I am a Muslim every one watch kerala story be aware of terrorism respect all religion and take it as that movie like anti terrorism don't take it as anti Muslims jai hind 🇮🇳🇮🇳
Niku bayam ledhu bro ni income video chusaka money kosam ante settle avvadaniki intha kastapadthunnav anukunna but ee society ni marchadaniki nuvvu ni team members chese work ki hatsoff broo thanks alot for u great information
ఎవరి మతం గురించి వారికి చాలానే తెలుసు కాని మన హిందువులే హిందూత్వం గొప్పతనం గురించి వారి పిల్లలకు చెప్పకుండా మన కులం గొప్పది అని నేర్పిస్తున్నారు… ఇది అలుసుగా తీసుకుని మన జనాన్ని గొర్రెలుగా మారుస్తున్నారు…
The way he explains..... I don't know where he got this hypnotising power through his explanation ... ALL THE BEST FOR VR RAJA.. FOR MORE ACHIEVEMENTS AHEAD.. 🎉🎉🎉🎉
antha weak enti talli nuvvu... urke hypnotize aipothava evadiki padithe vadiki... okkati saraina information undadhu antha thuna thunalaka history chepthuntadu... history knowledge nill... bakwas full
Andaru oke laga ondaru bro kontha mandi waste fellows valla miku ma midha alanti impression vastundhi dini valla hindus Muslims community midha effect padutundhi i love india and all indians are my bros and sis
I am Muslim i really liked the movie whoever it might be Hindu,muslim or Christian who do such horrible things towards people has to be exposed and punished
ఎవ్వరికీ నచ్చదు అంటున్నారు బ్రో, చాలా బాగా చెప్పారు అందరికీ నచ్చుతుంది, మంచి విషయములో కూడ చెడు తీసుకుంటే వానికే చేటు im a indian 💪🏻 proud to be India 😇 jai hind ❤️
వి ఆర్ రాజ ... భయ్య నువ్వు మాకు కావలసిన కరెక్ట్ కంటెంట్ చెప్పావ్ ! నిజాలు matlaadav... ఒక్కసారి క్రాంతి bhayya video చూశాక, అతని మీద విరక్తి పుట్టింది , దేని గురించి కనెక్షన్ లేకుండా మాట్లాడారు , కానీ నువ్వు మాత్రం కంటెంట్ రీసెర్చ్ చేసి వీడియో పెట్టావ్ ! దానికి నీకు హ్యాట్సాఫ్ 😍❤
I am a Muslim before watching this video I thought this is anti muslim movie but I like u r explanation so I definitely watch this movie I like your last words about indian muslims and Hindus
ఆ క్రాంతి వ్లాగర్ కానీ రా one Ani ఒకడు కానీ డైరెక్టర్ మీద ఏదో పగ ఉన్నట్లు చెప్పారు దాని వల్ల ఇంకొంచెం పెంట ఎక్కువ అవుతుంది కొంచెం అబద్ధం ఉంది అని లేదు మనకి నచ్చలేదు అని పూర్తిగా తప్పు అంటే ఎలా
ముస్లిం గా పుట్టిన,,,, నాకు హైందవం మీద అభిమానం ఏమిటో అర్ధం కావడం లేదు. చనిపోయే చివరి క్షణం వరకు రావణుడు కి, బ్రతికే అవకాశం ఇచ్చిన రాముడు ఎంత గొప్పవాడో కదా! ముస్లిమ్స్ ని కూడా తన వారిగా, భావించే మన భారతదేశం ఎంత గొప్పదో కదా 💖🇮🇳🙏🙏
అన్న చాలా మంది ముస్లిం ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్ గా మన హైద్రాబాద్ లో ఉగ్రవాదులను పెట్టుకున్నారు హిందూ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొని మారండి 🙏
@@Vipgaming99902 bro all muslims are not terrorist some Muslims are there in border and fighting for us but some ppl are very cunning for religion like hyd mim party
Great Job bro 👌 & Points Accurate ga chepavu bro, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా అట్లాంటి ట్రిక్స్ బానిసలు అవుతున్నారు. ఇక్కడ ఆచరణాత్మకంగా కంటే రాజకీయ వ్యూహాత్మక పోకడలు సామాన్యులు బలి అవుతున్నారు.
Very good content 🔥, my intention also same it's not against muslims and it's against ISIS and terrorism we will unite together and fight against ISIS.
thank you so much vr raja garu. nenu oka law student ni. nenu na research paper rayataniki topic veythukutumte meru naku manchi topic gurthucheysaru. thank you we will always support you. sarangyeyo💜
Nuv andhari Muslims ni generalize chesi chepaku....prathi religion lo good and bad people untaru....blame such bad people not any religion......nithyananda kuda hindu ne so ipud Hindus andharu alane untara?! Meeru mi stupid ideologies!!! Ps: iam a hindu and also i belong to your caste
@@karvi3811 నేను చెప్పింది నిజం ఎవరికీ నచ్చదు ఒక మాట మొన్న నాగరాజు అనే దళిత అబ్బాయి ముస్లిం అమ్మాయినీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చి అతన్ని చంపేసారు ఇప్పుడేం మంటవు , నీ ఇష్టం నేను చెప్పింది 💯 నిజం
చాలా బాగా చెప్పావు బ్రో! నువ్వు చెప్పింది వింటుంటే నిజమే కదా ! అనిపిస్తోంది. అన్ని సైడ్స్ నుంచి టాపిక్ నీ కవర్ చేస్తూ బాగా అనలైజ్ చేశావ్! నువ్వు ఏ టాపిక్ లోకి వెళ్ళిన మెయిన్ టాపిక్ ని మిస్స్ చెయ్యలేదు. అలా నువ్వు expalin చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే ఎవరూ కూడా తప్పు పట్టే విధంగా లేదు! కానీ క్రాంతి బ్రో చేసే వీడియోలు హిందువులదే తప్పు అన్నట్టు గా చేస్తుంటాడు. Same ఇదే టాపిక్ మీద చేశాడు. కానీ నీ వీడియో కి ఆ వీడియో కి చాలా diffrence వుంది. అంటే like సామెత చెప్తారు కదా comparision చేసేటప్పుడు నత్త కి నాగలోకానికి ఉన్న తేడాఅని అలా ఉంది. Thank you బ్రో! నువ్వు ఈ వీడియో చేయటం వల్ల ముస్లిం లో హిందువుల మీద ఉన్న ఒపీనియన్ మారింది. కామెంట్స్ లో చూసాను. అలాగే హిందువుల్లో కూడా! జై హింద్!!!!🚩
Bro naku telusu meeru kerala story meeda video chestharu ani, I was waiting for this video because I couldn't watch movie becos nen chennai lo unta, ikkada movie 2nd day ne ban chesaru. But I was wishing to watch and few of my friends also recommended. Taruwata chudalekapoyinappudu nuvv video chesthe bagundu anukunna, Finally u made it and I am watching it. Liked n shared as well. More power to u, keep rocking n keep going 👍👍
రామ్ గోపాల్ వర్మ చాలా ధైర్యం తో సినిమాలు తీస్తాడు అని అంటుంటారు కొందరు, కానీ అంతకన్నా ధైర్యంతో కేరళ స్టోరీ తీసి జనాలకు అందించాడు ఈ మహా ధైర్యవంతుడైన డైరెక్టర్,, ఇలాంటి సినిమాలు రామ్ గోపాల్ వర్మ కూడా తియాలి📅👁️🗨️🕜😁
Hey There...!!! I recently watched "The Kerala Story," and I wanted to share my thoughts with you. It's a thought-provoking film that tackles the sensitive issue of ISIS recruitment from Kerala. It was quite courageous of the filmmakers to delve into such a controversial topic. The movie does an excellent job of raising awareness about the dangers of radicalization and how it impacts communities. It sheds light on the methods used by extremist groups to manipulate vulnerable individuals, and it humanizes the victims, showing the struggles faced by families and communities affected by radicalization. What's impressive is that "The Kerala Story" manages to maintain a balanced approach. It not only highlights the issue of ISIS recruitment but also portrays the cultural heritage and traditions of Kerala. By doing so, it creates a stark contrast between the beauty of the region's cultural tapestry and the unfortunate reality of extremist influences. I appreciated that the film didn't glorify or sensationalize the topic. Instead, it offers a critical examination of the socio-political factors that contribute to vulnerabilities. It prompts meaningful discussions and helps us understand the underlying reasons behind such issues. The direction, screenplay, and performances in the movie are top-notch. Despite the seriousness of the subject matter, the narrative remains engaging, keeping you invested in the characters and their journeys. The cast delivers powerful and nuanced performances, effectively portraying the emotional turmoil and dilemmas faced by those affected by radicalization. Overall, I found "The Kerala Story" to be a courageous and thought-provoking film. It raises awareness about ISIS recruitment from Kerala and sparks conversations about preventing extremist influences and protecting vulnerable individuals. It's definitely worth watching if you're interested in understanding the complexities surrounding this issue. I hope you can watch it and share your thoughts too! Remember, it's your voice and perspective that will contribute to the ongoing conversation about this remarkable film. Happy watching, and I can't wait to hear what you have to say about "The Kerala Story"
Im muslim I respect and Love my INDIA❤️ country ,every religion have Good and Bad people BUT It should not be blamed on everyone. and I request our muslim and hindu brothers Please understand what is truth, These politics will destroy us. Jai Hind ❤️
మొత్తానికి లవ్ జిహాద్ ఉంది అని చెప్పారు 30 వేల మంది లేరు అని కొంత మందే ఉన్నారు అని చెప్పారు....బిజేపి హిందూ పార్టీ ok అల అని ఇతర మతాల వారికి పథకాలు రూపంలో వివక్షత చూపించలేదు.అది వారి పార్టీ సిద్దాంతం...but కాంగ్రెస్ పార్టీ మమత భేనర్జి,ఈ సినీమా ను పూర్తిగా opposite చేశాయి ఎందుకు నిజం ను కప్పి ఉంచాలని విరు చూసారు? అసలు ముస్లిం సోదరులను రెచ్చగొట్టేది ఈ కాంగ్రెస్ యే.... మోస్ట్ డేంజర్ టే రారిస్ట్లు కన్న కాంగ్రెస్ పార్టీ ...ఈ నిజం మిరు తొందరలో తెలుసుకుంటారు అన్నా. జై హింద్ 🇮🇳 జై భారత్ 🙏
India lo muslims kanna hindus aa ekva problems face chesthunnaru.. Hindus meeda attack ithe oka party kuda support cheyaru, news lo kuda raadhu... Congress open ga PFI ki support chesina avaru matladaru.. Kani BJP hindus ane word ettuthe matram religious party ani cheptharu.. Hindus ki hindus aa shatruve .. No unity among hindus.. Ee film elantivi kuda jargthunnaye ani chepthundi hindus ni jargthaga undamani.. Edi hindus ki artham ithadoo ledhoo.. Okka ammayi convert ithe father military officer supreme court ki velthe aa convert inna ammayi side kabil sibal 77 lakhs teskoni vadinchi conversion genuine ane laga vadinchadu... 77 lakhs oka conversion case meeda karchu chesthunnaru ante aa range lo unnadoo artham cheskondi.. Evi nenu kada google lo search cheskondi facts clear ga telusthadi.. 2007 lo appati CPI CM assembly lo ne cheppadu nearly 2800-3000 per year islam lo ki convert ithunnaru kerala lo ani.. India lo nearly 7000-8000 hindus per year vere religion ki convert ithunnaru.. Oka simple question aduguthe answer cheppandi.. Owaisi apudu indian flag pattukunnadi ledhu, Sc , st, ambedkar gurnch matladindi ledhu kani last 3-4 years nunchi Flag pattukuntunnadu, SC laga gurnch matladthunnadu vallaku tickets esthunnadu, Jai bheem ani antunnadu.. Just oka tactics SC la nu target chesi islam lo convert chesthunnadu
అందరూ యూట్యూబార్స్ చెప్పేది వినాలనిపిస్తది. But నువ్ చెప్పేది 100%నిజమే అని నమ్మబుద్ది అవతది అది నువ్ మా దగ్గర్నుండీ సంపాదించుకున్న ఆస్తి అది ఎప్పట్టి పోగొట్టుకోకు బ్రో
Bro! I saw lot of vedios about the Kerala story but no one explained like you 🙏 The cause of the conflict is terrorism. It's not about religion. Anyway grt analysis brother ✨!
దొంగ బాబాలు గురించి చెప్పినపుడు హిందువులు ఎవరు అభ్యంతరం చెప్పలేదు.. మరి టెర్రరిస్ట్ లు గురించి చెప్పినపుడు ముస్లిమ్స్ అందరు ఎందుకు వ్యతిరేకస్తున్నారు.. ఇది చెప్పండి 😄😄
Really interested to your voice and words please do all indian ancient stories which should make people not to jump to other religions. Hinduism is the way of life🙏🙏
Brother మీ వివరణ చాల బాగుంది... ఉగ్రవాదం గురించి.... బాగా నిజాలు చెప్పారు... నా మతం అని నిజం గా సిగ్గుపడుతున్నాను... ఛీ.. ఇ మతం... ప్రతి ముస్లిం కి చెబుతున్న.. ప్రతి హిందూ మరియు క్రిస్టియన్ కి చెబుతున్న.. స్వర్గం... నరకం ఏమీ లేదు.. అంతా మయ.. ఇదే నిజం.. నువ్వు అల్లా( దేవుడు) కోసం అది చేయాలి... నువ్వు అల్లా( దేవుడు) కోసం ఇది చేయకూడదు.. వద్దు... అది అంతా అబద్ధం... నువ్వు అల్లా( దేవుడు) కోసం ఎమీ చేయనక్కర్లేదు.... నువ్వు ఇతరుల కు ఏ హనితలపెట్టకుండ వుంటే... చాలు... మన మనవ జన్మ కి.. అదే ఆనందం.. I love my India... Anna okko okka mata diamond kante goppadi...
మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే నేను కచ్చితంగా మానవత్వం అనే అంటాను మతం ముసుగు లో రాజకీయనాయకులు చేస్తున్న దర్జన్ల్ల్యాలు తగిన బుద్ధి చెబుదాం నాకు వేరు కులం అంటే పడదు అని అనుకుంటే ఊపిరి కూడా పిల్చకండి ఎందుకంటే దాన్ని అవతలి కులం వాడు పీల్చాడు కాబట్టి proud to be Indian Mera Bharat mahan Jai hind 🙏
Hello , this is my first comment on a RUclips channel because I really felt i need to share my thoughts . Thank you so much fe all the facts , the research you and ur team did . 🤍 This man literally said the exact facts that all Indians should know by themselves .i agree with all ur points . Even I felt the same as you have said i hope every Hindu , Muslim , Christian and other religions people should see this story of past and which warns u to be careful in present and future . know about ur religion and the msg they want us to understand and don't compare or insulting other religions without knowing everything about them bec Muslim know only things said to them abt hinduism/our god's and Hindus know just things show in tv or Heard by others about Islam /Quran .
@@teamvrraja5888 ఎది ఏమైనా .....ప్రజలు నాశనం అవుతున్నారు......అన్నా బావ అక్క అని పిలుచుకునే ,హిందువులు ముస్లిం లు అన్ని మతాలవారు ఒకరికి ఒకరు శత్రువులు అవుతున్నారు
Mana bhadra tha samsdha ni locker loo chetulu katti esindhi congress party. Go and watch R&AW vikram sood Ani interview. Opposition balakot airstrike ni question endhuku chesthundhi ?
అన్న మీ ఎక్స్ప్లానేషన్ చాలా బాగుంటుంది. మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. వీలైతే తెలంగాణ వచ్చిందే ఉద్యమం వల్ల. అలాంటిది BRS ప్రభుత్వం ప్రొటెస్ట్ చేసేవాళ్లను చేయాలని చూసేవాల్లని అనగతొక్కుతుంది ఇది ఎంత వరకు కరెక్ట్. ఇంతకు ముందు సమ్మె చేసిన RTC ఉద్యోగులను ఉద్యోగం నుండి తీసేసి మళ్ళీ కార్మిక సంఘాలన్నీ రద్దు చేసి ఎటువంటి యూనియన్ లో చేరనని బాండ్ రాయించి ఉద్యోగం లోకి తీసుకున్నారు. అలానే ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసారు. ఎలెక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను తీసేస్తాం అని బెదిరించి వెనక్కి తగ్గారు. VRA లకు ఎలక్షన్ తర్వాత హామీ లు నెరవేసురుస్తాం అని మాట తప్పారు. ఇప్పుడు JPS లను ఉద్యోగనుండి తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళను appoint చేసుకుంటాం అంటున్నారు. ఇలా వారికి కావలసిన హక్కులను అడగడం నేరం అని ఉగ్యోగలనుండి తొలగిస్తాం అని బెదిరించడం దేనికి సంకేతం ఒక వీడియో చేయండి..
Good analysis bro....nenu movie chusinapudu i felt the same feeling...they are misusing Islam beliefs ani...i am a Hindu and I had lot of Muslim friends...i just felt the movie as anti terrorism and also felt it as exaggerated movie but can't deny the damage happened to those ppl who really went through the horrible life
Ala ani Hindus anukuntaru Migathavallu Indians anukuntune religions Convert chestunnaru Ala anukune mana Hinduism 3rd place ki padipoindi andaram Indians anukunte India lo Hindus yenduku thaggutunnaru Ippudochina vaalle Antha Matladutunte First religion in the world HINDUISM ( Santana Dharma ) manam yentha yekkuva matladali 😏 Manam Convert chesthe yela untundo Choopinchalema We have every single proof brothers according to our culture like Dwaraka,Ramsetu etc.... Show them and make them realise those people that who are going to convert which is first Religion JAI SHREE RAM 😏🙏🏻❤️
I am a Muslim every one watch kerala story be aware of terrorism respect all religion and take it as that movie like anti terrorism don't take it as anti Muslims jai hind 🇮🇳🇮🇳
Well mtured 🙏
Jai Hind
@@rajasekhargantyada7553 same expect from u😅
This is what we want bro 👏
Jai hind 🇮🇳🇮🇳
దేశం లో జరిగిన ఘటనను సినిమా లో చాలా చక్కగా వివరించారు.. ప్రతీ ఒక్క భారతీయుడు తప్పకుండా చూడాలి
Niku bayam ledhu bro ni income video chusaka money kosam ante settle avvadaniki intha kastapadthunnav anukunna but ee society ni marchadaniki nuvvu ni team members chese work ki hatsoff broo thanks alot for u great information
ఎవరి మతం గురించి వారికి చాలానే తెలుసు కాని మన హిందువులే హిందూత్వం గొప్పతనం గురించి వారి పిల్లలకు చెప్పకుండా మన కులం గొప్పది అని నేర్పిస్తున్నారు… ఇది అలుసుగా తీసుకుని మన జనాన్ని గొర్రెలుగా మారుస్తున్నారు…
Nijam bro.supper comment 🚩🚩
Exactly bro
Exactly
Exactly
లవ్ యు బ్రో.. అస్సలు పాయింట్ చెప్పినవ్
This man was basically, mentally, physically, emotionally,mathematically,biologycally,alloverly he is a great person and great RUclipsr ❤❤❤❤😊
This comment writer was basically, mentally, physically, emotionally, mathematically, biologically, alloverly FOLLOWING VR Raja FACTS
Take a bow for VR RAJA... ❤❤❤❤❤❤
@@COLD_FISH_161 Take a bow
Sully cheku
@@Dieinstant 😂😂😂😂
The way he explains..... I don't know where he got this hypnotising power through his explanation ... ALL THE BEST FOR VR RAJA.. FOR MORE ACHIEVEMENTS AHEAD.. 🎉🎉🎉🎉
Hiiiii
Instagram I'd pls
@@manoharallatipalli5480 😅 bruh leave emm atleast in yt coments
Mari intha karuvu lo unnarrnti bro 😅
antha weak enti talli nuvvu... urke hypnotize aipothava evadiki padithe vadiki... okkati saraina information undadhu antha thuna thunalaka history chepthuntadu... history knowledge nill... bakwas full
YENDUKU VR RAJA MEDHA KOPAM NA MEDHA CHUISTAV?? NA OPINION NEN VR RAJA KI CHEPPANU.. NOT FOR AVADIKI PADTHE VADIKI.. 😂😂
clear explanation with neutral view 👌
Hiiii
Instagram pls
those who feel it as propoganda can search the interviews of isis bride on youtube..
@@manoharallatipalli5480 ఏం కరువు గాల్లు ఉన్నారు రా..😂
Love your country ❤
Love your religion ❤
Respect other too ❤
Is it possible for your community?
@@bskm5322 possible for me ❤️
@@rafiayaan44 good brother
Andaru oke laga ondaru bro kontha mandi waste fellows valla miku ma midha alanti impression vastundhi dini valla hindus Muslims community midha effect padutundhi i love india and all indians are my bros and sis
@@ameershaik8685 బ్రో మి లాంటి educated vallu నోరు విప్పకుండా ఉంటే,అందరూ అలానే భావిస్తారు. Love you bro.iam katter hindhu.
కేవలం ఒక వైపు నుంచి కాకుండా అన్ని వైపుల నుండి చెప్పినందుకు థాంక్స్ అన్న ఇలాంటి మూవీస్ నీ ప్రాపగాండా అనడం వల్ల ఇంకొంచెం పెంట పెరుగుతుంది
those who feel it as propoganda can search the interviews of isis bride on youtube..
I am Muslim i really liked the movie whoever it might be Hindu,muslim or Christian who do such horrible things towards people has to be exposed and punished
those who feel it as propoganda can search the interviews of isis bride on youtube..
Love you
Hi 👋
Yes
Pranaams to your sense of justice
thanks for the full clarity on Muslim
i love my country 🧡🤍💚
those who feel it as propoganda can search the interviews of isis bride on youtube...
Why all terrorist's belongs to ☪️☪️
Terrorist religion ka maa ki chut
ఎవ్వరికీ నచ్చదు అంటున్నారు బ్రో, చాలా బాగా చెప్పారు అందరికీ నచ్చుతుంది, మంచి విషయములో కూడ చెడు తీసుకుంటే వానికే చేటు im a indian 💪🏻 proud to be India 😇 jai hind ❤️
వి ఆర్ రాజ ... భయ్య నువ్వు మాకు కావలసిన కరెక్ట్ కంటెంట్ చెప్పావ్ ! నిజాలు matlaadav... ఒక్కసారి క్రాంతి bhayya video చూశాక, అతని మీద విరక్తి పుట్టింది , దేని గురించి కనెక్షన్ లేకుండా మాట్లాడారు , కానీ నువ్వు మాత్రం కంటెంట్ రీసెర్చ్ చేసి వీడియో పెట్టావ్ ! దానికి నీకు హ్యాట్సాఫ్ 😍❤
Same feeling bro
I am a Muslim before watching this video I thought this is anti muslim movie but I like u r explanation so I definitely watch this movie I like your last words about indian muslims and Hindus
But still muslims behead for accepting other religions 😅🤣😝😂
Poora. .posiki @vr raja
Good
We should fight against terrorism..
❤
@@Raju_1318 pakka matanni kinchapariche niu oka hindu ?? or terrorist ?? endukuwallu matam marali nee matham goppa emiti oka adadanni 30 mandi pelli chesukowala??
Kranti vlogger kante nuvve baaga cheppav bro❤❤❤❤ you are ultimate and this is my genuine feedback 💓💓💓
Same feeling bro...
Exactly, kranthi konchem over ga matladindu, manodu clear ga point cheppindu
ఆ క్రాంతి వ్లాగర్ కానీ రా one Ani ఒకడు కానీ డైరెక్టర్ మీద ఏదో పగ ఉన్నట్లు చెప్పారు దాని వల్ల ఇంకొంచెం పెంట ఎక్కువ అవుతుంది కొంచెం అబద్ధం ఉంది అని లేదు మనకి నచ్చలేదు అని పూర్తిగా తప్పు అంటే ఎలా
Kranthi christian bro and anti Hindu bro
@@dmkfacts2575 niku cheppada vachi
Humanity is greater than religion and caste and your analysis is correct 💯
Yes it's truee
But this kinda movie will not bring any peace
Is it,so thier is no humanity in our country
those who feel it as propoganda can search the interviews of isis bride on youtube..
Congratulations for 6.67 laks subscribers ni chanal 10k unnapati nunchi chustunna ni facts.....
How many of you didn't watched movie but still watching this Video 😂
Me😂
Me too 😂
శాంతి మతం అధికం అయితే హిందువులు ప్రాణాలు వదలాలి లేదా పారి పోవాలి ఎందుకు సెక్యులరిజం పరమత సహనం ఎందుకు వుండదు సమాధానం...
ముస్లిం గా పుట్టిన,,,, నాకు హైందవం మీద అభిమానం ఏమిటో అర్ధం కావడం లేదు. చనిపోయే చివరి క్షణం వరకు రావణుడు కి, బ్రతికే అవకాశం ఇచ్చిన రాముడు ఎంత గొప్పవాడో కదా! ముస్లిమ్స్ ని కూడా తన వారిగా, భావించే మన భారతదేశం ఎంత గొప్పదో కదా 💖🇮🇳🙏🙏
❤❤❤
అన్న చాలా మంది ముస్లిం ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్ గా మన హైద్రాబాద్ లో ఉగ్రవాదులను పెట్టుకున్నారు
హిందూ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొని మారండి 🙏
Bro na friend Sohail terrorism ki against and he respect Indian flag more than me so all Muslims are not bad please understand this
All Muslims are not a terrorists
y because i am a Muslim but i love my country
i am also against to terrorism
@@Vipgaming99902 bro all muslims are not terrorist some Muslims are there in border and fighting for us but some ppl are very cunning for religion like hyd mim party
@@Vipgaming99902 ha barabar cheppinav mitrama
@@Sharif_Trends ❤ touch chesnav mitrama...🇮🇳
Great Job bro 👌 & Points Accurate ga chepavu bro, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా అట్లాంటి ట్రిక్స్ బానిసలు అవుతున్నారు. ఇక్కడ ఆచరణాత్మకంగా కంటే రాజకీయ వ్యూహాత్మక పోకడలు సామాన్యులు బలి అవుతున్నారు.
హిందువులు ఈ మూవీ చూసి అన్న కళ్ళు తెరవండి.
మెలకొనక పోతే...ఆ తూర్క నా కొడుకుల దేశము అవుతుంది
Hindhuvulu kadhura luccha Andharu Chudandi Ani Cheppu Ni Batthayi
🙏😍
Asalu India lo muslim religion ni ban cheyali
@@MH-xt2ceadhe manukondi ani chepthunnaru..evaru evarni hate cheyodhu
Very good content 🔥, my intention also same it's not against muslims and it's against ISIS and terrorism we will unite together and fight against ISIS.
Honestly this ti the best explanation I have watch from all the RUclipsrs till now. Hats off to you
thank you so much vr raja garu. nenu oka law student ni. nenu na research paper rayataniki topic veythukutumte meru naku manchi topic gurthucheysaru. thank you we will always support you. sarangyeyo💜
All the best for your LAW career sister 😊
హిందూ క్రైస్తవ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను లవ్ చేయకండి,నమ్మకండి
అన్న ఇక్కడ చాలా మంది ముస్లిం లు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారు
Nuv andhari Muslims ni generalize chesi chepaku....prathi religion lo good and bad people untaru....blame such bad people not any religion......nithyananda kuda hindu ne so ipud Hindus andharu alane untara?! Meeru mi stupid ideologies!!!
Ps: iam a hindu and also i belong to your caste
@@karvi3811 నేను చెప్పింది నిజం ఎవరికీ నచ్చదు ఒక మాట మొన్న నాగరాజు అనే దళిత అబ్బాయి ముస్లిం అమ్మాయినీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చి అతన్ని చంపేసారు ఇప్పుడేం మంటవు , నీ ఇష్టం నేను చెప్పింది 💯 నిజం
@@karvi3811Most majority undeshi valle. Tag chestham andi... Valla population india lo ekkuvaithe appudu untadhi manaki
చాలా బాగా చెప్పావు బ్రో!
నువ్వు చెప్పింది వింటుంటే నిజమే కదా ! అనిపిస్తోంది.
అన్ని సైడ్స్ నుంచి టాపిక్ నీ కవర్ చేస్తూ బాగా అనలైజ్ చేశావ్! నువ్వు ఏ టాపిక్ లోకి వెళ్ళిన మెయిన్ టాపిక్ ని మిస్స్ చెయ్యలేదు. అలా నువ్వు expalin చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే ఎవరూ కూడా తప్పు పట్టే విధంగా లేదు! కానీ క్రాంతి బ్రో చేసే వీడియోలు హిందువులదే తప్పు అన్నట్టు గా చేస్తుంటాడు. Same ఇదే టాపిక్ మీద చేశాడు. కానీ నీ వీడియో కి ఆ వీడియో కి చాలా diffrence వుంది. అంటే like సామెత చెప్తారు కదా comparision చేసేటప్పుడు నత్త కి నాగలోకానికి ఉన్న తేడాఅని అలా ఉంది.
Thank you బ్రో! నువ్వు ఈ వీడియో చేయటం వల్ల ముస్లిం లో హిందువుల మీద ఉన్న ఒపీనియన్ మారింది. కామెంట్స్ లో చూసాను. అలాగే హిందువుల్లో కూడా!
జై హింద్!!!!🚩
Your narration is always superrr✌️
As a human we should respect all religions but we should love our own religion bcz birth religion is like mother ❤❤❤ grt analysis bro🎉
Super
Thank you 😊
Idi converteds vinte ninnu tidataru be careful
Bro naku telusu meeru kerala story meeda video chestharu ani, I was waiting for this video because I couldn't watch movie becos nen chennai lo unta, ikkada movie 2nd day ne ban chesaru. But I was wishing to watch and few of my friends also recommended. Taruwata chudalekapoyinappudu nuvv video chesthe bagundu anukunna, Finally u made it and I am watching it. Liked n shared as well. More power to u, keep rocking n keep going 👍👍
Always we will support you bro 😊😊😊
సినిమాలో,,మనల్ని ,మన దేశాన్ని,వారి బా కాపాడుకుందాం ,అన్ని కులాలు ,మతాలు కలిసి అని చెప్తే బావుండేది ....... క్లారిటీ లేదు.......ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి....మనం అందరం కలిసి ఉండాలి.....జై భారత్
రామ్ గోపాల్ వర్మ చాలా ధైర్యం తో సినిమాలు తీస్తాడు అని అంటుంటారు కొందరు, కానీ అంతకన్నా ధైర్యంతో కేరళ స్టోరీ తీసి జనాలకు అందించాడు ఈ మహా ధైర్యవంతుడైన డైరెక్టర్,, ఇలాంటి సినిమాలు రామ్ గోపాల్ వర్మ కూడా తియాలి📅👁️🗨️🕜😁
Vaadu teyadu vaniki bayam aa community ni chustey ekkada boumb pedtaro ani
@@maheshreddy8399 yes bro 👍
Hey There...!!!
I recently watched "The Kerala Story," and I wanted to share my thoughts with you. It's a thought-provoking film that tackles the sensitive issue of ISIS recruitment from Kerala. It was quite courageous of the filmmakers to delve into such a controversial topic.
The movie does an excellent job of raising awareness about the dangers of radicalization and how it impacts communities. It sheds light on the methods used by extremist groups to manipulate vulnerable individuals, and it humanizes the victims, showing the struggles faced by families and communities affected by radicalization.
What's impressive is that "The Kerala Story" manages to maintain a balanced approach. It not only highlights the issue of ISIS recruitment but also portrays the cultural heritage and traditions of Kerala. By doing so, it creates a stark contrast between the beauty of the region's cultural tapestry and the unfortunate reality of extremist influences.
I appreciated that the film didn't glorify or sensationalize the topic. Instead, it offers a critical examination of the socio-political factors that contribute to vulnerabilities. It prompts meaningful discussions and helps us understand the underlying reasons behind such issues.
The direction, screenplay, and performances in the movie are top-notch. Despite the seriousness of the subject matter, the narrative remains engaging, keeping you invested in the characters and their journeys. The cast delivers powerful and nuanced performances, effectively portraying the emotional turmoil and dilemmas faced by those affected by radicalization.
Overall, I found "The Kerala Story" to be a courageous and thought-provoking film. It raises awareness about ISIS recruitment from Kerala and sparks conversations about preventing extremist influences and protecting vulnerable individuals. It's definitely worth watching if you're interested in understanding the complexities surrounding this issue.
I hope you can watch it and share your thoughts too!
Remember, it's your voice and perspective that will contribute to the ongoing conversation about this remarkable film. Happy watching, and I can't wait to hear what you have to say about "The Kerala Story"
I haven't watched yet, but after reading your comment , it makes me to watch....you earned my respect...✌️
Im muslim I respect and Love my INDIA❤️ country ,every religion have Good and Bad people BUT It should not be blamed on everyone.
and I request our
muslim and hindu brothers Please understand what is truth, These politics will destroy us. Jai Hind ❤️
Yes bro
The book itself cursed..wht is good WT is bad..only the basis of a single cursed book for the earth..
Great subject brother... My friend shared this video to me and I'll share this to others 👍
You gave a subscribe deserving introduction. Youre Upto the date regarding which topic to choose . ❤ 😌
మొత్తానికి లవ్ జిహాద్ ఉంది అని చెప్పారు 30 వేల మంది లేరు అని కొంత మందే ఉన్నారు అని చెప్పారు....బిజేపి హిందూ పార్టీ ok అల అని ఇతర మతాల వారికి పథకాలు రూపంలో వివక్షత చూపించలేదు.అది వారి పార్టీ సిద్దాంతం...but కాంగ్రెస్ పార్టీ మమత భేనర్జి,ఈ సినీమా ను పూర్తిగా opposite చేశాయి ఎందుకు నిజం ను కప్పి ఉంచాలని విరు చూసారు? అసలు ముస్లిం సోదరులను రెచ్చగొట్టేది ఈ కాంగ్రెస్ యే.... మోస్ట్ డేంజర్ టే రారిస్ట్లు కన్న కాంగ్రెస్ పార్టీ ...ఈ నిజం మిరు తొందరలో తెలుసుకుంటారు అన్నా.
జై హింద్ 🇮🇳
జై భారత్ 🙏
Miru cheppindhe anna indirect gaa cgepparu 😂😂😂
@@movieupdates. మరి ఈ నిజం ను ముస్లిం సోదరులు తెలుసుకుంట లేరు కద బ్రో?
@@Eagle_Eye2 adhi valla mutkathavm, manam em cheyyalemu
India lo muslims kanna hindus aa ekva problems face chesthunnaru.. Hindus meeda attack ithe oka party kuda support cheyaru, news lo kuda raadhu... Congress open ga PFI ki support chesina avaru matladaru.. Kani BJP hindus ane word ettuthe matram religious party ani cheptharu.. Hindus ki hindus aa shatruve .. No unity among hindus.. Ee film elantivi kuda jargthunnaye ani chepthundi hindus ni jargthaga undamani.. Edi hindus ki artham ithadoo ledhoo.. Okka ammayi convert ithe father military officer supreme court ki velthe aa convert inna ammayi side kabil sibal 77 lakhs teskoni vadinchi conversion genuine ane laga vadinchadu... 77 lakhs oka conversion case meeda karchu chesthunnaru ante aa range lo unnadoo artham cheskondi.. Evi nenu kada google lo search cheskondi facts clear ga telusthadi.. 2007 lo appati CPI CM assembly lo ne cheppadu nearly 2800-3000 per year islam lo ki convert ithunnaru kerala lo ani.. India lo nearly 7000-8000 hindus per year vere religion ki convert ithunnaru.. Oka simple question aduguthe answer cheppandi.. Owaisi apudu indian flag pattukunnadi ledhu, Sc , st, ambedkar gurnch matladindi ledhu kani last 3-4 years nunchi Flag pattukuntunnadu, SC laga gurnch matladthunnadu vallaku tickets esthunnadu, Jai bheem ani antunnadu.. Just oka tactics SC la nu target chesi islam lo convert chesthunnadu
@@venugopal6405 good info broo
Unbiased explanation, you haven’t touched the sensitive points but explained the reality 👍🏼👏🏼👏🏼
అందరూ యూట్యూబార్స్ చెప్పేది వినాలనిపిస్తది. But
నువ్ చెప్పేది 100%నిజమే అని నమ్మబుద్ది అవతది అది నువ్ మా దగ్గర్నుండీ సంపాదించుకున్న ఆస్తి అది ఎప్పట్టి పోగొట్టుకోకు బ్రో
Ippudu VR bro ninnu brainwash chesadu antava😂
@@udaygandreti6927kranthi kukka. Dhruv rather German sheoard
Wow , great narration and the way you explain every fact is interesting.
30k enti Bro 50k ayana chesestham. Good content. Keep it up
Nijam ga me way of explanation chala bagundhi bro chala great bro miru antha research chesi chepparu 👏👍
Bro! I saw lot of vedios about the Kerala story but no one explained like you 🙏
The cause of the conflict is terrorism. It's not about religion.
Anyway grt analysis brother ✨!
those who feel it as propoganda can search the interviews of isis bride on youtube..
Andaru propaganda spread cheyaleru ga bro
Super..... excellent.. 🎉🎉🎉🎉🎉
Content... dialogue delivery...
Goosebumps vachaieyi...
దొంగ బాబాలు గురించి చెప్పినపుడు హిందువులు ఎవరు అభ్యంతరం చెప్పలేదు..
మరి టెర్రరిస్ట్ లు గురించి చెప్పినపుడు ముస్లిమ్స్ అందరు ఎందుకు వ్యతిరేకస్తున్నారు..
ఇది చెప్పండి 😄😄
Anna ade kada anna cheparu rajakiyalaki adi Ala ardamavudani inka veru GA matlade niku okay dandam
Endukante vyatirekinchevallu andaru terrorist supporters & anti nationals kabatti.
పందులకి సాటి పందే కదా ముఖ్యం
😍🙏
Gummadi Kaya donga evaru ante bhujalu tadumukunnatu undi
Nuvu..research ..chase vedhanam
Chala ..bagundhi Anna.. ❤❤❤
Loved your beautiful explanation and the way you described it Anna...❤
Mee videos anni very interesting. . nuv inkaa more subscribers ni pondhalani korukuntunna .. Because you worth it
Thank you finally ee video chesaru❤
Basic knowledge kuda lekunda kranthi bro video pettadu bro cheyy . Nev chala best bro the you explain is awesome
Nee lanti youtuber unnanni rojulu e desham safe ga untundi anna❤❤
Meeru matram maarakandi.
Well explined compare to kranthi vlogger & i like the word thus movie is against the terrorism🙏
Excellent explanation bro... Love u❤😊
Bro., immunity and tablets effect on it., cheyyandi bro... chaala mandi prathi chinna vatiki tablets theeskuntnaru... konni just rest theeskoni, correct diet and sleep unte thaggipothai., vaatiki kuda tablets veskuntnaru... deeni gurinchi cheyyandi bro... nak kuda oka clarity untadi...
Please do this video
Really interested to your voice and words please do all indian ancient stories which should make people not to jump to other religions. Hinduism is the way of life🙏🙏
Nice explanation❤
Great Work Anna ❤
Ey controversy lekunda neat explain chesav anna 👏
Anna super informative video
అన్న నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావ్ థాంక్యూ
Nice, you are real youtuber with facts
Anna sai baba gurunchi real story chyu anna ✨✨✨
Avunu maaku aa real story kavali
He was a Muslim just our blind hindus make him god 😂
@@shoutlessgaming yes
@@shoutlessgaming yha andukae real story chptae all know abt him
@@pavan12366 yeah
రాజ్యాగం మార్చే ఆవకాశం ఉందా?, రాజ్యాగం మారుస్తే లాభాలు , నష్టాలు, ఒక డీప్ వీడియో చెయ్యండి బ్రో
What part of constitution you don't like? India's constitution is one of the greatest in the world.
I'm a Muslim bro
Thanks for your video
Please do like this always
Krathi vloger క్రిస్టియన్ బ్రో అందుకే only Bjp పార్టీ కి ఆగినెస్ట్ గా చెప్పాడు true చెప్పలేదు but meeru వున్నది ఉన్నటు చెప్పారు బ్రో 🙏🏻😍❤️
Brother మీ వివరణ చాల బాగుంది...
ఉగ్రవాదం గురించి.... బాగా నిజాలు చెప్పారు...
నా మతం అని నిజం గా సిగ్గుపడుతున్నాను... ఛీ.. ఇ మతం...
ప్రతి ముస్లిం కి చెబుతున్న.. ప్రతి హిందూ మరియు క్రిస్టియన్ కి చెబుతున్న..
స్వర్గం... నరకం ఏమీ లేదు.. అంతా మయ.. ఇదే నిజం..
నువ్వు అల్లా( దేవుడు) కోసం అది చేయాలి...
నువ్వు అల్లా( దేవుడు) కోసం ఇది చేయకూడదు..
వద్దు... అది అంతా అబద్ధం...
నువ్వు అల్లా( దేవుడు) కోసం ఎమీ చేయనక్కర్లేదు....
నువ్వు ఇతరుల కు ఏ హనితలపెట్టకుండ వుంటే... చాలు...
మన మనవ జన్మ కి.. అదే ఆనందం..
I love my India...
Anna okko okka mata diamond kante goppadi...
మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే నేను కచ్చితంగా మానవత్వం అనే అంటాను మతం ముసుగు లో రాజకీయనాయకులు చేస్తున్న దర్జన్ల్ల్యాలు తగిన బుద్ధి చెబుదాం నాకు వేరు కులం అంటే పడదు అని అనుకుంటే ఊపిరి కూడా పిల్చకండి ఎందుకంటే దాన్ని అవతలి కులం వాడు పీల్చాడు కాబట్టి proud to be Indian Mera Bharat mahan Jai hind 🙏
Really great.. Me words Lo Ekkada religion discriminate chesinattu Ledu... Muslims kuda victims ani cheppadam grt andi👍
😂😂
Gave a very clear explanation of stroy. Hats off
He knows this will get yellow dollar 💲 but still he wants to share this 🙇🙇❤❤
Love from Hyderabad
Hello , this is my first comment on a RUclips channel because I really felt i need to share my thoughts .
Thank you so much fe all the facts , the research you and ur team did . 🤍
This man literally said the exact facts that all Indians should know by themselves .i agree with all ur points . Even I felt the same as you have said i hope every Hindu , Muslim , Christian and other religions people should see this story of past and which warns u to be careful in present and future . know about ur religion and the msg they want us to understand and don't compare or insulting other religions without knowing everything about them bec Muslim know only things said to them abt hinduism/our god's and Hindus know just things show in tv or Heard by others about Islam /Quran .
Bagundi , kani koncham video length akuva aayindi ana.
Nagarjuna cinema mass vr raj anna mass ♥️
Nice explanation broo❤❤ green hydrogen kosam video cheyyi broo please 🥺🥺🥺🥺🥺🥺
World War I and 2 gurinchi chey Anna this will help full to all
Avunu bro
అసలు ఉగ్రవాద సంస్థలు,దేశం లో ఇంత స్వేచ్ఛగ తిరుగుతుంటే....మన భద్రతా వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థం......
inti dongani eshwarudina pattaledu anna sametha idea vunda andi miku ?
@@teamvrraja5888 ఎది ఏమైనా .....ప్రజలు నాశనం అవుతున్నారు......అన్నా బావ అక్క అని పిలుచుకునే ,హిందువులు ముస్లిం లు అన్ని మతాలవారు ఒకరికి ఒకరు శత్రువులు అవుతున్నారు
@@RAHIMPASHA1279who's the reason.look Kerala only 40% hindhus
@@bskm5322 ఏమో మీకు తెలియాలి అన్నా
Mana bhadra tha samsdha ni locker loo chetulu katti esindhi congress party. Go and watch R&AW vikram sood Ani interview. Opposition balakot airstrike ni question endhuku chesthundhi ?
It's amazing series I like this ❤
అన్న మీ ఎక్స్ప్లానేషన్ చాలా బాగుంటుంది. మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. వీలైతే తెలంగాణ వచ్చిందే ఉద్యమం వల్ల. అలాంటిది BRS ప్రభుత్వం ప్రొటెస్ట్ చేసేవాళ్లను చేయాలని చూసేవాల్లని అనగతొక్కుతుంది ఇది ఎంత వరకు కరెక్ట్. ఇంతకు ముందు సమ్మె చేసిన RTC ఉద్యోగులను ఉద్యోగం నుండి తీసేసి మళ్ళీ కార్మిక సంఘాలన్నీ రద్దు చేసి ఎటువంటి యూనియన్ లో చేరనని బాండ్ రాయించి ఉద్యోగం లోకి తీసుకున్నారు. అలానే ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసారు. ఎలెక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను తీసేస్తాం అని బెదిరించి వెనక్కి తగ్గారు. VRA లకు ఎలక్షన్ తర్వాత హామీ లు నెరవేసురుస్తాం అని మాట తప్పారు. ఇప్పుడు JPS లను ఉద్యోగనుండి తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళను appoint చేసుకుంటాం అంటున్నారు. ఇలా వారికి కావలసిన హక్కులను అడగడం నేరం అని ఉగ్యోగలనుండి తొలగిస్తాం అని బెదిరించడం దేనికి సంకేతం ఒక వీడియో చేయండి..
Bro make a video on cultural heritage of India bro
Chala clarity ga explain chesaru sir
Manipur lo zarugutunna incident gurinchi video cheyi Anna
Hi
Avunu 72 hoor ante enti 😂
Now army take over chesi motham control ga vundhi. Go and search east mojo
@@Win-5678 yeah akkada government shot and order ichesindhi
Adbuthanga cheppav your research so good
Hats Off anna 💖💖
VR RAJA 10000 times better than other youtubers(ex:kranthi)
True
Kranti vlogger article 370 ki koncham against ga portray chesadu.
make a video on pfi found pakistan secret army in india people will know the dark secret of it
I saw druv rathe (10M subs) video too. But he is just blindly believed internet source fully instead of analysing the topic like vr bro.
💯💯💯💯
Hats off bro for ur unbiased review or else other big youtubers are simply denying the truth behind it and stright away denying the fact
Great content bro
Good analysis bro....nenu movie chusinapudu i felt the same feeling...they are misusing Islam beliefs ani...i am a Hindu and I had lot of Muslim friends...i just felt the movie as anti terrorism and also felt it as exaggerated movie but can't deny the damage happened to those ppl who really went through the horrible life
Propaganda ante ento evaraina explain cheyandi bro telugu lo
@@mr_chandu06Propaganda ante Abadham ni Nijam ani Choopinchadam
24:45 tq bro for clarifying
Nice Explanation
Anyway proud to be HINDU 🚩🚩🚩
Ours is a a nation which will tell unity In diversity so sir please don't tell like that
Anna Kohli gambir matter midha video cheyu anna..
Kranthi bro tana propaganda explain chesadu inka emledu bro ento .vr raja matram super ga cheppadu include proofs bro .i love vr raja explanation
Bro you are the best explainer of Telugu community
Great job VR family 👍
బ్రదర్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు .
We are not Hindu, Muslim Christian s
We are Indians
Ala ani Hindus anukuntaru Migathavallu Indians anukuntune religions Convert chestunnaru
Ala anukune mana Hinduism 3rd place ki padipoindi andaram Indians anukunte India lo Hindus yenduku thaggutunnaru
Ippudochina vaalle Antha Matladutunte First religion in the world HINDUISM ( Santana Dharma ) manam yentha yekkuva matladali 😏 Manam Convert chesthe yela untundo Choopinchalema
We have every single proof brothers according to our culture like Dwaraka,Ramsetu etc....
Show them and make them realise those people that who are going to convert which is first Religion
JAI SHREE RAM 😏🙏🏻❤️
We are not Indians we are human bitches
Aa Indians history chudani Indians aa .
First secular ga undadam maney..
Yes Bro
Miru a topic explain chesina . Naku chala baga Ardam avuthundi. Miru education topics m anna cheyara exams help avuthay
Ee video kosam Enta mandi wait chesaru 😮😮😮
Nenu
Movie chusara
*15:51** బ్రో ఇలాంటి example s నేను చూసా 6 incidents 😢😢*