Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 124 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 60

  • @NationalistHub
    @NationalistHub  Год назад +6

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @B.SUNNYBOSS
    @B.SUNNYBOSS Год назад +20

    భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రము ఏ దేశంలోని వెళ్ళటానికి మాత్రం ఇబ్బంది అవుతుంది మరి ఇతర దేశస్థులు మాత్రం ఈజీగా వస్తున్నారు భారతదేశంలో ఉన్న మరకలు తోనే ప్రాబ్లం అనుకుంటే మళ్లీ రోహింగ్యాల తో ఎంతటి ప్రమాదం ఒకసారి ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుని ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులకి రక్షణ కల్పించవలసిందిగా ఈ ఛానల్ ద్వారా కోరడమైనది జై భారత్ జై భారత మాతా

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад +6

      వచ్చిన సమస్య ఏమిటంటే బీజేపీ వ్యతిరేక పార్టీ లు అన్నీ మైనారిటీ వొట్లమేదే ఆధారపడి ఉన్నాయి. అదీగాక హిందువుల లో కొన్ని వర్గాల ను మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేసి ఉచితాలతో మభ్యపెట్టి ఓట్లు వేయించు కుంటున్నారు. చదువుకున్నా వాళ్ల బుర్రలు తప్పుడుకదనాల తో మీడియా ప్రభావితం చేస్తుంటే గ్రామీణ పేద వర్గాల కు ధనిక వర్గాల ను లేదా జీవితం లో బాగా విజయం పొందిన వర్గాలను వాళ్ల దయనీయ పరిస్థితి కి కారణం గా చూపించి ఇలాగ డబ్బు కోసం అధికారం కోసం అనేక మోసకారి పద్ధతులు అవలంబిస్తున్నారు. ప్రజలు ఇవి అర్ధం చేసుకుని బీజేపీ కి ఓటు వేస్తే 2024 లో గెలిపిస్తే తప్ప దేశానికి కొంచెం కష్టమే! మీరు శివ శక్తి ఛానల్ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ గురించి కళ్యాణ్ చాట్లపల్లి గారు చేసిన ఇంటర్వూ చూడండి.

  • @AnilKumar-zn3pe
    @AnilKumar-zn3pe Год назад +2

    Thank you so much.....

  • @subramanyamkaranam3201
    @subramanyamkaranam3201 Год назад +2

    Very usefull info. I think no other Telugu media will discuss international & national news

  • @RRKPrasad
    @RRKPrasad Год назад +4

    నేను ప్రతివారం చూస్తూ ముగ్గురు కి షేర్ చేస్తున్న సర్

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Год назад +16

    . దేశవ్యాప్తంగా అనేక ప్రాంతలలో మారణ హోమాలు చేసి చేయించి . వివిధ దేశే లలో నక్కియున్న తీవ్రవాదులను అంతమెందిస్తున్న అజ్ఞాత హస్తాలకు వ్యక్తులకు ఆయ రారో గ్యాలను ప్రసాదించాలని భారతీయులు అందరూ ఆ ధర్మదేవతలను మనసారా ప్రార్థిద్దాము.

  • @rajanarenderreddy2265
    @rajanarenderreddy2265 Год назад +2

    Very great clear explaining program's National International News, thanks. M Giridargaru,🎉

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 Год назад +2

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి........

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Год назад +2

    సాయికృష్ణ జి మామిడి గిరిధర్ జి నమస్కారం ప్రపంచంలో అశాంతి ముస్లిం మాత మౌడ్యాం మరియు అగ్ర రాజ్యల ఆధిపత్య ధోరణి కారణం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల నుండి భారత్ చాల ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన దేశంలో సూడో సెక్యూలర్ వాదులు దేశ వెతిరేక పార్టీలు, స్వచ్చంద సంస్థల ముసుగులో ఉన్న మాత మార్పిడి సంస్థలు కొన్ని పత్రికలతో పాటు సరిహద్దు దేశాల కుట్రలు ఇన్ని సమస్యల మధ్య భారత్ నాయకత్వం మరింత రాటు తేలాలి రక్షణ రంగం అదునాతన ఆయుధాలు రావాలి ఎన్ని ఎక్కువ ఆయుధాలు ఉంటే ప్రపంచ దేశాలు అంత ప్రాధాన్యత ఇస్తాయి. జై హింద్ జై సీతారామ్

  • @vnssatya100
    @vnssatya100 Год назад +3

    సాయి గారు.. your disclaimer shows that you are also turning into real media. 😮

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf Год назад +2

    Great series of videos in GR.. Jai Hind Jai Bharat

  • @vnprasadmallela1951
    @vnprasadmallela1951 Год назад +1

    Sir, Global Roundup లో విశ్లేషకులు మాట్లాడుతున్నప్పుడు background లో world map లో చూపిస్తూ ఉంటే విషయం ఇంకా బాగా మనసుకు హత్తుకుంటుంది; మరియు మీ presentation కూడా next level కు చేరుకుంటుంది... కాన, అలా చేయ మనవి.

  • @ravindergoudthorlikonda5952
    @ravindergoudthorlikonda5952 Год назад +2

    We are getting very good information from both of you through global round up,we are selute you sirs.selute also to central government team for growing India's fame.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Год назад +3

    I am anxiously awaiting every week for this program!!!

  • @rameshgupta1483
    @rameshgupta1483 Год назад +2

    very sweet news Thanks sir

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Год назад +3

    🌼🌿
    ధన్యవాదాలు

  • @kpsudhakar6900
    @kpsudhakar6900 Год назад +3

    'Narrative war' is also very important... India should learn, says Mamidi Giridhar. Very good statement. In the same lines, Mahoday!, pls don't build a narrative about రాఁ ! That has -ve impact, how true it may be.

  • @jayadityakavuri
    @jayadityakavuri Год назад +2

    ప్రపంచ కప్ చెయ్యి జారిపోవడం లో కలిగే బాధ కన్న గ్లోబల్ రౌండ్ అప్ మిస్ అయ్య అనే బాధ ఎక్కుగా ఉంది. *ఇది పులిహోర కాదు* దయ చేసి గమనించగలరు.❤🎉

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад

      ముందు హిందువుల పిండివంటలను హేళన చేసే విధం గా వాడకం మానండి. వేరే పదం గాస్, లేదా బుస అని వాడచ్చు కదా!

  • @arunpamujula9816
    @arunpamujula9816 Год назад +1

    Sir
    We have achieved 4 trillion dollars gdp . Can you talk on this . This is great movement.

  • @imb75
    @imb75 Год назад +3

    🎉❤JAI Shri RAM 🎉❤

  • @sivakoppula2097
    @sivakoppula2097 Год назад +1

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @SurenderSingh-mq3vf
    @SurenderSingh-mq3vf Год назад +2

    Very nice debate

  • @Karthik12569
    @Karthik12569 Год назад +3

    Jai shree Ram

  • @vamshikrishnareddypinnapur8573
    @vamshikrishnareddypinnapur8573 Год назад +3

    thousands of views no likes kindly like this vedio so that it can reach many other in algorithm

  • @abhirams4
    @abhirams4 Год назад +2

    Jai sriram

  • @sivajiganesh1177
    @sivajiganesh1177 Год назад +1

    Sai garu Namaste pl take interview with Jaya prakash narayana sir about financial status of states & central some of interviews watched by me he explained so many things. Tq

  • @kpsudhakar6900
    @kpsudhakar6900 Год назад +1

    "చాలా విడ్డూర మైన, విచిత్రమైన situation" అన్నారు (రాఁ) అనలేదు, సంతోషం!!

  • @S_V_R-2024
    @S_V_R-2024 Год назад +3

    Please mention the week like November2023 1st, 2nd, 3rd and 4th week like...

  • @durgarao1991
    @durgarao1991 Год назад +3

    Jai hind

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 Год назад +1

    JAI SRIMANNARAYANA JAI MODIJI JAIHND JAI YOGIJI MAHARAJ JAI ANNAMLAI NEXT CM TAMILNADU JAIHND VANDEMATRAM

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Год назад +3

    JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA

  • @maaddhuruthe142
    @maaddhuruthe142 Год назад +1

    selute to both sir

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 Год назад +1

    Jaisreeram

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 Год назад +1

    Sai, giridhar gariki mundu Naa naskaramulu. Right from beginning I am c xx your regular ga watchestunnanu, kaani global round up lo kon I comments ni randumga ala chupistunnaru, aa comments michupinchatam kakunda aa comments yemito andariki telustayi, kabatti aa commentsni chaduvutarani manusspudthigs korukuntu nna u,Jai bharat,Jai modiji 👃👃👃👃👃

  • @aravind28589
    @aravind28589 Год назад +2

    Good afternoon sir

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Год назад +2

    jaihindu

  • @durgarajuthirumani7405
    @durgarajuthirumani7405 Год назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @janardhanarao1054
    @janardhanarao1054 Год назад +3

    Jay NH JAY Hindu

  • @krishnakishore952
    @krishnakishore952 Год назад +1

    Sir.. small correction old INS Vikrant was brought from the United Kingdom and name is Hercules

  • @madhusudhan2822
    @madhusudhan2822 Год назад +2

    👌👌👌👌👌

  • @somupeguda3218
    @somupeguda3218 Год назад +1

    🙏🙏🇮🇳

  • @nethajiyathirajam1047
    @nethajiyathirajam1047 Год назад +1

    Champabaduthunnaru ani palakadam konchem kastam-Hathamauthunnaru ani cheppandi

  • @kpsudhakar6900
    @kpsudhakar6900 Год назад +1

    Learn about Indo Pacific Economic Forum meet, here, as a synopsis!

  • @Rajesh-qk1ne
    @Rajesh-qk1ne Год назад +1

    Bjp just using hindu votes and fooling hindus......
    Bjp 2014 lo vachindi.... Rohingya lanu desam loki ela raaniccharu ? Border lo bsf em chestundi ?... Bjp ki ee vishayam telida ?
    BJP also playing politics with our votes🙄🙄......
    I will again vote and support BJP ..... Eesari aina hindus ki favor ga rule tisku ravali....
    CAA NRC implement cheyali🙏

  • @Bharat56586
    @Bharat56586 Год назад +2

    Neecha china peeda Bharath ku migilina prapancha china peeditha desalsku appudu vaduluthundoo. Duryodanudu china vaadu. Adharmaaniki kommu kaastaadu.

  • @puttaveeranjaneyulu1749
    @puttaveeranjaneyulu1749 Год назад +1

    Mamidi giridhar garu. Meerante nakugowravam. Mimmalni abhyardhistunnanu. BJP vishayam lo konnisandehalu unnay. Meekuabhyntharam lekapothe na sandehalu theerchandi.
    Plea
    Modi garu chandrababu meeda pagatho CM nu addu pettukoni mana ap ni nasanam chestunnaru. Daya chesi vivarincha galati. Please

  • @RamaKrishna-sx5rp
    @RamaKrishna-sx5rp 2 месяца назад

    Laksalaadi rohingyalu Bharat Loki pravesistuntae mana security forces addukolaeva???

  • @vayirisubbarao8044
    @vayirisubbarao8044 Год назад +1

    Edi chaina mynd game amerika mitruani ayomayam lo padaveyyadame dini ardam

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Год назад +3

    సాయికృష్ణగారూ, నేను భారతీయ సనాతనధర్మం సాధకుడిగా ఆనందపడతాను. మోడి ప్రధాని కావాలని కలలు కన్న కోట్ల మందిలో నేనూ ఒకడిని.ఐతే ఆయన సనాతన వైదిక ధర్మానికి అనుగుణంగా ఏమీ చెయలేదు, పోనీ దేశం ఆర్ధికంగా పునర్వైభవం సాధించడానికి కృషి చేయలేదు. కేవలం అద్వానీ సాధించిన అయోధ్య దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు. ఎంతో దుబారా చేసి గుజరాత్ లో పటేల్ విగ్రహం స్థాపించాడు. ఎంతకాలం దివాలా తీసిన పాకిస్థాన్, చైనా దేశాలను శాపనార్థాలు పెడుతూ కాలక్షేపం చేస్తారు మోడీ?

    • @RavikiranSiliveri
      @RavikiranSiliveri Год назад

      Gst notlaraddi 370 article raddu

    • @jss758
      @jss758 Год назад

      దేశం ఆర్థిక పరంగా అభివృద్ధి సాధించలేదు అని ఎలా అంటారు బ్రదర్ 2014లో ఆర్థికపరంగా 10వ ఉన్న మనం ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చాము గమనించండి బ్రదర్

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад

      భారత దేశం డెబ్భై ఏళ్ళ పాటు దేశ ద్రోహులు చేతిలో ఉంది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ సంస్థలు అనేక వాటిలో దేశ ద్రోహం Ganguly తో నిండి పో యాయి. అవిగాక శ్వచంద సంస్థలు ముసుగు లో దేశ వ్యతిరేక శక్తులు అనేకం పనిచేస్తున్నాయి. ప్రజా స్వామ్యం లో ఒక నాయకుడు తన ఇష్టం వచ్చినట్టు చెయ్య లేడు. అధికారం కోసం ఆశ పడే రాజకీయ పక్షాలు, వ్యక్తులు బీజేపీ పార్టీని అనేక విధాల ఇబ్బందులు పెడుతున్నాయి. వీళ్ళందరికీ విదేశీ శక్తుల సహకారం, తప్పుడు కథనాలు ప్రచారం చేసే మీడియా తో సహా ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. డెబ్భై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మైనారిటీ అప్పీజ్మెంట్ తో దేశ వ్యవస్థల కు చేటు తెస్తున్నాయి. మన శ్రీ మోడీజీ అండ్ టీమ్ ఎంతో అనేక ప్రతికూల పరి స్తితుల ను సమర్ధ వంతం గా ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లీడర్షిప్ బయటి దేశాల లో ఎటువంటి దేశ వ్యతిరేక వెకిలి ప్రచారాలు చేస్తోంది తెలుసుకొన నంది. హిందువులు కలిసికట్టుగా గా ఒక ఓటు బ్యాంక్ గా మారి బీజేపీ కి ఓటు వేస్తే తప్ప దేశానికి మనుగడ లేదు. మీవంతు గా మీరు బీజేపీ కి వెయ్యండి. మన దేశం సమగ్రత నీ భవిష్యత్తు నీ కాపాడుకుందాం. కాపాడుకుందాం

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад

      కరోనా సమ యం లో fizer వాక్సిన్ తెచ్చి ఉంటే అనేక వేలమంది చచ్చి ఉండేవారు. దేశం లో వాక్సిన్ తయారు చేసి ప్రజల ప్రాణాలు kaapaadaaru. దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం. ముందు బీజేపీ కి ఓటు వేసి మన దేశా న్నీ కాపాడుకుందాం.

  • @MrArudra
    @MrArudra Год назад

    Jai hindu