హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు. ఆమె అప్పటికే క్షయ వ్యాధితో బాధపడుతూ, అందుకుగాను చికిత్స (యాంటీ-ట్యూబర్‌క్యులర్ థెరపీ) పొందుతున్నారు. ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణలో భాగంగా రోగికి CT ఎంట్రోక్లైసిస్ (చిన్న ప్రేగు యొక్క పరీక్ష) చేయగా, చిన్న ప్రేగులోని ఒక భాగం కుంచించుకుపోయి, ఆహార జీర్ణవ్యవస్థను సైతం అడ్డగించడాన్ని వైద్యులు గమనించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలో భాగంగా రోగి పొత్తికడుపులో కోత (exploratory laparotomy) పెట్టి కుంచించుకుపోయిన ప్రేగు భాగాన్ని తొలగించారు(Small bowl resection). తొలగించిన ప్రేగు చివర్లని కలిపి చిన్నపాటి కుట్టికతో మరల జత చేసారు(Intestinal anastomosis) . క్షయ వ్యాధి చికిత్సకి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులతో చర్చించి అవసరమైన మేర మందులు ఇచ్చారు. ఆమె పూర్తిగా స్థిరమైన స్థితి (హెమోడైనమిక్‌)లో డిశ్చార్జ్ చేయబడింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సదుపాయాలు మరియు అపార అనుభవం కలిగిన PACE హాస్పిటల్ వైద్య బృందం వలన అరుదైన మరియు క్లిష్టతరమైన శస్త్రచికిత్ససధ్యపడింది
    Dr. Ravula Phani Krishna | Surgical Gastroenterologist, GI and HPB Oncologist and Liver Transplant Surgeon at PACE Hospitals, Hyderabad: www.pacehospit...
    Team of Top Surgical Gastroenterologists in Hyderabad: www.pacehospit...
    #patientreviewtelugu #smallintestinesurgery #laparotomyprocedure #intestinalanastomosis #smallintestinetreatment #shortbowelsyndrome #patienttestimony #patientsuccessstory #patienttestimonial #shortbowelsyndrometreatment #vomiting #malabsorption #surgicalgastroenterologist #surgicalgastroenterology #pacehospitals #hyderabad #india
    PACE Hospitals
    Hitech City and Madinaguda,
    Hyderabad, Telangana, India
    T: 04048486868
    www.pacehospit...
    Follow us:
    Facebook - / pacehospitals
    Instagram - / pacehospitals
    Google - g.page/pacehos...
    LinkedIn - / pace-hospitals-11716956
    Twitter - / pacehospitals
    Reddit - / pacehospital
    Quora - www.quora.com/...
    Related: patient review Telugu, patient review in Telugu, patient testimony in Telugu, patient testimony Telugu, patient testimonial Telugu, patient testimonial in Telugu, patient success story in Telugu, patient success stories in Telugu, small intestine surgery Telugu, small intestine treatments in Telugu, small intestine treatments Telugu, short bowel syndrome surgery Telugu, short bowel syndrome treatment Telugu, short bowel syndrome treatment in Telugu, laparotomy in Telugu, laparotomy surgery Telugu, intestinal anastomosis Telugu, intestinal anastomosis procedure Telugu, surgical gastroenterologist, surgical gastroenterology, pace hospitals

Комментарии •