`ఇండియా’ కూటమిని చీల్చేందుకు మోడీ వ్యూహాలు || Modi tactics to divide INDIA alliance ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #modi
    #congressparty
    #congresshighcommand #rahulgandhi #indiabloc
    `ఇండియా’ కూటమిని చీల్చేందుకు మోడీ వ్యూహాలు || Modi tactics to divide INDIA alliance ||
    From terming Congress 'parasite' to calling Rahul Gandhi 'balak buddhi': Modi's reply to LoP in Lok Sabha Earlier in the day, Rahul Gandhi wrote to PM, requesting his government to facilitate a debate on he medical entrance exam NEET issue in the Low...
    Replying to the Motion of Thanks on the President's Address in Lok Sabha, Prime Minister Narendra Modi launched a scathing attack on Congress, calling the grand old party a 'parasite', while also chiding Leader of Opposition Rahul Gandhi for what he ...
    Modi's comments were in reply to Leader of Opposition Rahul's speech in Lok Sabha on Monday (July 1) where he made some hard remarks on the PM, Hindutva and industrialists, which were later expunged by the Lok Sabha Speaker Om Birla. Modi said that ...
    Read more at: www.deccanherald.com/india/fr...

Комментарии • 180

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 2 дня назад +20

    ఏధైనా khangress చేస్తే సంసారం BJP చేస్తే ఇంకొకటి అన్నట్టు చెప్తున్నారు. ఎందుకని BJP కి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడుతాడు ? అసలేంటి ఈయన?

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 2 дня назад +3

      Vadu annam thinadam laydhu vyardhalu thintunnadu

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 дня назад

      వాడిది చైనా డీఎన్ఏ

    • @joshuakollabathula1432
      @joshuakollabathula1432 2 дня назад

      Uneducated brutt.....😂😂...be like educated...

    • @Saitalks023
      @Saitalks023 2 дня назад

      @@vidyamasanapally2303 నువు పుట్టింది ap లో అయితే మోడీ ap కి ఏం చేశాడో చెప్పు సొల్లు కబుర్లు ఎందుకు?

  • @sureshbabu3764
    @sureshbabu3764 2 дня назад +27

    నాగేశ్వర్ గారు ఎత్తుకు పై ఎత్తు కేవలం బీజేపి ఏతర పార్టీల హక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు.

    • @chivareshbabu898
      @chivareshbabu898 День назад

      telangana lo BRS MLA lu MLC lu congress ki vellipothunnaru....mari revanth reddy vyuhaalu chestunnadu ani enduku anaru

  • @laxmannama953
    @laxmannama953 2 дня назад +18

    They are in power because of alliances

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 2 дня назад +3

      ఇండి కూటమి పవర్ లో లేకపోవడానికి because of congress

  • @prrasadrao7802
    @prrasadrao7802 2 дня назад +10

    భయపడకండి . అదొక కలగూర గంప. ఆ కూటమి యేదో రోజు నీటి బుడగలా తు స్సు మంటది .

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 2 дня назад +15

    సార్ మోడీకి ఆ కర్మ పట్టదు. ఖాన్ గ్రెస్ & కంపెనీ తనంతటాతమే చిలిపోవడం కాయం. ఇది ఎన్నోరోజులు పట్టదు..... జై భారత్..... 🚩

  • @krishnarao5899
    @krishnarao5899 2 дня назад +13

    ఈ మధ్యనే indi alliance నితీష్ కు , cbn కు ఆశ చూపించి NDA నుంచి బయటకు లాగాలని చూశాయి . ఆటను మొదట వాళ్ళే మొదలు పెట్టారు . శివసేన గురించి మాట్లాడారు. శివసేన CM post కోసం వాళ్ల ఆగర్భ శతృవైన congress తో కలసి పని చేస్తోంది . పార్టిలు రాజకీయ ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేస్తూనే ఉంటారు. వాటి గురించి వీడియోలు చేయాలంటే రోజుకు ఎన్ని వీడియోలు చేసినా చాలవు . మీరు ఏకపక్షంగా bjp వ్యతిరేక వీడియోలు మాత్రం చేసుకొని మీ వ్యతిరేకత ను బహిర్గతపరచుకొంటారు.

    • @jakkamshyam9970
      @jakkamshyam9970 2 дня назад +4

      వీడు అది చెప్పడు మాట్లడడు. వీడు వాళ్ల తప్పులు చెప్పడు

    • @vidyamasanapally2303
      @vidyamasanapally2303 День назад

      @@krishnarao5899 బాలా సాహెబ్ థాక్రే గారు కాంగ్రెస్ పార్టీ నీ దగ్గరకు రానిచ్చే వారు కాదు. ఇప్పుడు ఆయన కొడుకు అదే పార్టీ తో పొత్తు పెట్టుకొని ఆయన ప్రతిష్టను పోగొట్టాడు. మంచి వాళ్ళ కడుపున మంచి వాడుపుట్టడు అనే దానికి ఇది నిదర్శనం.

  • @venkatareddy8792
    @venkatareddy8792 2 дня назад +3

    రాజకీయం అంటేనే అంత ఇందులో కొత్త ఏముంది.

  • @tdurga3358
    @tdurga3358 2 дня назад +12

    ప్రో.గారు ఏ విషయాన్నైనా బీజేపీ మోడీ వ్యతిరేకంగా చెప్పగలరు, ఐన ఇవన్నీ రాజకీయ పార్టీలు , గెలవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలో వాళ్ళకి తెలుసు.
    కానీ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ని పట్టుకుని వేలాడితే నష్టం తప్పదు అని హిందీ కూటమి పార్టీలు తెలుసుకుంటాయి.

  • @srinuvas6779
    @srinuvas6779 2 дня назад +2

    Your analysis is correct Sir..

  • @yoursfarookhussain8162
    @yoursfarookhussain8162 2 дня назад +1

    బాబు నితీష్ ల దయ పై ఉన్న మోడీ కాంగ్రెస్స్ ను విమర్షచిడం హాస్యాస్పదం

  • @guntururaju2005
    @guntururaju2005 2 дня назад +5

    నాగేశ్వర్ ప్రొపెసర్ అనేది మన కర్మ ఇతనికి బీజేపీ టీడీపీ అంటే కుళ్లు జగన్ రాహుల్ అంటే ప్రేమ ఒకవిధంగా నాగేశ్వర్ బయటకు కనపడని ఉగ్రవాది ప్రజల్లో వేర్పాటువాద భావాన్ని రెచ్చగొట్టి అశాంతిని సృష్టించే కుట్ర జగన్ కేసీఆర్ ప్రెమెంట్స్ అందుకుంటూ ఏపీని నాశనం చేసిన వాళ్లలో వీదుకూడా ఒకడు పట్టా పాస్స్బుక్ లో జగన్ ఫోటో తప్పేంటి అన్నాడు అదే సీబీన్ పెన్సన్ పంచితే తప్పన్నాడు ఇతనిపై దేశ భద్రతకు ముప్పు తెచ్చే దేశద్రోహం కేసులు పెట్టాలి సర్యలు తీవ్రంగా ఉండాలి ఇలాంటివాళ్ళు సమాజానికి ప్రమాదం

  •  2 дня назад +9

    Then why bjp made alliances with other parties ? They should have contested on their own in ap and rest of the states . Had they been done so they would realise their strength.

    • @anonymoushuman524
      @anonymoushuman524 2 дня назад +1

      Exactly

    • @vishalreddy6144
      @vishalreddy6144 2 дня назад

      How many seats bjp get because of alliance

    • @chintuk3783
      @chintuk3783 2 дня назад

      Exactly 💯

    • @chintuk3783
      @chintuk3783 2 дня назад

      Adi okate Kaka ED,IT,CBI Congress account freeze cheyadam sitting cm ni arrest cheyadam nitish kumar lanti vallani last minute lo lakosam ila inni sankalu naki bichapodu lekka pm aindu

  • @vsang1648
    @vsang1648 2 дня назад +4

    That is quite common in the politics

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 2 дня назад +2

    తెలంగాణలో BRS నీ ఎవరు చిలుస్తున్నారురా dogeswar గా దాన్ని సమర్ధిస్తవ .

  • @gugulothuveeranna9344
    @gugulothuveeranna9344 2 дня назад +7

    ప్రొఫెసర్ గారు బిజెపి అంటే నీకెందుకు అంత కోపం ఈ దేశంలో కాంగ్రెస్ చేసినంత అవినీతి ఎవరు చేయలేదు ఈ దేశంలో ముస్లింల గురించి ఆలోచిస్తాడు రాహుల్ గాంధీ ఎప్పుడు చూడు హిందువుల గురించి బ్యాడ్ గా మాట్లాడుతాడు రాహుల్ గాంధీ ముస్లింల గురించి క్రిస్టియన్ ల గురించి ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడు రాహుల్ గాంధీ వాళ్ళ వాళ్ల పూర్వీకులు ముస్లింలు వాళ్ళ అమ్మ క్రిస్టియన్ కాబట్టి

    • @manunash5417
      @manunash5417 2 дня назад

      Bongem kaadu bongulo Modi thokkaloBJP rip

  • @Ch.Srinivas-iq6ej
    @Ch.Srinivas-iq6ej 2 дня назад

    Sir meeru TV show manesi Congress party లో cheri bhajana cheyandi Congress ki, salute Sir మీ conversation, thoo yedava jeevaitham,

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 2 дня назад +6

    ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ లో కాంగ్రెస్ వల్ల SP కి సీట్లు పెరిగాయా😂
    కాంగ్రెస్ పోటీ చేసిన 17 సీట్లకు గాను 6 మాత్రమే గెలిచింది
    కాంగ్రెస్ పోటీ చేసిన 328 సీట్లకు గెలిచింది 99 మాత్రమే స్ట్రైక్ రేట్ 29%
    అదికూడా మిత్ర పక్షాల బలంతోనే అధికం
    18 రాష్ట్రాలలో కాంగ్రెస్ 0 సీట్లు సాధించింది

    • @gurramjayaprasad4239
      @gurramjayaprasad4239 2 дня назад +2

      అవునా కాంగ్రేస్ కు దేశం మొత్తము లో 25% ఓటు బ్యాంక్ కలిగి ఉంది ఈ విషయం నీకు తెలియదా బత్తయి

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 2 дня назад +1

      @@gurramjayaprasad4239 తప్పుడు లెక్కలు చెప్పమాకు బత్తాయి
      21% మాత్రమే
      కాంగ్రెస్ గతం కంటే 1% ఓటింగ్ మాత్రమే పెంచుకుంది అదికూడా మిత్రపక్షాల సహాయంతో
      కూటమి లో కాంగ్రెస్ వల్లే ఇండి కూటమి ఓడింది

    • @Mahesh-pn7kr
      @Mahesh-pn7kr 2 дня назад

      😂😂😂😂

  • @balaiahjogujogu8542
    @balaiahjogujogu8542 День назад +1

    ఆంధ్ర ప్రదేశ్ లో బిజేపి 0,కానీ టీడీపీ తో కలిస్తే నే 4ఎంపీ 8 ఎంఎల్ఏ, ఎలా వచ్చాయి.మిత్రపక్షం లేకుండా AP లో bjp nil.

  • @gmadhusudhanmurthy4558
    @gmadhusudhanmurthy4558 2 дня назад +2

    Media ku nijayithi ledu

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 2 дня назад +1

    కాంగ్రెస్ మార్కెటింగ్ పర్సన్

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 2 дня назад +8

    మహారాష్ట్ర , బీహార్ , తమిళనాడు , రాష్ట్ర ఎన్నికల తరువాత కాని ఎవరు చీలుతారో.

    • @Saitalks023
      @Saitalks023 2 дня назад

      @@nagabhushanammudigonda890 TDP and JDU

  • @santhoshreddyb5786
    @santhoshreddyb5786 2 дня назад +4

    Modi, KCR both characters are similar…

    • @durao9785
      @durao9785 2 дня назад +1

      Jagan kuda.

    • @sheshusaiparsa7184
      @sheshusaiparsa7184 2 дня назад

      While RAgaNDI and his alliances r charecterless 😂😂😂😂​@@durao9785

  • @manjuyadav2302
    @manjuyadav2302 2 дня назад +1

    Congress also tried strongly to split to NDA if BJP do what is the wrong

  • @durao9785
    @durao9785 2 дня назад +2

    Modi, kcr & Jagan same.

  • @rkc8336
    @rkc8336 2 дня назад +3

    ప్రతీ వీడియోలో INDI కూటమి విజయం సాధించింది అని చెప్తున్నావు. అసలు INDI కూటామి ఎక్కడ వీజయం సాధించింది?

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 дня назад +2

      2029 లో జరిగే ఎన్నికలు గురించి కలగంటున్నాడేమా.లేదా భాజపా వాళ్ళుకు 400వందలు రాలేదు కదా ఆనేమో

    • @rocky_bhai_001
      @rocky_bhai_001 2 дня назад

      99/543

  • @cvenkat7766
    @cvenkat7766 2 дня назад +5

    ఈ ప్రొఫెసర్ కి పిచ్చి పట్టింది . బిజెపి మీద ద్వేషం తో ఈ పెద్ద మనిషి నైతిక విలువలనే కోల్పోతున్నాడు .

    • @speedydrive7691
      @speedydrive7691 2 дня назад

      nee bonda. Paramatha dvesham toh Kashayam party panche lo ki cheri...ae matram logic leni comments pedutunnavu. Naithika viluvalu IT cell vaallake undavu.

  • @hareeshkadipikonda7874
    @hareeshkadipikonda7874 2 дня назад +2

    Script meere etchara?

  • @PJ-sb3wl
    @PJ-sb3wl 2 дня назад +2

    kanduva vesukoni kurchondi musalayana😅😅😅😅😅

  • @ranjitreddy980
    @ranjitreddy980 2 дня назад +2

    You are hoping for split in nda 😂😂😂 ❤❤

  • @rocky_bhai_001
    @rocky_bhai_001 2 дня назад +48

    రిజల్ట్ వచ్చిన రోజు నుండి జేడీయూ,టీడీపీని చీల్చడానికి చూసింది ఎవరు? ఇక్కడ రేవంత్ చేసేది ఏంటి? కాంగ్రెస్ చేస్తే సంసారమా?

    • @tulasidasreddy
      @tulasidasreddy 2 дня назад +8

      All parties play politics
      But BJP strategies are more non ethical

    • @Saikiran-ys2hq
      @Saikiran-ys2hq 2 дня назад +1

      ee chineswar rao anthe epudu BJP meeda edvadam thappa

    • @Pasha.Mannan
      @Pasha.Mannan 2 дня назад

      ​@@tulasidasreddy😊😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😊😊😅😊😊😊😊😊😊😊

    • @Pasha.Mannan
      @Pasha.Mannan 2 дня назад

      😊😊😊😊😊😊😊

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 дня назад +2

      ​@@tulasidasreddyగారు వేరే పార్టీల నుండి Bjp లో చేరిన నాయకులు అందరు తమ MP MLA పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ Bjp నుండి పోటీ చేసి గెలుపొందారు అన్న సంగతి మీకు తెలుసా. కర్ణాటక లో కాని మద్యప్రదేశ్ లో కాని అలా వచ్చిన వారే. మరి ఇప్పుడు BRS నుండి కాంగ్రెస్ లో చేరుతున్న వారు అలా రాజీనామాలు చేస్తున్నారా.మీ దృష్టిలో రాజీనామాలు చేసి రావడం ఆనైతికం అంటారు. రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిని నైతికం అంటారు.

  • @ahmedsmile143
    @ahmedsmile143 2 дня назад +2

    Excellent analysis sir.

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il День назад

    Super Rahul Gandhi .Jai Rahul Gandhi ,Rahul Gandhi Jindabaad ,
    Rahual Gandhi is Indias leader ,Rahul sir you are super ,
    Rahul Gandhi is Fire not Flower like BJP ,You are in support of poor,But govt in support of Billinionires,Dont stop your fight,Protect
    this country

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 2 дня назад

    అదొక అష్టగ్రహకూటమి....దరిద్రం లా పట్టిన స్కాంగ్రెస్ కూటమి

  • @sateeshp6335
    @sateeshp6335 2 дня назад +1

    ede analysis BJP pottu pettukunte reverse lo analysis chestaru

  • @sunilkilaru1704
    @sunilkilaru1704 2 дня назад +1

    West bengal loo pothuu petukoleduu Mamatha kani Bumper majorty vochindhi kadda Payment Varthaluu Mallama MLC cheppaduu kadda Bagga Nakesaru ani Talent gaa Nakutunnaruu supeerr

  • @ykvani3086
    @ykvani3086 2 дня назад +1

    Sir u r partial to congress. not fair on ur part. History of congress s known .they divided hindus.they divide any party.so be hasty in commenting.be honest

  • @vijaykumartangad4170
    @vijaykumartangad4170 12 часов назад

    సార్ కాంగ్రెస్ మాత్రమే నీతివంతమైన పార్టీ ఎవ్వరిని చీల్చలేదు.

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 2 дня назад +1

    ఇండియా కూటమిని చీల్చేందుకు మోడీ, బీజేపీ, NDA అవసరం లేదు మేధావి గారు. Indaia కూటమిలోనే అంతర్గత తగాదాలు మొదలవుతాయి. కాంగ్రెస్ పై, రాహుల్ పై రగులుతున్నారు. త్వరలోనే అది బయటపడి కూటమి విచ్చిన్నమవుతుంది. కాంగ్రెస్ నిర్వాకం వల్ల, వారితో పాటుగా వారిని సమర్తించినందుకు వీరు కూడా ప్రజాగ్రహాన్ని ఏదోరకోవలసి వస్తుంది. మీరు, మీ విశ్లేషణలు fake. వాటిగురించి ఎవరు పట్టించుకోరు.

  • @ShravanKumar-jc5dh
    @ShravanKumar-jc5dh 13 часов назад

    Congress party telling about constitution rule s at parliament. In telangana congress party not crossing the rules of constitution .please about this

  • @srinivasasastry7020
    @srinivasasastry7020 2 дня назад +1

    యూపీ బీహార్ బెంగాల్ తమిళనాడులలో కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది నిర్ణయించేది కాంగ్రెస్ కాదు, అక్కడి ప్రాంతీయ పార్టీలు మాత్రమే! కాంగ్రెస్ తన సొంత బలంతో గెలవనంత వరకు డిపెండెంట్ పార్టీయే!

  • @venupabba446
    @venupabba446 2 дня назад +1

    Bjp ku against meeru

  • @ananth_tumult
    @ananth_tumult 2 дня назад +2

    sir .. as a upsc aspirant , I would like to know your analysis over how free sand is possible now ? what are its limitations and after effects ?
    thank you

  • @shailajaallipuram1242
    @shailajaallipuram1242 2 дня назад

    In how many States, the ruling party had made a mockery of democracy

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 дня назад +1

    మూడి పాకిస్థాన్ ఎజెంట్ isi. కి పనిచేస్తున్నాడు

  • @pitchaiahalladi6206
    @pitchaiahalladi6206 18 часов назад

    BJP will always search ways to split oposition parties/weaken oposition leaders with the help of the agencies under their control. This is their habit.

  • @justit8677
    @justit8677 2 дня назад +1

    ఎందుకు సార్ మీకు బీజేపీ అంటే అంత కోపం

  • @goldpot24
    @goldpot24 2 дня назад +1

    బుర్ర తక్కువ ప్రొఫెసర్

  • @illasomasekhararao7411
    @illasomasekhararao7411 2 дня назад

    If Indi is getting division is true , it is good for nation

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 дня назад

    Indi కూటమి వారు ఇప్పుడు ఏదో కలిసి వున్నట్టుగా feel అవుతున్నారు ప్రొఫెసర్ గారు. స్పీకర్ విషయంలో మమ్ములను అడగకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అని TMC అడుగగానే ఏమి సమాధానం చెప్పాలో అర్దం కాక కాంగ్రెస్ పార్టీ తన స్పీకర్ ను పోటీ నుండి విరమించూకుంది కదా సార్. ఒకవేళ కలిసి వుంటే TMC ని ఎందుకు సంప్రదించలేదో చెప్పండి మేధావి గారు. Indi కూటమి ఏదో ఇప్పుడు కలిసి వున్నట్లు NDA దానిని విడదీసినట్లు పగటి కలలు కనడం ఒక్క నాగేశ్వరరావు గారికే సాధ్యం.

  • @srikanthreddy1038
    @srikanthreddy1038 2 дня назад +1

    Arey professor nuv ni sollu ade bjp tdp alliance ayethe 1 percentage party ke nduku anni seats anav ippudu emo use lekapothe Congress tho nduku kalustay anav nuv ni sodhi

  • @nagarajusamba6625
    @nagarajusamba6625 2 дня назад +1

    Election mudhu kalisi pottichesraa pulkka professor

  • @grpalukuri1276
    @grpalukuri1276 2 дня назад +3

    INC should nominate professor as RS MP for his loyalty

  • @surya7141
    @surya7141 2 дня назад

    మోడీ మీద విషం చిమ్మ డం కోసమే మీరు పుట్టినట్టు ఉన్నారు

  • @ramreddy9960
    @ramreddy9960 2 дня назад +1

    Congress mla lu kalupikuntay avasram bjp chystay mosamu

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 дня назад

    మూడి అసలు పేరు ఫాక్స ఐఎస్ఐ ఏజెంట్ అని

  • @venkatnadipelly6239
    @venkatnadipelly6239 2 дня назад +1

    Nakka nagi same ra veedu

  • @jagadeeshwarkatakam4412
    @jagadeeshwarkatakam4412 2 дня назад

    BJP anti కళ్లద్దాలు తీసి మాట్లాడండి

  • @leelaamaheashthota7122
    @leelaamaheashthota7122 2 дня назад

    Vallanu evaru chilchalisini paniledu.enduku ante variki padavulu, partylu kevalam swaprayojanala kosam matrame.varu avakas kosam chusthu untaru

  • @satyaprasadpulla2891
    @satyaprasadpulla2891 2 дня назад

    You seem to have forgotten Navin Patnaik, the biggest loser in the last election. Though he didn't have a formal alliance with BJP, he had a tacit understanding with the BJP. He has become a nonentity now. Similarly, Mayavathi had a tacit understanding with BJP in UP. She has been completely decimated. No political party associated with BJP has thrived so far. 😀

  • @chivareshbabu898
    @chivareshbabu898 День назад

    BRS nu cheelchenduku revanth reddy(congress) vyuhaalu.......😂

  • @speedydrive7691
    @speedydrive7691 2 дня назад

    Ivvaalla Professor paina IT cell vaallu viruchuku paduthu comments pedutunnaru. IT cell ku nijam nachchadu

  • @user-bj5fz4nc2h
    @user-bj5fz4nc2h 2 дня назад

    Nageshwar gaining jail lo veyali

  • @mangarajum7749
    @mangarajum7749 2 дня назад

    Bjp ia also playing same politics as congress used earlier.

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 2 дня назад

    Good for India jai modi 👍👍

  • @maxexplore8220
    @maxexplore8220 2 дня назад

    👍🏼

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 дня назад

    Who alliance with BJP their party no servival in politics like PDP ...

  • @sssreddy6522
    @sssreddy6522 2 дня назад

    Is rahul china puppet or not as per his boss orders he did not go to arunachal pradesh though started his yatra from northeast

  • @UdayKumar-sg4vc
    @UdayKumar-sg4vc 2 дня назад

    ఆపుర పుల్కా

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 2 дня назад +1

    Rajakeryalu cheyara evarina

  • @jayakumarm1863
    @jayakumarm1863 2 дня назад +1

    Sir మీ ycp దేనికి సపోర్ట్ NDA or INDIA???

  • @shekarsatha
    @shekarsatha 2 дня назад

    నువ్వు పూర్తి చంద్రముఖి లా మారిపోయావు

  • @landinfo6254
    @landinfo6254 2 дня назад

    Prof
    Nageshwer anti bjp
    Ani andariki thelusu idi kaka inkem matladathav nv analyst anappudu both sides mistakes cheppali eppudu bjp ki matladukuntu pothav congress party leaders em mistakes cheyyaru mari.

  • @Haneef1985
    @Haneef1985 2 дня назад

    Jai rahul

  • @umeshnaidu8459
    @umeshnaidu8459 2 дня назад

    Congress emi shaacha kaadhu Congress kuda BRS nee chilchindhi Bjp unna vaallani kuda kalupukoyyindhi Congress adhee edupu bjp pina

  • @nationfirst9527
    @nationfirst9527 День назад

    Ala vedadeesi last ki 15 years nundi kanisam pratipaksha hoda lenidhi congress ki

  • @krishnavobilishetty5755
    @krishnavobilishetty5755 2 дня назад

    Meru TDP ki.lokasabalo chirmen post ku saport cheyaleda

  • @pullamraju4855
    @pullamraju4855 2 дня назад

    Whee is unity in INDI kutami!? 🤣 In Bengal TMC was fought against congress,In Kerala congress and communists fought!? Even in Speaker election Sharath pawar &Burkha Didi not supported congress selected candidate!?
    .With only agenda all ED fear parties joined against Modiji!? But could not stop Modiji becoming third time PM!? Your Khan market should stop blaming others!? If UR with weak bind U can be seperated!?

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f 2 дня назад +1

    AP lo TDP janasena to pothu pettukokapote deposit kuda BJP vache I kavu

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 2 дня назад

      TDP జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే
      ఓడిపోయేది చంద్రబాబు లోకేష్ రాజకీయ జీవితం ముగిసిపోయేది
      TDP ది ఓటింగ్ 40% మాత్రమే జనసేన BJP తో పొత్తు వల్ల కూటమి ఓటింగ్ 56% వచ్చింది
      ఇక్కడ TDP కూడా పరాన్న జీవే

  • @murarisettyrajasekharreddy5615
    @murarisettyrajasekharreddy5615 2 дня назад

    Babu mari tdp janasena labam gurinchi chaparem saru, congress lacapoina dmk parigadi, jayalalita unta admk perigadi babu, ikania ni analysis burra dagara pettukoni chayisaru

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj 2 дня назад

    ఇప్పుడే ఒక వీడియో చూసా క్రికెట్ లో కప్పు గెలుసుకొచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుని గప్పాల కొడుతున్నాడు మంద బుద్ధి దుష్ట బుద్ధి కలిగిన మోడీ ఎప్పుడైనా బాధల్లో ఉన్న వాళ్ళని దగ్గరికి వెళ్లి వచ్చాడా వాళ్ల గురించి ఒక్క మాటైనా మాట్లాడడా మణిపూర్ తగలబడి పోతుంటే గుడ్డలిప్పి ఆడవాళ్ళని ఊరేగిస్తుంటే తలలు పగలగొట్టుకుని ఒకరినొకళ్ళు చంపుకుంటుంటే ఒక్క మాటైనా మాట్లాడలేదు ఎప్పుడు సంతోషంగా ఉన్న చోట పాపులారిటీ పెరిగే చోటికి వెళతాడు మోడీ వాళ్లని కలుస్తాడు మోడీ ఇప్పుడు క్రికెట్ పిచ్ ఉన్న వాళ్ళంతా మోడీ ఫాన్స్ అయిపోవాలి వారెవ్వా మోడీ అనాలి ఇలాంటి దుష్ట బుద్ధి మంద బుద్ధి కలిగిన ఒక మనిషి ఈ భారతదేశానికి ప్రధాని అయ్యాడు మా కర్మ కర్మ కర్మ కర్మ అని ఎందుకన్నానంటే ఎవరు చేసుకున్నది వాళ్లే అనుభవిస్తారు కాబట్టి కానీ నేనైతే కోరుకోలేదు మోడీ మళ్ళీ ప్రధాన కావాలని రాహుల్ ది బాలక బుద్ధియా 99 మార్కులు సంపాదించిన బాలుడా అవును కష్టపడి నిజాయితీగా పరీక్షలు రాసి 99 మార్కులు సంపాదించగలరు. కానీ మోడీ అది దుష్ట బుద్ధి మందబుద్ధి కలిగిన మోడీ పరీక్షల్లో కాపీ కొట్టి అధికారులకు డబ్బులు ఎట్టి ఈవీఎంలు మడతపెట్టి సిగ్గు లేకుండా సంపాదించాడు 200 చిల్లర

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 дня назад

      ఆరె హౌలేగా వారు బాదలో వున్నప్పుడు కూడ వారి బుజం తట్టి విశ్వాసం (అది క్రికెట్ కావచ్చు లేదా ఇస్రో కావచ్చు) కలిగించినవి కళ్లు వుండి కూడ చూడ లేని గుడ్డి వారికి కనిపించవు.

  • @pvenkatreddy3079
    @pvenkatreddy3079 2 дня назад

    Nikem Pani pelam pilalu lera yepudu yedo oka sollu chebutu vubtav

  • @saisreekanth8421
    @saisreekanth8421 2 дня назад +2

    Khangreess professor Ani pettuko chanel peru😂

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 2 дня назад

    Vallu cheelchataniki cheste sammagauntatadha pro neeku

  • @lingampallinagarjun8
    @lingampallinagarjun8 2 дня назад

    అవును sir నాకు భయం అవుతుంది మోడీ తను ప్రధానిగా ఉండడానికి, అవసరం అయితే దేశాన్ని తగలబెట్టే వ్యక్తి sir ఆయన ఎప్పుడు దేశం అభివృద్ధి గురించి ఆలోచించాడు విధంగానైనా తను ప్రధానిగా వుండడమే అతనికి ప్రధానం😢

    • @padalavaarshneya6501
      @padalavaarshneya6501 2 дня назад

      భయం అయితే నీ ఫ్యామిలీ ని తీసుకొని పాకిస్తాన్ వెళ్ళు అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటది అక్కడ ముస్లిం లు పెళ్ళాన్ని రాత్రి కి ఎత్తుకెళ్లి పొద్దున ఇంట్లో దింపుతారు అక్కడే నీకు భయం ఉండదు ఎందుకంటే ఇక్కడ హిందువుల వల్ల చాలా భయం భయం గా బ్రతుకుతున్నావు

    • @sheshusaiparsa7184
      @sheshusaiparsa7184 2 дня назад

      Veediki Indira Gandhi laga emergency pedithene bayam undadanukunta 😂😂😂😂

    • @lingampallinagarjun8
      @lingampallinagarjun8 2 дня назад

      @@padalavaarshneya6501 జై శ్రీరామ్ నేను మాట్లాడేది స్వార్థ రాజకీయాల గురించి nenu matldedhi ni లాంటి మతవాదులు గురించే నిను అహింస ను పాటించే హిందువును నువ్వు హింసను పాటించే హిందువు నిన్ను చూస్తేనే నాకు భయంగా వుంది😢

    • @sathyanarayanakandula2427
      @sathyanarayanakandula2427 День назад

      మీ ముసుగు తీసి కాంగ్రెస్ లో చేరు. గతములో కమ్యూనిస్ట్ మనిషివి అది మునిగాక కాంగ్రస్ ముసుగు వేశవు

  • @beesireddyp3466
    @beesireddyp3466 2 дня назад

    నీయంత తెలివి పరుడు ప్రపంచంలో ఎవరు లేరు చైనేశ్వర్ జి

  • @gellaramdagulaam2315
    @gellaramdagulaam2315 2 дня назад

    Bjp ni samardhinchina.jagan.kcr..pattina gati chus tane vunnamu

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 дня назад +1

    Modi BJP depends devide and rule, caste base politics, black mail politics. మోడి wants power any way.
    Ni no dovelopments, no employment no industries

  • @SanjeevaMarri
    @SanjeevaMarri 2 дня назад

    Vyuhalu kaadu kutralu

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 дня назад

      @sanjevmarri గారు రాజకీయలలో కాంగ్రెస్ వారు చేస్తే వ్యూహాలను అంటారు.అదే Bjp వారు చేస్తే కుట్రలు అంటారు (మీ దృష్టిలో). అదే Communistu లు చేస్తే మన ప్రొఫెసర్ గారు ఎత్తు గడలు అంటారు అంతే తేడా.ఏ రాయి అయిన ఒకటే పళ్లు రాల కొట్టు కోవడానికి.

  • @venkatnadipelly6239
    @venkatnadipelly6239 2 дня назад

    Nagi

  • @veer22190
    @veer22190 2 дня назад +5

    హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
    మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
    ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
    భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
    ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
    కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 дня назад +1

    Modi BJP నీ నమ్మి నష్ట పోయారు జగన్, నవీన్ ఒరిస్సా, మహారాష్ట్ర, kcr...etc... next CBN... Nitish 😢

  • @alishettynagaraju5310
    @alishettynagaraju5310 2 дня назад

    Modiki Expre Date Aipondhi

  • @ramreddy9960
    @ramreddy9960 2 дня назад +1

    Congress spokperson va nivu

  • @gogopubg5774
    @gogopubg5774 2 дня назад +4

    కాంగ్రెస్ పార్టీని చూసి ఏ హిందూ ఓటు వెయ్యరు

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 2 дня назад +3

      India lo Hindu 80 percentage bjp ki vachindi 34 percentage ante Hindus majority people bjp ki veyaledu😂

    • @Saitalks023
      @Saitalks023 2 дня назад +3

      నేను వేస్తా బ్రదర్ 😂

    • @evorichfamily9136
      @evorichfamily9136 2 дня назад +1

      Yes nijame kaani Indians vote vestaru

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 2 дня назад +1

      హిందువులు ఎందుకు వేయరు?వేయకూడదు? కులం మతం చూసి ఓటు వేసే వారిని ప్రజాస్వామ్య వాదులనరండీ.ఈ దేశంలో మెజారిటీ ప్రజల (మధ్యతరగతి వారు,పేదలు,నిరు పేదలు) అభివృద్ధి కోసం నీతివంతమైన పాలన ఎవరు చేస్తారో వాళ్లకు వేస్తారు... నమస్తే.

    • @evorichfamily9136
      @evorichfamily9136 2 дня назад

      @@Saitalks023 Nijame Indians matrame vestaru

  • @Saitalks023
    @Saitalks023 2 дня назад +1

    మోడీ గారు పిల్ల భచ్చలగా మాట్లాడుతున్నారు😂😂 మోడీ గారి సీన్ ఐపోయింది ఇంకాచాలు సీటు కాలిచేయండి 🎉మీకు వీడ్కోలు పలుకుతున్నాము

  • @wipramp8084
    @wipramp8084 2 дня назад

    Nuvvu pakka khangress vedhavvi ani telusu professor

  • @sambasivareddyporeddy9175
    @sambasivareddyporeddy9175 16 часов назад

    Veedoka broker