శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 01-08-2024 | SVBC TTD
HTML-код
- Опубликовано: 4 окт 2024
- శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 01-08-2024 | SVBC TTD
Hashtag:
#tirupatibalaji
#hindhudharmam
#Devotion
#Tirumala
#Spiritual
#TTD
#Devotional
#Svbcttd_telugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/3hTeXmH
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu: bit.ly/3hTeXmH
👉 RUclips: bit.ly/3hTeXmH
👉 Facebook: / svbcttdofficial
👉 Instagram: / svbcttd_official
👉 Twitter: / svbcttd
👉 Telegram: t.me/SVBCTTTDO...
👉 Blog: svbcttdtelugu....
👉 Dailyhunt: profile.dailyh...
👉Whatsapp: whatsapp.com/c...
👉Threads : www.threads.ne...
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★
ఓం నమో వేంకటేశాయ ఎంతో లోతుగా అధ్యయనం చేసి శ్రీ మద్భాగవతం అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా వివరంగ సరలంగాచెపుతున్న గురువు గారికి వందనాలు.
ఎంత కష్టమైన, క్లిష్టమైన శ్లోకము అయినా సరళంగా, అతి సులభంగా పారాయణం చేయించటంలో శేషాచార్యులు గారు ప్రతిభావంతులు. అలుపు సొలుపు ఎలాంటి భావావేశాలు లేకుండా ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదిలా భాగవత అమృతాన్ని అందిస్తున్న విశ్వనాథ శర్మ గారి పాదాలకు వందనాలు. అక్షరాలను , అక్షరానికి ఉన్న వత్తులు బాగా స్పష్టంగా అర్థం అయ్యేలా పలుకుతూ శ్లోకాలను పఠించే మారుతి గారికి నమస్కారములు. మీ ముగ్గురి combination బాగుంది. ఎవరికి వారే గొప్పవారు.ఆ వేంకటేశ్వర స్వామి మీ ముగ్గురి రూపంలో మా అందరికీ భాగవత రసామృతాన్ని అందిస్తున్నందుకు దండ ప్రణామం.
నమః పంకజనాభాయ నమః పంకజమాలినే|
నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే||
🔔🔔🙏🔔🔔🏵️🏵️🕉️🏵️🏵️🔔🔔🙏🔔🔔
శ్రీ గురుభ్యోనమహ, ఈ ఆద్యయంలో , సంసారమనేది ఒక అడవి లాంటిదని జడభరతుడు చెప్పటం, ఈ అడవిని దాట డా నికి శ్రీ హరి సేవలో పదునెక్కినటువంటి జ్ఞాన ఖడ్గాన్ని సాదించుకోవాలి అనే ప్రదానాంశాలు ఉన్నాయి. వైరాగ్యమనేది అంత తొందరగా కలిగెది కాదు, దాని మరొకసారి వినడం న్యాయం, విని మనము చేసే తప్పులుని మనమే జాగ్రత్తగా విని , ఆ తప్పులను దాటడానికి ఏమిచేయాలని ఆలోచించుకోవడం న్యాయం. కాబట్టి జడభరతుని మాటల్లో కొన్ని మాటలని పట్టుకొని , ( సమర్దుడు ని, మేధావిని యేమైనా చేయగలను ఈ ప్రపంచంలో అనే వాళ్ళు ఎవరైనా, ఒక్కరైనా సరే, ఈ సంసారమనే అడివిని దటేరా ?) అని ఆయన అడుగుతున్నారు. మాయని తొక్కేయండి అని అంటే సమాధానం మనలో ఎవరదగ్గర అయిన సమాదానం మనలో ఎవరికైనా ఉందా ? అని మనం చూచుకోవాలి. అయన చెప్పినటువంటి మాట - గురువుని ఆశ్రయించటం, గురువునే శ్రీహరిగా చూడటము, గురువు చెప్పిన ఉపదేశాని వినడ0 , విన్న తర్వాత మన ఆలోచనలో చిన్న మార్పు తెచ్చుకొని , మారవలసిన అంశం మీద మార్పు రావాలి. గురురూపముగా దిగి వచ్చి , ఉపదేశం చేయవలసిందిగా , ఆ ఉపదేశాని జ్ఞాన రూపంలో మన మనసుల్లో నిలబెట్టవలసిందిగా ఆ మహత్తమ హృదంతర, నిరంతర నివాసి ఐన శ్రీ శ్రీనివాసుని ప్రార్థన చేద్దాం...
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏
సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామమలు, అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు
భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రోథ్భవాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయ జగన్నాథ శాస్త్రి అహం భో అభివాదయే
Govinda govinda venkataramana govinda
నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ 🙏🙏🙏🙏
Guruvu gariki namonamaha
Guruvugariki namaskaramulu
🕉️Namo venkateshaya🙏🙏🙏
Govinda........... Govinda 🙏🚩
Jay Sri Krishna🙏🙏🙏🌹🌺
Guruji Govinda Padabhivandanalu 🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః
Guruvu gariki namaskaramulu 🙏
Swami gari ki❤🙏🙏🙏
ఓంనమౌ వేంకటేశాయ🙏🙏🙏
Govinda Govinda padabivandhanalu 🙏Gurujis padabivandhanalu 🙏
🌼 జై శ్రీ కృష్ణ 🌼
Om namo Narayana 🙏
🙏🏻🙏🏻
🙏
🙏🙏🙏💐💐🌷🌹
OM NAMASHIVAAYA 🪔🪔
OM NAMO VENKATESAYA 🙏🙏
Guruvu gaariki sathakoti vandanamulu
Guruvugariki Shatakoti Vandanamulu
🙏🙏🙏🙏🙏
Om 🕉 namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya govindaa govindaa govindaa govindaa govindaa namaste
Om namo Narayanaya
|| वासुदेव_వాసుదేవ_VAASUDEVA ||
శ్రీమన్నారాయణుని సేవించువారికి ఎన్నటికీ భయము దరి చేరదు. Those who worship Lord Narayana need no fear.
- Bhagavatam 6-17.28
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం !
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా !
ఈ కలిలో హరినామము కంటె వేరు గతిలేదు ! ముమ్మాటికీ లేదు !!
harer nāma harer nāma
harer nāmaiva kevalam !
kalau nāsty eva nāsty eva
nāsty eva gatir anyathā !!
In this age of quarrel and hypocrisy, the only means of deliverance is the chanting of the holy names of the Lord. There is no other way. There is no other way. There is no other way.
हरेर नाम हरेर नाम हरेर नामैव केवलम!
कलौ नास्त्येव नास्त्येव नास्त्येव गतिरण्यधा!!
झगड़ा और पाखंड के इस युग में उद्धार का एकमात्र साधन प्रभु के पवित्र नाम का जाप किया जाता है! और कोई रास्ता नहीं, और कोई रास्ता नहीं और कोई रास्ता नहीं है ।
Thanks!
Om namo venkatesa ya namaha govind a govind a govind a govind a 💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sada vinmrapurvaka sastanga pranamamulu to all elders always Abhivadaye Chatussagara paryantam go brahnebhya Subham Bhavatu Bhargava Chavaana Apnuvana Aurva Jamadagnya Pancha risheya pravaranvita Srivatsa gotrodbhavaya Aapastambha sutrah yajussakha Adhayayi Jagannatha Sastry Sharma Ahambho Abhivadaye
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri gurubinamaha 💐🙏
Govinda Govinda Govinda 🌿🌿🙏
Guruji s Padabhivandanalu 🙏
🙏🙏🙏🙏🙏
Meeku paadabhivandanamulu
🙏🙏🙏