ఢిల్లీ సీఎంగా త్వరలో ఆతిశి ప్రమాణస్వీకారం | Delhi New CM Atishi - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, మంత్రి ఆతిశీ ఎన్నికయ్యారు. కేవలం 43 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టే తొలి మహిళగా ఆతిశి నిలిచారు. ఆతిశికి ఆంధ్రప్రదేశ్‌లో పని చేసిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె అయిన ఆతిశి విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్‌లో సాగింది. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #DelhiNewCMAtishi #teacher #ap #tv9d
    Credits : #sarada / Producer #tv9d

Комментарии • 83

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 2 дня назад +20

    ఇ ప్రపంచం మొత్తం మీద మన తెలుగు వాళ్ళ దే... 🎉🎉🎉🎉🎉🎉

    • @vamsi2070k
      @vamsi2070k 2 дня назад +1

      Andhra lo pani chesindi , telugu ammayi kadu 😂😂😂

  • @lokeshkalluru2283
    @lokeshkalluru2283 2 дня назад +14

    Maa vuru madanapalli, we are so proud

  • @lavanyas.b.t602
    @lavanyas.b.t602 2 дня назад +18

    ఆంధ్రాతో మాత్రమే కాకుండా లెనినిజంతోను, అఫ్జల్ గురు ఉరి శిక్షను వ్యతిరేకించే కరడుగట్టిన విధ్వంస కారులతో కూడా పరిచయాలున్నాయి.

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 2 дня назад +2

      అవ్వన్నీ మాట్లాడితే అందభక్తులు అంటారు.. 😂😂😂 /- ఆమె ఎన్నికల అఫిడవిట్లు అతిశి మర్లెన్ కాకుండా అతిషి అని మాత్రమే రాయడం కూడా అందభక్తే..😂😂😂😂

    • @mandadipavan2384
      @mandadipavan2384 2 дня назад +1

      లెనిన్ మన మిత్ర దేశం రష్యా వాడేగా అయితే ఏంటి

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 2 дня назад

      @@mandadipavan2384 ప్రపంచం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు

    • @mandadipavan2384
      @mandadipavan2384 День назад

      @@Saagar-mt6kg లెనిన్ భారత శత్రువా 😑

    • @DRS-mn1fl
      @DRS-mn1fl День назад

      Andh Bhakt

  • @marpuraju5528
    @marpuraju5528 2 дня назад +21

    టెర్రరిస్టుఅఫ్జల్ గురు తరుఫున పనిచేసిన విషయం కూడా చెబితే బాగుండును..

    • @S.P.SriKrishna
      @S.P.SriKrishna 2 дня назад +6

      గాంధీ నీ గాడ్సే కాల్చినపుడు పక్కన ఉంది కూడా ఈమెనే అనిచెప్పండి

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 2 дня назад +4

      😂😂 మాలాంటి అంధభక్తులకు కనపడదు.. ఎందుకంటే -/ అఫ్జల్ గురున ఉరితేయకుండా ఉండేందుకు సైన్ చేసిన పిటిషన్లు వీళ్ల అమ్మా, నాన్నలు ఎందుకు సైన్ చేశారో మా లాంటి అంధభక్తులకు అవసర్ లేదు../- 😂😂😂
      వీళ్ల అమ్మ sar gelani లాంటి కాశ్మీరీ వాది కి , అతని దగ్గర ఉండి పని చేసి పెట్టడం..? మా లాటి అందభక్తులకి అవసరం లేదు..?!? 😂😂
      ​@@S.P.SriKrishna

    • @QuestionerVOICE
      @QuestionerVOICE 2 дня назад +1

      BJP valla allegation ki oka haddu undali lekunte , at lease womens ki respect ivvandi, mee political gains kosam yemaina matlodochu anukunte mee ke nastam

    • @everfriendsat9
      @everfriendsat9 2 дня назад +1

      @@S.P.SriKrishnapora Jaffa

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 дня назад +1

      BJP vedavala ki siggu yeggu ledu. Nenu matladedi. After. Vajpayee. Varsatwam led antaru. Mp, MLAs pillaki seats istaru. Bcci ki. Shah. Kodukundhuku. Ippudu jelly kodukendhuku. Bjp. Vallu cheppavu Srirangam Nithulu chesedi. …. A1. Gadini. Anukunnaru. Baga tinnaru. Vadi daggara. Kani vaditho kalisi. Poti chese dammu leni kojja. Vedavalu. CBN ni buthulu tidataru. Mallu seatskosam , Adhikaram kosam malli. PK. Dwara. Kallu pettukuntaru. Chi Modi gadu ok. CM na. Petrol 110 yenti. GSt. 18%. Yenti. Janalni dochukuni. Modi batch enjoy chestunnaru. Kanapadakunda Avinithi chesi. Tintunnaru. Pichhi dongalu. Malli cong ni tidataru. Siggundali. Nenu. Congg ni. Support cheyyadam ledu. Kani. BJP kante. Congg. Chala chala. Better. Kani vallu dorikaru. Villu dorakaledu. ARR. , kcr laga. Nithi manthudu i ani cheppina. 1L cr. Tinna. Jagan gadini support cheyyadam yenti.

  • @jaheeruddinmahammd3071
    @jaheeruddinmahammd3071 2 дня назад +12

    Congratulations 🎊

  • @Lakshmiprasad-p4i
    @Lakshmiprasad-p4i 2 дня назад +7

    Best of luck

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 2 дня назад +4

    ఉపయోగం ఏమిటి

  • @sarathbabuyericherla9445
    @sarathbabuyericherla9445 2 дня назад +1

    So one more lady chief Minister in our country, Great kejriwal

  • @selfseeker143
    @selfseeker143 День назад +4

    ఆంధ్రతో కాదు అఫ్జల్ గురు టెర్రరిస్టు లతో అనుబంధం 😂

  • @gvsstudios
    @gvsstudios 2 дня назад +3

    Congratulations

  • @sreedevikalyanimaddulagood3728
    @sreedevikalyanimaddulagood3728 2 дня назад +2

    All the best mom

  • @sriranga1000
    @sriranga1000 2 дня назад +10

    ఆవిడా పేరు మార్లేనా. ఆంఫి మార్క్స్ లెనిన్ అన్న మట పచ్చి కమ్మూనిస్టు

    • @Villagelifes26
      @Villagelifes26 2 дня назад +2

      Communist ayite toppeti

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 2 дня назад

      ​@@Villagelifes26 should not blme only one spectrum.. commies should also blame those whose hands are still in blad from past 2000.. commies should also blame those.. i.e.; whose hands are still in blad from past 1100..

    • @Villagelifes26
      @Villagelifes26 2 дня назад

      @@Saagar-mt6kg communist ante means

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 2 дня назад

      @@Villagelifes26 Propagators of new societies.. but they should not lenient to pro Xian or pro Mlms...

    • @mandadipavan2384
      @mandadipavan2384 2 дня назад

      కమ్యూనిస్ట్ అయితే తప్ప

  • @Papareddymuniraja-xx1qx
    @Papareddymuniraja-xx1qx 2 дня назад +10

    Kompathisi babu garu trained chesada enti

    • @Telugunews5118
      @Telugunews5118 2 дня назад

      @@Papareddymuniraja-xx1qx jaggadu
      Chesadu

  • @vnagabhushanam
    @vnagabhushanam 17 часов назад

    Highly inspiring personality ❤❤❤

  • @Niharika61
    @Niharika61 19 часов назад

    God bless you Amma.

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 7 часов назад

    మా ఊరి అమ్మాయి❤😊

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 2 дня назад

    Congratulations madam

  • @comrade3376
    @comrade3376 2 дня назад +4

    Afzal guru tho villa family kunna relation gurunchi cheppandi

  • @LadduBrothers1990
    @LadduBrothers1990 2 дня назад

    💐💐 congratulation

  • @csrcmurthy4989
    @csrcmurthy4989 День назад +1

    ప్రతి దానికి ఆంధ్రా లేదా తెలంగాణ తో ముడి పెట్టటం సమంజసం కాదు. ఆవిడ ముఖ్యమంత్రి అయింది కాబట్టి అనుబంధాన్ని బయటికి తీస్తున్నారు, ఆవిడ క్రిమినల్ అయితే ఇలా చేస్తారా? ఆవిడ అక్కడ కొంత కాలం ఉంది అంటే అందులో తెలుగు వాళ్ళు జబ్బలు చరుచుకోవలసిన అవసరం లేదు. అఫ్జల్ గురు వ్యవహారంలో ఉరిశిక్ష రద్దు కోసం వీరి తల్లిదండ్రులు సంతకాల ఉద్యమం చేపట్టిన ఘన చరిత్ర గురించి కూడా చెప్పండి.

  • @bpradeep4841
    @bpradeep4841 5 часов назад +1

    ❤❤మనము ఎప్పుడు ??? టెక్నాలజీ డెవలప్ చెయ్యాలి ఇజ్రాయెల్ లాగా?? చైనా వాడు మనకు సెల్ల్ఫోన్స్ అమ్మినాడు గుంత నక్క లాగా మనవారితే బాధ్యత లేకుండా
    ఒకరు కుల , మత పిచ్చి తో పబ్లిక్
    కు విషము నింపి నాశనము చేస్తున్నారు
    మ రొ కరు మత్హు కు బానిసలు అయ్యే లాగా మందు రేట్స్ తగ్గిచ్చి పబ్లిక్ ను నాశనము చేస్తున్నా ఋ
    మన ఆడ పిల్లలను మనమే రేప్ ( కోలకతా, దిశా, హాస్టల్ లో కెమెరాలు )చేస్తున్నాము. ఇజ్జ్రేయల్ దేశము యువత వారి ఆడపిల్లలను వారే కాపాడు కుంటున్నారు టెర్రరిస్ట్ ల నుండి
    జగన్ అన్న వాలంటీర్ వ్యవస్థ తో యూత్ ను మంచి మార్గము పెడితే కుళ్ళు కొంటున్నారు.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 дня назад +6

    Appude Andhrato kalipesara?

    • @gamingff4505
      @gamingff4505 2 дня назад +1

      Niku kalutunda😂

    • @vamsi2070k
      @vamsi2070k 2 дня назад +1

      @@gamingff4505 I’m from vizag e kani she is not andhra , she worked in andhra , e issue lo kuda credit thisukonte , cheap ga untundi

    • @gamingff4505
      @gamingff4505 2 дня назад

      @@vamsi2070k naku telusu ame punjabi kani andhra lo teacher ga panichesindk

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 16 часов назад

    Amma…..Kendra prabhutam ivvalisina…jouli karmikulaku subsidy ivvandi amma🎉🎉🎉

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 2 дня назад +1

    4-6. Months. CM Ok better than 1 month. But. She donot have free hand.

  • @Bhairavvvv
    @Bhairavvvv 2 дня назад +2

    Em cheyamantav mari

  • @harikrishna5666
    @harikrishna5666 2 дня назад +2

    Idhi cbn credit antaremo evm batch😂😂

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 2 дня назад +2

    Kamala Haris andhra ModiKhan Andhra Trumpu is also a bejawada Chowdhury 👍

    • @gaddipati00
      @gaddipati00 2 дня назад +1

      But Sunny Leone belongs to Kadapa Pulivendula 😍😍😍😍 & May be related to Jagan Cheddy 😋😋😋

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 дня назад

      Ori chinna Sunny leone peddapuram papa anta kuda GK ledandi meeku 🤓@@gaddipati00

  • @srinivasvemula229
    @srinivasvemula229 2 дня назад +2

    ఆంధ్రప్రదేశ్ తో సంబంధo అంటే కొంపదీసి చంద్రబాబు శిష్యురాలు అంటారా ఏంటి

    • @vissujami
      @vissujami 2 дня назад

      Ledu jagan sisyuralu

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 2 дня назад

      Athishi Marlena du university anukuntaa

  • @varaprasadbudhawar4641
    @varaprasadbudhawar4641 2 дня назад +1

    Please mention surname of aatishi

  • @dr.s.chakradharchowdary175
    @dr.s.chakradharchowdary175 2 дня назад +1

    Andhra tho sambandham vadhu bhaboo

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 8 часов назад

    Congratulations CM garu ❤❤❤❤

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 дня назад

    Pm ainatlu aa buildup yendhi aa party lo unna rocchu gurinchi cheppu

  • @ChandraHbl
    @ChandraHbl 18 часов назад

    యాక్టర్

  • @vekatathummala412
    @vekatathummala412 2 дня назад +1

    Hindu vyatireki hopelesd

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 7 часов назад

    ఇదో పద్ద వార్తా?

  • @mallikarjunsomu4433
    @mallikarjunsomu4433 2 дня назад

    Mi channel varu india ni nasanam chesa george sorrows sishyaralu kamala harris ni, naa kurchi kosam yenta duram iyana vella aap kajriwalah ni pii ki lepi andhra ki connect chestaru, najafgarh ga vunda Trump ki nation first anna modi zero cooperation

  • @srinivaschindam1635
    @srinivaschindam1635 2 дня назад

    Jai bjp

  • @sbassbanwars
    @sbassbanwars 2 дня назад +1

    With AAP Arvind Kejriwal jai ho 👌👌👌👍👍🙏🙏🙏😀

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 дня назад

    Aame yekkadinaa mind set thedaane

  • @praveenkumar105
    @praveenkumar105 2 дня назад

    😅

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 8 часов назад

    Ap thi anubundum enti thu

  • @naagmohith8969
    @naagmohith8969 9 часов назад

    Ante kejriwal ki vennupotu tappadaaa andukante AP people's mindset danger and selfish and cunning

  • @Marsman2025
    @Marsman2025 2 дня назад +1

    Good , BJP is lost trust

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 2 дня назад +1

    🍺🍷🍺🍷🍺🍷🍺🍷🍺🍷🍺🍷🍺🤪

  • @LokeshKumar-w9p4c
    @LokeshKumar-w9p4c 2 дня назад

    😂😂😂

  • @VenkateshwarPaloju
    @VenkateshwarPaloju 16 часов назад

    Congratulations