గుడిలోనో, పూజలోనో ఉన్నప్పుడు Periods వస్తే? | If you get periods in a temple | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 1,5 тыс.

  • @prasannapassion5100
    @prasannapassion5100 2 года назад +173

    Guruvu garu memu sankashta hara chethurthi vratham chesthunnam 4 completed .nenu na bhartha ayana job change kosam chesthunnam maku 3 complete avvagaane ayanaki promotion vachindi manchi salary tho.memu 4th di antho happy ga cheskunnam .12 ankunnam.thank you so much guru garu.maku anthaku mundu telsu e vratham kani kasthamlo unnappudu gurthuraledu.meru cheppina ventane start chesam angaraka chethurthi roju.

    • @laksh4231
      @laksh4231 2 года назад +1

      Nenu, naa kutumbhamubhagundaali Ani ,, maaku dhanam kaavali Ani restaurant lo Bell kotti order chesinatlu baagane adigi devudunu restaurant boy chesavanmaata manchidi. Devudunu dharmam ga ,satyam ga , deshaaniki manchi jaragalani korukondi.

    • @kamalakshigovali7349
      @kamalakshigovali7349 2 года назад +2

      Mam anni 13 problems unna varu em cheyali..
      Like 13 mudupulu kattala oka mudupu toh ani kastalu pothaya pls madam reply ivvandi

    • @nowpadaramajyothi7384
      @nowpadaramajyothi7384 2 года назад

      A vratham ela cheyali...kindly tell me

    • @psmgamers1581
      @psmgamers1581 2 года назад +1

      Please this channel is lyrics in telugu

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 года назад +461

    మంచి విషయం చెప్పారు... ఎంతోమంది స్త్రీలు బయటికి చెప్పలేక మదన పడుతున్న మన స్త్రీలకు చాలా మంచి సమాచారం ఇచ్చారు👏🙏

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 2 года назад +30

    బాగా చెప్పేరు అండి భర్త ఒకరు సవ్యంగా ఉంటే భార్య అన్ని పాటిస్తుంది.🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺ధన్య వాదములు అండి మీకు🙏🙏🙏🌺🌺

  • @bujji9095
    @bujji9095 2 года назад +48

    ఎంతో మంది అనారు మా కోసం ఈ భూమి మీదకి వచ్చారు ఎవరికి ఎం కష్టం వచ్చినా slove చేసే ప్రక్రియ చెప్తున్నారు అనీ దైవ నిర్ణయం అహ్ దేవుడే మా దేగరికి పంపించారు మీ లాంటి గురవు పదాలు పటుకుంటే మోక్షం వస్తుందో రాదో తెలీదు గానీ ఈ జన్మ కి మాకు వచ్చినా problems slove అవుతాయి
    ఏ జన్మ చేసుకున పుణ్యమో మీ లాంటి గురువు దొరకటం మా అదృష్టం sir ❤️❤️❤️

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 2 года назад +17

    ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి అర్ధం చేసుకునే కుటుంబం దొరకదు . మీ అమ్మగారు ఎంతో పుణ్యాత్మురాలు గురువుగారు అంత గొప్ప భర్త మీ వంటి గొప్ప పుత్రుడు లభించారు . ఆ తల్లికి పాదభివందనాలు . నేను ఒక మూర్ఖపు కుటుంబము లోకి వెళ్ళాను . భర్త తో సహా అత్తింటి వారి అన్ని మూర్ఖత్వాలని భరించాను . నా కర్మ ఫలం ఎటువంటిదంటే ఇప్పుడు నా కొడుకు మూర్ఖత్వం ని కూడా భరించాల్సి వస్తోంది . నాకు ఏమి చేయాలో పాలు పోవాట్ల . ఎటువంటి పాపాలు చేసుకుని పుట్టానో తెలీదు . నాకు ఏదన్నా మార్గాన్ని చెప్పండి గురువు గారు . మీరు చెప్పిన లలిత అష్టోత్తర పూజ వసంత నవరాత్రులు లో చేస్తున్నాను . ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 2 года назад +246

    ఏ విధంగా మీకు ధన్యవాదాలు చెప్పాలో తెలియటంలేదు... 🙏🙏🙏మాకోసం భగవంతుడు మిమ్మల్ని భూమి మీద కి పంపించారు🙏

  • @vaggiparvathi2838
    @vaggiparvathi2838 2 года назад +8

    మీరు చాలా గ్రేట్ సర్ . అన్ని మంచి విషయాలు చెప్పారు. మంచి విషయాలు చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు వేయ్యేళ్లు చల్లగా చూడాలి. ' గృహ యోగం కలగటానికి ఏమి చేయమంటారు. ' నమస్కారం . సార్

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 года назад +80

    ఆడదాని మనసు అర్థం కాదనేవాళ్ళే కానీ ప్రయత్నం చేసేవారు కనపడడం అరుదు.చాలా బాగా చెప్పారు. తెలిసీ చేసిన వారికి పరిహారం ఉంటుందా ,మీరు చెప్పలేదు గురువు గారు.

  • @eswaradattu5091
    @eswaradattu5091 2 года назад +8

    పెళ్లి మధ్యలో పెళ్లి కూతురుకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది. అయినా పెళ్లి పూర్తి చేశారు. ఆ అమ్మాయి జీవితం చాలా దుర్భరం అయింది. ఇద్దరు ఆడ పిల్లలు. వైధవ్యం. కనుక శ్రీనివాస్ గారు చెప్పినట్లు విందాం.

  • @comedystars5191
    @comedystars5191 2 года назад +131

    నమస్కారము🙏 గురువు గారు
    దయచేసి అరుణాచలం క్షేత్ర ప్రాశస్త్యం మరియు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత గురించి వివరించవలసినదిగా కోరుకుంటున్నాను🙏.

    • @vijayarao6296
      @vijayarao6296 2 года назад +1

      endurance variki vellum kavadamu lenatlundi.enduku varini oorke ibbandi pedataru andaru. hayiga varu pette video lu chudaka? Aruna chalam gurinchi chalamandi chala pettaru kada. ye video ayinavaru pettinapudu chudatam machi padhati. om sri mathre namaha

    • @vijayarao6296
      @vijayarao6296 2 года назад

      anukokunda chala tappulu vachayi. kshaminchandi

  • @lavanyag1632
    @lavanyag1632 2 года назад +51

    I observed many times in my life god's blessings for me not getting periods during daiva darshanam. When I was in my teens, our family decided to go to shirdi and tickets were booked. Unfortunately it was my periods time. But we just prayed Sai Baba and we went to shirdi from Hyderabad. It is only sai Baba's blessing that we had a very good darshanam and only after we returned back to Hyderabad I got my periods. 🙏 Om sai ram 🙏

    • @rajithamukthala5597
      @rajithamukthala5597 2 года назад +4

      Baba krupa

    • @vedanshcherry2600
      @vedanshcherry2600 2 года назад

      Iam suffering with same problem.. going to Shirdi today and darshan is day after tomorrow.am getting legs pain and feeling discomfort..sai baba krupa se bas unki darshan ho..

  • @Manikanta_3
    @Manikanta_3 2 года назад +82

    దక్షిణా మూర్తి స్తోత్రం గురించి తెలియ జేయగలరు.

  • @msirishagrt2000
    @msirishagrt2000 2 года назад +48

    గురువుగారు నాలో వున్న అనుమానాలకు
    సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే వచ్చి తీర్చి నట్టుంది. 🙏🙏🙏

  • @NaPalakarimpu
    @NaPalakarimpu 2 года назад +48

    అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి…🙏🏻🙏🏻

  • @Pavaniworld-556
    @Pavaniworld-556 2 года назад +4

    గురువుగారు మీరు వివరించే విధానం చాలా బాగుంది.గురువుగారు నా మనసులో బాధ చెప్పాలనిపించింది.మేము ఇంకా కొంత మంది శిరిడీ సనిసింగణపుర్ వెళ్ళాం.శిరిడీ లైన్ లో ఉన్నపుడు నాకు ఇలా జరిగింది.చాలా నరకం అనుభవించా కావాలని చేసింది కాదు నాకు రెగ్యులర్ గ రావు తెలియక చేసిన పొరపాటు

  • @tankalanaimisha4408
    @tankalanaimisha4408 2 года назад +83

    Chala baga cheparu guruvu garu. Women life lo husband cooperation chala important role play chestundi

  • @hemavishwanathmodali7635
    @hemavishwanathmodali7635 2 года назад +4

    నమస్కారం అండి, ముందుగా మీ నాన్నగారికి శతకోటి ప్రణామాలు. చాలా చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +52

    నమస్కారం గురు గారు మీ అమ్మ గారి భయం మీ నాన్న గారి ప్రేమ కి నాకు మనసు aardata ఐంది గ్రేట్

  • @lovepeacetrust303
    @lovepeacetrust303 2 года назад +153

    We are in Canada . My daughter and I sit aside for three days, and my husband cooks, serves, and does pooja . Just because of him, we are still continuing this acharam or little dharma from our side.My నానా garu also did same when me and mom was aside. He used to work in the bank now retired. Same with my grandfather, he was a doctor, still when my grandma was away for three days.I saw him doing everything. So there are men who understand their wives and give them rest for three days.I remember my grandma used to say our body's need rest just like unrepaired car in the garage.

  • @podishettyrajakumari1626
    @podishettyrajakumari1626 2 года назад +238

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు.🙏🙏

    • @sriramachandramurthyramise1091
      @sriramachandramurthyramise1091 2 года назад +1

      Ok

    • @PriyaPriya-sm1cj
      @PriyaPriya-sm1cj 2 года назад

      🙏🙏🙏🙏🙏

    • @radhapaila1763
      @radhapaila1763 2 года назад

      L lol

    • @adilakshmim.adilakshmi7915
      @adilakshmim.adilakshmi7915 2 года назад

      Dhanya vadhalu swami

    • @NMamathaReddyNMamathaReddy
      @NMamathaReddyNMamathaReddy 2 года назад

      @@sriramachandramurthyramise1091 న నా పేరు మమత గురూజీ కారు నేను మా చుట్టాలు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు నాకు ఆ టైము కాదు కానీ అప్పుడు వచ్చింది నాకు ఎవరికన్నా చెబితే తిడతారని ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఏమి చేయాలి చెప్పరా గురించి నాకు తెలియక చేసిన తప్పు అనుమగించుతున్న

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +4

    ధన్యవాదములు గురువు గారూ.చాలా బాగా చెప్పారు.నా భర్త చాలా ఓపికగా ఆ మూడు రోజులూ వంట చేస్తారు.టిఫిన్,వంట,చేసి నాకు అన్నీ అమర్చి,తాను క్యారియర్ తీసుకుని 8.30 వెళ్లిపోవాలి .అన్నీ ఓపికగా చేస్తారు.ఈ మధ్య నాకూ,మా అమ్మాయికి ఒకేసారి పీరియడ్స్ వస్తున్నాయి.అయినా పాపకు నాకు కూడా అన్నీ అమర్చి వెళ్తారు.నేనైనా విసుక్కుంటానేమో కానీ మా వారు మాత్రం విసుక్కోరు. పని మనిషి కూడా లేకుండా అన్నీ చేసుకుంటారు.నిజంగా మా ఆయన బంగారం.

  • @kodurupakashirisha19
    @kodurupakashirisha19 2 года назад +61

    Laksha vathula nomu gurchi thelapandi guruvu gaaru...

  • @murthyinutube
    @murthyinutube 2 года назад +13

    భార్య మీద ప్రేమ చూపించడానికి మగాళ్లకు దొరికే అద్భుత అవకాశం. ఇలాంటి టైమ్స్ లో సహకరిస్తే మన మీద ప్రాణం పెట్టేసుకుంటారు.

  • @namballasantosh8910
    @namballasantosh8910 2 года назад +135

    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    ఓం శ్రీ గురుభ్యోనమః
    గురువు గారి కి పాదబి వందనాలు

  • @madeinandhra2927
    @madeinandhra2927 2 года назад +8

    Heart touching moment 😍 that husband you really understand ground level and support his soulmate without showing arrogant attitude like some wild animal natured males. Salute to him sir.

  • @naidunaidu4716
    @naidunaidu4716 2 года назад +144

    తెలుగు క్యాలండర్ ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలని అనే దాని పైన ఒక వీడియో చేయండి. 🙏

    • @Telugintiadapilla9
      @Telugintiadapilla9 2 года назад +5

      తెలుగు calendar ప్రకారం అంటే తిథి ప్రకారం చేసుకుంటారు ....అండి మే date of birth Telugu calender lo e తిథి తెలుగు మాసం ఉంటుందో ఆరోజు మీ బర్త్ డే తీసుకోవాలి ...for example ఎవరూ అయిన ఒకవేళ ఉగాది రోజు పుట్టారు అనుకుందాం అల అయితే ప్రతి year ugadhi roju చేసుకోవాలి....this is example tq sri mathre namaha 🙏🏻

    • @manohar2498
      @manohar2498 2 года назад +1

      గురువు గారు పుట్టిన రోజు పై ఇక వీడియో చేశారు ఛానల్ లో ఉంది చూడండి..

    • @sriramamachineni9376
      @sriramamachineni9376 2 года назад

      Go mahatyam chaduvukondi

    • @nandinitandur6850
      @nandinitandur6850 2 года назад

      Chappyaru old video chudandi

    • @arunManthani
      @arunManthani 2 года назад

      ruclips.net/video/yxi165PLckw/видео.html

  • @rathnasrinivas55
    @rathnasrinivas55 2 года назад +15

    గురువు గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు ఎవరు చెప్పని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @subhashiniviswanadhuni2891
    @subhashiniviswanadhuni2891 2 года назад +5

    ధన్యవాదాలు గురువుగారు🙏పూజ అయిన వెంటనే రుతుక్రమం వస్త కూడా దోషమా గురువుగారు. పాపమేమో అని బాధ పడుతున్నాను. 🙏

  • @sutharirajitha3239
    @sutharirajitha3239 2 года назад +11

    మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు

  • @pushpajakka7905
    @pushpajakka7905 2 года назад +13

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు లక్ష వత్తుల నోము గురించి వివరించగలరు ధన్యవాదములు గురువుగారు మాకు చాలా అవసరమైన విషయాలు తెలియజేసినందుకు

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 2 года назад +7

    గురువు గారు నేను మత్రం ఒకటే నమ్ముతనూ ఇ దేహశుద్ధి అవసరం లేదు నేను ఎల్ల వేళల్లో నా మనసులో అ..గోవిందుడి నీ స్మరిస్తూ ఉంటా 👏👏

  • @vanisri9042
    @vanisri9042 2 года назад +28

    This is very insightful explanation. I have been looking for an answer for a long time for one committed mistake by following a friend's advice who was a brahmin too.
    Thank you! Brahmin Devta.Truly appreciated.

    • @ultimatetruth7663
      @ultimatetruth7663 2 года назад

      Can you please explain the Praayaschitha for this

  • @tanajihere706
    @tanajihere706 2 года назад +2

    నా సందేహానికి అడగకుండానే సమాధానం ఇచ్చారు ధన్యవాదములు అంతా అమ్మ దయ కదా
    మా ఇంటికి దగ్గరె కామాక్షిసమేత రామలింగేశ్వరస్వామి గుడి ఉంది ఎంత దగ్గర అంటె ఇంటిలో ఉన్నట్టే నాకు ఏ కొద్ది సమయం దొరికిన గుడిలొనె ఉంటాను

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 года назад +19

    స్వామి పెళ్లిలో ముహూర్తం సమయంలో...ఒకవేళ ఇలా జరిగితే ఎమ్ చేయాలి మీరేమో పొరపాటున కూడా ఇలా చేసుకోకూడదు అంటారు. మరి పెళ్లి ఆపేయాలా చెప్పండి ....
    ఏదన్నా పూజ లో లేక దర్శనం లో అయితే Ok...పక్కకు వెళతాం పెళ్లిలో పక్కకి వెళ్లలేం కద...ఆగిపోద్ది కదా వివాహం.👈👈👈👈🙏🙏🙏🙏

    • @nagamanisuroju3563
      @nagamanisuroju3563 2 года назад

      Naku adhe dought

    • @raninani5413
      @raninani5413 2 года назад

      E Doubt naku undi Andi. Kasta Answer cheyandi Sir

    • @bharathin204
      @bharathin204 2 года назад +2

      Tablets use cheyali or aa date kakunda inkoo date ki changes chesukovali antey manaki idea vuntadiga date time, same date ye antey tablets 15 days Ina vesukuntaru kontamandi, lekapotey Pooja em lekunda nrml mrg like register

  • @sumanagangula1308
    @sumanagangula1308 2 года назад +4

    మేము లక్ష వత్తుల నోము చేయాలనుకుంటున్నాం ఎలా చేయాలో వివరించగలరని ప్రార్ధన🙏🙏

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +12

    నమస్కారం guruvu గారు భ్రూణహత్యలు బాగా ఎక్కువ అయిపోయింది మగ పిల్లలు కోసం దయచేసి దాని గురించి కూడా చెప్పండి ప్లీజ్.

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 года назад

    🙏🙏🙏
    మీరు ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన వ్యతిరేక స్త్రీలు అంటే సదాచారాన్ని ద్వేషించే స్త్రీలు కొందరు కావాలని దైవ భక్తి, నమ్మకం లేకపోయినా ఆ సమయంలో కావాలని గుళ్ళకి వస్తుంటారు. రెండేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామి గుడిలో జరిగిన విషయం కూడా మీకు గుర్తు వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రద్దీలో వాళ్లను తాకిన వాళ్లు, లేదా వాళ్లు తాకిన వాళ్ల పరిస్థితి, .... అలాగే ఆలయ పవిత్రత భంగ పడడం ఇటువంటి దోషాలు ఏ విధంగా పోతాయి? అది కూడా చెప్పి వుంటే బాగుండేది.

  • @kumarilk5883
    @kumarilk5883 2 года назад +17

    గురువుగారు లలితా దేవి నవరాత్రి పూజ చేస్తున్నాము ప్రతి రోజూ తల స్నానం చెయ్యాలా వివరించగలరు

    • @krishnakanth3571
      @krishnakanth3571 2 года назад +6

      మీరు చేయగలిగితే రోజు చేయండి, లేకపోతే రెండు రోజులకు ఒక సారి చేయండి, చేయలేము అనుకుంటే మొదటిరోజు, ఆఖరి రోజు చేసిన సరిపోతుంది

    • @satishlankipalli4278
      @satishlankipalli4278 2 года назад

      Thanks sir nenu l Lalitha Devi vratham chesthunnanu same dought

    • @kaavyasaisree
      @kaavyasaisree 2 года назад

      @@krishnakanth3571 Krishna kaanth garu namaste andi. Nenu vasantha navaratrulu start chesanu. Maa papaki date vachindandi. Maaku devudu room seperatega ledu. Kani papani vidiga kurchopedtanu.nenu pooja continue cheyyavacha leda.

    • @m.aswiniaswini1645
      @m.aswiniaswini1645 2 года назад

      @PriyaKrishna Namaste andi...nenu chesthunanu ...nenu married epudu husband tho untam kada daily tala snanam cheyala..vadha..

  • @revathimanda9745
    @revathimanda9745 2 года назад

    అవును నిజమే.....మంచి మాట చెప్పారు..... మేము కూడా.... చాలా అవమానకరమైన రీతిలో .... మాట లు పడ్డాము.

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +34

    అందరూ బాద పడకుండా అర్థమయ్యే రీతిలో చెప్పారు 🙏🙏🙏🌷🌹🌷

  • @ezpreps8997
    @ezpreps8997 2 года назад +5

    Your last statement about men cooperating is very important. My husband doesn’t believe in this and keeps saying it’s natural and pesters me all the time that I am talking like an uneducated women . Well his behavior stems from his mom’s attitude . So please instill good budhi in to all the ladies you know so that they can educate their sons and daughters about Sanatana dharma

  • @jyothilambodhar2732
    @jyothilambodhar2732 2 года назад +6

    Guruvu garu padhabhi vandanam... 🙏🙏
    Srimannarayanude dhigivachi chepinaltu vundi 🙏
    2 questions.
    1. Date vachinaa siva ratri fasting vuntunnaru.Adhi ela ani adigite siva ratri fasting pattukunte vadalakudadu ani chepeeru...
    2 kontamandi vaaralu chestaaru kada thursday and saturday apuudukuda date vachina fasting vuntaru adhi dhosham kaada....
    Pls guruvu garu cheppandi 🙏🙏

  • @srilatha7659
    @srilatha7659 2 года назад +2

    100% correct... Wife n husband iddariki kalipi nammakalu vundali leda iddaru patinchani varaina vundali... Okaru ala okaru ila ithe narakam...

  • @pushpakanna7922
    @pushpakanna7922 2 года назад +12

    Nandhuri brother really what you said is correct before i don't know all these things but when I started reading Lalitha sahasra namalu,, everything came to my mind ,,,,,even i stop eating junnnu ,, nobody said to me one day when i am chanting sri Lalita sahasranama Amma gave a thought that how can we eat junnu which is made with cows milk which god created to a calf how can we eat ,,,,not only this many things Lalitha showed but in my house people tease when i follow all these ,,sri matrey namah 🙏

    • @kotasudhakar2675
      @kotasudhakar2675 2 года назад

      Junnu thinakudaa andi??

    • @vaibhavikrishnasiva5642
      @vaibhavikrishnasiva5642 2 года назад

      Let them tease but you don't worry about it amma will change them one day

    • @BirdieHappy
      @BirdieHappy 2 года назад

      Madam teliyaka adugutunnaanu, pls don't mind, junnu first paalu , second paalu calf ki vadilesi aa taravaata teestaaru emo kada? or am I mistaken ?

    • @josthsnajo3308
      @josthsnajo3308 2 года назад

      S u correct

    • @bharathin204
      @bharathin204 2 года назад

      @@BirdieHappy first 4 days junnu vacheydi. Tarvata nrml milk, but junnu calf ki manchidi so adi manakenduku puttina calf tagitey manchidi.

  • @spiritualfactsintelugu4132
    @spiritualfactsintelugu4132 2 года назад +1

    అయ్యా నమస్కారం చాలా చక్కగా చెప్పారు
    అయితే ఇబ్బంది వచ్చేరోజు గుర్తుంచి కొంతమంది ఇబ్బంది రాకుండా టాబ్లెట్స్ వేసుకొని పూజ లు వ్రతాలు చేస్తున్నారు ఇలా చెయ్యటం దోషమా ఈ విషయాన్ని కూడా చెప్పండి దయతో

  • @saivenkat824
    @saivenkat824 2 года назад +4

    Abbabbaaaa em chepparu sir
    Ladies kosam protest chesthunamuuu ani chepukuniiee mahila murthulaku ma guruvu garu chala bagaa chepparu
    Ammaa edii sampradhayam ppatinche valla kosam anii
    Entha simple ga sunnitham ga chepparu 🙏🏻

  • @rani.k3273
    @rani.k3273 2 года назад

    Wow. గురువుగారు.. . మీరుచెప్తుంటే. అరుణాచలం. చూడాలనిపిస్తుంది..

  • @ismartkalavathi3060
    @ismartkalavathi3060 2 года назад +9

    Guruvu Gaaru, maanasika broblems
    Enduku vastayi, "REASON" cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavich14
    @madhavich14 2 года назад +1

    లక్ష వత్తుల నోము సులువుగా చేసుకునే విధానం చెప్పండి గురువుగారు 🙏🙏🙏

  • @ketav-thebubblydemeanor5324
    @ketav-thebubblydemeanor5324 2 года назад +23

    laksha vattula nomu gurinchi cheppandi, process and steps explain cheyandi, please gurugaru

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 года назад +36

    స్వామి గారికి అనేక నమస్కారములు ...
    స్వామీ వొక 30 రోజుల టూర్ టూరిస్ట్ వారి ఆధ్వర్యములో వొక 50 మంది దాకా వెల్లామనుకోండి ... అందులో కనీసము 20 మంది ఆడవారు దాకా వుంటారు .... మరి 30 రోజుల టూర్ లో డేట్ రాక మానదు .. .మరి ఏ కాశీ లాంటి పెద్ద పుణ్య క్షేత్రం వెళ్ళినపుడు డేట్ వస్తె అంత దూరము వెళ్ళి కూడా ఆమె దర్శనము చేసుకోకుండా రావలసిందేనా? దయచేసి తెలియచేయ మనవి .... జై శ్రీ రామ్ ....

  • @vemasubramanyamgupta5887
    @vemasubramanyamgupta5887 2 года назад +6

    అద్భుతమైన విషయాలు చెప్పారు గురూజీ గారు ధన్యవాదాలు

  • @subbalakshmi6182
    @subbalakshmi6182 2 года назад

    Sai ram
    నాకు 3 చోట్ల జరిగింది, ఒకసారి షిర్డీ DARS ఇయ్యాక, నాకు 3 చోట జరిగింది, ఒకసారి షిర్డీ దర్శనం అయ్యక, తరువ తిరుమల దర్శనం అయ్యకా, కాశీలో ఉండగా, వెంటనే నేను బయటకి వచ్చేసా, రెండోసారి దర్శనం

  • @crazy_pillaofficial1252
    @crazy_pillaofficial1252 2 года назад +10

    Na mansulo unna anumaananni video chesaaru guruji... Namassumanjali... 🙏

  • @mangaar4629
    @mangaar4629 2 года назад +3

    లక్ష ఒత్తుల నోము గురించి తెలపండి గురువుగారు

  • @shivakumarireddykalakota2476
    @shivakumarireddykalakota2476 2 года назад +48

    శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ

  • @vijayakumari8060
    @vijayakumari8060 2 года назад +1

    Lakshavathula nomu ela chesukovalo dayachesi vivarinchandi gurvugaru

  • @vanisweety5671
    @vanisweety5671 2 года назад +11

    Sri gurubhuyonamaha sir my sincere request as this telugu new year comes on Saturday and Shani dev is the leading this year please tell some remedies to us to overcome from problem in this year please sir

  • @madhavidonkeshwar6622
    @madhavidonkeshwar6622 2 года назад

    Guruvu garu entha baga artham ayyettu chepparu ..dhanyavadalu ..
    Laksha vatthula pooja ela cheyalo cheppandi

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 года назад +34

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🇮🇳🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍋🍎🌹🌼🥭🍊🍇🌽🇮🇳🙏

  • @rhemtej
    @rhemtej 2 года назад

    Chala avasaramina vishyam chepparu guruvugaaru.... Yee video ladies ki chala usefull avutundi...
    Guruvu garu laksha vottula noomu monopag vachakane chesukovala leka yeppudina cheyocha..... Laksha vottula nomu gurinchi vivaram ga teliyacheyandi guruvugaru....
    Dhanyavaadalu..

  • @vasireddygirijasairagavaku4575
    @vasireddygirijasairagavaku4575 2 года назад +20

    People r not aware about this things know a days but sir u remind our tradition and culture and value towards God thank u for ur message 🙏 😊

  • @edulapuramdeepa6699
    @edulapuramdeepa6699 2 года назад +1

    నువ్వు dugra mala vesukunna 7త్ day కీ నాకు పీరియడ్స్ వచ్చింది దీనికి పరిష్కారం చెప్పండి ప్ల్స్ నువ్వు బాధ padutunna

  • @padmachodavarapu5267
    @padmachodavarapu5267 2 года назад +4

    నిజం ga బాగా చెప్పారు గురుగారు ఆడవాళ్లు గురించి meeku కోటి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻

  • @balajidigitalsnagendra2476
    @balajidigitalsnagendra2476 2 года назад +3

    నమస్కారం 🙏గురువు గారు పిల్లలు చెడు మార్గంలోకి వెల్లాకుండ మంచి ఆలోచనలతో బుద్దిగా పెద్దలు చెప్పిన మాట వినేలా ఒక వీడియో చేయండి గురువు గారు

    • @iduryanuradha5530
      @iduryanuradha5530 2 года назад

      ఏ స్తోత్రం లేదా పారాయణ లేదా పూజలు చేస్తే పిల్లలు చెడు మార్గం లోకి పోకుండ మంచి మార్గం లో జీవితంలో వృద్ధి లోకి రాగలరో వివరించ గలరు 🙏

    • @suma4298
      @suma4298 2 года назад +1

      Hanuman chalisa పిల్లల చేత చదివించండి

  • @Manastotralu21
    @Manastotralu21 2 года назад +132

    Lalitha amma rendava roju pujalo kurchunna mu puja porthi kaka mundhe amma ma midha karuna chupinchindi miku enthakanna am evvagalam Swami 🙏🙏🙏🙏🙏

  • @kandukurisunandalakshmi9221
    @kandukurisunandalakshmi9221 2 года назад +2

    Guruvu garu mee visleshanaku naa vandanamulu meelaga evaru ardham chesukoru 🙏🙏🙏

  • @k.p.ssarmasarma3529
    @k.p.ssarmasarma3529 2 года назад +106

    గురువుగారు కి నమస్కారం మూ లు అండి దయచేసి పిల్లలు 14, 15 ల వయసులో తిక్క చేస్తారు మాట వినరు ఏది చెప్పిన తప్పుగా ఉంటుంది వాళ్లకి. వాళ్ళు సరిఅయిన మార్గం లో వెళ్లేలా ఏది అయినా మార్గం ఉంటే చెప్పండి

    • @Mamatha0111
      @Mamatha0111 2 года назад +11

      14 ..15 kuda kadu andi 4..5 year's pillalu kuda mata vinatledu.. andi

    • @appajosyulaharitha5697
      @appajosyulaharitha5697 2 года назад +2

      Nejamga deniki samadam kavali andi intlo 3 pillalu 10,9,7 adapillalu chinnapudu chakkaga umdie vallu eppudu ma 2nd papa matram appudu allugutundi adustundi ymi analemu adapillalu

    • @nandyalasivanagaraju5
      @nandyalasivanagaraju5 2 года назад +6

      చిన్న వయసులోనే మీ పిల్లలకు భగవంతునికి సంభందించిన కధలు,పుస్తకాలు,శ్లోకాలు చదివించండి.పిల్లల్లో లౌకిక జ్ఞానంతో పాటు ఆద్యాథ్మిక భావాలు..పెద్దల పట్ల గౌరవం వారి స్థాయికి తగినట్లుగా తెలియజెయండి.మార్పు కనిపిస్తూంది..తప్పులు ఉంటే నన్ను క్షమించండి నేను ఓక విద్యార్దిని మాత్రమే

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 года назад

      Namaskaram. For me also same problem. My son's age is 15 years. He used to listen in childhood but now not listening.

    • @balajidigitalsnagendra2476
      @balajidigitalsnagendra2476 2 года назад

      Naku edharu aadapillalu andi chepinattu vinadam ledu maku pariskaram kavali

  • @kondaswarna4818
    @kondaswarna4818 2 года назад +2

    అనేక ధన్యవాదములు 🙏🙏🙏 మా మనస్సులో సమస్యలుకు సమాధానం దొరికిందండి. 🙏🙏🙏

  • @vanishreevanishree109
    @vanishreevanishree109 2 года назад +14

    ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಮಾಹಿತಿ.ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್🙏🙏🙏

  • @hariharaartscrafts3973
    @hariharaartscrafts3973 2 года назад +21

    If any one have doubts on things like, "why women should not enter the temples while menstruating?" etc., Please watch Mrs. Sinu Joseph's lectures. She explained everything about the chakras, kundalini shakti ,artava etc.,

  • @lakshmisowjanya4176
    @lakshmisowjanya4176 2 года назад +6

    Dhanyavadalu Guruvu garu 🙏🙏🙏🙏I got answer for a question which is in my mind from 5yrs.I faced the situation. It’s your graceful gesture to choose such subject🙏🙏🙏

  • @chinnabujji4525
    @chinnabujji4525 2 года назад +1

    తమ్ముడు గారూ మీరు చెప్పినట్లు 🤭😭 నేను చేసేను. మా ఆఖరి చెల్లి పెళ్ళిలో అప్పుడు మగపెళ్ళివారు, స్నాతకంజరుగుతోంది,ఇక్కడ మా చెల్లెల్ని పెళ్లి కూతుర్ని కూడా (tablet s) కూడా వాడుతోంది . అయినా సరే periods వచ్చేసింది .అప్పుడు నాతో చెప్పింది .ఇలా అని .ఇప్పుడు ఏం చేయమంటావు అంది . అప్పుడు నేను కామన్ గా ఊరుకో అన్నాను . ఆ తర్వాత మూడు సంవత్సరాలకి నాకు paralysis వచ్చింది . ఇప్పుడు మీరు చెప్పాక అవన్నీ గుర్తుకొస్తున్నాయి . 12 సం . దాటిపోయాయి . ఇప్పుడు ఏమైనా పరిష్కారం చేస్తే నాకు ఉపశమనం కరుగుతుందా .☹️😭😭😢😢😢😢😢😢 చెప్పండి

  • @k.aishwaryapradha461
    @k.aishwaryapradha461 2 года назад +13

    Srinivas gaaru shasti devi vratam ela cheyalo cheppandi pls 🙏🙏🙏

    • @sriramachandramurthyramise1091
      @sriramachandramurthyramise1091 2 года назад

      🙂

    • @krishnakanth3571
      @krishnakanth3571 2 года назад +1

      సష్టిదేవి వ్రతం పూజ పుస్తకం ఉంటుంది, అందులో ఉంటుంది వ్రతం విధానం, ఏ పూజ కైనా, ముందు గణపతి పూజ, తర్వాత ప్రధాన వ్రత దేవత పూజ ఉంటుంది, తర్వాత కథ ఉంటుంది, ఉద్యపన ఉంటుంది. బుక్ తీసుకోండి, మీకు అర్ధం కాకపోతే మీకు దగ్గర లో పూజారి అడిగిన చెబుతారు

    • @suhasinikaranraj622
      @suhasinikaranraj622 2 года назад

      🙏🙏🙏

  • @sangameshgoudkotagiri8174
    @sangameshgoudkotagiri8174 2 года назад

    Guruvugaru mee padalaku na vandanalu maku 20 days nundi manasulo manasu ledu me video valla naku clarity vachindi tq guruvugaru andaru mahila murtulu chudavalisina video

  • @kalyanisoma1936
    @kalyanisoma1936 2 года назад +25

    గురువు గారికి పాధాభి వందనాలు
    🙏🙏🙏
    మాకు ధయచేసి లక్ష వాతుల నోము గురించి వివరించండి

  • @tejasreealekhya8525
    @tejasreealekhya8525 2 года назад

    Guruvu garu chalaa chakkaga chepparu.
    E vedio magavallu kuda chusi adavallani ardam chesukunty chalu,
    Me padalaku naa namaskaramulu🙏🙏🙏

  • @meghanaleburi5169
    @meghanaleburi5169 2 года назад +25

    I have been waiting for this video. I got my period exactly when I was in the line in Triupathi. I was so confused on how to get out from that very heavily crowded line and how I would coordinate with my family if I get out of the line given we did not have cell phones or anything and most of us got separated from each other in the line and have no way to even give the message that I had to leave and so I continued in the line and have been feeling guilty ever since and has been worrying that all mishaps in my life may probably because of this, where I did not have a choice but to proceed. I feel so relieved today to hear this from you. Thank you for the video.

    • @divyakondagari1019
      @divyakondagari1019 2 года назад +7

      After marriage we went to thirupathi along with my in-laws family. As soon as I got down the bus I got my period. Naku evarikina cheppalante siggesi silent GA unna. Alage thirupathi matlu Ekki vellam. Akkad vellaka ma variki cheppi. Room lone unna. Darshanam cheskole

  • @svdlakshmi77
    @svdlakshmi77 Год назад +2

    నమస్కారం గురువు గారు మేము మదురై రామేశ్వరం వెళ్ళాం దర్శనాలు అన్ని చక్కగా అయ్యాయి bt retunlo vochenapudu perid start aendi naku 1year baby undi దానివల్ల మా ఆయన ke చెప్పే kalise vochesa andari tho bt gelte fell అవుతున్న eppudu నేను ఎం చేయాలి చెప్పండి guruv garu plz

  • @blingamurty7988
    @blingamurty7988 2 года назад +37

    బాగా చెప్పారు గురువు గారు🙏🙏🙏

  • @kanakarao9105
    @kanakarao9105 2 года назад +1

    Laksha vattula nomu. Puja vidhanam gurunchi video cheyyamani prardistunnamu

  • @swathi2
    @swathi2 2 года назад +4

    ధ్యానంలో "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః" అని అనుకోవటం సబబేనా?

    • @krishnakanth3571
      @krishnakanth3571 2 года назад

      మీకు ఆ బీజ అక్షర మంత్రం ఉపదేశం పొందితే చేసుకోవచ్చు

  • @venammabalreddy2980
    @venammabalreddy2980 2 года назад

    చాలాబాగా చెప్పారు గురువు గారు తెలియనివి చేపినందుకు ధన్యవాదములు

  • @swecha3205
    @swecha3205 2 года назад +10

    Thank you for making this most indeeded video

  • @devirk665
    @devirk665 2 года назад

    గురువుగారు నేను మా పెదనాన్న ఇంట్లో పెరిగాను వాళ్లు తిట్టేవారు ఇలా వస్తే తిడతారని ఇంట్లో దీపము పెట్టే దాన్ని ఒకసారి గుడికి కూడా వెళ్ళాను. దీనికి ఇప్పుడు చాలా బాధలు పడుతున్నా ఏదయినా పరిహారం చెప్పండి దయచేసి ప్లీజ్ గురువుగారు

  • @sadupallyvenkatesh9292
    @sadupallyvenkatesh9292 2 года назад +7

    Guruvu garu.. 🙏
    In our marriage my wife was on her periods and we continued our marriage
    Is it wrong, if so what to do now
    Should we perform any pooja
    Please explain us guruvu garu.... 🙏

  • @sana12841
    @sana12841 2 года назад

    👌👌👌 guruvu garu... prathi okkariki ilanti situations okka sari Aina vasthai...intha ga ardam chesukuni ma kosam e video chesaru,epudu ilanti video chodale du,evaru cheppale du, doubts, bhaya lu Anni clear chesaru...thankq 🙏

  • @panchangambhargavi432
    @panchangambhargavi432 2 года назад +8

    Very needed video 🙏

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 2 года назад

    గురువు గారు చాలా చాలా మంచి విషయం చెప్పారు.మీకు చాలా చాలా క్రూతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

  • @sreerampolkanti1915
    @sreerampolkanti1915 2 года назад

    Hats off Guruji 🙏...meeku meere saati...mee intlo jarigina incidents cheppi Ila brathakali ani chepthunnaru...mee thought process ki na pranamalu... 🙏...Mee Kanti vallu unte sanathana dharmam kalakaalam virajilluthundhi 🙏...right now iam returning home after tamilnadu theerthayathra...visited Thirukkadayur(place where Amruthagateshwara swamy saved markandeya from Yama) and thiruvarur-(Somaskandha Murthy) after watching your vedios...really blessed to have their Dharshan 🙏...mee Valle maku idhi sadhyam aindhi 🙏 meeku koti koti dhanyawadhalu 🙏

  • @velagalaswathi99
    @velagalaswathi99 2 года назад +22

    ధన్యవాదాలు గురువు గారు

  • @renukasrivani4466
    @renukasrivani4466 2 года назад

    Namaskaram andi chaala manchi vishayam chepparu ...kumkum pooja ala cheskovali telapandi...🙏🏼🙏🏼guru garu

  • @aishwaryachinna1655
    @aishwaryachinna1655 2 года назад +7

    Very emotional regarding last story of your mother swami🙏🙏🙏sree matre namaha. swami admin garu ee kalamlo pelliiduku vachina vallu softaware jobs tho western culture valla, valla chestalu tatukune shakti chalatledu vintha ga anni vyasanalaku banisa avvadam peddalanu edirinchatam chestunaru peddavalle pillalaki bayapadalsina prastiti vastundi papam anipistondi barinchalekunnam swami adina pariharam chepandi sukshamamlo moksham laga epatike anni poojalatho samayam nindipotondi ela adugutunanduku antunanduku nanu kshaminchandi dayachesi oka pariharam chepandi🙏🙏🙏

  • @manjulagunda6143
    @manjulagunda6143 2 года назад

    గురువు గారికి నమస్కారములు దయచేసి లక్ష వత్తుల నోము ఎలా చేయాలో చెప్పగలరు

  • @deepavijaymettu922
    @deepavijaymettu922 2 года назад +5

    శతకోటి ధన్యవాదాలు గురువు గారు🙏

  • @avaraprasad4618
    @avaraprasad4618 2 года назад +2

    Laksha vattula nomu gurinchi kuda teliya cheyandi guru garu🙏🙏🙏

  • @eshaanladdu1719
    @eshaanladdu1719 2 года назад +4

    Guru ji big follower of you I'm marvadi plz give subtitles so other languages can also understand..I know just a little bit telugu

  • @prasannakumari1357
    @prasannakumari1357 2 года назад

    Swamy meeru em cheppina entha baagumtumdho vinadaaniki meee videos kudaa chalaa baaguntayi swamy

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 года назад +11

    ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @cookingthrive1905
    @cookingthrive1905 2 года назад

    శ్రీ మాత్రే నమః..శ్రీ గురుభ్యో నమః....లలిత అమ్మవారికి పత్రిపూజ చేయవచా...తెలియచేయ్యండి గురువుగారు...