Kotta tradition choopincharu aadi.very nice. Inka mee menakodallu dresses chaala bagunnayiae.eddaru aadapillalu buttabommalu laaga vunnaru.chakaga vunnaru.God bless both the girls with lots of happiness.
Nice vlog village vathavaranam adhoka andam mee family super family devudistory 1st time vuntunnamu muggulu rendu super. Kani pakkavalladhi complete ayyindhi 1st rank vallake advi cutega vundhi nagalakshmi comedy super mee akkayyaki mama garu ante entha premano kannillatho atdhamavuthundhi 😢😢😢😢
Telangana lo prathi village lo bodrayi ni prathististharu ma gramani chalaga chudu devuda ani june lo ma village lo kuda chaala goppaga chesaru adi anna
హాయ్ హ్యాపీ రెడ్డి అన్న సేమ్ మా ఊర్లో కూడా అదే డేటుకు అదే టైంలో బొడ్రాయిల్ పెట్టారు మా ఊర్లో కూడా మా ఊరు మమ్మల్ని ఊర్లో కూడా బొడ్రాయి పండుగ అయింది రాఖీ పండుగ నాగలక్ష్మి చెప్పింది కాబట్టి మాది మీది ఒకటే రోజయిందనుకుంటున్నారు వీడియో తీసినప్పుడు మీ అక్కని అక్క కుటుంబం అందరిని భలే చూపించవేమనగని మా తమ్ముడు కూడా సేమ్ అలా ఉంటారు అసలు అన్ని ఎంత
వింత ఆచారం ఏం కాదు, బొడ్రాయి పండగ తెలంగాణ లో చాల ఫేమస్, వూరికి సెంటర్ లో ఒక రాయిని ప్రతిష్టించి పూజిస్తారు, బొడ్రాయి లేకపోతె వూరికి మంచి జరగదని నమ్ముతారు. బొడ్రాయి ప్రతిష్టించినప్పుడు 2-3 రోజులు వూరు వూరంతా పూజలు జరుపుతారు celebrations చేసుకుంటారు, ఆ తర్వత 2 సంవత్సరాల వరకు పండుగ లాగా చేస్తారు కాని ఇంత గ్రాండ్ గా చెయ్యరు, మళ్ళీ ఏరియాని బట్టి 10, 50, 100 సంవత్సరాల కి ఒకసారి ఇలాగే చేస్తారు.
Adi garu mee sister chala manchi ga matladutaru. Beautiful family😊
భార్య అంటే ఎంత ప్రేమ చిన్న బిందిలో నీళ్ళు😄😄
Superga vundamma seethalamma vigraha pratista tiranala kavitha andaru baga hsppyga vunnaramms santhosham yours vijayantu nellore
కవిత బాగుంది...ఈ వీడియో లో❤
video very good ammavaru vuthsavam shivayya darsanam bagundi. all the best. adi reddy family 🌹🌹🌹♥️🌹
Kotta tradition choopincharu aadi.very nice.
Inka mee menakodallu dresses chaala bagunnayiae.eddaru aadapillalu buttabommalu laaga vunnaru.chakaga vunnaru.God bless both the girls with lots of happiness.
Pillalu bagunnarandi... Kavitha... Garu.. Mee vadina Pillalu... Eddaru... Natural family... Medi
Dresses Mee kodalla vi super ga unnai👌👌
భార్గవి అక్క వాళ్ళ ముగ్గు బాగుంది.... 🏵️
Nice vlog village vathavaranam adhoka andam mee family super family devudistory 1st time vuntunnamu muggulu rendu super. Kani pakkavalladhi complete ayyindhi 1st rank vallake advi cutega vundhi nagalakshmi comedy super mee akkayyaki mama garu ante entha premano kannillatho atdhamavuthundhi 😢😢😢😢
Mi పెద్ద అక్క చాల బాగున్నారు...నిండుగా
Chala bagundhi video lo me sandhadi 👌👌🙏🙏
Mee akka chakkaga Anni baga chestunnaru
మీ అక్క గారు కుట్టిన కాళ్లు మేటి కూర్చి కాట్ సూపర్,,, కవిత గారు చీర చాలా బాగుంది నాగ Lakshmi Garu జీగీనీ very nice God bless you
Superb dresses... Me kodallu ..adhi anna ...e sari meeku babu puttali ..😘😘kavitha vadhina muggu bavundi ..👌👌adhvitha i love u 🥰🥰
Telangana motham ee pandaga,,,,,,, prathi villege lo jaregindhi ,,,,, Kavitha Nagalaxmi hiiii super family happy rakshabandhan Ananya ❤❤🎉
ANNAYA
Nice family kavitha mee saree meru chala bagunaru Adi bro so lucky
Mee muggy baagaUndhi super 👌👌👌
Mounika Dress is so nice ❤
హాయ్ ఆది బ్రో అండ్ కవి అండ్ నాగలక్ష్మి అండ్ నాన్న అండ్ అద్విగ ఓం శ్రీ సాయిరాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤🎉🎉🎉
Chaalaa baagundi meri mere Akka valla uriki velltam reddi gaaru
Mi kodalla dresses super ga vunnai
Adi garu mee father chala adrusta vamtudu. Yee father after daughter marriage tana kuturu atta gari intlo intala happy ga undagalaru.
Me kodalu dress lu chala bagunayi aa sarees link petandii ....
Mi family members ni chusthunte Naku ma family gurthu vasthudhi adi garu Chala cute family ❤
Papa tinnapudu dress and cuteness overloaded akka
Super akka video happy raksha Bandhan annaya ♥️
Telangana lo prathi village lo bodrayi ni prathististharu ma gramani chalaga chudu devuda ani june lo ma village lo kuda chaala goppaga chesaru adi anna
Me akka garu super ❤
Kavitha akka e video lo chala bagunnaru
Miru akkada spend chesi enjoy chesaru memu video chustuu anta manchiga feel ayyam beautiful vlog
May god bless you all. Anni Mugullu Bagunayi
Aadhe readybro fun super❤❤
Dresses chala bagunnayi andi...
కవి sari👌👌👌👌👌🥰🥰💐💐
Maa abbaiki me video baga nachinidi
anna dhinilo fun enti ante gedhe ni chusi vellipoyadu chudu adhi challa fun ga vundhi
Nice video aadi garu
Kavotha akka saree supar
Lovely family super adi
హాయ్ హ్యాపీ రెడ్డి అన్న సేమ్ మా ఊర్లో కూడా అదే డేటుకు అదే టైంలో బొడ్రాయిల్ పెట్టారు మా ఊర్లో కూడా మా ఊరు మమ్మల్ని ఊర్లో కూడా బొడ్రాయి పండుగ అయింది రాఖీ పండుగ నాగలక్ష్మి చెప్పింది కాబట్టి మాది మీది ఒకటే రోజయిందనుకుంటున్నారు వీడియో తీసినప్పుడు మీ అక్కని అక్క కుటుంబం అందరిని భలే చూపించవేమనగని మా తమ్ముడు కూడా సేమ్ అలా ఉంటారు అసలు అన్ని ఎంత
🎉super 🎉
Nice vlog....happy rakshabandhan...waiting for krishnastami hadvitha thalli getup with lord krishna....takecare
My first comment
Nice vlog
బొద్దురాయి అంటే నబిశిలా అంటారు. తెలంగాణ లో చాలా విలేజస్ లో ఉంటుంది
Ma village lo kuda jarigindhi
🙏🙏🙏👌👌👌👌👌👍
Madi piduguralla guntur district
Ma vurlo kuda oka appudu bodray pettaru
Anni schoolski collegeski selava icharu
Evidence lo Nagalakshmi Kala Kala gaa Undhi😀😀😀
Aadi bro miku entha Mandi sisters Mee sisterstho ok video chahie bro please Kavita Garu me sari super
Same saree
Telangana lo almost anni villeges vuntundhi
Kavitha akka ,nagalakshmi akka sarees super okkasari sarees chupinchandi
Great explanation
ruclips.net/user/shortsU7KcOI_onXI?si=TgWWzNDV8cP-uUoY
E vacation ma vurilo 4years back jarigindhi bro ❤nice family👪 bro❤❤
Dress super
చైర్ nice
Brother
మీ బావ గార్ని కూడ చూపించు అన్నగారు
Adi family ❤❤❤❤❤
Very nice video
akka work cost
👌🏻👌🏻👌🏻
Was this place where the movie Asta Chemma filmed. Nice to see you’ll enjoying
మీ సొంత అక్క నా అన్న
S,,thanu own sister adi gariki,,,
రాజు ఎక్కడున్నా రాజే
Super kavitha
Andaru mughulu Baga veesaru
Dressulu super
Anusha valla mugge bagundi
🙏🙏🙏 super 👌
Edi common festival for every village in Telangana
Kavali lo kuda sitalamma temple undhi
Ma ఊర్లో కూడా మొన్న చేశారు అది మేము కూడా అంతే one day బయటికి velale చాలా బాగా చేస్తారు
Aadi bro Drone tisuko inka baga vastai video s
Same festival is going to happen in our Village from Monday
I am from Chevur
Telangana lo elane chestharu
Every village lo bodrai vuntundi
Last year urlo kuda chesaru, apudu varsham padindhi
Meku oka brother kuda unnaru annarukada, vallu raleda chupinchaledu
మా నాన్న కూడా అంతే మా నాన్న గుర్తు కు వచ్చాడు anna
❤❤❤❤❤
Mee akkagari iddarammayilu chakkaga unnaru
Kavitha super
చోడవరంలో మా చుట్టాలు కూడా ఉన్నారు
చోడవరo అంటే ఏ జిల్లా సార్
Nlr
విజయవాడ దగ్గర pemuluru దగ్గర చోడవరం village ఉంది
Most famous in telangana😊
నాగలక్ష్మి సన్నగా అయింది
Maa village lo 1 month jaruguthundi bro bayataki rakudadhu
Video bagundi anna
Anna Bala family relay endhuku
Super👌
Kavita garu Mee height anthandi??
Nice video
Flowers pedite daridrama
వింత ఆచారం ఏం కాదు, బొడ్రాయి పండగ తెలంగాణ లో చాల ఫేమస్, వూరికి సెంటర్ లో ఒక రాయిని ప్రతిష్టించి పూజిస్తారు, బొడ్రాయి లేకపోతె వూరికి మంచి జరగదని నమ్ముతారు. బొడ్రాయి ప్రతిష్టించినప్పుడు 2-3 రోజులు వూరు వూరంతా పూజలు జరుపుతారు celebrations చేసుకుంటారు, ఆ తర్వత 2 సంవత్సరాల వరకు పండుగ లాగా చేస్తారు కాని ఇంత గ్రాండ్ గా చెయ్యరు, మళ్ళీ ఏరియాని బట్టి 10, 50, 100 సంవత్సరాల కి ఒకసారి ఇలాగే చేస్తారు.
Ma urilo same ila chestharu but 1day lo aeipothadiAnna
🕉😍👍👍🙏🙏
So cute anyaa
🙏🙏🙏
Hi నాగలక్ష్మి కవిత గారు మీఅక్క అందరు బాగున్నారా చిట్టి తల్లి బాగున్నావ
సూపర్ అన్న