చెత్త ట్రోల్ల్స్ చేసేవారిపై కేసు పెడతా | Amrutha Fires On Social Media Trolls | New Waves

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 9 тыс.

  • @sreenupandu9321
    @sreenupandu9321 6 лет назад +1768

    2015 - సూర్యపేట లో Sub Inspector గా పనిచేస్తున్న D. Siddaiah (సిద్ధయ్య) ఉగ్రవాదుల తో పోరాడుతూ చనిపోయాడు. అప్పుడు అతని భార్య గర్భవతి. వాళ్లకు ఎటువంటి సహాయం చెయ్యలేదు. దేశం కోసం ప్రాణాలు వదిలాడు, నల్గొండ జిల్లాను కాపాడాడు, లేకపోతే ఉగ్రవాదుల చేతిలో కొన్ని వందల ప్రాణాలు పోయేవి. అతని కుటుంబానికి కూడా ఇళ్లు, భూమి, ఆర్ధిక సహాయం ఇవ్వండి...
    దేశ గౌరవాన్ని కాపాడండి.
    భార్య డెలివరీ కోసం కామినేని ఆసుపత్రిలో చేరిన రోజునే అతనిని కూడా కామినేని కు తీసుకొచ్చారు. అక్కడ చనిపోయాడని ప్రకటించారు.
    కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే కేవలం ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి మన రాజకీయ నాయకులు ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడండి.......అసలు ప్రణయ్ అనే అతను దేశానికి ఏమి ఏమి చేశాడు సార్...... దయచేసి మీడియా వీళ్ళ గురించి కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించే వీర జవానులు గురించి ఆలోచించండి ప్లీస్ సార్

    • @kksandhya
      @kksandhya 6 лет назад +18

      Correct bro

    • @nagarjun8728
      @nagarjun8728 6 лет назад +14

      Correct ga chapinavu

    • @mm_ssp
      @mm_ssp 6 лет назад +64

      @Vijay manohar 2015 లో ఎవరూ ఎక్కడకీ పోలేదు. అందరూ ఉన్నా కూడా ఈ విషయం మనకు తెలియకపోవడానికి కారణం సిధ్ధయ్య గారి కుటుంబానికి మీడియా కవరేజీ లభించకపోవడంతో మరుగున పడింది.

    • @praneethgoud5506
      @praneethgoud5506 6 лет назад

      sreenu pandu nnn

    • @forcivils6878
      @forcivils6878 6 лет назад +11

      Salute brother for Indians like you,no caste no religion only nation only humanity

  • @nareshbabulanka8946
    @nareshbabulanka8946 6 лет назад +10

    మీరు చెప్పిన ప్రతీది నిజంగా ఆలోచించవలసిన విషయం. అమృత గారు మీ మెచ్యూరిటీ మైండ్ కి ఇంత చిన్న వయసులో మీకు ఇంత మంచి Knowledge ఉండడం Really Wonder full. So Any Way మంచి ఆలోచనలు అందించినందుకు మమ్మల్ని ఎంతో ఆలొచింపజెస్తున్నందుకు Very Very Hatsup to Amruta.

  • @hungryamigos9065
    @hungryamigos9065 6 лет назад +889

    ట్ వ్ ఛానెల్స్ కి బుద్ధి లేదు. నిన్న కాశ్మీర్ లో ఒక సోల్జర్ ని టెర్రరిస్ట్ లు షూట్ చేశారు. అలాంటి వి చూపించండి. దేశాన్ని రక్షించిన సోల్జర్ గురించి చూపండి. ఈ చెత్త ని ఆపండి.

    • @perlamahendar3298
      @perlamahendar3298 6 лет назад +3

      nv bramhanudiva aha

    • @rameshp8312
      @rameshp8312 6 лет назад +7

      3 police man kidnapped and killed by terrorists in jk

    • @venkateshchiluveru579
      @venkateshchiluveru579 6 лет назад +3

      Bro ammaine oka sari chudhu , nuvvu
      Pettindhe veru issue

    • @Knewstelugu2024
      @Knewstelugu2024 6 лет назад +7

      Meeku soldiers ippudu gurthosthunnaru inni rojulu gurthuku raaleda pulkaa... Mee bathuku enduku mee kula pichi Lanjakodukulllara

    • @thanvikabotique8951
      @thanvikabotique8951 6 лет назад +6

      Okari life neeku chethala vunda?? Neku edi jarigithe aa bhadento thelusthadi k aa ammaini chudu oksari matalu kuda sarigga ravatam la thana life poindhi neku edantha chethalaga kanipisthanda?? Mundu àla matladalo thelusukoo k

  • @venkatk669
    @venkatk669 3 года назад +39

    నీ లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. God bless you akka..

  • @thiruntv1
    @thiruntv1 6 лет назад +74

    చెప్పడానికే నీతులు ... నువ్వు చెక్ ఎలా తీసుకున్నావ్ ... ఉద్యోగం ఎలా ఒప్పుకున్నావ్... ప్రతిభ ఉండి ఉద్యోగం రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఎందరో తెలుసా ?... ఈ దేశం గురించి అంత తక్కువగా మాట్లాడుతున్నావు ... ఈ దేశం లో ఉండే హక్కు నీకు లేదు

  • @manojgandikota8305
    @manojgandikota8305 6 лет назад +243

    ముష్కరమూకలకు నిలయమైన దాయాది దేశం పాకిస్తాన్ బలగాల చేతిలో బిఎస్ఎఫ్ జవాన్ మరణించారు..
    అత్యంత కిరాతకంగా గొంతు కోసి, బుల్లెట్లు దింపి మన దేశ సైనికుడిని హతమార్చింది. దాదాపు రెండు రోజుల పాటు మాకేమి తెలియదని బుకాయించి మరొకసారి తన కుటిలబుద్దిని పాకిస్తాన్ బయటపెట్టుకుంది..
    మన దేశ సైన్యం వాళ్ళ బార్డర్ లోకి అక్రమంగా చొరబడి మన దేశ సైనికుడిని మన బార్డర్ లోకి తీసుకువచ్చేవరకు ఈ విషయం తెలియదు.
    దేశం కోసం ప్రాణాలర్పించే వారిని కనీసం గుర్తుకూడా చేసుకోలేని ధౌర్భాగ్యంలో కొట్టమిట్టాడుతున్నాం..
    పనికిరాని విషయాలను 24 గంటలు.. కాదు..కాదు టైం ఇంకా ఎక్కువ కావాలని బాధపడుతూ వెధవ సొల్లుతో పనికిరాని సందేశాలను అందిస్తున్నాం..
    RIP sir..
    Jaihind..

    • @ksraoksrao5691
      @ksraoksrao5691 6 лет назад +4

      Jiahind ana maa lanti vaalla badhalku evaru kuda patichukoru

    • @venkatpushpanarne3329
      @venkatpushpanarne3329 6 лет назад +3

      jai Javan....

    • @vd2114
      @vd2114 6 лет назад +3

      Ayya Manoj.... That is a different thing. .. prathi issue address cheyali,discuss cheyali... Appudae solutions vasthai.... Okaru right or wrong decide cheyandiki Manamevaram .... Prathi okkaru border antaru,Jawan antaru.... Valla perethe right kuda manaku ledu.... Valla issue different brother.... Ikkada manishi pranaalu poinai... Let the society address the issue to the maximum... Maarpu samajamlo discussions thone vasthai brother ...Prema eppudu thappu kadu but at right time and right age ....ADI vallu marchipoyaru.... Alagani Champadam eppudu correct kadu.... Vere solutions vethakali ....

    • @prbabupadms5303
      @prbabupadms5303 6 лет назад +1

      Jai Javan

    • @vntspecials5407
      @vntspecials5407 6 лет назад +1

      Jai Javan, jai Bharath.

  • @Mitsli68
    @Mitsli68 4 года назад +10

    Very good Amrutha.. be confident god bless you maa..

  • @user-fn5nc4vb6h
    @user-fn5nc4vb6h 4 года назад +27

    Randomly I came across this video I just went through her story how can some one kill innocent soul just because of caste... May god give you strength to raise your kid... With all the good things😊🙌

  • @venkatesukodavati5133
    @venkatesukodavati5133 6 лет назад +32

    అమ్మ చెల్లి మీరు లవ్ & ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకున్నారు మంచిది. కానీ పెళ్లి చేసుకుని వేరెఎక్కడన్న కలసి బ్రతకాలికానీ మీరు అదేవురిలో ఉండి మీ నాన్న గారి కోపానికి మరింత కారణం అయ్యారు
    ఒకరకంగా ప్రణయ్ మరణానికి నీవుకుడా కారణం.
    తల్లిదండ్రులు వారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటారు . అదే కూతురి విషయం లో ఐతే మరింత జాగ్రత్త వహించండం తప్పేమి కాదు.
    రేపు మీకు కుమార్తె పుడితే కుతురిపట్ల ఎలాంటి భద్రత నీవు చెయ్యాలో అర్ధమవుతుంది.
    నీకు పుట్టబోయే బిడ్డను నీ భర్త గుర్తుగా చూసుకోవాలి అనుకుంటున్నావు చాలా మంచిది కానీ నీవు నీ తల్లిదండ్రులు గుర్తు మరిచిపోకు.

    • @mnrpatel5593
      @mnrpatel5593 6 лет назад

      Avunu nijame

    • @nayakramjan2261
      @nayakramjan2261 6 лет назад

      కూతురి పైన ప్రేమ ఉన్నపుడు .తన అలుడు జీవితం తానే నెలబెటచుగా

    • @bhompallyrakesh1286
      @bhompallyrakesh1286 6 лет назад

      Super cheppinav bayya

    • @sureshgadi1876
      @sureshgadi1876 2 года назад

      తను లేచిపోమంటుంది.. పైగా వాళ్ళ పేరెంట్స్ అది తప్పు అని చెప్తే వాళ్ళ పై పోలీస్ కంప్లెన్ట్ ఇవ్వాలంట మేడం గారు ఉచిత సలహా..

  • @j.babloojeyasooria6876
    @j.babloojeyasooria6876 6 лет назад +47

    Excellent speech! Take care n be safe ma

  • @bvrprasad9294
    @bvrprasad9294 6 лет назад +62

    14 years lo love. Before 18 years became pregnant. You are correct. Your father willan.

  • @siliverumallikarjun1883
    @siliverumallikarjun1883 6 лет назад +23

    Great speech ambrutha
    God bless ur family
    That is ur culture

  • @suryaraoamjuri6250
    @suryaraoamjuri6250 6 лет назад +10

    ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి.
    ప్రణయ్ చాలా బీదరాలని అంటే బీదతనంతో బ్రతికే ఒక వెలయాలని ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని చెబితే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేవారా?
    ఇకపై యువకులు తమకంటే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందని వారిని చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు వాళ్ళ ప్రేమను నమ్మవచ్చు.

  • @KIRANKUMAR-pv8ku
    @KIRANKUMAR-pv8ku 6 лет назад +260

    పెళ్ళి చేసుకొన్నారు బాగుంది. కాపురం కూడా అక్కడే పెట్టాలా, వేరే చోట ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు గదా.

  • @radheradhee457
    @radheradhee457 4 года назад +10

    Akka chala baga cheppavu🙏🙏👏🙏👏🙏👏

  • @sharatthbabu5893
    @sharatthbabu5893 3 года назад +4

    Amma Nikku shatakoti vandanalu nice speech of thali

  • @srinivasaraomutchakarla6591
    @srinivasaraomutchakarla6591 6 лет назад +21

    ని పుట్టి క కు కారణం ఎవరు తల్లి
    ఆ తల్లిదండ్రులు ఏన్ని ఆశలు నీపైన పేంటుకోన్నారో ఆలోంచించవా
    నీ నాన్న ప్రేమ ని ముక్కలు చేసి ఏమి సాందించావు
    అమ్మాయి కి అందం ఆస్తి ఉంటే ప్రతి వేథవ Trap చేస్తాడు

    • @dmohan5575
      @dmohan5575 3 года назад

      First nee alochana marchuko, aamenu kante inkorini champe hakku evaru icharu,kante vallu emaina cheyyacha

  • @venkatpk8864
    @venkatpk8864 6 лет назад +9

    God will heal all your pains,,u will have a happy life,,we can all pray for ur good health and a satisfied life,be strong sister..

  • @subbureddy7863
    @subbureddy7863 6 лет назад +287

    మీ నాన్న చాలా పెద్ద తప్పు చేశారు నీ భర్త ను వదిలి పెట్టి నిన్ను నరకవలసినది
    ఆ మీడియా నా కొడుకులకు పని లేదు కొండగటు పై 60మంది చనిపోతే ఒక్క యూటూబ్ చానల్ ప్రసారం చేసేందుకే ముందుకు రాలేదు మారండి రా
    మీ వలన సమాజంలో మార్పు వస్తుంది మీరే స్వయంగా ఇలాంటి గాలి వార్తలు వేస్తే ఎలా మారండి సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషి చేయండి

  • @Donthaganikoteswararao
    @Donthaganikoteswararao Год назад

    నీలాంటి కూతురు ఏ తండ్రికి కూడా పుట్టకూడదు అది ఎంత నరకం ఒక తండ్రికి తెలుసు ఆ తండ్రి జాబితాలో నేను ఒకడిని

  • @rajug3620
    @rajug3620 6 лет назад +36

    ఈ టీవీ వాళ్ళు ప్రసారం చేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు వుండగా రోజూ ఈ చెత్త ప్రసారం చేసి ప్రజల ఓర్పుని పరీక్షిస్తారెందుకు.దీనీ వల్ల సమాజానికి ఏమి ప్రయోజనం.

    • @gurusrinivas775srinivas2
      @gurusrinivas775srinivas2 6 лет назад

      phaniraju goriparthi a situationlo nuvu unte?

    • @nagarajumarupaka1650
      @nagarajumarupaka1650 6 лет назад

      Ninu evaru chudamanru

    • @rajug3620
      @rajug3620 6 лет назад

      @@gurusrinivas775srinivas2 ఆ ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు ఇప్పుడు ఏడవటం ఎందుకు

  • @user-gc9vr4rv3p
    @user-gc9vr4rv3p 6 лет назад +14

    Amrutha sister, they are trying to devide your family. Sply with pranay family.
    Be with pranay family.

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 6 лет назад +43

    Pranay engineering seat SC quota lo theesukunnada Ledha general quota lo na? I want to know this..

    • @susannaolive1270
      @susannaolive1270 6 лет назад +3

      నీకు ఎందుకురా బామ్మర్ది

    • @venkateshpettem5431
      @venkateshpettem5431 6 лет назад +2

      Susanna Olive moosukora lanjakoduka

    • @susannaolive1270
      @susannaolive1270 6 лет назад +1

      @@venkateshpettem5431 నీవు ఎవరికి పుట్టావ్ ...కొడకా

    • @venkateshpettem5431
      @venkateshpettem5431 6 лет назад +3

      Moosukora converted vedhava

    • @venkateshpettem5431
      @venkateshpettem5431 6 лет назад +2

      Susanna Olive baadkaav, ninnu emannanu ra baadkaav, personal ga theesukuntunnav converted naa koduka

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 года назад

    Amrutha you have strong leadership qualities.

  • @ma31429
    @ma31429 6 лет назад +15

    To press: kindly do not encourage this, this was a incident, its over...daily number of Army/police/farmars are dying for society...Pls show them.

  • @santoshwiniyaduvanshi6762
    @santoshwiniyaduvanshi6762 6 лет назад +27

    U r right sister...👍

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 6 лет назад +8

    I have sympathy for this girl, she is engineering drop out for love and she is 21 years old... And giving lecture like a professor... Sister tell ur problem but don't scold all the society

  • @narendarreddy3916
    @narendarreddy3916 4 года назад +13

    What ever the situation , I support this girl 100%

  • @daruriramanujacharyulu2663
    @daruriramanujacharyulu2663 6 лет назад +14

    మీడియా వాళ్ళు ఎంత చెత్తగా ఆలొచిస్తారొ అందరికి అర్దమవుతున్నది

    • @chandusavarkar918
      @chandusavarkar918 6 лет назад

      Daruri Ramanujacharyulu Kadupulo Baby Undi Ina Chanipovalaa.We message Estunaru..

  • @shaiknoorbasha4016
    @shaiknoorbasha4016 6 лет назад +55

    ఏ లోకం లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు ఏమో గాని.ప్రేమ లేని అమ్మ బాధ్యత లేని నాన్న వుండరు.ఎంత వెతికిన...
    అమృతం దొరికితే పంచుకొనే వాళ్ళు దేవతలు అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళు అమ్మ నాన్నలు .దయచేసి పేరెంట్స్ కి కించ పరచకండి వాళ్ళు లేనిది మనం లేము.
    కానీపించాని దేవుడు కన్నా
    కనిపించే అమ్మ నాన్న మిన్న..

    • @ravendergolla7739
      @ravendergolla7739 6 лет назад

      Spr anna

    • @Prince-mc5bk
      @Prince-mc5bk 6 лет назад

      Wow then valaki nachinonto padkovala imeki nachinoditona okaroju nikishtam leni valla dagara padko be telustadi love value

    • @drohith9906
      @drohith9906 6 лет назад

      అన్న నిజంగా మీరు చాలా బాగా చెప్పారు

    • @drohith9906
      @drohith9906 6 лет назад

      కన్నా తండ్రి నే వాడు వీడు అంటుంది అది ఒక కూతురు

  • @4wayconstructions
    @4wayconstructions 6 лет назад +13

    ఇంకో2 ఇయర్స్ ఆగు చూద్దాం నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఇంకో పెళ్లి చీసుకోకుండా.......

  • @rebalsai943
    @rebalsai943 4 года назад +6

    very sad situation sister but ur very strong

  • @ansha807
    @ansha807 6 лет назад +25

    Pranay was a Christian guy, caste system exists in Hinduism not in Christianity. It will be considered in BC C category as per constitution. More over it's a issue because of financial status of two families it's not at all a caste issue.

  • @j.rangareddyiloveyoubangar4072
    @j.rangareddyiloveyoubangar4072 6 лет назад +9

    మా బావ మా అక్కయ్య చనిపొతే నెలలో రెండో పెళ్లి చెసుకున్నాడు

  • @nazmeher1326
    @nazmeher1326 6 лет назад +13

    Right

  • @sunithaarchana1925
    @sunithaarchana1925 4 года назад +2

    Good message akka

  • @maheshtholla8340
    @maheshtholla8340 6 лет назад +11

    ప్రణయ్ నీకోసం చావలేదు ...నువ్వు నీకోసం ప్రాణం ఇస్తే అలా మాట్లాడు మారుతి రావు సంపితే సచిండు ..

  • @guitaristin6992
    @guitaristin6992 6 лет назад +9

    Highly matured brave girl🙏🏼... ever seen

  • @michaelprabha8936
    @michaelprabha8936 6 лет назад +41

    Don't worry Akka I support you Akka

  • @ramuramusir8574
    @ramuramusir8574 6 лет назад

    అమృత ఒక్క అమ్మయి అని అలోచించి మాట్లాడండి తాను తప్పుగ మాట్లాడితే అది తప్పు అని చేపండి అంతే గాని తాను బాదపడేల మాట్లడకండి

  • @msnrshetty9530
    @msnrshetty9530 6 лет назад +37

    తల్లి తండ్రులను బాధపెట్టే పిల్లలు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే. థు థు.
    9 వ తరగతిలో ప్రేమా ఆకర్షణా ?

    • @msnrshetty9530
      @msnrshetty9530 6 лет назад

      @fact speaker Gud joke.

    • @_ft.santhosh_
      @_ft.santhosh_ 6 лет назад

      @@msnrshetty9530 😱😱jokaa nijamaaa haaan 😳😳

    • @msnrshetty9530
      @msnrshetty9530 6 лет назад

      @@_ft.santhosh_ అది మనిషిని బట్టి వారి character ని బట్టి, పెంపకాన్ని బట్టి ఉంటుంది. haan

    • @lakshmankumarchakravarthul3658
      @lakshmankumarchakravarthul3658 6 лет назад

      Na ip adress pettuokoni case pettukove lanja munda, na modda gudavave lanja,puku denginchiko ni mariditho

    • @thrimurthuludhgfgyghy6209
      @thrimurthuludhgfgyghy6209 6 лет назад

      Amrtha neeku yemi telidhu marthirao great

  • @udayasreealla9973
    @udayasreealla9973 6 лет назад +7

    Well matured talkig Amrutha, hat's off to her braveness

  • @kadiyalafamily9996
    @kadiyalafamily9996 6 лет назад +28

    అమ్మ తల్లి నీ మీద సానుభూతి ఉండేది ఇప్పుడు నీ మాటలు వింటే అసహ్యం వేస్తుంది తూ....నీ బతుకు

  • @shammilapothula5886
    @shammilapothula5886 2 года назад +1

    Really you are soo genuine sister..

  • @vanamasandya4027
    @vanamasandya4027 6 лет назад +25

    The day this incident happened everyone felt bad and sympothy showered on u
    Days going on facts coming out and your father getting support just only just bcz of u

    • @emmkaypee
      @emmkaypee 6 лет назад +1

      Yes it's true,

    • @karunasrip601
      @karunasrip601 3 года назад

      You are wrong nobody should support her father. If he doesn't like her husband disown her there ends the matter. Murdering one human being in the name of caste is unforgivable sin. He destroyed her life.

  • @chittipotti1109
    @chittipotti1109 6 лет назад +19

    9th class love anti

    • @trinadharaappikonda9711
      @trinadharaappikonda9711 6 лет назад +1

      nennu kani me nanna thapu chysaru neku 9 th class love emiti ama

    • @sivasaikumar4918
      @sivasaikumar4918 6 лет назад

      Matham Mari nuvvu bottukuda pettukovadam ledhu.mari cast matham ani feeling lekuntey nuvvu bottu yendhuku pettukovadam ledhu chii ne lanti Danni nadi road lo Champaign kalchi

  • @sailathakoruboina5269
    @sailathakoruboina5269 6 лет назад +14

    Life is not movie mam....
    I accept oka manshini champadam tappe bt meeru koncham settle iyaka marriage cheskovalsindi.... RIP pranay 😔😔😔

  • @sekharbommasamudram3463
    @sekharbommasamudram3463 4 года назад +12

    చిట్టి తల్లి చాల బాగా చెప్పావు 🙏

  • @ravichandrachunduri8063
    @ravichandrachunduri8063 6 лет назад +21

    ఇండియా ఛండాలంగా ఉందా...
    మనకు ఒక రాజ్యాంగం ఉంది
    దాని ప్రకారం నడుచుకోవాలి
    లేకపోతే ఎంతోమంది నిర్దోషులు శిక్షింపబడతారు

    • @MrMultiSreenu
      @MrMultiSreenu 6 лет назад

      Sir, In the name of Judiciary procedure ....... Maximum innocent are punished than real culprits.....and the culprits are escaping from the Punishment...... Maximum FIRs filed are not genuine.....they filed FIRs on Victims not on the criminal.....

    • @ravichandrachunduri8063
      @ravichandrachunduri8063 6 лет назад

      @@MrMultiSreenu Nijame ayiundachu sir
      Kaani, thana husband murder ayyarani etuvanti vicharana leakunda siksha veayalanatam and India chandaalanga undi anatam correct kaadu

    • @UpdatesandFacts77077
      @UpdatesandFacts77077 6 лет назад

      Raajyangam lo changes Kuda raavali... 100% nerasthudu ani thelisaka shiksha instant ga veyali... I mean not in all cases...

  • @__lotuss_.
    @__lotuss_. 3 года назад +11

    God bless you maa, you are the true daughter to your in-laws ,don"t bother about the comments from idiots who have lost humanity. Be bold and fight for justice .

    • @linagaja1747
      @linagaja1747 3 года назад

      Sister God bless you 🙏🙏💪👩‍👧❤️💝👍

  • @akhilaakhilagoud7980
    @akhilaakhilagoud7980 6 лет назад +18

    Ur great sis I will support u

  • @ChanduChandu-sx4qi
    @ChanduChandu-sx4qi 5 лет назад +6

    Super my sister..............

  • @mounikamouni3866
    @mounikamouni3866 6 лет назад +7

    I will always support you amrutha.....be strong....dont think about negative speakers....they have no sense no humanity they behave like cruel and wild animals...please forget their trolls...pls be strong and im always be with you

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 6 лет назад +46

    Sorry you are not a Amruta varsini your a Visaa Varsinivi thallli, nee Valla yevariki ye upayogam ledu. Except media and politicians..
    * Sorry this is my opinion

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 6 лет назад +30

    ఇంతమంది "తప్పు నీదే" అని చెబుతున్న ఇంకా మాట్లాడుతున్నావు అంటే నీ మానసిక స్థితి ఏమిటో తెలుస్తోంది! ముందు నీకు శిక్ష వెయ్యాలి.
    ప్రణయ్ విగ్రహం ని ప్రభుత్వం ఎట్టిపరిస్థితిలోను వొప్పుకోకూడదు. ఇది నిజంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ.. కానీ నీ మానసిక స్తితిమూలంగా దీనిని కులహత్య లా చిత్రీకరించి బలి అయిపోయిన ప్రణయ్ విగ్రహం పెడితే ఇది నిజంగానే కుల హత్యగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వం దీనికి వొప్పుకోకూడదు.

  • @kms4653
    @kms4653 4 года назад

    నువ్వు చెప్పింది నిజం తల్లీ. నీ మంచితనం నీకు శ్రీరామ రక్ష. ప్రపంచం కటిన మైన ది. నువ్వు ఇంత ఆ త్మ దై ర్యం గా ముందుకు సాగాలి. భగవంతుడి హృ దయం లో మీలాంటి వారికే స్థానం వుంటుంది. దుర్మార్గాన్ని సమర్దించేవారికి వాళ్ల పాపం పండే రోజు వస్తుంది. సాడిజం వున్న మనుషు లే నీది తప్పు అంటారు.మంచి మానవత్వం వున్నవారు అనరు.

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 6 лет назад +69

    ఈదేశం నీకు నచ్చకపోతే నువ్వు వేరే దేశం వెళ్లి స్థిరపడు.

    • @ganjikrishnamurrhy5134
      @ganjikrishnamurrhy5134 6 лет назад

      fact speaker neku akka, Chelli vunda,for clarifying bro......

    • @vijayvijaykovvursrc
      @vijayvijaykovvursrc 6 лет назад

      sreeramaraju kv super 👌 cheppavu Mee lanti animals lo brathkatamkantey vellipovatam better 👌👍

    • @ganjikrishnamurrhy5134
      @ganjikrishnamurrhy5134 6 лет назад

      vijay kumar vijay kumar ne meda same feeling.

    • @vijayvijaykovvursrc
      @vijayvijaykovvursrc 6 лет назад

      sreeramaraju kv hahaha 😂 inka mararu meru...

    • @sreeramarajukv8497
      @sreeramarajukv8497 6 лет назад

      @@vijayvijaykovvursrc
      ఈదేశం నచ్చని, దేశంలో ఉండటానికి ఇష్టపడని మీలాంటి వాళ్లని ఈదేశంలోనే ఉండమని మిమ్మలను ఎవరు బ్రతిమాలటం లేదు.

  • @dileepeswar4005
    @dileepeswar4005 6 лет назад +88

    నా దేశానికి ఏం త్యాగం చేసిందని ఈ ప్రెస్ మీటింగ్

    • @sunithaathkuriteacher5099
      @sunithaathkuriteacher5099 5 лет назад

      Nv am chesav????....mana desam lo oka ammai ki anyam jarigindi....dani gurinchi kuda...tana bada cheppukokudada????

    • @mmahesh8568
      @mmahesh8568 5 лет назад

      Nvem chesav ra vundi deshaniki,ni gurinchi chusuko

    • @gouthams3641
      @gouthams3641 5 лет назад

      Dileep eswar ... Nuv chavura nee desam kosam . Desam ante manushule ra mee maamma .

  • @swapnareddy7683
    @swapnareddy7683 6 лет назад +51

    అందరి పేరంట్స్ మీద కేసు పెట్టాలా🙄🙄🙄🙄

  • @hggjkjvcvv
    @hggjkjvcvv 3 года назад +1

    Take care. God bless u talli

  • @gadaripushpalatha6444
    @gadaripushpalatha6444 6 лет назад +7

    first dialogue super 👌👌

  • @mohangunda319
    @mohangunda319 6 лет назад +75

    మీడియా కు ఎం పని లేదు... ప్రజలకు ఉపయోగపడే చూపియండి...

    • @sushmach9062
      @sushmach9062 5 лет назад

      Amruta take care ur baby and you

  • @SujathaMhijk
    @SujathaMhijk 6 лет назад +7

    you are great.

  • @p.narsimha3665
    @p.narsimha3665 3 года назад +1

    God bless you sister

  • @shaikkarim6266
    @shaikkarim6266 6 лет назад +7

    I love u sister be strong

  • @venkateshchimata743
    @venkateshchimata743 6 лет назад +11

    20 years nundi ne medha chupeduthunna me nana gari prema kante neku ne lover prema ekkuvaindha amrutha garu

    • @Dev.Diaries7
      @Dev.Diaries7 6 лет назад +2

      Orey inka 80 years husband tho batakali, maths vachuga which is highest?

    • @menugaprasad3220
      @menugaprasad3220 6 лет назад

      Super thati garu

  • @BB-dz2nu
    @BB-dz2nu 6 лет назад +24

    మీరే చెప్పాలి మన India గురించి

    • @BB-dz2nu
      @BB-dz2nu 6 лет назад +1

      Nee intlo aadavallanu 9 cls lone vere vaditho pamputhavannamata....Arey daaniki laga lechipole

    • @BB-dz2nu
      @BB-dz2nu 6 лет назад +1

      @arun kumarఇండియాను పొగడక పోయిన పర్లేదు కానీ తక్కువ చేస్తే మీ అంత ఎర్రీ....ఉండరు ఎదవ reply ఇవ్వకు, పోయి ఉగ్గు తిను..ఇంకా ఎదగాలి కదా..

    • @BB-dz2nu
      @BB-dz2nu 6 лет назад +1

      @arun kumar...నీ....ఐనా ఏంటి మనకిది ఎవరి కోసమే ఏంటీ రచ్చ..

    • @BB-dz2nu
      @BB-dz2nu 6 лет назад +1

      @arun kumar నీ బాధ ఏంట్రా బాబూ....ఐనా తల్లిదండ్రులను ,దేశాన్ని గౌరవిస్తే తెలుస్తది వాల్లను తక్కువ చేస్తే ఎలా ఉంటదీ అనీ...

  • @mounikasudha5121
    @mounikasudha5121 4 года назад +1

    Bagachepparu sister

  • @geesachina6478
    @geesachina6478 6 лет назад +28

    నికు ఏమి తెలియని వయస్సు లొ ప్రేమించి తప్పు చేశారు 9 వ తరగతి లో నీకు ఏమి తెలుసని ప్రేమించావు నివల్లే ఆ బాబు చనిపోయాడు పాపం
    నీకు governament జాబ్
    నీకు ఒక 2బెడ్ రూమ్ ఇల్లు
    నగదు
    ని జీవితమే బాగుంది నిన్ను ప్రేమించినందుకు పాపం అమాయకుడు చనిపోయాడు

  • @azmeerashankar2477
    @azmeerashankar2477 6 лет назад +68

    Me Daddy chesindi 100%thappe, kani nv chesindi nthavaraku correct? Nve cheppu?

    • @pawanismvenkyreddy528
      @pawanismvenkyreddy528 6 лет назад +3

      Ninnu kathi tho narukuthunte nee feeling ela untundi mr

    • @madavim6883
      @madavim6883 6 лет назад

      Azmeera Shankar amrutha chysindi tappu ithy vallani vadilyochuga champadam correct

    • @azmeerashankar2477
      @azmeerashankar2477 6 лет назад +1

      Meeru sarigga chadivi matladandi, amrutha valla daddy chesindi thappe and vadiki siksha padali kuda kani ivanni jaragadaniki karanam nt? Ipudu thanu valla daddy ni champeyamantundi adi ntha varaku correct?

    • @starlord5554
      @starlord5554 6 лет назад

      Madavi M Chinnapati nunchi em kavalli anna daddy antaru
      Evado vachi 2 sollu matalu chepthe vaditho velli pothara?
      Adhi mi kuthurini nenu love chessi Pelli chesukunta pampinchandi
      Mirru vadhulesharu ga alago

    • @madavim6883
      @madavim6883 6 лет назад

      Azmeera Shankar vallu venakapothy nenu cheputundi ok anduku champystara vallu anni kalalu kannaro okasary think chy parents kuda kavali kantaru ok kani anni chesina happy ga undali any kada unnapudu vadily mannanu

  • @navyap4405
    @navyap4405 6 лет назад +15

    u,r right cast feeling pettakudadu

    • @subbu288atG.M
      @subbu288atG.M 4 года назад +2

      Correctae cast feeling vadhu.. job lo cast yendhuku. Sports lo yendhuku.. chadhuvulo yendhuku.. friendship madhya lo cast feeling vadhu.. Asalu okkati cheppandi.. love marriage ni encourage chesthara inter cast love marriage ni encourage chesthara.. ee rendintiki chaala difference undhi.. intet cast love marriage anaedhi chaala pedha topic.. oka ammayini talli dandrulu yentha baaga chusukuntaru... samajam lo. Oka annathamayina family lo unna ammayini inkokaru love chesi marriage chesukuntae yela.. aa. Ammayi life baagubdali ani korukovadam tandri thappa.. meeru aalochinchandi..

    • @satyanarayanareddymadhire5976
      @satyanarayanareddymadhire5976 4 года назад

      Poye Lanja

    • @monikakmmonikakm8771
      @monikakmmonikakm8771 4 года назад

      @@satyanarayanareddymadhire5976 chappu taguddi em matladutunav

  • @sirisireesha5220
    @sirisireesha5220 6 лет назад +1

    Ninnu 18years penchina father manasuni ardham chesukoleni e ammayilu....7years parichayam tho vunna person alaa ardham avuthunnadooooo....
    Cheppandi.....antey parents dhi uncondition love....pillaladhi selfish love.....ardham chesukondi amma thalli mi parents ni fst ...miru ardham chesukoleka wrong steps veyatam valley e goralu jaruguthunnayi .....society lo mana parents ki vunnantha experience ledhu ni vayasu.....love chesanu ani decide ipotaniki .....vinandi ra cheppedhi mi manchikey.....3months pregnant ga vundey ni baby midha niku prema vundochu....kani 18years penchina kuthuri bangaru future kosam parents adhi cheyodhu antey matram vallaku prema ledhu baga chusukoru anestharu ......love anedhi age...attraction lo chesthey ilantive jaruguthayi.....okasari aalochinchi step veyyali ....anni decide ayemundhu.....🙈🙉🙊

  • @venkatnvr499
    @venkatnvr499 6 лет назад +25

    నీలాంటి వాళ్ళ వల్ల సమాజం చెడిపోతుంది,ఇ లాంటి వాళ్ళు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే

    • @borkutinagesh5785
      @borkutinagesh5785 6 лет назад

      Mi anna praney ni champadam tappu ni bada artam avutundi kani manchiki ekkada chotu ledu mee nana ninnu anta premichinodu aete niku estam vunna praney nundy ninnu doram cheiyaka povu

    • @tagorepolina3187
      @tagorepolina3187 6 лет назад

      Venkat NVR menu ardham kadha she is pregnant what are you talking please understanding me

    • @Prince-mc5bk
      @Prince-mc5bk 6 лет назад

      Nivalla m bagupadindi ayte show me badcow

    • @sudharshanreddy3219
      @sudharshanreddy3219 6 лет назад

      Ur right

  • @Rocky-lh1yp
    @Rocky-lh1yp 6 лет назад +7

    sister what u have been through is disastrous, no girl should ever face situation like u be strong and move on .

  • @zilansilar769
    @zilansilar769 6 лет назад +22

    E prapamchamlo ni melu kore vaaru amma nanna matrame

  • @mercysujathamandru119
    @mercysujathamandru119 2 года назад

    Really good message to everyone

  • @naveengorripati9227
    @naveengorripati9227 6 лет назад +9

    He lost life just because of you, you don't feel proud of his death.

  • @nagprasad2078
    @nagprasad2078 6 лет назад +50

    ఏంటి మీడియా వాళ్లకు ఇంకో విషయం లేదా ఈ సొల్లు ఇంకా ఎన్ని రోజులు..చ..చ...చ...

  • @sravinderreddymanju1542
    @sravinderreddymanju1542 5 лет назад +7

    don't worry sister
    I support ur love
    I love you

  • @all_in_one549
    @all_in_one549 6 лет назад +1

    Yes you are correct

  • @srinivas8911
    @srinivas8911 6 лет назад +16

    Society is greater than you Amrutha. India is great country don't troll India. Don't talk rubbish.

  • @tejam2792
    @tejam2792 6 лет назад +37

    amrutha Akka u don't worry about this society and ur father.... fr u we all having... nobody can't pick their hair. ..uuu want to be healthy fr pranay Anna baby.... take care...in this only one caste... human caste but in our world very difficult to find the humans....

  • @kranthikumargalli6028
    @kranthikumargalli6028 6 лет назад +73

    ఇలాంటి నీతులు చాలానే చూశాం

  • @Harikasworld-d5j
    @Harikasworld-d5j 4 года назад +2

    Amrutha akka i will support you akka i miss you pranya anna😭😭😭

  • @venkyabburi1980
    @venkyabburi1980 6 лет назад +38

    అమ్మ తల్లి నీకు భారతరత్న ఇవ్వాలి ఇంకా పోయి తెచ్చుకో ఇంత చెప్పిన ప్రణయ్ బీటెక్ పాస్ అవడం తెలుసుకోలేక పోయాడు

    • @venkyabburi1980
      @venkyabburi1980 6 лет назад +1

      ముందు నీవు తెలుగులో టైపు చేయడం నేర్చుకో

    • @venkyabburi1980
      @venkyabburi1980 6 лет назад

      arey red flower poyi mi nana ki cheppura i tnk ur reservation candidate musukoni kuchhora redflower

  • @sambathulaprakash1964
    @sambathulaprakash1964 6 лет назад +9

    sister miru cheppina matalu chalamandhiki nachavu kani miru chepindhi nijam iii

    • @uttejroyal5335
      @uttejroyal5335 6 лет назад +1

      Na ❤️da nijjam rawww me yamma kii abbakii puttuva raa nuvvu 😝😝

  • @shamatajtaj5588
    @shamatajtaj5588 6 лет назад +17

    ప్రేమికులకు కులం మతం అడ్డు.
    పెళ్ళి అయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోవడం కోసం కులం మతం అవసరం లేదు.మగాడికి నిరోద్,ఆడదానికి మూడ్ ఉంటే చాలు.that is india i love india

  • @Ravipalepu0103
    @Ravipalepu0103 6 лет назад +6

    SUPER

  • @sravanibunny2632
    @sravanibunny2632 6 лет назад +7

    Supper cheppav Akka

  • @gangadargangadar7704
    @gangadargangadar7704 6 лет назад +57

    అయ్యో తల్లి సౌదీ అని చేపావ్ నిల love చేస్తా అంటే ఈక్కడ ఆ ప్రేమాజంటని కలిపి చంపేస్తారు

    • @-9627
      @-9627 6 лет назад

      Poor aa pooka

    • @gangadargangadar7704
      @gangadargangadar7704 6 лет назад +2

      Vijay kumar నాకు తెలిసింది నేను చేపను ఎందుకంటే నేను ఉన్నది సౌదీ లొనే కబ్బటి నాకు తెలుసు ఇక్కడి సిస్టమ్స్ ఒక జాగ్రత్త తెలియదని నువ్వు మాట్లాడకు

    • @lokeshcharan1714
      @lokeshcharan1714 6 лет назад +1

      Bro మనం మారాలి .... Ladies ki respect evali

    • @siddusiddu8057
      @siddusiddu8057 6 лет назад

      Super anna

    • @siddusiddu8057
      @siddusiddu8057 6 лет назад +1

      Manam marudham nana ku respect evadam vadhu leachipori yami paravaledhu vanitho baga badukoni kadupu theachukori nana chachiponi badhapadani paruvuponi yami paravaledhu yanti anna

  • @abcdefg4309
    @abcdefg4309 6 лет назад +8

    23 subjects pettukunna mahanubhavudu reservations medha antha maturity undha? Nice

  • @jtmchannel4969
    @jtmchannel4969 5 лет назад +4

    చూడు అమృత తల్లి నీకు బుద్దున్నదా నివ్ ఇప్పుడు కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నవంటే ..., నీ జన్మకు కారకులు ఎవరు అనేది ముందు తెలుసుకో కామంతో కళ్ళు మూసుకొని ప్రేమ, ప్రేమించే అబ్బాయి దొరిడని నీవు , నీ ఉనికికి కారకులైన తల్లిదండ్రులు నీకు కనబడుతాలేదు. కేవలం నా ప్రియుడు అని అస్తమానం అంటున్నావు కానీ .....నేను వివరించలేను....నాకు నిన్ను తిట్టాడా నికి నాకు మాటలు వస్థలివ్....నీకు కొడుకు పుట్టినడు కాదా తల్లిదండ్రుల ఆవేదన ఏంటో త్వరలోనే నీకు తెలుస్తుంది...

  • @gouthamkunduru1320
    @gouthamkunduru1320 6 лет назад +41

    సౌదీ లో నెలగ్గ vellipooru ...pregnant Karu Pelli కాకుండానే

    • @mguniquedancestudio309
      @mguniquedancestudio309 6 лет назад

      అలా ఆయన వాళ్ళ మీకు చెప్పారా....

    • @gouthamkunduru1320
      @gouthamkunduru1320 6 лет назад +1

      @@mguniquedancestudio309 pothe siskha utundhi

    • @mguniquedancestudio309
      @mguniquedancestudio309 6 лет назад

      శిక్ష ఉంటది బ్రో కానీ అలా నడిరోడ్డుమీద ఒక మనిషిని నరకడం దానిని సమర్థించడం సమర్థించడం రెండూ తప్పే...... మానవత్వంతో ఆలోచిస్తే తెలుస్తది ప్రేమ పెళ్లి తప్పుకోవచ్చు, కులాంతర వివాహం కూడా తప్పే కావచ్చు మీ దృష్టిలో కానీ అలా చంపకూడదు కదా
      ప్రణయ్ చేసింది తప్పే కావచ్చు

    • @yadammauvvagunta8702
      @yadammauvvagunta8702 6 лет назад

      అబ్బా ....సౌదీ వెల్లవా నాయనా

    • @gouthamkunduru1320
      @gouthamkunduru1320 6 лет назад +1

      వెళ్లిపోతే కోస్తారు

  • @pradeepreddy5772
    @pradeepreddy5772 6 лет назад +9

    Interview cheyadaniki
    emina celebrity,socialist,telanganakosam emina poratam chesinda leda okka use ayina unda..meeku garigindi anyayame..India gurinchi matlade right neeku ledu .Be proud Iam a Indain ..jai hind.

  • @sanjeevkanta6413
    @sanjeevkanta6413 6 лет назад +8

    Nice words Mss.Amrutha please be confidence and don't consider what are the trolls coming...So Many comments I have seen which is against you but that's not fare....life is very complicated simply we cont obay with parents words for marriages....finally wt your father was did it's abseluty wrong and wrong....dont Loos your confident and move forward. God bless you.
    Confidently we cont say that castizm will change but its an hope on society....May after 50 years people can change hope on it....i pray to God to give
    good health and wealth to you.

    • @kartheekkartheek464
      @kartheekkartheek464 6 лет назад

      Well said bro... Hope India will definitely change with the present generation.

    • @sheelacreations2064
      @sheelacreations2064 6 лет назад +1

      Sanjeev kanta well said broo... People with less brains always go for negative thought.. she goes into depression when she see all these negativity. Everyone feels the same who ever face her position

    • @nasthiknasthik1540
      @nasthiknasthik1540 6 лет назад

      Love you bayyya ne lanti vallu nindu noorellu brthkali bayyaaa
      E lanjodkulu okkokadu yela mtldthunnaro chusaru kada

    • @sanjeevkanta6413
      @sanjeevkanta6413 6 лет назад

      @@kartheekkartheek464 thankq

  • @narasimhanarasimha9325
    @narasimhanarasimha9325 6 лет назад

    అమ్మ అమృత మీ ఆయన మీ మీద ప్రేమతో safa లేదమ్మా డబ్బు నీ వెనక ఉన్న డబ్బు నీ ఆస్తి నీ అంతస్తు దానికోసం దానికోసం ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మీ నాన్న ఆస్తి మొత్తం కాల్ చేయాలని చూశారు కానీ పైన దేవుడు కరుణించి మీ ఆయనని చంపేశాడు సింపుల్

  • @ramkumar9650
    @ramkumar9650 6 лет назад +95

    నాది ఆరెంజ్ మ్యారేజ్ ,నా భార్య కోసము నేను ప్రాణం ఇస్తాను.

  • @phaniraj878
    @phaniraj878 6 лет назад +16

    Ante nuvvu ippudu 2 ND marriage ki Ready iynava Amrutha

    • @bdharani380
      @bdharani380 6 лет назад

      Ani Netho cheppinda
      Ayina Thanu 2 ND marriage chesukuntey thappenti thana Ki husband avasaram undo ledho Tharavatha vishayam Kani thana baby Ki father Kavali ga

    • @bdharani380
      @bdharani380 6 лет назад

      Me chelli Ki Nuvve Pelli chesav anuko Thanu kuda pregnant Pelli ayi 6 months anukundam appudu me bava chanipothey me chelli Ki inkokka Pelli cheyava life long me chelli me intiloney unchuthava appudu ni chelli happy GA untunda

    • @routhuchandu3998
      @routhuchandu3998 6 лет назад

      @@bdharani380 dharani... Super its true

  • @sahityavajjala5909
    @sahityavajjala5909 6 лет назад +27

    అందరి అభిప్రాయాలు ఒకే లా ఉండదే తల్లీ

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 3 года назад

    Extremely 2good Exlant explanation madam