సందర్భంగాలేని ఈ అసందర్భపు స్కిట్ తో సమాజానికి ఏ సందేశం యివ్వాలని ఈ అల్పత్వం చేసినట్టో! అంటే జనానికి ఎంటర్టైన్మెంట్ చేయటానికి ఓ దిగజారుడు భావన ఆధారంగా చేసుకుని రచయిత గారు శరీరంలోని ఏ భాగపు కుతి తీర్చుకున్నట్టో మరి! రచయిత మనోభీష్టం ప్రకారం " అత్యంత నీచంగా దిగజారిపోయిన స్త్రీ ప్రపంచం ఉన్నట్టా??????? లేదా అంతకంటే పరమ నీచంగా దేశ పోలీసు శాఖా పరమైన ప్రవర్తనా నీచత్వం బహిరంగంగా రాక్షసత్వం రాజ్యమేలుతోందా ??????? లేదా జబర్దస్త్ వీక్షకుల మనోవికారానికి సానుకూలంగా స్కిట్ వ్రాసినట్టు శ్రీశ్రీ శ్రీ రచయిత మహాదేవుడు సంబర పడిపోయిన దిగజారుడుతనంలో అత్యంత అల్పత్వ స్థాయిలో ఆ వికృత చంచల స్వభావం మేథావి గారు ఉన్నట్టా ????? ఏది ఏమైనా " కూసింత సామాజిక కామన్ సెన్స్ అవసరం ఎంతైనా ఉండాలి " అనిపించటం లేదూ ! జై హింద్
Police station lo jarige dardidralanu chala comedy ga chupincharu super
Appati Jabardasth episodes enni saarlu aina chudachu ❤️
Avanu
Adaragottaru andaru.
Script adaraho🎉
రేష్మి కి ఓవర్ యాక్షన్ అయింది బాగ నువ్వు ఒక ఆడ దానివే రేష్మి
Vinod...pakka...l ...
సందర్భంగాలేని ఈ అసందర్భపు స్కిట్ తో సమాజానికి ఏ సందేశం యివ్వాలని ఈ అల్పత్వం చేసినట్టో!
అంటే జనానికి ఎంటర్టైన్మెంట్ చేయటానికి ఓ దిగజారుడు భావన ఆధారంగా చేసుకుని రచయిత గారు శరీరంలోని ఏ భాగపు కుతి తీర్చుకున్నట్టో మరి!
రచయిత మనోభీష్టం ప్రకారం " అత్యంత నీచంగా దిగజారిపోయిన స్త్రీ ప్రపంచం ఉన్నట్టా??????? లేదా
అంతకంటే పరమ నీచంగా దేశ పోలీసు శాఖా పరమైన ప్రవర్తనా నీచత్వం బహిరంగంగా రాక్షసత్వం రాజ్యమేలుతోందా ??????? లేదా
జబర్దస్త్ వీక్షకుల మనోవికారానికి సానుకూలంగా స్కిట్ వ్రాసినట్టు శ్రీశ్రీ శ్రీ రచయిత మహాదేవుడు సంబర పడిపోయిన దిగజారుడుతనంలో అత్యంత అల్పత్వ స్థాయిలో ఆ వికృత చంచల స్వభావం మేథావి గారు ఉన్నట్టా ?????
ఏది ఏమైనా " కూసింత సామాజిక కామన్ సెన్స్ అవసరం ఎంతైనా ఉండాలి " అనిపించటం లేదూ ! జై హింద్