#నీళ్ళతోఉడికించి

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2022
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 219

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Год назад +28

    Sreematre Namaha.
    యేమి విచిత్రం, యేమి విచిత్రం, యేమి విచిత్రం. ఇలాంటి ఊరగాయ నేను నా జన్మలో వినలేదు, చూడలేదు, చేసుకోలేదు, తినలేదు. మీ పద్ధతి, శుచి శుభ్రత మాటతీరు, అంత మంచిగా వివరించి చెప్పడం అద్భుతం.
    చాలా గ్రేట్ స్వామి. మేము తప్పకుండా చేసుకుని తింటాము. మీలాగ చెప్పేవాళ్ళేలేరు స్వామి. చాలా చాలా థ్యాంక్స్ స్వామి.
    ఇట్లు మీ
    అపర్ణ
    హైదరాబాద్

  • @sv2200
    @sv2200 Год назад +35

    ఇది వరకు రైలులో ప్రయాణం చేసేటపుడు ,, అప్పట్లో టిఫిన్స్ కి బదులు ,, పెరుగుఅన్నం అరటిఆకు లో కట్టిన పేకెట్స్ లోకి దబ్బకాయతో ఇలాచేసి ,, ఒక బద్ద వేస్తూ ఉండేవారు నంజుకుందుకు ,, వాళ్ళమ్మ కడుపుచల్లగా ,, వారి అత్త కడుపు చల్లగా ,, వారి కడుపు చల్లగా ,, అలా తింటూ ఉంటే ఎంత రుచిగా ఉండేదని,, వందరకాల టిఫిన్స్ తిన్నా కూడా అంత హ్యాపీ గా ఉండదు మరి ఇక ,, బావుంది 👌👌👍👍

    • @vanikonijeti895
      @vanikonijeti895 Год назад +3

      మీరు చెప్పింది నిజమే 👌

    • @sv2200
      @sv2200 Год назад +1

      @@vanikonijeti895 TQ TQ మ్మ,, ఈ రోజు నాజూకు నాణ్యం లేని తిళ్లు ఎక్కువ అయి ,,అందుకే హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండము రన్ అవుతూ ఉన్నాయి కదా ఈ రోజు ల్లో అనిపించింది ,, అపుడు ఆ రోజు ల్లో కల్తీ లేని సరుకులేమో ఆరోగ్యానికి ఆరోగ్యం ఫుల్లీ టేస్ట్ కూడా ఉండేది మరి ఆహారము 🤗🤗🙂

    • @anasuyammaambarapu601
      @anasuyammaambarapu601 Год назад

      Kkkkkkkkkkokkkkoooklokkkkkkkkkkkko

    • @tsanyasamma1761
      @tsanyasamma1761 Год назад

      @@vanikonijeti895 ñ bu bu u

    • @mystorys4463
      @mystorys4463 Год назад

      🤤

  • @Nayana_3786
    @Nayana_3786 Год назад +15

    మా అమ్మమ్మ ఇలాగే చేసేది,మల్లి మీరు గుర్తు చేశారు బాబాయ్ గారు ☺️👍🏻

  • @psmanikyam8109
    @psmanikyam8109 Год назад +7

    నేను చేసాను. అందరికి బాగా నచ్చింది. మీ వంటలు చాలా బాగుంటాయి. నేర్చుకునే వారికి మీరు చెప్పే పద్ధతి బావుంది.
    ధన్యవాదాలు🙏

  • @s.v.industries7756
    @s.v.industries7756 Месяц назад

    మా అమ్మ చేసేది చిన్నప్పుడు అయ్యా కానీ నాకు తెలియదు ఇది చూసి జాగ్రత్తగా చేశాను చాలా బాగా వచ్చింది ధన్యవాదాలు🎉

  • @jmohanrao6556
    @jmohanrao6556 9 месяцев назад

    Easy గా ఉంది. We will try. ఎండలో పెట్టడానికి అవకాశం లేక మేము నిమ్మకాయ ఊరగాయ వేయలేక పోయాము. Market లో redy made ఊరగాయ మాకు రుచించ లేదు. మాలాంటి వాళ్లకి కూడా నిమ్మకాయ ఊరగాయ వేసే ఒక అవకాశం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏

  • @chikkarajeswararao8387
    @chikkarajeswararao8387 Год назад +9

    కారణ జన్ములు స్వామి తమరు 🙏🙏🙏

  • @geetakaila8144
    @geetakaila8144 Год назад +2

    Ye cooking channel inni vidhanala lo intha healthy,mana sampradhaya vantalu chpinche channel inkoti ledhu.super

  • @vignanavedika940
    @vignanavedika940 10 месяцев назад

    లొట్టలు,లొట్టలే ఈ వంటకం చూస్తుంటే.పది ఆధరువుల పెట్టు,ఆ ఎండుమిర్చి కొరికితింటూ వుంటే వుంటుంది సుమండీ అద్భుతం.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 Год назад +2

    ఈ వంటకం నేను చిన్నప్పుడు ఎక్కడా చూడలేదు మంచి వంటకం పరిచయం చేశారు.

  • @nssvani8235
    @nssvani8235 Год назад +5

    ధన్యవాదములు అండి,,,,, చాలా బాగా కుదిరింది🙏🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Год назад +41

    తేట గీతిక పద్యము : నిమ్మ కాయలు పొక్కించి నిమ్మళముగ ఆవ, మెంతుల పిండిని అందు చేర్చి కమ్మ నైనట్టి ఒక ఊర గాయ పెట్టి మంచి పచ్చడి మాకు చూపించి నారు పళని స్వామి! మీకును వంద వందనాలు

  • @suryakumari5658
    @suryakumari5658 Год назад +3

    ఆహా 👌👌 బాబాయి గారూ 🍅 మెంతి పచ్చడి గుర్తు చేశారు

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 Год назад +7

    Explanation,demonstration superb

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations Год назад +4

    Tanq Babai garu very nice recipe 🙏

  • @rajikotamraju2681
    @rajikotamraju2681 Год назад +2

    Meeru matladuthunte vinasompuga vuntundandi. Vantalu chusthuntene ruchiga anipisthai😍

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 Год назад +3

    Chala easy ga undi.choostuntene 😋 ela cheyyochhani intaku mundu teliyadu.tappakunda chesta swamy.danyavadalu 🙏💐

  • @krishnaprasadbudarapu7826
    @krishnaprasadbudarapu7826 Год назад +1

    Chala bagundi guruvu garu meeru matladey vidhanam chala bagundi

  • @umaranisingaraju2626
    @umaranisingaraju2626 Год назад +1

    Chala bavundandi.chala sulabham ga undandi.tq🙏

  • @sambashivarao3523
    @sambashivarao3523 8 месяцев назад

    Swami ji meeru intha chakkani Telugu lo hasya bharithanga cheppinaru. Chala dhanya vadamulu.

  • @lakshmikakumani5173
    @lakshmikakumani5173 Год назад +1

    Super chala bagundi Andi swamy garu

  • @rajanikurma9303
    @rajanikurma9303 Год назад +2

    Guruvu garu fast comment mi vantalanni supar ga untai God bless you

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 Год назад +3

    Namaskaram guruvu Garu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @usharani-ld2fo
    @usharani-ld2fo 10 месяцев назад

    Dhanyavaadhalu guruvu garu.....kothakotha vantalu chupistunnaru....

  • @ranipadmavathi4749
    @ranipadmavathi4749 Год назад +2

    Xlent recipe with good simple tips

  • @VijayaKumari-cz3vt
    @VijayaKumari-cz3vt Год назад +2

    Abbaa yentha baagundhi naannagaaru...chusthunteene nooru uuripothundhi...ventane chesestaanu😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @battumohanrao4213
    @battumohanrao4213 Год назад +4

    very good dish my mouth is watering

  • @suradasrisri7898
    @suradasrisri7898 Год назад

    Chala mamnchi vantalu chupistunnaru Tq

  • @yerramswaruparani7637
    @yerramswaruparani7637 Год назад

    మా వారికి నిమ్మ
    కఆయ vuura pachhadi ante chaala istami meeru cheppi checina విధాానం chaala baagunnadhi okasaari chesi chustaanu. TQ. 🙏

  • @pvsubbarao-qf6jf
    @pvsubbarao-qf6jf 7 месяцев назад

    Dhnyavadhallu. Babayei. Garu 🙏🏾🙏🏾. Chala. Bagundhi. 🙏🏾🙏🏾

  • @sathiamoorthymasillamoney8520
    @sathiamoorthymasillamoney8520 Месяц назад

    Chaala baagundhi. Girija

  • @viswasaradhabaalavikaschar1454

    Chala suluvugaa chesukune e nimmakaaya pachhadi chaala baagundhi peddhanaanna gaaru.
    Super Mee video

  • @vijayabharathi772
    @vijayabharathi772 Год назад +1

    Ayyaa mee laanti vaallu undabatti mana dharmam nilabadi undi 🙏👌

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Год назад +8

    🙏🏻🙏🏻👌😋 చాలా బాగుంది అండి

  • @sujatad9033
    @sujatad9033 Год назад +1

    chaala vivarangaa choopincharu. dhanya vaadaalu.

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Год назад +2

    Guru garu super super super 👌👌🙏🙏🙏

  • @jerriradhakrishna7716
    @jerriradhakrishna7716 Год назад +2

    మీరు బలే వెరైటీ వంటలు చేస్తారు అండి 👍👌👌

  • @nagamanichadaram9676
    @nagamanichadaram9676 10 месяцев назад

    Chala chala bagundi suuuuper 🙏

  • @medavarapusriram3238
    @medavarapusriram3238 Год назад +2

    Super ga vundi guruvugaru

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 Год назад +2

    బాగుంది అండి గురువు గారు 🙏🏻🌹

  • @lalithadevi5059
    @lalithadevi5059 Год назад

    Thanks Guruvu garu.🙏🙏

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 Год назад +1

    Chaalaa chaalaa baagundi andi pedanaana garu

  • @pka1949
    @pka1949 6 дней назад

    Excellente!

  • @suseelamoka2035
    @suseelamoka2035 Год назад +1

    సూపర్ ...గురూజీ. థాంక్యూ🙏

  • @srilakshmi5592
    @srilakshmi5592 Год назад +17

    చుస్తే నే నోరు ఉరిపొతుంది స్వామి

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 11 месяцев назад +2

    గురువు గారి కి ప్రణామాలు,🙏చాలాబాగా వివరించారు ఉడికించిన నిమ్మకాయ పచ్చడి మంచిగానిపించింది ,🙏

  • @chillararamesh625
    @chillararamesh625 Год назад +2

    Super..tasty one !!👍👍👍

  • @duggiraladurga6585
    @duggiraladurga6585 Год назад

    Chala chala bagundi👌👌🙏

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 Год назад +2

    ఆహా..స్వామి ఏమాత్రంతడబాటులేదు!
    బొగ్గులకుంపటిపై వంటచూసిచాలకాలమై
    నది....ఆఅన్నం తిని పాతికేళ్ళు!!

  • @padmajamula1335
    @padmajamula1335 Год назад +1

    చాలా బాగుంది అండి

  • @tarunavasa1140
    @tarunavasa1140 Год назад

    Tq so much Guruvu garu

  • @sreekaladas3282
    @sreekaladas3282 Год назад +1

    Chala bagundhi

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 Год назад +8

    చక్కటి తెలుగులో చాలా ముచ్చటగా చెబుతారండి వినసొంపుగా ఉంది మీ మాట్లాడే తీరు

  • @bhanuvenkat3076
    @bhanuvenkat3076 10 месяцев назад

    Guruvugaaru dhanyavadulu😊

  • @lakshminimmagadda5132
    @lakshminimmagadda5132 Год назад +1

    Excellent, excellent

  • @SamvithDevi
    @SamvithDevi Год назад +1

    Lottaleskotamiki ready. Ee fevers season lo best. medicine laanti vantakam cheppparu. ❤️ 😍

  • @kameswarivadapalli4042
    @kameswarivadapalli4042 Год назад +1

    Chala bagundi

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Год назад +1

    Ymmy super duper swami.d.Krishna kurnool budawarapeta

  • @PadmajaChenna
    @PadmajaChenna Год назад

    గురువుగారు నమస్కారం... మా అమ్మగారు దబ్బకాయ తో ఇలానే చేసేవారు చాలా బాగుండేది అదే గుర్తుకొచ్చింది అండీ

    • @user-mo5yk6ji6d
      @user-mo5yk6ji6d 5 месяцев назад

      Dabbakaya ppokkimpu antaru we add jaggery also Weare from westgodavari

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Год назад +2

    🙏🙏👍👍VvNice Swamy Garu

  • @lillykraleti6794
    @lillykraleti6794 Год назад

    Chala chala bagundi chooste e noru voori potuni

  • @abhimusic9127
    @abhimusic9127 Год назад +1

    Mee channel ki addict ayyanu andi...

  • @suryachandrasekharkalapala786
    @suryachandrasekharkalapala786 Год назад +1

    thank you sir.

  • @arunakoppula1596
    @arunakoppula1596 Год назад +1

    Thank u sooo much sir

  • @josyulalakshmi3630
    @josyulalakshmi3630 7 месяцев назад +1

    నమస్కారాలు గురువుగారు మీరు చెప్పిన వూరగాయ చాల బాగుండి ఇది ఎన్ని రోజులు నోలవ వుంటుందో చెప్పగలరు ఎందుకంటె మా బాబు గల్ఫ్ లో వున్నాడు వాడికి పంపడానికి అడుగు తున్నాను దయచేసి చెప్పగలరు

  • @medipallysucharitha9355
    @medipallysucharitha9355 Год назад

    Super guru gaaru

  • @lotus4276
    @lotus4276 Год назад +5

    Yummy 😋

  • @darnasiravi5819
    @darnasiravi5819 Год назад

    Mikavum nanri sollukiren,,,,Niraya vanakkangal ungalukku

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 11 месяцев назад

    ధన్యవాదాలు....అయ్యగారు..

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb Год назад +2

    Meeru super SWA my 👌👌👌👌👌

  • @user-gc7wb5wn1b
    @user-gc7wb5wn1b 10 месяцев назад

    Chala bagundandi nimmakaya vootaga mukyamga me mata undi chusaru vooragayalaga voorincharu

  • @allarabia2184
    @allarabia2184 Год назад +2

    👌👌

  • @prasunakolla9583
    @prasunakolla9583 Год назад

    super test andi

  • @haribalavani5294
    @haribalavani5294 Год назад

    Vaana vuragaaya chaala bagundi swamy.3 kotla mandi Devathala Rakha meeku kalakaalam vundali.

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 Год назад +4

    ఆమిరపకాయ తినడానికి అయినా చేస్తానండి ..👌👌👌👌

  • @narayanaraoyv4710
    @narayanaraoyv4710 11 месяцев назад

    Excellent

  • @vijayaprasad952
    @vijayaprasad952 Год назад

    ధన్యవాదాలు గురుజీ

  • @LakshmiLakshmi-tc2sc
    @LakshmiLakshmi-tc2sc Год назад

    super adni👌👌👌👌🙏🙏🙏

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 Год назад +1

    Guruvu garu Namaskaram

  • @bullorbearish
    @bullorbearish Год назад +1

    Swamy super

  • @saidevi1026
    @saidevi1026 Год назад +2

    Sir Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Год назад

    Very very nice

  • @beautifulnatureanimals6537
    @beautifulnatureanimals6537 Год назад +1

    Supper 👌👌👌

  • @grlakshmi1900
    @grlakshmi1900 Год назад +1

    Gurooji👌👌👌🙏🙏🙏

  • @emman4101
    @emman4101 13 дней назад

    Annam parabrahmam. Brahmada Ruchi Gurudevobhava.

  • @sudharani7031
    @sudharani7031 Год назад +1

    Babai garu very yummy pickle maku nerpincharu
    Hotel lo istadu kada
    Tq very much

  • @jaivikmamidi2635
    @jaivikmamidi2635 4 месяца назад

    Super

  • @ramaraopampana5115
    @ramaraopampana5115 Год назад +10

    P Swamy Garu wonderful Nimmakaya karam and boiled Nimmakaya pachhadi thanks, expectingamy more pachhadi recepies from you

  • @gantisomeshwar8496
    @gantisomeshwar8496 Год назад +1

    👌👌👌🙏🙏🙏

  • @gaddamanuguhyma5205
    @gaddamanuguhyma5205 6 месяцев назад

    Adbhutham

  • @bulusulatha9257
    @bulusulatha9257 Год назад +1

    👌👌👌👌👌

  • @ashokksingh54
    @ashokksingh54 Год назад

    My mother used to do this pickle

  • @satyavani5925
    @satyavani5925 Год назад +1

    Thanq babaigaru. Manchi ruchulu nerputunnaru🙏

  • @shravan.malipedi
    @shravan.malipedi Год назад +3

    🙏 Namaskara

  • @mystorys4463
    @mystorys4463 Год назад

    Meeru matladuthunte mee vantalu chusthunte ammama tatayya gurthosthunnaru naaku... Mee meeda chala andamyna prema undi.. Ippude chinnapillanypoi mee deggariki ochi mee vantalanni thini i love u ammamma tatayya ani cheppalani undi.. Nijam ga ilanti bandalanni gurthu chese mee vantalaku nenu yeppudu fan ni he palani swamy babai garu...

  • @kusumalaxmikusumalaxmi2697
    @kusumalaxmikusumalaxmi2697 11 месяцев назад

    👌

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 Год назад +1

    🕉👌

  • @magick7862
    @magick7862 Год назад +1

    🙏🙏

  • @parvathis6070
    @parvathis6070 Год назад +2

    🙏🙏🙏🙏🙏🌺

  • @sudhakappara1678
    @sudhakappara1678 Год назад +2

    చాలా బాగుంది గురువుగారు👌