1). తిరుమల లో రూమ్స్ ని పెంచండి. 2). మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచండి. 3). లడ్డు ప్రసాదం క్వాలిటీ ని పెంచండి. 4). నిత్యన్నాధన సత్రం లో food ని క్వాలిటీ ని పెంచండి. 5). కొండ కింద తిరుపతి లో గోవిందా రాజ స్వామి ఆలయం దగ్గరలో sa rounding మద్యం, మాంసం నిషేదించండి.
300/-టికెట్లు ఆన్‌లైన్‌లో తగ్గించి ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వడము వలన అత్యవసరమైన ఉన్నావాలకు దర్శనము అవుతది కొంత మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని రావడము లేదు పోతే దేవుడికే కదా అని
రాక్షస పాలన పోయింది. ఇకనుంచి భోజనం, లడ్డూ ప్రసాదం, పాలు, తధితరాలు అన్నీ బాగానే ఉంటాయి. అందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు శ్రద్ధతీసుకుంటారు. ఆ నమ్మకం మా తెలంగానా ప్రజల్లోనూ ఉంది.
లడ్డు వాసన పెరుగుతుంది పెరుగులో నెయ్యి వడ్డిస్తారు భోజనం కమ్మగా ఉంటుంది ఈ కమ్మదనం లేక మనలాంటి భక్తులకి భోజనం రుచించలేదు పైన పరిపాలకుడు కమ్మగా ఉంటేనే మన భోజనం కమ్మగా అనిపిస్తుంది లేకపోతే మనకే ఎక్కదు కదా😂😂😂
తిరుమల రూముల విషయం లో.. పదే పదే కొందరికి మాత్రమే.. దొరుకుచున్నవి.. అనేవిషయం.. గుర్తించిన.. Eo గారికి ధన్యవాదములు. సామాన్యుడు రూమ్ తీసుకోవాలంటే.... గోవిందుడే కనిపిస్తున్నాడు. గోవిందా...
శ్రీవారి కళ్యాణం చేసినవారికి రెండు పెద్ద లడ్లు నాలుగు చిన్న లడ్లు రెండు రొట్టెలు ఇచ్చేవారు ప్రసాదం లడ్లు మీద వ్యాపారం చేస్తున్నారు. కళ్యాణం చేసినవారికి పెద్ద లడ్డు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి గోవిందా గోవిందా
చాలా మంచి సమాచారం 🙏 ఆన్లైన్ అనేది చాలా క్లిష్టతరం అందరు ఆ టికెట్స్ తీసుకోలేరు, ముఖ్యం గా స్పెషల్ దర్శనం... తప్పకుండ కొండ పైన అయినా క్రింద అయినా ఎక్కువ కౌంటర్లు లో ఇచ్చే ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరం.
ఓం నమో నారాయణాయ!! గోవిందా ప్రతి ఊరిలో .. టిటిడి 300/- దర్శనం టికెట్స్ రోజువారి ఇచ్చే కార్యాలయంలో... ఉండేవి కోవిడ్ 19 కారణంగా అవి.. నిలిపివేశారు..... దీనివల్ల చాలామంది భక్తులు దర్శనం వసతి టికెట్స్ లేక చాలా అవస్థ పడుతున్నారు..... గతంలో లాగా ఈ కార్యాలయాన్ని.. ప్రారంభిస్తే... భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది....... ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
మేము ఆగస్టులో దర్శనం కి బుక్ చేస్తే ఆన్లైన్లో బుక్ అవ్వలేదు అండి ఒకటే అనుకున్న ము స్వామి చూపిస్తారు దారి అని. మీ సమాచారం మాకు చాలా ఉపయోగపడింది అండి మీ కు చాలా కృతజ్ఞతలు 🙏🙏 నమోవెంకటేశయ 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అండి, మేము కూడా ఆగస్టులో తిరుపతికి వెళ్తున్నాము 19 వ tarikuna బుక్ అయ్యాయి. మాకు కూడా ఈ అన్నయ్య చెప్పే ప్రతి విషయం కూడా చాలా ఉపయోగకరమైనవి గా ఉన్నాయి.. ఓం నమో వెంకటేషయా🙏🙏🙏..
ఓం నమో వెంకటేశాయ అయ్యా స్వామివారి దర్శనం అయ్యాక హుండీ దగ్గర ఉన్న యోగ నరసింహ స్వామి దగ్గరికి వెళ్లనివ్వడం లేదు అలాగే వకుళ మాత దర్శనానికి కూడా వెళ్లనివ్వడం లేదు వాటిని పునురుద్దరిస్తారని ఆశిస్తున్నాను
మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి హిందువులకుతిరుమల తిరుపతి చాలా పవిత్రమైనటువంటి దేవాలయం లడ్డు నాణ్యత చాలా తగ్గిపోయింది శ్యామల రావు గారు ఈవోగా వచ్చిన తర్వాత కొద్దికాలంలో చాలా మార్పులు కనపడుతున్నాయి ఇది చాలా మంచి విషయం ముఖ్యముగా ఇక్కడ అన్యమతస్తులు ఉండకూడదు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అక్రమాలు జరిగాయి వాటిని కూడా బయటికి తీయాలి
దేవుని విగ్రహం ఎత్తుని బట్టి ఆయనకు పెట్టే ప్రసాదాలు ఉంటాయి అని రమణ దీక్షుతులు గారు చెప్పారు అవిధం గా దైవానికి ప్రసాదాలు పెట్టండి మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనలను కాపాడుతుంది. రాజధాని రైతులు తిరుపతి కాలినడకన వెళితే ఆ కార్యక్రమం సజావుగా జరిపి రాజధాని కట్టే వారికి ప్రభుత్వ పాలన ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అయినా దైవం ధర్మానికి అండగా ఉంటాడు అందుకే ఆయనకు ఆయన భక్తులకు సేవ చేసి భగవంతుని ఋణం తీర్చుకుండం
ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ చంద్రబాబునాయుడు గారు త్వరగా చొరవ తీసుకొని సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా చక్కటి భోజనాన్ని అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇట్లు గోసుల రాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు
ఆర్జిత సేవలు తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మరాధన. ఇందులో ఇద్దరికీ మాత్రమే కాకుండా నలుగురికీ అనుమతించండి అప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి వీలు అవుతుంది
మేము 4 ఏళ్ల నుండి స్వామివారి vip దర్శనం కోసం ట్రై చేస్తున్నాం. కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. మా లాగా సామాన్య భక్తులకు కూడా ఆ సేవలు చేసుకొనే వీలు కల్పించండి. 🙏🙏🙏
కొత్తగా వచ్చి న EO గారికి ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼భోజనం మరియు శ్రీవారి లడ్డు నాణ్యత లేదు సార్. 🙏🏼సీనియర్ సిటిజన్ లకు ఉదయం 10గంటలకు దర్శనం ప్రారంభం చేయండి సార్ 🙏🏼🙏🏼🙏🏼
తిరుమలకు వచ్చేభక్తులు ఎంతోవ్యయప్రయ్లకోర్చివస్తారు.దరశనం తృప్తిగా జరిగేలా కనీసం స్వామివారి ముందు ఓ 3౦ సెకన్లు పాటు భక్తులకు స్వామివారిదర్శనం చేసుకునేలా ఆటోమేటిక్ యంత్రం ఒకటి ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నాను..ఓం నమో వేంకటేశాయ🙏🙏
Nadaka Maargana vellina vallaki - Alipuri dwara - Divya Darsanam tickets ivvali. Prasththam Bus lo poyina + nadichi vellina oke treatment of sarva darsanam is not in the liking of the public. Kastapadi nadichi veluthunnam kaabatti Divaya Darsanam ki tokens ivvali ani naa abhi prayam - Sreemannarayana
I know telegu, so I understand this narration and advantages for devotees visiting Tirumala and Darshan tickets at Tirupati 👍 PL MAKE SIMILAR VIDEO IN HINDI FOR DEVOTEES OUTSIDE AP Telengana, to know the facilities available for common devotees and senior citizens 🙏
NTR గారు వున్నప్పుడు తిరుమల ఎలా ఉండేనో ఆలా తయారు చేయాలి. అన్య మతస్తుల దుకానాలను తొలగించాలి.ఉచిత భోజనం పథకం పై శ్రద్ద పెట్టాలి. లడ్డు ప్రసాదం నాణ్యత పెంచాలి. కాలి నడక భక్తులకు సరైన రక్షణ కల్పించాలి. ముక్యంగా అధికారుల అవినీతి, దుకాణదారుల దోపిడీ అరికట్టాలి.
1). తిరుమల లో రూమ్స్ ని పెంచండి. 2). మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచండి. 3). లడ్డు ప్రసాదం క్వాలిటీ ని పెంచండి. 4). నిత్యన్నాధన సత్రం లో food ని క్వాలిటీ ని పెంచండి. Om namo venkateshaya Tirumalani anya matala pracharalaku tavivvakandi Om namo venkateshaya
నిజమైన పూర్తి angavaikalyam వారికి మరియు పసిపిల్లలు ఉన్న వారిని ఇతర line తో join చేయవద్దు. వారు చాలా ప్రాబ్లమ్స్ face చేస్తున్నారు. కనుక వారికి direct entry గొల్ల mandapam నుంచి అయితే చాలా బాగుంటుంది. Om namo venkatesaya
శ్రీవారి సేవ భక్తులను గౌరవంగా చూడాలి సేవకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కష్టం గా ఉండే3నెలలు ముందు చాలామంది మిస్ అయ్యింది కాబట్టి వేరేమార్గం చూడనిదే అందరూ రావాలని ఉన్న రాలేకపోతున్నారు
శ్రీవారి బ్రహ్మోతత్సవాలులో శ్రీవారి సేవకుల కి వయస్సు మినహాయింపు చేయుట గురుంచి - 15 మంది టీంలో కనీసం 5 మందికి వయస్సు మినహాయింపు ఇచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవంలో సేవ చేసే భాగ్యం కల్పిచండి.
సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆన్ లైన్ బుకింగ్,etc etc.లు వీలుకాదు కాబట్టి ఆఫ్ లైన్ అనగా,ప్రత్యక్షంగా ఐ.డీ ప్రూఫ్ లు,etc.చూపిస్తే దర్శనం చేయించే పద్దతి కూడా అమలుచేస్తే చాలా మంది సీనియర్స్ కి సహాయం గా వుంటుంది.
ఆన్‌లైన్‌లో రూంలు 300,/- దర్శనం, సేవా టిక్కెట్లు తీసుకున్న వారికి మాత్రమే ఇస్తున్నారు. డబ్బున్న వారు మాత్రమే భక్తులా,పెదవారు భక్తులు కా రా, భక్తుల మద్య ఎందుకు ఈ తేడా. పూర్వపు ఈఓ అధర్మారెడ్డి చేసిన నిర్వాకం ఇది. ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించాలి. పాత పద్దతి పునరుద్దరించాలి
If some restrictions are not implemented, it will become a tourist place for somany people. Any how it seems that rooms are available on offline line also. Tq.
జై శ్రీమన్నారాయణ తిరుమల కి మంచి రోజులు వచ్చాయి కావున దయవుంచి నడక దారిలో వెళ్లే భక్తులకి పాలు టీ టిఫిన్ లాంటివిఏర్పాటు చేయగలరు కంపార్ట్మెంట్లో వెయిటింగ్ చేసే వాళ్లకు కూడా అదే విధంగా పాలు టీ పొంగల్ దద్దోజనం లాంటివి మళ్లీ పున ప్రారంభం కావాలి పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు టైంకి ఏదో ఒకటి తినాలి కావున దయచేసి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలి జై శ్రీమన్నారాయణ🙏🏻🙏🏻🙏🏻
శ్ర వారిసేవ online లో book చేసుకున్నాక , కొంతమంది కొన్ని కారణాలచేత సేవకిరాలేకపోతున్నారు. వారి స్థానంలో వేరేవారిని తీసుకోవడంలేదు .తీసుకోవాలని కోరుతున్నాము
🎉🎉🎉🎉om namo venkateshayaa.. 🎉🎉🎉Q lines saricheyyali, and comparatments penchi akkuvasepu Q line lo nilabadakunda chudandi, daanivalla Bakthulu neerasinchi alasipothunnaru, andhulo pesents kuuda untaaru.,, dayachesi saricheyagalru... 🎉🎉🎉 4days kritham ma family Q line lo 9hours undi ebbandhi padi venakki vachesaamu, dharshanam kaaledhu... E vaartha vinnaka malli vellalani nirnainchu kunnamu.. Tq so much EO syamala rao gaariki...
సింహాద్వారం వరకు లైనులో భక్తులు బాగనే వస్తూ ఉన్న రు అక్కడి నుండి సింగిల్ గా 'వెళ్ళకుండ నాలుగు 'లేక గుంపులుగా దర్శనం కోసం అక్కడ ఉన్న TTD స్టాప్ 'పంపుట వలన అన్ని రకల భక్తులు యిబ్బంది పడచున్నారు కావున సింగిల్ లైనులో భక్తులను పంపినట్లు అయితే అందరికి సంతోషముగా స్వామి వారి దర్శనం కలుగుతుంది సార్ యిది. భక్తుల అందరి విన్నపం Thank You' sir
అంగ ప్రదక్షిణ టిక్కెట్లు ఆన్ లైన్ లో ఇవ్వడం వలన నిజంగా మ్రొక్కిన భక్తులకి మ్రొక్కు తీరడం లేదు ఆ సమయానికి వెళ్లలేక పోతున్నారు టిటిడి వారు దయచేసి గమనించగలరు
Late NT Rama Rao garu full support chesaru Mali he developed Tirupati and we Request Nara Chandra Babu garu ni, Sir please Let only Govinda Govinda Govinda been seen in Tirupati and Thirumala, improve the Quality of Laddu which is liked by all in this world, Chandra Babu garu bring back glory of Sri Venkateswara swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మార్కెటింగ్ టిటిడి ఆఫీసులో గుత్తేదారులందరూ ఒకటిగా కలిసి అధిక మొత్తంలో టెండర్లు వేస్తున్నారు ఇకమీదట బయట వారికి ఆ అవకాశం ఇవ్వాలి కొత్త ఓ వారిని ప్రోత్సహించాలి 🌹🙏🏾
my last visit was confusing in Tirumala... Need to setup clear sign boards to reach the darshan que lines...and other facilities.. please take care for ease in devotees movement- thank you
Good one. Please consider the devotees coming from outside India. They should also be eligible for swamiwari sevas, if anything can be done for them also. Namo Narayan.
1). తిరుమల లో రూమ్స్ ని పెంచండి.
2). మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచండి.
3). లడ్డు ప్రసాదం క్వాలిటీ ని పెంచండి.
4). నిత్యన్నాధన సత్రం లో food ని క్వాలిటీ ని పెంచండి.
5). కొండ కింద తిరుపతి లో గోవిందా రాజ స్వామి ఆలయం దగ్గరలో sa rounding మద్యం, మాంసం నిషేదించండి.
Suprabatha darasan seva samanukudi darsanam kaligela choodandi
ఇన్ని చెప్పవావు..అసలు నీకు హిందుత్వం గురించి తెలుసా,ఎప్పుడు దేవుడే rakshinchadu,నువ్వు దేవుడు కోసం నిలబడు
good
తిరుమలను తిరుమలగా ఉంచితే చాలు. అన్యమతస్తుల కు అవకాశం లేకుండా చూడాలి.జై హింద్
❤
s❤❤❤
300/-టికెట్లు ఆన్‌లైన్‌లో తగ్గించి ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వడము వలన అత్యవసరమైన ఉన్నావాలకు దర్శనము అవుతది కొంత మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని రావడము లేదు పోతే దేవుడికే కదా అని
ఇకపైన తిరుమల తిరుపతి దేవస్థానంలో. అన్ని రకంగా మార్పులు జరగాలి భక్తులందరూ సంతోషంగా తిరుమలకు మళ్లీ మళ్లీ రావాలి
నడక దారిలో చాలా మంది పిల్లలను తీసుకుని వెళతారు కాబట్టి రక్షణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మనవి.
అవును వెంటనే చేస్తే చాలా మంచిది
తప్పకుండా వెంటనే చేస్తారని నేను భావిస్తున్నాను
క్రిష్టియన్ వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, హిందువులు కానివారికి ఉద్యోగాలు ఇవ్వకూడదని మనవి
దుర్మార్ఘుడు జగన్ పాలనకు ఆ దేవాది దేవుడు పాతరేశాడు. ఇకనుంచి ఏడుకొండల వాని సన్నిధిలో భక్తులకు అంతా బాగానే ఉంటది.
Ladu quality penchali 😮
yes yes yes bro.
1)తిరుమల పవిత్రత ను. కాపాడాలి
2) తిరుమల లో ఎవరు కూడా రాజకీయం గురించి మాట్లాడకూడదు అనే చట్టం తీసుకుని రావాలి
జై శ్రీమన్నారాయణ
వరాహ స్వామి దేవాలయాన్ని రాత్రి 11 వరకు తెరచి ఉంచాలి. సాయంత్రం/రాత్రి తిరుమల చేరుకునే వాళ్ళు వరాహ స్వామి దర్శనం కోల్పోతున్నారు..
రాక్షస పాలన పోయింది. ఇకనుంచి భోజనం, లడ్డూ ప్రసాదం, పాలు, తధితరాలు అన్నీ బాగానే ఉంటాయి. అందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు శ్రద్ధతీసుకుంటారు. ఆ నమ్మకం మా తెలంగానా ప్రజల్లోనూ ఉంది.
🎉🎉🎉🎉🎉🎉
లడ్డు వాసన పెరుగుతుంది పెరుగులో నెయ్యి వడ్డిస్తారు భోజనం కమ్మగా ఉంటుంది ఈ కమ్మదనం లేక మనలాంటి భక్తులకి భోజనం రుచించలేదు పైన పరిపాలకుడు కమ్మగా ఉంటేనే మన భోజనం కమ్మగా అనిపిస్తుంది లేకపోతే మనకే ఎక్కదు కదా😂😂😂
Yes correct 💯
@@howindiansdoit4927kamma kamma ani edistene 11 icharu janalu 😅
@@howindiansdoit4927chala Baga chepparu miru chepina anni correct unayi kani perugu lo neyyi oddincharu andi miru porapadunatunaru sari chuskonde😊
చాల వేగంగా మార్పు వస్తుంది అంటే అది చంద్ర బాబు చలవే,ఆయనే స్వయంగా చెప్పారు, తిరుమల నుండి ప్రక్షాళన మొదలు అవుతుందని, అదే ఇది,
రాజా గారికి నమస్కారం. TTD మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో శుభకరం. ఈ సందర్భంగా మన చానల్ నుండి కూడా కొన్ని అభర్ఢనలు సూచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం🙏
నిత్య అన్నదాన సత్రంలో ప్రసాద భోజనం సరిగా ఉండడం లేదు సరి చేయండి గోవిందా గోవిందా
బ్రో వీడు యూట్యూబర్ వీడు మీ క్వశ్చన్ కి సెల్వ్ చెయ్యలేడు
😊😊😊😊
Rice vegetable mixing anndanam chestunaru. Tirumala out hotel Bojanam pettandi sir
తిరుమల రూముల విషయం లో.. పదే పదే కొందరికి మాత్రమే.. దొరుకుచున్నవి.. అనేవిషయం.. గుర్తించిన.. Eo గారికి ధన్యవాదములు. సామాన్యుడు రూమ్ తీసుకోవాలంటే.... గోవిందుడే కనిపిస్తున్నాడు. గోవిందా...
శ్రీవారి కళ్యాణం చేసినవారికి రెండు పెద్ద లడ్లు నాలుగు చిన్న లడ్లు రెండు రొట్టెలు ఇచ్చేవారు ప్రసాదం లడ్లు మీద వ్యాపారం చేస్తున్నారు.
కళ్యాణం చేసినవారికి పెద్ద లడ్డు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి గోవిందా గోవిందా
భక్తులకి బాధకలిగితే భగవంతుడు చూస్తూ ఉండలేడు అందుకు ప్రభుత్వాలనైనా మార్చి పడేస్తాడు
ధర్మో రక్షతి రక్షితః
చాలా మంచి సమాచారం 🙏
ఆన్లైన్ అనేది చాలా క్లిష్టతరం అందరు ఆ టికెట్స్ తీసుకోలేరు, ముఖ్యం గా స్పెషల్ దర్శనం... తప్పకుండ కొండ పైన అయినా క్రింద అయినా ఎక్కువ కౌంటర్లు లో ఇచ్చే ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరం.
అన్ని ఆన్లైన్లో పెడితే ఎలాగండి చాలామందికి ఇంకా ఇంటర్నెట్ use చేయటం రావట్లేదు. దేవుని చూడ్డానికి ఇంటర్నెట్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
Dabbulu bank velli teesu ko galara, atm kakunda,
నడక దారిలో ఫెన్సింగ్ వెయ్యాలి... 🙏🏻🙏🏻🙏🏻
మంచి సమాచారం ధన్యవాదాలు అండి
ఓమ్ గోవిందా గోవిందా...... అంత శుభం..... స్వామి చల్లగా చూడు అందరిని
ఓం నమో నారాయణాయ!! గోవిందా ప్రతి ఊరిలో .. టిటిడి 300/- దర్శనం టికెట్స్ రోజువారి ఇచ్చే కార్యాలయంలో... ఉండేవి కోవిడ్ 19 కారణంగా అవి.. నిలిపివేశారు..... దీనివల్ల చాలామంది భక్తులు దర్శనం వసతి టికెట్స్ లేక చాలా అవస్థ పడుతున్నారు..... గతంలో లాగా ఈ కార్యాలయాన్ని.. ప్రారంభిస్తే... భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది....... ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
Thaluka lo TTD counters open cheyali
మేము ఆగస్టులో దర్శనం కి బుక్ చేస్తే ఆన్లైన్లో బుక్ అవ్వలేదు అండి ఒకటే అనుకున్న ము స్వామి చూపిస్తారు దారి
అని. మీ సమాచారం మాకు చాలా ఉపయోగపడింది అండి మీ కు చాలా కృతజ్ఞతలు 🙏🙏
నమోవెంకటేశయ 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అండి, మేము కూడా ఆగస్టులో తిరుపతికి వెళ్తున్నాము 19 వ tarikuna బుక్ అయ్యాయి.
మాకు కూడా ఈ అన్నయ్య చెప్పే ప్రతి విషయం కూడా చాలా ఉపయోగకరమైనవి గా ఉన్నాయి..
ఓం నమో వెంకటేషయా🙏🙏🙏..
శ్రీవారి భక్తులకు ప్రతిరోజు అంగప్రదక్షిణ లాగా సామాన్య భక్తులకు ప్రతిరోజు L1 బ్రేక్ దర్శనాలు కల్పించాలి.
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏
చాలా మంచి నిర్ణయాలు తెలియజేసారు.
సర్వదర్శనం వసతులు పెంచడం.కాల విలంబాపన్నితగ్గించాలని మీద్వారామా విన్నపమండీ . క్రొత్థ కా . ని . అ. గారికి శుభాకాంక్షలు 🌹🌹🚩🚩
ఓం నమో వెంకటేశాయ అయ్యా స్వామివారి దర్శనం అయ్యాక హుండీ దగ్గర ఉన్న యోగ నరసింహ స్వామి దగ్గరికి వెళ్లనివ్వడం లేదు అలాగే వకుళ మాత దర్శనానికి కూడా వెళ్లనివ్వడం లేదు వాటిని పునురుద్దరిస్తారని ఆశిస్తున్నాను
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా వున్న వైకుంఠము
మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి హిందువులకుతిరుమల తిరుపతి చాలా పవిత్రమైనటువంటి దేవాలయం లడ్డు నాణ్యత చాలా తగ్గిపోయింది శ్యామల రావు గారు ఈవోగా వచ్చిన తర్వాత కొద్దికాలంలో చాలా మార్పులు కనపడుతున్నాయి ఇది చాలా మంచి విషయం ముఖ్యముగా ఇక్కడ అన్యమతస్తులు ఉండకూడదు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అక్రమాలు జరిగాయి వాటిని కూడా బయటికి తీయాలి
దేవుని విగ్రహం ఎత్తుని బట్టి ఆయనకు పెట్టే ప్రసాదాలు ఉంటాయి అని రమణ దీక్షుతులు గారు చెప్పారు అవిధం గా దైవానికి ప్రసాదాలు పెట్టండి మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనలను కాపాడుతుంది. రాజధాని రైతులు తిరుపతి కాలినడకన వెళితే ఆ కార్యక్రమం సజావుగా జరిపి రాజధాని కట్టే వారికి ప్రభుత్వ పాలన ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అయినా దైవం ధర్మానికి అండగా ఉంటాడు అందుకే ఆయనకు ఆయన భక్తులకు సేవ చేసి భగవంతుని ఋణం తీర్చుకుండం
ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ చంద్రబాబునాయుడు గారు త్వరగా చొరవ తీసుకొని సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా చక్కటి భోజనాన్ని అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇట్లు గోసుల రాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు
నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే ఒకటి కాదు రెండు మూడు రోజుల అయినా సరే మ్రొక్కు తీర్చుకొని వచ్చే వాళ్ళం
ఆర్జిత సేవలు తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మరాధన. ఇందులో ఇద్దరికీ మాత్రమే కాకుండా నలుగురికీ అనుమతించండి అప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి వీలు అవుతుంది
Avunandi
Avunu
మేము 4 ఏళ్ల నుండి స్వామివారి vip దర్శనం కోసం ట్రై చేస్తున్నాం. కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. మా లాగా సామాన్య భక్తులకు కూడా ఆ సేవలు చేసుకొనే వీలు కల్పించండి. 🙏🙏🙏
సామాన్యులకు రూమ్ ఫెసిలిటీ ఇప్పించండి సార్
లడ్డూ ప్రసాదం క్వాలిటీ మరియు అన్నదానం క్వాలిటీ పెంచండి
తిరుమలలో మంచినీళ్లు కొనకుండా మంచినీళ్ల బాటిల్స్ అమ్మకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది
తిరుమల బాగుంటది .శ్రీ వారి భక్తులు బాగుంటారు.
కొత్తగా వచ్చి న EO గారికి ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼భోజనం మరియు శ్రీవారి లడ్డు నాణ్యత లేదు సార్. 🙏🏼సీనియర్ సిటిజన్ లకు ఉదయం 10గంటలకు దర్శనం ప్రారంభం చేయండి సార్ 🙏🏼🙏🏼🙏🏼
మా స్వామి కి న్యాయం జరగాలి... అన్య మత మార్పిడి అతను నా స్వామి కి అన్యాయం చేశాడు.. స్వామి బాగుండాలి...మేమంతా హ్యాపీగా ఉంటాము...❤❤❤
స్వామివారి దర్శనం 30 అడుగుల దూరం నుండి చేపిస్తారు అని ఆశిస్తున్నా
తిరుమల లో 300 రూపాయలు టికెట్స్ ఇవాలి.
Avunu 300 rupee s ticket s evvali. Bro
తిరుమలకు వచ్చేభక్తులు ఎంతోవ్యయప్రయ్లకోర్చివస్తారు.దరశనం తృప్తిగా జరిగేలా కనీసం స్వామివారి ముందు ఓ 3౦ సెకన్లు పాటు భక్తులకు స్వామివారిదర్శనం చేసుకునేలా ఆటోమేటిక్ యంత్రం ఒకటి ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నాను..ఓం నమో వేంకటేశాయ🙏🙏
అలిపిరి కాలిబాట మద్యలో నే ఇంతకు ముందులా టికెట్స్ ఇవ్వాలి..
Nadaka Maargana vellina vallaki - Alipuri dwara - Divya Darsanam tickets ivvali. Prasththam Bus lo poyina + nadichi vellina oke treatment of sarva darsanam is not in the liking of the public. Kastapadi nadichi veluthunnam kaabatti Divaya Darsanam ki tokens ivvali ani naa abhi prayam - Sreemannarayana
Yes, alipiri dagara kuda evali govinda
Tokens not available in srivari mettu
ఇంతకుముందు అలిపిరి మెట్లు మార్గం మధ్యలో టోకెన్ ఇవ్వాలి ఇంతకుముందు 300 రూపీస్ ఆఫ్ లైన్లో ఇవ్వబడును తిరుమలలో
అలిపిరి మెట్ల మార్గంలో కూడ నడిచి వచ్చిన భక్తులకు దర్శనం టికెట్లు ఇవ్వాలి
Bhudevi complex lo estharu
I know telegu, so I understand this narration and advantages for devotees visiting Tirumala and Darshan tickets at Tirupati 👍
PL MAKE SIMILAR VIDEO IN HINDI FOR DEVOTEES OUTSIDE AP Telengana, to know the facilities available for common devotees and senior citizens 🙏
,ఓం నమో వేంకటేశాయ
శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ తీసివేయాలి కాలినడక అలిపిరి మద్యలో 15000టికెట్ ఇవ్వాలి
NTR గారు వున్నప్పుడు తిరుమల ఎలా ఉండేనో ఆలా తయారు చేయాలి. అన్య మతస్తుల దుకానాలను తొలగించాలి.ఉచిత భోజనం పథకం పై శ్రద్ద పెట్టాలి. లడ్డు ప్రసాదం నాణ్యత పెంచాలి. కాలి నడక భక్తులకు సరైన రక్షణ కల్పించాలి. ముక్యంగా అధికారుల అవినీతి, దుకాణదారుల దోపిడీ అరికట్టాలి.
1). తిరుమల లో రూమ్స్ ని పెంచండి.
2). మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచండి.
3). లడ్డు ప్రసాదం క్వాలిటీ ని పెంచండి.
4). నిత్యన్నాధన సత్రం లో food ని క్వాలిటీ ని పెంచండి.
Om namo venkateshaya Tirumalani anya matala pracharalaku tavivvakandi Om namo venkateshaya
తిరుమల తిరుపతి మన హిందూ మతానికి ఒక వేదిక లాంటిది అన్య మతాలకు రానీయ కుండా చూడాలి
నిజమైన పూర్తి angavaikalyam వారికి మరియు పసిపిల్లలు ఉన్న వారిని ఇతర line తో join చేయవద్దు. వారు చాలా ప్రాబ్లమ్స్ face చేస్తున్నారు. కనుక వారికి direct entry గొల్ల mandapam నుంచి అయితే చాలా బాగుంటుంది. Om namo venkatesaya
అలిపిరి నడకదారి నా టికెట్స్ ఇవాలి.
శ్రీవారి సేవ భక్తులను గౌరవంగా చూడాలి సేవకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కష్టం గా ఉండే3నెలలు ముందు చాలామంది మిస్ అయ్యింది కాబట్టి వేరేమార్గం చూడనిదే అందరూ రావాలని ఉన్న రాలేకపోతున్నారు
శ్రీవారి బ్రహ్మోతత్సవాలులో శ్రీవారి సేవకుల కి వయస్సు మినహాయింపు చేయుట గురుంచి - 15 మంది టీంలో కనీసం 5 మందికి వయస్సు మినహాయింపు ఇచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవంలో సేవ చేసే భాగ్యం కల్పిచండి.
సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆన్ లైన్ బుకింగ్,etc etc.లు వీలుకాదు కాబట్టి ఆఫ్ లైన్ అనగా,ప్రత్యక్షంగా ఐ.డీ ప్రూఫ్ లు,etc.చూపిస్తే దర్శనం చేయించే పద్దతి కూడా అమలుచేస్తే చాలా మంది సీనియర్స్ కి సహాయం గా వుంటుంది.
Pettaru andi🙏
We want kalyanam Cheyuchukunnavariki Pata paddatilo Prasadalu korutunnamu🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఆన్‌లైన్‌లో రూంలు 300,/- దర్శనం, సేవా టిక్కెట్లు తీసుకున్న వారికి మాత్రమే ఇస్తున్నారు. డబ్బున్న వారు మాత్రమే భక్తులా,పెదవారు భక్తులు కా రా, భక్తుల మద్య ఎందుకు ఈ తేడా. పూర్వపు ఈఓ అధర్మారెడ్డి చేసిన నిర్వాకం ఇది. ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించాలి. పాత పద్దతి పునరుద్దరించాలి
If some restrictions are not implemented, it will become a tourist place for somany people. Any how it seems that rooms are available on offline line also. Tq.
జై శ్రీమన్నారాయణ తిరుమల కి మంచి రోజులు వచ్చాయి కావున దయవుంచి నడక దారిలో వెళ్లే భక్తులకి పాలు టీ టిఫిన్ లాంటివిఏర్పాటు చేయగలరు కంపార్ట్మెంట్లో వెయిటింగ్ చేసే వాళ్లకు కూడా అదే విధంగా పాలు టీ పొంగల్ దద్దోజనం లాంటివి మళ్లీ పున ప్రారంభం కావాలి పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు టైంకి ఏదో ఒకటి తినాలి కావున దయచేసి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలి జై శ్రీమన్నారాయణ🙏🏻🙏🏻🙏🏻
మంచి సమాచారం ఇచ్చారు కృతజ్ఞతలు
Om Namo Venkateshaya 🙏🙏🙏
శ్ర వారిసేవ online లో book చేసుకున్నాక , కొంతమంది కొన్ని కారణాలచేత సేవకిరాలేకపోతున్నారు. వారి స్థానంలో వేరేవారిని తీసుకోవడంలేదు .తీసుకోవాలని కోరుతున్నాము
Excellent Coverage
Bangaruthtandri.
🎉🎉🎉🎉om namo venkateshayaa.. 🎉🎉🎉Q lines saricheyyali, and comparatments penchi akkuvasepu Q line lo nilabadakunda chudandi, daanivalla Bakthulu neerasinchi alasipothunnaru, andhulo pesents kuuda untaaru.,, dayachesi saricheyagalru... 🎉🎉🎉 4days kritham ma family Q line lo 9hours undi ebbandhi padi venakki vachesaamu, dharshanam kaaledhu... E vaartha vinnaka malli vellalani nirnainchu kunnamu.. Tq so much EO syamala rao gaariki...
Chala manchi information echru sir srivari seva ki offline vaste baguntadi andhi
Alipiri metla margam nundi vellina vallaki kuda metla medane starting lo 500 step daggaro ekkado ichevaaru divyadarshanam tickets okappudu ippudu kuda ala cheste bavuntundi bhudevi complex kakunda
లడ్డు చాలా బాగుందండిదాని మీద శ్రద్ధ తీసుకోవాలి😊
బాత్రూములు శుభ్రంగా ఉంచేటట్టు చూడండి సార్
Super Srivastava Sri venkatesaya Maharaj నమః
సింహాద్వారం వరకు లైనులో భక్తులు బాగనే వస్తూ ఉన్న రు అక్కడి నుండి సింగిల్ గా 'వెళ్ళకుండ నాలుగు 'లేక గుంపులుగా దర్శనం కోసం అక్కడ ఉన్న TTD స్టాప్ 'పంపుట వలన అన్ని రకల భక్తులు యిబ్బంది పడచున్నారు కావున సింగిల్ లైనులో భక్తులను పంపినట్లు అయితే అందరికి సంతోషముగా స్వామి వారి దర్శనం కలుగుతుంది సార్ యిది. భక్తుల అందరి విన్నపం Thank You' sir
ఓం నమో వెంకటేశాయ బకుల్ కివ్ లైన్ లో గోవిందా నమ చేసాల చాగంటి గోవిందా
దర్శనం టికెట్ దొరికితే Train టికెట్ దొరకదు.
Train టికెట్ దొరికితే దర్శనం టికెట్ దొరకదు.
దయ చేసి i అంగ ప్రదక్షిణ టిక్కెట్ పాత పద్ధతి నీ ( రోజుకి 1500 టికెట్స్ ఉండేవి అనుకుంటా )... ఆన్లైన్ లో అసలు దొరకట్లేదు
Good ఇన్ఫర్మేషన్ సార్ 🎉
అంగ ప్రదక్షిణ టిక్కెట్లు ఆన్ లైన్ లో ఇవ్వడం వలన నిజంగా మ్రొక్కిన భక్తులకి మ్రొక్కు తీరడం లేదు ఆ సమయానికి వెళ్లలేక పోతున్నారు టిటిడి వారు దయచేసి గమనించగలరు
అలిపిరి దారిలో దివ్యదర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదా...?
Late NT Rama Rao garu full support chesaru Mali he developed Tirupati and we Request Nara Chandra Babu garu ni, Sir please Let only Govinda Govinda Govinda been seen in Tirupati and Thirumala, improve the Quality of Laddu which is liked by all in this world, Chandra Babu garu bring back glory of Sri Venkateswara swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మార్కెటింగ్ టిటిడి ఆఫీసులో గుత్తేదారులందరూ ఒకటిగా కలిసి అధిక మొత్తంలో టెండర్లు వేస్తున్నారు
ఇకమీదట బయట వారికి ఆ అవకాశం ఇవ్వాలి కొత్త ఓ వారిని ప్రోత్సహించాలి 🌹🙏🏾
Manchi information ichaaru.
నా request 300/rs tickets పాతరోజులో ttd district కల్యాణమండపం లో ఇచ్చేవారు అవిధానం కొనసాగించాలి అని విన్నపం
200/ darshanam undhi
లడ్డు ప్రసాద్ అందరు కొనుక్కునే విధంగా చాలా తక్కువ రేట్ లో ఉండేటట్లు చూడాలి భక్తులందరికీ అనుకూలంగా వసతి కల్పించాలి ఓం నమో వెంకటేశాయ
జై తెలుగు దేశం 🚩 జై జనసేన 🚩🚩 మళ్ళీ ప్రజాపాలన వచ్చింది ఈ టికెట్ వచ్చింది 🙏
Om namo venkatesaya🙏🙏🙏. Regarding 300rs tickets, please provide offline facility also for every month.
Very good information ~ OM Namo Venkatesaya ~ Thank You Sir
సీనియర్ సిటిజన్ పాత మాదిరిగానే 60 సంవత్సరాలుగా ఉంటే ఉంటే బాగుంటుంది
Alipiri maargam lo kuda divya darshanam tickets isthaaraa??
my last visit was confusing in Tirumala... Need to setup clear sign boards to reach the darshan que lines...and other facilities.. please take care for ease in devotees movement- thank you
❤🎉congratulations c m
A o garu శ్రీవారి sevaku 60 years varaku anumathichandi please
malli manchi rojulu❤❤❤
thx cbn❤❤❤❤
అలిపిరి మార్గం లో కూడా tickets ఇస్తున్నారా ??
Shrivari steps deggara safety fencing wire patpinchandi. Please e pani chepinchandi
Just now came from tirupati...Om namo venkatesaya...🙏🙏🙏
Anna prasadham quality asalu quality ledhu...
ఇంతకు ముందు Rs.100 రూపాయల రూమ్స్ ముసలివాళ్ళు రిక్వెస్ట్ చేస్తే రాంబగీచ కాటెజీ అలాట్ చేసేవారు తిరిగి అలాంటి సిస్టమ్ వస్తే బాగుంటుంది
Sir, last year in August I visited Tirumala. It was 20 hours in Q line. They treated devotees like animals that food in line n sheds
Alipiri velle darilo Divya darshan tokens esthara ledha
జైశ్రీరామ్ మా దేవాలయాను మేము కాపాడుకోగలం..బొకడా ప్రభుత్వాలు పెత్తనం విడిచిపెట్టాలి...జైహింద్
Alipiri margam lo velle bhakthulaku Divya darsanam tickets metla middle lo ivvara?
గోవిందా గోవిందా తిరుమల నడకదారి భక్తులకు దర్శనం త్వరగా కావాలి
Good one. Please consider the devotees coming from outside India. They should also be eligible for swamiwari sevas, if anything can be done for them also. Namo Narayan.
Thank you 🙏
అంగ ప్రదక్షణ టిక్కెట్లు ఆన్ లైన్ లో కాకుండా తిరుమల లో కరెంట్ బుకింగ్ ఇవ్వాలి
Ammu kuntaru, offline iste,
What about the Dargas on the walker way.
Is there any limit on sreevari mettu like earlier. I went to Sreevari mettu last month i could not get permission to entry.
థాంక్యూ బ్రదర్🙏🏻