పల్లవి: ఆకాశంలోనా పండుగ వార్త దూతాలి తెచ్చేను రక్షణ వార్త (2) దైవ కుమారుడులోక రక్షకుడు పసులపాకలో పవళించిన వార్త(2) పండుగే పండుగే - జగమంతా పండుగే (హే) పండుగే పండుగే - లోకమంతా పండుగే (2) గొప్ప పేదా లేదు - చిన్న పెద్ద లేదు రాష్ట్రము దేశం లేదు - లోకమంతా పండుగే (2) || ఆకాశంలోనా || 1.పొలములోన గొర్రె మందలు - కాయుచుండగా వచ్చి గాబ్రియేలు పలికే - తెల్ల మహిమతో (2) అంతటా కాపరులు - బయలు వెళ్లిరి పరుగు పరుగున- యేసుని చూచిరి (2) హే ఆకాశంలో- పండుగ వార్త దైవ కుమారుని - జనన వార్త (2) పల్లె పల్లెలోన - ఊరు వాడల్లోన వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2) || ఆకాశంలోనా || 2.తారను చూచి - తూర్పు జ్ఞానులు యేసుని ఆరాధింప - గోరి (చూడ) వెళ్లిరి (2) యేసుని చూచి - కానుకల ఇచ్చి ఆరాధించి - తిరిగి వచ్చిరి (2) హే ఆకాశంలో- పండుగ వార్త దైవ కుమారుని - జనన వార్త (2) పల్లె పల్లెలోన - ఊరు వాడల్లోన వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2) || ఆకాశంలోనా || 3.మొదటిసారి దీనునిగా - పసుల పాకలో పవళించెను రెండవ సారి కొదమ సింహమై - మేఘారూఢుడై ( రాజులకు రాజుగా) రానైయుండే (2)(హే) పండుగే పండుగే - జగమంతా పండుగే (హే) పండుగే పండుగే - లోకమంతా పండుగే (2) గొప్ప పేదా లేదు - చిన్న పెద్ద లేదు రాష్ట్రము దేశం లేదు - లోకమంతా పండుగే (2) || ఆకాశంలోనా ||
Praise the Lord nana Akshai . Lyrics chaala bagunnaye.Chakkaga present chesaru.Devudu mimmalni Inka Inka vadukovali devuninsevalo.meeru andinchina ee vartha sarvalokaniki subha vartha thank you naana May God bless you.
పల్లవి: ఆకాశంలోనా పండుగ వార్త
దూతాలి తెచ్చేను రక్షణ వార్త (2)
దైవ కుమారుడులోక రక్షకుడు
పసులపాకలో పవళించిన వార్త(2)
పండుగే పండుగే - జగమంతా పండుగే (హే)
పండుగే పండుగే - లోకమంతా పండుగే (2)
గొప్ప పేదా లేదు - చిన్న పెద్ద లేదు
రాష్ట్రము దేశం లేదు - లోకమంతా పండుగే (2) || ఆకాశంలోనా ||
1.పొలములోన గొర్రె మందలు - కాయుచుండగా
వచ్చి గాబ్రియేలు పలికే - తెల్ల మహిమతో (2)
అంతటా కాపరులు - బయలు వెళ్లిరి
పరుగు పరుగున- యేసుని చూచిరి (2)
హే ఆకాశంలో- పండుగ వార్త
దైవ కుమారుని - జనన వార్త (2)
పల్లె పల్లెలోన - ఊరు వాడల్లోన
వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2)
|| ఆకాశంలోనా ||
2.తారను చూచి - తూర్పు జ్ఞానులు
యేసుని ఆరాధింప - గోరి (చూడ) వెళ్లిరి (2)
యేసుని చూచి - కానుకల ఇచ్చి
ఆరాధించి - తిరిగి వచ్చిరి (2)
హే ఆకాశంలో- పండుగ వార్త
దైవ కుమారుని - జనన వార్త (2)
పల్లె పల్లెలోన - ఊరు వాడల్లోన
వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2)
|| ఆకాశంలోనా ||
3.మొదటిసారి దీనునిగా - పసుల పాకలో పవళించెను
రెండవ సారి కొదమ సింహమై - మేఘారూఢుడై ( రాజులకు రాజుగా) రానైయుండే (2)(హే)
పండుగే పండుగే - జగమంతా పండుగే (హే)
పండుగే పండుగే - లోకమంతా పండుగే (2)
గొప్ప పేదా లేదు - చిన్న పెద్ద లేదు
రాష్ట్రము దేశం లేదు - లోకమంతా పండుగే (2) || ఆకాశంలోనా ||
Praise the Lord 🙌🙏
దేవునికి స్తోత్రం ఆమెను
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya vandanalu yesayya vandanalu brother garu amen manchi song.amen.
🙏🙏🙏🎉👌👍
Good song brother.god bless you
Praise the lord ayyagaru
Song chala bagundi
God Bless you brother
Hallelujah amen amen glory to glory Tq Jesus ❤❤❤
Praise the Lord nice song sir👏👏
Song super ❤❤❤ very beautiful song
Salomi super song praise the LORD Amen 5:27
Super song 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏👏
Super brother super song
Nice song God Jesus bless yours team
దేవుని కీ స్తోత్రములు
Praise the lord 🙏 super song
🙏🙏🙏
👍🙏
దేవుని కి స్తోత్రములు
Praise the Lord nana Akshai . Lyrics chaala bagunnaye.Chakkaga present chesaru.Devudu mimmalni Inka Inka vadukovali devuninsevalo.meeru andinchina ee vartha sarvalokaniki subha vartha thank you naana May God bless you.
ప్రైస్ ది లార్డ్
Songis super God blessyou
❤❤🎉
Priz lord
Very nice Christmas song brother
M Raju 🙏🙏 amen 🙏🙏
Salomi super song 4:08
Praise the lord Amemukuda nerchukuntamu patapettandi plijndi 🙏
Praise the lord brother garu 🙏
Amen 🙏
Praise the lord annaya garu very good song excellent thanku very much 💐💐💐
లిరిక్స్ పేటండి sir
సూపర్ song
Prise the lord brother 🎉🎉
Praise the Lord amen 🙏
Praise the lord
Praise the Lord anna replecs pettandy anna
Super song
Nics song బ్రదర్ ❤❤❤
God is great
🎉🎉🎉🎉
❤❤❤❤❤❤ PRISETHELORD ❤❤❤❤❤❤
లిరిక్స్ పెట్టండి సార్
🙏🙏🙏🙌🖐️🎤🎤👌👌👍👍
ప్రైస్ ది lord
సూరాపురం. ఫేభే. 👍🙏🙌👋
Hi
Super price alert
Praise the Lord 🙌🙌
Praise the Lord 🙏🙏🙏💐
Super song
Praise the Lord
Praise the lord 🙏🙏🙏
Praise the Lord
Praise the Lord
Praise the lord 🙏