మిరపలో కేవలం నల్లి మరియు తామర పురుగులు ఉంటే ఎకరాకు 80 మీ.లీటర్ల మందుకు 200 లీటర్ల నీటిని కలిపి ఉదయం పూట మంచిగా స్ప్రే చేయండి. లేదు నల్లి, తామర పురుగులతో పాటు కాయ తినే లద్దె పురుగు శనగ పచ్చ పురుగులు కూడా ఉంటే 240 మీ. లీటర్ల మందుకు 200 లీటర్ల నీటిని కలిపి స్ప్రే చేయండి. మీరు మందు స్ప్రే చేశాక మీ అభిప్రాయలను కామెంట్ బాక్స్ లో రాయండి. ధన్యవాదాలు🙏
👌👌👌good information, price cheppandi bro, ala use cheyyali, aa time lo use cheyyali cheppandi
Thank you for watching my videos 🙏.
80 ml ప్యాకింగ్ ధర 939 రూపాయలు (MRP).
Bhayya adhi “Simidos” kadhu.. “Simodis “
Yechulukattinn berra enaleka sachindanta
సినీ జంట వారి సిమ్ము డేస్ దాని కాస్ట్ ఎంత
Thank you for watching my videos.
120ml -1150
240ml -2200
Anna eni rojulo result kanapaduthundi nenu murtha undhi alage nalli undhi anna eroju kotanu eni rojulu result chupisthadhi
Thank you for watching my videos 🙏.
3 nundi 5 rojullo.
నువ్వు స్ప్రే చేసి రిసల్ట్ చెప్పలి కంపని వాళ్ళు చెపింది నువ్వు చెప్పడం కాదు
Per acra enta ml kottali
Thank you for watching my videos 🙏.
పంటను బట్టి ఎకరానికి 80 నుండి 240 ml.
మీకు ఏ పంటలో కావాలి చెప్పండి.
@@farmercare_fc63 mirchi
మిరపలో కేవలం నల్లి మరియు తామర పురుగులు ఉంటే ఎకరాకు 80 మీ.లీటర్ల మందుకు 200 లీటర్ల నీటిని కలిపి ఉదయం పూట మంచిగా స్ప్రే చేయండి. లేదు నల్లి, తామర పురుగులతో పాటు కాయ తినే లద్దె పురుగు శనగ పచ్చ పురుగులు కూడా ఉంటే 240 మీ. లీటర్ల మందుకు 200 లీటర్ల నీటిని కలిపి స్ప్రే చేయండి.
మీరు మందు స్ప్రే చేశాక మీ అభిప్రాయలను కామెంట్ బాక్స్ లో రాయండి. ధన్యవాదాలు🙏
👌👌👌👌👌👌Thanks for valuable information, price entha cheppandi
Thank you for watching my videos 🙏.
80 ml ప్యాకింగ్ ధర 939 రూపాయలు (MRP).
1 yekaraku 2100👍
Thank you for watching my videos 🙏.
ఇవి అన్నీ అవసరమే లేదు , ఆవు మూత్రం, జీవామృతం సరిపోతుంది
Thank you for watching my videos 🙏.
Are bevaku technical chepaledu
Thank you for watching my videos 🙏.
Video 1 నిమిషం 40సెకండ్స్ దగ్గర Isocycloseram అని చెప్పగా అదే technical పేరు.