75 ఏళ్ల స్వేచ్ఛ భారత్ లో ఇంకా తిండి లేకపోవడం ఇంకా రేషన్ కార్డులు తగ్గక పెరగటం ఇండ్ల దరఖాస్తులు తగ్గక పెరగటం ఇది భారతదేశ అభివృద్ధి పదంలో నడుస్తుందా లేదా ఏండ్లు పెరిగేకొద్ది తిరోగమనంలోకి వెళ్తుందా చెప్పాలి పెద్దలు
సర్ అప్లికేషన్స్ అన్నీ మడిచి మున్సిపల్ ఆఫీస్ లాకర్ లో పెడుతున్నారా ఆన్‌లైన్ చెయ్యకుండా ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తయింది ఈకేని సర్వే లూ ఇంకేని సార్లూ అప్లికేషన్ పెట్టుకోవాలి సార్
ప్రభుత్వం పరిపాలన బాలేదు.. ప్రజలను దరఖాస్తు ల తో ఆర్ధికంగా నష్టం చేస్తూ, వారి సమయాన్ని వృధా చేస్తూ ఉరిస్తూ కాలం గడిపేస్తున్నారు. ఒక్క పథకం వచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఒకేసారి నాలుగు ఐదు పథకాల కు దరఖాస్తు చేసుకోండి అంటారు. ఒక్క పథకం ఇవ్వరు. అధికారులు ప్రజలు,ప్రజా ప్రతినిధులు మధ్యలో ఇబ్బంది ఎదురుకొంటున్నారు. ప్రజలు అందరు దరఖాస్తు చేసుకోండి కానీ పథకం వస్తుందని ఆశ పడకండి. స్థానిక ఎన్నికలు కోసం ప్రజల ను మోసం చేసి మీకు రేషన్ కార్డు ఇచ్ఛా, ఇళ్ళు ఇచ్చాం, ఆత్మీయ భరోసా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం అని మాయ చేస్తున్నారు. పేపర్ లో పేర్లు ప్రకటించి వాళ్ళ కు లబ్ది చేసినట్లు చెప్పు కుంటున్నారు. పేపర్ లో పేర్లు వస్తే లబ్ది చేసి నట్లు కాదు. నిజం గా వారికి లబ్ది జరిగినప్పుడే..
గ్రామ కమిటీల లో ఉన్న వారు, రాజకీయ నాయకులే. వారి మాటకూడా సాగటం లేదు, నెస్ట్ 2 రోజుల్లోరిపోర్ట్ అనే సరికి టైం లేక సెలిక్ట్ చేయలేక గుడ్డిగా ఇస్తాను సారం రాండముగా సెలక్ట్ చేస్తున్నారు,
ఎందుకు ప్రభుత్వం దగ్గర ఉద్యోగం ఉన్నారవారి లిస్టు లేదా బూమి ఉన్నవారీ లిస్టు లేదా వ్యాపారస్తుల లిస్టు లేదా రిటైర్డు ఉద్యోగుల కు పించెన్ వస్తున్నా వారికి రేషన్ కార్డు ఇస్తున్నారు దిగిపోయిన డబ్బులు లక్షలు ఇచ్చి పిన్షన్ ఇచ్చి మళ్ళీ వారిని పేదలు గా గుర్తించి పత్కాలు ఇస్తే ఎలా మరి,
అప్లికేషన్ పెట్టు కొన్నవారి లిస్టు కాదు అది అప్లికేషన్ అందరూ పెట్టు కొన్నారు ఆధారం కూడా చూపిస్తున్నారు ప్రజా పాలనలో పెట్టుకొన్న ధరకాస్తు స్లీప్ ను,సార్
ముందు ప్రభుత్వం తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్ళ్లను , కాలేజీలను గవర్నమెంట్ ఆఫీసులను ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగులను జైలు గా మార్చాలి, తప్పు చేసిన వారందరినీ జైళ్లకు పంపితే 90 శాతం మంది వెళతారు దానితో ఓ మంచి మార్పు వచ్చి నిజమైన అర్హులే ధరకాస్తు చేస్తారు నిజమైన అర్హుల నే ఎంపిక చేస్తారు గ్రామ సభల్లో నిజమైన అర్హుల పెర్లనే చెబుతారు,
Minister ne chparu cast survey based ration card ani ,ipd sudden ga ulta ayyesariki , clarity istunnaru...mary survey malla epd start chestaru 26 ki avriki ration card ivvalani anukunnaru .... Putako mata chptunnaru ,Govt ke clarity lekunda poindi
చారి గారు చాలా చక్కగా ప్రశ్నలు అడుగుతున్నారు
75 ఏళ్ల స్వేచ్ఛ భారత్ లో ఇంకా తిండి లేకపోవడం ఇంకా రేషన్ కార్డులు తగ్గక పెరగటం ఇండ్ల దరఖాస్తులు తగ్గక పెరగటం ఇది భారతదేశ అభివృద్ధి పదంలో నడుస్తుందా లేదా ఏండ్లు పెరిగేకొద్ది తిరోగమనంలోకి వెళ్తుందా చెప్పాలి పెద్దలు
మొన్నటి సర్వే దేనికి చేశారు...దాంట్లో అన్ని వివరాలు చెప్పారు..మళ్ళీ సభలు సమావేశాలు దేనికి
Super speech carect good
Dy cm garu good information icharu 👌👌👌
Important questions adiginaru sir thq
సర్ అప్లికేషన్స్ అన్నీ మడిచి మున్సిపల్ ఆఫీస్ లాకర్ లో పెడుతున్నారా ఆన్‌లైన్ చెయ్యకుండా ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తయింది ఈకేని సర్వే లూ ఇంకేని సార్లూ అప్లికేషన్ పెట్టుకోవాలి సార్
ప్రభుత్వం పరిపాలన బాలేదు..
ప్రజలను దరఖాస్తు ల తో ఆర్ధికంగా నష్టం చేస్తూ, వారి సమయాన్ని వృధా చేస్తూ ఉరిస్తూ కాలం గడిపేస్తున్నారు.
ఒక్క పథకం వచ్చింది లేదు, ఇచ్చింది లేదు.
ఒకేసారి నాలుగు ఐదు పథకాల కు దరఖాస్తు చేసుకోండి అంటారు. ఒక్క పథకం ఇవ్వరు.
అధికారులు ప్రజలు,ప్రజా ప్రతినిధులు మధ్యలో ఇబ్బంది ఎదురుకొంటున్నారు.
ప్రజలు అందరు దరఖాస్తు చేసుకోండి కానీ పథకం వస్తుందని ఆశ పడకండి.
స్థానిక ఎన్నికలు కోసం ప్రజల ను మోసం చేసి మీకు రేషన్ కార్డు ఇచ్ఛా, ఇళ్ళు ఇచ్చాం, ఆత్మీయ భరోసా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం అని మాయ చేస్తున్నారు. పేపర్ లో పేర్లు ప్రకటించి వాళ్ళ కు లబ్ది చేసినట్లు చెప్పు కుంటున్నారు. పేపర్ లో పేర్లు వస్తే లబ్ది చేసి నట్లు కాదు. నిజం గా వారికి లబ్ది జరిగినప్పుడే..
స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర ప్రజల కుటుంబాల వివరాలు వారి ఆర్థిక స్థితి లేకపోవడం బాధాకరం,
Am chastham sir atala vundhe ma Desam peresthi
ఉప ముఖ్యమంత్రి గారు అర్థం లేని మాటలు
Sir
గ్రామ కమిటీల లో ఉన్న వారు, రాజకీయ నాయకులే. వారి మాటకూడా సాగటం లేదు, నెస్ట్ 2 రోజుల్లోరిపోర్ట్ అనే సరికి టైం లేక సెలిక్ట్ చేయలేక గుడ్డిగా ఇస్తాను సారం రాండముగా సెలక్ట్ చేస్తున్నారు,
అప్లికేషన్ చేసినవాళ్ళ పేర్లు కూడ రాలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి సర్
రుణమాఫీ చేయండ్ర అవులే
ఎందుకు ప్రభుత్వం దగ్గర ఉద్యోగం ఉన్నారవారి లిస్టు లేదా బూమి ఉన్నవారీ లిస్టు లేదా వ్యాపారస్తుల లిస్టు లేదా రిటైర్డు ఉద్యోగుల కు పించెన్ వస్తున్నా వారికి రేషన్ కార్డు ఇస్తున్నారు దిగిపోయిన డబ్బులు లక్షలు ఇచ్చి పిన్షన్ ఇచ్చి మళ్ళీ వారిని పేదలు గా గుర్తించి పత్కాలు ఇస్తే ఎలా మరి,
Deputy surveyer direct requirement chyii uncle
అప్లికేషన్ పెట్టు కొన్నవారి లిస్టు కాదు అది అప్లికేషన్ అందరూ పెట్టు కొన్నారు ఆధారం కూడా చూపిస్తున్నారు ప్రజా పాలనలో పెట్టుకొన్న ధరకాస్తు స్లీప్ ను,సార్
ముందు ప్రభుత్వం తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్ళ్లను , కాలేజీలను గవర్నమెంట్ ఆఫీసులను ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగులను జైలు గా మార్చాలి, తప్పు చేసిన వారందరినీ జైళ్లకు పంపితే 90 శాతం మంది వెళతారు దానితో ఓ మంచి మార్పు వచ్చి నిజమైన అర్హులే ధరకాస్తు చేస్తారు నిజమైన అర్హుల నే ఎంపిక చేస్తారు గ్రామ సభల్లో నిజమైన అర్హుల పెర్లనే చెబుతారు,
First state government clarity ekada evvaledhu
Municipal elections ki natakam
ఈ గవర్నమెంట్ లో బట్టి,పోగులాటి,కోమటిరెడ్డి,రవీంత టైక్స్ లు వసూలు ఏమీ లేవు
Mandal headquarters lo free xerox center's govt pettali.
Application form evvdam ledhu....Officers pattinchu kovadam ledhu....
మిగిలిన వారి ధరకాస్తు లు కాదు మళ్ళీ టోటల్ అందరూ పోటీ పడి ఒకటికి ఇద్దరు అప్లి కేషన్ ఇస్తున్నారు,సార్ గొడవలు చేస్తున్నారు
ప్రజాపాలన ధరకాస్తులు ఏం చేశారు..
Deputy surveyer direct requirement chyii sir
టైం పాస్ ప్రభుత్వం
Kcr di bjp di responsible government kada?????
both are dead long back
Sir memu ration card kosam prajapalanalo application pettam. Kani list lo ledu ma peru. Memu malli application prttala?
Pettali
Bumi ledhu kadha maku m evvaledhu unnavallake anni
Waste government
Anni sarlu mosam chastharru
వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం
failure Government Rip Cm
Minister ne chparu cast survey based ration card ani ,ipd sudden ga ulta ayyesariki , clarity istunnaru...mary survey malla epd start chestaru
26 ki avriki ration card ivvalani anukunnaru ....
Putako mata chptunnaru ,Govt ke clarity lekunda poindi
26th pathakalu start chesta ani inka applications tesukuntam ante meru asalu m servey chesaru asalu janalaki pani ledu anukuntunara
Time pass government
ప్రజాపాలన ధరకాస్తు ఒక్కసారి చదవండి
Conngres tho em kadu vest unaru cheyadam chathaithaledu velaku
దరఖాస్తు ఎన్ని సార్లు
మీరు buldoge చేస్తున్నారు
Akka first application chastha paru vastha avsarm ladhu ane panakarane matalu mataladaku
Time pass government