RM Kisan Centre Pvt Ltd. Agriculture Research Centre - Farmers Free Training Centre. Registration starts from 14th August, Training sessions start from 26th August, Continues every Saturday. all Farmers use this opportunity. Address : N. Palagiri Village, V.N.Palli Mandal, Kadapa District, AP. Pin : 516321 Contact: 9154674145, 9154674146 E mail : rmkisancentre@gmail.com
Sir మీరు తయారు చేసిన 3 ఉత్పత్తి లు సూపర్ గా పని చేస్తున్నాయి sir మిరప పంట లో వైరస్ కు ఒక్టే మందు కనిపెట్టాను sir Meeru World no.1 అవుతారు sir రైతు లందరూ వైరస్ సమస్యతో బాధ paduthunnaru.
మీ ఉత్పత్తుల యొక్క పని తనం ఆచరణాత్మకంగా చూసిన వాళ్ళు ఇంకా జన్మలో వదిలి పెట్టరండి ఈ త్రిమూర్తులని... 🙏. రాజ శేఖర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🫂🫂🫂💐♥️
Thank you so much sir for clear explanation about your products, including making process. I am doing 5 acres cotton crop. Next year I will use your products. భూమి బాగుoటనే మనం బాగుoటం.
నమస్కారం సార్ రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలను, సలహాలు తెలపండి మాకెంతో సంతోషం కలిగించే విధంగా ఉంది సార్ మీ తయారు చేసిన సేంద్రీయ ఎరువులు, మీ బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మా రైతులు కోరుతున్నారు. మీ బ్రాంచి నల్లగొండ జిల్లాలో ఉన్నదా సార్ , ఉంటే దయచేసి అడ్రస్ తెలియపర్చగలరు సార్
Dear sir, నేను మీరు చెప్పిన విదంగా పశువుల ఎరువు లో culture తయారు చేశా ( avani 80 kgs per acre use chesi) పశువుల ఎరువు, పచ్చి రొట్ట పైరు వేశా, avani, pudami, magnet, stuff వాడిన cocoly next around lo వాడుతున్న ఇవన్నీ చేసిన కానీ అందరి తోట ( మిర్చి ) లాగే ఉంది sir
ప్రతిభ బయోటెక్ వారి ONBA-(Telugu and English) మరియు ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం. ఇతర ఉచిత పుస్తకాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/drive/folders/1Nm_2UoPpsLaUvmFuU_BxvozQYZaVIfgv?usp=sharing
వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి : 1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు 2 . అవని రెండు బస్తాలు 3 . Tricho Rich 10kg లు ( Trichoderma ) 4 . Flick 10kg లు ( Pseudomonas ) 5 . బెల్లం 5kg లు 6 . బంగాళా దుంపలు 2kg లు ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి తాత్కాలిక ఉపశమనం కోసం ముందుగా ఇలా చెయ్యండి నాలుగుkg లు Trichorich నాలుగుkg లు Flick తీసుకొని 5kg ల బెల్లం ఒక బకెట్ నీళ్లలో 48 గంటలు నానబెట్టి 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి
వేరుకుళ్లు, కాండం కుళ్లుకు తక్షణ పరిష్కారం : ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ లతో భూమి శుద్ధి చేసి డ్రెంచింగ్ చేసాక కూడా వేరు కుళ్ళు కాండం కుళ్ళు వల్ల మొక్కలు చనిపోతుంటే ఇలా డ్రెంచింగ్ చెయ్యండి Tiptop 300gms + Radix 2Ltrs + Cu12 200gms + Cocoly 2kg + సల్ఫర్ 2kg లు 300ltrs నీటిలో కలిపి మొదలు తడుస్తూ వేరు వ్యవస్థకు చేరేలా డ్రెంచింగ్ చెయ్యండి.
1year back వరకు naaku వ్యవసాయం gurinchi యేలాంటి అవగాహన ledhu. Prastutham వ్యవసాయం lo adbuthamaina phalitaalu sadhistunna, daaniki kaaranam meere sir🙏. Meeru chesina every episode, every vedio chustanu sir. Next mi vedio yeppudu vastundhaa ani yedhuru chustuntaanu sir. వ్యవసాయం ante istapadani nenu ,ee roju chaala istam tho వ్యవసాయం chestunna. Malli naaku life ichharu sir🙏, mimalni life lo marachipolenu sir🙏. Am Waiting for another vedio
RM Kisan Centre Pvt Ltd.
Agriculture Research Centre - Farmers Free Training Centre.
Registration starts from 14th August,
Training sessions start from 26th August,
Continues every Saturday.
all Farmers use this opportunity.
Address : N. Palagiri Village, V.N.Palli Mandal, Kadapa District, AP. Pin : 516321
Contact: 9154674145, 9154674146
E mail : rmkisancentre@gmail.com
Sir mi products parakala lo akkada dorkuthundi cheppandi sir plz
9866664972
@@ANNAPURNAAGRISPACE chilkaluripeta lo contact number pettandi
Stuff ఒక ఎకరా కి ఎన్ని KG's వేయాలి sir ??
10kg
Sir ప్రతి రైతు ఇది వినాలి ఆచరించాలి అని కోరుకుంటున్న మి లాంటి మంచి మనసున్న మారాజు కు దేవుని బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటాయి మీరు చెప్పే విధానం చాలా బాగుంది
రైతు వ్యవస్థకు చాలా చక్కటి సందేశాలు ఇస్తున్నారు. భూమిలో కోల్పోయిన శక్తిని తిరిగి పెంచడం కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
Sir మీరు ఇచ్చే వ్యవసాయ సమాచారం చాలా మిస్ అయినాను సర్. చాలా బాగా చెపుతున్నారు. నేను వీటిని తప్పకుండ వాడుతాను సర్
Sir Mee video కోసం చాలా చాలా ఎదురుచూస్తున్న
Sir
మీరు తయారు చేసిన 3 ఉత్పత్తి లు
సూపర్ గా పని చేస్తున్నాయి sir
మిరప పంట లో వైరస్ కు ఒక్టే మందు కనిపెట్టాను sir
Meeru World no.1
అవుతారు sir
రైతు లందరూ
వైరస్ సమస్యతో బాధ paduthunnaru.
ఒక్కటే మందు kanipettandi sir
Virus vachaaka mandhu vundadhu
Raaka mundhe charyalu theesukovaali
@@ANNAPURNAAGRISPACE dear sir cocoly soil lo vaadite virus control lo untundha sir
Adhi raakunda mundhu jaagrattha charyalu theesukovaali..
😂Ul😊t
హలో సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి
మీ ఉత్పత్తుల యొక్క పని తనం ఆచరణాత్మకంగా చూసిన వాళ్ళు ఇంకా జన్మలో వదిలి పెట్టరండి ఈ త్రిమూర్తులని... 🙏. రాజ శేఖర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🫂🫂🫂💐♥️
Sar you r so genius your advices are very very useful to us iam hear fully congrats sir god bless you sir thank you sir
Your wisdom is great...... your concern for Farming community is heartful.... God bless you to fulfill your dreams.... Thank you
Thank you so much sir for clear explanation about your products, including making process. I am doing 5 acres cotton crop. Next year I will use your products. భూమి బాగుoటనే మనం బాగుoటం.
Chala natural ga chesthunnaru
Vyavasayamlo mukhyamaina sendriya eruvula gurinchi chala baaga vivarincharu, dhanyadalu🙏
Superga chapparu sir
నమస్కారం సార్ రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలను, సలహాలు తెలపండి మాకెంతో సంతోషం కలిగించే విధంగా ఉంది సార్
మీ తయారు చేసిన సేంద్రీయ ఎరువులు, మీ బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మా రైతులు కోరుతున్నారు. మీ బ్రాంచి నల్లగొండ జిల్లాలో ఉన్నదా సార్ , ఉంటే దయచేసి అడ్రస్ తెలియపర్చగలరు సార్
Manager Mr. Sriram Reddy - 9866664971 ki call cheyandi nalgonda address cheptaru
Sir thanks for sharing your knowledge to our farmers
Dear sir, నేను మీరు చెప్పిన విదంగా పశువుల ఎరువు లో culture తయారు చేశా ( avani 80 kgs per acre use chesi) పశువుల ఎరువు, పచ్చి రొట్ట పైరు వేశా, avani, pudami, magnet, stuff వాడిన cocoly next around lo వాడుతున్న ఇవన్నీ చేసిన కానీ అందరి తోట ( మిర్చి ) లాగే ఉంది sir
పై విషయానికి అన్స్వర్ చేపండి సర్
మీరు ఒకసారి soiltest కూడా చేయించాలి అనుకుంటా సర్.
Sir. meeru ee products yekkada konnaru? yentha price please cheppandi
@@bhaskaranavuluri khammam sai manikanta shop
Avani 1150
Pudami 1000
Cocoly 3100
Magnet 1000
Stuff 700(approximately )
@@rajurao298 ph levels correct ga untai maa soil lo ani anukuntunna
Very very thankful, siddipet
Really sir was help full for every farmer
గుంటూరులో ప్రతిభ బయోటెక్ ఎరువులు ఎక్కడ అమ్ముతున్నారు
మాకు పూర్తి అడ్రస్ కావాలి
Cocoly super sir
Sir pudami cocoly avani price entha chepandi
Urea .dap magnesium sulphate.vgurd .stuff.potash .cocoly. avani. pudami.motham misramuga kalapavacha . Replay sir ma aria .yemmiganur kurnool (d) sir
కోకోలి cost దగించండి sir. ఒకసారి ఆఫర్ అయినా పేటండీ sir
Present cost entha
3200
@@munjamthirupathi4170how many kgs
10 kgs 1200
Cocoly 10 kg 1500 ..
Avani 40 kg 1300
Pudami 20kg 1250.Prasad agro madanapalle
సూపర్ సార్,,
You are great sir
Sir mi episodes anni susaanu, Sir cultivation ante chala estam,
Sir present sitveson lo mirapalo virus gubba mudata gurinchi oka video cheyyandi sir very needful
Super sar.,.🙏🙏🙏
❤ thnaks sir
Sir avani lo sudomonas trycodrema virdi kuda untunda leda kalupukovala
Sir Please explain the dosage of micro nutrients (zn,b,cu,mo,mn,fe) according plant stage
19th episode
Sir maaku ee product dhorakatam ledhuu sir maa vuru miryalaguda mondal, nalagonda yekkadaa dhorukuthayo cheppandi sir please 🙏
Sir cocoly and Googly okatena
Sir,now mango plants two years age ku march lo vadavacha siddipet
Sir madi macherla ekkada dorulunthundi e bags
Great job 🎉
ప్రతిభ వారి ఎరువులు బాగానే ఉన్నా రేట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి.. రేట్స్ కొంచం తగ్గించండి
itjara dhesaalalo cocoly dhara 4500/- nundi 5100/- varaku vundhi
Sir khammam lo akda unadhi cocoly and pudami???
Mirchi. Naati. 20days
Avani. 80kg
Pudamy. 20kg
Cocoly. 20kg
Stuf. 10kg
1.5 ecars. Ki. Saripothumdha
Vititho emka. Amaina kalapalna
Best rijalt kosam
Please. Riply sir
Mi product. Thepimchukuna
Videos chusi
Amaina d a p. Kalapalna
C m s kalapalna
Sir
Colony 20 kg price Antha@@srinuvasulushenaganepalli8576
Cocoly super sir
Pudami , avani, magnet, uria, dap,kalipite neeru iyindi muda ga iyindi
Magnesium urea oke saari kalapanudadhu
Avani lo thema ekkuvaga vuntundhi
Avani vidiga vesukovaali
Thanque so much sir
Sir royachotilo ekkada vuntai
ప్రతిభ బయోటెక్ వారి ONBA-(Telugu and English) మరియు ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం. ఇతర ఉచిత పుస్తకాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/drive/folders/1Nm_2UoPpsLaUvmFuU_BxvozQYZaVIfgv?usp=sharing
Cocoly ekkada dorukude sir chapande
Mee area
Sir please put calendar for mango plantation
Mulugu district lo branchu unda
ఈ రోజు ప్రతి ఒక్కటి 3 తీసుకోని..మ మిరప లో 3దప గా వాడను... ధన్యవాదములు
Results cheppandi
Result cheppu bro
Results emaindi bro.. 2 weeks ayyindi kada
Result Ela undoo cheppandi guru
రిజల్ట్ చెప్పండి బ్రో
Yerru kulludu vschindi first eadi vadamantaru sir plzz reply
వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి :
1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు
2 . అవని రెండు బస్తాలు
3 . Tricho Rich 10kg లు ( Trichoderma )
4 . Flick 10kg లు ( Pseudomonas )
5 . బెల్లం 5kg లు
6 . బంగాళా దుంపలు 2kg లు
ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి
తాత్కాలిక ఉపశమనం కోసం ముందుగా ఇలా చెయ్యండి
నాలుగుkg లు Trichorich నాలుగుkg లు Flick తీసుకొని 5kg ల బెల్లం ఒక బకెట్ నీళ్లలో 48 గంటలు నానబెట్టి 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి
వేరుకుళ్లు, కాండం కుళ్లుకు తక్షణ పరిష్కారం :
ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ లతో భూమి శుద్ధి చేసి డ్రెంచింగ్ చేసాక కూడా వేరు కుళ్ళు కాండం కుళ్ళు వల్ల మొక్కలు చనిపోతుంటే ఇలా డ్రెంచింగ్ చెయ్యండి
Tiptop 300gms + Radix 2Ltrs + Cu12 200gms + Cocoly 2kg + సల్ఫర్ 2kg లు 300ltrs నీటిలో కలిపి మొదలు తడుస్తూ వేరు వ్యవస్థకు చేరేలా డ్రెంచింగ్ చెయ్యండి.
Exlent sir.
Savudu bhomi lo Ami vadali sar. Please
పసుపు లొ ఎప్పుడు వేయలి
రసాయనిక ఎరువుల లో కలిపి వాడుకోవచ్చు నా sir
Sir products yakkada dorukutayo chappandi sir
Akkada available made vizianagaram
రేటు ఎక్కువగా ఉంది కాస్తా తగ్గించండి సర్
Rasaayahna aruolala kalpavacca sar
Super sir❤❤❤❤
Anni chala bagunnai alage npk complex eruvulu CMgS complex eruvulu mothadu prakaram ye dashalo enta avasaramo antha vatini kuda ready cheyyandi dayachesi please sir...enduku ante market lo d.a.p potash calcium rates chala ekkuvaga unnai viriviga konaleka potunnam please sir
19, 20, 21 episodes chudandi, ledha kindha comments lo crop calendars vunnai download chesukondi
Great
Price cheppandi sir
Avani naru madiki (paddy) dosage entha sir
Sir vitini Ela vadali vere mandhu kattaltho kalipi vadukovacha
సారై, మీసేలేనబేరుపేటడo
Mancherial Dist lo dorukutaya
MAHABUBNAGAR lo ఎక్కడ దొరుకుతుంది sir
Super
Avani
Verushanaga ki use cheyyavachha
Cheyyochu
అనంతపురం ఎక్కడ sir
Anantapur Sales officer Mr. V. Chidambara Raju-8977110339 ki contact avvandi cheptaru.
Kodad dheygarlo akkadaina dhorukuthaiya
మిరప లో wilt , బూజు తెగులు , వేరు కుళ్లుడు కి పని చేస్తుందా sir ......
Sar yakkada dhoru kuddhi maa dhi khammam
ఎకరానికి దుక్కిలో అన్ని కట్టలు వాడాలి మిర్చి లో ఏ దపలో ఎన్ని ఎంత వాడాలి చెప్పండి సార్
Cocoly drip lo vesukovacha sir
Vesukovachu
Drip calendar comments lo vundhi download chesukondi
drip lo iche products gurinchi cheppandi sir,
Comments lo calendars vunnai download chesukondi
E products e market lo dorukuthayi sir
Maku andhubatulo leyvu sir me fertilizers, mulacalacheruvu daggaralo
Jaggaiahpet 9866664973
I want these products
Ian from krishna district Challapalli
Where can I get them
Sir memu mirapa naru vesi nine days ayindhi sir eruvu enni rojulaku veyyali sir and ememi eruvulu veyyali sir.
30 va episode chudandi ledha comments lo mirapa calandar vundhi chudandi
E products ndllo ekada unnay sir
వాటి కాస్ట్ కూడా చెప్పండి సర్
Present cocoly 3100/20kg, pudami 1100/20kg, Avani 1200/40kg
Sir bhadrachalam area lo cocoly pudami avani ఎక్కడ దొరుకుతుంది.
Bhadrachalam Sales Officer N. Venkateshwarlu - 9848202993 ki contact avvandi
Sir nirmal distic ekada available onda sir .
telangana
Nizamabad sales officer Mr. Vasu Deva - 9963926269 ki call cheyandi cheptaru
మీ వీడియో చూసి మీరు చెప్పినట్టుగా పుడమి కోకోలి అవని వేశాను పై మందులు ఏమైనా చెప్పండి
Comments lo crop calendars vuntai chudandi
Sir 3 bags saparate rate intha
Vinukonda lo dorukuthunda
9866664972
Pudami tho 14.35 14 fertilizer tho kalipi vadavacha
Vaadochu
Avani lo fertilizer kalipi challavacha
Avani lo thema ekkuvaga vundatam valla veruga vesukovadam manchidhi
Sir please tell me your distribution in Karnataka
Idi ఇంటిదగ్గర ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి sir
Chepparu ga bro... video motham chudu
Cocoly avani pudami drip lo vesukovacha sir
Comments lo crop calendars links untaai download cheskondi
1year back వరకు naaku వ్యవసాయం gurinchi యేలాంటి అవగాహన ledhu. Prastutham వ్యవసాయం lo adbuthamaina phalitaalu sadhistunna, daaniki kaaranam meere sir🙏. Meeru chesina every episode, every vedio chustanu sir. Next mi vedio yeppudu vastundhaa ani yedhuru chustuntaanu sir. వ్యవసాయం ante istapadani nenu ,ee roju chaala istam tho వ్యవసాయం chestunna. Malli naaku life ichharu sir🙏, mimalni life lo marachipolenu sir🙏. Am Waiting for another vedio
Meelaanti vaaru thoti raithulani kuda maarchandi vaallaki vyavasaayam meedha avagaahana kalpinchandi
Banaganapalli lo yekka dhorukuthai sir
+91 99593 91606
Sir madhi jammalamadugu ma area lo mee products yekkada available avuthayi
Sales officer Mr. Dev Kumar - 9963566013 ki call cheyandi cheptaru
నాగర్ కర్నూల్ ఏరియా లో ఎక్కడ దొరుకుతాయి
Sodomonas trikodarma avani kodad area lo akkada dhorukuthaiyi
Suryapet district
Kurnool akada dorukuthindi sar
Contact Mr. K. Harshavardhana Achari - 8801238444 - Kurnool Manager.
Dear sir cocoly e year nundi vaaduthunnanu khammam area lo cocoly sales bhaghundhi sir
Thank you 🙏🏻
Anna khammam lo akda undhi cocoly, pudami?????
Koncham address or phone number evava khammam lo shop dhi???
@@krishna-rd7uw sai manikanta opp hero service kalvoddu khammam
@@akulapradeepkumar6801 tqq anna pudami cost entha anna??
Please guide for banana crop
Episode 20 chudandi
Comments lo crop calendars links untaai download cheskondi