What Is Deep Seek | Why It Is Creating Goosebumps in Global AI Leaders || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • చాట్‌ GPT.! టెక్ ప్రపంచంలో టాప్‌ ప్లేస్‌ని కైవసం చేసుకున్న చాట్‌ బాట్ ఇది. A.I రంగాన్నీ పూర్తిగా మార్చేసింది చాట్‌ GPT. దాని తర్వాత గూగుల్‌ జెమిని, కోపైలట్‌, పెర్‌ ఫ్టెక్సీటీ.. లాంటి పలు GPTలు వచ్చినా చాట్‌ GPT హవానే కొనసాగింది. ఐతే హఠాత్తుగా కొన్ని రోజుల ముందు టెక్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ చాట్‌బాట్‌ మోడల్‌..చాట్‌ జీపీటీకి ధీటైన పోటీ ఇస్తోంది. AI రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్న ఆ చాట్‌బాట్‌...అగ్రరాజ్యంలోని షేర్‌ మార్కెట్లనూ షేక్‌ చేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క...ఇక నుంచి మరోలెక్క అనేలా సునామీ సృష్టిస్తోంది...ఆ చాట్‌ బాట్‌. అదే చైనాకు చెందిన డీప్‌సీక్‌. తక్కవ వ్యయం..తక్కువ సమయంలో రూపొందిన డీప్‌సీక్. ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన చాట్‌బాట్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని ఆశ్చర్యానికి గురచేసిందీ..డీప్‌సీక్‌. మరి అనతి కాలంలోనే అనూహ్య మార్పులు తీసుకొచ్చిన డీప్‌సీక్‌ ప్రస్థానమేంటి? ఇదెలా పని చేస్తోంది? దీనివల్ల అమెరికా కలవరపాటుకు గురవడానికి కారణాలేంటి.?
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvandhrapradeshlive
    #latestnewsupdate
    ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
    #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/49fdNLu
    ► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvandhraprades
    ► Follow us on Instagram : / etvandhrapradesh
    ► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
    ► Like us on Facebook: / etvandhrapradesh
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Комментарии • 21

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 6 дней назад +7

    ఏదైనా సాధించాలంటే ముందు మెరిట్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. అది జరగనంతవరకు దేశం ఏది సాధించలేదు.

  • @chudutv3986
    @chudutv3986 6 дней назад +4

    అంతే మన బతుకు..
    ఎవరో సహాయం చేస్తే వాటి మీద..
    మాట్లాడుకుంటూ బతకటమే..
    మనం ఏమన్నా సాధించాం అనేది ఆలోచించండి..
    మాటలతో పనులు జరగవు..
    పని చేస్తేనే పని జరుగుతుంది..
    52 కోట్లతోటి.. వాళ్ళు సమాధానం చెప్పగలిగారు..
    వాళ్లని మనం తిట్టడం తప్పించి ఏమీ చేయలేం..
    ఇప్పుడు వాడు చేసిన దానివల్ల అమెరికా తగ్గాడు..
    అది మనం కూడా మేలు జరిగింది..

  • @rajupolepalli6102
    @rajupolepalli6102 4 дня назад

    ఉదాహరణకు నేను ఒక ఆయుర్వేదిక్ కంపెనీ 2017లో స్టార్ట్ చేశాను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పదివేల రూపాయలు ఖర్చుపెట్టి నేను రెన్యువల్ చేసుకుని ఉన్నాను ఇప్పుడు ఆ రెన్యువల్ రేటు 75,000 అయింది ఎప్పుడు మన భారతదేశం పైకి వచ్చేది

  • @rajupolepalli6102
    @rajupolepalli6102 4 дня назад

    మనదేశంలో లంచగొండితనాన్ని నిర్మూలిస్తే మన భారతదేశం కూడా చైనాను మించిపోతుంది ఏ ఒక్క చిన్న పరిశ్రమ పెడదాం ఉందా ఎన్నో అడ్డంకులు పెడుతున్నారు మన ఆఫీసర్లు

  • @rameshb6805
    @rameshb6805 6 дней назад +4

    పనిసంస్కృతిని గౌరవించే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది.
    పనికి అంటరానితనం అంటగట్టే
    మనం ఆవు ఉచ్చ దగ్గర ఆగిపోయాం.

    • @rajeshwargarrepally6445
      @rajeshwargarrepally6445 6 дней назад +1

      నిజం చెప్పారు. 30-35 మార్కులు వచ్చినోడికి IIT లలో సీటు ఇస్తున్నారు. 90 మార్కులు సాధించిన వాడికి సీటు ఇవ్వడం లేదు. కాబట్టి ఇలా ఏడ్చింది 😢

    • @Noame114
      @Noame114 6 дней назад

      Kallu terava ra babu… oka desham oka ganatha sadinchindi ante chalu nee lanti purugulu aaharam kosam desani tadataru.. nuvvu sadinchavu aavu vucha taginodi vucha nuvvu taagutunnava.. andarilage neeku ee desham avakasam enchindi gaa.. aavu vucha maniki mukyama kaada ane daggare nuvvu aagi poyavu

    • @himajabobba3023
      @himajabobba3023 5 дней назад

      Thappu 30 40 kadhu tallent undhi IIT lo chadhivi Foreign vellipovatam ledhaa. Brain drain agali. Government mundhu tallent unna valaki oppertunity evvali​@@rajeshwargarrepally6445

  • @sunilpamulapati
    @sunilpamulapati 7 дней назад +4

    It is starting stage but it is very accurate rate is nearly 100 percent but chat gpt makes some mistakes

  • @RamanjuluA
    @RamanjuluA 5 дней назад

    ఇండియాలో ఉన్న ఇంజనీర్స్ ఎందుకు డెవలప్ చేయలేదు ఇండియా గవర్నమెంట్ ఇలాంటి టెక్నాలజీ కి సపోర్ట్ చేయాలి

  • @bogeanreddy
    @bogeanreddy 5 дней назад

    Deepseek కి అమ్మమొగుడు onpassive వస్తుంది

  • @syamprasad3517
    @syamprasad3517 7 дней назад +1

    Book le am panicheyadam ledu

    • @mpk8596
      @mpk8596 6 дней назад

      Thaylessi poindha 😁😁😁😁😁

  • @pradeepnarayan5610
    @pradeepnarayan5610 6 дней назад +2

    10:41…Did he just say “ trump gaadu”

  • @katikarpraveen
    @katikarpraveen 7 дней назад +2

    Where is india stands?

    • @informationfactor
      @informationfactor 7 дней назад

      India right now stands at hindu vs muslim...we only want to compare with Pakistan not china

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 6 дней назад

    Banish sankellu vadili manam kuda sonthamga Edina cheyagalagali

  • @Jyothi_69
    @Jyothi_69 6 дней назад

    Y are too late

  • @Abhi-uj7gf
    @Abhi-uj7gf День назад

    Reservation teeseste bavundedi

  • @venkatsai6496
    @venkatsai6496 2 дня назад

    India lo anta ku minchi developers unaru.
    But no use .. selfish fellows in India