Naku me family baga nachhindi yendukante kodalni antha baga chusukuni tanaki rani vatini ibbandi pettakunda valle chesukuntunnaru kodalni baga chusukuntunnaru me aavida chala chala adrustavanthuralu and happy dusshera for your happy family yeppatiki ilage happyga undalani korukuntunnanu
Ur introduced pure village life style&people I'm very Im pressed ur way of talking and ur humanity good motivational speaker tq bro I'm ramesh from vizianagaram mana srikakakulam prakkane😊
Varra garilu anta....hahhaa...loved it.... Chala years tarvata varra Ane word vintunna... Rojulu maripoyay kada... Karam ani, mirchi power ani anadam alavatu ipoyi , yevaryna gurthu cheste kani...aa words gurthu ravu.
సంతు మాది శ్రీకాకుళం సైడ్ తిరుపతిలో మేము ఉంటాము మొన్న ఊరు వచ్చేటప్పుడు కరీంనగర్ ఆమె సంతు తెలుసా అని అడిగింది ఆయన వీడియోలు మేము బాగా చూస్తాము బాగుంటాయి అని చెప్పింది
Next దసరకు మీ ఇంట్లో చిన్న సంతు ఉండాలని కోరుకుంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు
మీ కాజల్ ను చూస్తు౦టే మా కాజల్ గుర్తుకు వస్తుంది . she is in with God . jesus
సంతు బ్రదర్, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.నీవు సుస్మిత ఎప్పుడు ఇలాగే నవ్వుతూ, ఆనందంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
Naku me family baga nachhindi yendukante kodalni antha baga chusukuni tanaki rani vatini ibbandi pettakunda valle chesukuntunnaru kodalni baga chusukuntunnaru me aavida chala chala adrustavanthuralu and happy dusshera for your happy family yeppatiki ilage happyga undalani korukuntunnanu
Same to youu meeru malli dasara timeki manchi unnatha sthayi ki vellali ani korukuntu unnanu.. Jesus ni
Hi happy to good 👍
బాగుంది నాకు నచ్చింది
సంతు చాలా బాగుంది వర గార్లు బెల్లం గారెలు చికెను మీకేనా మమ్మల్ని కూడా రమ్మంటావా
జంట బాగుంది నాకు నచ్చింది సూపర్ సంతు
హాయ్ అమ్మా కాజలా, అందరికీ విజయం దశమి శుభాకాంక్షలు. 💐💐
మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండాలి అత్తా కోడలు ఇలాగే ఉండాలి❤️ నెక్స్ట్ దసరాకి చిన్ని సంతు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను
వీడియో బాగ తీశారు.
Super ❤️💯🌹
Super annaya me family andharu ella happy gaa undali ani koruthu me vedio super annaya
Super bro👍👌
Lovely couple god bless you
Kajal ammamma matladuthunte full happy ga undi happy dasara to all
హాయ్ సంతు హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
దసరా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ తమ్ముడు.
బ్రదరూ మీరు ఇలాగే 💯 సంవత్సరాలు ప్రతి రోజూ పండగ చేసుకుంటన్నారనీ ఆ దేవుడు నీ మీ పాన్స్ తరుపు నా కొరుక్కుంటాను
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు, alage ప్రతి punch superb bagundi మాకు నచ్చింది
Love ❤️ u baamma garu .. Happy Dasara santu me family andariki .. Happy ga vundali yeppudu
విజయదశమి శుభాకాంక్షలు. మీజంట ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఆదర్శంగా ఉండాలి
Super annayya
Happy dasara Anna and vadina God bless you super Bama
🙏ఈ విజయ దశమి మరియు దసరా పర్వదినం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు💐💐💐
Superb
Super
🥰🥰విజయదశమి శుభాకాంక్షలు బ్రదర్ మీకు కూడా...🥰🥰🥰
Happy dhasara ❤️❤️❤️❤️😍😍😍anna vadhina 🌹🌹🌹
Super thammudu
Dashara subhakankshalu💐
Kajol వల్ల మీకు చాలా క్రేజ్ వచ్చింది.....super comedy timing....
Happy happy dasara
మీరిద్దరూ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
Ur introduced pure village life style&people I'm very Im pressed ur way of talking and ur humanity good motivational speaker tq bro I'm ramesh from vizianagaram mana srikakakulam prakkane😊
హాయ్ బ్రదర్ మా మామగారు కూడా మీ కాజల్ లాగా 90 సంవత్సరాలు దాటిన తన పనులు తను హ్యాపీగా చేసుకోగలరు
Love you 2 ammama 😍❤
విజయదశమి శుభాకాంక్షలు తమ్ముడూ...🌹🤗
దసరా శుభాకాంక్షలు మీ అందరికి కాజల్ లవ్ యూ టూ
Thanks bai God bless you
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
మీకు కూడా దసరా శుభాకాంక్షలు..సంతు
నాకు ఒకతమ్ముడు దొరికాడు. 👌👌 తమ్ముడు మరదలు happy దసరా
Good
అన్నా దసరా శుభాకాంక్షలు అన్న మీ ఫ్యామిలీ మొత్తానికి
హాయ్ సంతు నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా హ్యాపీ దసరా santu bro
Haa Bama vasthamu and happy dashara and family members
Nice
👌👌🥰😂😂 కామెడీ చాలా బాగుంది
Varra garilu anta....hahhaa...loved it.... Chala years tarvata varra Ane word vintunna... Rojulu maripoyay kada... Karam ani, mirchi power ani anadam alavatu ipoyi , yevaryna gurthu cheste kani...aa words gurthu ravu.
Happy dasara bro love you 💞 bro ni video lu motham chusanu bro super Anna
Dasara shubhaakaankshalu
Happy dasara 🎉 both of you
మా ఇ౦టిలొకూడా ఒక కాజల్ వుండేది .
2015 లో ప్రభువు పిలుచుకొన్నారు.
దసరా &విజయదశమి శుభాకాంక్షలు... సంతు బ్రో
Vijayadasami shubhaakaankshalu santhu and family
Happy duhhsara annayya
Happy dhashara
విజయదశమి శుభాకాంక్షలు bro I bhadra
సంతు నువ్వు చేసిన విడియెష్ సూపర్
Happy vijiya dasami 🙏🙏🙏
Meeku dasara subhaakankshalu
Happy dassara santhu brother and💐💐 sister
Happy dhasara both of you
Kajal super super super super super super super super super super
బాగుంది నాకు నచ్చింది.
ruclips.net/user/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం
Anna mi action s super s
Bagundi naku nachidi
Happy Vijayadashami anna
Happy Dasara 💐🙏🙏💐
Hi thammudu Mee videos chaala bhaguntayi
కాజల్ కి దసరా శుభాకాంక్షలు
Nice couple bro 👌
సంక్రాంతికి ఊరు వస్తాను కచ్చితంగా మిమ్మల్ని కలవాలి అన్న
Meeredharu bava maradhalu la unnaru
I love you too కాజల్😃
కాజల్ అమ్మమ్మ దసరా శుభాకాంక్షలు
😃😃😃😃😃😃😃👌👌
సంతు మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు కుప్పం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానుల సంఘం
సంతు మాది శ్రీకాకుళం సైడ్ తిరుపతిలో మేము ఉంటాము మొన్న ఊరు వచ్చేటప్పుడు కరీంనగర్ ఆమె సంతు తెలుసా అని అడిగింది ఆయన వీడియోలు మేము బాగా చూస్తాము బాగుంటాయి అని చెప్పింది
Happy Dussehra 😊
Ammama super bro
దసరా శుభాకాంక్షలు సంతోష్ తెలంగాణ వనపర్తి జిల్లా అశోక్
Tammudu ni videos baguntayi.👌
Hi thammudu epudu ilage happy ga indali me iddaru next dasara ki chinna santhu tho pandaga chesukovali
first like first viewer first comment nene first 👊💃💃💃💃💃
Happy dussehra
Happy Dasara bro..good active your family...All the best ....naidu...
Miru kachithum ga select aavutharu super comedy
I love kajal 🥰🥰
నువ్వు చేసే వీడియోస్ అన్ని సూపర్ అన్న
Ammo enthe telivi bagundi maku nachindi
happy dasara naanammagaru
Santhu happy dasara for ever in your family
Happy dasara subhakankshalu sultani annaya
Happy vijayadashami nd dusshera
Meeku vijayadasami subhakankshalu santu anna
Nice voice
😄😄😄😄😄, మీకు దసరా శుభాకాంక్షలు... సంతు 💐💐💐
Happy dhasara bro and sis🎉