చాలునయ్య నీ కృప || Chalunayya Nee Krupa || SP BALU || Telugu Christian Songs with Sing along Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2021
  • చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
    సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ॥చాలునయ్య॥
    1.మేఘాలలోన మెరుపుంచినావు (2)
    త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
    సాగలేని జీవిత సమరములో (2)
    వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ॥చాలునయ్య॥
    2.పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
    ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
    వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
    లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ॥చాలునయ్య॥

Комментарии • 40

  • @sridharjames1439
    @sridharjames1439 Месяц назад +5

    దేవా ఈ సేవకుని ఆతమలొ కనిసం సగం పాలు దయచెయమని అడిగి వే డుకొని పొఅందుకొనియునను. Amen.

  • @KommuYelesh
    @KommuYelesh 22 дня назад +2

    BaLu garu Jesu s Chalunyy 2:07

  • @chappalasankaram7541
    @chappalasankaram7541 4 месяца назад +8

    Music is wonderful. Song is excellent.Thank you so much❤

  • @pagayonaa7824
    @pagayonaa7824 5 месяцев назад +4

    Sp శైలజ గారు సూపర్ క్రిస్టియన్ సాంగ్ మంచి సింగర్ మేడం క్రైస్తవులు కోసం మంచి పాట పాడారు thankyou medam

  • @deeamkdp7203
    @deeamkdp7203 4 месяца назад +2

    Praise the lord and. wonderful song

  • @venkateswarluhechu6545
    @venkateswarluhechu6545 7 месяцев назад +5

    Great song 🙏🙏🙏

  • @lakshmin7800
    @lakshmin7800 17 дней назад

    Glory to God.supper song.

  • @gollapallyshobha2025
    @gollapallyshobha2025 3 месяца назад +2

    Ayana laga evvaru padaleru hatsoff balu sir miss u alot

  • @singisrial9628
    @singisrial9628 4 месяца назад +2

    Nice Song sung By SP
    Melody voice

  • @mallikjarjunaraokalapala1561
    @mallikjarjunaraokalapala1561 17 дней назад

    Yes ❤❤❤

  • @kishantalari134
    @kishantalari134 Год назад +5

    Nice song spb great singer

  • @routhuravi2335
    @routhuravi2335 Год назад +4

    ❤ Super Song

  • @m.jayaraju
    @m.jayaraju Год назад +2

    Love you Jesus 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kailarambabu6895
    @kailarambabu6895 7 месяцев назад +2

    Super song

  • @shyamshyam5198
    @shyamshyam5198 Год назад +3

    😢😢😢😢 I love you song

  • @kammariprabhakar
    @kammariprabhakar Год назад +6

    Nic sog anna amaen

  • @kammariprabhakar
    @kammariprabhakar Год назад +3

    Nic sog bro

  • @anjaneyulukorukonda5370
    @anjaneyulukorukonda5370 4 месяца назад +1

    ❤❤❤

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 8 месяцев назад +7

    సూపర్ సాంగ్. బాలు గారు పాడటానికే పుట్టారు.

  • @meerydidde3902
    @meerydidde3902 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @user-iu3yk4oo7k
    @user-iu3yk4oo7k 4 месяца назад +1

    Praise the Lord Brother.
    Wonderful Song. Track pettandi Brother please🙏

  • @NandruRamadevi
    @NandruRamadevi 3 месяца назад

    Tlq tlq sir

  • @rameshguru7777
    @rameshguru7777 Год назад +1

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx 8 месяцев назад +33

    బాలు గారికే సాధ్యం పాటను అనుభవించి పాడటం

  • @pagayonaa7824
    @pagayonaa7824 5 месяцев назад +4

    ఎస్పీ బాలు గారు మీరు క్రైస్తవుల కోసం అనేకమైన పాటలు పాడారు బాలు గారు మీరు లేని లోటు తీరనిది అమర్ హై బాలు గారు క్రైస్తవుల కోసం మళ్లీ జన్మించాలి క్రైస్తవుల కోసం పాటలు పాడాలి థాంక్యూ సో మచ్ బాలు గారు మీరు లేని లోటు తీరనిధి

  • @n.a.davidraju6095
    @n.a.davidraju6095 Месяц назад

    Track please.

  • @eswarpatnam9581
    @eswarpatnam9581 11 месяцев назад +12

    చాలునయ్యా చాలునయ్యా
    నీ కృప నాకు చాలునయ్యా (2)
    ప్రేమామయుడివై ప్రేమించావు
    కరుణామయుడివై కరుణించావు (2)
    తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
    ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||
    జిగటగల ఊభిలో పడియుండగా
    నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
    హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
    హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
    నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా
    నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
    ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||
    బంధువులు స్నేహితులు త్రోసేసినా
    తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
    నన్ను నీవు విడువనే లేదయ్యా
    మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
    నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
    నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
    ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||

  • @kodelliprakash1360
    @kodelliprakash1360 Год назад +36

    చాలునయ్య నీ కృప నా జీవితానికి 2
    సాగిపోదు యేసయ్య సాగరాలే ఎదురైనా//చాలునయ్య //
    మేఘాలలోన మెరుపుంచినావు //2//
    త్యాగాల యందే మా అనురాగాలుంచినావు //2//
    సాగలేని జీవిత సమరంలో //2//
    వేగమే దూత నంపి బాగుగ నిలిపావు //చాలునయ్య //
    పృథ్వి లోన ముళ్ల పొదలు మొలిపించినావు //2//
    ప్రతి నరుని జీవితాన ముల్లుంచినావు //2//
    వేదుకగ ప్రభువుకే ముళ్ల కిరీటమా/2/
    లేదు మాకు నీ కృప ముళ్లకు వేరుగా //చాలునయ్య //

  • @KonetiPenchalaiah-hq4fk
    @KonetiPenchalaiah-hq4fk 7 месяцев назад +1

    Koneti

  • @pagayonaa7824
    @pagayonaa7824 6 месяцев назад +3

    బాలు గారు మీరు లేని లోటు క్రైస్తవులకు అనేకమైన పాటలు పాడారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు ఎక్కడ ఉన్నా వైకుంఠంలో పరలోకములో ఉన్నారని మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ అమర హై బాలు గారు