Andulo china pillodu ani vadini vadhilesaru,mali vadi privacy ki problem vastadi ani vadi face chupincharu?.a judge family lo evarikina e problem vaste telustadi
నిందితులకు పడిన శిక్ష ఏమాత్రం సరిపోదు...ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో అంతకన్నా ఎక్కువ బాధ వాళ్ళు పడేలా చేస్తేనే మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి.....నా ఉద్దేశంలో ఇలాంటివాళ్లకు scaphism కరెక్ట్ .....
పోలీసుల పై ఈ విధమైన నెగటివ్ వ్యాఖ్యలు చేయడం సరియైనది ఉండొచ్చు. భారతదేశంలోని పోలీసు డిపార్టుమెంటు అనేది ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న ఒక ముఖ్యమైన సంస్థ. పోలీసులు ప్రతి రోజు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి, శాంతి మరియు క్రమాన్ని కాపాడడం కోసం కష్టపడుతున్నారు. మానవ హక్కులు, సమాజ శాంతి, పర్యావరణ పరిరక్షణ, మరియు మరెన్నో రంగాల్లో ప్రజలతో కలిసి పనిచేసేందుకు వారు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాజంలో విధుల్లో ఉన్న వారికి సంబంధించిన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, వారు తమ ఫంక్షనల్ డ్యూటీని నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో చెలామణి చేయబడిన పలు పొరపాట్లు, అన్యాయాలు లేదా ఇతర దుర్వినియోగాలను సరిచేయడానికి పోలీసు విభాగం అంతర్గతంగా కూడా శుద్ధి చర్యలు తీసుకుంటుంది. ప్రతి రంగంలో ఉన్నవారితో సహా, పోలీసుల పనిచేసే విధానం నమ్మకం మరియు సహకారంపై ఆధారపడి ఉంటుంది. ముందు వ్యవస్థా మారాలి. రాజకీయ నాయకుల ప్రోద్బలం తగ్గాలి.
అంత పెద్ద క్రైమ్ చేయడానికి వాళ్ళు 10 సెకండ్ కుడా ఆలోచించలేదు. కానీ వాళ్లకి శిక్ష వేయడానికి మన govt కి 10 years పట్టింది. Im shamed myself to born in india. Rip indian laws...
మైనర్ అయినా వాడికి కూడా శిక్ష పడాలి.తప్పు చేసేటప్పుడు తెలియదా చిన్న పిల్లాడా పెద్ద పిల్లాడా అని.ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగింది.నిర్భయ కి ఇంకా పూర్తి న్యాయం జరగలేదు...😭😭😭
"Basic human instincts are always tend towards 7 deadly sins" - a quote i read. Ilanti vallu chachipoye varaku vaalu chesindi correct ee ani nammutaru. Thats the sad part. Everyone keep yourself and your loved ones safe. We dont know what animal hides under whom. Stay safe
well done brother Elati Evarki Theliyakaa Thappuga Anukoni unttaru Ela clarity ga cheppe vallu Evvaru Unddaru even though news television Also Chepparu Ela me chanal vacchaka Chala varuku thelusthunna Anni Vishallu Gurimchii Elagee Ennoo Vishalu Cheppali Anni All the best ❤🙏🙏
Anna nuvvu cheptunte goose bumps vastunnayi anna...vadu rad petti kadupulo velle daka enta badha untadi anna pegulu rad toh saha bayataku vachindi...aa narakam ala anubhavinchindi anna papam ...rakh shasulu kuda elantivi cheyaru vallu manashulena....
అయ్యో పాపం ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించిందో 😢 దేవుడిమీద నాకు కోపం వస్తుంది మొదటిసారి. ఆమెకు ఎందుకు ఇలాంటి రాత రాశాడు చాలా రోజుల తర్వాత కూడా మళ్లీ వింటే నాకు ఏడుపొస్తుంది.ఎందువల్ల ఇలా అనేకచోట్ల జరగాలి ? ఏళ్లు గడిచిన కూడా ఇలాంటివి ఎందుకు ఆగడంలేదు🤦♀️🤦♀️😭😭
రేప్ జరిగిన ఒక రోజులోనే ఎన్కౌంటర్ ఎందుకు చేయలేకపోతున్నారు ఆధారలు అని వున్న కూడా తెలంగాణ రాష్ట్రo లో సాధ్యం ఐనప్పుడు సెంట్రల్ రేంజ్ లో ఎందుకు సాధ్యం అవటంలేదు short వీడియో కాని పెద్ద వీడియో కాని చేయండి ప్లీజ్
Encounter cheste 1 min lo potaru bro ...ala kadu legs cut chese hand okate pete One eye thisese Narakam Ela untado chupiyali 😢😢 apudu vallaki aa pain telustade aa ammaye ki entha pain vache untado
@@shaikdadapeer9706 inko okaru cheyali antey bayapadali.. Kani mana chetha politics corruption valla ee criminals happy ga tirgutunaru and amaayila life spoil avtundhe
Telangana case lo proper ga proofs levu And vaallu evaru kuda rape chesamani oppukoledhu Possibility of rape ani postmortem report lo undhi ante rape ayindho ledho ani vaallaki kuda telidhu Without proper proofs ts govt encounter cheyyincharu Vaallu chaala poor kabatti and national issue ayyindhi ventane encounter chesesaru
*"👉భారతదేశంలో రోజుకి 86- 100 రేప్ కేసులు నమోదు అవుతున్నాయి. 1సం.కి కనీసం 31,000 పైనే అవుతున్నాయి. కానీ ఎంత మందికి శిక్ష పడుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనమైన ఒక్క రేప్ కేసు రుజువు అయి, శిక్ష వేయడానికి 12ఏళ్లు పడితే దాదాపు 10,00,000 కేసులు పైనే పెండింగ్... ఉంటాయి అవన్నీ ఎప్పుడూ రుజువు అవుతాయి??? ఇది భారత న్యాయ వ్యవస్థ. ప్రభుత్వాలే ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరిచి, ఈ చీడ పురుగులను వేరేయకుండ ఆటలు ఆడుతున్నారు."*
ఈ వీడియో చూసేవాళ్ళకి, లేదా చూడని వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కి కూడా ఇలాంటి సందర్బలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఇంకా ఛండాలంగా తయారైంది.. జాగ్రత్త ఫ్రెండ్స్
Bitter truth enti ante , mana india lo ila enni jarigina , victims ki cruel punishment undadhu . Just jail lo petti years varaku vallani unchutharu . Really shame on this 😢. Incident jarigina tharvatha vallani pattukoni road paine andhari mundhu vallani torture chesi chesi last lo encounter chese rule unte inkevvadu ila cheyyadu ika pai. Chala countries lo ilane jarugutundhi, kani mana india lo ne chala strange asalu . Really sad 🙏
V R raja facts ni పిల్లలు బాగా ఇష్టం గా చూస్తారు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని చ్చూపించకపోతే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.. ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాల గురించి వీడియో తీశారు. పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇస్తున్న ఛానల్ ని ఇలాంటి న్యూస్ కి దూరంగా వుంచండి. క్రైమ్ చానల్స్ వున్నాయి కదా.
అందుకే చట్టాలను కొంతమంది నమ్మరు, న్యాయం జరుగుతుంది అని నమ్మకం కూడా లేదు, వల్లే చట్టని చేతిలోకి తీసుకొని వాళ్లకు శిక్షా వేస్తున్నారు.......చట్టాలు కొందరికి చట్టాలు అయినప్పుడే ప్రజలే తిరగబడి వాడు ఇతరులకు చేసినట్లే వాడికి చేస్తారు.....చేయాలి కూడా ....
మరిచిపోలేదు bro...నా చిన్నతనం లో జరిగింది ఈ incident....7th class అప్పుడు...అప్పుడు ఎలా వుందో ఇప్పటికీ అలానే వుంది మన దేశం
Andulo china pillodu ani vadini vadhilesaru,mali vadi privacy ki problem vastadi ani vadi face chupincharu?.a judge family lo evarikina e problem vaste telustadi
Inka daridram ga ayindi 🫠
Avnu broo
Yenni darunalu jarigina maradhu😢
Chepaali antey Inka dharunam ga ayindhe
Kolkata case full documentry chey anna
ఇలాంటి విషయాలు అందరికి తెలియాలనే మీ ఉద్దేశ్యం చాలా. మంచిది బ్రో. కీప్ ఇట్ అప్.
Thank you.. you are the first Telugu RUclipsr who touched Nirbhaya’s case
Chala telugu youtubers chesaru chudandi.
నిందితులకు పడిన శిక్ష ఏమాత్రం సరిపోదు...ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో అంతకన్నా ఎక్కువ బాధ వాళ్ళు పడేలా చేస్తేనే మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి.....నా ఉద్దేశంలో ఇలాంటివాళ్లకు scaphism కరెక్ట్ .....
మన ఇండియా లో పోలీసు డిపార్టుమెంటు కంటే చెత్త డిపార్టుమెంటు ఇంకొకటి లేదు.....
👍
No, lawyers and NGOs is main problem.
Yes
Vallu, keelubommalu
పోలీసుల పై ఈ విధమైన నెగటివ్ వ్యాఖ్యలు చేయడం సరియైనది ఉండొచ్చు. భారతదేశంలోని పోలీసు డిపార్టుమెంటు అనేది ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న ఒక ముఖ్యమైన సంస్థ. పోలీసులు ప్రతి రోజు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి, శాంతి మరియు క్రమాన్ని కాపాడడం కోసం కష్టపడుతున్నారు.
మానవ హక్కులు, సమాజ శాంతి, పర్యావరణ పరిరక్షణ, మరియు మరెన్నో రంగాల్లో ప్రజలతో కలిసి పనిచేసేందుకు వారు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాజంలో విధుల్లో ఉన్న వారికి సంబంధించిన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, వారు తమ ఫంక్షనల్ డ్యూటీని నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.
అయితే, కొన్ని సందర్భాల్లో చెలామణి చేయబడిన పలు పొరపాట్లు, అన్యాయాలు లేదా ఇతర దుర్వినియోగాలను సరిచేయడానికి పోలీసు విభాగం అంతర్గతంగా కూడా శుద్ధి చర్యలు తీసుకుంటుంది.
ప్రతి రంగంలో ఉన్నవారితో సహా, పోలీసుల పనిచేసే విధానం నమ్మకం మరియు సహకారంపై ఆధారపడి ఉంటుంది.
ముందు వ్యవస్థా మారాలి. రాజకీయ నాయకుల ప్రోద్బలం తగ్గాలి.
RIP Nirbhaya & Indian Judicial System..🙏
వింటుంటేనే ఎలానో ఉంది. జ్యోతి గారు ఎలా అనుభవించారో entoo 😢
😢😢
So sad 😢
😢😢
😢😢😢
ఫస్ట్ టైం విడియో చూస్తూ కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అంత బాధ వేసింది. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింది 😢😢😢😭😭😭
😢😢
Avunadi. Naku kuda adupu agatam ledhu. Papam thanu entha narakam anubhavichidho. I miss you sister.😢
ఈ వీడియోని చూద్దాం మధ్యలోనే ఆపేస్తున్నాను ఎందుకంటే నేను అంతకన్నా వినలేక పోతున్నాను 🥺🥺🥺🥺😭😭😭
Awnu bro 😢
Same to same bro
Bhayamestundi😭😭😭
Me too bhayamestundi
అంత పెద్ద క్రైమ్ చేయడానికి వాళ్ళు 10 సెకండ్ కుడా ఆలోచించలేదు. కానీ వాళ్లకి శిక్ష వేయడానికి మన govt కి 10 years పట్టింది. Im shamed myself to born in india. Rip indian laws...
ఇప్పటికీ మర్చిపోలేదు ఆ ఇష్యూ. 😢 నా డిగ్రీ టైం లో వచ్చింది. కొంతకాలం అందరం ఆ ట్రామా లో ఉండిపోయాము. 😭😭😭 అసలు రేప్ చేసిన వాడు మైనర్ ఏంటి. 🤦🏻♂️
మైనర్ అయినా వాడికి కూడా శిక్ష పడాలి.తప్పు చేసేటప్పుడు తెలియదా చిన్న పిల్లాడా పెద్ద పిల్లాడా అని.ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగింది.నిర్భయ కి ఇంకా పూర్తి న్యాయం జరగలేదు...😭😭😭
Same to same feeling nade kuda
Avunu purti nyayam jarigi unte
Tarvata endaro alane bali ayya vallu kadu😭😭😭😩😩😩😩
Idi vintunnappudu Annam thintunna,adhyalo vadhilesa thinalanipinchaledhu....mind antha edola undhi...entha nararam anubhavinchundho thanu..Miss u sister.
😭
"Basic human instincts are always tend towards 7 deadly sins" - a quote i read.
Ilanti vallu chachipoye varaku vaalu chesindi correct ee ani nammutaru. Thats the sad part. Everyone keep yourself and your loved ones safe. We dont know what animal hides under whom. Stay safe
Exactly! There is a possible criminal in every human! So always be careful!
Yup that's a sad truth 😢
Your's is one of the best RUclips channels anna ...... thanks Jyothi sis badha andhariki theliparu❤........salute for your work and her bravery
😢
I got goosebums😢just by hear the story..wt pain she had we can't even imagine
ఆ.. అమ్మాయి కి న్యాయం జరగలేదు 😢...తన ఆత్మ కి అయినా శాంతి చెకూరాలి🙏
Justice jariginapude santistundhi ఆత్మ
well done brother Elati Evarki Theliyakaa Thappuga Anukoni unttaru Ela clarity ga cheppe vallu Evvaru Unddaru even though news television Also Chepparu Ela me chanal vacchaka Chala varuku thelusthunna Anni Vishallu Gurimchii Elagee Ennoo Vishalu Cheppali Anni All the best ❤🙏🙏
ఈ భూమిపై మనుషులు ఎంత కాలం జంతువులని చంపుతుంటారోఅంతకాలం యుద్ధాలు మరియు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే వుంటాయి
Tq sir ellanti challa informations maku teliyajesthunanduku clear ga
Kolkata doctor vishyam emaindhi kuda cheppu anna
Anna nuvvu cheptunte goose bumps vastunnayi anna...vadu rad petti kadupulo velle daka enta badha untadi anna pegulu rad toh saha bayataku vachindi...aa narakam ala anubhavinchindi anna papam ...rakh shasulu kuda elantivi cheyaru vallu manashulena....
ఈ వీడియో పూర్తిగా వినలేకపోతున్న.🥺🥺ఎంత నరకం అనుభవించిందో 🥺🥺
Dr.Moumitha case updates...Pls
Adhe inko 2029 lo estharu
Hi
Thank you Thank you 🙏🏼
21:28 right bro
అయ్యో పాపం ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించిందో 😢 దేవుడిమీద నాకు కోపం వస్తుంది మొదటిసారి.
ఆమెకు ఎందుకు ఇలాంటి రాత రాశాడు
చాలా రోజుల తర్వాత కూడా మళ్లీ వింటే నాకు ఏడుపొస్తుంది.ఎందువల్ల ఇలా అనేకచోట్ల జరగాలి ? ఏళ్లు గడిచిన కూడా ఇలాంటివి ఎందుకు ఆగడంలేదు🤦♀️🤦♀️😭😭
Thanks bro maa request chusinandhuku aa kolkata case gurinchi tondaraga cheyandi bro.. i guess india aa incident ni marchipoyindi anukunta
Lovely man.. Beautiful work 👌🏻👌🏻👌🏻👌🏻..
Vizag Ayesha case meeda case chey bro , Everyone must know this ❤
వింగ్ కమాండర్
అబినందన్ గురించి వీడియో చెయ్ bro
Chala baga explain chesaru
భారత రాజ్యాంగం కాలను అనుగుణంగా చట్టాలు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది మార్చుకోవాలి మన వాళ్ళు అవసరం వచ్చినవే మారుస్తారు
Marchalsina avasaram ledu bro andulo unnavi sarigga patiste chalu kani e lanchalu minge na kodukulu patincharu idey problem mana country lo
Superb brother, you gave us a full information, Good efforts 👌 explanation was awesome
కలకత్తా అమ్మాయి కోసం ఒక వీడియో చెయ్ అన్న
మీ కంటెంట్ 👌👌👌 so iam subscribe now
చాలా బాగా ఎక్సప్లెయిన్ చేశారు
my back bone is shivering while listening this incident...
Nice Explanation Brother
రేప్ జరిగిన ఒక రోజులోనే ఎన్కౌంటర్ ఎందుకు చేయలేకపోతున్నారు ఆధారలు అని వున్న కూడా
తెలంగాణ రాష్ట్రo లో సాధ్యం ఐనప్పుడు సెంట్రల్ రేంజ్ లో ఎందుకు సాధ్యం అవటంలేదు
short వీడియో కాని పెద్ద వీడియో కాని చేయండి ప్లీజ్
Encounter cheste 1 min lo potaru bro ...ala kadu legs cut chese hand okate pete
One eye thisese
Narakam Ela untado chupiyali 😢😢 apudu vallaki aa pain telustade aa ammaye ki entha pain vache untado
@@shaikdadapeer9706 inko okaru cheyali antey bayapadali.. Kani mana chetha politics corruption valla ee criminals happy ga tirgutunaru and amaayila life spoil avtundhe
Telangana case lo proper ga proofs levu
And vaallu evaru kuda rape chesamani oppukoledhu
Possibility of rape ani postmortem report lo undhi ante rape ayindho ledho ani vaallaki kuda telidhu
Without proper proofs ts govt encounter cheyyincharu
Vaallu chaala poor kabatti and national issue ayyindhi ventane encounter chesesaru
@@shaikdadapeer9706avunu bro
Edaina proper enquiry jaragali for suppose avesam lo cheste athanu real culprit kadu ani teliste nijamga apudu worst judgement avtundi
ఆ దుర్మార్గులకు అది కోసేయాలి
అప్పుడు ఆమె ఎంత నరకం అనుభవించిందో తెలుస్తుంది
ఇలాంటివి జరగకుండా ఉంటాయి
Your hard work on gathering the right information is appreciative. Keep doing.
Ee incident Naa child hood time lo jarigindhi ee gatana mind ala vudipoindhi 😢😢😢😢
Sugali preethi case gurinchi kuda oka video chey anna.
Just nirbhaya act ante so and so ani vinnanu kani intha detail ga epppude thelusukunnam thankyou bro
ANNA FULL DOCUMENTARY ABOUT KOLKATA DOCTOR CASE🙏🙏🙏🙏
Good Explain & Good Video
& Sad Story
Baga cheppav Nanna Thank you so much
Hii anna love from mahabubnagar ❤❤❤
AP lo ladies meedha jaruguthuna incidents medha oka video cheyandi broo
Bro Sri Chaitanya incident trust, full video chey bro
Alaage Kolkata doctor case gurinchii kuda oka documentry cheyandii anna
ఇప్పుడు అనండి guys , proud of india అని..🥲🥲
liked,comnted,subscribedand shared vedeo
Anna kolkata case lo aa akka ki justice gariginda. Andhuku anta epudu social media lo dhani gurinchi ravadam ledu andhuka 😢
Bro yem adugutunaav nayam adhi india lo🤣🤣🤣🤣🤣
Entha pedda incident ayina only 3 days or1week bro
Plzz do a video about Aditya L1
Orisiksha badhulu bathiki undagane narakam chupinchi unte enka happy ga undedhui
Yes even I feel the same... Hanging chala chinna punishment
Heart ki touch iendhi Ana video entha darunam..😢😢
anna videos ela chesaaru editing kosam a soft vaderu...pl teliya cheyagalaru
Actress prathusha akka gurinchi cheyandi cheyandi anna plz
Good information 👍
please help me 🙏😭, I was in medical emergency...(380 rupees) Need to bring one medicine to my father , he's in ICU..... I'll submit all proofs .....
I beg you literally 😭🙏
Disha case gurinchi video chai bro
bro nuvu AI use cheyyadam chala bagundi big love from my side
Disha encounter meeda oka video chey bro 😢😢
*"👉భారతదేశంలో రోజుకి 86- 100 రేప్ కేసులు నమోదు అవుతున్నాయి. 1సం.కి కనీసం 31,000 పైనే అవుతున్నాయి. కానీ ఎంత మందికి శిక్ష పడుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనమైన ఒక్క రేప్ కేసు రుజువు అయి, శిక్ష వేయడానికి 12ఏళ్లు పడితే దాదాపు 10,00,000 కేసులు పైనే పెండింగ్... ఉంటాయి అవన్నీ ఎప్పుడూ రుజువు అవుతాయి??? ఇది భారత న్యాయ వ్యవస్థ. ప్రభుత్వాలే ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరిచి, ఈ చీడ పురుగులను వేరేయకుండ ఆటలు ఆడుతున్నారు."*
Vallaku money kavali.
Ela sagadostene kada money vastaie ani valla udhesham
అలా చేస్తే ముందు కోర్టులు ఆ లా చట్టాలు చేతిలోకి తీసుకోకూడదు అని సుద్దులు చెప్తారు.
Gud explanation ❤
Thank u for considering my request bro...😢😢😢😢
Absolutely correct brother all the best baaga cheppavu keep it up
Super bro🎉🎉🎉🎉🎉
Kolkata case video chaya anna😢
Nee Knowledge worth bron😍👍😊
Anna kolkata case entha varaku vachindi asalu emi teliyaledu pls I request you to make a video
Superb content sir jai hind
Super explained bro 🙏
Last lo chala baga chepparu andi
You are right bro.. good video
We want Disha case documentary
I am not a feminist but after i saw this I want to say respect women
Super good job
ఈ వీడియో చూసేవాళ్ళకి, లేదా చూడని వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కి కూడా ఇలాంటి సందర్బలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఇంకా ఛండాలంగా తయారైంది.. జాగ్రత్త ఫ్రెండ్స్
Manam kuda bhadyataga undali.. ilantivi jarugutandi Ani anipinchinapudu manam yemi cheste manchido adi khachitanga cheiyali..
కోల్కతా మౌమిత కేసు వీడియో చెయ్యండి
Nenu 5th క్లాస్ lo unnapudu, e case గురించి అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు nenu అమ్మ వడిలో padukoni ఇవి వింటూ భయపడే దాని
Same nen kuda 5 th class. Alane vintu unde danni
ఇప్పుడు చెప్పిన కథ Netflix లో ఢిల్లీ క్రైమ్ అన్ని ఉంటద్ది చాలా క్లియర్ గా అర్ధవతది చూడండి
Video detail ga undi bro but little sad 😢
Nice explanation bro
Try to dig the complete details of disha case that case still a unknown mystery
Bro adhani case USA lo video cheyandi
Gud bro same Kolkata doctor gurinchi kala broooi
Bitter truth enti ante , mana india lo ila enni jarigina , victims ki cruel punishment undadhu . Just jail lo petti years varaku vallani unchutharu . Really shame on this 😢. Incident jarigina tharvatha vallani pattukoni road paine andhari mundhu vallani torture chesi chesi last lo encounter chese rule unte inkevvadu ila cheyyadu ika pai. Chala countries lo ilane jarugutundhi, kani mana india lo ne chala strange asalu . Really sad 🙏
Chalabaga chepparu
V R raja facts ni పిల్లలు బాగా ఇష్టం గా చూస్తారు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని చ్చూపించకపోతే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.. ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాల గురించి వీడియో తీశారు.
పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇస్తున్న ఛానల్ ని ఇలాంటి న్యూస్ కి దూరంగా వుంచండి. క్రైమ్ చానల్స్ వున్నాయి కదా.
Andariki teliyali jagratha padali ani cheptunnaru ee okka channel lo rakapothe inkem channels chudara pillalu
Crime kadhu andi oka adapilla ki jarigina annyama adhi kuda dharunam jarigindhi
Ilantivi choostene kada pillalki awareness vacchesi edi wrong edi bad anedi
ఇక్కడ కూడా మైనర్ అని ఒకణ్ణి వదిలివేయడం ఇంటి ? నొప్పి అంటే ఎంతో తెలియనంత చిన్న పిల్లవాడా ?
Michhumarri gatana meeda vedio cheyyandi
Bro telangana sajjanar sir encounter chesaru gaa aa case documentry chey bro
Yes... Ah case mida chala conspiracies unai
అందుకే చట్టాలను కొంతమంది నమ్మరు, న్యాయం జరుగుతుంది అని నమ్మకం కూడా లేదు, వల్లే చట్టని చేతిలోకి తీసుకొని వాళ్లకు శిక్షా వేస్తున్నారు.......చట్టాలు కొందరికి చట్టాలు అయినప్పుడే ప్రజలే తిరగబడి వాడు ఇతరులకు చేసినట్లే వాడికి చేస్తారు.....చేయాలి కూడా ....
Disha case kooda oka video chey bro
Disha case kuda cheppu anna