Midi Tenale madi tenale- Indra 🤩 Who can forget Tenali Ramalinga ❓ He was not only poet but also a comedian. He became poet because of boon but comedian because of curse. 🤩 Sri Krishnadevarayalu was a Kannadiga. I wonder if Tenali Ramalinga was from Telugu or Kannada.
ఇది తెనాలిలో నాకు తెలుసు టిఫిన్ బాగుంటుంది
ఉపాహారము మాధుర్యమా లేక మీ మాటలా.. చెప్పలేము స్వామి.. మీ వివరణ అంత అద్భుతము..ప ళ ని స్వామి గారు తరువాత స్వాత్చమైన తెలుగు భాష లో వివరణము
చాలా బాగా చెప్పారు మీరూ 😂🎉
మీ తెలుగు ఉచ్చారణ చాలా చక్కగా శ్రావ్యంగా వుంది !!!!👌👌👌
మీరు మాట్లాడే విదానం నాకు చాలా బాగుంది అన్నగారు స్వచ్ఛమైన తెలుగు చెవిలో అమృతం పొసినట్టు ఉంది
ధన్యవాదాలు
Yes..
1986 to 2024...
Taste wonderful
అన్నా తెలుగు ఎంత అర్చంగా మాట్లాడినా అని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు కేవలం మిమ్మల్ని చూశాను
మా తెనాలి,మా సుబ్రమణ్యం (మణి కేఫ్ )హోటల్ టీఫిన్ అదుర్స్
Brother once plan for Hyderabad also
చాలా ఆలస్యమైనది వీడియో....కమ్యూనిటీ అని ఆంగ్లము ఉపయోగించారు.
mee telugu chala bavundi...
Chala ahladaparustharu mee karyakramalatho anna meeru. Oka chinna kaanuka
హృదయ పూర్వక ధన్యవాదాలు చైతన్య గారు..
@@LOKFOODBOOK anna meeru vudyogam emanna chesthara leda youtube matramena
@@chaitanyam7392ప్రస్తుతం యూట్యూబ్ మాత్రమే చైతన్య గారు
@lokfoodbook, గారు, warangal chowrastaa, krishnabhavan Vella galaru
Mee Telugu chala bagundhi..👌🏻
Hotel bagundi neat gaa
హాయ్ లోక్ నాథ్ గారు, చాలా గ్యాప్ వచ్చిందండి, వీడియో 👍
ఎలా ఉన్నారు బ్రహ్మం గారు
Dosa super
Owner is very honest, very good ❤
Nice video Anna ❤❤.
Bashabagaundhi
జంగారెడ్డిగూడెం లో రాఘవ కేఫ్ ఉంది ఫుడ్ బాగుంటది
నాన్నా తమ్ముడు
ఎక్క పోయావు
చాలా రోజుల తరువాత
Happy na
Bagunara Anna Garu mee chitrikarana baguntundhi meeru Telugu kalamma Thalli Mudhu Bidda Dhanyavadhalu🎉🎉🎉🎉
ధన్యవాదాలు నవీన్ గారు
@@LOKFOODBOOK 👍🏽👍🏽
super sir. pls come to nellore
ఇప్పుడు హోటల్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పదిమందికి ఉపాధి చూపించడమే కానీ హోటల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అప్పులు పెరుగుతున్నాయి
Ongole antey merey gurthukuvacharu
Chaalaa Bagundi mee telugu
Hi bhaiya chilakaluripet peta lo guntur subhani Malpuri start chesaru danini kuda explore cheyandi bro
❤
SIR MEE VOICE SUPERRRRRRRR SIR
Midi Tenale madi tenale- Indra 🤩
Who can forget Tenali Ramalinga ❓
He was not only poet but also a comedian.
He became poet because of boon but comedian because of curse. 🤩
Sri Krishnadevarayalu was a Kannadiga.
I wonder if Tenali Ramalinga was from Telugu or Kannada.
ఏంటి అన్న గారు ఈసారి చాలా రోజులు గ్యాప్ వచ్చింది
S బ్రదర్
అవును గురుముర్తి గారు దగ్గర దగ్గరగా రెండు నెలలు.మరో వ్యాపకం లో ఉండటం వలన👍
🎉
After long gap loknath anna
Nice video 📸📸📸❤❤❤😊😊😊
ధన్యవాదాలు అనీల్ గారు
@@LOKFOODBOOK 😀😀❤️❤️🙏🙏
Where in Tenali
నోరు ఊరిపోతుంది....
What happened brother...no videos from you
Address pettandi
Nenu Chaala saarlu tinnanu ... Idly Ok but Chutneyy Baavundadhuuu
Bro
Me videos ki chala Gap vastundhi Anna
Chiken Pokodi bandi interview chastara. Anna repalle
మీరు నాణ్యత ఇస్తుంటే చాలు..నేను రేపల్లె వచ్చినప్పుడు మీ బండి వద్దకు వస్తాను
@@LOKFOODBOOK okay Anna
Adress please
అన్న చాలా రోజులు అయ్యింది మీ స్వరం విని
👍
Hai sir.. Yela vunnaru
బావున్నాను..మీరు ఎలా ఉన్నారు
@@LOKFOODBOOK fn sir
మీరు ఏం కెమెరా వాడుతారు అన్న.
తప్పక తెలుపగలరు. 🎉
Canon 80d
Back ground music embarassing... please stop it.
One month nunchi em ledu
వేసవి వల్ల కొంచెం ఆలస్యం
Nenutenalopanichasanuh9telledu
ఇప్పుడు లేదుగా తీసేసరుగా. హోటల్ క్లోజ్డ్ 😢.