పెద్దలమాట పెరుగన్నం చద్దిమూట. ఇది అక్షరాలా నిజం. దాని గురించి చాలాబాగ వివరించారు దన్యవవాదాలు సార్ మీరు చెప్పిన పెరుగు దనియాలు జీలకర్ర శొంఠి ఉప్పు కాకుండా! రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి తగినంత ఉప్పు కలిపి రాత్రి మొత్తం ఉంచి ఉదయం పూట తింటే అది పుల్లగా మంచి రుచిగా ఉంటుంది ఇలా మంచిదేనా! సందేహం ఏంటంటే ! ఈ చద్దన్నం ఎన్ని గంటల వరకు నిల్వఉంచి తినవచ్చు! ఎక్కువ గంటలు నిల్వఉంచిన చద్దన్నం చాలా పుల్లగా మారి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటిది తినవచ్చునా ! అది తినడం వల్ల నష్టమా ఆరోగ్యమా ! చద్దన్నంలో అల్లంతురుము , క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కలిపి ఉంచితే ఆరోగ్యానికి మంచిదని రెండు మూడు రోజులుగా దానినే తింటారు! అలా తినవచ్చునా ! ఏదైనా అనారోగ్యం వస్తుందా చెప్పండి డాక్టర్ గారు!
Sir meedi only audio vintoo walking chesanu nenu....same actor chiranjeevi gari gontu lagane undandi meedi. Very useful information shared, thanku so much!!
సార్ మాది శ్రీకాకుళం జిల్లా, మా చిన్నప్పుడు అంటే సుమారు 40ఏల్ల క్రితం,చల్లి అంటే మధ్యాహ్నం అని . ముందు రోజు మధ్యాహ్నం, రాత్రి కి మిగిలిన అన్నం, గంజి కలిపి కుండలో నిలువ ఉంచిన ఉదయం పెరుగు లేక మజ్జిగ వేసుకొని తినే వాల్లు.
Namasthe Doctor garu Manchi manchi msgs n information estunnnaru andariki.... Thanq Chinna doubt andi Ma husband ki 50 yrs..diabetic ...thanaki e chaddannam pettachaaa???? Plzz clarify my doubt?? Pulava pedithey ...yeast form avuthundhi kadhaaa???
Night migilina annamlo koncham milk vesi thodu chukku ga one spoon perugu vesi oka onion oka 2 pachi mirapakayalu vesi vunchi morning thinandi super healthy and testy idhe correct paddathi
Laxmi charu/taramaanu gurunchena?? Daani gurinchi ekkuva Mandaki teliya kudadu..do you know..adi only mana blood relation Vanna variki ivvali..it is believe that mana inti Laxmi devi vellipotundi Antaru..
Reason is : yeast is produced which keeps the mind and body cooled. That was the reason, the older generation did not react much for any incidents. In addition the cool mind will be in a position to solve the problems.
This type of Annam best for cure alters inside stomach..it is very useful to give body cool. Strength to body instant. If we eat morning. We never get sunstroke..
డాక్టర్ గారూ, మీ ఫేస్ లో ఎంత కళ ఉంటుందో అంత మంచి విషయాలు కూడా చెబుతారు, మీరు.
టెక్నాలజీ పెరు పెట్టుకుని జీవిస్తున్న ఈ సమాజం చద్దన్నం విశిష్టత గురించి బాగా వివరించారు డాక్టర్ గారు కృతజ్ఞతలు సార్
మీ అమూల్యమైన సూచనకి ధన్య వాదములు
డాక్టర్ గారు సూపర్ మీరు చెప్పేది నిజం ఇప్పుడు ఆoత హైటెక్ టీపెన్స్ 😂
అన్నింటికంటే. ఉదయాన్నే వంట చేసే చాల పెద్ద పని తగ్గిపోతుంది. చాలా సమయం ఆదా అవుతుంది.
పెద్దలమాట పెరుగన్నం చద్దిమూట.
ఇది అక్షరాలా నిజం. దాని గురించి
చాలాబాగ వివరించారు దన్యవవాదాలు సార్
మీరు చెప్పిన పెరుగు దనియాలు జీలకర్ర శొంఠి ఉప్పు కాకుండా!
రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు
వేసి తగినంత ఉప్పు కలిపి రాత్రి మొత్తం ఉంచి ఉదయం పూట తింటే అది పుల్లగా మంచి రుచిగా ఉంటుంది ఇలా మంచిదేనా!
సందేహం ఏంటంటే !
ఈ చద్దన్నం ఎన్ని గంటల వరకు నిల్వఉంచి తినవచ్చు!
ఎక్కువ గంటలు నిల్వఉంచిన చద్దన్నం చాలా పుల్లగా మారి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటిది తినవచ్చునా !
అది తినడం వల్ల నష్టమా ఆరోగ్యమా !
చద్దన్నంలో అల్లంతురుము , క్యారెట్ తురుము
పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి
కలిపి ఉంచితే ఆరోగ్యానికి మంచిదని
రెండు మూడు రోజులుగా దానినే తింటారు! అలా తినవచ్చునా ! ఏదైనా అనారోగ్యం వస్తుందా చెప్పండి డాక్టర్ గారు!
సార్. చాలా చాలా అద్భుతం సార్ మా విలేజ్ లో వో క 105. ఏజ్ ఈ ప్ప టి కీ భామ సాల్లి దణ్ణం
మా కోడలు MBBS కంటి డాక్టర్ రెటీనా స్పెషలిస్ట్.
ఆమె చద్దన్నం తింటుంది.
మాకు వేడి ఉపాహారం వండి పెడుతుంది.
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ చెప్పేటప్పుడు మీ మొహం లో ఆనందం చూడాలి. అద్భుతం. 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Sir meedi only audio vintoo walking chesanu nenu....same actor chiranjeevi gari gontu lagane undandi meedi. Very useful information shared, thanku so much!!
Good morning si
Thank you sir🙏
Chaddi Annam gurinchi chala Baga chepparu sir
Mi video s chustanu sir patistunnamu sir
❤❤❤🙏🙏🙏Chalabaga cheperu Sir Arogyame Mahabhagyam odisalo yekuvaga.chadanam odutuntaru Thanku so much sir 🙏
Urs looks so shinning and brightness how is it possible sir I'm so impressed with you
Thanks for reference my dear doctor Garu.thenks for you
Very informative for youth
Chalabaga vivarinchi chepparu docter garu
Good Information sir❤👌👍🕉🚩🙏
అన్నాన్ని బ్రహ్మ అన్నము అంటే బ్రహ్మ స్వరూపం
Tq sir nice information video
Thank you super sir 🌼💐
Great reminder for this generation
Sir.chla.baga.chepparu.very.
సార్ మాది శ్రీకాకుళం జిల్లా, మా చిన్నప్పుడు అంటే సుమారు 40ఏల్ల క్రితం,చల్లి అంటే మధ్యాహ్నం అని . ముందు రోజు మధ్యాహ్నం, రాత్రి కి మిగిలిన అన్నం, గంజి కలిపి కుండలో నిలువ ఉంచిన ఉదయం పెరుగు లేక మజ్జిగ వేసుకొని తినే వాల్లు.
Ohh..I'm also Srikakulam resident..mana taramaanu charu gurinchi inka Chala mandiki teledu.. ha ha ha..
Sooopr
Avunu
అయ్యా చద్దన్నం గురించి చాలా బాగా చెప్పారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా?దయచేసి తెలుపగలరు.
excellent description. 🙏🙏🙏🙏🙏
diabetic patients ki ivvochha. please reply
Thank you so much
Manchi mata chepparu sar
Nice topic with Comprehensive details....🙏
Dwapara yugamlone krishunudu freainds chaldulu aaaraginchinaaru
నేను ఇప్పుడూ తింటూ వీడియో చూస్తున్న😊👍
Good sir, but too much length..
Namaskaram sir, rainy season, winter season loo kuda teesukoovachhaa. Ennaallu.
Chaddi Annam perugutho thinadam maaku chinnappati nundi alavatuga undi.ippatiki thintaamu.manchi Post
Namasthe Doctor garu
Manchi manchi msgs n information estunnnaru andariki....
Thanq
Chinna doubt andi
Ma husband ki 50 yrs..diabetic
...thanaki e chaddannam pettachaaa????
Plzz clarify my doubt??
Pulava pedithey ...yeast form avuthundhi kadhaaa???
Night migilina annamlo koncham milk vesi thodu chukku ga one spoon perugu vesi oka onion oka 2 pachi mirapakayalu vesi vunchi morning thinandi super healthy and testy idhe correct paddathi
Drsir.sugarvallutinavacha
Manoharsir.naku
Seventysix.sugar.bp.annivunnai.chddannamtiavachha
Goód video dr .garu
చిన్నప్పుడు గంజి పోసి అన్నం పులియ బెట్టి తినే వాళ్లము. దాని గురించి మీరు చెప్పలేదు.
Laxmi charu/taramaanu gurunchena?? Daani gurinchi ekkuva Mandaki teliya kudadu..do you know..adi only mana blood relation Vanna variki ivvali..it is believe that mana inti Laxmi devi vellipotundi Antaru..
Sugar patients early morning ( yi ) rice thinakudaduga.....plzz clarify sir
Good information
Good sir🙏
Excellent
Thankyou sir
Chaddannam thinttey sugar vasthundani antunnaru sugar unnavaaru thintey ekkuvavuyhundantaaru kadaa
Supar.sir
Reason is : yeast is produced which keeps the mind and body cooled. That was the reason, the older generation did not react much for any incidents. In addition the cool mind will be in a position to solve the problems.
Thanks dr garu
Challa ante majjiga Ani.ardham kanuka challanga vundamani ardhama sir
thanks
మంచి మాట చెప్పారు sir అన్ని మరిచి పోతున్నారు.రాత్రి అన్నం అంటే చిన్న చూపు
Sugar patients thinavacha sir?
సార్ నాకు గత 5 ఇయర్స్ నుండి ఎ సి డి టీ వుంది తగ్గుతుందా చెప్పండి
మీరు రాగి సంకటి తినండి
Sugar vallu tinavacha
IBS GURINCHI CHEPPANDI SIR.
PLEASE
Morning todu vesi afternoon tinavacha sir
Dadhi+udanam=Dadhyodanam. (Daddojanam)=perugu annam.
Tell the medicinal properties
This type of Annam best for cure alters inside stomach..it is very useful to give body cool. Strength to body instant. If we eat morning. We never get sunstroke..
I take weekly 4 days for my breakfast
Super sir
Tp sar
Tq sir
Thank you sir 🙏
"పెద్దల మాట చద్దన్నం మూట!" అనేవారు...
ఇప్పుడేమో "ఫాస్ట్ ఫుడ్" తిని ఫాస్ట్ గా జబ్బులు తెచ్చుకొంటున్నారు...🤪
Chaddi Annam ki original milk dorakadam laedu sir.
If milk is not good the fermented rice is also not good sir
Chaddi annam cheyalekapote..taramaanu Leda Laxmi charu chesukoni tinandi..
సార్ మదుమోహం ఉన్న వారు సద్దనం తినవచ్చా ?
సార్.మదీ.తూర్పుగోదవరిజీల.నావయస్63.నేనువిపుడుకుడా.సదీ.అన్న మే.తీంటను
🙏🙏🙏👌
Diabetic patient eat Saddi Annam
🙏🙏
Yessssz
Chakkani sugar vastundi antunnaru doctors Mari idhemiti
No1 పెరుగు తొ చద్దన్నము తినాలి కల్తీ పెరుగు తో తింటే బొమ్మ ఎగిరిపోద్ది
Ok
🙏
Hj👌🙏🤔🎉
పాలు కల్తీ పెరుగు కల్తీ ఇంకేమిటీ తినేది అప్పట్లో తినేవారు ఇప్పుడు అంతా విషమే
Neuro problems ఉన్నవాళ్లు ఈ అన్నాన్ని తినకూడదని విన్నాను. Diabetic patients, neuro problem ఉన్న వాళ్ళు తినవచ్చా, చెప్పగలరు
తినకూడదు
Ekkuva alochincha vaddu..apudapudu thinandi.. manchidi..veelunte Laxmi charu or taramaanu vadandi..it will cure all diseases..increase our wealth also..
Thatis called five star cheeting
🙏🌹👍💜🇧🇴🌹🙏
సద్దన్నం తినటం వల్ల
పొట్ట వస్తుందా రాదా
చిన్న డౌటు
ఈ డౌట్ క్లీన్ చేయండి
చిరుమామిళ్ళ మాట
చద్దిమూట!
Meru andaru "** ** **CHADDANAM," tinandi ....
Sugar unnavallu Meri cheppina chaddi perugannam T̤ṳn̤a̤ v̤a̤c̤h̤i̤n̤a̤ s̤i̤r̤
Thank you sir 🙏
Tqu sur
Super
Wonderful
🙏🙏
Thank you sir
Super