ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు అంటే దీంతో సామాన్య భక్తులు విసిగిపోయి టిటిడి తిడతారు అలాగే గుడికి రాకూడదు అని చాలామంది నిర్ణయించుకుంటారు ఇది అన్యమతస్తులకు కావాల్సిందే ఈ రాజకీయ నిర్వాసితులు ఈ పదవిలో ఉన్నంత కాలం మంచి కర్మ తప్పదు భక్తులందరూ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే తప్పు చేస్తుంది టీటీడీ స్వామి కాదు కాబట్టి మన టిటిడి ని మనం బాగు చేసుకోవాలి అంతే తప్ప ఇలాంటి నిర్ణయాల వల్ల మనం బాధపడుతూ గుళ్లకు రాకుండా మానేయకూడదు
ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి.... ఓం నమో వేంటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏 ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం.. 🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని శిక్షించి, తొలగించు. స్వామీ శిశుపాలుని తొలగించు..నీ భక్తుడు.🙏🙏🙏
Om Namo Venkateshaaya మీరు అన్నది వాస్తవం ఎవరూ ప్రశ్నించుకుంటే మామూలు దర్శనాలు కూడా తగ్గిస్తారో ఏమో , హిందూ సంఘాలు, మఠాలు, స్వాములు ఊరుకున్నా భక్తులు పోరాటం చేయాలి
ఓం నమో వేంకటేశాయ చక్కగా సమస్య ను వివరించారు మీరు ఎంత మొత్తుకుని ఎన్ని videos చేసిన ఉపయోగం ఉండడు. ఎవరికీ నొప్పి కలిగితే వారే feel అవుతారు. Society సమస్య ఎవరికీ పట్టదు. ఎవరైనా స్పందించుతారేమో చూద్దాము. ఏమి చేద్దామో చెప్పండి sir
దయచేసి సామాన్య భక్తులకు అన్ని ఆర్జిత సేవలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాము. మాకు రెండు సంవత్సరాలుగా లక్కీ డ్రా ట్రై చేస్తే మార్చి 2020 లో సుప్రభాత సేవ తగిలింది. కానీ కరోన కారణంగా ఆ ఛాన్స్ కోల్పోయినాము. ఇలా ఎంతో మంది భక్తులు కూడా ఉండి ఉంటారు. దయ చేసి సామాన్య భక్తులకు ఈ సేవలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఇట్లు, కోఠి రంజిత్ కుమార్ ఫ్యామిలీ
ధన్యవాదములు సార్. దయచేసి సామాన్య భక్తులకు శ్రీవారి మొదటి గడప దర్శనం చేసుకునే సేవ సంఖ్యలు పెంచండి. మన మందరమూ కలిసి టీటీడీ పాలకమండలికి వినతి పత్రం పెడితే బావుంటుంది. ఎలా ఈ సేవ టిక్కెట్స్ బుక్ చేసుకోవలో తెలియజేయగలరు. ఈలాంటి సేవ టిక్కెట్స్ వుంటాయని చాలా మందికి తెలియదు. ఈరోజు మీవాళ్ళ నాకు తెలిసింది.
తిరుమలలో హిందువులకు జరిగే అన్యాయాలకు హిందువులే కారణం.మన రాజ్యాంగం మరొక కారణం.మన ఇంట్లో దూరి దౌర్జన్యం చేసినా పట్టించుకోము.ఉదాసీనంగావుండిపోతాము.దురాక్రమణ, దౌర్జన్యం,పర దేశాల పైన దండయాత్రలు హిందువులు ఎప్పుడూ చేయలేదు.ఇది సమయం.ఇంకా ఊరుకుంటే మనం మనుగడ సాగించలేము.ఆరెసెస్, విశ్వహిందూ పరిషత్ తప్పక ఉద్యమించాల్సిన అవసరమున్నది.ఆ సంస్థలకు తోడుగా ప్రతి హిందువు ఉద్యమించాల్సిన అవసరముంది.
ముందస్తు సమాచారామ్ లేకుండా తిరుపతి డేవస్తానవారు పరకామని సేవ చేసే భక్తుల వయస్సు 25 - 50 సం.లకు తగ్గించారు.ఇది చాలా అన్యాయం.ఇలాంటివన్నీటిని భక్తులు ఖండించాలి.
సేవల్లో ఎక్కువగా VIPలు వారి అనుయాయులకే పెద్ద పీట వేస్తూ సామాన్య భక్తులకు కేవలం దర్శనం మాత్రమే కల్పిస్తుంది టీటీడీ.గోవిందుడు అందరివాడు కానీ ప్రముఖులకు మాత్రమే పరిమితమై పోతున్నాడు వెంకటేశ్వర స్వామి
we want our tirumala as before. including sevas and food and milk facilities at least for kids in waiting room. last time I heard about it I felt bad. waiting for more than 10 hours with out eating anything. 😢
స్వామి.. నమో వేంకటేశ.. నాకు ఒక సందేహం నివృత్తి చేయగలరు.. మాకు మే 3వ తారీకున అష్ట దళ పాద పద్మారాధనము సేవ లక్కీ డిప్ ద్వారా వచ్చింది.. అయితే ఇద్దరు 10years లోపు పిల్లలు ఇద్దరు ఉన్నారు వారిని మాతో లోపలకి సేవకి పంపిస్తారా.. కొంచెం తెలపండి.. ఒక్కిరినే పంపిస్తారు అంటే ఒక్కరిని ఇంటి దగ్గర వదులుతాము..
ఓం నమో వెంకటేశాయ 🙏 ఇది హిందూ ధర్మన్ని కొంచం కొంచం గా తుంచి వేసే ప్రయత్నమే జరుగుతుంది, ఆరోజు ఆ పెద్దయన ఏం మాట్లాడాడు, "వై రెండు వందలు రెండు వేలు చెయ్ " అన్నాడు అప్పుడు మన సోషల్ మీడియా పుణ్యమా అని వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి రేట్లు పెంచట్లేదు అని తప్పించుకున్నారు, ఇప్పుడు దొంగల మాదిరి ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసే పనులు చేసుకుంటున్నారు, ఈ దొంగ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటది.
ఆర్జిత సేవలు ఎవి కూడా తొలగించవద్దు ఇలా ఒక్కొకటిగా సేవలు తొలగిస్తూ పోతే స్వామి వారి సేవలను దగ్గరగా చేసుకొనే భాగ్యం మన లాంటి సామాన్య భక్తులకు దూరం ఔతుంది.కాబట్టి టీటీడీ వారు ఆ ఆలోచన మానుకుoటే మంచిది.
లాస్ట్ టైమ్ మాకు సుప్రభాతం సేవ తగిలినది కాని కరోనా కారణంగా రద్దు పరిచినారు దీనికి సంబధించి విషయం ఇటీవల న్యూస్ పేపర్ లో మరల వీరికి అవకాశం ఇవాలని లో చెప్పారు దీనికి సంబంధించిన వివరాలు తేలియపరచగలరని కోరుచున్నాము
అన్ని సేవలు సామాన్య భక్తులకి అందుబాటులో వునేటట్లు చేస్తే బాగున్ను మొడటిగడప దర్శనం రోజు ఇంత మంది భక్తులకి అని అవకాశం ఇస్తే బాగుండు లాటరీ పద్దతి తీసేసి అన్ని సేవలకి ఎలా ఆంక్షలు వున్నాయో అలానే స్వామి వారి దగ్గరి దర్శనం టికెట్ ఇంత అని పెడితే బాగుండు ఇలా అందరికీ అవకాశం ఇవ్వాలి అని నా విన్నపం ,🙏🙏🙏🙏
మేము మీతో ఉంటాము ఎలా ముందుకు వెళ్లాలి... ఎవరిని అడగాలి... ఇలాంటి సేవలు కోసమే సామాన్య ప్రజలు వేచి ఉన్నారు... అవి కూడా తీసేస్తే ఎలా? Board వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు...
దయచేసి సామాన్య భక్తులకు స్వామివారి సేవా భాగ్యం కల్పించవలసినది గా మా మనవి, నిజ పాద దర్శనము, అష్టదళ పాదపద్మారాధన సేవలను పునరుద్దరణ చేయాలని మా విజ్ఞప్తి
హిందూ ధర్మం మీద నమ్మకం లేని వారి బోర్డ్ లో పెద్దలు గా ఉన్నారు . మనము ఐకమత్యం గా పోరాడి మన సేవలు మనం సాధించు కుందాం. ఓమ్ నమో వేంకటేశాయ
Yes u r right..... I agree.. With ur comments.....
ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు అంటే దీంతో సామాన్య భక్తులు విసిగిపోయి టిటిడి తిడతారు అలాగే గుడికి రాకూడదు అని చాలామంది నిర్ణయించుకుంటారు ఇది అన్యమతస్తులకు కావాల్సిందే ఈ రాజకీయ నిర్వాసితులు ఈ పదవిలో ఉన్నంత కాలం మంచి కర్మ తప్పదు భక్తులందరూ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే తప్పు చేస్తుంది టీటీడీ స్వామి కాదు కాబట్టి మన టిటిడి ని మనం బాగు చేసుకోవాలి అంతే తప్ప ఇలాంటి నిర్ణయాల వల్ల మనం బాధపడుతూ గుళ్లకు రాకుండా మానేయకూడదు
తిరుమలలో స్వామివారి పై నమ్మకం లేని వారు అధికారికంగా ఉన్నంత వరకు సామాన్య భక్తులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది
Correctgachepparuchristiansmanagementlounteycancelccheyakundauntaramanakhrma😭
Correct ga chepparu
ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి....
ఓం నమో వేంటేశాయ నమః
🙏🙏🙏🙏🙏🙏
ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం..
🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని
శిక్షించి, తొలగించు.
స్వామీ శిశుపాలుని తొలగించు..నీ భక్తుడు.🙏🙏🙏
ధన్యవాదములు సార్
మన మందరమూ కలిసి టీటీడీ పాలకమండలికి వినతి పత్రం పెడితే బావుంటుంది. అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు వెళదాము.
🙏🙏🙏🙏
Good
Om Namo Venkateshaaya
మీరు అన్నది వాస్తవం ఎవరూ ప్రశ్నించుకుంటే
మామూలు దర్శనాలు కూడా తగ్గిస్తారో ఏమో , హిందూ సంఘాలు, మఠాలు, స్వాములు ఊరుకున్నా భక్తులు పోరాటం చేయాలి
Please continue all the 5 sevas to common people..... My humble request to TTD officials🙏🙏🙏🙏🙏
దయచేసి సామాన్య భక్తులకు శ్రీవారి మొదటి గడప దర్శనం చేసుకునే సేవ సంఖ్యలు పెంచండి 🙏
అష్ట దళ పాద పద్మారాధన నిజపాద దర్శన సేవలని చూడాలి అని ఎప్పటినుండో పరితపిస్తున్నాం
Avunu I support u sir
ఓం నమో వేంకటేశాయ
చక్కగా సమస్య ను వివరించారు
మీరు ఎంత మొత్తుకుని ఎన్ని videos చేసిన ఉపయోగం ఉండడు. ఎవరికీ నొప్పి కలిగితే వారే feel అవుతారు. Society సమస్య ఎవరికీ పట్టదు. ఎవరైనా స్పందించుతారేమో చూద్దాము. ఏమి చేద్దామో చెప్పండి sir
దయచేసి సామాన్య భక్తులకు అన్ని ఆర్జిత సేవలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాము.
మాకు రెండు సంవత్సరాలుగా లక్కీ డ్రా ట్రై చేస్తే మార్చి 2020 లో సుప్రభాత
సేవ తగిలింది. కానీ కరోన కారణంగా ఆ ఛాన్స్ కోల్పోయినాము. ఇలా ఎంతో మంది భక్తులు కూడా ఉండి ఉంటారు. దయ చేసి సామాన్య భక్తులకు ఈ సేవలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి.
ఇట్లు, కోఠి రంజిత్ కుమార్ ఫ్యామిలీ
ధన్యవాదములు సార్.
దయచేసి సామాన్య భక్తులకు శ్రీవారి మొదటి గడప దర్శనం చేసుకునే సేవ సంఖ్యలు పెంచండి.
మన మందరమూ కలిసి టీటీడీ పాలకమండలికి వినతి పత్రం పెడితే బావుంటుంది.
ఎలా ఈ సేవ టిక్కెట్స్ బుక్ చేసుకోవలో తెలియజేయగలరు. ఈలాంటి సేవ టిక్కెట్స్ వుంటాయని చాలా మందికి తెలియదు. ఈరోజు మీవాళ్ళ నాకు తెలిసింది.
Sir meru cheppindi correct sir manam TTD vallani adugudam
Nizam Sir Chala Chala badha ga undi sir eavaritho cheppukovalo theliyatamledu
దయచేసి టీటీడీ వారు అన్ని సేవలు పునరుద్ధరించాలని మా మనవి.
Ok amma we are support you.yes it is absolutely correct your proposals.
తిరుమలలో హిందువులకు జరిగే అన్యాయాలకు హిందువులే కారణం.మన రాజ్యాంగం మరొక కారణం.మన ఇంట్లో దూరి దౌర్జన్యం చేసినా పట్టించుకోము.ఉదాసీనంగావుండిపోతాము.దురాక్రమణ, దౌర్జన్యం,పర దేశాల పైన దండయాత్రలు హిందువులు ఎప్పుడూ చేయలేదు.ఇది సమయం.ఇంకా ఊరుకుంటే మనం మనుగడ సాగించలేము.ఆరెసెస్, విశ్వహిందూ పరిషత్ తప్పక ఉద్యమించాల్సిన అవసరమున్నది.ఆ సంస్థలకు తోడుగా ప్రతి హిందువు ఉద్యమించాల్సిన అవసరముంది.
You are correct We have fight against the 2sevas
Yes, we need both sevas back (nijapada sdarsanam,and astadalpadama seva )
Please continue all sevas 🙏🙏
ఈ విషయం మీద నిరసన తప్పకుండా తెలియచేయాలి.
ఔను మనం TTD నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఓం నమో వేంకటేశాయ
వారిని ప్రశ్నించాలి అంటే ఎలాగో పద్ధతి తెలియచేయండి సర్
చాలా బాగా చెప్పారు సార్
Entho vivaranga chepparu, ippatikaina Hinduvulu prati okkaru question cheyali🙏🙏
Nijam....సార్....మన సేవలు... మనకు కావాలి.. సార్
Om Namo Venkateshaya . Swamy vaari Bhaktulu prathi okkaru Tappanisarigaa prashninchaalasina samayam.
ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
ముందస్తు సమాచారామ్ లేకుండా తిరుపతి డేవస్తానవారు పరకామని సేవ చేసే భక్తుల వయస్సు 25 - 50 సం.లకు తగ్గించారు.ఇది చాలా అన్యాయం.ఇలాంటివన్నీటిని భక్తులు ఖండించాలి.
మంచి విషయం చెప్పారు మీరు విలేఖరి గా ప్రెస్స్ మీట్ లో అడగండి sir
I support you.
Yes, we all need to fight against this. We shouldn't tolerate this injustice.
We support you sir.
Definitely Brother
We support you sir,we need to fight very strongly to get all sevas as usual
Send mail TTD helpdesk , E.O and AEO
Well said sir, it is true only
mee super we support u
సేవల్లో ఎక్కువగా VIPలు వారి అనుయాయులకే పెద్ద పీట వేస్తూ సామాన్య భక్తులకు కేవలం దర్శనం మాత్రమే కల్పిస్తుంది టీటీడీ.గోవిందుడు అందరివాడు కానీ ప్రముఖులకు మాత్రమే పరిమితమై పోతున్నాడు వెంకటేశ్వర స్వామి
Yes we need all five sevas
we want our tirumala as before. including sevas and food and milk facilities at least for kids in waiting room. last time I heard about it I felt bad. waiting for more than 10 hours with out eating anything. 😢
స్వామి.. నమో వేంకటేశ.. నాకు ఒక సందేహం నివృత్తి చేయగలరు.. మాకు మే 3వ తారీకున అష్ట దళ పాద పద్మారాధనము సేవ లక్కీ డిప్ ద్వారా వచ్చింది.. అయితే ఇద్దరు 10years లోపు పిల్లలు ఇద్దరు ఉన్నారు వారిని మాతో లోపలకి సేవకి పంపిస్తారా.. కొంచెం తెలపండి.. ఒక్కిరినే పంపిస్తారు అంటే ఒక్కరిని ఇంటి దగ్గర వదులుతాము..
శ్రీవారిని భక్తులకు దూరం చేసే ఆలోచన ఎప్పటినుండో జరుగుతుంది
Sir meeru cheppindhi correct prathi okkaru poradali
Yes you are correct....
Anne sevalu Govinda arpanm ...🙏🙏 Hinduvelam Hinduvuluga Brathakali kani manam kulam perurho bhathukuthunam, ee kulagagi vadile varaku hinduvula bathuku enthe Govinda.🙏
Avunu annya nijame maa saport meku vuntundi thapakunda adagali
ఓం నమో వెంకటేశాయ 🙏
ఇది హిందూ ధర్మన్ని కొంచం కొంచం గా తుంచి వేసే ప్రయత్నమే జరుగుతుంది, ఆరోజు ఆ పెద్దయన ఏం మాట్లాడాడు, "వై రెండు వందలు రెండు వేలు చెయ్ " అన్నాడు అప్పుడు మన సోషల్ మీడియా పుణ్యమా అని వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి రేట్లు పెంచట్లేదు అని తప్పించుకున్నారు, ఇప్పుడు దొంగల మాదిరి ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసే పనులు చేసుకుంటున్నారు, ఈ దొంగ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటది.
I STAND WITH YOU
Yes sir you are right
We support u bro
ఆర్జిత సేవలు ఎవి కూడా తొలగించవద్దు ఇలా ఒక్కొకటిగా సేవలు తొలగిస్తూ పోతే స్వామి వారి సేవలను దగ్గరగా చేసుకొనే భాగ్యం మన లాంటి సామాన్య భక్తులకు దూరం ఔతుంది.కాబట్టి టీటీడీ వారు ఆ ఆలోచన మానుకుoటే మంచిది.
Yes TTD should enable all 5 sevas Om Namo Venkateshaya
All aarjitha sevas should be continued
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః భక్తులకు నిజ పాద దర్శనం, అష్ట దళ పాద పద్మ పూజ కల్పించాలి. స్వామీ శిశుపాలుని సంగతి చూడు.
Sir manam preshnidham 🙏🙏🙏
Nijam sir Meru cheppedi. Andaru spandinchali
We also support on this issue.ttd give
answer on this issue
దయచేసి సేవ టికెట్లు ఎక్కువ మంది ప్రజలు కి ఇవండి
Hi
Om namo venkatesaya sir mananu andharamu kalasi sevala gurinchittd valani adugudham🙏
Thank you sir
సామాన్య భక్తులను కొండ పైకి కూడా రానివ్వరు ఇంక కొన్ని రోజుల తర్వాత, అన్ని ప్యాకేజీలు చేస్తున్నారు.
తిరుప్పావడ సేవ కూడా ఇంతకు ముందు ఉండేది. కానీ ఆసేవ కూడా కనబడడం లేదు సర్
Dayachesi samanya bhaktulaku swamivari seva bhagyam kalpinchandi🙏🙏
లాస్ట్ టైమ్ మాకు సుప్రభాతం సేవ తగిలినది కాని కరోనా కారణంగా రద్దు పరిచినారు దీనికి సంబధించి విషయం ఇటీవల న్యూస్ పేపర్ లో మరల వీరికి అవకాశం ఇవాలని లో చెప్పారు దీనికి సంబంధించిన వివరాలు తేలియపరచగలరని కోరుచున్నాము
Good News Jai jagane anna
Om namo venkateshaya.
Swamy will take care of it.nothing to worry..om namo venkatesaya..
Definitely this is unfair. We strongly condemn this action
Om namo venkatesaya
Om namo venkatesaya,
I am support you sir ,
Very Very bad decisions from ttd board.
అన్ని సేవలు సామాన్య భక్తులకి అందుబాటులో వునేటట్లు చేస్తే బాగున్ను మొడటిగడప దర్శనం రోజు ఇంత మంది భక్తులకి అని అవకాశం ఇస్తే బాగుండు లాటరీ పద్దతి తీసేసి అన్ని సేవలకి ఎలా ఆంక్షలు వున్నాయో అలానే స్వామి వారి దగ్గరి దర్శనం టికెట్ ఇంత అని పెడితే బాగుండు ఇలా అందరికీ అవకాశం ఇవ్వాలి అని నా విన్నపం ,🙏🙏🙏🙏
100% correct
lets start fight against TTD BOARD MEMBERS
🙏🏻🙏🏻🙏🏻
MY HUMBLE REQUEST TO TTD OFFICIALS TO CONTINUE ALL FIVE SEVAS PLEASE
We should start a Twitter campaign tagging concerned officials
జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక దిశలో నడు స్తున్నది. మనం అందరం కలిసి పోరాడాలి
భగవద్భక్తులైనవారందరూ ఈవిషయాన్ని సీరియస్ గాతీసుకుని అందరికీ తెలియజేసి పోరాడాల్సిన సమయం ఆసన్నమయింది.
Ayyo. Avunaa. Nenu astadala padmaaraadhana yeppati nundo cheyinchukovalani yeduru choosthunnaanu
Avunu Anni sevalukaavali
Yes, we want the 2 darshana back. Everyone is equal in front of him.
Every one is equal we want all seva darshans
Jai srimannarayana andi yela vallani adagali cheppandi
CORRECT ANDI.... WE HAVE TO FIGHT. ABOUT THAT 2 SEVAS..
TTD must inform public about such important changes . Hope they will give reasons respecting public sentiments.
Manam confirm ga raise cheyali anna...
Yes darsnalu open chayale
మనం ఏమి చెయ్యలేం యేసు రెడ్డి దిగిపోయే వరకు
How to questioning our TTD? What are the ways???
సర్,మాకు దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవలేదు.మేము తిరుపతిలో దర్శనం టికెట్స్ పొందవచ్చునా..తెలియచేయగలరు
మనమందరం ఎలా ప్రశ్నించాలి బ్రదర్ చెప్పండి
Each and everything lord venkateswara swamy watching .... Defineetly they will facing ...
Abhishekam vunda leda sir?e vidhanga aina samanya bhaktulu bhgyam pondutaru anukunte adikuda lekunda chestara....e vishyam meda andaru teevramga spandichali..
అసలు మన హిందూ సాంప్రదాయం నీ అనగతోకాలి అని ఈ కిరస్తాని ప్రభుత్వ కుట్ర
Eni roju eee Corona addu vachindhi eepudu villu addu vasthunnaru .maku swami vari dharshamam sarigga cheallante challa kastam vestundhi devudaa nuve kaapadalli 🙏🙏
Prasniddam bro elaga munduku vellali cheppandi
మేము మీతో ఉంటాము ఎలా ముందుకు వెళ్లాలి... ఎవరిని అడగాలి... ఇలాంటి సేవలు కోసమే సామాన్య ప్రజలు వేచి ఉన్నారు... అవి కూడా తీసేస్తే ఎలా? Board వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు...
We want all sevas
ఉదయస్తమాన.. సేవలో కోటి పెట్టి కొనేవారు ఎక్కువ అయ్యారు.. అందుకే ఇవి తీసేసారు.... మనం ఇక్కడ నిరసన తెలిపితే వాళ్లకు ఎలా తెలుస్తుంది
memu atlanti saport cheyalo cheppandi Babu,vallu Ela cheyadam chala anayam
yes