మండువా ఇల్లు కట్టాలంటే ఎంత స్థలం కావాలి ? | HOw much place for Manduva House |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • మండువా లోగిలి ప్రేత్యేకతలు | manduva logili house benefits | manduva house
    manduva house designs, manduva inti nirmanalu, ancient method house construction,
    మండువా ఇల్లు కట్టాలంటే ఎంత స్థలం కావాలి ? | HOw much place for Manduva House |,manduva intiki entha place kavali,how much site of plot required for mandua house,manduva intiki stalam entha kavali,vastu in telugu,best vastu tips telugu,hari vastu,manduva logili houses latest,manduva house,manduva house design,manduva logili house plans
    For Appointments Contact us on : 970 500 5000
    మండువా ఇంటి వాస్తు ప్లాన్ కావాలంటే
    మా హరి వాస్తుని సంప్రదించండి
    వాట్సాప్ : 9705005000
    మండువా ఇంటి నిర్మాణం చేసేవారి నెంబర్
    శేష సాయి : 9966969100
    పురాతనమైన మండువా లోగిలిలో మనకి కనిపించే గొడుగు బల్ల సింహద్వారాలు, టేకు స్తంభాలు, రాతి స్తంభాలు,కిటికీలు, తలుపులు, పందిరిమంచాలు, ఉయ్యాలబల్ల, టేకు బీరువాలు, కావిడి పెట్టె,మడత కుర్చీలు, బల్లలు, చంటిపిల్లల ఉయ్యాల,ఇంకా మరెన్నో టేకుతో చేయబడే పురాతనమైన 150 సంవత్సరాల నాటి హస్తకళ మీ ఇంటికి కావాలి అనుకుంటే సంప్రదించండి +919966969100
    పురాతనమైన మండువా లోగిలిలో టేకుతో చేయబడే పురాతనమైన కరెంటు వైరింగ్ పద్ధతి టేకు పెట్టెలతో పింగాణి స్విచులు, సాకెట్లు 150 సంవత్సరాల నాటి హస్తకళ మీ ఇంటికి కావాలి అనుకుంటే సంప్రదించండి +919966969100
    manduva logili poorthi samacharam
    1) మండువా ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది | Cost for Manduva logili | House construction cost
    • మండువా ఇల్లు కట్టాలంటే...
    2) మండువా ఇల్లు కట్టాలంటే ఎంత స్థలం కావాలి ? | HOw much place for Manduva House|
    • మండువా ఇల్లు కట్టాలంటే...
    3) మండువా ఇంటికి ఎలాంటి రంగులు వాడాలి? | colours for manduva houses
    • మండువా ఇంటికి రంగులు ఎ...
    4)మండువా ఇంటికి పిల్లర్స్ ఎలాంటివి వాడితే మంచిది ? | manduva house pillars
    • మండువా ఇంటికి పిల్లర్స...
    5)మండువా ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వాడాలి ? | Manduva house flooring Vastu
    • మండువా ఇంటికి ఎలాంటి ఫ...
    6)మండువా ఇంటికి ఎలాంటి వైరింగ్ స్విచ్లు వాడతారు ? | wiring for manduva logili
    • మండువా ఇంటికి ఎలాంటి వ...
    7)ఇంటికి టేకు వాడితే ఎందుకు చేద పడుతుంది ? | Teakwood | pest problem for maindoor
    • ఇంటికి టేకు వాడితే ఎంద...
    8)మండువా లోగిలి ప్రేత్యేకతలు | manduva logili house benefits | manduva house
    • మండువా లోగిలి ప్రేత్యే...
  • НаукаНаука

Комментарии • 64

  • @anjaneyulukappla7503
    @anjaneyulukappla7503 7 месяцев назад +21

    ఇప్పుడు మీరు చూపించిన ఇల్లు 40×40 ఎంత ఖర్చు అవుతది అన్నది మీరు అసలు చెప్పలేదు. ఖర్చు చెబితే ఎవరైనా కట్టడానికి ఆలోచిస్తారు 👍🏻💐💐🕉️

    • @udayworldwide
      @udayworldwide 6 месяцев назад +3

      ఖర్చు ఇంకొక వీడియో లో చెప్పారు.

    • @akulamanikanta4004
      @akulamanikanta4004 3 месяца назад

      ruclips.net/video/p1nP0fR2Tto/видео.htmlsi=zYNz33PK9IAmF2ml

    • @sivarammallela1177
      @sivarammallela1177 Месяц назад

      Per sqft 3000/- paduthundi ta sir

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 5 месяцев назад +2

    చాలా బాగుంది. స్వీయ వివరణాత్మకమైనది.

  • @murg27
    @murg27 7 месяцев назад +2

    ఇల్లు చాలా బావుంది.
    ఆ ప్రక్కన కట్టిన పెద్ద ఇంటి కొలతలు చూపించి అలాంటి ఇంటికి ఎంత స్తలం కావాలో తెలియచేయగలరా?

  • @laxminarayananakka7036
    @laxminarayananakka7036 2 месяца назад +1

    అద్భుతమ్ 👍👌

  • @raghavareddykarri
    @raghavareddykarri 29 дней назад +1

    Very. Good. SIR🎉🎉❤❤

  • @sunkarajagadeeshjagadeesh1073
    @sunkarajagadeeshjagadeesh1073 4 месяца назад +1

    good sir , very very good vedio thanking you sir

  • @islavathuashokkumar8758
    @islavathuashokkumar8758 7 месяцев назад +2

    Chuttu(circle) illu gurinchi video cheyandi

  • @singathianji8178
    @singathianji8178 7 месяцев назад +2

    Super undi house

  • @billasrinivasarao7950
    @billasrinivasarao7950 4 месяца назад +1

    సూపర్ సార్

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 3 месяца назад +1

    👌.. excellent 🙏🌸

  • @kallu1989ashish
    @kallu1989ashish 5 месяцев назад +1

    Hari Sir said that minimum plot size needed for manduva is 40 width x 60 Length

  • @rajababusannepogu6852
    @rajababusannepogu6852 7 месяцев назад +2

    Super Sir 🎉

  • @devendracharykasula9894
    @devendracharykasula9894 7 месяцев назад +2

    Tq sir

  • @kiranmayisesham5666
    @kiranmayisesham5666 3 месяца назад

    Thank you sir,

  • @kisshorekumar2028
    @kisshorekumar2028 7 месяцев назад +5

    Sir namaskaram nenu o plot tiskovali Anu kutunna but intakumundu a plot lo bavi ( well) undi Ani telisindi so nenu plot tiskovacha leda

    • @sujithabajjuri500
      @sujithabajjuri500 7 месяцев назад +1

      Better not to take...
      Bavi area weak ga untundi..
      Construction ki balam undadu..
      Long run lo kungipotadi antaru

  • @karanamganesh8955
    @karanamganesh8955 7 месяцев назад +2

    Super brother

  • @atchutaramayyajagata1114
    @atchutaramayyajagata1114 6 месяцев назад +1

    మాకు ఎఏ డవుట్ లు ఉన‌్నాయే అవన‌్నీ నివుర‌్తి చేసారు కృతజ్ఞతలు సార్

  • @patankhan1384
    @patankhan1384 7 месяцев назад +1

    Excellent

  • @vemkatasn2624
    @vemkatasn2624 7 месяцев назад +1

    Very good sir

  • @Sta926
    @Sta926 7 месяцев назад +1

    Sir ,
    Mangalagiri DGP office near lo oka house choosanu same

  • @dattasree7731
    @dattasree7731 7 месяцев назад +1

    Is it safe? I think there is scope for thefting .

  • @laxmirajamayyoru9812
    @laxmirajamayyoru9812 7 месяцев назад +1

    Brahma sthanam ante chala istam

  • @babita8480telugu
    @babita8480telugu 6 месяцев назад +1

    Sir 40*30ki total amount entha avachu

  • @haseenabegum5131
    @haseenabegum5131 7 месяцев назад +2

    Hari garu 🙏...oka house ki 3salb veayochaa..!

  • @OUTFORFUN2534
    @OUTFORFUN2534 2 месяца назад +1

    Is this possible for 20x55 plot.?

  • @narenbd4815
    @narenbd4815 7 месяцев назад +1

    How much it cost with 50*80 area

  • @sattaramamohan4596
    @sattaramamohan4596 6 месяцев назад +1

    Mimadi evaru cheppru guruvu gaaru

  • @raghurampayasam3746
    @raghurampayasam3746 4 месяца назад +1

    50x 80 lo built cheste ,How much cost it requires. Sir once tell us sir to build Manduva house.

  • @srinusree
    @srinusree 7 месяцев назад +1

    👍👏👌

  • @SaifuddinShahid
    @SaifuddinShahid Месяц назад +1

    Yanni cents kavali sir

    • @Harivastu
      @Harivastu  Месяц назад

      @@SaifuddinShahid కనీసం 50 ఫీట్ల వెడల్పు పొడవు 100 ఫీట్లు ఉంటే బాగొస్తుంది

  • @bhavanikommuri1880
    @bhavanikommuri1880 3 месяца назад

    2 set katikovacha

  • @sureshganne2554
    @sureshganne2554 Месяц назад +1

    కనీసం యెంత స్థలం కావాలి, ఖర్చు యెంత అవుతుంది అని బ్రీఫ్ గా చప్పాలి.సోది మొత్తం చెప్పి అసలు పాయింట్ మిస్ చేసారు గురువు గారు

    • @Harivastu
      @Harivastu  Месяц назад +1

      @@sureshganne2554 అది కూడా ఒక పూర్తి వీడియోలో చెప్పామండి చూడండి

  • @bandalakshmanna2113
    @bandalakshmanna2113 7 месяцев назад +1

    What is your qualification to pro. This type .Eng or architect.

    • @Harivastu
      @Harivastu  7 месяцев назад

      మేము కేవలం వాస్తు బిల్డింగ్ ఆర్కిటెక్నం
      మీకు ఎవరు కావాలి చెప్పండి

    • @seshasaivelampalli5264
      @seshasaivelampalli5264 7 месяцев назад +1

      Myself seshasai velampalli, managing director of kusumakumari intercontinental private limited which is established to bring back the legacy of manduva logili to every nook and corner of the country
      Im a graduate in electrical engineering, we have shared our construction work of akividu building and simhadwaaram which got an amazing response, within a month you will get complete video of the building.
      And the last one you don’t have any qualification to question others.
      If you have the capability, show the works you have done,rather than typing a buttler english sentence in youtube

  • @SENIORDIVISIONALMATERIALSMANAG
    @SENIORDIVISIONALMATERIALSMANAG 4 месяца назад +1

    Manduva logili house square yards anta Hari garu.

  • @m.nagaraju7987
    @m.nagaraju7987 7 месяцев назад +2

    సేమ్ ఇల్లు కట్టాలంటే ఒక కోటి రూపాయలు సరిపోతుందా గురువుగారు
    స్థలం కాకుండా

    • @Harivastu
      @Harivastu  2 месяца назад

      మీ దగ్గర కట్టే వాళ్ళ చార్జిని బట్టి ఉంటుందండి మేమేం కట్టించము
      మేము కేవలం ప్లాన్ ఇస్తాము

  • @phanig7716
    @phanig7716 7 месяцев назад

    Enni sq yards lo kattukovachu hari garu..

    • @Harivastu
      @Harivastu  7 месяцев назад

      వీడియో చుడండి

    • @Harivastu
      @Harivastu  7 месяцев назад

      వీడియోలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము

  • @srinivaspalapala8413
    @srinivaspalapala8413 5 месяцев назад +1

    Kothulu unnachota ebbandi untindi

  • @tanugulaparineetha2208
    @tanugulaparineetha2208 7 месяцев назад +1

    cost చెప్పలేదు మీరు

    • @Harivastu
      @Harivastu  6 месяцев назад

      ఇది అమ్ముతున్నారు ఎవరండీ మీకు??
      ఇది అమ్మడానికి కాకపోతే కాస్ట్ ఎందుకు చెప్తారు

    • @PrakashYadav-zn8lw
      @PrakashYadav-zn8lw 4 месяца назад +1

      ​@@HarivastuAyya mahanubhava Ammalani evaru cheppaledu ala kattadaniki entha karchu aithundi ani aduguthunnaru

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      @@PrakashYadav-zn8lw ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు వీడియోలు ఉన్నాయి చూడండి

  • @krishna-sw8gs
    @krishna-sw8gs 7 месяцев назад

    Ok but you are service too much cost 😢

    • @Harivastu
      @Harivastu  7 месяцев назад

      తక్కువ ఉంటే మీరు చెప్పండి

  • @vote4u255
    @vote4u255 7 месяцев назад +2

    వాస్తు అనేది అవాస్తవం [అబద్దం] ,ప్రజల అమాయకత్వమే వీరికి వ్యాపారం

    • @Harivastu
      @Harivastu  7 месяцев назад +4

      ఒక పద్ధతి ప్రకారం ఇల్లు కట్టుకోవడం
      అబద్ధం వాస్తు అంటారు అంతే కదా??
      🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏👍🏻

    • @Arflyer
      @Arflyer 5 месяцев назад

      If you're mentally strong then you should not look at this.

    • @Harivastu
      @Harivastu  5 месяцев назад +2

      @@Arflyer మీరు చెప్పిన మాట నిజమండి జవాబు ఇవ్వలేదంటే జవాబు ఇవ్వలేదంటారు ఇస్తే ఇలా ఉంటుంది ఏం చేయమంటారు చెప్పండి