డబ్బున్నోడు, పెద్దోడుని పెద్దోడే డీ కొట్టగలాడు. సామాన్యుడు నలిగి పోతాడు అయ్యా. సామాన్యుడు బలి అవుతాడు. ఇప్పుడున్న సాంకేతిక విప్లవం లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వుంది గనక జాగ్రత్తగా వుండాలి.
Revanth reddy ni kuda Oka case lo arrest chesaru maari ayina sarey janam vote vesi CM ni chesaru kada aah ?? Ikkada point revanth or Allu Arjun arrest lu rendu political motives tho jariginattu kanapadadam ye..
@@sriranganaidu6222 they are just the BJP's and the YSRCP game play! This AA has unfortunately struck into the deeds and greeds of YSRCP. He should know sitting at a serene place alone and think what's going on in his mind which was drove away by the useless Paytm bigots and PR gangs of URDUwood.
ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తే కానీ తినలేని, ఫ్రీగా బస్సులు ఏర్పాటు చేస్తే కానీ ప్రయాణించలేని, ఫ్రీగా ఏది పడితే అది ఇస్తే కానీ దేశ ప్రజలు బ్రతకలేని నిరుపేద పరిస్థితిలో ఉన్నప్పుడు, 1వారంలో 1000 కోట్లు సినిమా కలెక్షన్లు ఎలా వస్తున్నాయో వెయ్యి రూపాయలు పెట్టి సినిమా ఎలా చూస్తున్నారో, ఇంత డబ్బు ఎలా వస్తుందో, ఈ ఫ్రీ పథకాలకు ఆశపడే బానిస జనాలకు???
కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుని ఆఫీసులకు వెళ్లి టార్గెట్ లు కోసం కింద మీద పడిపోయే ఉద్యోగస్తులు tax లు కడుతుంటే వాళ్లకు అన్ని ఫ్రీగా ఇచ్చి రాజకీయ పార్టీ లు క్రెడిట్ తీసుకుంటే , వీళ్లేమో వెయ్యి రూపాయిలు పెట్టి సినిమాలు చూసి చొక్కాలు చింపుకుంటారు, మధ్యలో వెధవలు tax payers
దేశం కోసం,, యుద్ధం చేసి ,,,ఇంటికి వచ్చి సైనికుడికి కూడ ఇంతా మంది ఇంటికి వచ్చి పరమశిస్తు లేరు,, కానీ ఒక్క నిండు ప్రాణం తీసిన మనిషికి మాత్రం స్వాగతం పలికారు 😂 ఇదే వాస్తవం
మనం సినిమాలు చుడడం మానెయ్యాలి చనిపోయిన కుటుంబాన్ని కలవడానికి కనీసం ఒక్క సినిమా హీరో కూడా వెళ్ళలేదు జైల్ కి వెళ్లి ఒక్కరాత్రి పడుకుని వచ్చిన వాడిని చూడడానికి అందరూ వెళుతున్నారు డబ్బు ఉన్నవారికి మానవత్వం ఉండదని మరొకసారి నిరూపించారు
Indian judicial system very strong Independent body too many cases lo vachhina judgement teluputhundhi it's TRUE Judicial system strong ga lekapothe 🇮🇳 India lo jeevinchadum chala kashtam
@@janardhanjp101Earlier judiciary was truly strong and independent. But of late it looks weak. If it continues common man losses faith in the system. Judiciary has to take it seriously and live upto expectations of people.
@@jayanaganna3109 what I say THE JUDGEMENT OF SUPREME COURT AND HIGH COURT IS THE FAVOUR OF COMMON MAN INDIAN CONSTITUTION SAFE GUARD GA JUDICIARY SYSTEM VUNDHI
U ఆర్ కరెక్ట్... this is setup.. సినిమా వాడి డ్రామాలు . . రాజకీయ అరంగేట్రమ్ కోసమే ఈ పథకాలు... ఇమేజ్ కోసమే ఆరాటం అసలు సినిమా actors హీరోలు కానే కాదు. సిసలయిన హీరోలు ఎవరఅంటే... jai జవాన్... జై కిసాన్ .. అలాగే ఎంతోమంది కి ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలు.
డబ్బులున్న వాళ్లకి ఓ న్యాయం పేదవాడికి ఓ న్యాయం చనిపోయిన పేదవాడి కుటుంబానికి ఒక్కడు పరామర్శించలేదు వీడేదో దేశం కోసం జైలకెళ్లి వచ్చినోడు లాగా వీడికి అందరు వెళ్లి పరామర్శించటం పైసామే పరమాత్మ 😂😂😡✊
సినీ ఇండస్ట్రీకి ఇది ఒక మచ్చ హీరోలు అందరు ఆలోచించుకోవాలి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని పలకరిచే వారికంటే అల్లుని పలకరిచేవాళ్ళు ఎక్కువ వున్నారు ప్రాణం విలువైనదా సినిమా విలువైనదా ప్రజలే నిర్ణయించుకోవాలి
దేశం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన సమర యోధుడు శ్రీమాన్ పుష్ప గారు జైలుకి వెళ్ళారు, తిరిగి అదే రోజు ఇంటికి తిరిగి వచ్చారు... జై పుష్ప, జై జై పుష్ప 😂😂😅
అక్కడ బాధ ఇంట్లోనే చావు కాదన్నా ఆల్ జైలుకెళ్ళినట్టుగా ఈ లింట్లోని చావు అయినట్టుగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే డబ్బున్నోడి పరిస్థితి ఇలా ఉంటే డబ్బు లేని వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటది ఆ పిల్లలకు తల్లి పోయింది తన బిడ్డలు అనాధలు అయ్యారు తన భర్త అనాధ అయ్యాడు కానీ ఆల కోసం ఆలోచించేది ఏదీ లేదు ఒక పూట కోసం ఎంత రాజకీయం అవుతుందంటే ఆలోచించడానికి కూడా వస్తుంది ఎందుకంటే రాజకీయాలు డబ్బు ఉన్న వైపు ఎలా తిరుగుతాయి అనేసి ఒక పేదవాడిని ఎంత అలసి చేస్తున్నాడు పెద్దోడు అనేది
సీఎం చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి వచ్చిన తర్వాత కలిసి నోడు నాకు తెలిసి ఎవరు కలవ లేనట్టుగా ఉంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏదో తేడాగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు కన్నా గొప్పవాడా పువ్వు గాడు
బ్రొ ఇదే అరెస్టు కెసిఆర్ లేదా జగన్ గారు చేసిఉంటే ఒక్కరు కూడా బయటకువాచేవాళ్ళు కాదు అంత భయం Ex) సినిమా టికెట్స్ తగ్గిచిన ఒక్కడు రాలేదు పవన్ ని టార్గెట్ చేసిన ఒక్కడు రాలేదు చిరంజీవి అమ్మ ని తిట్టిన ఒక్కడు రాలేదు ఇప్పుడు రేవంత్ గారు సీబీన్ గారు ఉన్నారు కాబట్టి ప్రతీ వాడు మాట్లాడతారు
అన్న నేను వారానికి రెండు లేదా మూడు సినిమాలు చుస్త కాని ఇంకా ఎ సీనిమాలు చూడను అన్న అరె అక్కడ ఒమనిషి చనిపోతే ఇంకా వల్ల బాబు హస్పటల్ లో ఉంటె మోన్న ఆర్మీ జవాన్ 40 మంది ప్రాణాలు కాపాడేందుకు అ అన్న ప్రాణాలు వదిలడు మాన TG లో AP మనుషులు మారరు అన్న
చట్టం డబ్బు ఉన్నవాడికి చుట్టం అని తేలిపోయింది... సామాన్యులకి కొన్ని సంవత్సరాలుగా... న్యాయం జరగటం లేదు..కానీ డబ్బు ఉన్నవాడికి.. ఏ ప్రజా స్వామ్య వ్యవస్థలో వున్నాము.. డబ్బు ఉన్నవాడికి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఎంతో విలువ...😢
Srinu garu Namasthe వీళ్లు కార్పొరేట్ సిండికేట్ పేదలకు న్యాయం చేయాలని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు బైల్ ఖర్చు 4CR ప్రాణం ఖర్చు Just 25lac ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి మరియూ అల్లు అర్జున్ నుంచి వారికి సహాయం చేయాలని కోరుతూ
ఎప్పటికైనా వీళ్లు వీళ్లు ఒక్కటే బ్రదర్ తమిళ హీరోలు వాళ్ళ స్టేట్ కి ఈ చిన్న ఇబ్బంది కలిగిన అందరూ కలిసి ఏకమై ఒక దగ్గర కూర్చుంటారు, ఉదాహరణకి ఒక ఆట కోసం జల్లికట్టు అనే ఒక ఆట కోసం తమిళ్ హీరోలందరూ ఒక దగ్గర కూర్చొని మళ్లీ దాన్ని సాధించుకున్నారు. కానీ మన హీరోలకి మన రాష్ట్రం పట్టదు, రాష్టం ఏమైపోయిన అస్సలు పట్టదు, వాళ్ళు ఏదన్నా చెప్తే జనంలోకి బలంగా వెళ్తుంది, అందరు ఏకమైతే ఏదైనా సాధించొచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళ ఆస్తులు, డబ్బే ముఖ్యం, కానీ జనం మాత్రం సినిమా కి మాత్రం వేలు పెట్టి సినిమా చూస్తారు, వెళ్లకపోతే వల్లే తగ్గిస్తారు రేట్స్, వాళ్లని ఈ స్థాయిలో నిలబెట్టిన జనాలంటే పట్టదు. జనాలంటే ఓ ప్రేమ ఉన్నట్టు చెప్తారు అంత ప్రేమ ఉన్నప్పుడు టికెట్ ఎందుకు పెంచుతారు అందుబాటు ధరలు ఎందుకు ఉంచరు. ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఒక మోతాదులో ఉండాలి, యాక్టింగ్ కి ఫాన్స్ ఉండొచ్చు కానీ వ్యక్తి ఆరాధన మంచిది కాదు. వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు, దాని వాళ్ళ మీకు వచ్చేది సున్నా, ఇప్పటికైనా మారి మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని మంచిగా చూస్కోండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా వెళ్లి చూసి రావాలి, వచ్చాక మర్చిపోటమే ఏదో కాసేపు సరదాగా కుటుంబంతో లేదా స్నేహితులతో అంతే కానీ టికెట్స్ కోసం కొట్టుకొని చొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదు. అందరు వచ్చి పరామర్శించారు ఈయన్ని, తొక్కిసలాట లో చనిపోయిన ఆమె కుటుంబాన్ని పరామర్శించారా. పాపం ఆమె చిన్న పిల్లోడు ఆ బాబు ని చూసారా వెళ్లి. వాళ్ళకి డబ్బు సంపాదించుకోటమే ముఖ్యం. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇది అనుకోని సంఘటన అంతే సరిపోదు, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? పాపం ఆ పిల్లలు అన్యాయం అయిపోయ్యారు. వీళ్ళ కుటుంబం ఓ జైలు కి వెళ్లినందుకే ఓ ఏడ్చి బాధ పడ్డారే, రేపు ఆ బాబు కళ్ళు తెరిస్తే వాళ్ళ అమ్మ కనిపించదు, ఎవరు బాద్యులు దానికి, ఏదో ముష్టి డబ్బులు మొహాన పడేసినంత మాత్రాన పోయిన ప్రాణం రాదు. మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేక పోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు.
శ్రీనివాస్ గారు అదే పేదవాడికి జరిగి ఉంటే పోలీస్ స్టేషన్ లో ఎంత నీచంగా నికృష్టంగా చూస్తారు అది నేను కళ్ళారా చూశాను పేదవాడికి ఎప్పుడు న్యాయం జరగదు డబ్బులు ఉన్న వాడికి మన దేశంలో న్యాయం చట్టం వాళ్ల చుట్టాలు పేదవాడికి పోలీసులు న్యాయం చేయరు పేదవాడికి లాయర్లు న్యాయం చేయరు ఎప్పటికీ పేదవాడు పేదవాడి లాగానే బతకాలి అదృష్టం కలిసి వచ్చి వందకి ఒకరో ఇద్దరో పడతారు ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇప్పటికి వాస్తవం ఇదే నిజం జైహింద్
ఎన్ని జరిగిన బుద్ధి రాదు జనాలకు, మళ్ళీ ఎగబడ్డారు చూడడానికి. ఛీ ఇదేం మనుషులు రా బాబు. మార్పు రావలసింది మనలోనే, అభిమానులలోనే. ఆ కుటుంబం గురించి ఎవ్వరూ పట్టించు కోలేదు.
నా ఆర్మీ అని చెప్పుకునే అల్లు ఒక ఆమె చనిపోయింది, బాబు ఆస్పత్రిలో ఉన్నారు ఇంత వరకు చూడటానికి కూడా వెళ్ళలేదు, ఈ కిరి కిరీ మొత్తం కలెక్షన్స్ కోసం అనేది మనకు పూర్తిగా అర్థమైంది 😮😮😮
ఎవరు చెప్పారు సార్ మనుషులంతా ఒక్కటే అని మనుషుల్లో రెండురకాలు ఒకటి లేనోడు రెండు ఉన్నోడు
100% True Word
Correct 😢
Avnu bro
Edhi correct, paise ka kamaal
Broker chetta gurinchi ,chettanakodukula gurinchi matladi time waste cheyyaku
చట్టం అందరికీ సమానమే...
కానీ, డబ్బు, పరపతి, అధికారం వున్న వారికి కొంచెం ఎక్కువ సమానం....
డబ్బున్నోడు, పెద్దోడుని పెద్దోడే డీ కొట్టగలాడు. సామాన్యుడు నలిగి పోతాడు అయ్యా. సామాన్యుడు బలి అవుతాడు. ఇప్పుడున్న సాంకేతిక విప్లవం లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వుంది గనక జాగ్రత్తగా వుండాలి.
😂🤣
కొంచెమేనా.... నేను చాలా ఎక్కువ సమానం అనుకుంటున్నా😮
ఇదంతా అల్లు ఫ్యామిలీ పెద్ద తోపు అని జనాలకు ప్రూఫ్ చేయడానికి జరిగిన స్క్రిప్ట్ ఇది
మీరు చెప్పింది 100% కరెక్ట్. ✔️
ఇ వీడియో తో నువ్వు సూపర్బ్ బ్రో ఆయనేదో పెద్ద దేశానికి ఏదో పెద్ద సేవ చేసినట్టు ఏందో
Mari eppudu pakisthan tho war chesadu ani chamba gadini bokkalo veyaledhu
అల్లు అర్జున్ యాటిట్యూడ్ చాలా అసహ్యంగా అనిపిస్తుంది.
Kadupu manta challarakunte ventane eno theesuko.. bro.. lekunte gastrouble tho poye laga unnavu.. pantac vesuko.. bro.. chala manchidi
@@rainbow9293gudhalo kovvu ki emina tablets untey avi allu arjun ki evvandi bro tagguthundhi
సీను గాడికి మండి నట్టు ఉంది
Nijame bro... G.Balupu baaga perigindhi
@@rainbow9293Nee comment ki vachina likes aa chebuthunayi ga bro gas trouble evariko ani.
చాలా సంవత్సరాలు జైలులో ఉండి వచ్చిన సంజయ్ దత్ కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయలేదు.
Okka Pawan Kalyan tappa nee drustilo yevariki Peru vachina tattukolev oka CBN,pk tappa evaru edaga gudada vedava
యెనకటి 5 ఏండ్లు జైలుకి పోయిన వాళ్ళు ఇంత సేఫ్ గా రాలేదు. అదే పరిస్థితి ఇంకా వుంది అనుకొని వుంటారు. అందుకే ఇంత బిల్డప్.
Sanjay dutt Ippudu really down to earth
అన్నా అల్లు అర్జున్ అనే వ్యక్తి మన దేశాన్ని కాపాడే జైలు కి వెళ్ళాడు అందుకని ఈ ఓవరాక్షన్ సిగ్గు అనిపిస్తుంది అన్న
Revanth reddy ni kuda Oka case lo arrest chesaru maari ayina sarey janam vote vesi CM ni chesaru kada aah ??
Ikkada point revanth or Allu Arjun arrest lu rendu political motives tho jariginattu kanapadadam ye..
@@sriranganaidu6222 they are just the BJP's and the YSRCP game play! This AA has unfortunately struck into the deeds and greeds of YSRCP. He should know sitting at a serene place alone and think what's going on in his mind which was drove away by the useless Paytm bigots and PR gangs of URDUwood.
Evarni kaapadadu brother?
maree,puskarallo vesesad 30 mandini,mari ,andke arrest chesarle
Yes కరెక్ట్ ఈయన ఒక పెద్ద యుద్ధ వీరుడు సిగ్గు పడాలి ఈ సమాజం
ఒక కుటుంబం లో తల్లి చనిపోయి కొడుకు చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కుటుంబాన్ని ఎవరు పటించు కోవట్లేదు బలిసి నోడికి అందరు వెళ్లి పరామర్శిస్తున్నారు
ఇదే లోకం తీరు.
Ide logic pushkaralaki anuvarthisthayi
😢😢
మాస్ సినిమా కి పిల్లల్తో మొదటి రోజు వెళ్ళడ ఏంటి.. బుద్ధి జ్ఞానం లేదా
Guddha balisi vellara premier show ki,lekapothe premier ki vacchi sacchipondhi ani ani invite chesada allu arjun
ఇది ఒక డ్రామా డ్రామా ఒక స్క్రిఫ్ట్
బాధితురాలి చనిపోయిన కుటుంబానికి పరామర్శ చేయరు, ఇది నేటి సమాజం.
CBN chesaaraa
Adi ap lo kadu ts lo jarigindi
Cbn ki yemi sambandham ra babu.... Cbn 50 rojuulu vunnadu cheyyani thappuki
S bro
Pushkaralalo 20 mandhi chanipoyaru ga.mari vala intiki velli paramarishishanra?
ఎంత దారుణం అంటే.. చనిపోయిన కుటుంబానికి దిక్కులేదు.. కారణం అయిన వాడికి సానుభూతి.. 😢
ఎవరన్నారు దిక్కు లేదని
మెగా ఫాన్స్ అందరు సినిమా చూడటానికి సానుభూతి డ్రామా.
Publicity stunt only
Exactly
Mee lanti vallu mega family meda adustru kabade jaganlu 11 allu arjun jail ki valadu😂😂😂
Avunanipisthundi.ithe vishayamemante ee roju theaters full. Andulo maa family kudaa okati 😢.
True evadu cinema chudatamledu atleast sympathy vasthe loss thaggitundani plan
దీని ద్వారా ఏమి తెలుసుతుంది అంటే జనాలు బాగా కాలిగా ఉన్నారు అని 😂😂😂
Cine sheep 😂
Super, we have to enjoy movies but this FAN following, unable to understand.
Edi nijam bro
ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తే కానీ తినలేని, ఫ్రీగా బస్సులు ఏర్పాటు చేస్తే కానీ ప్రయాణించలేని, ఫ్రీగా ఏది పడితే అది ఇస్తే కానీ దేశ ప్రజలు బ్రతకలేని నిరుపేద పరిస్థితిలో ఉన్నప్పుడు, 1వారంలో 1000 కోట్లు సినిమా కలెక్షన్లు ఎలా వస్తున్నాయో వెయ్యి రూపాయలు పెట్టి సినిమా ఎలా చూస్తున్నారో, ఇంత డబ్బు ఎలా వస్తుందో, ఈ ఫ్రీ పథకాలకు ఆశపడే బానిస జనాలకు???
ఇది కరెక్ట్ ముందు మనము మారాలి
కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుని ఆఫీసులకు వెళ్లి టార్గెట్ లు కోసం కింద మీద పడిపోయే ఉద్యోగస్తులు tax లు కడుతుంటే వాళ్లకు అన్ని ఫ్రీగా ఇచ్చి రాజకీయ పార్టీ లు క్రెడిట్ తీసుకుంటే , వీళ్లేమో వెయ్యి రూపాయిలు పెట్టి సినిమాలు చూసి చొక్కాలు చింపుకుంటారు, మధ్యలో వెధవలు tax payers
మన జనాలకు సినిమాలు కు, తాగటానికి, తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, డబ్బులు ఖర్చు చేసే పిచ్చోళ్లు మన వాళ్లు
జేబులో డబ్బులు లేకపోయినా
Good Point Bro….
మన దేశంలో డబ్బు డబ్బు ఉంటే అన్ని వుంటాయి
మీరు చెప్పింది 100% కరెక్ట్
అల్లు అరవింద్ " పెద్ద "ముదురు ఏది అయిన చేస్తాడు
మొన్న నే. ప్రశాంత్ కిషోర్ నీ కూడా కలిశాడంట అల్లు అర్జున్... దాని లో భాగంగానే ... ఈ హై డ్రామా... అయ్యి వుండొచ్చు...
ఈ దెబ్బతే సినీ ఇండ్ట్రీటీ కి పాడే కట్టయడమే బయికట్ మూవీస్
నూటికి నూరుపాళ్ళు డ్రామా సింపతీ కోసం ఆడిన డ్రామా
పేదవాడికి న్యాయం జరగదు మన దేశంలో అందరికీ డబ్బు ఉన్న వారే అవసరం 💯💯💯💯💯👍👍👍
డబ్బు మాయా అంతా లోకం😂😂😂😂😂😂
అదే పేదోడు అయ్యి తే.... 10 సంవత్సరాలు జైలు 😂😂😂
దేశం కోసం,, యుద్ధం చేసి ,,,ఇంటికి వచ్చి సైనికుడికి కూడ ఇంతా మంది ఇంటికి వచ్చి పరమశిస్తు లేరు,,
కానీ ఒక్క నిండు ప్రాణం తీసిన మనిషికి మాత్రం స్వాగతం పలికారు 😂
ఇదే వాస్తవం
Nindu Pranama eppudu tisadu sandhya thetre ki allu arjun chala srlu ochadu 2 days munde thetre vallu letter icharu security ki meeku idant telsa
@KiranKumar-r5wMari inta gandaragolam yenduku jarigindi, ticketskonna publicni gaalikodileste AA avara batch varini tokkichampesaru, ayina one daylo drama playchesi bayatiki vacchadu!!!!
True bro
Cbn revanth freedom fight chesi cm ayyaraaaa
@@messreddy Both CBN, RR, freedom fighters kakapovacchu, kani itarula freedomki obstaclega vundaru, like KCR, & JAGANREDDY, OK??
మీరు చెప్పింది నిజం అన్న
పైసా మే పరమాత్మ 🙏
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మన భారత దేశం లో అతి పెద్ద బూతు శీనయ్య..
మీ విశ్లేషణ 100% కరెక్ట్
Bokka em ledu .
@@narasingarao3674 no
100 percent biased
రిమాండ్ విధించి గంటలో బెయిల్ ఇచ్చారంటే ఇండియా లోనే సాధ్యం 🙏🙄
బ్రదర్ ప్రశాంత్ కిషోర్ ను కలిసిన తర్వాత ఇదంతా జరిగింది పక్క రాజకీయం చెసారు
అన్ని వస్తువుల్లనే, న్యాయం కూడా అమ్ముదావుతుంది బ్రొ,
మన సమాజం లో విలువలు, నిజాయితీ, నీతి,... సనాతన ధర్మం.... ఎప్పుడో మాయమైపోయాయి...
మనం సినిమాలు చుడడం మానెయ్యాలి చనిపోయిన కుటుంబాన్ని కలవడానికి కనీసం ఒక్క సినిమా హీరో కూడా వెళ్ళలేదు జైల్ కి వెళ్లి ఒక్కరాత్రి పడుకుని వచ్చిన వాడిని చూడడానికి అందరూ వెళుతున్నారు డబ్బు ఉన్నవారికి మానవత్వం ఉండదని మరొకసారి నిరూపించారు
ఇది AA ఆడిన నాటకం
తల్లి ని కోల్పోయి శోకం లో ఉన్న చిన్నారుల ని మరచి నది ఈ పాడు లోకం
నువ్వు ఉన్నావ్ కదా బ్రో
అల్లు అర్జున్ సంవత్సరం జైల్లో ఉంటే బాగుండేది
న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ చేతుల్లో వుంది ఇప్పుడు.
Indian judicial system very strong
Independent body too many cases lo vachhina judgement teluputhundhi it's TRUE
Judicial system strong ga lekapothe 🇮🇳 India lo jeevinchadum chala kashtam
@janardhanjp101 అవును. చంద్రబాబు గారికి ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయం కదా? జగన్ ఎందుకు అరెస్ట్ అవ్వడు? అవినాష్ రెడ్డి ఎందుకు అవ్వడం లేదు?
@@janardhanjp101Judicial డబ్బు ఉన్న వాడికి ఒకలా లేని వాడికి ఒకలా
@@janardhanjp101Earlier judiciary was truly strong and independent. But of late it looks weak. If it continues common man losses faith in the system. Judiciary has to take it seriously and live upto expectations of people.
@@jayanaganna3109 what I say THE JUDGEMENT OF SUPREME COURT AND HIGH COURT IS THE FAVOUR OF COMMON MAN
INDIAN CONSTITUTION SAFE GUARD GA JUDICIARY SYSTEM VUNDHI
మీరు చెప్పింది 100% రైట్
చనిపోయింది కూడా ఒక అభిమాని అనే విషయం మరచి, పోలోమంటూ అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్లారు. ఒక్కరు కూడా చనిపోయిన ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించలేదు.
పైసా మే పరమాత్మ హై
U ఆర్ కరెక్ట్... this is setup.. సినిమా వాడి డ్రామాలు . . రాజకీయ అరంగేట్రమ్ కోసమే ఈ పథకాలు... ఇమేజ్ కోసమే ఆరాటం
అసలు సినిమా actors హీరోలు కానే కాదు. సిసలయిన హీరోలు ఎవరఅంటే... jai జవాన్... జై కిసాన్ .. అలాగే ఎంతోమంది కి ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలు.
It's true మూవీ తెలుగు సినిమాలలో కలెక్షన్స్ రావడం లేదు కాబట్టి ఇలాంటి వేమన ఎలివేషన్స్ ఇస్తే మల్ల జనాలపై సినిమా చూస్తారు అనే ఉద్దేశంతో చేసిన
డబ్బులున్న వాళ్లకి ఓ న్యాయం పేదవాడికి ఓ న్యాయం చనిపోయిన పేదవాడి కుటుంబానికి ఒక్కడు పరామర్శించలేదు వీడేదో దేశం కోసం జైలకెళ్లి వచ్చినోడు లాగా వీడికి అందరు వెళ్లి పరామర్శించటం పైసామే పరమాత్మ 😂😂😡✊
శీనన్న నువ్వు చెప్పింది అక్షరాల నిజం దీని అమ్మ దీన్ని మొత్తం అబద్ధమే నిజంగా నాటకాలే నిజంగా సినిమాలు
ప్రజలు దీన్ని బట్టి తెలుసుకోవలసింది ఏమిటంటే ఒకడున్నాడు ఇంకొకడు లేనివాడు
Chanipoyina valla family ni evadu patinchukovatle
Endhukante vallu normal person's kabatti
సినీ ఇండస్ట్రీకి ఇది ఒక మచ్చ హీరోలు అందరు ఆలోచించుకోవాలి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని పలకరిచే వారికంటే అల్లుని పలకరిచేవాళ్ళు ఎక్కువ వున్నారు
ప్రాణం విలువైనదా సినిమా విలువైనదా ప్రజలే నిర్ణయించుకోవాలి
Correct bro 💯%
థాంక్యూ సీనన్న నిన్ను పోలో చాలా గర్వపడుతున్న
సూపర్ అన్నయ్య❤ జై మహేష్ బాబు❤❤❤
Excellent. Super
దేశం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన సమర యోధుడు శ్రీమాన్ పుష్ప గారు జైలుకి వెళ్ళారు, తిరిగి అదే రోజు ఇంటికి తిరిగి వచ్చారు... జై పుష్ప, జై జై పుష్ప 😂😂😅
All indians are equal, but some are more equal than others with money, power and caste.
అక్కడ బాధ ఇంట్లోనే చావు కాదన్నా ఆల్ జైలుకెళ్ళినట్టుగా ఈ లింట్లోని చావు అయినట్టుగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే డబ్బున్నోడి పరిస్థితి ఇలా ఉంటే డబ్బు లేని వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటది ఆ పిల్లలకు తల్లి పోయింది తన బిడ్డలు అనాధలు అయ్యారు తన భర్త అనాధ అయ్యాడు కానీ ఆల కోసం ఆలోచించేది ఏదీ లేదు ఒక పూట కోసం ఎంత రాజకీయం అవుతుందంటే ఆలోచించడానికి కూడా వస్తుంది ఎందుకంటే రాజకీయాలు డబ్బు ఉన్న వైపు ఎలా తిరుగుతాయి అనేసి ఒక పేదవాడిని ఎంత అలసి చేస్తున్నాడు పెద్దోడు అనేది
Currect brother...manavathvan leni AA
సీఎం చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి వచ్చిన తర్వాత కలిసి నోడు నాకు తెలిసి ఎవరు కలవ లేనట్టుగా ఉంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏదో తేడాగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు కన్నా గొప్పవాడా పువ్వు గాడు
అన్ని సినిమాలను బ్యాన్ చేయాలి..అప్పుడే అక్కడ వెళ్లిన హీరోలు అందరికి బుద్ది వస్తుంది
Mony Babu Mony Power alantidi
1st భార్యను కోల్పోయిన వ్యక్తి ఇంకా తన కోసం ఎమ్ korukovadam లేదు because he's poor... భార్య మీద కొంచెం కూడ ప్రేమ లేదు వాడికి
money and power speaks louder.
అసలేం జరిగింది ...అసలేం జరుగుతుంది. ....ఏమి జరగబోతుంది ....నాకు తెలియాలి ...తెలియాలి ...తెలియాలి ...ఇట్లు సోము ఈర్రాజు అంతర్జాతీయ అభిమాన సంఘము
Exactly 💯
good analysis......just for sympathy.....
బ్రొ ఇదే అరెస్టు కెసిఆర్ లేదా జగన్ గారు చేసిఉంటే ఒక్కరు కూడా బయటకువాచేవాళ్ళు కాదు అంత భయం
Ex) సినిమా టికెట్స్ తగ్గిచిన ఒక్కడు రాలేదు
పవన్ ని టార్గెట్ చేసిన ఒక్కడు రాలేదు చిరంజీవి అమ్మ ని తిట్టిన ఒక్కడు రాలేదు
ఇప్పుడు రేవంత్ గారు సీబీన్ గారు ఉన్నారు కాబట్టి ప్రతీ వాడు మాట్లాడతారు
చిరంజీవి అమ్మ ను తిట్టినది పప్పు గాడు 😜
Super analysis bro. Unbelievable. Peddaplan a
అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసినవాళ్లకి మైండ్ లేదనీ చెప్పాలి
అన్నా మీరు చెప్పాలనుకున్నది.నేను కూడా అదే చెప్పాను వీడియో మొత్తం చూడకుండా....
Money unna valla case lo court yala respond avthundho revanth Reddy clear ga prajala madhya debate petadu excellent
Correct point cheppav bro. If TFI have love & responsibility towards public they should support the victim family.
ఇది నిజంగా డ్రామా
చనిపోయినా కుటుంబాన్ని ఎవరూ కలవలేదు, ఈ అల్లు అర్జున్ గాడిని కలుస్తున్నారు, ఏంటో ఈ లోకం
Its true sir.
Veellaku jaggade correct______
Good analysis. Our system?
అన్న నేను వారానికి రెండు లేదా మూడు సినిమాలు చుస్త కాని ఇంకా ఎ సీనిమాలు చూడను అన్న అరె అక్కడ ఒమనిషి చనిపోతే ఇంకా వల్ల బాబు హస్పటల్ లో ఉంటె మోన్న ఆర్మీ జవాన్ 40 మంది ప్రాణాలు కాపాడేందుకు అ అన్న ప్రాణాలు వదిలడు మాన TG లో AP మనుషులు మారరు అన్న
Good analysis anna
చట్టం డబ్బు ఉన్నవాడికి చుట్టం అని తేలిపోయింది... సామాన్యులకి కొన్ని సంవత్సరాలుగా... న్యాయం జరగటం లేదు..కానీ డబ్బు ఉన్నవాడికి.. ఏ ప్రజా స్వామ్య వ్యవస్థలో వున్నాము.. డబ్బు ఉన్నవాడికి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఎంతో విలువ...😢
సార్ ఇది అన్న గవర్నమెంట్ ఐతే ఒక్క హీరో కూడా పోడు.
అలాగే తెలంగాణ గత గవర్నమెంట్ ఐనా పోరు
ఇది నిజం
Srinu garu Namasthe వీళ్లు కార్పొరేట్ సిండికేట్ పేదలకు న్యాయం చేయాలని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు బైల్ ఖర్చు 4CR ప్రాణం ఖర్చు Just 25lac ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి మరియూ అల్లు అర్జున్ నుంచి వారికి సహాయం చేయాలని కోరుతూ
శ్రీను గారు తప్పు చేసిన, చేయక పోయినా డబ్బు ఉన్నవాలకి ఈ రోజు లో విలువ ఇస్తారు, కానీ అతని వల సామాన్యుడికి ప్రాణం పోతే ఎవ్వరు లెక్క చేయరు.
ఎప్పటికైనా వీళ్లు వీళ్లు ఒక్కటే బ్రదర్ తమిళ హీరోలు వాళ్ళ స్టేట్ కి ఈ చిన్న ఇబ్బంది కలిగిన అందరూ కలిసి ఏకమై ఒక దగ్గర కూర్చుంటారు, ఉదాహరణకి ఒక ఆట కోసం జల్లికట్టు అనే ఒక ఆట కోసం తమిళ్ హీరోలందరూ ఒక దగ్గర కూర్చొని మళ్లీ దాన్ని సాధించుకున్నారు. కానీ మన హీరోలకి మన రాష్ట్రం పట్టదు, రాష్టం ఏమైపోయిన అస్సలు పట్టదు, వాళ్ళు ఏదన్నా చెప్తే జనంలోకి బలంగా వెళ్తుంది, అందరు ఏకమైతే ఏదైనా సాధించొచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళ ఆస్తులు, డబ్బే ముఖ్యం, కానీ జనం మాత్రం సినిమా కి మాత్రం వేలు పెట్టి సినిమా చూస్తారు, వెళ్లకపోతే వల్లే తగ్గిస్తారు రేట్స్, వాళ్లని ఈ స్థాయిలో నిలబెట్టిన జనాలంటే పట్టదు. జనాలంటే ఓ ప్రేమ ఉన్నట్టు చెప్తారు అంత ప్రేమ ఉన్నప్పుడు టికెట్ ఎందుకు పెంచుతారు అందుబాటు ధరలు ఎందుకు ఉంచరు. ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఒక మోతాదులో ఉండాలి, యాక్టింగ్ కి ఫాన్స్ ఉండొచ్చు కానీ వ్యక్తి ఆరాధన మంచిది కాదు. వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు, దాని వాళ్ళ మీకు వచ్చేది సున్నా, ఇప్పటికైనా మారి మీ కుటుంబాన్ని, స్నేహితుల్ని మంచిగా చూస్కోండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా వెళ్లి చూసి రావాలి, వచ్చాక మర్చిపోటమే ఏదో కాసేపు సరదాగా కుటుంబంతో లేదా స్నేహితులతో అంతే కానీ టికెట్స్ కోసం కొట్టుకొని చొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదు.
అందరు వచ్చి పరామర్శించారు ఈయన్ని, తొక్కిసలాట లో చనిపోయిన ఆమె కుటుంబాన్ని పరామర్శించారా. పాపం ఆమె చిన్న పిల్లోడు ఆ బాబు ని చూసారా వెళ్లి. వాళ్ళకి డబ్బు సంపాదించుకోటమే ముఖ్యం. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇది అనుకోని సంఘటన అంతే సరిపోదు, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? పాపం ఆ పిల్లలు అన్యాయం అయిపోయ్యారు. వీళ్ళ కుటుంబం ఓ జైలు కి వెళ్లినందుకే ఓ ఏడ్చి బాధ పడ్డారే, రేపు ఆ బాబు కళ్ళు తెరిస్తే వాళ్ళ అమ్మ కనిపించదు, ఎవరు బాద్యులు దానికి, ఏదో ముష్టి డబ్బులు మొహాన పడేసినంత మాత్రాన పోయిన ప్రాణం రాదు. మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేక పోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు.
శ్రీనివాస్ గారు అదే పేదవాడికి జరిగి ఉంటే పోలీస్ స్టేషన్ లో ఎంత నీచంగా నికృష్టంగా చూస్తారు అది నేను కళ్ళారా చూశాను పేదవాడికి ఎప్పుడు న్యాయం జరగదు డబ్బులు ఉన్న వాడికి మన దేశంలో న్యాయం చట్టం వాళ్ల చుట్టాలు పేదవాడికి పోలీసులు న్యాయం చేయరు పేదవాడికి లాయర్లు న్యాయం చేయరు ఎప్పటికీ పేదవాడు పేదవాడి లాగానే బతకాలి అదృష్టం కలిసి వచ్చి వందకి ఒకరో ఇద్దరో పడతారు ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఇప్పటికి వాస్తవం ఇదే నిజం జైహింద్
నిన్నే ఈ డౌట్ vanchidi అన్న
Avunu
Good srinivas garu ,yes some thing going on there.
Sir you are Right Sir
Challa correct ga cheppav Anna badithullu ki annadaga unttam anni film industry lo avru kuda vella ladhu
ఎన్ని జరిగిన బుద్ధి రాదు జనాలకు, మళ్ళీ ఎగబడ్డారు చూడడానికి. ఛీ ఇదేం మనుషులు రా బాబు. మార్పు రావలసింది మనలోనే, అభిమానులలోనే. ఆ కుటుంబం గురించి ఎవ్వరూ పట్టించు కోలేదు.
Your take is Right.
Jagan personal lawer niranjan Reddy telangana courts ni effect chestunnaadu... Anduke jagan cases ts high court lo solve avvatleduu...
Jagan cases telusa?? Asalu dantlo entha mandi unnaroo.... Entha mandi quash ki vellaro telusa???
Yes bro you are correct money unna vallaki vaka nayam money leni vallaki vaka nayam society alaa thayarayyandi. Our system is mixed with politics
నీకు కడుపు మంట గా వుంది అనుకుంట వాళ్ళు సినిమా వాళ్ళు ఒకరి కీ కష్టం వస్తే ఒకరు వస్తారు అందరూ మన లా ఉండరు
👌👌👌అన్న
Cinema ki pokudadhu❤❤❤
అల్లు అర్జున్ గానికి సంవత్సరం జైలు శిక్ష వేయాలి
చనిపోయిన ఆమే గురించి యే నా కొడుకు మాట్లాడ రు. అందుకే sir mana సమాజం లో యింకా డబ్బున్నవాడే ఎలుతాడు
నా ఆర్మీ అని చెప్పుకునే అల్లు ఒక ఆమె చనిపోయింది, బాబు ఆస్పత్రిలో ఉన్నారు ఇంత వరకు చూడటానికి కూడా వెళ్ళలేదు, ఈ కిరి కిరీ మొత్తం కలెక్షన్స్ కోసం అనేది మనకు పూర్తిగా అర్థమైంది 😮😮😮
Yes its true
Chala correct ga matladaru anna ...ee visayam lo ..
ఇదింత సినిమా సెటప్ కలక్షన్ పెంచుకోటానికి
💯 true miru cheppindi as a genius ga think chestey answer dorkutundi manchi samajam lo bratukutunam