లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగే చెలీ నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా ఏమి చేయమందువే
AR Rahman's songs will be simultaneously made in both Tamil and Telugu, Songs are very famous here too, We are all big fans to AR. Rahman Sir. Tamil ❤❤❤ Telugu
ఎన్ని సంవత్సరాలు గడిచినా....ఈ పాటలో ఉన్న అందం తరగనిది. ఎన్నిసార్లు విన్నా విసుగు అనేది రాదు. పాట రాసిన వారికి పాడిన వారికి మ్యూజిక్ అందించిన వారందరికీ 🙏
3000 year loo una saree e song una craze taggadu anduku ante mashulu maripovachu kalam gadechipovachu kani e song tho una memories mana masula lo nundi cherapalemu gaa❤
I love this Songs, nice music and memorable words, many songs created very wonder, e sings vintay chala piece full ga happy ga untadi🥰 Jeans, Jodi, Prema desham, Roja, Pemikula roju, Premikudu, Sakhi, Mumbai,....etc❤
OVERVIEW LYRICS LISTEN PEOPLE ALSO SEARCH FOR Lyrics లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగే చెలీ నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా ఏమి చేయమందువే
లేదని చెప్ప నిమిషము చాలు… లేదన్నమాట తట్టుకోమంటే… మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే… గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా… ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా… చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే… అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే… లేదని చెప్ప నిమిషము చాలు… లేదన్నమాట తట్టుకోమంటే… మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా… ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా… చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే… అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే… లేదని చెప్ప నిమిషము చాలు… లేదన్నమాట తట్టుకోమంటే… మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… హృదయమొక అద్దమని నీ రూపు బింబమని… తెలిపేను హృదయం నీకు సొంతమనీ… బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి… అద్దలా ఉయల బింబముగె చెలీ… నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా… నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే… లేదని చెప్ప నిమిషము చాలు… లేదన్నమాట తట్టుకోమంటే… మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా… ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా… తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది… వాసనలు వీచే నీ కురులె సఖీ… లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ… సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ… విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె… నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నాతోడుగ రావే… ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… న్యాయమా… న్యాయమా ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… మౌనమా…మౌనమా ఏమి చేయమందువే…
What a lyrics,what a music,what a composition,the most lovable song which i can't forget till my last breath....tq rahman sir....❤️❤️❤️💖❤️💖...who else love this song???
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
❤
❤❤❤
@@prudhvignaneswar920⁰⁰0
2025 😂😂😂😂
1a111¹¹11111¹❤1111@@Ok_lava_123
E song 2023 lo chusina oka like ...
It's me ❤ nandu
2023 andi 2040lo kuda vintaru 😊
@@saivinayakacreations 👍👍👍🙏
@@rajnandini358 👍🙏🙏👍
🙏👍👍👍👍
ఇంకో 100 yrs ఐనా 90s లో వచ్చిన ఫిలింస్ సాంగ్స్ ను ఎప్పటికీ బీట్ చేయలేవు ఏ సాంగ్స్ అయిన....those are not just songs....a lot of emotions those are 💕
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగే చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ
విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగా రావే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా
ఏమి చేయమందువే
Kirak sir super
@@gangalaxmidara8755 Thanks Maa..
@@erappaphilipraj2285 ☺️
Super
Super tammudu god bless you 🥰
E song 2024 lo chusina oka like vesukondi......
Hiii gd mrng plz reply shaik shahana
@@aquans1751 good morning
@@shaikshahanaj7116 hiii ekkada meedhi
@@shaikshahanaj7116 hello
@@shaikshahanaj7116 hello
వారెవ్వా ఈ మ్యూజిక్ వింటే మనస్సు ఎదో లోకం లో ఉన్నటు ఉంది!
ప్రతి పధం అద్భుతం అబ్బా!
నిజంగా ఈ పాట మహా అద్భుతం ❣️❣️
ఇలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇప్పుడు వచ్చె మ్యూజిక్ డైరెక్టర్స్ చేయలేరు.ఆస్కార్ విన్నింగ్ సాంగ్. రెహమాన్ అలాంటి సంగీతం చేశాడు.👌👌👌🎻🎻🎻🎶🎶🎶.
Antgena
Super👍
Iskmjfcwdvdvdwvcfcfvfvfzddcdd'7
Ppzx
💞❣️💗😂😀😂😀😂💞😂😀😊😀😂😀😂😊😀❣️😀💝😀💝
ఈ పాట అప్పట్లోనే కాదు ఇప్పటికీ సంచలనం హృదయాన్ని హత్తుకునే
పాట 2021లో చూసేవారు
ఒక లైక్ వేసుకోండి
I like so much this song Yasaswi Kondapudi sa re ga ma pa lo chala chakaga present chasadu
@@yaminikandikonda6315 🙏 tq
2021 April 2nd
My all time favorite song
@@ishika_stories 🙏 tq ji
E song ni 2024 lo chuse vallu okka like...🥰
தெலுங்கில் இந்த பாடலை கேட்க்க மிக நன்றாக இருக்கிறது மணப்பாடம் ஆகிவிட்டது❤️❤️❤️❤️
ఇలాంటి హృదయానికి హత్తుకునే పాటలు
మనకు ఒకపుడు దొరికేవి ఇప్పుడున్న సినిమా లో ఉండవు.... మరుపురాని మధుర ప్రేమ పాటలు సూపర్
2021 లో కాదు నేను బతికి ఉన్న అన్ని రోజులు వింటేనే ఉంటా ♥️
Avunu
@@yaminikandikonda6315 q2 ln
నేను కూడా ప్రతిరోజు సాంగ్ వింటూ ఉంటా
Me too bro
Avvunu
ఎప్పటికి ఎన్నటికీ నిలిచి పోయే. ❤
ఓకే ఒక్క పాట ❤
My caller tune. This song 💓 💓
ప్రేమలో పడిన వారు.. ప్రేమలో పడి ప్రేమికులుగా ఉన్న వారి హృదయానికి హత్తుకునే లా ఈ పాటను విని సేద తీరే శ్రోతలు ఎందరికో ఈ పాట మధుర స్వప్నము
🙏🙏🙏🙏🙏🙏👍
Super Annya
Sss
@@swathivandana2454 moon unlike EU TVs tavern reds us qweerrrressddccfd:check
Hi my I ganesh
అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు👌👌👌 సూపర్ హిట్ సాంగ్ ఇది ఈ సాంగ్ ఇప్పటికి వినే వాళ్ళు ఉన్నారా ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న తనివి తీరదు సూపర్ సాంగ్ 👌
Yes
@@klakshmi4438 hiiio
మనసు బాగోలేనప్పుడల్లా..... వింటున్నావాళ్ళుంటే ఒక లైక్ వేసుకోండి బ్రో...........❣️❣️❣️
Q
@@ganadeepu6684 Hiiiiii Deepu gd evng plz reply ❤️
Nenu sad ga unapudu ventanu relax ga uuntanu
Me
Nenu roju vintanu bro
தமிழில் உம் இவ்ளோ லைக்ஸ் , வியூஸ் இல்லா ஆனால் தெலுகுல இவ்லொவா......😍😍😍😍😍
In
AR Rahman's songs will be simultaneously made in both Tamil and Telugu, Songs are very famous here too, We are all big fans to AR. Rahman Sir.
Tamil ❤❤❤ Telugu
நான் இருக்கிறேன்
N hv p idiocy seen fr
That's the beauty of Telugu buddy
2024 lo chusina vallu oka like ❤
కొన్ని కొన్ని సాంగ్స్ వింటే.. అన్నీ బాధలు దూరం ❤️❤️. ఐయామ్ అడిక్టెడ్ song
🐶 vhhj 👻 👻 hajj hj
ChhjghkGhk 💖💟
Fhj
Nijame bro
Nijam
E song 2024 lo vinte oka like veskondi
Nenu vunna kadha
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మరువలేనిది ఈ పాట❤️❤️రెహ్మాన్ సార్
Super anna
👍
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే.....
అదే నేను ఋజువే చెయ్యా నూరేళ్ళు చాలవే__💙
Pachi నిజము
Anusha
@@maddalaanusha6261 hi
Shankar mahadevan keka
చెలియప్రేమను
2021 లో kuda ఈ song ని వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి
Yes
Nenu kuda
Nenu
Aa
No
E song 2024 lo chusina Vallu Oka like 👍…..
2021 లో ఎంత మంది చూస్తున్నారు😘😘
👇
Me just addicted to this song🤩
@@jaldideepthi1398 oh really
@@vinodkumarvlogs6568 haa
@@jaldideepthi1398 k
😊
ఈ పాట అప్పటిలోనే కాదు ఇప్పటికి ఒక సంచలనం నాకు చాలా ఇష్టం 😘😘😘
❤️❤️❤️
❤️❤️
takesuai🤝🤝🤝🤝
ruclips.net/video/KjwE37m-EB0/видео.html
చంచలనం కాదు సంచలనం సంచలనం
2022..... 2032..... 2042....2052..... 2062 లో కూడా ఈ పాట చూడాలనుకునే వారు ఒక LIKE వేసుకోండి ... 👌❤️
Appadaki pranatho untama..
Ever green song...
@@sunithachattumala8006 rftyg
Next yugam kudaa vintaaru
@@sunithachattumala8006 p
👍P88p0pp
ఎంత మధురమైన పాట, ఈ పాటని 2024 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Rahul sipligunj Anna patta vini e song vinnavallu Okka like cheiyandi
Me too bro
Yes bro.. Song super
😍😍love Rahul anna
Anna nenu kuda
@@pnandini8797 🤣🤣🤣🤣😂😂😂😂comedy piece
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతం.
Nice song
@@parupallirakesh527 గారు ధన్యవాదాలు.
My eyes - reading Comment
My ears - listening song
My hands - scrolling down
My mouth - singing song
So nice
Rahman Magic
@@Harishkumar-sh5sk it's true
Avna
Me also
2024 loo E song vintunavalu oka like vesukondi
தமிழ்நாட்டுகாரங்க "யாராவது" '
இருக்கீங்ளாப்பா' இருந்தா ஒரு லைக் போடுங்க....
நான் இருக்கிறேன்
@@aarthikaaarthika3142 நன்றி
Me.
Premalo prasanalo
@@m.s.shahulhameed8348
O
2020 lo malli malli chusevalu oka like veyandi
Me
Me
Nannu pranam ga love chese person ede song send chesevaduuu.. now he is no more except this song nd memories 😭😭😥😥😥
@@Lucky-ms5zd 😭😭😭😭😭😭
Epudhu am chestunadu mari
song vintu comments chadive habit vunna vallu like kottandi 😉😉😉
S
S
Hii
S
@@megha1722 😂😂
2024 like veskondi😊😊😊😊❤
ఎన్ని సంవత్సరాలు గడిచినా....ఈ పాటలో ఉన్న అందం తరగనిది.
ఎన్నిసార్లు విన్నా విసుగు అనేది రాదు.
పాట రాసిన వారికి పాడిన వారికి మ్యూజిక్ అందించిన వారందరికీ 🙏
It's a masterpiece that lasts decades
@@bangaram1543 yes...Super song .
One of my all time favorite.
@@vamsis329 same to u
@@bangaram1543 🙂🤝
My favourate song sooooo❤️
ఎన్ని సార్లు విన్నా కానీ ఇంకా ఇంకా వినాలని అనిపించే పాటలలో ఈ పాట కూడా ఒకటి 😍😍😍❤️❤️❤️❤️👌
Super
@@gadhevijayalakshmi1488 Hello Okkasari reply ivvochu gaa Vijaya Lakshmi
Hari haran sir, Ajit , tabu, n director sir.... Great job million thanks for gifting such lovely song...
ఇప్పటికి 2023 లో కూడా వింటున్నాము కదా nice song
20/02/23
24/02/2023
కొన్ని పాటలు జీవితంలో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్లకు విన్నా సరే మనసును ఒక్కసారిగా అలా కదిలించేస్తాయి ❤
Old is gold evvaraina ee song 2020lo vinnaroo ika like kottandhi
Wdz
@@tagaramsampathkumar4631
Q0l
E song vittunti manasuku happy ga
Vuntundi
Yes old is gold
@@sanjeevkumarmasapogu1184 a aQ vv
AR Rehman ....So much of Hard work and efforts... highly talented
2025 lo వినాలనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
How many persons Ajith Kumar sir fans andaru oka like kotandi
Brooo❤️🤗
ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది.? ఈ సినిమా చూసి ఈ పాట వినే వాళ్ళు ఒక లైక కొట్టండి
Yes
Super
Suppersong
Yaa బ్రో
Super
2024 lo kuda e song vinna vallu oka like vesukondi dostulu 💓💓
2024 lo vintunna vallu 👍
A.R Rahaman: I have given music for next 100 years 🙏🙏🙏
2021లో కూడా ఈ పాట వినే వాల్లు ఒక లైక్ చేయండి
🥳🥳👍
👍😀❤️
Love this songs
@@mahammad3315 👍
Ok
కరోనా కాలం లో వింటున్న వారు like చేయండి 😍
Nijangane Corona vachindi ani telidinappati ee paata Chala connect ayamu
Vuko
Popcornppay p0ppppppppppppppppppppppppppppppppppppppoo open positionpppppppppppp open ppp0ppppppppp pppppp0p
Swsskiv
Next 3rd wave lo kuda vintanu 😂😂😂😂😂😂🤩🤩🤩🤩
3000 year loo una saree e song una craze taggadu anduku ante mashulu maripovachu kalam gadechipovachu kani e song tho una memories mana masula lo nundi cherapalemu gaa❤
All time favourite ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙄 ఏమి చెయ్యమందువే ar rehaman sir 🖤
Avunu
Avunu
ruclips.net/video/KjwE37m-EB0/видео.html
I love this song....
Oh
Smoothly killing this song our Heart's in pure telugu words.......❤️❤️💘💘😍😘😘😘😘😘😘tq Rahaman sir such a wonderfully song ,!
విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే,నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెగీ నా తొడుగ రావే.....సూపర్
యశస్వి పాడిన తరువాత ఈ పాటని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..
Bokka la paaadadu....
Rahul ni chusi nerchukomanu
@@fanofYSJ సర్ రాహుల్ కనిపిస్తే చెప్తాను లే.
బొక్క లా పాడేవు అంట అని.
@@nimmakayaladurgarao6921 nuvvu e Mata manaspurthiga cheppu...Baga padaledhu ani....
@@fanofYSJ SURE
Which movie is this anna
2020 చూసిన వాళ్ళు ఒక లైక్
Hii
Super song
@@magjnshaj8356 Hii
Anni sarlu vinna thanivi thiradu esong venty
Kkkkk🖕🖕🖕🖕🖕👌👌👌👌💅💅💖💖👄👄💝💝💞💞💎💎💎💄💄🏛️🏛️🏛️🌁🌁🕋🕋🕋🕑🕑🕑🕑⏲️🌘🌑
ఇలాంటి సాంగ్ ఈ జన్మల రాదు
Superb awesom.... Song❤❤❤❤❤
పాట లిరిక్స్ డ్రగ్స్ తీసుకొని రాసినట్టున్నాడు వింటుంటే మనకు మత్తు ఎక్కుతుంది😍👌🏻👌🏻
It's true
Super ceppav
😀😀
😀😀😀😀
Very nice 👍
Ee song chustuna vaalu oka like
ruclips.net/video/ZkL_J3TlcS4/видео.html
@@marisettividya5564 1221)11
I love this ❤️♥️♥️♥️♥️♥️♥️
♥️♥️♥️ song
@@marisettividya5564 xk
Super super
2021 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి
👌
Songs
Nice
I..love..u song...❤❤❤❤❤
ఎవర్ గ్రీన్ సాంగ్
ఈ పాట ఇంకా వందేలైన వినొచ్చు అందరూ ఈ పాటకు ఓ ఎస్కోండి 🤗😍
Hats up to this song. Shankar Mahadevan gariki Naa प्रत्येक Dhanyavadamulu.
ఇదిఓకప్రేమికులపాట
గంధపుగాలినితలుపులువాల్పుటన్యాయమ👌👌👌💞💞🌺
2021 లో ఎవరు వినేవారు ఉన్నారు...... ఉంటే లైక్ చేయండి, వేసుకోండి
2024 lo and rest of life vine vallu oka like vesukondi
కొన్ని సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
Yes
Yes I leasen regularly
Avunu 😍
@@rajum1243 ol OLLTACCO
Tq
Ledani cheppe nimishamu chalu
Ledanna mata thattukomante
Malli malli nakoka janme kavale
Emi cheyamandhuve…. Emi cheyamandhuve…
Gandhapu galini talupulu aaputa nyayama… nyayamaa
Premala prashnaku kannula badhulante mounama… mounamaa
Cheliya nalo premanu thelupe oka gadiya chalu le
Adhi nenu rujuve cheyya noorellu chalave
Ledani cheppe nimishamu chalu
Ledanna mata thattukomante
Malli maali nakoka janme kavale
Emi cheyamandhuve… emi cheyamanduve…
Gandhapu galini thalupulu aaputa nyayama… nyayamaa
Premala prashnaku kannula badhulante mounama… mounama
Cheliya nalo premanu thelupe oka gadiya chalu le
Ade nenu rujuve cheyya noorelu chalave
Ledani cheppe nimishamu chalu
Ledanna mata thattukomante
Malli malli nakoka janme kavale
Emi cheyamanduve… emi cheyamanduve…
Hrudayamoka addhamani…. Ne rupu bimbamani…
Thelipenu hrudayam neeku sonthamani…
Bimbani bandhimpaa thadedi ledhu sakhi
Addala ooyala bimbamu ooge cheli…
Nuvvu thelchi cheppave pilla…
Leka kalchi champave ila
Na jeevitham ne kanupapalatho ventadi ika vetadodde
Ledani cheppe nimishamu chalu
Ledanna mata thattukomante
Malli maali nakoka janme kavale
Emi cheyamanduve… emi cheyamanduve…
Gandhapu galini talupulu aaputa nyayama… nyayama
Premala prashnaku kannula badhulante mounama… mounama
Thellari potunna vadiponi rathredi…
Vasanalu veeche nee kurule sakhi…
Lokana cheekataina velugunna chotedi…
Sooreedu mecche ne kanule cheli…
Vishwas sundareemanule vacchi
Ne paada pooja chestare
Napriyasakhiya ika bayamela na manaserigi na toduga rave…
Emi cheyyamanduve… emi cheyyamanduve
Emi cheyyamanduve… emi cheyyamanduve… nyayama… nyayama…
Emi cheyyamanduve… emi cheyyamanduve mounama... mounama…
emi cheyyamanduve
Super lyrics
Woww🤗
Super bro
Fantastic lyrics 💫
Good 😍
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా 😭😭😭😭❤️❤️❤️
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️
2024 Nov 21 Evaru vintunnaru
2022 లో రిలీజ్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే అంత బాగుంది మూవీ plus ఈ song కె మూవీకి వెళ్లొచ్చు 👌
Mominul deze
Yeap
@@malleswarivadde8535 hiiii maheswari gd mrng plz reply ❤️
రోజు వినే వారు..like వేసుకోండి 🎶💞
🙋🙋🙋
@@angrybird398 hi
Hyjjvhj ghj
Lop
🙋♂️
E song 2024 lo chusina varu oka ❤ vesukondi😅
2024 lo chusina valu like😊❤
S S V ఫ్యాన్స్ అయితే ఒక లైక్ కొట్టండి
అప్పటి పాటని గుర్తు చేసిన S S V bro కి
ధన్యవాదాలు
30-january-2024 కి 30 సార్లు విన్నా..... 2024 లో ఎంత మంది వింటున్నారు like చెయ్యండి friends
2023 lo kuda ee song vintunara.......✨️🎵♥️😘💕💖
మీ ప్రేమ జ్ఞాపకాల సవ్వడికి ఒక లైక్
Shankar Mahadevan fans andru oka like kotandi
Fabulousssssss,
Mind BLOWING
Yes
ruclips.net/video/KjwE37m-EB0/видео.html
All time favorite e song vinakunda naku nidra pattadhu..........emi cheyamandhuve
Watching this song...after listening Rahul sipligunj ❣️ song in event....
Elanti song undhi ani naku telidhu
Hi bro
my, Prathyusha
🖕 vadu oka pedha boku
What a stupid song man
E song. 2024 lo chusina varu like chey andhi ❤😊......
A.R Rehman music is a masterpiece ✨🥰
Movie lo song nenu intermediate lo కదా నుంచి విటునూ నాకు బోర్ కొట్టకుండా ఉన్న ది కా బట్టి old is gold Mari meku ఇష్టం వాళ్ళు లైక్ చేయండి
Same అప్పుడు నేను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాను
Yes right mhr
I wish all true lovers will have there love without fail ❤️💞💝❤️
No bro.....
It's impossible.....yes it's a bitter fact.
expi9
I love this Songs, nice music and memorable words, many songs created very wonder, e sings vintay chala piece full ga happy ga untadi🥰
Jeans, Jodi, Prema desham, Roja, Pemikula roju, Premikudu, Sakhi, Mumbai,....etc❤
2020 lo kuda e song vintunaru Anyway Old is GolD Awesome voice Evergreen hit & pleasant sonG 😍😍😘😘
2021.. February 14th na valentines day రోజు చూసే వాళ్ళు like kottandi
Hai
@@suryanani844 hii
Metoo
Eeeee paata enthamandiki istam
2024 vine vaallu oka like cheyandi
Beautiful expression by ajith
E song lo Edo maaya undhi abba
Super words ❤️❤️❤️
OVERVIEW
LYRICS
LISTEN
PEOPLE ALSO SEARCH FOR
Lyrics
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగే చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ
విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగా రావే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, మౌనమా మౌనమా
ఏమి చేయమందువే
E song vinte vinali anipisthundi
Ra
Oooo🥰🥰🥰 thanks raa 😌
లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన్నమాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే…
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…
అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…
లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన్నమాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…
అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…
లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన్నమాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని…
తెలిపేను హృదయం నీకు సొంతమనీ…
బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి…
అద్దలా ఉయల బింబముగె చెలీ…
నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా…
నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే…
లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన్నమాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది…
వాసనలు వీచే నీ కురులె సఖీ…
లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ…
సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ…
విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె…
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నాతోడుగ రావే…
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… న్యాయమా… న్యాయమా
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… మౌనమా…మౌనమా
ఏమి చేయమందువే…
😊
🎖️
Super song and my favourite song
❤❤❤❤❤❤❤❤
❤
Song vintu comments chadivevallu vunte like and comment
I love this song
Daily vinta this song
Nenu
You
What a lyrics,what a music,what a composition,the most lovable song which i can't forget till my last breath....tq rahman sir....❤️❤️❤️💖❤️💖...who else love this song???
Yes super song
I love this song
Ennni sarlu vinna vinalianipinche song ede
@@itsmebadamma5689 q
Just translate tamil to Telugu that's all
ఇంలాటి సాంగ్ డిస్ లైక్ చేసే మనుషులు కూడా ఉన్నారా?
డిస్ లైక్ చేసేవాళ్ళు మనుషులు కారేమో
Ee song 2024 lo vinevallu oka like...
Hiii gd morning plZ reply Navaneetha
@@aquans1751 hi
@@Navaneetha944 hi ur gd name
@@aquans1751 navi
@@aquans1751 navi