Kala tappipoyindi dharani || environmental song by aruna-bhushanam || latest song on environment ||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 90

  • @MANayeem-qj3qq
    @MANayeem-qj3qq Месяц назад +1

    Good song nice song.

  • @pallemahendargoud3218
    @pallemahendargoud3218 Год назад +1

    Chala bagundi lyrics awesome
    Thanks for up loding

  • @SrinivasaReddyAlavala-fc6bu
    @SrinivasaReddyAlavala-fc6bu 3 месяца назад

    Super అన్న....meaning full.

  • @raviguyyani1228
    @raviguyyani1228 Год назад +1

    Super 👌 lyrics

  • @chennakeshavuluk6147
    @chennakeshavuluk6147 Год назад +1

    Sir Good and meaningful song about environment

  • @shankartelkapally2675
    @shankartelkapally2675 Год назад +1

    Super song

  • @barnabasmandala4064
    @barnabasmandala4064 Год назад +1

    Chakani massage sarva maanavaliki 🙏🙏👌👌👌❤

  • @srinivasgolakoti7377
    @srinivasgolakoti7377 Год назад +1

    Nice song,Tammudu

  • @nagarjunagoud1755
    @nagarjunagoud1755 Год назад +1

    Nice song sir

  • @akkenapallyvanaja727
    @akkenapallyvanaja727 Год назад +1

    Vaastavanni chakkaga paata rupamlo vivarinchinanduku tq sir

  • @suryakumarendla8132
    @suryakumarendla8132 Год назад +1

    పాట చాలా బాగుంది...మాటలే పాట గా మారిన వేళా...సింగర్ చాలా బాగా పడుతున్నాడు అన్నా..హాట్సాఫ్

  • @saipavan3772
    @saipavan3772 Год назад +1

    Excellent song sir

  • @marupakularamakrishna2208
    @marupakularamakrishna2208 Год назад +1

    Super sir

  • @venkataramana1571
    @venkataramana1571 Месяц назад +1

    Superb

  • @golinageshwarychinna8
    @golinageshwarychinna8 Год назад +1

    Nice song Bava garu💐💐💐💐💐

  • @mohammadazaas9641
    @mohammadazaas9641 2 месяца назад +1

    పాట చాలా బాగుంది సార్

  • @anilkumarmokshagundam8995
    @anilkumarmokshagundam8995 Год назад +1

    Anna garu Excellent song. You are always GREAT. Congratulations Anna.

  • @ch.verybadbaskar1499
    @ch.verybadbaskar1499 Год назад +1

    Sir chala Baga rasaru sir

  • @nandakishorenarla9753
    @nandakishorenarla9753 Год назад +1

    💐💐 సార్ నమస్కారం పర్యావరణం పైన పాట బాగా వచ్చింది. సార్ ఇలాంటి పాటలకు మీ రచనలు రాసి మాకు మరిన్ని అందిస్తారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి.

  • @shareefskn2292
    @shareefskn2292 Год назад +1

    Nice formation of words sir...
    Visuals also good.
    Keep going sir... 💐💐💐💐

  • @manoharbongurala640
    @manoharbongurala640 2 месяца назад +1

    Anna super song

  • @kandipentamnaidu461
    @kandipentamnaidu461 Год назад +1

    Excellent song anna

  • @shivagoud7304
    @shivagoud7304 Год назад +1

    Nagabushanam anna garu chala baga chepparu

  • @sheelamnagaraju5555
    @sheelamnagaraju5555 Год назад +1

    Wow!! Excellent song ,babai

  • @mahesheariuma1471
    @mahesheariuma1471 Год назад +1

    Good message Bava 👏 👍 👌 save the nature 🌲🌲🌲

  • @manoharbongurala640
    @manoharbongurala640 Год назад +1

    Anna super song.

  • @shireeshapalakuri2930
    @shireeshapalakuri2930 Год назад +1

    Super song sir really heart touching words

  • @jujjurusrinivas
    @jujjurusrinivas Год назад +1

    సాంగ్ సూపర్ ఎడిటింగ్ బాగుంది కెసిఆర్ గారిని కలవండి

  • @ramagoudnerella5173
    @ramagoudnerella5173 Год назад +1

    Super sir. me alochamna andariki raavalani korukuntoo
    Ramagoud nerella .Nandipet Nzb

  • @shaikarifshaikarrif3815
    @shaikarifshaikarrif3815 Год назад +1

    చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య గారు🎉

  • @AsReddy-s8s
    @AsReddy-s8s 3 месяца назад +1

    నిజం అన్న..,

  • @ASVReddy-p6v
    @ASVReddy-p6v 2 месяца назад +1

    🙏❤️👍💐🌹

  • @kingkamaltej2581
    @kingkamaltej2581 Год назад +1

    ఒక అద్భుతమై స్వఛ్చమైన ప్రకృతి పాటని అందించిన మీకు మా ధన్యవాదాలు బాబాయి 🙏 మీరు ఇంకెన్నో ఇలాంటి సమాజాన్ని మేల్కొలిపే రచనలు చేయాలి అని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏

  • @srinivasgoud595
    @srinivasgoud595 Год назад +1

    సామాజిక స్పృహ కలిగి బాధ్యతతో పాడైపోతున్న ప్రకృతి సంపదను కాపాడే ప్రయత్నం..... excellent one..... చాలా బాగుంది....

  • @muralikrishna4745
    @muralikrishna4745 Год назад +1

    సమాజ శ్రేయస్సు కొరకే పాటుపడి తన కలం నుంచి జాలువారిచిన ఈ ప్రకృతి గురించి నేటి వాస్తవిక సంఘటనల గురించి ప్రకృతి గురించి చాలా బాగా వర్ణించిన అరుణ భూషణం గారికి నా పాదాభివందనం.
    అదేవిధంగా బల్లెపల్లి మోహన్ గారు తన గాత్రంతో ప్రకృతి గురించి చక్కని పాటను వినిపించారు

  • @golisrinivas5691
    @golisrinivas5691 Год назад +1

    పర్యావరణానికి హాని కలిగిస్తే మానవాళికి కూడా హాని కలుగుతుందని ఈ పాటలో బాగా వివరించారు ఈ పాట అందరికీ చేరాలని కోరుకుంటున్నాను

  • @gandhejanardhan1991
    @gandhejanardhan1991 Год назад +1

    నాగభూషణం గారికి, మోహన్ అన్న కి వందనాలు 🙏🙏🙏జనార్దన్ ఖమ్మం

  • @mohammadazaas9641
    @mohammadazaas9641 Год назад +1

    Namaskaram sir
    Chala bagundhi sir

  • @parikaanjibabu8797
    @parikaanjibabu8797 Год назад +1

    ప్రకృతి రక్షతి రక్షితః
    ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది నూటికి తొంభై శాతం మంది ప్రకృతి భక్షకులే మిగిలిన వారు ప్రకృతిని కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు అందుకు మనమంతా సంతోషించాలి
    ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఒక మంచి పాట రూపంలో చక్కగా వివరించారు ధన్యవాదాలు అన్నా 🎉🎉🎉🎉

  • @lt.n.srinivas6947
    @lt.n.srinivas6947 Год назад +1

    ఆలోచింపజేసే పాట..
    పర్యావరణం పట్ల స్పృహ కల్గించే సాహితీ ప్రక్రియ..
    సూపర్ సాంగ్ అన్న...

    • @lt.n.srinivas6947
      @lt.n.srinivas6947 Год назад +1

      సాహిత్యాన్ని సాధనంగా చేసుకుని సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్న మీకు ప్రత్యేక అభినందనలు..

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      ధన్యవాదములు తమ్ముడు

  • @avinashdulipala8902
    @avinashdulipala8902 Год назад +1

    Excellent 👌👍

  • @mekavenkatlic2012
    @mekavenkatlic2012 Год назад +2

    అన్నా చాలా అద్బుతంగా వ్రాశారు, మీలో చాలా గొప్ప కవి వున్నాడు,keep writing

  • @parikamahende9466
    @parikamahende9466 Год назад +1

    సూపర్ సాంగ్ అన్న గారు 🌹💐👍👌😃😃

  • @alavalasrinivasareddy6149
    @alavalasrinivasareddy6149 Год назад +1

    👍👌🌹🙏

  • @keesaraanjanreddy6470
    @keesaraanjanreddy6470 Год назад +2

    Excellent song sir💐💐🌻🌻🌹🌹🙏

  • @rajashekarthummala6195
    @rajashekarthummala6195 Год назад +1

    Abba Abba super neu by mis lo police aeinau anna nelo oka manchi kavi dagi unnadu anna
    Padina mohan gariki nekku🙏🙏🙏🙏👌👍🌹

  • @michaelshivaparika754
    @michaelshivaparika754 Год назад +1

    కళ్ళు తెరవాలి ఈ జనం లేకుంటే
    కనుమరుగై పోతుంది మానవ లోకం.....
    అక్షరాలు మీ కలం 🖊️ నుండి కాదు ధరణి కన్నీళ్ళ నుండి వచ్చినట్లు ఉన్నాయి బాబాయ్ ....
    వింటుంటే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విదంగా ఉన్నాయి.... మీ కలం 🖊️ నుండి సమాజాన్ని మేల్కొలిపే ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాటలు రావాలని కోరుకుంటున్నాం బాబాయ్....🙏🙏🙏💐💐💐

  • @user-ty3gc4og9z
    @user-ty3gc4og9z Год назад +1

    ప్రకృతి విలయతాండవం చేస్తే తట్టుకోవడం కష్టం.అందుకే ప్రకృతిని ప్రేమిద్దాం పచ్చని చెట్లు నాటుదాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు బావగారు

  • @saidulukukkala1422
    @saidulukukkala1422 Год назад +1

    మనస్సుని హత్తుకునేలా ఉన్నాయి అన్న గారు చరణాలు 👌👌ఈ పాట లో ఒక్క నెగిటివ్ లేదు 👌👌👌సంగీతం చాలా బాగుంది 👌👌🤝🤝టీం సభ్యులందరికి వందనాలు ✊✊👍👍👏👏

  • @devireddysravakumar7097
    @devireddysravakumar7097 Год назад +1

    సార్ చాలా మంచిగా రాశారు సార్ ప్రకృతి గురించి 💐🤝👍

  • @saisrinivaspolagani76
    @saisrinivaspolagani76 Год назад +1

    Excellent ANNA 🇮🇳

  • @kavitha7862
    @kavitha7862 Год назад +2

    చాలా బాగా రాశారు నాగభూషణం sir
    గాయకులు చాలా చక్కగా పాడారు 👏👏👏👏
    నేను మీ తోటి విద్యార్థినీ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను sir🤝🤝🤗🤗

  • @SS-kf3ce
    @SS-kf3ce 3 месяца назад

    Excellent song anna , really if humen did not realise this lyrics meaning humen should suffer with many deases Anna he him self reason for what ever happens Anna ,we hope you may come with many songs with best songs Anna.

  • @Movie_clips04
    @Movie_clips04 Год назад +1

    కళ తప్పి పోయింది దరణి ..
    లయ తప్పిపోయింది కాలం..
    డబ్బు పిచ్హిలో దారి తప్పుండు
    ...... ప్రక్రుతితో మమేకమైన వారికే అమ్మ లాంటి అవని బాద అర్దమైతుంది.
    ప్రపంచ బాదలే కాదు ప్రక్రుతి బాద ని కూడా తన బాద లా అనుబవిస్తాడు కవి. ప్రక్రుతి , బవిస్యత్ తరాల కోసం మీరు మీదనుకు తీసుకుంటున్నా సామాజి బాద్యత మీ పాటలో కనిపిస్తుంది - వినిపిస్తుంది. మీ మంచి మనసుకు 🙏🙏

  • @muralidharraokondari1439
    @muralidharraokondari1439 Год назад +2

    నాగభూషణం సామాజిక స్పృహ ఉన్న ఆదర్శవంతమైన నీలాంటి కవి నుంచి వచ్చిన మరో అద్భుతమైన పాట ఇది ఎందుకు నా శుభాకాంక్షలు అద్భుతమైన పాట ఇది

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      ధన్యవాదములు
      పాదాభివందనం గురువుగారు 🥰🌹🙏🙏🙏

  • @govardhangoud898
    @govardhangoud898 Год назад +1

    ప్రకృతి ఇచ్చిన తియ్యనైన ఫలం సర్ మీరు.....
    ఆ ఫలం ద్వారా మాకు తియ్యని రుచిని అందిస్తున్నందుకు ధన్యవాదాలు సర్.
    మీరు రాసిన పాటలలో ఇది చాలా అద్భుతంగా ఉంది సర్....🎉❤

  • @podilavijay493
    @podilavijay493 Год назад +1

    చాలా చక్కటి సందేశాన్నిచ్చే పాటను అందించిన డీఎస్పీ నాగభూషణం సోదరుడికి ధన్యవాదాలు చాలా బాగుంది మిత్రమా

  • @srinivasgajjela9582
    @srinivasgajjela9582 Год назад +1

    నాగభూషణం అన్నయ్యా ,చాలా బాగా వర్ణించారు... అందరూ ఆలోచించి మన పుడమి నీ కాపాడుకోడానికి కృషి చేయాలి.

  • @satyanarayananomula2983
    @satyanarayananomula2983 Год назад +1

    అన్న గారు ప్రస్తుతము భూమి మీద జారుగుతున్న పరిణామాలను ఈ పాటలో చాలా చక్కగా వివరించారు 🌹💐💐... ప్రకృతిని కాపాడుదాం చక్కగా జీవితం...

  • @srinukamalla4323
    @srinukamalla4323 Год назад +1

    మనం పుట్టినప్పుడు ఎలా భూమి మీదకు వచ్చామెా తిరిగి అలానే వెళ్లి పోవాలి, అంతే కానీ తమ స్వార్ధ పూరితమైన ప్రయెాజనాలకోసం ఈ ప్రకృతిని పాడుచేయ వద్దు, మన భావితరాలకు అందచేయాలి,వాటిని నాశనం చేయవద్దు, లేకుంటే ప్రకృతి చేసే వికృతి చేష్టలకు అందరం కూడా బలికాక తప్పదు మరీ, అద్భుతమైన పాట బావగారు,

  • @shivagoud7304
    @shivagoud7304 Год назад +1

    Pakruthi ni kapadukundham

  • @jravindranath8345
    @jravindranath8345 Год назад +1

    Superlative song in favour of nature and mankind.❤

    • @vn6935
      @vn6935 Год назад +1

      Nice song👌

  • @chinnamarennaasadi6389
    @chinnamarennaasadi6389 Год назад +1

    Super sir

  • @venugopipanasa920
    @venugopipanasa920 Год назад +1

    Super sir ...... 🙏🙏🙏🙏