Nanu navvinchindi nuvve song | love failure songs | shannu | jatha kalise | telugu lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • KEY WORDS *
    jatha kalise movie songs
    nanu navvinchindi nuvve song
    nannu navvinchindi nuvve song
    nanu navvinchindi nuvve nanu kavvinchindi nuvve song
    nanu navvinchindi nuvve song WhatsApp status
    telugu lyrical songs
    shanmukh jaswanth
    shannu breakup song
    shannu deepthi breakup
    shannu and deepthi sunaina
    shannu and deepthi sunaina breakup
    shanmukh Jaswant breakup
    shanmukh deepthi breakup
    deepthi Sunaina break up with shanmukh
    telugu songs
    telugu love failure songs
    love failure songs telugu
    love failure sad telugu songs
    love failure songs
    telugu love failure
    in telugu lyrics
    song telugu lyrics
    telugu lirics
    telugu lyrical songs
    telugu lyrical love failure songs
    telugu lyrics
    telugu lyrics youtube channel
    #ShannuBreakupSong
    #LoveFailureSong
    #ShanmukhJaswant

Комментарии • 2,9 тыс.

  • @telugulyricsram
    @telugulyricsram  2 года назад +1350

    ఈ సాంగ్ నచ్చితే వీడియోని " లైక్, కామెంట్ ,షేర్ చేయండి,,, అలాగే SUBSCRIBE చేయడం మర్చిపోకండి❤️😊😊😊

  • @user-dy9ro6jf3e
    @user-dy9ro6jf3e 4 месяца назад +31

    పెళ్లి తరువాతే దేవుడు భార్యను ప్రేమించాడు, పెళ్ళికి ముందు ఆ భగవంతుడు కూడా ప్రేమ జోలికి వెళ్ళలేక పోయాడు. వెళ్లి ఉంటే పిచ్చి పట్టిన దేవుళ్ళు పిక్స్ మనకి అందు బాటులో ఉండేవి గురు, ప్రేమ అందరికి దక్కదు భయ్యా బ్రహ్మ రాస్తాడు అందుకే ఆయనకు గుడి ఉండదు మనకి ప్రేమించిన అమ్మాయి ఉండదు భయ్యా జీవితము అనే మాట తప్ప

  • @AnjaliAnjali-om6hh
    @AnjaliAnjali-om6hh Год назад +27

    జీవితంలో ఏవరి మీద ఇష్టం పేచుకోకుడదు అలా చేస్తే లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉండాలి నాలాగా 😭😭😭😭😭😭😭

  • @krishikapikki856
    @krishikapikki856 2 года назад +200

    Song చాలా బాగుంది.🥰🥰🥰 అనుకున్నవారు like వేసుకోండి. 😘

    • @mdmeraz7133
      @mdmeraz7133 2 года назад +3

      👌👌

    • @gantedachandrasekhar6375
      @gantedachandrasekhar6375 2 года назад +2

      💔💔

    • @bulletrakesh6037
      @bulletrakesh6037 2 года назад +1

      @@mdmeraz7133 l6

    • @mahaboobbhasha7966
      @mahaboobbhasha7966 2 года назад

      @@gantedachandrasekhar6375.hi

    • @chinnit7374
      @chinnit7374 2 года назад

      @@bulletrakesh6037 bblbkbobojkbobbpk0lpbkbkbkb nobnoboj0k pbpbbkb0bobblkbojpbp olbp0kpbpbll0j0bpkboj0bp00bpn0pblppb0p. P kllb0lnpbbbp0k0pjlbbk0lpljkpnlljlnlpjlnjjpl0p0kjp0p0lpjpjjnkjpn0j0pjp0b0pblkkp jbjpkb0lnpjbbopjklbjlp0klpbpbplbpbp00pnjjpbpjb. Pjjpjpjp0pplbbljp0jln0jpbjbp0kjlbpkbp0jbjbjbpokbjbpbpl0ppllb0kobb0pp0kbbnp0lp0bnlbjpnpblplnjkb pbnbpbpbpppkpkpknplpppmnpnobkb0bbpbpbpo p0lbl0lp bk0l0b0bbppl0k0plb0lmkpl0vob0bokpkb00jb0kln0l0lmbplnmp0pbklmllnknlmpml0l0k0blk0nkmpkm ppkkkln kl0 k0blnpknplnbvkpnpbklbb0bpbpbpjpkpknpk0blnnpo0nnlpblmnok knllnplkkpkk0k0p0lp0bmll0nbnmpbbmklbknpln bpbpkbpkpkpk0klnbbl okbpnpnp0kkl nlbo b0blbpk0 lk0kb0nljpknlonpnpppnllnp lkpb0lk0bpkn0nlkpln0k k0lnnpkkpk0k0nkokbpnljp plonpklk0k0mnoblbop0lkpblpnpkpkkklnpnpl0bnk0 lnokpk0npbljlkk0okpnpknljk kopopbpnbbpkl0lljpkpblbplll00lbllbpmkomnon0lmnomlpkpmpbpokpppkpkpkpk. 0kkl0l0l00klp 0blkl plol0

  • @user-zl5dz5my4b
    @user-zl5dz5my4b 3 месяца назад +28

    Kalisi undalem ani telisi Kuda ha dhevudu endhuku kaluputhadu 😢😢😢

    • @OmtejRathod
      @OmtejRathod 2 месяца назад

      Avunu

    • @Rani789-q6h
      @Rani789-q6h 2 дня назад

      Kada devudike lelitali😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @kowlumani9251
    @kowlumani9251 Год назад +12

    Enni sarlu vinna e song malli malli vinalanipistundi...enni sarlu vinna kallalo water agadam ledu miss u bujjamma 🐭🐭🐭💔💔💔

  • @kondayagannepalli8180
    @kondayagannepalli8180 2 года назад +98

    ఈ సాంగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసుకోండి ❤️

  • @maruti7879
    @maruti7879 Год назад +20

    ❤ కన్నుల్లో కలలా మెరిసి అందాల కథలా కలిసి
    వెళ్ళవు వదిలీ నన్నిలా..
    కన్నీటి కలలై కరిగి గుచ్ఛేటి గురుతై మిగిలి
    ఉన్నావు యధలో నువ్విలా..
    తడి కన్నులోనా నువ్వే యదా గాయంలోనా నువ్వే
    ఎటుచూస్తూ ఉన్నా నువ్వే
    ప్రియతమా...
    నా ప్రాణంలోనా నువ్వే నా మౌనంలోనా నువ్వే
    ఎటూ అడుగుగేస్తున్నా నువ్వే
    ప్రియతమా...
    ప్రేమ ఓ ప్రేమ అయిపోతున్న దూరం
    ప్రేమ ఓ ప్రేమ నాదేనంటావా నేరం
    ప్రేమ ఓ ప్రేమా నిను కలవడం శాపమా
    ...
    నువ్వు నిజమే నేను నిజమే మనసు కలిపే చెలిమి గుణమే
    మారిందిలా ఓ మాయలా ఈ పెను యాతన చల్లరేనా
    నను నవ్వించింది నువ్వే నను కవ్వించింది నువ్వే
    నను ఏడ్పిస్తుంది నువ్వే
    ప్రియతమా...❤ 😢
    నా శ్వాసలోనా నువ్వే మది ఆశల్లోనా నువ్వే
    నను చంపేస్తుంది నువ్వే
    ప్రియతమా ...
    ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్న దూరం
    ప్రేమా ఓ ప్రేమ నాదేనంటవా నేరం
    ప్రేమా ఓ ప్రేమ నిన్ను కలవడం శాపమా
    😔😥
    ❤ ప్రేమ వరమే ప్రేమ మనమే మనసులోని ఆశ నిజమే
    చెప్పెదెలా నీతో ఇలా నాలోని స్పందనా క్షమాపనా
    నా నేడై ఉందీ నువ్వే నను వెంటాడింది నువ్వే
    నా చుట్టు ఉంది నువ్వే తెలుసునా
    నను కదిలించింది నువ్వే నను కరిగించింది నువ్వే నా లోకం మొత్తం నువ్వే తెలుసునా...
    ❤ ప్రేమా ఓ ప్రేమ నువ్వులేని నేనే శూన్యం
    ప్రేమా ఓ ప్రేమా నీకోసం వెటికే ప్రాణం
    ప్రేమా ఓ ప్రేమా నిన్ను మరవడం సాధ్యమా....😢😭
    ❤❤❤
    I ❤ U ...........😔😥😢😭😭😭

    • @RAJUGOUD-hh7dn
      @RAJUGOUD-hh7dn Год назад +2

      Nice lyrics Anna gaaru❤❤...

    • @maruti7879
      @maruti7879 Год назад

      Thanks ra rajaa..😊❤

    • @RajuGoud-wb5ce
      @RajuGoud-wb5ce 10 месяцев назад

      💔💔💔💔❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥😢😢😢😢😢😢 nice lyrics....

    • @ashoknayak1041
      @ashoknayak1041 10 месяцев назад +1

      ❤❤❤😢😢😢😢😢😢

    • @maruti7879
      @maruti7879 9 месяцев назад

      ​@@ashoknayak1041 thank you 👍

  • @nareshgaddamidi3065
    @nareshgaddamidi3065 2 года назад +16

    మనసుకు హత్తుక పోయింది ఈ పాట నిజం గా చాలా బాగుంది

  • @narasimharaop7228
    @narasimharaop7228 5 месяцев назад +9

    I saw it 10 times but I want to see it again 😍 this is a beautiful song 💕💕😍😍

  • @charanchinnu3267
    @charanchinnu3267 4 месяца назад +21

    పరిచయం కొంత కాలమే జ్ఞాపకాలు జీవితకాలం

  • @cgowtham2706
    @cgowtham2706 Год назад +629

    ప్రాణంగా ప్రేమిస్తే బాధ తపదు ట్రూ లవ్ ఆల్వేస్ ఫెయిల్ అవుతోంది 💔💔😭😭

  • @HariKrishna-gb7cn
    @HariKrishna-gb7cn 2 года назад +518

    నాకు మా అత్తకూతురు అంటే చాలా ఇష్టం కానీ నాకు అంత అధృంస్టం లేదు ఈ సాంగ్ వింటూ ఉంటే తాను గుర్తు కువ చ్చినది

    • @mandelaashok1436
      @mandelaashok1436 2 года назад +9

      Same feeling bro

    • @sindhupriya9880
      @sindhupriya9880 2 года назад +12

      Same anna

    • @BMeena-xl8gu
      @BMeena-xl8gu 2 года назад +12

      @@sindhupriya9880 ఏమైంది

    • @BMeena-xl8gu
      @BMeena-xl8gu 2 года назад +6

      ఏమైంది అండి

    • @nelaperthibabytenalijojiba977
      @nelaperthibabytenalijojiba977 2 года назад +19

      అత్త కూతురు నీ పెళ్లి చేసుకొవాలి అంటే అదృష్టం వుండాలి అది కొత్త మందికి దోరుకుతుదీ

  • @sandyrx100lover6
    @sandyrx100lover6 2 года назад +28

    On room.. +
    Lights off...+
    On bed...+
    Wear earphones 🎧+
    Play this song..+
    Old memories...+
    And crying.. 😭😭😭

  • @srinivasmounika8106
    @srinivasmounika8106 4 месяца назад +16

    Nijangana avaru aaithe true love chesaro epudu nijangana vunnara Mee life lo Leni vallu oka like please 😢😢😢😢😢😢😢

  • @srinivasbanusri3035
    @srinivasbanusri3035 2 месяца назад +16

    ప్రేమా అనే చెట్టుకి ప్రాణం పోసి పెంచాను....
    నాదే కదా ఏకడికి పొదులే అనే నమ్మకం తో నా ప్రేమను మాల గా వేసాను....
    అందనంత ఎత్తుకి పెరిగిన నా అతి ప్రేమ...
    నా ప్రేమ మాల ను నాకే ఉరిగా మార్చింది....
    ఇపుడు ఏం చేయాలి...
    ప్రేమా కోసం ప్రాణం వదిలేయాలా
    ప్రాణం కోసం ప్రేమ వదిలేయాలా..

  • @munnabhaipspk9066
    @munnabhaipspk9066 2 года назад +34

    సాంగ్ విన్న ప్రతి సారి తానోతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 🥺 ఒన్ అఫ్ ది బెస్ట్ లవ్ ఫిల్లింగ్ సాంగ్ 💔💔 I'm miss you junior 😔😔

  • @navyaraju9031
    @navyaraju9031 2 года назад +241

    Chala bagundi song nenu e song eppatiki 500 times vinnanu

    • @suriya_20
      @suriya_20 2 года назад +12

      Oh 500×4=2000mns.=33 hours 20 mns .oh my god,

    • @kalyanikusume9087
      @kalyanikusume9087 2 года назад +10

      Nrnukuda daily mng 5 times night 5 times

    • @anitham1663
      @anitham1663 2 года назад +1

      I have I 666

    • @anitham1663
      @anitham1663 2 года назад

      I have I have I have I have I y want to 666 d 66 I have 6 I 6 I have l my money o 6 6 6 6 ve66 66 and I have

    • @tupakulanareshnaresh9355
      @tupakulanareshnaresh9355 2 года назад +1

      Pp

  • @PDJ295
    @PDJ295 Год назад +10

    నువ్వే నా ప్రాణం అనే మాట దయచేసి ఎవరు ఎవరికి చెప్పకండి? నీ ప్రాణం పోయేవరకు వదలరు, నీది ప్రేమే నిజమే, కానీ వారిది నీతో అవసరం?😢😢

  • @malakapogumaheswari6763
    @malakapogumaheswari6763 Год назад +20

    ప్రేమించిన రోజులో ఆ విలువ తెలియలేదు నాకు,, బట్ epudu అర్థం ayutundi ఆ బాధ,😭

  • @Rajeshwari132
    @Rajeshwari132 Год назад +12

    Nenu okathani na pranam kana ekuvuga preminchanu, life long premisthune untanu... thanu nanu vadhilesi veladu, but thanu epudu thirigi na dhagaraku vachina nenu happy ga thanani thisukuntuntanu... life long lo yepudu vachina thanaku na manasulo yepudu untundhi sthanam...

  • @_Deepa-ur9bs
    @_Deepa-ur9bs 2 года назад +18

    Ee song nakosameaa rasinnattu undhee bro.. I'm broken heart💔

  • @Rudhra-memories-adda
    @Rudhra-memories-adda 2 года назад +48

    Prema oo premaaa
    Aipothunnaaa dhuram
    Prema oo premaaa
    Nadhenantava neram
    Prema oo premaa
    Ninu kalavadam shapama ....... 😭😭😭💔

  • @RameshModugu-ei6yv
    @RameshModugu-ei6yv Год назад +11

    Nuvvu naku kavali nuvvu yentha mandhini love chesina plz come back I miss you😔😔😔

  • @sridevimugada8201
    @sridevimugada8201 Год назад +10

    Plzzz plzzzz .. dhaya chesi evarini evaru istapadi preminchakandi ..aa tharavatha vaallu manalni vadhili vellipoyina badha manalni chacchedhaka vadhaladhu .... Prema nundi chacchedhaka vacchey madhya time ni kolpotham .. manalni manam kolpotham ...pacchi gaa cheppalantey dhigajaaripotham vaalla dhaggara ...aa badha ni vivarinchadaniki maatalu saripovu.. maatalu undav kudaa...

  • @balajigarlapati4240
    @balajigarlapati4240 5 месяцев назад +7

    ఈ ప్రపంచంలో దేనికైనా చావు ఉంటుందేమో కానీ ప్రేమ కి చావు ఉండదు 🙏🙏🙏🙏🙏లవ్ టూ హార్ట్స్ టూ ఎమోషన్స్ 🙏🙏🙏🙏హాట్స్ అఫ్ టూ లవ్ 💞💞💞💞👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @simhadritriveni7512
    @simhadritriveni7512 3 года назад +39

    E song venthunta enka venalani pestudi super song bro realy l love this song 💞💞💞💞

  • @ruhanreigns263
    @ruhanreigns263 Год назад +23

    Lyrics :
    Kannullo kala merisi
    Andaala kadhala kalisi
    Vellavu vadili nannila
    Kanneeti kalalai karigi
    Guccheti guruthai migili
    Vunnavu yedalo nuvvila
    Thadi kannullona nuvve
    Yedha gaayam lona nuvve
    Yetu choosthu vunna nuvve priyathama
    Na pranam lona nuvve
    Na mounam lona nuvve
    Yetu adugesthunna nuvve priyathama
    Prema o prema ayipothunna dooram
    Prema o prema naadenantava neram
    Prema o prema ninnu kalavadam shapama
    Nuvvu nijame nenu nijame
    Manasu kalipe chelimi guname
    Maarindila o maayala
    Ee penu yaathana challarena
    Nenu navvinchindi nuvve
    Nenu kavvinchindi nuvve
    Nenu yedpisthundi nuvve
    Priyathama
    Na swaasallona nuvve
    Adi aasallona nuvve
    Nanu champesthunadi nuvve priyathama
    Prema o prema ayipothunna dooram
    Prema o prema
    Naadenantaava neram prema o prema
    Ninnu kalavatam shapama
    Prema varame prema maname
    Manasuloni aasa nijame
    Cheppedela neetho ila
    Naaloni spandana kshamapana
    Na needai vundi nuvve
    Nanuu ventaadindi nuvve
    Na chuttu vundi nuvve telusuna
    Nanu kadilinchindi nuvve
    Nanu kariginchinadi nuvve
    Na lokam mottham nuvve
    Telusuna
    Prema o prema
    Nuvvu deni Nene soonyam
    Prema o prema
    Nee kosam vethike pranam
    Prema o prema
    Ninnu maruvadam saadhyama.

  • @korepumadhulatha239
    @korepumadhulatha239 2 года назад +8

    Woooooow........Chala feel undi e song lo 🙏

  • @sridevimugada8201
    @sridevimugada8201 Год назад +13

    Chacchipodham antey family addu vasthundhi... Bhrathiki undham antey dhairyam saripovatledhu .. jeevithantham oka sevam laa bhrathakali... rojukoka rakam gaa chasthu bhathakali ....

    • @user-ji6gj9di8t
      @user-ji6gj9di8t Год назад +1

      Nijamga 😭

    • @ramyatekumidi6937
      @ramyatekumidi6937 Год назад +1

      Miku inka manchi life vasthumdhi andi time ravali

    • @janibasha4809
      @janibasha4809 Год назад

      Time will change everything
      So w8 meru brathiki vere vallaki bratukunivandi simple. Hope u understand keep smile

  • @muscatoman1076
    @muscatoman1076 Год назад +22

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఒక్కసారి గుండె పగిలితే మళ్ళీ అతుక్కోవడానికి చాలా టైం పడుతుంది

  • @Vaaleegowtham
    @Vaaleegowtham 2 года назад +9

    ఉడతలు పట్టిన ఫేస్ వీడు...వీడికోసం ఎవరు చూడరు..సాంగ్ బాగుంది..

  • @venkateswaraonalam6407
    @venkateswaraonalam6407 Год назад +10

    Right person wrong time lo vasthe chala paine full chala chala pranam pothudhi 💞

  • @giribabu1568
    @giribabu1568 2 года назад +7

    E song vinte manasuloni badha gurthosthundhi

  • @hannumatharayuduboya6973
    @hannumatharayuduboya6973 Год назад +8

    Love cheste pain akkuvaga untundi adi tattukone shakti undali 💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭❌❌❌❌❌❌😒😒😒😒😒😒😒naku adi leedu andhuke roju narakam chustunna I miss you venu 😭😭😭😭😭😭😭😭❌😒 ❌❌❌❌❌😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @nareshshilpa6080
    @nareshshilpa6080 10 месяцев назад +8

    Love lo fail ayina parle preminchinavaru matram valla life patnarto happy to ga undalli 😍😍

  • @muralikrishna3845
    @muralikrishna3845 3 года назад +20

    Same situation..... naa situation evariki rakudadu..... na manasulo matalu tanaki chepali ani anukuna prati sari edoka problem vastundi.... tane nannu na manasuni eppaitikaina ardam chesukuntadu ani anukuntuna..... eni years tana kosam wait chestanu...... naku telusu tanu naku propose chesina problems chala ante chala vastayyi ..... tanu na pakkina vunte prati problem ni nenu adurukogalanu.......
    I LOVE YOU BAVA....❤❤❤❤❤❤❤❤❤
    Until I die i won't leave you

  • @RowdyRenu-ug8mv
    @RowdyRenu-ug8mv 2 года назад +10

    I love this song but ee song vinnappudu bhada lekapiyuna edo teliyani feeling aaaa feeling chaala baadaga vundhi 😢😢😢😢😢

  • @lakshmia4035
    @lakshmia4035 3 года назад +72

    I'm biggggggg fan of shannu . Love you Mr.shannu 💖

  • @sivas2967
    @sivas2967 Год назад +8

    After my breakup every day I'll watch this song compulsory and i luv this song lyrics alot

  • @royalraghu...1572
    @royalraghu...1572 11 месяцев назад +12

    Abbaile kadu ammailu true ga love chestharu i love you bava NV ante naku chacchentha estam kani okkati mathram nijam na antha adjust avaru avvaleru na lokam kani appudu enka ala Niku ala ardamavuthundi Nv ante picchi chavalani undi kani parents papam roju devudiki mokkuthunna Nv naku kavali okkasari oke okka sari ninnu kalisi nitho matladali na manasulo unna bhadantha nitho cheppukovali last minute ninnu huge cheskovali life lo gurthundela ninnu huge cheskoni gattiga advalani undi a devudu naku okkasari ninnu kalise chance esthe bagudu MR

  • @nithyasree4298
    @nithyasree4298 3 года назад +37

    Matalu levu e song ki, nijam ga love chesina varike ah badha telustundi

  • @Kaminitanu7
    @Kaminitanu7 2 года назад +74

    Supper song
    I am really big fan of shannu 😍

  • @entertainmentvibes319
    @entertainmentvibes319 2 года назад +22

    Bro అమ్మాయిని 7 సంత్సరాలుగా లవ్ చేస్తున్నాను.తను ఇప్పుడు డిగ్రీ చేస్తుంది, తను కూడ నన్ను చాలా ఎక్కువ ప్రేమించింది,,,, కానీ ఒక సంవ త్సరం ముందు వల్ల కాలేజ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు తనతో మొదట ఫ్రెండ్ లాగా వుంది,తరువాత అది మెల్లగా వాళ్లిద్దరి మద్యలో ప్రేమగా మారింది...తను ఈ విషయాలన్నింటినీ నాతో చెప్పలేదు. ఈ విషయం నాకు తెలిసింది...నాకు బరించలేనంత బాధ అయ్యింది 7 years enta ట్రూ గ లవ్ చేసిన తనే నా ప్రాణం అనుకున్న...నేను తనకి చెప్పాను నువ్వు ఇలా చేస్తావు అనుకొలే.. నా గుండె పగిలింది 💔ఇంకా నన్ను లవ్ చేయకు అని చెప్పిన ఫ్రెండ్స్..
    కానీ తను నన్ను అట్లనే లవ్ చేస్తా అంటుంది నేను అతనితో కాల్స్ మాత్రమే మాట్లాడిన అతనితో ఎం చేయలేదు అంటుంది.. నేను ఇంకా అతనితో మాట్లాడను అని చెప్తుంది...
    నేను నమ్మాల ఎం చేయాలో నాకు తెలియడం లేదు...
    కాల్స్ లిస్ట్ చూస్తే రోజుకు కనీసం ఒక గంట సేపు ఫోన్లో ఉదయం, సాయంత్రం రాత్రి 9 30 వరకి మాట్లాడింది....నాతో రోజులో 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు మాట్లాడిన తరువాత వాడితో మాట్లాడుతూ వుండేది... ఇవ్వని చూశాక నేను ఎం నమ్మాలి ఎం నమ్మకూడదు మీరే చెప్పండి ఫ్రెండ్స్...

    • @ramadevi8095
      @ramadevi8095 2 года назад

      🥺🥺

    • @sushmithapitta9856
      @sushmithapitta9856 2 года назад +4

      Okasari naminchi mosam chesina vallani namalisina avasarm ledhu bro

    • @jyothibujjibujji7296
      @jyothibujjibujji7296 2 года назад +5

      Vadhule anna adhi eppadikina probleme 🙏🙏🙏🙏🙏🙏

    • @entertainmentvibes319
      @entertainmentvibes319 2 года назад +2

      తను రెండు రోజుల నుండి తినకుండా నేను చనిపోత అని అంటుంది...నాకు నువే కావాలి. అని నాకు msgs చేస్తుంది....నువు నన్ని పెళ్ళి చేసుకో పోతే నేను చనిపోత అని అంటుంది...నాకు ఎం మాట్లాడాలో అర్థం కావటం లేదు...మీరే చెప్పండి మిత్రులారా

    • @shaikparveen3253
      @shaikparveen3253 2 года назад +2

      Leave it

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 7 месяцев назад +11

    నేనెందుకు మధ్యలో పరిచయం అయ్యానా ఈ కష్టాలేంటి బాధలు ఏంటి అని మీరు అనుకుంటున్నారా అండి

  • @user-pc9mo7nn1k
    @user-pc9mo7nn1k 8 месяцев назад +7

    Super anna crying 😭😭😭 cheyataniki

  • @maalikaeditz5178
    @maalikaeditz5178 2 года назад +7

    కన్నుల్లో కలలా మెరిసి
    అందాల కథల కలసి
    వెళ్లావు వదిలి నన్నిల
    కన్నీటి కలలై కరిగి
    గుచ్చేటి గురుతై మిగిలి
    ఉన్నావు ఎదలో నువ్వీలా
    తడి కన్నుల్లోన నువ్వే
    ఎద గాయంలోన నువ్వే
    ఎటు చూస్తూ ఉన్న నువ్వే ప్రియతమా
    నా ప్రాణంలోన నువ్వే
    నా మౌనంలొన నువ్వే
    ఎటు అడుగుగేస్తున్న నువ్వే ప్రియతమా
    ప్రేమ ఓ ప్రేమ ఐపోతున్న దూరం
    ప్రేమ ఓ ప్రేమ నాదేనంటవా నేరం
    ప్రేమ ఓ ప్రేమ నిను కలవడం శాపమా....
    నువ్వు నిజమే నేను నిజమే
    మనసు కలిపే చెలిమి గుణమే
    మారిందిలా ఓ మాయలా
    ఈ పెను యాతన చల్లారెనా
    నను నవ్వించిందీ నువ్వే
    నను కవ్వించిందీ నువ్వే
    నను ఎడ్పిస్తుందీ నువ్వే
    ప్రియతమాా...
    నా స్వాసల్లోనా నువ్వే
    నడి ఆశల్లోనూ నువ్వే
    నను చంపేస్తుందీ నువ్వే
    ప్రియతమాా...
    ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం
    ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం
    ప్రేమా ఓ ప్రేమా నిను కలవడం శాపమా
    ప్రేమ వరమే ప్రేమ మనమే
    మనసులోనీ ఆశ నిజమే
    చెప్పేదెలా నీతో ఇలా
    నాలోని స్పందనా క్షమాపనా
    నా నీడై ఉందీ నువ్వే
    నను వెంటాడిందీ నువ్వే
    నా చుట్టూ ఉందీ నువ్వే
    తెలుసునా...
    నను కదిలించిందీ నువ్వే
    నను కరిగించిందీ నువ్వే
    నా లోకం మొత్తం నువ్వే
    తెలుసునా...
    ప్రేమా ఓ ప్రేమా
    నువులేని నేనే శూన్యం
    ప్రేమా ఓ ప్రేమా
    నీకోసం వెతికే ప్రాణం
    ప్రేమా ఓ ప్రేమా
    నిను మరువడం సాద్యమా...
    RELATED POST

    నీ నవ్వే హాయిగా వుంది సాంగ్ లిరిక్స్ సోగ్గాడే చిన్నినాయనా (2015) తెలుగు సినిమా

    జియా జాలే సాంగ్ లిరిక్స్ లోఫర్ (2015) తెలుగు సినిమా

    వదొద్దు అనుకుంటూ ఉన్నా నచ్చేసావు సాంగ్ లిరిక్స్ జ్యోతి లక్ష్మి (2015) తెలుగు సినిమా

    ఈ తేనే కల్లది సాంగ్ లిరిక్స్ కిక్ 2 (2015) తెలుగు సినిమా

    జిల్ జిల్ జిల్ మనసే సాంగ్ లిరిక్స్ జిల్ (2015) తెలుగు సినిమా

    నీ నీడవుతా నీ తోడవుతా సాంగ్ లిరిక్స్ రాక్షసుడు (2015) తెలుగు సినిమా

    కన్నులు కలిసేదోక్షణం పెదవులు కలిసేదోక్షణం సాంగ్ లిరిక్స్ ఆక్సిజన్ (2017) తెలుగు సినిమా

    రాదే రాదే రాదే రాదే సాంగ్ లిరిక్స్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015) తెలుగు సినిమా
    chevron_leftNEXTకలికి చిలకల కొలికి సాంగ్ లిరిక్స్ సీతారామయ్య గారి మనవరాలు (1991) తెలుగు సినిమా | Aarde Lyrics
    chevron_rightPREVIOUSఏయ్ పిల్లా పరుగున పోదామా. సాంగ్ లిరిక్స్ లవ్ స్టొరీ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics
    comment0 Comments:
    more_vert
    sentiment_satisfiedEmoticon
    Document
    JOIN IN OUR TELEGRAM

    FOLLOWERS
    © 2018 Aarde Lyrics Telugu - All Rights Reserved
    About
    Contact
    Sitemap
    Disclaimer
    Privacy Policy
    expand_less

  • @emmelaapparao1948
    @emmelaapparao1948 2 года назад +25

    Super song i love this song 🎵🎵 miku nachithe oka like kotadhi 😘😘😘💙💙

  • @GopalYadav-bu5sv
    @GopalYadav-bu5sv 3 года назад +246

    I'm a love failure 😭😭 I listened this song as many as times literally I got tear's from eyes because of lyrics 😭😭

  • @NANISNani-y3s
    @NANISNani-y3s 19 дней назад +5

    ప్రేమించడం తెలియనపుడు.,ప్రేమ నీ పరిచయం చేస్తాడు ... ప్రేమించడం తెలిసినపుడు..,ప్రేమని దూరం చేస్తాడు.., న్నతకం అంతా జగన్నాటకం😢

  • @sandhyakollabathula
    @sandhyakollabathula Месяц назад +8

    నన్ను నవ్వించింది నువ్వే........
    నన్ను కావ్వించింది నువ్వే.....
    నాలోకం మొత్తం నువ్వే..... ప్రియతమా.....
    ప్రేమ ఓ ప్రేమ.... నువ్వు లేని నేనే శున్యం...
    ప్రేమ ఓ ప్రేమ.... నీకోసం వెతికే ప్రాణం....
    ప్రేమ ఓ ప్రేమ నిన్ను మరవడం సాధ్యమా..... 🥺😭🙌🏻heart broken lyrics 💔

  • @idhh8319
    @idhh8319 3 года назад +49

    Extraordinary and fabulous and it's my first crush in songs

  • @suryasurya2786
    @suryasurya2786 3 года назад +42

    What a wonderful song 💓 thoching brother

  • @sagarpeetla5789
    @sagarpeetla5789 2 года назад +7

    Naku e song ante chala eshtam andukante nenu kooada ade situation lo unna kabatti I like this song❤️❤️

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 7 месяцев назад +19

    నాకైతే ఏడుపొస్తుంది బంగారం చాలా ఏడుపొస్తుంది తెలియదు నాకు కనిపించరా ప్లీజ్ బంగారం నాకు ఏడుపొస్తుంది నిజంగా చెప్తున్నా

    • @user-dy9ro6jf3e
      @user-dy9ro6jf3e 4 месяца назад

      Call చెయ్యి అవతల కూడా అలానే ఉంటుంది

    • @user-dy9ro6jf3e
      @user-dy9ro6jf3e 4 месяца назад

      నీ call ఎదురుచూస్తున్నా

  • @Rajeshwari132
    @Rajeshwari132 Год назад +7

    Love failure ayienavalaku, ardham avuthundhi, aa badha ela untundho...

  • @komaragirigeervani3220
    @komaragirigeervani3220 2 года назад +11

    Songs r always best medicine for relief of our problem.....

  • @pavitrarambabu148
    @pavitrarambabu148 Год назад +11

    Naku oka abbayi ante Chala estam Kani ma Amma nanna naku estam Kani Pelli chysaru Nenu ha abbayi ni marchipolekapothunna thanu akkada vunna happy ga vunta Chalu e song Venta thanu gurthukosthunnadu 😭😖🫂

    • @vellankipraveen9573
      @vellankipraveen9573 Год назад +3

      Dont worry sister. Aa memorys tho mee husbund ki ibbandi kaliginchakandi, meeru mee family tho happy ga vundalani korukuntunna

  • @swapnamanuka247
    @swapnamanuka247 3 года назад +163

    I love this song, so heart touching 😭😭😭😭

  • @bevaralakshmi3432
    @bevaralakshmi3432 4 месяца назад +12

    ప్రాణంగా ప్రేమిస్తే కన్నీరు తప్పవు గురు 💔💔😢😢

  • @sdmohinabegum1234
    @sdmohinabegum1234 Год назад +8

    Andhuku vastharo life lo ki taliyadhu vachi mana happiness motham tesukupotharu😢😢

  • @chandrach9109
    @chandrach9109 3 года назад +40

    Heart touching song, lyrics music really excellent
    Song vintunty ado teliyani feeling

  • @pavitrarambabu148
    @pavitrarambabu148 Год назад +9

    Naku Rajesh ante Chala estam Kani ma eddari Pelli ki entlo vallu avaru oppukobadam ledu e song Venta thanu gurthukosthunnadu I miss you ra 🥺😥

  • @sindhubhargavichaganti2044
    @sindhubhargavichaganti2044 2 года назад +27

    Heart touching song... excellent lyrics👌👌

  • @user-rb4lg2kj5v
    @user-rb4lg2kj5v 5 месяцев назад +5

    Ippudu nenu 22 sari vinttuna ee song Inka enni saarllu vinna bore kottadhu ilaane vinaa li anipisthundhi😊🥰

  • @Naturalvideos369
    @Naturalvideos369 Год назад +6

    Love failure songs chaalaa.... feeling untaikada and meaning full ga..nu burrapadu.

  • @sunithamaddhi6094
    @sunithamaddhi6094 2 года назад +10

    I love this song chala chala bhagundhi vintunte vinalanipisthundhi

  • @bhargavichekkila6263
    @bhargavichekkila6263 3 года назад +31

    Super song
    Tqqs for this beautiful lyrical song🥰🥰 I loved it ❤️❤️and mostly it's my fvrt song 💕💕

  • @mohithsentertainment9665
    @mohithsentertainment9665 2 года назад +6

    I am love failure 💔💔💔💔💔💔 I am very thankful for the writer

  • @januvemula586
    @januvemula586 Год назад +10

    పేమ పెళ్ళి చేసుకున్న ఏమీ పయేజనం లేదు

  • @chandragiridana9313
    @chandragiridana9313 9 месяцев назад +10

    Truga avaru premistaro vale badhapadatharu💔💔💔💔💔😭😢☹️

  • @naveenkumar-jg5br
    @naveenkumar-jg5br Год назад +9

    Maa friend okkadu enthaga Love chesado thanu kuda antha kante ekkuva ga Love chesindhi kani pelli chesukoleka pothunnaru family problems idharu edustu okkati kaleka yettu poleka chivariki chavaleka chachi bathukuthunnaru narakam kante ekkuva alanti situation

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 7 месяцев назад +8

    మీరు నమ్మినా నమ్మక పోయినా మీరు నా ప్రాణం నీ ప్రాణం ఉన్నంతకాలం మిమ్మల్ని తోలుకోను అర్థమైందా మీరు అలా అనొద్దు నన్ను వదిలేస్తావా అన్న మాట అన్నట్టు నేను వదులుకోనని చెప్పా

  • @dasaripushpalatha4458
    @dasaripushpalatha4458 2 года назад +14

    Super song shanuu I really big fan

  • @jayalaxmi3796
    @jayalaxmi3796 Год назад +5

    1st love always broken... because we take granted him/her but when we start love another person aapudu real love life ne jagratha ga kapadukuntam....so adhi aina mana life lesson anukotam manchidhi❤

  • @chinni177
    @chinni177 Год назад +5

    Enni sarlu vinna malli malli vinalanipistundi i love this song always

  • @kowlumani9251
    @kowlumani9251 Год назад +6

    Miss u bujjamma nv inka na life loki ravani telusu ..ina na pranam poye chivari kshanam varaku Ni kosame wait chestanu miss u Bujji😭😭😭

  • @ponnerimahesh2294
    @ponnerimahesh2294 2 года назад +11

    Dooram aithee telusthundhi preminchinaa valla viluvaa

  • @swapnashekhar714
    @swapnashekhar714 2 года назад +6

    Chalaaaa bagundi .....feel was awesome..

  • @srinivaspolepali4346
    @srinivaspolepali4346 Год назад +5

    నాది లవ్ ఫిలిరే కాదు కానీ ఈ పాట వింటే చాలు నాకు ఇదోలా avuthundi ఎందుకో అర్థం kavatledu

  • @harimukundasonti4389
    @harimukundasonti4389 4 месяца назад +6

    3year's nudi bro
    Narakam chupisthunavy
    Vasu 😔
    I love you. In life long

  • @swaruparaniswaruparani7978
    @swaruparaniswaruparani7978 3 года назад +53

    E song na situation ki crct ga suit indii😭😭

  • @charithachinni1757
    @charithachinni1757 3 года назад +52

    I'm feel very happy when ever i listen this song 😘.I like this song. And I love this song ❤

  • @sravanthi3927
    @sravanthi3927 3 года назад +30

    I loved this all songs very much........❤️❤️❤️❤️

  • @cheeramvenkateswarlu205
    @cheeramvenkateswarlu205 5 месяцев назад +9

    This song is so heart touching song
    I heard this song i crying so much 😭😭😭😭😭😭😭😭😭

  • @Cheruku-vd8cc
    @Cheruku-vd8cc Год назад +5

    Miss you Nithyaaa nannu vadilesi vere vallani chesukunav ga natho lekuna nv chesukuna ammayitho iyina happy ga vunde love you forever😭 narakam la vundi naku

  • @apoorvajoshi3681
    @apoorvajoshi3681 2 года назад +8

    Nen ee song ki addict ayipiya😞

  • @user-ft9xq1js1i
    @user-ft9xq1js1i 2 месяца назад +9

    3 years love 1 minute lo poyindhi

  • @budagamvarun3633
    @budagamvarun3633 2 года назад +7

    చాలా మంచి గా అద్భుతంగా ఉంది
    Thanks sir

  • @denger8317
    @denger8317 Год назад +6

    Naku na love ante chala chala estam thana kosam pranalu vadilesentaga but Naku aa adrustam ledu, friends love cheyandi but mosam cheyakandi and Mosa pokandi true love lo enta Prema untundo antaku minchi bada kuda untundi, na love Naku oka chedu gnyapakam Melo evari love Ela kakudadani manaspurtiga aa devudni korukuntunna. Take care friends.

  • @kurnuthalasunanda2705
    @kurnuthalasunanda2705 Год назад +9

    Ela rastarabba rasina varidhi padina varidhi kachitanga love failure aiyuntundhi 😢😢😢😢

  • @sksayed6737
    @sksayed6737 2 года назад +11

    Nice song 👌 iam really big fan of shannu

  • @cutedevil145
    @cutedevil145 3 года назад +60

    Literally , got tears from eyes only because of lyrics💛

  • @lokesh1344
    @lokesh1344 2 года назад +6

    Love♥️ failure 💔 best medicine in song 💯💔💔💔

  • @anjiasmentaanjaneyulu5019
    @anjiasmentaanjaneyulu5019 3 месяца назад +6

    Yes bro true love epatikaina fail avuthadi nenu korukunadi edi Naku dorakatledu

  • @madhavimadhavi1809
    @madhavimadhavi1809 Год назад +5

    Shivaa Oo shiva nv leni nene shunyam ,,,shiva Oo shiva ne kosam vethike pranam ,,,,

  • @rajarajeswari2013
    @rajarajeswari2013 3 года назад +8

    Cha achala bagundi
    Nenu sarlu vinnaano
    TQ enta manchi song echinanduku

  • @sathishgoud5453
    @sathishgoud5453 Год назад +7

    Miss u bangaram I love u so much ninu marchipovadam e janmaloo jaragadu ne gnapakalatho brathukutuna miss u jaan 😭😭😭😭😭😭😭😭😭😭😭💖💖💖💖💖

  • @ettedihemika4853
    @ettedihemika4853 3 года назад +29

    I'm fan of shannu ❤️

  • @user-navya1111
    @user-navya1111 3 месяца назад +6

    Love chestey edupey migulutundhi 😢💯%