Pellichoopulu for the 12th time Telugu Short Film | 16mm Creations Short Film | Chandu Ledger

Поделиться
HTML-код
  • Опубликовано: 2 май 2019
  • Pellichoopulu is the Short film where story is about a guy who is desperately trying to get a knot.
    This Short film made by 16mm creations , all rights reserved to 16mm creations
    Musics in This Video Used by mahesh raghavan channel with his commercial right permission here is the authorization letter :
    drive.google.com/open?id=1__6...
    Whole short film filmed in Rajahmundry
    Working days : 3
    Camera Used Black magic cinema camera
    Starring : Ram Charan
    ramcharanrjy8?i...
    , Tejaswi rao , Mahesh Vamsi ,
    Sharma kalla , Satya , Sri Venu
    Dop : Saikumar Alluri
    Drone shot by : Pradeep
    Production Managers : Krishna Kittu , Psr Mani
    Music : Mahesh Raghavan
    Story Screenplay Editing Direction : Chandu Ledger
    Special Thanks to Lokesh kalla
    *******************************************************************
    Facebook : / 16mm-creations-3193089...
    Mahesh Raghavan channel : / @followingmahesh
    Visual title background : visualdon.uk
    Instagram : tejaswi._.r...
    **************************************************************
    #shortfilmadda #shortfilms #16mmcreations #newshortfilm #maheshraghavan #telugushortfilm #latestshortfilm #2019shortfilm
    LIKE SHARE AND SUBSCRIBE :)

Комментарии • 6 тыс.

  • @sambireddy2070
    @sambireddy2070 3 года назад +497

    ముందు గా మీ మ్యూజిక్ సెన్సు కి పెద్ద ఫ్యాన్ ని అయ్యాను అందరూ హిందీ,ఇంగ్లీష్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తే మీరు మాత్రం అచ్చమైన తెలుగు మ్యూజిక్ ని ప్లే చేస్తున్నారు i love this

  • @psrajesh4397
    @psrajesh4397 3 года назад +162

    ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ చూసాను తేజస్విని గారి మాట నాకు చాలా నచ్చింది ఆవిడ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చూసేసా ❤️
    Big Fan of Tejaswi

  • @chadalavadanrk4626
    @chadalavadanrk4626 3 года назад +42

    ఈమె గొంతు ఏంట్రా ఇంత మత్తుగా ఉంది.
    వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపించేంత గమ్మత్తుగా ఉంది.

  • @sudhadevi9666
    @sudhadevi9666 3 года назад +107

    తెలుగుదనం ఉట్టిపడుతూ ఇలా తీయడం ఎంతో అభినందనీయం...టీం కు కృతజ్ఞతలు...keep it up...సామరాగం లో మానస సంచరరే...👌👌👌

  • @hemalathakovvada2862
    @hemalathakovvada2862 3 года назад +44

    ఈ కద లో డైరెక్ట్ ర్ గారి
    సమస్కారమ్, కదానాయక
    హావభావాలు వెలసి
    ఆడవాళ్ళకి మరియాద ని,
    మగవాళ్ళకీ , గొప్ప త నానీ
    తెలిపేలా చిత్రికరించారు,
    ఈ జన్ రేషన్ కీ కావాల్సిన
    కదా ఈదే కదా 👍👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddysrinu5001
    @reddysrinu5001 3 года назад +20

    సూపర్ మీరు మీ అభినయం చాలా బాగుంది సిల్వర్ స్క్రీన్ కు అలవాటు పడి న జనాలకు షార్ట్ ఫిల్మ్ లు కూడా సినిమాలకు తీసిపోవు అని చూపించిన డైరెక్టర్ గారికి హాట్సాప్!!💐💐💐

  • @nareshsunkari8291
    @nareshsunkari8291 3 года назад +47

    నీ అందం మకరంధం
    నీ అందం సుమగంధం
    నీ అందం నయనారవిందం
    నీకు దొరికింది మంచి సంబంధం...

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 3 года назад +151

    పెళ్లి చూపులు ఇంత అందంగా వుండవూ.... కానీ ఈ పెళ్లి చూపులు మాత్రం చాలా అందంగా వుంది ❤️❤️

    • @sailakshmi5230
      @sailakshmi5230 3 года назад

      Nijame, simply supeb.

    • @lrsdsa
      @lrsdsa 3 года назад

      సర్, ఈ షార్ట్ ఫిల్మ్ లోని పెళ్లిచూపులు మీకు బాగా నచ్చి ఉండవచ్చు, మీ ఇష్టాలను వ్యక్త పరచండి. చాలా సంతోషం. కానీ ఇంతకుముందు పెళ్లి చూపులు ఇంత అందంగా ఉండవని చెప్పారు. మీకు ఇష్టం లేనివి ప్రజల మీద రుద్ధకండి. మీ దగ్గరనుండి ఆరోగ్యకరమైన సమాధానం కోరుకుంటూ ....

  • @lovelynaresh5032
    @lovelynaresh5032 4 года назад +133

    నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ చూసాను కానీ ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వెంటనే ఆలోచించకుండా లైక్ కొట్టాను.తేజస్వి నీ అందం, అభినయం నీ చిరునవ్వు చాలా బాగున్నాయి.medam sir medam anthe....

  • @gousepasha3253
    @gousepasha3253 Год назад +9

    భయ్యా నైస్ స్టోరీ....మన టాలీవుడ్ వాళ్లకు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావు....హీరోయిన్ కి మంచి ఫ్యూచర్ ఉంది......నైస్ లుక్స్ గాడ్ బ్లెస్స్ యూ mam

  • @ramasarma6960
    @ramasarma6960 11 месяцев назад +15

    I am deeply regretting in not seeing this short film in last four years . Simply superb and mind blowing. Absolutely all showed their matured performance especially lovely performance from both heroin and hero. Believe me I have seen all the short films presented by this young beautiful actress,.after seeing this one..Hats off for her all performances.. I heartfully GREET her....

    • @cpreddy7925
      @cpreddy7925 11 месяцев назад

      Very nice.RR is ultimate

  • @prasadareddyg4609
    @prasadareddyg4609 3 года назад +7

    16 frames chandu and teju combination chusthe happy days movie entha fresh and enjoy happening feeling vasthundhi

  • @vinodkumarvemula5978
    @vinodkumarvemula5978 4 года назад +52

    ఈ ఫిల్మ్ చూసాక అబ్బాయిలు మీలాంటి అమ్మాయి తో పెళ్ళీ చూపులు కావాలని ,ఇంత అందం జీవితంలోకి వచ్చి జన్మంత వెలుగునివ్వాలని కొరుకుంటాడు😍.
    ఆశపడుతాడు కూడా..🙈

  • @sharafdevraj
    @sharafdevraj 3 года назад +118

    హీరోయిన్ వాయిస్ కి ఆమే అందానికీ ఫిదా అయిపోవాల్సిందే...

    • @bvs1221
      @bvs1221 5 месяцев назад

      Dubbing voice adhi.

  • @sathiraju0911
    @sathiraju0911 3 года назад +11

    తెలుగుదనం ఉట్టిపడుతూ ఇలా తీయడం ఎంతో అభినందనీయం...టీం కు కృతజ్ఞతలు...keep it up.

  • @mjayaram100
    @mjayaram100 3 года назад +4

    ఈ ఫిల్మ్ చూసాక అబ్బాయిలు మీలాంటి అమ్మాయి తో పెళ్ళీ చూపులు కావాలని ,ఇంత అందం జీవితంలోకి వచ్చి జన్మంత వెలుగునివ్వాలని కొరుకుంటాడు😍.
    ఆశపడుతాడు కూడా..🙈 It is true God is great see the girl how fine she is !

  • @MohanmpsMohan
    @MohanmpsMohan 3 года назад +64

    మాటల్లేవ్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే షార్ట్ ఫిలిం సూపర్ సూపర్ సూపరో సూపర్

  • @udayry
    @udayry 3 года назад +5

    చాలా రోజుల తరువాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూశాను అనే ఒక భావన కలిగింది. చాలా థాంక్స్. శుభం భూయాత్.

  • @nirupamtv5580
    @nirupamtv5580 3 года назад +138

    Classical songs ,
    Beautiful girl,
    The way of understanding each other(concept)
    The way of presentation
    All are Excellent
    All the best to the team.

  • @manikantareddy5746
    @manikantareddy5746 3 года назад +6

    She looks beautiful, her voice is amazing. Iam watching all these for heroin

  • @reddemsitha1729
    @reddemsitha1729 3 года назад +48

    పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది

  • @kurakunagendra3994
    @kurakunagendra3994 4 года назад +27

    Nenu chusina short films lo on of the best film time asalu theliyaledu

  • @ramakrishnadutta1908
    @ramakrishnadutta1908 Год назад +2

    climax - last 2 minutes lo kallalo neellu theppinchaaru Director garu. Hats off to you Sir

  • @swarna820
    @swarna820 2 года назад +3

    ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఏంటో ఈ షార్ట్ ఫిలిం.

  • @spasarma
    @spasarma 5 лет назад +2013

    Naku oka clarity ee film valla vachindi boss. Pellichupulaku velletappudu Google history delete cheyali Ani🤣😂

    • @16mmcreations
      @16mmcreations  5 лет назад +81

      Hahaha😂
      Pls subscribe:)

    • @vamsikrishna4934
      @vamsikrishna4934 5 лет назад +46

      Appudu nuvvu aa ammayi drushtilo abaddhaalu cheppevaadive avthaav

    • @dreamworld3366
      @dreamworld3366 5 лет назад +17

      😆😆 real bro nenu kuda nerchukuna

    • @vcrg3247
      @vcrg3247 5 лет назад +40

      Nanu incognito mode vaduta ilantivevo untai aini

    • @vinodvilas8983
      @vinodvilas8983 5 лет назад +8

      Naku kuda clarity vachindi boss

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops 3 года назад +51

    అమ్మాయి బాగుంది .. 😘😘😍😍🤩🤩

  • @NaveenKumar-mv4jb
    @NaveenKumar-mv4jb 3 года назад +3

    మీరు ఎలా ఉన్నా షణ్మకు తో చేయాలి మీ ఇద్దరి కా్భిణీక్షన్ బాగుటుంది 💕💕మీ వైయస్ నాకు చాలా ఇష్టం మీరు ఒక్క సారి అయినా రిప్లై ఇవ్వాలి 💕💕💕

  • @mobileparttimejob2336
    @mobileparttimejob2336 3 года назад +20

    Girl is gorgeous. Have luck to marry such beauty. Overall గా పెళ్లి చూపులు చాలా బాగున్నాయి.

  • @srinuchoppa
    @srinuchoppa 4 года назад +76

    తేజస్వి చాలా అందముగా ఉంది..చక్కగా నటించింది..
    సుపెర్బ్

  • @swaroopreddyneelapu5284
    @swaroopreddyneelapu5284 5 лет назад +9

    Every dialogue is like a diamond. Couldn't stop smiling. Heroine is very lovely.

  • @user-sn4ee2jq8c
    @user-sn4ee2jq8c 9 месяцев назад +1

    4yer అవుతుందా ఇది వచ్చి నేనూ ఎంతవరుకు చూడలేదు. ఈరోజు చూసాను చాలా బాగుంది. హీరోయిన్ సూపర్గా చేసింది. మూవీస్ లో ట్రై చేస్తే మంచిగా ఉంటుంది

  • @abdulraheem350
    @abdulraheem350 Год назад +1

    4 years అయ్యిందా ఈ షార్ట్ ఫిలిం వచ్చి
    చాలా బాగుంది. ఈ ఫిలిం డైరెక్టర్ చాలా pleasant మైండ్ సెట్ కలిగి ఉంటారు. చాలా చాలా ఓబిడియంట్ గా పెళ్ళికొడుకు ఉంటాడు గొప్ప గా ఉంది డైరెక్టర్ పేరు ఇంకా చూడలేదు ఇప్పుడు చూస్తాను.

  • @yarraguntla
    @yarraguntla 5 лет назад +18

    One of the BEST short film in recent time. Voice of Tejaswi rao is Main Highlight, such a cute presentation. 👏👏👏💯💯💯😍

  • @nagaraj.g5655
    @nagaraj.g5655 5 лет назад +52

    Heroine is gorgeous and pretty she have have bright feature and simple concept over all good keep it up 👏👍

  • @meerachandu361
    @meerachandu361 3 года назад +15

    One of the best in short film

  • @kammarabrahmyaa5153
    @kammarabrahmyaa5153 Год назад +2

    Ammayi kosam chuse vallu entha Mandi

  • @pandusadineni109
    @pandusadineni109 4 года назад +214

    హమ్మయ్య... సంబంధం ఎక్కడ కుదరకుండా పొద్దో అని కంగారు పడ్డ... ఎలాగైతే చివరికి కలిశారు... సాయిరాం🙏

  • @madhusudanapillalamarri6546
    @madhusudanapillalamarri6546 4 года назад +5

    తెలుగు భాష సమ్స్క్రుతి సమ్ప్రదాయమ్ వుత్తిపదె లా వున్ది అద్భుతమ్గా ...మీ కు ఇన్త శుభమ్ గా సమ్స్కారమ్ గా తీసినన్దులకు విజయాభినన్దనలు

  • @Stanleyoguri1
    @Stanleyoguri1 3 года назад +18

    The concept is good and her voice lifts up the film.

  • @naturalisticpoints
    @naturalisticpoints 2 года назад +5

    Nice message to the most of the people who don't know the real truth of understanding.

  • @samparthiramu5409
    @samparthiramu5409 5 лет назад +248

    Oka manchi short film chusa 2019 lo no words bro keep rocking family tho kalisi chusenta bavunde

  • @TheCharansanjeev
    @TheCharansanjeev 5 лет назад +106

    All the Pellichoopulu 12th Time Team members Congratulations💐 One of the Best Short film In Recent Times.Hero& Heroine performance was Awesome 👌 Background Music was Good and finally Coming to the Man behind this Short film Kudos to you "Chandu Ledger"...

  • @kotibommisetty3069
    @kotibommisetty3069 3 года назад +20

    Good background music. Actors expressions are good. Nice direction.
    Overall nice film. Good story.

  • @k.g.s4822
    @k.g.s4822 2 года назад +2

    Tejasawani vocie ke fidaaa ❤️😍😍

  • @MaheshTraveller
    @MaheshTraveller 5 лет назад +20

    Music makes Magic, It's not a short film .A film with short and sweet with melodious music..👍👍

    • @nalinit7750
      @nalinit7750 5 лет назад +1

      mahesh ponna yes first preference to music then rest of all
      Good comment😊

    • @MaheshTraveller
      @MaheshTraveller 5 лет назад

      @@nalinit7750 Yes, nalini garu.Music is devine. They proved that

    • @divyareddydivyareddy514
      @divyareddydivyareddy514 3 дня назад

      Pls e music movie name enti

  • @gundeboinaswathi888
    @gundeboinaswathi888 5 лет назад +76

    Nice movie 👌 Abbai ki aina ammai ki aina character important kani valla past kadhu.

    • @rajkumarsadmeka8593
      @rajkumarsadmeka8593 5 лет назад +1

      👏🏻👏🏻👏🏻

    • @sathishchary9525
      @sathishchary9525 5 лет назад +4

      past ni batte kada character ni decide chesedi ..swathi garu...sry for reply...

    • @rajeshganji9396
      @rajeshganji9396 5 лет назад +1

      Ya you're right Swathi garu i agree with your words.

    • @akhilnaik25
      @akhilnaik25 5 лет назад

      🤭🤭🤭🤭

    • @srinivasgannavarapu5008
      @srinivasgannavarapu5008 5 лет назад +1

      What is character?
      Isn't it built on everything we've done in the past.
      It is the sum total of our upbringing, our experiences, our responses..all in the past.
      We cannot discard the past.

  • @Sardar1604
    @Sardar1604 3 года назад +1

    Madam sir madam anthy👌 inka short film antaru. Epudu vastuna worst cenima la kante 6000 times better... Superb asallu

  • @rathnamsudarshannetha6227
    @rathnamsudarshannetha6227 2 года назад +2

    Pilla nuvvu chala andamga traditional ga unnave, nee korake nee shot films chusthunna..!😍

  • @wazidabegumwazidabegum2116
    @wazidabegumwazidabegum2116 5 лет назад +14

    Every girl have dare like this😍
    How many pallai chopalu movies i see but i think the best one is this 😍😍😍
    I like that fact the boy said 😄

  • @saibabu408
    @saibabu408 5 лет назад +32

    Heroine voice too gud.. Background music nice... Overall simply gud...

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 3 года назад +2

    E pellichupulu truth&darega chala manchiga undhi video iam your fan teju garu miru mahalaxmila unnaru

  • @chaitanyabade8354
    @chaitanyabade8354 3 года назад +1

    అమ్మాయి👌 ఈ RUclips చానెల్‌ వారు మీరు తీసే కథలు అన్నీ బాగున్నాయి.

  • @lawyerramesh4816
    @lawyerramesh4816 5 лет назад +6

    Extraordinary ...... direction,dop,music& heroine.
    Overall ga SEKHAR KAMMuLA movie la undi.

  • @onechance5415
    @onechance5415 3 года назад +18

    Tejaswi Just Conquered the Entire Short Film,Especially Voice and expressions
    Tears come out in my eyes....
    Colour Photo lo chandini place lo Nuvvundaalsimdi

  • @saikirannetha4273
    @saikirannetha4273 2 года назад +3

    lady voice spr abba ❤❤❤ husky voice tho attract chesthundi just wow..

  • @satyahappy8405
    @satyahappy8405 11 месяцев назад +1

    simply superb ❤️💖💕❤

  • @mjayaram100
    @mjayaram100 3 года назад +5

    the girl is like an apsarasa, fine complexion, best interaction long live both he or she even it is a story or film

  • @vineeththalari
    @vineeththalari 5 лет назад +5

    A la thisthara babu e lanti short films....really amazing.story,music,acting,direction inka heroine awesome.

  • @lakshmiprasannaannamreddy9727
    @lakshmiprasannaannamreddy9727 2 года назад

    Ippatiki 10+ times chusi untaa every years 2-3 times chustha ippuda mi new short film chusi mi patha short film malli. Chusthunaa, fan of ur voice☺️

  • @kotapatibharath3998
    @kotapatibharath3998 3 года назад +1

    Chandu ledger garu me story yenti maku teledhu kani aha heroine chudataniki matrame eh short films chusthunam Abha yem petaru andi heroine ni super ga vunnaru Tejaswini garu matram❤️❤️

  • @srikanth.sunny1412
    @srikanth.sunny1412 5 лет назад +63

    ❤❤❤❤❤
    TRUTH OR DARE PELLICHUPULU Ani pedithe enka views ostunde brother...!!
    Nice attempt... 👏👏👏
    Congrats...

  • @pravalikavadla2055
    @pravalikavadla2055 5 лет назад +21

    Superr movie
    Grate Creativity
    Padipoya
    Pellichupulu scene chusi ila kuda untaya pellichupulu Anipinchindhi
    Unte bagundu

    • @lakshminarayanaluckey5568
      @lakshminarayanaluckey5568 5 лет назад

      Meeru anukunte ala kuda jaragachu antha mee chethullo vundi e generation pravalika garu

  • @user-ls1cj2ee5y
    @user-ls1cj2ee5y 11 месяцев назад

    నటీనటుల ఎంపిక కెమెరా దర్శకత్వం సంగీతం కథనం అన్ని అద్భుతాలే. ఉన్నంతంగా ఉంది. అభినందనలు

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 3 года назад +8

    పెళ్లి చూపులు అని మంచి మెసేజ్ తెలిపారు యూత్ కి 💕💕💕💕💕🍎🍎🍎🍓🍓🍓

  • @shalinikethura2403
    @shalinikethura2403 5 лет назад +15

    Wonderful short film, I really did not expect the story would be so great, hats off to the entire team. Simply superb.

  • @rangarao890
    @rangarao890 5 лет назад +56

    Director avaro gani Chala Manchi creater good future undhi

  • @VijayKumar-bl9kx
    @VijayKumar-bl9kx 3 года назад +4

    ఇంత అందమైన అమ్మాయి ఎందుకు తెలుగు హీరోయిన్ గా పరిచయం అవ్వలేదు 😭😭😭😭😭

    • @naushrafi4380
      @naushrafi4380 2 года назад

      Mana vallu telugu Rani vallaki kotlu echhi nana thantalu paduthuntaru

  • @dabbanaveen2493
    @dabbanaveen2493 2 года назад +2

    వాయిస్ కే పడిపోయా... తేజస్వి గారు ❤️😘

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh 5 лет назад +9

    💯 marks for the girl. She's so gorgeous... Nice attitude.

  • @kirangowdhagr6309
    @kirangowdhagr6309 5 лет назад +14

    We will never get like this kind of girl in present world ...
    Director -- 🙏🙏

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 3 года назад +1

    ఈ బాటలు ఆ తిప్పుడు ఈ పెళ్లి చూపులు అంతా టైమ్ వేస్టు, చూసిన మనకు డబ్బులు ఖర్చు.

  • @ramulumudiraj9580
    @ramulumudiraj9580 3 года назад +1

    Pelli choopulu, shrt film🥊very🔅 beautiful✨ sister🔅 chala, andhna unnavru🌹 special to🌹 sister🔅 super🌹

  • @anilkumargavara
    @anilkumargavara 5 лет назад +22

    This is my 1st like n comment to a RUclips video, I don't need to explain anything more to express how I good the SF is

  • @sunitak7814
    @sunitak7814 5 лет назад +15

    If such pellichupoolu really exists...I am really & genuinely happy to see the clarity in the minds of today's generation. Let it continue..all the best to the team💐💐💐

  • @theindianyoutubechannel
    @theindianyoutubechannel 3 года назад +5

    I love hero charecter and heroin voice eyes, his friend expressions

  • @Ziauddin4512
    @Ziauddin4512 Год назад +2

    Heroine:Shall we play game.
    Hero Mother: After marriage will play lot of games.
    Dialouge excellent

  • @ioceanarts8780
    @ioceanarts8780 5 лет назад +29

    inkha manchi content thesi
    intha mandhi actors ni introduce chesi intha quality tho thesi
    kotha music directors ni parichayam cheste variki oka life echina varu avutaru
    it's just my opinion.
    All the best for whole team

  • @krishnamohannchodey4303
    @krishnamohannchodey4303 5 лет назад +9

    100% Treditional film, Simple and Super Message..... 👌👌👌💐💐💐👏👏🙏

  • @hussainshaiks4261
    @hussainshaiks4261 3 года назад +1

    Meelo edo special power undi tejeswani Garu
    I really like u

  • @gudlalavakumargupta3348
    @gudlalavakumargupta3348 3 года назад +1

    E voice avaridi Abba naku baga nachindhi e voice ❤️❤️❤️Loved it staring heroin voice

  • @prudhvisahu
    @prudhvisahu 5 лет назад +20

    Pellikuturu voice and last dialogue👌👌👌👌👌

  • @ivnaypoloju56
    @ivnaypoloju56 5 лет назад +10

    In one day lo 8 time chusa, anthaga baga nachindi #SuperbShortfilm girl voice highlight of this video 👌
    @16mmcreations Thanks for Nice Video 👫 keep doing more videos 👍

  • @nagendrarohit1908
    @nagendrarohit1908 3 года назад +5

    Wow What a Short Film The Best In Recent Times 💗👌👌

  • @funkeyramki3709
    @funkeyramki3709 3 года назад +20

    Truth :- Love at first sight undi anukunte " I love you "
    Dare :- I will marry you

  • @kadari_pranay
    @kadari_pranay 5 лет назад +6

    chandu anna nuvu super anthe. I want to see u on screen as a Director. And idaru chala broad mind tho thinking cheydham chala bagundhi. Tejaswi acting awesome.

  • @santhoshkls6791
    @santhoshkls6791 5 лет назад +18

    Whole team has done a great job.. u guys have worked very well on music department.. loved it keep doing..

  • @trivedikavileswarapu2504
    @trivedikavileswarapu2504 3 года назад +5

    Highlite story and correct sinking of background music and amazing taking,
    Healerious , thank you.

  • @g.s.subramanya
    @g.s.subramanya 3 года назад +4

    Teju is most beautiful. She is just like a blossoming flower.

  • @sandeepgoud3223
    @sandeepgoud3223 4 года назад +9

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ...అంతా బాగా తీసారు...👌👌👌

  • @ImpulseIgnite
    @ImpulseIgnite 3 года назад +29

    Oka company ki CEO kuda ayipovachu kani pelli chesukovatame kastam 😭 ammailu baga commerical ayipoyaru....

  • @maheshmahi-gk2gd
    @maheshmahi-gk2gd Год назад

    తెలుగులో ఎంత అద్భుతమైన సంగీతం ఉంటుందో ఈ సంగీతం వింటే అర్థం అవుతుంది.

  • @Tanesh_chowdary
    @Tanesh_chowdary Год назад +2

    2023 lo chusevaru like cheyyandhi..bro we are legends

  • @kirankb.5208
    @kirankb.5208 5 лет назад +34

    I think director has very good taste and knowledge about music.

  • @madhudasi1714
    @madhudasi1714 5 лет назад +593

    ♥️Had a smile through out the film... I dnt actually watch much sf’s but this one ... I felt like I really did watch a good,natural short film.... seriously, acting of all the characters is very natural yet real...... keep up the spirit .. bring more of this kind👌... loved it 😍

    • @16mmcreations
      @16mmcreations  5 лет назад +11

      Thank u so much
      Pls share and subscribe😊

    • @tejasgowda7136
      @tejasgowda7136 5 лет назад +8

      @@16mmcreations what's the heroin name, she's cute

    • @kalyan457
      @kalyan457 5 лет назад +4

      Well said :)

    • @peethasirisha456
      @peethasirisha456 5 лет назад +4

      @@kalyan457 n

    • @sriramya9414
      @sriramya9414 5 лет назад +6

      Hloo bro short film lo lenidey naturality...Artists n concept is natural but the way they r performed is not natural..Should have to take some high

  • @mallikaarjunmallikaarjun8982
    @mallikaarjunmallikaarjun8982 2 года назад +1

    Very nice పెళ్లిచూలుకే ఒకరి గురించి ఒకరు చాలా తెలుచుకున్నారు super... 👌👌👌👍

  • @bsankarsbi
    @bsankarsbi 11 месяцев назад +1

    Very nice and engrossing. One can easily relate it to oneself. Very soothing Telugu background music added flavour. Direction is spotless. Mature acting by both. I liked the concept of truth/dare. What a presentation !!!

  • @sindhureddy134
    @sindhureddy134 4 года назад +29

    Guys u really did an awesome job.i was really left with tears at the end.pls keep working for such great content.literally fell in love with the dialogue writing

    • @surender6598
      @surender6598 3 года назад

      Chala maturity unna ammayi elanti vadu kavalo clear thought

    • @padmavatihiintdecors127
      @padmavatihiintdecors127 3 года назад

      My words are almost what you said. I m basically a tamilian in language but able to understand the feel of this movie and felt the same like you.
      Good work.

  • @BLITZKRIEG5788
    @BLITZKRIEG5788 3 года назад +11

    Manchi screen play, dailogues and music is very heart touching. Altogether manchi coffee lanti short story.

  • @kumarrajaperuri8878
    @kumarrajaperuri8878 Год назад

    Pelli chupulu meedha & pelli meedha full clarity undhi story writer ki👌.... Nice acting both of you 👏

  • @upenderkarlapudi7668
    @upenderkarlapudi7668 2 года назад +2

    Mahesh good job,back ground 👌👌👌