Vizag Steel Plant : అక్టోబరు 1 నుంచి ఉద్యమ ఉధృతికి సిద్ధం | 2 States - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 59

  • @jsrinivajsarao7603
    @jsrinivajsarao7603 Месяц назад +28

    మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయండి 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందన్నారు చేతకాదా

    • @srinivask483
      @srinivask483 Месяц назад

      NE SYCO GADU 12LAKHS KOTTULLU DHOCHUNADU IPPINCHI BIDDA 6 PATHAKALLU KHADHU INTIKI ONE LAKH IIVACHU BIDDA

  • @melodytech5520
    @melodytech5520 Месяц назад +21

    చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రస్తుతం డ్రామా నడిపిస్తున్నాడు

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 Месяц назад +22

    కాంగ్రెస్ ఉన్నప్పుడు... పరిశ్రమలు నిర్మించి జాతి సంపద పెంపోందించారు...... Bjp tdp మాత్రం... వీరు పరిశ్రమలు పెట్టడం చేతకాదు... కాని ఉన్నావాటిని అమ్మేస్తున్నారు...... Bad govt

    • @bongusivaprasad1902
      @bongusivaprasad1902 Месяц назад +2

      ఇదంతా దేశం కోసం ధర్మం కోసం
      నో కామెంట్ ప్లీజ్. కామెంట్ చేశారా దేశద్రోహులు అయిపోతారు

    • @bharish3297
      @bharish3297 Месяц назад

      Deshadrohi 😂😂

  • @gjayapalreddy529
    @gjayapalreddy529 Месяц назад +9

    దుర్మాగాం రాజమేలుతుంతసేపు పరిస్థితి ఇలాగే ఉంటుంది

  • @Kishorer437
    @Kishorer437 Месяц назад +24

    అవకాశవాదం ఇంటి పేరు
    మూర్ఖత్వం ఒంటి పేరు
    చేతగానితనం మారుపేరు
    మూడూ కలిస్తే దేమూడు

  • @raviteja7593
    @raviteja7593 Месяц назад +13

    Appuravathi Andhra ni munchesthadhi 😏
    రేపు అక్టోబర్ 1 నాడు 3000 కోట్ల అప్పుకి వెళ్తున్న బాబు ప్రభుత్వం
    మూడు నెలల్లో దాదాపు 50 వేల కోట్ల అప్పు
    ఇది మంచి అప్పు
    ఇది మంచి ప్రభుత్వ అప్పు

  • @srinivasraovirothi2672
    @srinivasraovirothi2672 Месяц назад +11

    Save vizag steel plant save save vizag

  • @angelpriya314
    @angelpriya314 Месяц назад +8

    మోసాల చంద్రబాబు, పాలేరు పవన్ చౌదరి vizag వచ్చినప్పుడు చెప్పు తీసి kottandi

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Месяц назад +2

    పోరాటం తో పొయ్యేదేం లేదు, బి జె పి నియంతృత్వాని అణాచటం తప్ప. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతకాని స్థితిలో వుంది. కనుక ప్రజలే పోరాటంచేసి నిలబెట్టుకోవాలి.

  • @UyakaGowri
    @UyakaGowri Месяц назад +2

    సూపర్ 6 పథకాలు ఎక్కడ అని నిలదీసి తరిమి కొట్టండి టీడీపీ,బీజేపీ, జనసేన నాయకులని

  • @kollideekshikasai6563
    @kollideekshikasai6563 Месяц назад +6

    సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాట్ మైన్స్

  • @Josh1983-o2p
    @Josh1983-o2p Месяц назад +2

    Recruitment సరిపడగా కాక ఎక్కువగా ఎవరితో చేయమన్నాడు. a

  • @srineevas8300
    @srineevas8300 Месяц назад +1

    సారు వైజాగ్ ఎంపీ గారు మీ మాట తీరు చాలా బాగుంది.. మీకు వారి బాద లు అస్సలు అక్కరలేదు

  • @umamahesh5035
    @umamahesh5035 Месяц назад +1

    Save vizag steelplant and allot mines, then vizag steel will become excellent this is solution

  • @srineevas8300
    @srineevas8300 Месяц назад +1

    బాగా రక్తి కట్టించారు పవణ్ గారు.. ఇక్కడ 4000 మంది నీ రోడ్డు మీదకి... తిరుమల లో మీరు దీక్ష విరమణ... ఒక ఉప ముఖ్య మంత్రి గా ఎది ముఖ్యం మీకు తెలిస్తే బాగున్ను

  • @harshahatsvarshabats7852
    @harshahatsvarshabats7852 Месяц назад +3

    అయ్యా, ఆర్ ఐ ఎన్ ఎల్ లో అవసరానికి మించి అంత ఎక్కువ మందిని ఎవరు రిక్రూట్ చేశారు? కార్మికులా? కాదుకదా... ప్రభుత్వం, అధికారులే కదా??? మరి తప్పు వారు చేస్తే పనిష్మెంట్ కార్మికులకా???
    ఇంక్రిమెంట్ లు ఇవ్వకుండా, వేజ్ రివిజన్ చేయకుండా, ప్రమోషన్స్ ఆపేసి, లీవ్ ఎన్కాష్మెంట్ రద్దుచేసేసి, ఇన్సెంటివ్ ఇవ్వకుండా, హెచ్ ఆర్ ఏ ఇవ్వకుండా,వర్క్ ద్రస్ లేకుండా, రావాల్సిన అలవెన్సులు ఆన్నీ ఆపేసి ఖటిన ఆంక్షలు విధిస్తూ, కార్మికుడు మనోధైర్యాన్ని చంపేసి, చిత్రహింసలకు గురి అవుతున్న కార్మికుడిదా తప్పు??? ఎవరిది తప్పు??? కార్మికులు పని చేయకపోతే, చేయించలేకపోయిన అధికారులది తప్పు, ఎవరో ఒకరిద్దరు చేయకపోతే అందరినీ ఏకతాటిన కట్టడం మీకు సబబేనా??? తప్పుచేసినవారిని శిక్షించండి తప్పులేదు కానీ కష్టబడుతున్న వారిని కూడా చిత్ర హింసలకి గురిచేయడం మీకు తగునా????? మా ఉసురు, మా కుటుంబం ఉసురు, మా ముసలి తల్లిదండ్రుల ఉసురు, మా చిన్న పిల్లల ఉసురు తగలదా??? మా మనోవేదనను ఎవరు తీరుస్తారు??? ఇది తట్టుకోలేక అప్పుడప్పుడూ ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తుంది.... కానీ చిన్న పిల్లలు, ముదుసలి తల్లిదండ్రులు కళ్లముందు కదలాడుతూ భాద్యతలు గుర్తుచేస్తున్నారు... ఏం చేస్తాం. మీ ఇష్టం కదా... కానీయండి......😢

  • @sarikachinna2252
    @sarikachinna2252 Месяц назад +4

    pawal kalyana yakadaa???

    • @Mahesh-fy7yj
      @Mahesh-fy7yj Месяц назад +4

      ayana sanaatana darmmam kapade busy lo unnadu bro😂😂

    • @methrivinod3496
      @methrivinod3496 Месяц назад +1

      ​@@Mahesh-fy7yj😅😅😅

    • @Devimiss
      @Devimiss Месяц назад

      😂 vadu bathrooms and steps clean cheyadam lo vunnadu

  • @maheshkalyaniyerra7026
    @maheshkalyaniyerra7026 Месяц назад

    ఎంప్లాయిస్ కి ఏమియానా టోటల్ ప్లాంట్ ఆపుతారు కానీ కాంట్రాక్టు వర్క్స్ కి ఏమియానా ఎంప్లాయిస్ మాత్రం ఏ విదంగా సోప్పర్ట్ చేయ్యురు

  • @sarikachinna2252
    @sarikachinna2252 Месяц назад +2

    pawla naa super six yadhiee ???

  • @this_is_vyaparam
    @this_is_vyaparam Месяц назад +4

    Amaravathi issue ni baga cover chesina konni media/social media channels ee issue ni sarigga cover cheyatledhu

  • @samba369
    @samba369 Месяц назад

    Super six ఎలాగు అమలు చెయ్య లేరు.. కనీసం ఈ స్టీల్ ప్లాంట్ అయినా కాపాడండి.

  • @narayanadvs7489
    @narayanadvs7489 Месяц назад +1

    Save vizag steel, Merger with SAIL,

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 Месяц назад +1

    Save Vizag Steel plant. Merge in SAIL. Vishakha ukku, Andrula hakku. Save save contract labour. Save save employees.

    • @LaxmiSowjanaya
      @LaxmiSowjanaya Месяц назад

      Slogan mari poyindi
      Visakha hukku andrulo haku kadhu
      Visakha hukku gujarthola haku

  • @pydirajukarnam922
    @pydirajukarnam922 Месяц назад +7

    32 people died for steel plant

  • @tambibetala6026
    @tambibetala6026 Месяц назад

    All The Best to STEEL PLANT UNION ✌️

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Месяц назад +4

    Mosgalu..emi.cheyyaru

  • @leelamanidanabala8876
    @leelamanidanabala8876 Месяц назад

    Save vizag steel plant Remerge RINL With SAIL

  • @srividya1248
    @srividya1248 Месяц назад

    SaveVizagsteelplant RemergeRINLwithSAIL

  • @BobyBoby007
    @BobyBoby007 Месяц назад

    It's unfortunate that we are losing one and only jewel of Andhra Pradesh..... it's nothing but power politics.... caste politics....money is more than anything.... isn't...

  • @slndairyfarm9972
    @slndairyfarm9972 Месяц назад

    ఐసీయూ నుండి మార్చురీకి చేరకముందే విశాఖ ఉక్కును కాపాడండి
    ఊరించే ప్రకటనలతో కాలయాపన చేయొద్దని కేంద్రానికి జన జాగరణ సమితి హితవు

  • @PenmetsaSuraparaju
    @PenmetsaSuraparaju Месяц назад

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

  • @bjkgsprasad
    @bjkgsprasad Месяц назад

    STEELPLANT WORKERS FIRST NUNDI KASTABADI PANICESTE E PROBLEM ENDUKU VASATDI UNIONS NI ADAMPETUKONI VUNTE ELANE VUNTUNDI PREVIOUS ZINC/SHIPYARD/BHPV VATINI GURTHUPETUKONDI

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 Месяц назад

    KootamiprabhuthvamsirnasanachesthundiAPni

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Месяц назад +2

    Meeru. Siddama.annadu.epk.eppuduekkada.

  • @arunb3006
    @arunb3006 Месяц назад +2

    Nastalu ravataniki karam e BJP

  • @chakhilesh3992
    @chakhilesh3992 Месяц назад

    Ap all out 😂😂😂😅😂😂😂😂😂😂😂😂😂

  • @RajEswari-u6p
    @RajEswari-u6p Месяц назад

    Ammudu poka pote evm la tho cm dp cm avutara vellu

  • @kennedybandela1096
    @kennedybandela1096 Месяц назад +3

    దూల తీరింది

  • @nagarajumeduri6516
    @nagarajumeduri6516 Месяц назад +2

    4000 mandhini teeseseru