its reall story...❤️🌹❤️🌹😢😢😢❤️❤️💞💞💞💞

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 1 тыс.

  • @ammajaja1473
    @ammajaja1473 2 года назад +240

    అవును santu me friend చాలా గ్రేట్ పర్సన్ అలాంటి ఫ్రెండ్ నీకు పరిచయం కావడం నీ అదృష్టం🙏🙏👌👌 బాగుంది నాకు నచ్చింది

  • @pavankumarkimmi512
    @pavankumarkimmi512 2 года назад +15

    ఎంత నవ్వుతూ, నవ్విస్తూ చెప్పినా నీ కళ్ళల్లో ఒక బాధ కనిపిస్తుంది బ్రదర్. నిజమైన స్నేహం అంటే ఇదే......

  • @sivapetapatisiva6612
    @sivapetapatisiva6612 2 года назад +54

    అబ్బాయి చాలా గ్రేట్. ఈరోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండరు అలాంటి అబ్బాయి దొరకడం పుణ్యం

  • @padigiri7831
    @padigiri7831 2 года назад +28

    నీ ప్రతీ వీడియో చూస్తా కానీ,నేను ఎప్పుడు ఇంత ఎమోషన్స్ ఫీల్ అవ్వలేదు.ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి వవీడియోలో అందరిని నవ్విస్తావ్ కాని, ఈ వీడియో లో ఏడిపించావ్, మీ ఫ్రెండ్ కి ఉన్న మంచి మనసుకి తప్పకుండ అభినందాచాలి ఎందుకంటే తప్పు అందరూ చేస్తారు కాని ఆ తప్పును ఆంగీకరించడంలో మీ ఫ్రెండ్ అందనంత ఎత్తులో ఉన్నారు you're really great brother bless you both

  • @vijayalaxmivelimineti6881
    @vijayalaxmivelimineti6881 2 года назад +63

    నిజం అతను చాలా గ్రేట్ పర్సన్.....ఈ స్టోరీ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు......ఈ రోజుల్లో కూడా ఇటువంటి మంచి వాళ్ళు ఉన్నారా 👏👏👏

    • @anjipalle757
      @anjipalle757 Год назад +1

      అవునన్నా నాక్కూడా

  • @pavani...m..4762
    @pavani...m..4762 2 года назад +11

    Super asalu anta machi manasu una mi freind ki🙏 అంత అలా అర్దం చేసుకునే భర్త దొరికినందుకు ఆ అమ్మాయి చాలా చాలా అదృష్టంతురాలు వల్లిదరు చాలా చాలా హ్యపీగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ నము Jesus bless you both of

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 2 года назад +26

    good person, great husband 🙏🙏🙏

  • @rajubestofluckraju9699
    @rajubestofluckraju9699 2 года назад +1

    Your friend great bro godblese you

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 года назад +8

    బోర్ కొట్టలేదు నాన్న చాలా మంచి గా అనిపించింది ఈ వీడియో చూసి చాలామంది వేసవి మనుషులు మార్చుకుని వారు కూడా ఇలా మాట్లాడితే కొన్ని జీవితాలు సెట్ అవుతాయి నాన్న మంచి వీడియో చేసావ్ చాలా థాంక్యూ చాలా థాంక్స్ రా బంగారం

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 2 года назад +1

    ఆ అమ్మాయి తల్లిదండ్రులు అదృష్టవవంతులు. నీఫ్రంఢ్ చాలా మంచివాడు సంతూ.

  • @ravalipandu1285
    @ravalipandu1285 2 года назад +30

    అంత మెచ్చూరిటీ మైండ్ వున్న వ్యక్తి నీకు స్నేహితుడు ఐనందుకు నీవు నిజంగా అదృష్టవంతుడవు (God Bless You)

  • @manikanta5871
    @manikanta5871 Год назад

    Some boys are always special great heart love you darling

  • @mrajuraju244
    @mrajuraju244 2 года назад +30

    మీ ఫ్రెండ్ కి హ్యాట్సాఫ్ తమ్ముడు నిజంగా అటువంటి ఫ్రెండు నీకు ఉన్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది

  • @tvs8196
    @tvs8196 2 года назад

    You are really lucky because you have friendship with amazing person

  • @merimeri9815
    @merimeri9815 2 года назад +71

    మనసు ఆ అబ్బాయి దికాదు దేవుడు ఇచ్చిన మనసు

    • @shivasai193
      @shivasai193 2 года назад +1

      ఆ దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినాడు

  • @atlurusalomiesther2557
    @atlurusalomiesther2557 2 года назад

    Very nice 👍
    Ur friend heart veryyy beautiful 😍
    Nice story🥰

  • @routhurajanna1370
    @routhurajanna1370 2 года назад +53

    సంతోష్ గారు.. చాలా బాగుంది.. మీ స్నేహితుని ప్రేమ మీరన్నట్లు ఆయన చచ్చి శవమై కాలినా .... ఆ చితి మంటల్లో కూడా వికసిస్తుంది.❤️❤️

  • @anandarao595
    @anandarao595 Год назад

    పెళ్లి కొడుకు చాలా ఆలోచనా పరుడు సంతోషం మీరు చెప్పేవిధానం సూపర్ 🙏❤️💐❤️💐❤️❤️❤️❤️

  • @Vaaleegowtham
    @Vaaleegowtham 2 года назад +88

    సంతు భలే నవ్విస్తావు.. నేను ఎప్పుడు నీ వీడియోస్ చూసి నవ్వుకుంటా.. మంచి సంఘటనను భలే గా చెప్పేవు

  • @divyameruga5817
    @divyameruga5817 2 года назад

    He is very great

  • @tharasankar3966
    @tharasankar3966 2 года назад +22

    సంతు నీవు మంచివాడువు నీ ఫ్రెండ్స్ మంచి వారే .....శంకర్ శ్రీకాకుళం

  • @dindiramalaxmi4357
    @dindiramalaxmi4357 2 года назад

    Wow super brother Good very good mesg

  • @tandavaramakrishna2500
    @tandavaramakrishna2500 2 года назад +5

    సంతు... నిజం గా నీ friend నిజంగా చాలా గొప్పవాడు, ... I like him
    .. ♥️

  • @murthigondelu9664
    @murthigondelu9664 2 года назад

    Abba abba.super.👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏👏ela undali copul s ante.a abbai chala manchodu.manchi manasu.miku chala tqs.elanti manchivi jariginavi matho sher chesukunnanduku.valla life bagundalsani korukuntunna.god bless you.🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kirankumar-ib1cd
    @kirankumar-ib1cd 2 года назад +7

    *సంతు అనియ్య మంచి సందేశం ఇచ్చావ్* సుపెర్బ్ నువ్వు చెప్పే విధానం కూడా బాగా నచ్చింది

  • @m.rushieshwar2750
    @m.rushieshwar2750 Год назад

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿చాలా మంచి msg ఇచ్చారు మీ వీడీయోస్ చాలా బాగుంటయి మీ జోడి కూడా చాలా బాగుంది మీరు కూడా yeppu🌹సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటున్నాం

  • @neelaveni823
    @neelaveni823 2 года назад +8

    alanti bartha dhorikindhuku ammyi chala అదృష్టవంతురాలు 🙏🙏🙏
    vallu epudu happyga vundali ❤️❤️❤️

  • @gsathish4339
    @gsathish4339 2 года назад +2

    Abbai ki entha manchi manasu undhi 🤗😇 super

  • @srkumar4768
    @srkumar4768 2 года назад +3

    Nice message very emotional good 🙏👍

  • @yarrapothuvijaya2197
    @yarrapothuvijaya2197 2 года назад

    Mi friend is very great 👍❤️❤️

  • @meririthka7740
    @meririthka7740 2 года назад +200

    నువ్వు చెప్పు తుంటే చాలా ఏడుపు వచ్చింది బాగుంది నాకు నచ్చింది 👌👌👌👌

  • @parshuram6961
    @parshuram6961 2 года назад

    సంతు బ్రో నీ వీడియోస్ చూశా కానీ ఒకదానికి కూడా లైక్ కొట్టాల కానీ ఈ వీడియో కీ లైక్ చేశా కామెంట్ కూడా చేస్తున్న చాలా మంచి వీడియో ❤❤❤❤🙏🙏🙏🙏👍👍👍👍

  • @santukintala5118
    @santukintala5118 2 года назад +15

    What a wonderful husband... Really great... She is very lucky

  • @poolatheja4219
    @poolatheja4219 2 года назад

    Heart touching story

  • @MoHan-sl8xn
    @MoHan-sl8xn 2 года назад +14

    Santu I am following you since I saw a vedio నాకు నీ లో నచ్చేది నువ్వు తీసుకునే topics చాలా interesting గా ఉంటూ funn రావటం all the best

  • @kupillicherry769
    @kupillicherry769 2 года назад

    Very good mind person

  • @duggilakshmireddyduggi6777
    @duggilakshmireddyduggi6777 2 года назад +6

    Mi friend chala goppadu ...chala manchi manasu...ardam chesukone manasu vundatam ...e rojulallo chala rearrr..vallu iddaru life long happy ga vundali ani aa devudini🙏🙏

  • @haneeshvickyvlogs413
    @haneeshvickyvlogs413 2 года назад

    సూపర్ అన్న అందరి కీ మీ ఫ్రెండ్ లాంటి మనసూ వుండదు హ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు 👌 వాళ్ళు ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని హ దేవుని మనస్పూ్తిగా కోరుకుంటున్నాను

  • @user-dn3gs5os1v
    @user-dn3gs5os1v 2 года назад +27

    నిజంగా అబ్బాయి గ్రేట్
    వాళ్ళు ఇద్దరు ఎప్పటికి బాగుండాలి.
    బాగుంది. నాకు నచ్చింది.

  • @sganeshbgmi
    @sganeshbgmi Год назад +1

    Nice with fun🤣🤣🤭🤭💆‍♂️🤣

  • @sravanitirupathi4154
    @sravanitirupathi4154 2 года назад +8

    Last lo Chala manchi msg echav society ki 👍👌👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @bhargavikonnamgunta4998
    @bhargavikonnamgunta4998 2 года назад

    Very very nice sir good message

  • @user-yy4cz7ri5r
    @user-yy4cz7ri5r 2 года назад +13

    సూపర్ సంతు చాలా చాలాబాగాచెప్పావు మీరు చూపినా విషయం చాలా బాగా నచ్చినది 👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐

  • @rajubestofluckraju9699
    @rajubestofluckraju9699 2 года назад +1

    Super message godbleseyou

  • @merimeri9815
    @merimeri9815 2 года назад +146

    దేవుడు నవదంపతులను దీవించును గాక...ఆమెన్...

  • @k.anilkumar3581
    @k.anilkumar3581 2 года назад

    సుపర్ అంతె మిఫ్రెండ్ అసలు ఈరొజులలో అమ్మాయిలకు అలాంటి అర్దంచెసుకునె వాడు భర్తగా ఆవిడకు దొరకడం చాలా అద్రుష్టం అమె చాలా అద్రుష్టవంతురాలు

  • @karishmashaik122
    @karishmashaik122 2 года назад +7

    Great husband 🙏🙏🙏

  • @lipsi143
    @lipsi143 2 года назад

    Super that guy heart is very nice

  • @ashusweety6929
    @ashusweety6929 2 года назад +14

    Great person Abba 🙏 great husband 🙏

  • @childrensenglishwordslesso4004
    @childrensenglishwordslesso4004 2 года назад

    Nice brother it's very heart touch full really

  • @devamuturashi2811
    @devamuturashi2811 2 года назад +8

    Awesome ending 👌😘

  • @kavyakavya682
    @kavyakavya682 2 года назад

    Super annaya ,nijanga inta baga, artam cheskune abbayi ,tana husbend ayinanduku ,a ammayi challllaaaaaa lucky ,sooooooooo super annaya

  • @Advaithmoments
    @Advaithmoments 2 года назад +21

    Your narration is very impressed.
    You will be having better future in film industry as well.Hope to see you in greater heights in your life.

  • @hannavijayakumari4075
    @hannavijayakumari4075 2 года назад

    Your friend very great person

  • @vamsivlogs5991
    @vamsivlogs5991 2 года назад +3

    Good story.. believe it happened in my life too

  • @vallepuvenkatesh6697
    @vallepuvenkatesh6697 Год назад

    Nuvvu nijanga super bro friend gurinchi chala bagha alochona chesavu nijanga super bro nice video thankyou so much

  • @prathibhavzg
    @prathibhavzg 2 года назад +6

    Hai santhu garu 2days nundu mee videos chustunna super
    God bless you brother
    Keep smile😊
    Oka roju mee uru vastanu
    Tqu for ur healthy jokes brother
    బాగుంది నాకు నచింది

  • @munnamunna8248
    @munnamunna8248 2 года назад

    Thanks for sharing story wow

  • @sativadagunarajasekhar335
    @sativadagunarajasekhar335 2 года назад +7

    ఏమి చెప్పావు బయ్య, నీదగ్గర motivation speakers కూడా సరిపోరు...
    సూపర్ బయ్య

  • @rajeshwarimesala5719
    @rajeshwarimesala5719 2 года назад +1

    నిజంగా చాలా great mi friend 🙏🙏, ammaie gurinchi antha తెలిసి కూడా ah ammaie ni మళ్లీ thana jeevaitham lo ki thesukoni vachi antha ప్రేమగా matladuthu ఉన్నాడు, చాలా చాలా great 🙏🙏 prapanchamlo చాలా thakkuva mandhiki unttadi elanti manasu...

  • @mallikarjun9718
    @mallikarjun9718 2 года назад +5

    Really iam appreciate ting your friend he is really Hero ..I like this msg...nice Santhu...convey my wishes to your great heart friend....

  • @royallifevijay3451
    @royallifevijay3451 2 года назад +2

    నేనెప్పుడూ ఈ సిట్యుయేషన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాను 👍బాగా అర్ధం అయ్యేలా చెప్పావ్ బ్రదర్. Girl's baga alochinchandi ❤మంచి మనసు ఉన్న వారిని వదులుకోకండి

  • @sharadavillegevideos1883
    @sharadavillegevideos1883 2 года назад +65

    వామ్మో సంతు నువ్వు తోపు 😂😂😂 మనసు ఉన్నా మగాడు కాబ్బటే ఆడదాన్ని అర్ధం చేసుకున్నాడు 👌

    • @ramarao2873
      @ramarao2873 2 года назад

      😂😂😘😂😂😂

  • @dr.yokshisiva4258
    @dr.yokshisiva4258 2 года назад +1

    Nuvve yem alochinchaku bro happy ga vundu nee gurinchi yevadanna thappuga comment pettaranuku vadu kachitham ga cross breed naa koduke all the best brother god bless you

  • @jabalavasu628
    @jabalavasu628 2 года назад +8

    God bless you 💐 🙏🏼 both of you 🙏🏼

  • @vodavalasasravani5183
    @vodavalasasravani5183 2 года назад

    ఇలాంటి అబ్బాయి ఏ అమ్మాయికైనా దొరికితే కళ్ళు కట్టుకుని తీసుకుంటారు సూపర్ సంతు సూపర్ చాలా బాగా చెప్పావ్

  • @itsmevinod..9194
    @itsmevinod..9194 2 года назад +5

    నీ ఫ్రెండ్ కి కళ్ళు కడగాలి రా బాబు ❤️మహానుభావుడు

  • @rampellyanitha6606
    @rampellyanitha6606 2 года назад +1

    నిజంగా ఆ అబ్బాయి చాలా మంచి మనిషి అంతగా అర్ధం చేసుకొని ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు ఈ వీడియో ప్రతి అమ్మాయి చూడాలి పెళ్లి అయినా తరువాత పొతే వారి బతుకు కుక్క బతుకు అవుతుంది అని తెలుసు కోవాలి సంతు బ్రో నిజంగా ని ఫ్రెండ్ గొప్పోడు

  • @kiruppalaashok3893
    @kiruppalaashok3893 2 года назад +3

    ♥️♥️♥️😍😍😍😍Santhu annaya challa super story anna aa anna challa machivadhu la unadhu life long happy ga undali ani korukutunam Annaya madhi LOVE marriage anna ♥️♥️♥️♥️♥️♥️

  • @kgovardhan188
    @kgovardhan188 2 года назад

    Great human

  • @duggapurianu9212
    @duggapurianu9212 2 года назад +3

    Supper bro... ❤️ Touching..

  • @kadagalachandravathi2092
    @kadagalachandravathi2092 Год назад +1

    అన్నా నీ ఫ్రెండే చాలా మంచోడుఈ కాలంలో కూడా ఇలాంటి అభయలు ఉన్న రు అంటే నా మ లేక పోతున్నాను ని ఫ్రెండ్ గ్రెట్

  • @syedparveenmisbah1542
    @syedparveenmisbah1542 2 года назад +8

    Asalu aa ammai chala ante chala lucky,understanding tho life long happy ga undali 🤲

  • @moksshithallari706
    @moksshithallari706 2 года назад

    Elanti husband andariki unte ammailu eppudu happy ga untaru really great person

  • @renukahomefoods7330
    @renukahomefoods7330 2 года назад +4

    Super 😭👌👌👌❤❤

  • @gkfacts9893
    @gkfacts9893 2 года назад

    Really comes tears frome my eyes. 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌷🌹🌺🌺🌺🌺👌👌👌👌👌to your friend

  • @sagarkunda4830
    @sagarkunda4830 2 года назад +21

    ముందు అమ్మాయికి మనం నచ్చమో లేదో కనుక్కోవాలి వల్ల అమ్మ నాన్నకి కాదు

  • @RJSTATUS-gr6nd
    @RJSTATUS-gr6nd 2 года назад +1

    Miru chalaaaa bagaa chepparu mi video's anni chusthanu brother miru super tq soooo much tqq

  • @arhaentertainment5931
    @arhaentertainment5931 2 года назад +19

    Great person.... 💞 Good message for parents.. 🙏🙏

  • @varalakshmi4475
    @varalakshmi4475 2 года назад

    Great person

  • @bhari8891
    @bhari8891 2 года назад +3

    Supar bro

  • @indirapaspula322
    @indirapaspula322 Год назад +1

    ఫస్ట్ నుండి...ఎండింగ్ వరకు మీ మొహం లో బాధే కనపడ్డది. You are a great friend🙌🙏

  • @venkatamani6733
    @venkatamani6733 2 года назад +9

    Ur way of explanation is good man

  • @prasadturalla1359
    @prasadturalla1359 Год назад

    Super massage brother e story chussi film chayyali Ani korikuntunnanu the best director

  • @jannanaganesh7055
    @jannanaganesh7055 2 года назад +3

    Super bro

  • @modepallykalavathi8437
    @modepallykalavathi8437 2 года назад

    Wow super antha adrustam vunte alanti bhartha doruku thadu. Super manchi husbent

  • @mjanujanu1060
    @mjanujanu1060 2 года назад +3

    great👌👏👏💐💐

  • @lalithagantla7655
    @lalithagantla7655 2 года назад

    Good paresan great hasbend

  • @pasulasupriya9413
    @pasulasupriya9413 2 года назад +5

    good message santu 👌👌👌

  • @charles49854
    @charles49854 2 года назад +2

    Greate story 🙏🙏🙏

  • @venkatmohan1938
    @venkatmohan1938 2 года назад +5

    Kadha sukhanthamynandhuku samthosham..Santhu garu lastlo parentsni thappupatteru...Ammaiki nachhado ledho kanukkokunda pelli chesesaru ani annaru. Okavela adigina chepparu..Ituvantivi chaaala choosam..love marriages enno diverse avuthunnai ...Pelliayyaka dampathulu okarinokaru preminchukuntoo samsaram cheseve ekkuvuga nilusthai...Baahya sowndaryam kadhu anthah sowndaryam mukyam..eekalapu generation adhi ardham chesukovali...Ee abbai pellichoopulalo ammaini adagaledha...Andhuchetha dayachesi parentsni thappu pattavaddhandi..Andharu alaaga vundaru kadha...Ee generation pillalu ala thayaravadaniki chala karanamulunnai...Chattam vaallavepu vundhani dhyryam..Choosara lover entha simpulga thappukunnado..Ila ammayilu vunnaru....Evariki valle correct. Anubhavam patalu nerputhundhi...Musalivadini .Naa abhiprayam cheppanu. Noppisthe sorry..Dharma sookshmalu thelusukokapothe ilage jaruguthai...Any how aa dhampathulaku naa subhakankshalu theliyaparacha galaru...Meeru prajalamundhuku theesukuravadam mechhukothaggadhi..WONDERFUL..👌👌🙌🙌

  • @pasulasupriya9413
    @pasulasupriya9413 2 года назад +4

    god bless u both of their couple

  • @ourworld12538
    @ourworld12538 2 года назад +1

    రేయ్ santhu...
    Sorry రేయ్ అన్నందుకు,ఎందుకు రేయ్ అన్నాను అంటే
    నిన్ను తమ్ముడు,అన్న అని పిలిస్తే ఆ friendship feeling undadhu.. నీ వీడియోలు చూసిన ప్రతి సారి స్నేహితుడు లాగానే కన్పిస్తావు...నేను కూడా RUclips channel lo వీడియోలు చేసేవాడిని..కానీ నా లక్ష్యం అది కాదు అని తెలిసి దూరం పెట్టాను..కానీ ఇష్టం మాత్రం ఉండేది youtube పైన..ఈ ఒక్క వీడియో చూశాక నీ ఆలోచన విధానం ఏంటి అనేది అర్థం అయింది...ఇంకా బాగా నచ్చావు..అందుకే రేయ్ santhu అన్నాను..అర్థం చేసుకుంటారు అనుకుంటున్న... 💖

  • @lakhmulakhmu7396
    @lakhmulakhmu7396 2 года назад +4

    తమ్ముడు 👍👍 మంచి పేరు తెచ్చుకున్న పావు👐🙏

  • @mslucky2665
    @mslucky2665 2 года назад +2

    He is a grate person
    What his good name 💝👌

  • @gprashanthihiii
    @gprashanthihiii 2 года назад +3

    💯💯💯💯💯💯

  • @tanklajyothijyothi8045
    @tanklajyothijyothi8045 2 года назад +2

    Super bro love youu Ni vedios anni Chala Chala baguntayii...ma dist avvadam proud of you....

  • @vasumathisrkfan4004
    @vasumathisrkfan4004 2 года назад +3

    U r right 😊😊

  • @bhaveshcrazytunes1618
    @bhaveshcrazytunes1618 Год назад

    You're friend is so great

  • @madhumanjula6477
    @madhumanjula6477 2 года назад +21

    Thank you bayya sometimes I feel it like a inspiration story