నీ కృప నాకు ఆధారమై నీ కృప నాకు ఆశ్రయమై ప్రతీ క్షణమున ప్రతీ స్థలమునా నన్నెంతో బలపరచెను యేసయ్య నీ కృప చాలయ్యా నీ కృప చాలును యేసయ్య నశియించిపోతున్న నాకోసమే నరునిగా మారినది నీ కృప బ్రతికున్న మృతుడను నను లేపగా మహిమను విడచినది నీ కృప యోగ్యతలేని ఈ దీనునిపై శాశ్వత ప్రేమను చూపినది బలమైన రక్షణ స్థిరమైన దీవెన ఇలా నాకు ఇచ్చినది నీ కృప పాపాంధకారానా పడియుండగా నను పిలచినది నీ కృప పరలోక జీవము నే పొందగా నను బ్రతికించినది నీ కృప విలువగు రుధిరం సిలువలో నాకై చిందించినది నీ కృప మితిలేని నీ ప్రేమ గతిలేని నాపైన విడువక చూపినది నీ కృప
నీ కృప నాకు ఆధారమై
నీ కృప నాకు ఆశ్రయమై
ప్రతీ క్షణమున ప్రతీ స్థలమునా
నన్నెంతో బలపరచెను
యేసయ్య నీ కృప చాలయ్యా
నీ కృప చాలును యేసయ్య
నశియించిపోతున్న నాకోసమే
నరునిగా మారినది నీ కృప
బ్రతికున్న మృతుడను నను లేపగా
మహిమను విడచినది నీ కృప
యోగ్యతలేని ఈ దీనునిపై
శాశ్వత ప్రేమను చూపినది
బలమైన రక్షణ స్థిరమైన దీవెన
ఇలా నాకు ఇచ్చినది నీ కృప
పాపాంధకారానా పడియుండగా
నను పిలచినది నీ కృప
పరలోక జీవము నే పొందగా
నను బ్రతికించినది నీ కృప
విలువగు రుధిరం సిలువలో నాకై
చిందించినది నీ కృప
మితిలేని నీ ప్రేమ గతిలేని నాపైన
విడువక చూపినది నీ కృప
🤝
❤❤❤❤super
this is song really lyrics amezing praise the lord pastor garu from Dubai ......
Very nice singing aayagaru
చాలా బాగా పాడారు వందనములు మేము మీ వాక్యములు కూడా వింటాము చాలా బాగా చెప్తారు
Super song
Praise the Lord 🙌🙌
Praise the lord🙏🙏🙏q
Nice song anna
Super song anna
God bless you
Nice song pastor garu
ALL GLORY to God 🙏
Amen 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord brother
👌👌👌👌
Anna song chaala bagundhi anna track pettandi anna
👏👏👏
Nice song 1:30
Praise the lord 🙌🙏