CPI Rama Krishna Podcast Interview With Journalist YNR|Vizag Steel Plant|CM Chandrababu| EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • CPI Rama Krishna Podcast Interview With Journalist YNR|Vizag Steel Plant|CM Chandrababu| EHA TV
    #cmchandrababu #vizagsteelplant #narendramodi #pawankalyan #vizagsteelplantprivatization #nirmalasitharaman #cpiramakrishna #journalistynr #podcast #ynr #appolitics #apnews #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

Комментарии • 100

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 22 часа назад +32

    రామకృష్ణ పైకి వామపక్ష మే గాని సహజంగా బాబు పక్షమే? ఆల్రెడీ చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీ గూర్చి సెంటిమెంట్ ప్రక్కన పెట్టండి అన్నాడు.

  • @allinonetelugu2315
    @allinonetelugu2315 21 час назад +19

    ఒక కమ్యూనిస్టు అయింది మీరు చంద్రబాబు విషయం వచ్చేటప్పటికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత యాగీ చేశారు ఇక్కడే మీ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం మన రాష్ట్రంలో ఎంపీల మీద ఆధారపడి నడుస్తోంది మరి అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించమని ఎందుకు డిమాండ్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగ సభలో మోడీ గారి ముందు మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్పాడు ఆ దమ్ము ధైర్యం మీకు గాని మీ చంద్రబాబుకు గాని ఉందా? అసలు కమ్యూనిస్టులు అంటే పోరాటానికి ప్రతీక అంటారు కానీ నీ హయాం వచ్చేటప్పటికి మీరు అధికార పార్టీ కి తొత్తు లాగా మారిపోతున్నారు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు

  • @joelvijayraj559
    @joelvijayraj559 21 час назад +8

    Communists of Puchala Sundaraiah days are different from Ramakrishna time. They are in support of CBN

  • @rajuarsi2100
    @rajuarsi2100 21 час назад +12

    ప్రతిపక్షంలొ వున్నప్పుడు రాజీనామ చేయడం కాదు. ఇప్పుడు మొత్తం రాజీనామచేసి దర్న చెయమనండి.

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 17 часов назад +4

    ఈ తెలుగు కమ్యూనిస్టు చంద్రబాబు తొత్తు. ఇంతకు మించి ఏమి మాట్లాడుతారు.

  • @jannigopal7051
    @jannigopal7051 22 часа назад +13

    రాజీనామా చేయాలి కదా సార్ సార్ మీరు రెండు విధాలుగా మాట్లాడుతున్నారు సార్.

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 18 часов назад +4

    వీళ్ళు చంద్రబాబు తప్ప ఎవరు ఉన్న నచ్చలేదు

  • @swarnalatha9878
    @swarnalatha9878 20 часов назад +3

    ఈవీఎంల గురించి చెప్పండి... కూటమి ఎలా మోసం చేసిందో కూడా చెప్పండి సార్... మహేష్

  • @ramakrishnauppalapati4058
    @ramakrishnauppalapati4058 22 часа назад +6

    మన దేశం వెనుకాపాడటానికి కమ్యూనిస్ట్ పార్టీల్ కారణం

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 12 часов назад +2

    అంటే పునర్జన్మ ఉండదా.... అంటే మోక్షం వస్తుందా... తెలుగు మాటలర్ధం తెలియని ప్రతి వాడూ తిట్టడమే

  • @graja3122
    @graja3122 18 часов назад +1

    You support to Steel plant. Thank you YNR sir

  • @gowrisankar7396
    @gowrisankar7396 21 час назад +3

    Guruvugarucheppalekapothunnaru

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 17 часов назад +1

    మాట మాటలో పసుపుధానం కనిపిస్తుంది

  • @srinivask7168
    @srinivask7168 18 часов назад +2

    టీడీపీ కార్యకర్త అయినా కొన్ని నిజాలు చెప్తాడు (ఈయన కమ్యూనిస్టు ముసుగులో ఉన్న టీడీపీ లా మాట్లాడుతున్నాడు)

  • @sadasivareddy6919
    @sadasivareddy6919 22 часа назад +4

    Ayya ramakrishna garu ippudu emi thinnam ani kaadu repu ela anedi aalochinchandi

  • @rushimuka
    @rushimuka 21 час назад +2

    " వామపక్షాల వాళ్లు! సర్వసాధారణంగా దేవుని నమ్మరు! ప్రతి మనిషిలో దేవుడుంటాడని ప్రగాఢంగా నమ్ముతారు ( అది సత్యమైనటువంటి విషయం ) అటువంటి పార్టీ నుంచి వచ్చిన రామకృష్ణ గారే! CBN విషయమై అలా కామెంట్ చేశారు అంటే? వారు ఎంత అసహనానికి లోనయ్యారు అర్థం చేసుకోవచ్చు?

  • @sivagopi5467
    @sivagopi5467 19 часов назад +2

    AP లో ఉపాధి హామీ పథకం లో పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్ లను కుటమి ప్రభుత్వం తొలగిస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి ప్లీజ్ ఓక వీడియో చేయండి సార్ ప్లీజ్

  • @govindreddy5279
    @govindreddy5279 21 час назад +3

    Nv monnatidaka cbn ni pogidav ga nayana

  • @sivagopi5467
    @sivagopi5467 19 часов назад +1

    పలనాడు జిల్లాలో బాగా ఇది జరుగుతుంది

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 20 часов назад +1

    చంద్రబాబుతోక ఈమాయ దారి పవన్ పొపము అతని కి వచ్చే ఆర్థిక సహాయంకీ ఈ బాబే మూల స్థంబం😅

  • @bosureddy1779
    @bosureddy1779 10 часов назад

    పెద్ద మెజారిటీతో గెలవడం అనేది వాస్తవమే!; వైఎన్నార్ గారు వాస్తవాలకు చాలా దగ్గర దగ్గరగా మాట్లాడుతున్నారు కానీ, టిడిపి వారివన్నీ సాకులు అండి,

  • @PrabhakarraoRojukurthi
    @PrabhakarraoRojukurthi 11 часов назад

    If C CPI Ramakrishna Sir were in Chief Ministetr's seat, he does the same like Chandrbabu Naidu

  • @bosureddy1779
    @bosureddy1779 9 часов назад

    నిస్వార్ధ నేతలు ఉన్నంతవరకు ఓటర్లు కూడా నిస్వార్ధంగా ఉన్నారు నేతలు ఎప్పుడైతే నీతి తప్పారు ప్రజలు కూడా నీకు చెబుతున్నారు రామకృష్ణ గారు

  • @BPremanand
    @BPremanand 20 часов назад +1

    I am not taking money for voting towards any.electons .

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 18 часов назад

    Can you demand for paper ballet?
    If Chandrababu demand for that
    U r also demand

  • @Manjunathayeturu
    @Manjunathayeturu 20 часов назад +1

    TDP+JSP+BJP+CPI+CPM+Congress In A.P

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 10 часов назад

    రామకృష్ణ గారు, మీరు సిపిఐ నాయకుడుగా కాకుండా ఒక tdp సపోర్టర్ గా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం.

  • @rushimuka
    @rushimuka 8 часов назад

    " విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు" అన్న నినాదంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు తెన్నేటి విశ్వాసం గారు ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభిస్తుంది " రామకృష్ణ గారు చెప్పినట్టు! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరమైతే!CBN& ఇద్దరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు "

  • @vsmallikharjunaraobattula3406
    @vsmallikharjunaraobattula3406 21 час назад

    If BJP will privatise CBN has to withdraw support to BJP, then only they will step down.

  • @megheswararaogorinta1286
    @megheswararaogorinta1286 16 часов назад +1

    Modi sanka naakina, babu can do nothing

  • @bosureddy1779
    @bosureddy1779 10 часов назад

    ఆయన చరిత్ర హీనుడు అవుతాడో ఎవడో లేకపోతే అయ్యాడో లేదో ఇప్పటివరకు తెలుసు కానీ గత పాలను దృష్టిలో పెట్టుకుని చూస్తుంటే ఆయన దగ్గర లక్షణాలు కనబడటం లేదు అని అనిపిస్తుంది దీర్ఘమైన పార్టీలు కలిగిన మీరు మీకు కూడా అర్థం అయి ఉండాలి కదా ఆ విషయం

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 11 часов назад

    Sir good morning

  • @bosureddy1779
    @bosureddy1779 10 часов назад

    ప్రతిపక్షంలో ఉండంగా రాజీనామా చేయటం కాదు, ఇప్పుడు చేయాలి మొత్తం, మీరందరూ కలిస్తే గతంలో లాగా ఎలా పడొచ్చు, వంద రోజులు పని తాను ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం అంతే కదా?!;

  • @sreenivas2781
    @sreenivas2781 12 часов назад

    His master's voice. Babu gori manishi.

  • @bosureddy1779
    @bosureddy1779 10 часов назад

    ప్రైవేట్ పరానికి మన రాష్ట్రంలో పునాది వేసింది బాబు గారు 54 పరిశ్రమలను కారు చౌకగా అమ్మేసిన ఘనత మన బాబు గారికి మరి వామపక్షాలు ఏం చేస్తున్నారు మాకు ఏమవుతుంది

  • @haseenabegam3529
    @haseenabegam3529 20 часов назад

    Ramakrishna gaaru beat CBN with thamalapaku.he all ways support to CBN.

  • @chavasurendrababu-mn4fx
    @chavasurendrababu-mn4fx 19 часов назад +1

    SUPER SIR CHARITRA HEENUDU AVUTADU SIR CBN GARU

  • @sivaraoaravapalli1459
    @sivaraoaravapalli1459 7 часов назад

    కంపెనీల ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ తో కలపటం కుదరదు సార్
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ లెక్క కట్టే ముందు ఆ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విలువ అంటే భూములు , మిషనరీ, గుడ్ విల్ విలువ లెక్క కట్టాలి
    కానీ ఆ స్టీల్ ప్లాంట్ కు ఉన్న భూములు ఎవరికి అమ్మకూడదు అని చట్టంలో ఉంది. అందువలన అమ్మటానికి వీలులేని భూములు విలువ లెక్క కట్టి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు
    ఇప్పుడు సెయిల్ లో ఉన్న వాటా లో 35% ప్రజల చేతిలో ఉన్నాయి
    అంటే ఈ 35% షేర్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చట్టం
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సెయిల్ లో కలిపినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఉన్న భూములు అమ్మటానికి వీలు లేని భూమి విలువ ఏ విధంగా లెక్క కడతారు
    అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ షేర్ హోల్డర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ షేర్లు అమ్మడం అంటే స్టీల్ ప్లాంట్ మిషనరీ లేక గుడ్ విల్ లు మాత్రమే అమ్మటం అని అర్థం వస్తుంది.
    పోనీ అలా చూసుకున్నా డిప్రిసియేషన్ ప్రభావం వలన ఈరోజు స్టీల్ ప్లాంట్ మిషన్ విలువ సున్నా అయి కూర్చుంటుంది
    అంటే కేవలం ప్రజల చేతుల్లో స్టీల్ ప్లాంట్ గుడ్ విల్ మాత్రమే షేర్ల రూపంలో అమ్మటానికి ఉంటుంది ఈ రకంగా గుడ్ విల్ మాత్రం విలువ అమ్మటం అనేది చట్ట ప్రకారం చెల్లదు
    సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్ లో కలపటం అనేది చట్టవిరుద్ధం
    దీనిమీద ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కూడా వేయొచ్చు

  • @penubadireddys
    @penubadireddys 14 часов назад

    Ramakrishna Garu Chandrababu Naidu ippudu vari ki Anni private Param chestaru

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 9 часов назад

    Ynr గారు, ఈయనకు జగన్ లో కంటే cbn, పవన్ లో వామపక్ష ప్రజాతంత్ర భావాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 19 часов назад

    Ramakrishna garu nenu kuda tdp ki for anukune vanni ,ippudu clariti vochindi , eeparty ki for aa parti ki againt kadu , prabutwam tappulu pina vimarsitamu ani chepparu , okay good.poratalu leka piratamannni prajalu marchi poyaru ,, communistulu munduku ravali ,, swagam , nenu communisam bavalu vunnavadiga ,,

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 20 часов назад

    What happend CBN when he closed down Allwyn, Praga Tools & Nizam Sugars etc.,? He made money and got them closed

  • @srinathsinghsrinathsingh4664
    @srinathsinghsrinathsingh4664 11 часов назад

    తెనాలి తెనాలి బొంబాయిలో అంతే బొంబాయిలో అంతే

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 18 часов назад

    R u speaking as like camunist
    U r diverting all issues favour of CNB

  • @simhadri9657
    @simhadri9657 20 часов назад +2

    చంబా గాడు rip

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 18 часов назад

    CPI - Chandrababu party of India
    Cpi (m) Chandrababu party of India (Marxist)

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 7 часов назад

    Do you say honestly that present CM and cabinet is ruling democratically. Undoubtedly you mean much of Communist party leaders are supporting CBN garu. Of course no wrong in it. But it is a peccular situation in ap all parties including Communist and INC and remaining other parties together directly or indirectly fought against one party.

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 9 часов назад

    ఆది మనసులో మాట కాదు బయటకి ఒకటి లోన బాబు meda మక్కువ

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 20 часов назад

    🙏🙏🙏👌👌👌

  • @bosureddy1779
    @bosureddy1779 10 часов назад

    అంటే మీలాంటి పార్టీల్లో స్వార్ధం నిండిపోయి ఉండబట్టే కదా ఆ రకంగా మోడీ గారి పాలన వ్యవహార శైలిసాగడం?!;

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 19 часов назад

    Jeetala ki super 6 ki Sambandam ledu . A government aina jeetalanu koddiga venuka mundu istaru

  • @jrcr4004
    @jrcr4004 21 час назад +1

    sanka nakandi

  • @gviswarupachari7886
    @gviswarupachari7886 20 часов назад

    Sir he isn't believable person he's hidden agenda

  • @surendrasuri896
    @surendrasuri896 22 часа назад

    Saaru chala rojulu ipoenndi chusi

  • @mahidharkvr
    @mahidharkvr 7 часов назад

    Nijayeti ki niluvati addam RK garu...

  • @srinivaskv5763
    @srinivaskv5763 13 часов назад

    He is TDP in communist

  • @himamkhasimshaik6730
    @himamkhasimshaik6730 20 часов назад

    Mari jagan govt unnapu same voice lo enduku cheppa leka poyaaru

  • @queenworld1804
    @queenworld1804 21 час назад

    Sir
    Evm lu hack avvakunda strong room lo mariyu daggiralo jammars set cheste. Evm hack cheya kunda apavachu

  • @Prasada-y7m
    @Prasada-y7m 20 часов назад

    Fear based politics ; Ammayilu missing anta he will bring them back anta ?? Daaniki Mrs CBN tappudu support ?? CBN ki teleeda apaddalu chepte correct cheyyalani? IDA visionary leader ki undalsina qualities?

  • @srinusirgopisetti1576
    @srinusirgopisetti1576 22 часа назад +1

    Hahahaha.... .

  • @AvinashRajv
    @AvinashRajv 15 часов назад

    Payment padatledu ankunta 😂

  • @srinivasgummadi9830
    @srinivasgummadi9830 12 часов назад

    వీడు కమ్యూనిస్టు కాదు "కమ్మ"నిస్టుడు పార్టీ విలువలను దిగజార్చాడు.

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 21 час назад

    But u communists unabashedly support CBN and TDP . that's all .

  • @prasadkovvuri3664
    @prasadkovvuri3664 11 часов назад

    వీడికి ప్యాకేజీ ఆగిపోయినట్లుంది అందుకే పుట్టగతులు ఉండవు అంటున్నాడు😂.

  • @gowrisankar7396
    @gowrisankar7396 21 час назад

    Kammagavundi oil vulli tamatoo kammagavundi

  • @SURYA-zp5gv
    @SURYA-zp5gv 9 часов назад

    చంద్ర కమ్యూనిస్టు ఈయన

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 21 час назад

    Kulagajji fellow 💯

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 10 часов назад

    ఇతను సీబీన్ మనిషి కు గజ్జి

  • @r.nprabha1900
    @r.nprabha1900 10 часов назад

    Telugu desa vama paksha netha anukulanga kaka inkemi matladutaru

  • @MayaEng-m9j
    @MayaEng-m9j 21 час назад

    Don't believe such people

  • @govindreddy5279
    @govindreddy5279 21 час назад +1

    Pk eppudu em matladthodo telidu

  • @BhaskaraRaoMandangi
    @BhaskaraRaoMandangi 21 час назад

    Ynr rkman package star

  • @penchalaiahy8613
    @penchalaiahy8613 11 часов назад

    TDP లో చేరిపోండి

  • @ananthojshyleshkumar567
    @ananthojshyleshkumar567 21 час назад

    Epuduimatrmevmmuikaminater😂😂😂😂hihi

  • @TheSubbaiah1000
    @TheSubbaiah1000 12 часов назад

    Rama Krishna TDP paytm batch

  • @moulaliagm9170
    @moulaliagm9170 22 часа назад

    Mr. Rama Krishna ,leader

  • @BhaskaraRaoMandangi
    @BhaskaraRaoMandangi 21 час назад

    Ynr parama donga

  • @Tabtrickchannel
    @Tabtrickchannel 19 часов назад

    5:28 YNR GARU why sir weast person interview time weast he is CBN candet

  • @melodytech5520
    @melodytech5520 9 часов назад

    సీపీఐ సీపీఎం రెండు వేస్ట్ పార్టీలే