వృత్తి - ప్రవృత్తి ( కౌశికుడు- గృహిణి- ధర్మవ్యాధుడు.) Vrutthi- Pravrutthi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 май 2020
  • ' నన్ను కోపంగా చూస్తే భస్మం అవడానికి నేను కొంగను కాను ' అని ఉత్తమ ఇల్లాలు కౌశికునికి ధర్మం ఉపదేశించి, వేరొకవ్యక్తి వద్దకు వెళ్లి, ధర్మ సూక్ష్మాలు తెలుసుకొమ్మని చెప్పి పంపించింది.
    కౌశికుడు ఆ వ్యక్తిని కలిసిన తరువాత ఆయనకు కలిగిన అద్భుత అనుభవం, మానసిక ప్రవృత్తిలో కలిగిన మార్పు తెలుసుకుందామా ! భర్తను, తల్లిదండ్రులను పూజించడంలో వున్న ధర్మ సూక్ష్మం గమనిద్దామా !
    మనది భక్తి నీతి వ్యాపకాలతో ' సత్సంగం ' చేసే ఛానల్. ఆదరించండి. ఇది మన ' Gandavarapu Prabhakar ' ఛానల్. ఇంకా subscribe చెయ్యకపోతే చేస్తారు కదూ !

Комментарии • 1

  • @satyamsatyam3166
    @satyamsatyam3166 17 дней назад

    బాగా చెప్పారు 🎉🎉