Super Idea madam, Actually present ga Steel lo Vandukuntunnam kada Aluminium manchidi kadani, Idi best idea Rice 🍚 Vandukovataniki, endukante Steel rice cooker kisam Chusthe Chala price lu unnai + market lo antha ekkuva avalability lev, better idea idi Steel bowl lo అన్నం vandukovataniki
@@patnamlopalleturu-pinnakapadma multi cooking చెయ్యవచ్చా.. means two bowls lo oka sari వండుకోవడం.. అంటే ప్రెషర్ కుక్కర్ లాగా పప్పు అన్నం రెండు ఒకసారి చెయ్యవచ్చా..
@@patnamlopalleturu-pinnakapadma Aunu Amma.. ee pedda tip valla chala easy ga rice vandesthunnanu.. ee madhya prathi roju annam rice cooker lo pettukune appudu mimmalni gurthu chesukuntunnanu 🙏
నేను 16 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు అలానే వాడుతున్నాను.నేను లోపల గిన్నె ఇత్తడి గిన్నె పేడతాను.ఇప్పుడు అసలు అన్నం విడిగా వండను. అప్పుడు అప్పుడు ఆదుగున నీళ్లు పోసి పిండిన నిమ్మచెక్కలు వేసి అన్నం గిన్నె పెడతాను.ఆరోగ్యం కి మంచిది అని ఇత్తడి గిన్నె లో వoడుతాను.పైన ప్లేట్ మీద గుడ్లు, గుగ్గిలు,గణసుగడ్డలు,అల్లు గడ్డలు లాంట్టివి కూడా పెట్టుకోవచ్చు.
బావుందండీ ,మేమైతే. 20 సం, నుంచి , రైస్ కుక్కర్ గిన్నె లో నీళ్ళు పోసి అన్నం గిన్నె మీద ,చిన్న బేసిన్ పెట్టి, పైన ,బీరకాయ పప్పు కలిపి పెట్టచ్చండి ,ఎదైనా సరె ,రెండు ఒకసారి అవుతాయి
ఆంటీ, ప్లీజ్ ఒక చిన్న సలహా ఇవ్వండి, నేను మా ఇంటి ముందు నీడ కోసం ఒక పొగడ చెట్టు July నెల లో నాటాను . దానికి ఒక సారి మాత్రమే కొత్త ఆకులు వచ్చినవి మరలా రాలేదు ఏమి చేయాలో చెప్పండి ప్లీజ్
అమ్మ నేను ఎప్పుడూ చూడలేదు ఇలా రైస్ కుక్కర్ లో గిన్ని పెట్టి వండటం మొదటి సారి చూస్తున్నాను నేను కూడా ఈసారి ఇలా చేస్తాను అడుగున ఎన్ని నీరు పొయ్యాలి అమ్మ .చెప్పగలరు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేడంగారు నా రైస్ కుక్కర్ అల్యూమినియం బౌల్ కదా పారేద్దాం అనుకుంటు మనసు ఒప్పక పక్కన పడేసి పెట్టాను , ఇప్పుడు మీరు చెప్పిన ఐడియాతో అన్నం వండుకుంటాను, thanks andi
Padma Garu, meeru cheppina tip bagundi. Today I tried ur chicken pickle recipe. It’s very tasty. Missed ur contact no. In my new phone. Please give me a ring. I am anuradha from vizag
Wow what an idea aunty garu first time ela kuda annam cook cheyyachu ani thelisindhi. Direct ga aithe chala waste avuthundhi. Thanks amma👏👏
Anduke antaru mari "common sense is not common for all ani" Sametha
చాలా బాగా చెప్పారు ఆంటీ, thankyou
Thank u so much madam ela chayalani maku assalu telidandi chala bagundi me aidia supper mato share chasaru me manasu mancjidi madam 👍👍
Super Idea madam, Actually present ga Steel lo Vandukuntunnam kada Aluminium manchidi kadani, Idi best idea Rice 🍚 Vandukovataniki, endukante Steel rice cooker kisam Chusthe Chala price lu unnai + market lo antha ekkuva avalability lev, better idea idi Steel bowl lo అన్నం vandukovataniki
Chala use ఇయ్యే vedio chesaru thank you అమ్మ 🙏Rice కుక్కర్ లో curry cheyadam kooda chupinchandi అమ్మ 😊👌
అలాగే అనిత ఎలా ఉన్నారు
@@patnamlopalleturu-pinnakapadma multi cooking చెయ్యవచ్చా.. means two bowls lo oka sari వండుకోవడం.. అంటే ప్రెషర్ కుక్కర్ లాగా పప్పు అన్నం రెండు ఒకసారి చెయ్యవచ్చా..
@@hareeshagunturu388 hai
Idea chaaaaala heathy idea aunty garu.aluminium bowl lo direct ga vandakunda steel bowl manchidikada health ki.thanku
Hi padma garu
Ur idea gud nenu alage rice cook chesanu ...
Thank you so much ma’am. Chaala helpful vedio🙏
Hi andi elaunnru ,ee roju manchi useful video share chesaru ,andhari ki ee tip use authundhi ,thanks for sharing .
6 year s nunde vanta chestunna naku teledu ela chestarani very thanks mdm
Memu boul petteledu direct ga cook chesthamu. But it's very usefull madam.
super amma thanq very much ila cook chesthe rice waste avvaledhu super tip andi
Thank you Amma.. I was waiting for this video. Chala useful Amma edi.. 🙏
అవునా Reena
@@patnamlopalleturu-pinnakapadma Aunu Amma.. ee pedda tip valla chala easy ga rice vandesthunnanu.. ee madhya prathi roju annam rice cooker lo pettukune appudu mimmalni gurthu chesukuntunnanu 🙏
Me videochusanu useful repu vandutanu andi thank you andi
👍
Very useful. Thank you madam!
Where are you getting these ideas andi. Super...
*Super Krishna teja for your question,nice aunty garu*
థాంక్యూ శ్రవణ్
Nenu eppati numcho wait chestuna video amma
Thannk you aunty ..nenu chala sarlu adagalankunnanuu...thank you 😊
Super vundi....kaani...vedi annam lo plastik spoonu petti ...deku thinnavu...aarogyaaniki manchidenaa
నేను 16 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు అలానే వాడుతున్నాను.నేను లోపల గిన్నె ఇత్తడి గిన్నె పేడతాను.ఇప్పుడు అసలు అన్నం విడిగా వండను. అప్పుడు అప్పుడు ఆదుగున నీళ్లు పోసి పిండిన నిమ్మచెక్కలు వేసి అన్నం గిన్నె పెడతాను.ఆరోగ్యం కి మంచిది అని ఇత్తడి గిన్నె లో వoడుతాను.పైన ప్లేట్ మీద గుడ్లు, గుగ్గిలు,గణసుగడ్డలు,అల్లు గడ్డలు లాంట్టివి కూడా పెట్టుకోవచ్చు.
Electric rice cooker lo itthadi ginne pettoccha ??
అసలు ఇత్తడి గిన్నే అయితే స్టవ్ మీద డైరెక్ట్ గానే వొండు కోవచ్చు. దీనిలో పెట్టాలిసిన అవసరం ఉండదు. ఆరోగ్యనికి ఏమి తేడా రాదు.
Baaga petandi
@@111saibaba ithadi ginna ok kani vidiga vandithe pogadam avthundhi .dhaggara undavalisina Pani leadhu .neenu school ki velletapudu petti swich on chesi velathanu . vachinappudu udiki vediga unttundhi wom padi
@@Kushi864 neenu alane vanduthunnanu andi .
Nenu ee roju try chesanu steel ginnekuda use avutundi
Andulone ondukovochukada andi ila enduku use enti
Aluminiam not gd for hlth
బలే ideas కనుక్కున్నారు, అందరికీ ఉపయోగం, మీరు పరోపకారి అన్నమాట 🌷🌷tq
Try chesanu ma’am. Excellent idea andi. No wastage. Tqsm 🙏
🤩 😍 wowww. Super idea aunty👌👌.
Thank you very much auntie.. na rice cooker kinda pette holes plate poindi..appati ninchi use cheyyatam ledu.. mee valla Naku bulb 💡 veligipoindi...🙏🙏
Nakkuda andi.. Tnx padma garu
Good idea andi.
Aluminum ani nenu rice cooker lo vandanu andi.
Me video chusina tharuvatha nenu kuda steel vessel lo vanduthanu andi
Thanku very much aunti very useful tip
Thank you Aunt.
Thanku aunty. Useful tip
Thank you aunty garu❤
Very nice easy method thanku mom,i will try.
Thanku
Rajeswari hi padma garu yela vunnaaru nenu ila yeppudu vandaledhandi directga aa ginnelone rice pedathaanu ee tip baagundi
థాంక్యూ రాజేశ్వరి గారు చాలా రోజులైంది మీతో మాట్లాడి
Maku use avuthundi thank you aunty Garu
Wow Amma garu 💐👍🏻
స్టీల్ గిన్నె use అవుతుందా డేంజర్ కదా
Steel ginna pettocha andi?
Excellent tip❤
నేను 20 ఇయర్ నుండి ఇలా ఈడ్లి రైస్ కూర ముక్కలు పెడతాను
Good idea amma.... Nenu first time chustuna....
అవునా మహేష్ నేను చాలా సంవత్సరాల నుంచి ఇలాగే వండుతాను
Avunu amma.....
ThnQ so much... 😊
Thanku medam 🙏👌
Very useful tip.up to now wasted rice.
Hi andi only steel de use cheyala leka aluminium bowls kuda use cheyocha please cheppandi
పెట్టుకోవచ్చు అండి ఏదైనా లోపల పెట్టే గిన్నె ఫ్లాట్ గా ఉండాలి
Good 👍 trick
Memu ellane chestaamu..chakkaga andariki teliya chesaaru
Nice idea aunt garu
So good amma usefull video
Thnq soo much aunty
Hi Padmagaru kura gummaditho curry alage inkem chestharo chepandi
అనిత నాకు కూడా చాలా ఇష్టం అండి గుమ్మడికాయ కూర తప్పకుండా చేసి చూపిస్తాను
బాగుందిidea
ఇలాగే చేస్తా నేను కూడా
Amma bàgunnaru namastay super
Aunty only steel patharene pettala.. Aluminiyam vaadochha
ఇప్పుడు కొందరు వద్దు అంటున్నారు అప్పుడప్పుడూ పర్వాలేదండి
Thnkyou aunty
నేను గిన్నె అడుగున నీళ్ళు పోసి ఇడ్లీ ప్లేట్స్ పెడతాను చాల చక్కగా వుడుకుతాయి
Thankyou
Nenu plane chestanu Kani cooker lopala balck ipoindi adinthomina vadalledu cooker kuuda twaraga padipindi
నాకైతే ఇప్పటికి కుక్కర్ పనిచేస్తుందండి మేము దుబాయ్ లో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు వాడాం
bagaa chepparu
బావుందండీ ,మేమైతే. 20 సం, నుంచి , రైస్ కుక్కర్ గిన్నె లో నీళ్ళు పోసి అన్నం గిన్నె మీద ,చిన్న బేసిన్ పెట్టి, పైన ,బీరకాయ పప్పు
కలిపి పెట్టచ్చండి ,ఎదైనా సరె ,రెండు ఒకసారి అవుతాయి
నేనెప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ట్రై చేస్తాను
Ela rice vandutunte konchem water rice lo undi potundi .em cheyali Amma..
మీరు కుక్కర్ లో పెట్టే గిన్ని కూడా ఫ్లాట్ గా ఉన్న గిన్నె పెట్టుకోండి
మా మమ్మి గత 25 సం. ల నుండి ఈ విధంగానే అన్నం వండుతుంది అంటీ
అవునా శ్రీనివాస్
ఆంటీ, ప్లీజ్ ఒక చిన్న సలహా ఇవ్వండి, నేను మా ఇంటి ముందు నీడ కోసం ఒక పొగడ చెట్టు July నెల లో నాటాను . దానికి ఒక సారి మాత్రమే కొత్త ఆకులు వచ్చినవి మరలా రాలేదు ఏమి చేయాలో చెప్పండి ప్లీజ్
ఇప్పుడు వస్తాయండి
Cooker ginne padaipoda amma
పడిపోదు అండి
Good video madam
Ila konnellu vandi rice ginne lopala anta padayipovadam,malli kottadi konadam chesanu.ala madakunda,colour change avakunda edaina technique unte cheppandi.colour marakudadani nimmachekkalu vesi kuda chusanu.ika ippudu cookerlo vandutunnanu amma.
మీరు రోజు నీళ్లు పోసినప్పుడు నిమ్మకాయ వేయండి లేకపోతే అప్పుడప్పుడు నీళ్లు పోసి వెనిగర్ వేసినా కూడా గిన్నె చాలా బాగుంటుంది
Nice video aunty
అమ్మ నేను ఎప్పుడూ చూడలేదు ఇలా రైస్ కుక్కర్ లో గిన్ని పెట్టి వండటం మొదటి సారి చూస్తున్నాను నేను కూడా ఈసారి ఇలా చేస్తాను అడుగున ఎన్ని నీరు పొయ్యాలి అమ్మ .చెప్పగలరు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి
Steel bowl lo pettanu but avaledu rice ela pettano alage undi em cheyali
రైస్ కుక్కర్ లాగా గిన్ని కూడా ఫ్లాట్ గా ఉండాలి
I am using same method for 20 years.
మేము కూడా 20 సంవత్సరాల నుంచి వాడుతున్న ఈ పద్ధతులేనండి
మీరు విడియో చేయటం అది బాగోక పోటం ఎప్పుడైనా జరిగిందా.బాగోక పొటం కాదు , useful video's అంటే బాగుంటుంది పద్మ గారు నమస్తే
Power consumption ekkuva avuthundi kadha
ఎక్కువ అవ్వదు అండి
Nice
మేము
Hai andi
🙏🏻👌👌
❤
Rice methhaga avthundi
బావుంటుందండి రైస్
అన్నం గిన్న పై కూడ మూత పెట్టాలి నేను అలాగే వండుతాను , ఒక సారి మూత పెట్టకుంటే అన్నం కాలేదు
మాకైతే అవుతుందండి పర్వాలేదు పెట్టుకున్న నష్టం లేదు
👌👌👌👌👈
లోపల బౌల్ మాడిపోతుంది నాకు అలా cook చేసేటప్పుడు
మీరు గిన్నెను ఎంతసేపు ఉంచుతున్నారు
@@patnamlopalleturu-pinnakapadma warm lo pade antha వరకూ ఉంచుతాను
@@patnamlopalleturu-pinnakapadma i tried today it came super .
కరెంటు కుక్కర్ గిన్నె నల్లగా అవుతోంది పద్మ గారూ ఇలా వండితే
ఆ గిన్నెలో కొంచెం నిమ్మకాయ నీళ్లు వెయ్యండి
Ellanti biyam
సోనా మసూరి రైస్
మాకు అన్నం మెతుకు విడివిడిగా కాక ,ఇంకొంచెం అతుక్కుని వుండాలి.నీళ్ళు ఎక్కువ పోయమంటారా పద్మ గారూ.
కొంచెం నీళ్లు ఎక్కువ పోయండి బాగుంటుంది
@@patnamlopalleturu-pinnakapadma Thanq amma.
ఈ ఐడియా తెలీదండి గుడ్ idea👏👏👏
Thankyou madam
హాయ్ ఆంటీ మేము ఎప్పుడు రైస్ కుక్కర్లో గిన్నీ పెట్టి వండటం చూడలేదు ఇదే మొదటిసారి అమ్మ మేము ట్ర్య్ చేస్తాము ,సూపర్ వీడియో🤗🤗😊😊👌👌👌
అవునా సుజాత
Mam .. thanks so much for showing rice cooker cooking 👍👍👍
Nenu ilage vandedani. Kani idhi kuda manchidi kadani mantana satyanarayanaraju garu chepinapudu manesanu.
మేడంగారు నా రైస్ కుక్కర్ అల్యూమినియం బౌల్ కదా పారేద్దాం అనుకుంటు మనసు ఒప్పక పక్కన పడేసి పెట్టాను , ఇప్పుడు మీరు చెప్పిన ఐడియాతో అన్నం వండుకుంటాను, thanks andi
👍
Thank u so much Amma ,nice tip .💐💐
Very useful tip padmavathi garu👏👏🤝
Steel okatena andi inke pathryna tesukovocha??
Neenu elaney peidathanu amma
Padma Garu, meeru cheppina tip bagundi. Today I tried ur chicken pickle recipe. It’s very tasty. Missed ur contact no. In my new phone. Please give me a ring. I am anuradha from vizag
ఆంటీ గారు మీరు ఒక సారి చూపించారు. రైస్ చాలా బాగుంటుంది ఆంటీ.
Amma I love u so much my name raju pizzzz
Super
Namaste ma tq meru manchi vedio petaru
ఆంటీ అన్నం గట్టిగా ఉండదా
గట్టిగా ఉండదు అండి మీరు ట్రై చేసి చూడండి
Super Andi