పాపానికి నాకు ఏ సంబంధము లేదు Songs | Bro Anil Kumar New Album
HTML-код
- Опубликовано: 12 дек 2024
- పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు
నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించి వెయ్సాడుగా
మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాత యిచ్చాడుగా
నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింధ
నే లేను నే లేను ధర్మశాస్థ్రం క్రింధ
1.కృప ఉందని పాపం చెయొచ్చా-అట్లనరాదు
కృప ఉందని నీతిని విదువొచ్చా-అట్లనరాదు
కేప ఉందని పాపం చెయ్చ్చా-అట్లనరాదు
కౄప ఉందని నీతిని విడువొచ్చ-No
కృప అంటే License కాదు,కృప అంతే Freepass కాదు,పాపాన్ని చేసేందుకు
కృప అంతే దేవుని శక్తి,క్ర్ప అంటే దేవుని నీతి,పాపాన్ని గెలిచేందుకు
Grace is not a license to sin
it's the power of god to overcome
2.కృప ద్వారా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా
కృప వలన క్రీస్తులో స్వాతంత్రం నే పొదితినయ్యా
కృప ద్వరా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా
కృప వలనే క్రీస్తులో స్వాతంత్రం
క్రియల మూలముగా కాదు,కృపయే నను రక్షించినది,నా భారం తొలగించినది
కృప నన్ను మార్చెయ్సినది,నీతి సధ్భక్తులతోడ బోధించినది
Grace took away burden from me
and taught me to live righteously
3.పాపానికి మృతుడను నేనయ్యా-హల్లెలూయా!
కృప వలనే నాకు యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా!
పాపానికి మేతుడను నేనయ్యా-హల్లెలూయా!
కృప వలనే నాకు యిది నాకు సాధ్యం!
కృపను రుచి చూచి నేను,దేవునికే లేబడుతాను,పాపానికి చోటివ్వను
పరిశుద్ఢత పొందిన నేను,నేతి సాధన్ములుగానే దేహం ప్రభుకర్పింతును
Yield your bodies (members)unto the Lord
as instruments of righteousness
4.ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-అత్లనరాదు
ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-No
ధర్మశాస్త్రం కొంతకాలమేగా,ధర్మశాస్త్రం బాలశిక్షయేగా,ప్రభునొద్దకు నడిపేందుకు
క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా,ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా,మనలను విడిపించేందుకు
Law has led people to Christ
Now Grace will make us conquerors
Papaniki Naku A Sambamdam Ledhu Songs by Bro Anil Kumar - Jesus The Everlasting Love, brother anil kumar christian songs, brother anil kumar latest songs, brother anil kumar songs, brother anil kumar songs 2016, brother anil kumar songs 2017, brother anil kumar songs download, brother anil kumar songs free download, brother anil kumar songs jesus, brother anil kumar songs mp3, brother anil kumar songs mp3 download, brother anil kumar songs telugu, brother anil kumar video songs, bro anil kumar new album songs 2015, bro anil kumar new album songs 2016, bro.anil kumar new songs 2015, bro anil kumar video songs 2014, bro anil kumar nibbaram kaligi song, bro anil kumar nibbaram kaligi song lyrics, bro anil kumar new song, bro anil kumar song, bro anil kumar song krupa krupa, bro anil kumar song premalo paddanu, bro anil kumar songs, bro anil kumar songs 2012, bro anil kumar songs 2015, bro anil kumar songs 2016, bro anil Kumar songs 2017, bro anil kumar songs dance, bro anil kumar songs download, bro anil kumar songs in telugu, bro anil kumar songs list, bro anil kumar songs premalo paddanu, brother anil kumar latest songs jesus my everlasting love album songs