రాహుల్ గాంధీని మోడీ బాలక్ బుద్ది అన్నాడేమిటి ||RAHUL GANDHI VS MODI IN LOK SABHA ||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #రాహుల్#గాంధీనిమోడీబాలక్#బుద్దిఅన్నాడేమిటి ||RAHUL GANDHI VS MODI IN LOK SABHA ||UHT #UNTOLDHISTORYTELUGU
    రాహుల్ గాంధీని మోడీ బాలక్ బుద్ది అన్నాడేమిటి ||RAHUL GANDHI VS MODI IN LOK SABHA ||UHT ||UNTOLD HISTORY TELUGU
    Leader of Opposition Rahul Gandhi on Monday triggered an uproar in the Lok Sabha with his remark targeting the BJP, saying those who call themselves Hindus “only talk about violence, hatred and lies”. Prime Minister Narendra Modi, interrupting Gandhi's speech, said painting the entire Hindu community as "violent" was a serious matter. After the exchange, union home minister Amit Shah demanded an apology from Rahul Gandhi.

Комментарии • 132

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath. Месяц назад +48

    అసదుద్దీన్ మాట్లాడేటప్పుడు రాహుల్ నోట్లో పాలపీక పెట్టుకున్నాడు.

    • @ksr325
      @ksr325 Месяц назад +9

      ఎందుకు మాట్లాడుతాడు
      వాడు రాహుల్ ఖాన్ కదా

    • @durganath1160
      @durganath1160 Месяц назад

      Paalapeeka kaadu inkedo pettukoni moothi gadiyaoetti ekkadaina maatladathanemo ane bhayamtho thaalam kooda pettukunnaadu inkem maatladuthaadu phapham😂

    • @TejCharantej
      @TejCharantej Месяц назад

      కాని మూడీ గాడు అసద్ మడ్డ నోట్లో పెట్టుకున్నాడా??

    • @Jaihind_Jaibarath.
      @Jaihind_Jaibarath. Месяц назад

      @@TejCharantej same to you

    • @ramakrishnareddy3864
      @ramakrishnareddy3864 Месяц назад

      ​@@TejCharantejAsad antey modiki bayam

  • @prameeladontula9839
    @prameeladontula9839 Месяц назад +25

    5 ఏళ్ళు టైం పాస్ చేస్కుని వెళ్ళిపోతారు దేశద్రోహులు!!
    మనం కట్టే పన్నులు వాళ్లకు జీతాలు ఉచిత బంగ్లా ,కార్ల భద్రత మొదలైనవి వుండనే వున్నాయి!
    హాయిగా టైమ్ పాస్ కోసం వొస్తారు తిన్నది అరిగేదాకా అరిచి వెళ్లిపోతారు.
    ఇలాంటి దేశద్రోహులను వోట్లేసి గెలిపించిన జనాలకు సిగ్గు శేరం లేదు.
    జాగో హిందూ జాగో 👍
    వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!!
    అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!!
    జాగో హిందూ జాగో 👍
    హిందూ సోదరులారా!!!!
    100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
    దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం?
    పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
    పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
    యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭
    ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
    పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి!
    హిందూ సనాతన సోదరులారా!!
    గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి!
    కులాలను గడపలోపలే వుంచండి
    ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!!
    మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
    శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
    అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
    I am not afraid of Muslims
    I am not afraid of Britishers
    I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
    90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun Месяц назад +8

    చిన్న పిచ్చోడు నుండి పెద్ద పిచ్చోడు అయ్యాడు

  • @user-ix2ep2ee1o
    @user-ix2ep2ee1o Месяц назад +15

    మోడీ కి భయమా 😂😂😂nonsense

  • @user-er3qn7rw9h
    @user-er3qn7rw9h Месяц назад +4

    అసదుద్దీన్ అన్న మాటలకు ఈ పప్పు కం ఏం మాట్లాడలేదు

  • @BlueBoys1
    @BlueBoys1 Месяц назад +4

    వాళ్ళు అగ్నీ కాదు దేశనికి పట్టిన తుప్పు

  • @user-qi6kv1kx6j
    @user-qi6kv1kx6j Месяц назад +9

    రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే అసి ఉద్దీన్ గారు మిడత గుడ్లు వేసుకుని రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వింటూ అలా కూర్చున్నారు. మోడీ అయితే ధ్యానంలోకి వెళ్లిపోయారు

  • @TheGiriganga
    @TheGiriganga Месяц назад +8

    2029లో కాంగ్రేస్ అధికారంలోకి రావడం ఖాయం. ఎన్నికల్లో ఓట్లు అమ్ముకొనే మన కులగజ్జి హిందూబొందుగాళ్ళు దేశం విడిచిపెట్టి పారిపోవడం ఖాయం. ఈ దేశజనాభాని సగానికి తగ్గించడానికి వచ్చిన కలి పురుషుడి అంశ రాహుల్‌గాంధీ.
    శ్రీకృష్ణుడు పాండవులవైపు ఉన్నా కౌరవులవైపు ఎక్కువ మంది చేరారు అంటేనే "వినాశకాలే విపరీత బుద్ధి"

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Месяц назад +46

    రాహుల్ తల్లకిందులా 1000 ఏళ్ళు తపస్సు చేసినా మంత్రికూడా కాలేడు

    • @allipilliramesh4914
      @allipilliramesh4914 Месяц назад +4

      Next bjp thala kendulu thappasu chesina bjp vodupothunde

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 Месяц назад +2

      @@allipilliramesh4914 హిందువులు వెర్రి పప్పలైతే తప్ప కాంగ్రెస్ గెలుపు అసంభవం

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 Месяц назад

      Verry. Vengalappa. Rahul. Pm. Ata. Joke

    • @mulintigopal8033
      @mulintigopal8033 Месяц назад

      ​@@anjaneyasastrykompella7773Supe👍👍👍👍

    • @TejCharantej
      @TejCharantej Месяц назад +1

      Next PM Rahul ey ra poookaa

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr Месяц назад +9

    Khangress antha scen ledhu

  • @kailashnathpatnaik3693
    @kailashnathpatnaik3693 Месяц назад +6

    Why this LOP did not show Jesus photo or other religion photos in Parliament?

  • @mjshbhasm7263
    @mjshbhasm7263 Месяц назад +6

    But Priyanka vadra not to b taken lightly as she has been using the Indira Gandhi card

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar33 Месяц назад +5

    really I appreciate you sir......RAKA gari గురించి....చెప్పడం kakunda......aa వీడియో chudamani chepparu చూడు......I 🫡 అంటే meru ఒక youtuber కదా......ఐన కూడా....u respect RAKA garu......very good......🤝🤝🤝

  • @purnamarri9503
    @purnamarri9503 Месяц назад +6

    ముందు బెంగాల్ లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడాలి రాహూల్.అక్కడ ఆడపిల్లల్ని ఎంత బాధ పెడతున్నారో చూడండి ఇండియా కూటమి కదా.వాడు వాడి ఇంటి పేరు పెట్టుకో లేక వేరే ఇంటి పేరు తో బ్రతుకు తున్నారు అతను మళ్ళీ దేశాన్ని పాలిస్తడా హిందువులు అన్ని మతలని గౌరవిస్తారు. అతి పెద్ద హిందూ దేశం మనది మన దేశాన్ని మనమే కాపాడాలి.ఇట్లాంటి వాళ్ళు మన పీఎం అయితే హిందువులు నాశనం చేస్తారు

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 Месяц назад +7

    చాలా బాగుంది ధన్య వాదములు

  • @cheekaboycreations1406
    @cheekaboycreations1406 Месяц назад +3

    Eco system

  • @VasanthaPappala
    @VasanthaPappala Месяц назад +3

    When people is like you ,this type of leaders come again ,can you tell me clearly what Modi did in last ten years ,
    did he give any good message to youth ,no right ,rahul gandhi is 54 years old ,how can you say him

  • @venkatasubrahmanyamj2811
    @venkatasubrahmanyamj2811 Месяц назад +2

    If Rahul becomes pappu that person becomes muppu to nation.thriugh his acts.

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr Месяц назад +6

    Khangress athi purathamina party kadhu

  • @sureshbabuanne
    @sureshbabuanne Месяц назад +6

    పగటి కలలు కంటున్న దేశ జాతి ధర్మ వ్యతిరేక శక్తుల గురించి మాట్లాడటం నిరుపయోగం. సమయం వేస్ట్ చేయటం తప్పు.

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 Месяц назад +1

    ఇంతవరకు కాంగ్రెస్ మాత్రమే దిగజారుతూ కనుమరుగుమవుతుందని అనుకున్నాము. కాని ఆయనను సపోర్ట్ చేస్తున్న పార్టీలు కూడా ఉనికిని కోల్పోయి దేశానికి విపక్షము, ప్రత్యామ్నాయం లేకుండా పోతుందో అని బాధ పడుతున్నాం.
    మీ విశ్లేషణ బాగుంది. ఎవరి వైపు పక్షపాతం లేకుండా నిజాలను మాట్లాడే ప్రయత్నం చేసారు.
    ఒక మాట, 2029 నాటికి మరింత దిగజారెందుకు ఇప్పుడే పునాది వేసుకున్నారు. వాళ్ళను ఆ భగవంతుడు కూడా ఉద్దరించలేడు.

  • @user-kh3jz6yt9y
    @user-kh3jz6yt9y Месяц назад +1

    👏🏻👏🏻👍🏻♥️🇮🇳

  • @jithenderkomatireddy910
    @jithenderkomatireddy910 Месяц назад

    Excellent

  • @Lion.595
    @Lion.595 Месяц назад +1

    Jai congress party ki jai rahulu

  • @gangonesayanna5687
    @gangonesayanna5687 Месяц назад +2

    Rahul Gandhi garu &famili himalayalaku velli memu dhesham sampadha dhosukoni dhesham adhi nayakulam Ani pracharam chesina chestaru Veera thilakam pettukoni memu bharathiyulame Ani cheppina nammaru orginal bharathiyulu

  • @user-er3qn7rw9h
    @user-er3qn7rw9h Месяц назад +1

    ఈ పప్పు కానీ ఎప్పుడైనా పప్పునే

  • @matetipurushothamrao38
    @matetipurushothamrao38 Месяц назад +1

    ఖాన్ గ్రేస్ గాడు బేకార్.

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Месяц назад +1

    Great the Rahul Gandhi

  • @pillipadmavathi1873
    @pillipadmavathi1873 Месяц назад +2

    పప్పు కాదు చెప్పు పాత చెప్పు

  • @jannumanitha6577
    @jannumanitha6577 Месяц назад +1

    Hats off Rahul Gandhi ji 🙏

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 Месяц назад

    Beatiful analysis👌

  • @mrb515
    @mrb515 Месяц назад +3

    రాహుల్ ఖాన్ హిందువా.😂

    • @smastan3975
      @smastan3975 Месяц назад

      Nee ammanu dengindu kada

  • @girisankarbh5348
    @girisankarbh5348 Месяц назад +1

    Rahul correct ga matladaru matham mathulo gelipinchadam kadu

  • @khadeerricky1720
    @khadeerricky1720 Месяц назад +1

    Rahul Gandhi hero now 🙏🙏🙏🙏

  • @chandrasekharkatreddi785
    @chandrasekharkatreddi785 Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Месяц назад +1

    JAI modi Jai BHARAT Jai B J P 💯💯

  • @muskuvittal9517
    @muskuvittal9517 Месяц назад

    Super

  • @kamarsu
    @kamarsu Месяц назад

    👍🙏

  • @9DMaxStudios
    @9DMaxStudios Месяц назад +1

    రాహుల్ ఖాన్ 54 ఎండ్లకు పెద్ద మనిషి అయ్యాడు

  • @WatchMorewithchinna
    @WatchMorewithchinna Месяц назад +2

    Rahul Gandhi said correct , Bjp is not whole hindu party ,non bjp hindus also there..
    U most also understand youtuber...
    U don't have understood the speech youtuber😂😂
    Waste youtuber😂😂

  • @pullamraju4855
    @pullamraju4855 Месяц назад

    Once ruling party MPs listening, opposition speaking shouting, walk out!?👎.

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 Месяц назад

    🙏🙏

  • @MylapalliVenkatesh-sc6vt
    @MylapalliVenkatesh-sc6vt Месяц назад

    Jai Hind Jai Bharat Jai Modi

  • @HepsiHomebaker
    @HepsiHomebaker Месяц назад

    Mee voice pichekista Bobby gari voice la undhi sir😅

  • @user-fg9oe3lm8q
    @user-fg9oe3lm8q Месяц назад

    If we are not Hindus Rahul is a multiple religion from his forefathers

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun Месяц назад

    Before 2024 election Rahul was half mental, now he became full mental

  • @ragimanohar595
    @ragimanohar595 Месяц назад

    Congress supporterski baga gaddipettaru.

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 Месяц назад

    mee vishleshana baagundi

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 Месяц назад

    Parliament. Lo. Chinna. Poradu. Laga. Verrodu. Laga vagadu

  • @ramagirinaveen7944
    @ramagirinaveen7944 Месяц назад +4

    నీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నాకు తెలియదు కానీ నువ్వు మాటలు వెనక్కి తీసుకో ఎందుకంటే రాహుల్ గాంధీ కుటుంబం కాదు కాన్ కుటుంబం ఫస్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నీ లాంటిది అడ్డమైన youtube ఛానల్ లోనికి అలక దొరికింది ఏదో న్యూస్ రాయడం దాని వైరల్ చేయడం

  • @durganath1160
    @durganath1160 Месяц назад

    Veedu veggi janmakeththina ee desaaniki P. M kaadukada emikaaledu

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Месяц назад

    🚩🇮🇳🛕జయహో మోడీ జీ🛕🇮🇳🚩🙏🙏

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 Месяц назад

    Rahul ki meturity ledu
    Prajala samasyalu gurinchi matladakunda matham gurinchi enduku
    Prajalu anni gamanisthunnaru

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd Месяц назад

    Pappu Rahul Gandhi Hindu samaj ke liye wrongly talked about this non senses conghi khan s😅😅😅😅😅

  • @harishankarchowhan6127
    @harishankarchowhan6127 Месяц назад +1

    What you are talking nonsense.
    Your analysis is foolish.
    Rahul raised so many questions in parliament. For those questions there is no answer from Modi and co. Did he say all Hindus are spreading violence in the country? Fleming himself as Hindu and praising the goodness of Hinduism, he said that some people like BJP RSS are in the name of Hinduism spreading violence in the country. Thus, it is clear that he did not blame entire Hindus.
    When there was no answer for his questions,Great lier MODI, all of a sudden said, Rahul Gandhi is insulting all Hindus in country.
    From your heart, can you say that Rahul Gandhi is insulting Hindus?.No,but knowingly, deliberately iinciting innocent Indian people in the name of Hindusism.
    BJP having no agenda to develop country are people. Their single point agenda is only Hindu religion vs non Hindus.
    Encashing the innocence of Indian people all these days the BJP raised to its peak point, from this election it is started declining and reach to the point from where it started.
    Indian people started understanding the cheap tactice of BJP.
    Foolishly you are analysing that Rahul Gandhi is waiting for opportunity to become prime minister of India.
    UPA 1& UPA 2 ruled India for a period of 1 decade. Thus, there was great opportunity for him to become prime minister in the period. Forget prime minister, even he did not take any ministry!.
    Hisidea is to gain the experience and understand the peoples problem.
    All these days you people said by saying satisfied yourself that Rahul Gandhi is a Pappu.
    When Rahul Pappu why you people are afraiding with him?

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps Месяц назад

    స్పీకర్ గారు ఎందుకు ఈశ్వరుడు గురంచి మాట్లాతే ఏమిహక్కు ఉందుకే? Desam గురించి మాట్లాడండి om బిర్లా గారు హిందూ గురించి మాట్లాతే సిటిజెన్ షీప్ తొలగించండి మీరు చాలా తప్పుచేస్తున్నారు జై ram

  • @routhuraju3218
    @routhuraju3218 Месяц назад

    E 14 vishayalallo ye maina vishayam saaram sayi vunnadaa.....! E 14 vishayalaku bheejam vesindi congress party ne kadaaa.........!

  • @anjireddy6810
    @anjireddy6810 Месяц назад

    మీరు చెప్పింది చాలా తప్పు.ఒకసారి చూడండి లోక్సభలో రాహుల్ గాంధీ ఏమన్నారు అని.రాహుల్ గాంధీ హిందువులు హింస వాదులు అని పదే పదే అన్నారు.ప్రధాని గారు హిందువులను అలా అనడం తప్పు అని అన్నాక,తప్పుడు రాహుల్ గాంధీ నేను బిజెపి ని RSS అని అన్నాను అన్నాడు

  • @srisailamg3082
    @srisailamg3082 Месяц назад

    Jai Sriram jai modiji ❤

  • @bhanuprasadh4094
    @bhanuprasadh4094 Месяц назад

    ఇతనికి దేశం పట్ల ఇంత చులకన భావం ఎందుకు 65ఏండ్లు ఈ దేశాన్ని ఫలించింది మీ తాత, నాయనమ్మ డైరెక్టుగా మీ నాన్న ఇండైరెక్టుగా మీ అమ్మ నే కదా నీకు మళ్ళీ 10 సం,, తర్వాత డైరెక్ట్ ప్రతిపక్ష నేతగా ఎంత హుందాగా ఉండాలి ఒక విధి రౌడిలాగా పార్లమెంటుకు వెళ్తావ ఎక్కడికో పనికిమాలిన టూర్లకు హుందాగా వెళ్తావా అసలు భారత పార్లమెంటు విలువ గొప్పతనం గౌరవము కాపాడినవ ఆ పార్లమెంటు సాక్షిగా నిన్ను కోరుకున్న వారి మర్యాద కాపాడినవ అయినా నువ్వు ఎలా కాపాడుతావులే విదేశీయులకు పుట్టిన నీకు ఈ స్వదేశీయుల గౌరవమర్యాదలు, మనోభవాలు ఎలా రుచిస్తాయిలె ఎన్నికల స్టంట్ పుత్ర.

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 Месяц назад

    Modi ni evaru edurkoleru

  • @sntautomobile2178
    @sntautomobile2178 Месяц назад

    World 🌎 no1 great 👍 lion king makar modi 👏

  • @prasadrao6235
    @prasadrao6235 Месяц назад

    Not Balak budhi, droha budhi, Desha drohi budhi

  • @jannujohnny8965
    @jannujohnny8965 Месяц назад

    Aba Baga support chestunaru Rahul ni jai modi❤❤

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Месяц назад

    Who are care the oyc

  • @ksuresh212konda8
    @ksuresh212konda8 Месяц назад

    Sigggu ledhu rahul ku Bharath Desam gurnchi am telusu vadi gurnchi Ila matladam vartham vadini pm ga avaru vunchukoru

  • @manohari6559
    @manohari6559 Месяц назад

    Modi ni matladamanandi

  • @manohari6559
    @manohari6559 Месяц назад

    Modi old papam

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis Месяц назад

    Ni modiki emaindi asadhudhin ante modiki bhayama kandinchavalasindi adhikaramlo vunnavalu kada idi kuda theluvada edo vaguthunnavu

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 Месяц назад

    ఇదెక్కడి దరిద్రం, కేవలం ప్రతిపక్ష హోదా వొచ్చినందుకే వీడియోనా, మరి గెలిచిన బీజేపీ, మోడీ ఏమనలే. మీకు కనీస అవగాహనా వుందా..... మూడుసార్లు కంటిన్యూ గా గెలిచినా మోడీ గురుంచి కూడా వీడియో చేయండి..... ఇదో వీడియో, ఇదో వింత..... కర్మ..... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @ykvani3086
    @ykvani3086 Месяц назад

    Do u believe rahul.he s mental.no maturity.is it essential topic.only something useless talk.

  • @rajeshsekhar1824
    @rajeshsekhar1824 Месяц назад

    పప్పు😂

  • @FggFgg-mi7ly
    @FggFgg-mi7ly Месяц назад

    Vodakachattanakoduku

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Месяц назад

    Ni dabba apu

  • @srisailampagidiyala9411
    @srisailampagidiyala9411 Месяц назад

    Cheppavule opura chanal

  • @Ramponihenx
    @Ramponihenx Месяц назад

    ఫైర్ అండ్ రాహుల్ లాస్ట్ ప్రియా అండ్ ఇండియా

  • @user-er3qn7rw9h
    @user-er3qn7rw9h Месяц назад

    కామెడీ కింగ్ పప్పు వేరే మతాల గురించి ఏం మాట్లాడలేదు

  • @livingstonecon
    @livingstonecon Месяц назад

    రాహుల్ గాంధీ బాలుడే కానీ మోడి కి ప్రహ్లాదుడు 2024?😁 అది సంగతి మిగతా పరంపర తెలిసిందే

  • @allipilliramesh4914
    @allipilliramesh4914 Месяц назад

    Apara nesodu

  • @yadagiripeetla2571
    @yadagiripeetla2571 Месяц назад

    Rahul khan verrypappa verry vengalappa

  • @tippanachandu9928
    @tippanachandu9928 Месяц назад +2

    అరె నువ్వు యూట్యూబ్ వా లేక ఈనాడు పేపర్ పట్టుకొని చదువుతున్నవా?వాడు ముందు హిందువుల నే అన్నాడు,తర్వాత బీజేపీ,rss అని అన్నాడు...నీ యూట్యూబ్ పెట్టడం కాదు ఆ మంద బుద్ధి బలక్ ఏమి అన్నాడో పార్లమెంట్ సంసద్ న్యూస్ చూడు