Jahangirpuri demolition : వర్తమాన ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ ఎలాంటి ఫలితాలనిస్తుంది?
HTML-код
- Опубликовано: 21 апр 2022
- ‘బుల్డోజర్ న్యాయం’ ప్రజాస్వామ్య ఫలితాలనిస్తుందా? మొన్న ఉత్తర్ ప్రదేశ్‌లో, నిన్న మధ్యప్రదేశ్‌లో.. ఇప్పుడు దిల్లీలోని జహంగీర్‌పురిలో ‘బుల్డోజర్’ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్. రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
#WeeklyShowWithGS #Jahangirpuri #Bulldozer #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
ఏది ఏమైనా ప్రతి మత ఘర్షణ వెనుక
ఒక రాజకీయ కోణం ఉంది..
🍊🍊🍊 party
ఎర్రపువ్వు పార్టీ రాజకీయం...
@@VNN_FOOD mogga kudu ra
@@VNN_FOOD mari rama navami sobha yatrala pai rallu vesthe neela kukkala anni moosukuni koorchovali kadhara
@@_MAHESH007 adi nijamera erri huka
హనుమాన్ శోభాయాత్ర అనుమతి లేకుంటే రాళ్ళు వేయడం కరెక్ట్ హా,బిబిసి ఛానల్
Nuv amithshah gaanni adugu mundu resign cheyyamani
మైనారిటి అని చెప్తారు కానీ మెజారిటీ ప్రజల మీద రాళ్ళు వేస్తారు... ఏమన్నా అంటే ముస్లిం ని లక్షంగా చేసుకున్నారు అని ఏడుస్తారు... ఒక వేళ హిందువులు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు లేకపోతే కోర్టులో ప్రైవేట్ కేసు వేయొచ్చు ... మేము రాళ్ళు వెస్తం, తుపాకీ కత్తులతో దాడులు చేస్తాం కానీ మమ్మలి ఎవరి ఏమి అనకూడదు ఎందుకంటే మేము మైనారిటిలం అంటే కుదరదు... అసలు వాళ్ళ దగ్గర కత్తులు, తుపాకులు ఎందుకున్నాయి... వీళ్ళు శాంతి ధుతలా?
మన దేశంలో చాలా మందికి బుల్డోజర్ కరెక్ట్..
Ee news channels eppuduu vaallake support chesi communism side publish chesthunnaru
Modi untene ee minority groups maryadaga untaru
Bbc lose trust
Yess
Majjed la mundu dance chysthu ,bhuthulu thiduthu em chyali.
Meku hinduthavam kante Muslim meda dhyaham Mee ekuvva
కమినిస్టులు కేవలం ముస్లిమ్స్ కి అన్యాయం జరిగితేనే స్పందిస్తుంది... అన్యాయం హిందువులకు జరిగితే ఏ రాజకీయ పార్టీ స్పందించారు.
Antey anyayam chesaru
Arey BJP IT Cell bsdk ... Amithshah gaadi failure idi ...vaanni resign cheyyamanu
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
Adhikaram lo unnadi hinduvula party ne kada inka annyam atlaa jaruguthadi
Hinduv lu chala happy gaa unaru Muslims pai case lu buk chesaru victims kuda Muslims lee arrested ainavaru kuda Muslims lee intha jarutuna okka political party kuda Muslims laki sport gaa nelabada ledu
BBC britan channel క్రైస్తవ మతం ఛానెల్
Mari mee Bjp n min channel em chesthunayo
15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను చంపేస్తాం అని చెప్పి
కోర్టు వెళ్ళేసరికి నేను అనలేదు అన్నా వాడు ముస్లిం సోదరులకు దిక్కు.....
ముస్లిం సోదరులు గమనించారా వాడి వరకు వచ్చే సరికి ఎలా తప్పించుకోవాలని చుసాడో....
అనవసరంగా అలాంటి వాళ్ళకోసం బలి కాకండి....
Lafoot valla మాటలు వినకండి
Vaniki punishment kuda ledu anna mana court lo video lu vunna kuda m cheyyalay vanni
@@arjungoskula9445 yes broo
BJP ,MIM okkatera BJP IT Cell kukka
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
ఆ కొజ్జావాడి మాటలు వినేవారు వెధవలు
Bjp పార్టీ ధరలు పెంచి... ఆ విషయం ప్రజలకు తెలియ నీయకుండ ప్రజల్లో గొడవలు పెడుతోంది..
ఎవడైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటున్నాడు..
హిందూ ముస్లిం వాళ్లకు గొడవలు పెట్టక పోతే బీజేపీ అధికారం లోకి రాదు..
ఇప్పుడు కొత్తగా బుల్డోజర్ తెచ్చి నచ్చని వాళ్ల కొంపలు కుల్చేస్తోంది ..
దేశాన్ని మత.. కుల ప్రాంతాల వారీగా వేరు చేస్తూ పండుగ చేసుకుంటోంది...
ఇది తెలియని బత్తాయి గాళ్ళు.. వాళ్ల సంస్కార వంత మైన బూతులతో ఇలా.. Comment పెట్టిన వాళ్ళను తిడతారు... ఆలోచించాలి ప్రజలు
Antey akkada jargindi abadahm kada nee midha ralu vesthey telsthundi
Ramesh sir niku telivi ledu
Enka kuda BJP gurinchi matladuthav hindu vula gurinchi matladu
బత్తాయ్ తనం భారతదేశానికి హానికరం
Pakistan, srilanka, anni deshallo 1 rupe anta velli thechuko ...
0 seconds ago
అయ్యా బీబీసీ యాజమాన్యం గారు ఇండియా లో మతమార్పిడుల గురించి అలాగే పాకిస్తాన్ బాంగ్లాదేశ్ లలో హిందువులపైనా జరిగిన దాడులను గురించి ఇలాగె చెప్పగలరా మీరు !
yes. మంచి ప్రశ్న
BJP IT Cell bsdk ... India nu Pakistan to polchutavara kukka
మీ మీడియా ఛానల్ వాళ్ళు వ్యక్తపరిచే ఆవేదన ఏమిటి.ప్రజలకు హిందువులు ముస్లింలు అనే కులమతాలు అంటగడుతూ పదే పదే మీది ఈమతం మీది ఈ కులం అని మీరే రెచ్చగొడుతున్నారు. పార్టీ ఏదైనా కావచ్చు ప్రజలకు కావాల్సింది న్యాయం ఈ భారతదేశంలో బ్రతికే ఏ మతం వారైనా కావచ్చు ఏ కులం వారైనా కావచ్చు న్యాయం అన్నది అందరికి కావాలి.
Avunu bro
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
Plz don't tell stories, you can tell this stories our beside countrys
ద్వేషం అనే మత్తులో జోగుతున్నది ఈ దేశం. ఆయుధాలు పట్టుకోవాలి, ఉగ్రవాదులను ఏకి పారేయాలి అనే పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలి అనుకునే వారెవరూ కూడా నిజంగా అంత క్రూరులు కారు. వారు ఈ సోషల్ మీడియా లో వచ్చే న్యూస్ కి ప్రభావితమయిన మామూలు భారతీయులు. ఈ గ్రూప్ లో చేరడం వలన మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది అనుకుని, ఆ మెజారిటీ గుంపులో ఉన్న వెచ్చదననానికి అలవాటు పడి, ఆ గుంపు ద్వారా వెదజల్లబడే ద్వేషానికి బానిసలు అయిన వారు. ఒక రకంగా ఈ ద్వేషపు మెసేజ్ ల వాట్సాప్ ఫార్వార్డ్ లు, సోషల్ మీడియా కామెంట్లు కూ ఎంటర్టైన్మెంట్ ఏ.
మీ తెలుగు కాస్త గ్రంధస్థం తెలుగు లా ఉంది, ఎం చేస్తుంటారు మీరు ఇంత పట్టు తెలుగు పై ఎలా వచ్చింది.
జై బుల్డోజర్ సామ్రాజ్యం
అక్రమ నిర్మాణాలు నిర్మూలించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావలసిన అవసరం ఉంది. ఈ అక్రమ నిర్మాణాలు వలన అన్ని పట్టణాలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాయి.
మా ఊరి రోడ్లు విస్తరణ జరగాల్సి ఉంది. ఎప్పుడెప్పుడో రోడ్లు ముందు వరకు ఆక్రమణలు చేసుకుని చిన్నగా తయారైనాయ్. పాపులేషన్ పెరిగి రోడ్లు సరిపడటం లేదు. దానికి ప్రజలు షాపుల యజమానులు సంహరించి రోడ్ల విస్తరణ. జరగాలి. I am from BBL
అక్రమ నిర్మాణాలు అని ప్రూవ్ లేదు.
ముస్లిములపై కక్ష్య సాధింపు చర్య ఇది.
ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
అధికారంలో ఉండి కూడా కక్ష్య సాదింపును ధైర్యంగా చెప్పే దమ్ము లేక ఆడంగి వేషాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు అని మార్చి చెప్పుకుంటున్నారు.
instant justice not possible like instant noodles, we should follow due process of investigation and judicial inquiry
My aunty got justice after fighting 17 long year's .
It doesn't make any difference if justice delevered late
Instance justice way better than late justice ⚖️ ♎
I understand your point of view as well . But y u don't think gray side of Indian judiciary system
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
@@kethavathvijayprasad4226 yes,main problem of Indian judiciary is lack of lawyers in India and facilities in the courts.we need take reforms in judiciary then only we can solve the problems.
మీరు చట్టాల గురించి చెప్తున్నారు. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారితే చట్ట ప్రకారం నిర్నాయం వస్తుంది. మెజారిటీ మత ప్రజలపై దాడులు జరిగి, హత్యలు చేసినా కేరళ, బెంగాల్ లో జరిగిన హిందువుల హత్యలు గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు?
BBC one sided bro
Gujarat loo jarigina Muslims pai jarigina maranakanda godra loo jarigina pai jarigina maranakanda gurinchi yanduku matladam ledu
బీబీసీ హిందూ వెతిరేకంగా నడిచేమిడియా
తెలుగు జర్నలిజం లో ఆణిముత్యం మన GS
True bro
Modagudu
👍 true...
Not exactly.... Muslims gurinchi matladamanandi....appudu oppukunta gs garu dammunna journalist ani.....evarriki aa balls vundav
@@bhanuprakashsreeram7506 nv 🍊🍊🍊 ganvi
నార్త్ లో ఈ మధ్య పండగ ర్యాలీల లో ట్రెండ్ ఏంటి అంటే..
మైనారిటీ ల బస్తీ ల లో కత్తులు,dj ల తో ప్రవేశించాలి.
మైనారిటీ ల పట్ల బూతు ల తో వారి స్త్రీ ల ను అవమాన పరుస్తూ, rap music, dj mixing lu, పాటల కు వికృత నృత్యాలు చేయాలి.
వారి ప్రార్థన స్థలాల పై జెండాలు విసరాలి.
ఇంతలో అవతలి వర్గం లో ఉద్రేక పూరితుడు ఎవడో ఒకడు రాళ్లు రువ్వటం మొదలు పెడతాడు.
ఇవతలి వర్గం వారు కూడా ప్రతి చర్య గా రాళ్లు రువ్వడం...
పోలీసులు చోద్యం చూస్తూ ఉంటారు
మరుసటి రోజు హిందూ పవర్ ను గవర్నమెంట్ స్వతహాగా పభుత్వ యంత్రాంగం ద్వారా మైనారిీల బస్తీ ల లో ఇళ్లను కూల్చటం..ద్వారా ప్రదర్శిస్తుంది.
ఈ మొత్తం వ్యవహారం లో మైనారిటీ వర్గం దే తప్పు అన్నట్టు ఐటీ సెల్ సమాంతరంగా సమర్థవంతంగా పనిచేస్తు ఉంటుంది.
ఈ మొత్తం సినిమా లో నష్టపోయేది బడుగు వర్గాలు, పేదలే...ధనిక ప్రాంతాలలో లో ఇలాంటివి ఉండవు.
దీని వల్ల లాభ పడేది బీజేపీ పార్టీ మాత్రమే, ఎలాంటి ప్రయాస లేకుండా బోల్డంత ఓటు బ్యాంకు ను కొల్లగొట్టుకుంటుంది.
Yes bro correct ga chepparu ilage rechakotti Muslims ni terrarism lo join ayye la prerepisthunaru valu atu ga velli malli ikadiki vochi India lo paga sadimpu cheryalu chesthunaru
Abbani adani ki kisam bjp gov pani chestumdi bjp valla hindu valakuda use ledu
Main issues INFLATION, PETROL/DIESEL, EMPLOYMENT, etc., Ee issues anni pakkana pettaneki chesina pani.
Ee govt Hindu-muslim ani kotlata petti main issues nii prajalu marchipoyela chestundi.
Ee govt ki ee GORRE bhaktulu main reason.
Yevadu yentha powerful ani anukunna last ki vadu(gaddam, aa gundu) gallu kuda mattilo kalisipotaru.
Unde 2 rojula jevitaneki enduko evanni.
Correct ga cheppaaru
Hindu people Not Against Muslim People
Muslim People Not Against Hindu people
All Religion and caste people Working For Food in Different Fields
Election is near 2024 Hindu votes are important ...
People forgot thinking about pertol price Hike and Cooking oil price Hike air India sell , LIC Sell, Govt steel plant sell , Govt Trains Sell ,..... Drivert poeple mind set
With help of creating issue Hijab Dress , Hala meat , Loudspeaker Azan masjid , stop to Muslims fruit's sellers ....This all of Thinks for Religion Votes
what Happend people fight for religion and caste
All people Died the people Blood Flows in Roads few have loss mother ..few have loss father ...few have loss brothers and sisters ....
It Creats Economic Crises in Our Country..All Consumer products and Pertol prices increase people Cannot buy consumer products and Pertol , cooking oil not available consumer products .....LIKE SRI LANK COUNTRY SITUATION COMES TO INDIA
INDIA Credits Increases Day By Day Due this people Consumer Product's Price increase Like Sri Lanka Country
Rulers Prime minister and Chief ministers Nothing problem there ...all problem faces by peoples
Yes bro
Idi inko darunam.... rallu vestunna em matladakunda cheyakunda vundala??? Oka Muslim rally ni touch cheyandi...desam tagalapadipotundi..
@@bhanuprakashsreeram7506 vallani recchakottindi yevadu 1st, asalu masjid daggarake enduku vellaru vellu ???
Ayina nii lantollaki evem ardham kadhule, poo nv kuda velli Hindu-muslim ani kottukoni sacchi poo raa
రాళ్లు వేస్తున్నప్పుడు మీరు ఇలా రిపోర్ట్ చేయగలరా..
😂😂
Raallu vesinde BJP kukkalu
Ah ralla tho ne vala mokaniki dengutharu bro😂😂
👍
ఆధునిక దేవాలయం నెహ్రూ ఎప్పుడు కట్టించారు?
Orey battai steal plants,dams kattindi nehru,,,,,, temple,masgid valla evadiki annam raadu,,,,anduke devolopment ney temple annaru ayana
@@irfanmunna3123 మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినది అన్నారో వాటిలో అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది. సృష్టి స్థితి లయ కారకుడు పరమేశ్వరుడు. కృతజ్ఞతలతో స్వామి వారికి నైవేద్యంగా భక్తి తో సమర్పించడం జరుగుతుంది.
@@kotaramachandramurthy7849 bjp direct ga ney gujarati laku dochi pedutondi kanabada leda leka watsap university lo cheppaleda,,,,,,,10 lac cr money maafi chesaaru aa niru pedalu evaro telsa adaani,ambaani,baba ramdev,etc
@@irfanmunna3123 మంచిదే. ఈ దేశంలో ఇస్లామిక్ టెర్రరిజంకు నిధులు అందకుండా ఉంటే చాలు.
ఈరోజు అసలు ఇష్యూస్ ని పక్కన బెట్టి ఇలాంటి పనికిమాలిన విషయాల పట్ల చర్చ జరిగేలా చేయడం, మిగతా పార్టీస్ బాధితులకు కనీసం అండగా నిలబడటానికి భయపడే స్థితికి తీసుకురావడం BJP యొక్క కుతంత్ర విజయం. మాట్లాడితే తుకుడే తుకుడే గ్యాంగ్ అని, హిందూ వ్యతిరేకి అని ముద్ర వేయొచ్చు. మాట్లాడకపోతే నచ్చింది చేసుకుంటూ పోవచ్చు. వాహ్.. వాహ్.. ఏమి స్కెచ్ లు వేశారు రా దేశాన్ని గుడిపించేయడానికి ☹️
Apara sollu
thank you bbc for reporting real issues
Sad story from BBC, please take a 360 degree view to present things like this. This is just one directional, negative influential and provocative. I urge you not become another foreign paid media in India. Jai Hind 🇮🇳
Already BBC IS PAID MEDIA FROM FOREIGN FUNDING
Indian media took the side of brothel justice.
It is already foreign paid sir
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
Yes
బుల్డోజర్ న్యాయం అనేది ప్రజాస్వామికం కాదు
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి ఈయన చేస్తున్నదే నిజమైన ప్రజాస్వామ్యం
Idhi ravan rajyam , kavalante ramayanam chaduvuko reference ki
ద్వేషం ఈ దేశానికి ప్రమాదం.
GS గారికి ధన్యవాదాలు.
Hello bbc akkada cheppalsindi akkuva takkuva ellulu kadu akkada anni akramamga kattinavi muslim ellulu anni .hindu ellulu anni count cheppandi . because akkuva Akramam ga Katrinavi musli ellulu kabatti meku ala anipisthuna
Yes, but this media need divide and rule policy
Oray akramana nirmanalu kulcheyyalantey RBI ki bokka petti, pakka desaniki poyi darja ga balusthunna valla buildings ni kuulchamanu... roju kooli cheskone muslims illu mathrame kanapaddaya??? Mee loude bogi gaadiki?
అవతలి వాళ్ళు మన పళ్ళు రాలగోట్టేడప్పుడు ఎలాంటి ముహూర్తం చూసుకోకూండా కోడుతున్నారు. కానీ మనం అవతలి వాళ్ళు పళ్ళు రాలగోట్టాలంటే మాత్రం చట్టం న్యాయం వగేరా ముందుకు వస్తాయి బృందా కారత్ లాంటి మహా ధర్మ నాయకులు ఉన్నంత కాలం మనం పళ్ళు రాలగోట్టించు కోవాల్సిందే.
Edo chestharu ani uhinchukoku, prjajalani rechaagottaku...
BJP IT Cell bsdk ... Amithshah gaadi failure idi ... Vaanni resign cheyyamanu
@@pengeaworld911 గారు ప్రజలు రెచ్చగొడితే ఎప్పుడు రెచ్చిపోరు వాళ్ళా కు కావాల్సిన తిండి,బట్ట, నీడ, మాత్రమే కావాలి అదే వాళ్ళ జీవిత ఆశయం రెచ్చగొట్టేది రాజకీయ నాయకులు, రెచ్చిపోయోది కిరాయి మనుష్యులు.
@@pengeaworld911 vellu paid 🍊🍊🍊 batch bro, vella pane recchakottadam.
@@VNN_FOOD telusu it cell , okala illu kulagodithe jali kuda ledhu vallu pedhavallu, Kangana ku kotlu unnayi kaani ameki z security avsarama
GS garu Chala excited ga kanipincharu ee video lo 😊😍
India lo offboil muslim s unnaru anukunna eppudu hindu s kuda offboil ayyaru
Super topic..
Thanks BBC-TELUGU channel
తక్షణ న్యాయం చేయాల్సిన బాధ్యత గల ప్రభుత్వం100/సమర్ధించు చున్నాను👍👍👍💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Edho roju ne varaku vastundi appudu samardinchu
Takshana nyam lo mee illu kulcheste appudu samardinchandi
నీ ఇల్లు కుల్చిస్తే అప్పుడు సమర్ధించు
తప్పు చేసిన వాడు భయపడుతూ ఉంటాడు 😃😃😃
Apandira secular kukka newthulu ante hinduvulu anni moosukuni koorchavali vallu emi chesina kooda kadha...
Telengana lo kuda buldozer vasthundhi
Deshanii nashanam chaidani ki plan
e channel apudu India nagetive ga cheptundi
Edi worst chanall
Ante Hindus ki support chetshe correct anataru idhenti bhayya evaridhi wrong aiena immediate ga action is wrong
@@karunln6515 full video chudu bro
@@karunln6515 valu esina stones mi paina paduthe thelusthadhi pain
రాళ్ళు వేయటం ఆలయాలు కులచటం వీళ్ళ దృష్టిలో లౌకిక వాదం
Vadu avado desham loki vachi akramichi kattukoni mana desham loni mana medhiki rallu veste adhi nayamlaga kanapadutudha . savadegadame asalu
Indians ki national card evali
Road widening lo undi
క్లియర్ అండ్ కట్ మనకు ఒక విషయం ఇక్కడ అవగతం అవుతుంది సార్ & ఏ... ఎదవలు ఈ చర్యలు చేసారో...ఆ విషయం అందరికి తెలుసు.....
నా దేశం నా మట్టి అని నేను అనుకుంటున్నా కానీ &ఈ మతవిద్వేషాలు తెచ్చి మా వర్గానికి &మిగితా మా 🤝🤝హిందూ సోదరులకు మధ్య చిచ్చు పెడితే...
వాటి పరిణామలకు..కచ్చితంగానేను ఓక గుణపాఠం భవిష్యత్తులో చేసి చూపిస్తాను 😡😡
Are lucha hinduvuala sobha yatra meedha rallavu besina lucha gallu evaru ra
Jai sri ram 🙏
Superb analysis and insights
Super bro sutti lekunda super chepparu
నాకు తెలిసి ఇలాంటివి ఇంకా జరుగుతాయి...ప్రశాంత్ కిషోర్ ఇలాంటివి చేయిస్తారు అని నా అభిప్రాయం
ప్రశాంత్ కిషోర్ 2014లో మోడీకి సపోర్ట్...
don't fall for bjp devide tactics, spend some time read bagat Singh views about communal rites.he explained 100 years before
Correct ga cheppyaru🙏
bbc ఛానల్ లో కూడా న్యూస్ క్వాలిటీ గా చేయటం లేదు. మీరే సమస్య ను సృష్టిస్తున్నారు
✓
Perfect treatment for stone pelters
Good reporting sir
బావప్రకటణ స్వేఛ ఉందని ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి ఇది మంచి సమాదానం కావాలి. అందరం ఈ దేశ ప్రజలమే అతివాదం తగ్గించుకోవలి
Jai hind
Politicians following divide and rule policy. Money transfer to people and no infrastructure maintenance. Coming generations will suffer and until unless people become wise these will not stop
Good explanation
justice will not delivered with bulldozer, we have to follow due process, then court will decide.
any kind rites no politicians/rich people son involve, they are studying in America, but only poor people get suffered from both Hindu/Muslim
మెజారిటీ ప్రజల్లో మైనారిట్ పాట్ల విద్వేషం పెంచారు ఈ పాలకులు.... మైనారిటీలలో యెక్కడో ఎవరో ఒకరు చెడ్డ వ్యక్తి unte ఆ matam ప్రజ lu andarini ద్రోహులు గా చూడటం చాలా తప్పు...mana pakkintlo unde muslim, mana tho chadive muslim friends, yentho Mandi manchi vallu untaru
@@EXChristianRamRam yentha Mandi gontulu koyadam nuv chusav....yekkada chusav...bhrama lo undi meru
@@EXChristianRamRam yekkada mana Desam lo okka case cheppu gatha 1 year lo
@@bhaskarsriram7497 rr creatives ani pettukunnadu ga andhuke kottavi create chesthunnadu
GS gaaru handsome gaa unnaru
వాజ్ పాయ్ గారు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అని అన్నారు అది చెప్పలేదు.
Takshana Nyayam kadhu, Anyayam adhi... There is a Proper procedure and Laws for everything in the Republic of India.
"Republic of india" edi chusukoney Asaanghika shaktulu akkuva ipotunnai...!! Delhi lo arrest ina Ansari - mey jukhega nai...ani public lo savaal chestunnadu..avaru echaru bro antta freedom😠😠 chettamlo losugulu addupettukoni elaa chestunnaru..
బీబీసి నా దేశం పై విషం చిమ్ముడు ఆపు శ్రీ రామ నవమి సందర్భంగా దాడి జరిగినది,హిందువులు దాడి చేయలేదు
Dhadi evaru muslim le chesarantavaa
@@proudtobeanindian7435 మారి ఇంకేవరు హిందువు లే రాళ్లు రువ్వుకుంటారా
Maximum every one are commenting against this news..
Try to delivery full story ,not one sided..
Your explanation is very good 👍
Varthamana samjam lo rallu veyadam elanti paristitulunu dari testundi…….sahananiki kuda oka limit untadi journalist garu
Hindus pai jarigina dhadi correct anttara
ఎమ్ దాడి ర..పుకా
Ekada Muslim hindu kadu bro…. Bjp and mim playing games with people….. asal development ledu m ledhu…. Religious fights yekuva avuthunayi because of mim n Bjp
BJP IT Cell bsdk
.. amithshah gaadu nidrapotunda?
BBC ki baga kalutunnattu undi pafam
Good
Good story
GS garu miku aa area gurinchi purthiga thalusa after 7pm aa area ki taxi vadu Radu yandhuku Ani study chaiyandi
నువ్వు పోయి చూసావా
@@deckardshaik chusanu kabati chapa
అక్కడ చాలామంది హిందూస్ కూడా ఉంటున్నారు... ఒక విషయం గుర్తు పెట్టుకో ఎవరైనా నీ ఇంటి ముందుకొచ్చి నిన్ను నరుకుతా మీ వాళ్ళని చంపుతాం భారత దేశం లో ఉండాలంటే మా దేవుడికి జై కొట్టాలి అంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు
వితౌట్ వీసా దేశంలోకి చొరవ పాడటం న్యాయమేనా చొరబడడం మె కాకుండా ఇక్కడి వారిపై దౌర్జన్యం చేయటం న్యాయమేనా....
ఆండ్రాయిడ్ పర్సెంట్ తప్పు చేసినవాడికి బుల్డోజర్ ఏ కరెక్ట్
రాళ్లతో కొట్టింది ఎవడు గున్ తో కాల్చింది ఎవడు
తప్పు కాదా బిబిసి..
వొక రాయి వేస్తే next buldozer enter అవుతాయి
Govt sleeping right. If someone using guns.
Arey lucha... meeku gudulleva ??? Thaagi egarataniki???? Mee gudulla meeda veskondira raallu... masjid mundi record dance entra thagubothu kukkallara... ?
Mee ramudu mundu veskondi..
ఇదే సెక్యూరిటీ ఆ ర్యాలీలో పెట్టొచ్చుకదా...???
@@deckardshaik gun పేల్చడం తప్ప కాదంటారా
@@deckardshaik security లేకపోతే gun tho రాళ్లతో దాడి చేయొచ్చా.. ఇదేం బాగోతం బాబు
It's right way 👍👍
Last mata correct
వీడి ఇష్టం రా బాబు.... ఈ కొన్ని రోజులు ఉండి పోయేది... పార్టీ సింబల్ అంటా....ఈ గబ్బు గాడు గువ్వ న్యూస్ రాస్తాడు......
వీడు స్వంత అభిప్రాయం అందరికీ అంటించే బ్రిటిష్ నాటి విభజించు పాలించు నీచపు ఆలోచనల జీ వి....
కేవల 2% extremist లు అన్ని వర్గాల్లో ఉంటారు...అలాంటి వారిని లెక్క పేట్టి అందరూ అలాగే ఉన్నారు అంనటం.... నీ మూర్ఖత్వం GEEVI...
నీ అభిప్రాయాలు నీ గువ్వల పెట్టుకుని COMMUNALISM వేషాలు వెయ్యకు....
రాళ్లు వేస్తే తప్పు కాదు.
గున్ పిలిస్తే తప్పు కాదు
ఇదేనా నీ జర్నలిజం, ఇదేనా దేశ భద్రత....
ఒక వైపు చెప్పటానికి జర్నలిజం ఎందుకు వాడుతారు రా బాబు.
అన్ని వైపుల ఉన్న అన్ని కోణాల దృష్ట్యా చెప్పి
ప్రజల కి వారు అభిప్రాయం ఇవ్వాలి కానీ
రుద్ద కూడదు....❤️GV
ఏమ్ అన్నా మీరే seen లోకి వెళ్లారు.
అసలు విషయం ఏమిటంటే, 2:15 దగ్గర స్టార్ట్ అయ్యింది.
అక్రమ కట్టడాలి, అక్రమ నిర్మాణాల్లి,అక్రమ విగ్రహల్లి,అక్రమ ప్రార్ధన స్థలాలి బుల్డోజర్లతో కూల్చడం 100% కరెక్ట్..మీకేంటి భాద? ఇలాటి అక్రమ నిర్మాణాలు వల్లే కదా వర్షా కాలం లో మహా నగరాలు నీట మునుగుతున్నాయి.
కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులు, వారికి సహాయపడే చట్టం, ప్రజాస్వామ్యమా? ఇక్కడ మంచి వ్యక్తి వుంటే బుల్డోజర్ న్యాయమే, చెడ్డ వ్యక్తులు అంటే కబ్జాలు, రౌడీయిజం, హత్యలు చేసేవారికి, అటువంటి రాజకీయ నాయకులకు బుల్డోజర్ అవకాశం వుంటే అది న్యాయం కాదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చెడ్డ వాళ్ళే, వారిని అదుపు చేయడానికి అవసరమైనది ఇది
Andhra Pradesh aarthika paristhithi gurinchi oka explanation cheyyandi sir
BBC
BBC కాశ్మీర్ పండిట్స్ కి న్యాయం చెయ్
గౌరవనీయులైన బి బి సి వారు హిందువు అమ్మాయిల మీద లేదా హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద హిందూ పండుగలు మీద జరుగుతున్న దాడుల గురించి మీ జీవితంలో ఒక్క వీడియో చేసే దమ్ము మీకుందా
👌👌👌
I WILL ASK ONE QUESTION BRO JUST SELECT ONE OPTION
Constitution is equal to all people in India don’t try to blame
Stones?
అయ్యా బీబీసీ యాజమాన్యం గారు ఇండియా లో మతమార్పిడుల గురించి అలాగే పాకిస్తాన్ బాంగ్లాదేశ్ లలో హిందువులపైనా జరిగిన దాడులను గురించి ఇలాగె చెప్పగలరా మీరు !
2 rs credited BJP kukka
@@mans3926 hi Paytm Bach babu
@@user-madhan-kumar yemra BJP IT cell bsdk
@@mans3926bjp kadu ra nuvu erripukuvi anti nationalist L kodaka
America lo 40lakhs Hindus vunte valani yeppudaina vedinchara
బి బి జె పి
భారతీయ బుల్డోజర్ జనతా పార్టీ
Need little corrections in constitution to stop these kind of media & anti nationals
yes , we also need to stop godi media
హిందువులు పరమత సహనం ఉండాలి మరక అధిక జనాభా అయితే పరమత సహనం ఎందుకు వుండదు
@@dyavatipranay7379 yes scamgress media also
@@paavanavenkatesh arey bokka ga nee druistilo constitution antey enti cheppu...
@@paavanavenkatesh
Oray pandi maaku chendalamaina jeevi..ra nuvvu mari mem asahyinchukune pandi ne devudiga poojisthav gaara... chemdaluda... ikkade thelusthundi meeku maaku theda...?
Me daiva pandi mokaniki nenu suti prasna vesthunna Muslim majority e place lo hindu la meeda daadi eppudu jarigindi cheppu ra...
Jai sri ram
Buldoger trend super
Inkaa prajaswamyama yenni lakshala case lu pending lo vunnai courts lo yenni years paduthundhi anyayam jarigina vallaki nyaayam jaragadaniki ippudu stone palters vunnaru vallaki shiksha padtaniki yenni years paduthundhi ? intsant justice perfect
వాళ్ళ మత పెద్ద లు వాళ్ళకి హింసని ప్రోత్సహిస్తున్నారు.
E bbc chanel ni buldojar tho kulcheyali
Correct treatment....
Jai sree ram
Ramudu devudu ravanudu kadhu
ఎందుకు అపారు కుల్చకుండ
Plz frnds understood
మంచి విశ్లేషణ బిబిసి లాంటి న్యూస్ ఛానల్స్ లో సబ్జెక్టు ఉంటుంది తెలియని వాళ్ళకి తెలియజేసినట్లు ఉంటుంది హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు బీబీసీ తెలుగు యాజమాన్యానికి 🙏
ఇది భారతదేశం ఇక్కడ ఎవరైనా స్వతంత్రం గా జీవించే హక్కు వున్నది కాదు అనలేని సత్యం ...ఇక్కడ ఎవరి మత ప్రార్దనలు వాళ్ళు చేసుకోవచ్చు ఏ విధమైన అనుమతులు లేకుండా ఊరేగింపులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏంట్రా అంటే మత పిచ్చి బాగా ముదిరి పాకాన పడుతుంది.నేనే గొప్ప మిగతా మతాలు సైతనులు అనే లాగా తయారయ్యారు...
Jai hindhu
ఆప్ వెనుక నుండి చేపిస్తుంది కనుక వారు ముందుకు రారు
Chesindi bjp sirrrr,,,,,,,delhi police central chetilo untai
last 70 years lo leni hindu muslim godavalu ippudu anduku vastunnai antav bro alochinchu
Muslims Indiani ami cheyyaledu.... Indiani sudrajatini, sc, St's ni edagakunda eerojuki nasanam chesedi matram Agravernam
Niki reservation icchindi evadu ra?
ooo mee convert yedavalu mee fake daridram matalani cover cheyataniki cheptuna matalu.
Good Job for BBC
దేశం లో చాలా మీడియా లు అమ్ముడుపోయాయి ప్రతి పార్టీ కి కాని బిబిసి మీరు వేరే దేశం అయినా నిజం మాత్రమే చెపుతారు
Bjp.. పార్టీ గుర్తు బుల్డోజర్ గా మారుస్తారు... అనుకుంటా!!
Rip బీజేపీ
Bjp leaders become north korean leaders
As per generation symbols too change