వైకాపా హయాంలో విజయవాడ బస్టాండ్ నిర్వహణ గాలికే | YCP Govt Neglect In VIjayawada Bus Stand Maintenance

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్ గా పేరుగాంచిన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వైకాపా ఏలుబడిలో కళావిహీనంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికుల నుంచి అద్భత ప్రసంశలు అందుకోగా...ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
    ఐదేళ్లుగా బస్టాండ్ నిర్వాహణ గాలికి వదిలెయ్యడంతో...ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 24

  • @janardanadev3845
    @janardanadev3845 2 дня назад +11

    పార్కింగ్ ఏరియా అంతా డ్రైనేజీ గబ్బు.

  • @ajayv2012
    @ajayv2012 День назад +9

    బస్టాండ్ ఎలా ఉంటె మనకెందుకు బయ్యా .... మనకి పథకాలు వచ్చావా , దొబ్బి తిని పడుకున్నామా 😂😂😂 అంతేగా

  • @janardanadev3845
    @janardanadev3845 2 дня назад +12

    బస్ స్టాండ్ నిండా ఊరకుక్కలే. పట్టించుకునే నాథుడే లేడు.

  • @janardanadev3845
    @janardanadev3845 2 дня назад +8

    కార్గో డిపార్ట్మెంట్ నిండా ఎలుకలే.

  • @ak-du3ed
    @ak-du3ed 2 дня назад +8

    Pichhodiki Adhikaram estey elagey vuntundi

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray День назад

    ముచ్చటగా మూడోసారి కేంద్రంలో
    పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి,
    నూతన రాష్ట్ర ప్రభుత్వానికి...
    నా హృదయపూర్వక
    శుభాకాంక్షలు మరియు స్వాగతం.
    ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే...
    ఇప్పుడు అంటే...
    ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా
    మల విసర్జన, మూత్ర విసర్జన
    బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు...
    కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు...
    మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు...
    టెర్రరిస్టులు, నక్సలైట్ల దుచ్ఛర్యలు
    పూర్తిగా నిర్ములించగలిగినప్పుడు...
    దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు...
    విదేశాల్లో ఉద్యోగాల అవసరత
    మన దేశ ప్రజలకు లేనప్పుడు...
    ఇతర దేశ ప్రజలకు మన దేశము
    ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు...
    ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు...
    దిగుమతులు భారీగా తగ్గినప్పుడు...
    టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు...
    (ప్రస్తుతము 34వ స్థానము)
    విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు...
    అవినీతి నిర్ములమైనప్పుడు...
    న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు...
    నేరాల శాతం 0కు వచ్చినప్పుడు...
    లంచాలు ఇచ్చి పుచ్చుకునే
    సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు...
    కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు...
    ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము
    కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం
    వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు)
    (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.)
    (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.)
    (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.)
    (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.)
    (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.)
    (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము
    గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.)
    అడుగు భూమి వృధా కాకుండా
    వినియోగములోనికి వచ్చినప్పుడు...
    ప్రకృతి వైపరిత్యాలను...
    అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా
    సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు...
    నాణ్యత కలిగిన విద్య, వైద్యము
    సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు...
    న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు...
    అన్ని గ్రామాల నుండి పట్టణాలకు,
    అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి
    మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు...
    (ఎప్పుడు కూలిపోద్దో తెలియని
    నాణ్యత లేని కట్టడము లాంటిదే
    శాంతి, క్షేమము లేని అభివృద్ధి)
    ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను
    శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో
    మన దేశము విరాజిల్లి నప్పుడు...
    అప్పుడు...
    మన దేశము గురించి గర్విద్దాము...
    ఆనంద డోలికల్లో తెలియాడదాము...
    అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము...
    దేశ క్షేమానికి, అభివృద్ధికి వ్యతిరేకమైనవి
    చేసే ప్రతి ఒక్కరూ దేశద్రోహులు...
    దేశము ఇలా ఉండాలని కోరుకుని
    ఆ దిశగా ప్రయత్నించే
    ప్రతి ఒక్కరూ దేశభక్తులే...
    ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో
    మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా
    మన తరములో మనము సాధ్యపరచగలమా?
    ఈ మెస్సెజ్ కనీసం మన రాష్ట్ర
    CM చంద్రబాబునాయుడు గారికి
    MPలు, MLAలు, నాయకులు,
    ప్రభుత్వ అధికారులందరికీ
    చేరాలని నా ఆశ...

  • @maramsrikanth4510
    @maramsrikanth4510 2 дня назад +6

    Live track nu punardharinchandi sir

  • @kirankumarvadlamudi5850
    @kirankumarvadlamudi5850 2 дня назад +3

    J CBN sir

  • @RadhaKrishna-ii9bq
    @RadhaKrishna-ii9bq День назад

    బస్సులు కూడా అలాగే వున్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం డొక్కు బస్సులు

  • @ak-du3ed
    @ak-du3ed 2 дня назад +1

    Antha Dwaraka tirumala rao mahatyam,

  • @renuvu9033
    @renuvu9033 День назад

    GALIKI VACCHINDHI GALIKEY POYINDHI

  • @naveen7736
    @naveen7736 День назад

    😢😢😢😢

  • @medivikas1970
    @medivikas1970 День назад +1

    Narakalaaa jangan gadini neeee

  • @praveenkoyyani6587
    @praveenkoyyani6587 День назад +1

    Vallu korukuntara leka meru dhaniki pette karchu ekuva rasukuntaremoo evediki telusu dheneee dhapuuu antaru telusaa ....bustand lo theatres unte college vellee all ladies and gents getting to theire creating humon pollution....

    • @ajayv2012
      @ajayv2012 День назад +2

      బస్టాండ్ ఎలా ఉంటె మనకెందుకు బయ్యా .... మనకి పథకాలు వచ్చావా , దొబ్బి తిని పడుకున్నామా 😂😂😂 అంతేగా

    • @praveenkoyyani6587
      @praveenkoyyani6587 День назад +1

      @@ajayv2012 kadhaa nenu adee cheputuna baiyaa Leni valla dhegraliki nuvu veltee padakalu gurinchi neku telisidi bustand railway station lo untee kadhu telusaa vallu enta suffer autunaro Naku telusu ....nenu dhegra undi chusa valla life style pinchen rakapotee kangaru telusaa daily needs kosam enta kasatapadlo chuste ne telisidi

    • @ajayv2012
      @ajayv2012 День назад

      ​@@praveenkoyyani6587 బాబు బద్దం , పథకాలు ఆగలేదు అని చెప్తుంటే అర్ధం కాలేదా ? జగన్ లా సంవసరానికి 250 పెన్షన్ పెంచి మోసం చెయ్యట్లేదు .. చేపినట్టే 1000 పెంచి పంచుతా అంటున్నాడు ..
      అలాగే బస్సు స్టాండ్ ల అభివృద్ధి కూడా ముఖ్యం .. వాటి నుండే ఆదాయం వచ్చేది .. అవే డబ్బులు పంచుతారు ..

    • @praveenkoyyani6587
      @praveenkoyyani6587 День назад +1

      @@ajayv2012 Babu budget padhanamam me Babu epude 1000 rs penchadu ani annav kadha enthaka mundhu echina hamiluu emi chesadoo chepu kasta vintaa same time evedu penchedom start evedu estunadoo chepu marii ....develop cheyali I know below poverty unavali develop cheste nee devudu vallani enka devistadu ....mari Babu narakamee gaaa

    • @naveen7736
      @naveen7736 День назад

      Paytm 😂😂😂😂

  • @VJCOLORS
    @VJCOLORS День назад

    Meeru inka YSRCP tho Godava aapi...Rashtram gurinchi aalochinchara?¿

  • @prasadakula46
    @prasadakula46 День назад

    Very good.