అమ్మ చాలా మంచి వీడియో చేశారు. మా కోసం మీరు కొత్త కొత్త పద్దతిలో మొక్కలు నాటే విధానం పంట పండించే విధంగా గురించి అర్థం అయ్యేలా బోదిస్తున్నారు .ఇవన్నీ మేము ఖచ్చితంగా నేర్చుకుంటా అమ్మ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
నమస్తే పద్మ గారు. మీకు ఎంతయిన ఋణపడి ఉన్నాము. మాకోసం మీరు ఇంత శ్రమపడి మమ్మలని ప్రేరేపిస్తున్నారు. మీకు చాల ధన్యవాదాములండి. చాల మంచి విషయములు చెప్పారు. తప్పకుండ చేస్తామండి. 🙏
Namaste madam , thanks for your valuable, very helpful, useful, encouraging tips and information. Madam , hats off for your patience, spending time and intention in explaining clearly with demo from experts. Feeling very happy and helpful seeing your videos madam.
బాగా చెప్పారు అందరికి అర్ధమయేట్లు. ఇందులో ఇంకా వేరేవి అంటే సీవీడ్ లిక్విడ్, మనం చేసుకొనే పండ్లు ఫెర్మెంటేడ్ జ్యూస్స్ ఇంకా లాన్ గడ్డి కానీ, ఎండుటాకులు కానీ వేసి ఫెర్మెంట్ చేసి ఛార్జింగ్ చేసి వాడితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ చార్ కోల్ లో చేరి తరువాత మొక్కలకి బాగా ఉపయోగ పడుతుంది చాలా నెలలవరకు. చాలా ఎక్కువమందికి బయోచార్ గురించి తెలియ చేసారు పద్మ గారు మీ వల్ల. Thank andi
మంచి విషయాలు ఎంతో శ్రద్ధగా మీరు తెలుసుకొని మాకు చెబుతున్నారు🙏🙏🙏మా మందార చెట్లకి ఆకులు చిన్నగా, తక్కువగా ఉన్నాయి. మంచిగా పచ్చగా, కళకళలాడుతూ ఉండాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి దయచేసి. పూలు కూడా చిన్నగా పూస్తున్నాయి
Hai namaste aunty chala baga boggu mariyu menyur Leda varmi compost తీసుకుని మొక్కలు ఎలా నటలో సిర్ గారు వివరించి చెప్పారు.thank you sooo much Aunty.nenu kuda try chestanu aunty. 👌👌👌🙏🙏🙏🙏🙏👍🥰🥰🥰
ఇప్పుడు చూపినట్లు కొత్త మొక్కలు పెంచేవిథానం దాని వలన కలిగే లాభాలు చూశాం బావుంది ఐతే పాత కుండీలలో ఎలా వాడాలో కూడా చూపించి తే బాగుంటుందని అది చాలా మందికి వుపయోగపడుతుందని అనిపించింది
Hi aunty meeru antha bagha chupisunaru boggu akada dorukuthundhi aunty prathi tree ki veyocha aunty tq so much aunty mee prathi vedio chusutham ma family members tq
Chala baaga chepparamma chepparamma dhanyavadalu,🙏🏻🙏🏻🙏🏻 nenu mee channel ni follow avuthanamma.. Meeru ee video lo vaadina growing bag size enthamma...
Amma meru cheppe vishayalu you tube lo a terres garden valu chepatledu.....meru video last lo subscribe chesukondi ani chepandi......
మహేష్ థాంక్యూ
మహేష్ మరికొంత మందికి ఈ విషయాలు తెలియ చేస్తే వాళ్లు కూడా హ్యాపీగా మొక్కలు పెంచుకుంటారు
Avunu.
P
Ll
అమ్మ చాలా మంచి వీడియో చేశారు. మా కోసం మీరు కొత్త కొత్త పద్దతిలో మొక్కలు నాటే విధానం పంట పండించే విధంగా గురించి అర్థం అయ్యేలా బోదిస్తున్నారు .ఇవన్నీ మేము ఖచ్చితంగా నేర్చుకుంటా అమ్మ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
అందరికీ అర్థమయ్యేలా చెప్పారు మరియు చూపించారు థాంక్స్ మేడం.
Padma garu.excellent.u have patience to make and understand, teach our gardeners.in away u r serving the society for good environment.God bless you.
హాయ్ ఆంటీ garu 🌹🌹మీరూ చాలా బాగా మా కోసం ఇంతగా చక్కగా చూపించారు మీకూ థాంక్స్ మేము తప్పకుండ. వెంటనే ట్రై chestam👌👌
నమస్తే పద్మ గారు. మీకు ఎంతయిన ఋణపడి ఉన్నాము. మాకోసం మీరు ఇంత శ్రమపడి మమ్మలని ప్రేరేపిస్తున్నారు. మీకు చాల ధన్యవాదాములండి. చాల మంచి విషయములు చెప్పారు. తప్పకుండ చేస్తామండి. 🙏
థాంక్యూ లతా మూర్తి గారు
ఆంటీ గారు మీరు అందరి కి ఉపయోగపడే విషయాలు చూపించారు ఆంటీ చాలా చాలా ధన్యవాదాలు 🙏
Hi andi very nice information video andi chala chala manchi vishayalu cheppandi thank you so much andi
Hare Krishna Padma garu Thanks Amma 👍 Manam chakaga Biochar ghurinchi chakaga chupinchina Sir gariki 🙏 pratheka Dhanyavadalu 🙏🙏🙏
చాలా బాగుంది మొక్కలు పెట్టే విధానం
Super aunty....you are creating interest in gardening....
థాంక్యూ అండీ
Hi Padma Garu chala manchi useful information vedio chup
Namaste madam , thanks for your valuable, very helpful, useful, encouraging tips and information. Madam , hats off for your patience, spending time and intention in explaining clearly with demo from experts. Feeling very happy and helpful seeing your videos madam.
Good morning amma. Oka manchi roju udayanne oka manchi useful vdo chusinanduku chala chala hpy ga undi amma. Intha manchi vdo chesinanduku miku dhanyavaadaalu amma 🙏
థాంక్యూ అండీ
Thank you Sir and madam
For making us aware of biochar for gardening 🙏🙏🙏🙏 ...thank you sooo much sir
Namastay Amma nenu kuda today try chastanu chala manchi information ichharu
Hi aunty garu good morning chala baga chapparu tq mamu try chastamu
Chala useful informations chupestunnaru madam thanks andi
చాలా చాలా ధన్యవాదాలు ఆంటీ గారు. బొగ్గు గురించి ఎన్నో తెలియని విషయాలు నేర్చుకొన్నాం. ఈ పద్దతి లో మొక్కలు పెంచటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను🙏👌👍
తప్పకుండా ప్రయత్నించండి కాంతి ప్రియ గారు
Video chala బాగుంది aunty
Goodmorning. Video bagundi.
Good information medam
Super sir..mi manchi..manasuki....dhanyavadhamulu
Chala bagundi andi video.
Very useful information aunty tq
బాగా చెప్పారు అందరికి అర్ధమయేట్లు. ఇందులో ఇంకా వేరేవి అంటే సీవీడ్ లిక్విడ్, మనం చేసుకొనే పండ్లు ఫెర్మెంటేడ్ జ్యూస్స్ ఇంకా లాన్ గడ్డి కానీ, ఎండుటాకులు కానీ వేసి ఫెర్మెంట్ చేసి ఛార్జింగ్ చేసి వాడితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ చార్ కోల్ లో చేరి తరువాత మొక్కలకి బాగా ఉపయోగ పడుతుంది చాలా నెలలవరకు.
చాలా ఎక్కువమందికి బయోచార్ గురించి తెలియ చేసారు పద్మ గారు మీ వల్ల. Thank andi
నమస్కారం గాంధీ గారు మీరు కూడా మొక్కలు బాగా పెంచుతారు
@@patnamlopalleturu-pinnakapadma ధన్యవాదములండి. మీరు చేసే వీడియోలు చెప్పే పద్దతి మన ఇంట్లో మనిషే చేసినట్టు బాగుంటాయండి.
Chalabaga Chupincharu Amma garu 💐👍🏻💐
Hi amma. Meeru enta baga cheptaru ante mere maku inspiration ante. Enka speech less .🙏🙏😊😊
థాంక్యూ సుజాత
Nice information andistunnarandi 😍
మంచి విషయాలు ఎంతో శ్రద్ధగా మీరు తెలుసుకొని మాకు చెబుతున్నారు🙏🙏🙏మా మందార చెట్లకి ఆకులు చిన్నగా, తక్కువగా ఉన్నాయి. మంచిగా పచ్చగా, కళకళలాడుతూ ఉండాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి దయచేసి. పూలు కూడా చిన్నగా పూస్తున్నాయి
Epsom salt ఇవ్వండి
Hai namaste aunty chala baga boggu mariyu menyur Leda varmi compost తీసుకుని మొక్కలు ఎలా నటలో సిర్ గారు వివరించి చెప్పారు.thank you sooo much Aunty.nenu kuda try chestanu aunty. 👌👌👌🙏🙏🙏🙏🙏👍🥰🥰🥰
Manchi information chupincharandi thanq
Thank you both 💖🌹🙏 of you Good information ❣️❣️❣️
Tq very much for sharing the informative video Madam Padma garu from ponnada Padmaja VIZAG🙏🏻🌱🍎🥭🍅
Padmagaru very valuable information. Sir gariki thanks cheppandi Padmagaru.Thank you sharing this vedio sister 👌👌👍
తప్పకుండా చెప్తాను స్వర్ణలత సార్ గారికి
బాగా వుంది.
Very useful information madam thanq very much
ఈ video నేను చూడటం miss అయ్యాను
Super video amma and Valuable information
Hi padma garu. Manchi useful vishayam meenundi , sir dwara telusukunnamu. Na chinna balcony lo mokkalaku use cheskuntanu. Mee videos naku istam. 🙏
అనురాధ గారు తప్పకుండా పెంచండి
Nice video aunty Garu 👌
Excellent aunty garu👍🏻
పెద్దమ్మ ఎంతో విలువైన సమాచారం అందించారు. 🙏🙏🙏అందరం ఈ పద్దతిలో పండించి ఆరోగ్యంగా ఉందా0.🎉🎉🎉
రాధా రఘు నీ పేరు చాలా బాగున్నది తప్పకుండా పంటలు బాగా పండి ఉంచుకుందాం
Madam garu meeku chala opika andi tq andi
Good information madam
ఇప్పుడు చూపినట్లు కొత్త మొక్కలు పెంచేవిథానం దాని వలన కలిగే లాభాలు చూశాం బావుంది ఐతే పాత కుండీలలో ఎలా వాడాలో కూడా చూపించి తే బాగుంటుందని అది చాలా మందికి వుపయోగపడుతుందని అనిపించింది
తప్పకుండా ఇందిర గారు నా కుండీలలో వేసేటప్పుడు మీకు మరల వీడియో చేస్తాను
చాలా బాగా చెప్పారు
Nice video... Thanks
Good morning andi good video andi
Chala chala thanks auntie 🙏🙏🙏 nenu kuda biochar prepare chesthanu, maa balcony lo unna mokkala meeda experiment chesthanu auntie.
సంతోషం జ్యోతి
Good information aunty..
Good morning mam baga chapinaru
Super video aunty Garu
Manchi information icharu sir and Happy New year andi
Hi aunty meeru antha bagha chupisunaru boggu akada dorukuthundhi aunty prathi tree ki veyocha aunty tq so much aunty mee prathi vedio chusutham ma family members tq
మనకి సిటీ లో దొరుకుతుంది
థాంక్యూ పద్మగారు
Good information Padma garu
Super Amma
Chala chala thank u aunty.ma nannagaru chetlu natukundam ante medde patadi baruvu vaddu ane varu epaddatichusaka naku chala santosham vesindi aunty,
Very very informative amma 🙏🙌
Nice vedio
Gd explanation
Chala baaga chepparamma chepparamma dhanyavadalu,🙏🏻🙏🏻🙏🏻 nenu mee channel ni follow avuthanamma..
Meeru ee video lo vaadina growing bag size enthamma...
Good morning madam.middethota penchwvaallaku entho manchi visayalu cheppru.sir gaariki ,meelu chala dhanyavaadalu.
అవునండి చాలా బాగా వివరంగా చెప్పారు అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పారు మీరు కూడా మరి కొంత మందికి తెలియజేయండి వాళ్లు కూడా హ్యాపీగా మొక్కలు పెంచుతారు
Meeru lucky andi padma garu 🙏maku yilanti vidhanalu inka inka teliya cheyandi
తప్పకుండా ఇంకా తెలుసుకుందాం అండీ
Video super aunty
Nice video madam
Really useful
Manchi videos cheastunnaru cheala thanks mam. Ma intlo vanga mokkalu eanni mandulu vadina purugu vadalatam leadu mokka verigi chinipotundi em cheayali
బూడిద పసుపు చల్లండి
Good mornig aunty garu 🙏🙏🙏
Thanks for sharing Amma 🙏
Nice information mam and sir
Chithra from chennai very useful video thank you padma pinny
TQ Chithra
Chela thanks auntie garu and sair garu
Meru chal great mam super👌👌👌👌👌👌👌
Hi aunty nenu kuda cesanu aunty tq so much
Super madam meeru
Namaste aunty
👌👌👌👌👌👌
Aunty December plant Vela pata Ela cheyali Ela natali
Ardhamayyetatlu vivaramga chepparu....sir ki maa thanks kuda cheppandi😇
తప్పకుండా చెబుతాను రోహిణి గారు
Padma aunty mamulu boggu vadavachuna ledha katte boggune vadala
Menu tappaka try chestsnu..padma garu..earthing kosam teppinchina migilina boggulu emicheyyalo aukuntunnanu .ela vupayogistanu..dhanyavadalu padma garu..
సంతోషంగా ఉందండి లలితగారు ఉపయోగించండి మీరు కూడా
Nice aunty ☺️
Hello aunty good afternoon I am vamshi thanks for your information👍👍😊
వంశీ థాంక్యూ
Madam, boggu dorakani paksham lo, alternative emi vadavacho kooda telupagalaru 🙏
మనం ఇంట్లో మనమే చేసుకోవచ్చు అండి చూపిస్తాను అది కూడా
🙏chala krutajnatalu 😀
Thank u Amma 🙏🏻🙏🏻
Meeru chepinavi Anni bagunaayi,kaani boghulu antha easy gaa dorukuthaya?patharojulo dorikinattu
నేను నిన్ననే వెళ్లి తెచ్చుకున్నాను మనకు దొరుకుతాయి
Thank you mam
👍💐👌👌👌
Sai Bhaskar reddy gariki kuda maa dhanyavadalu 🙏🙏🙏
Nice
👌🙂
Very good morning unty,,🙂
Chalachala Santosham Padmagaru 😀🎉
నాకు చాలా సంతోషముగా ఉందండి మీ అందరూ కామెంట్స్ రాస్తుంటే
🙏🙏👌🏻👌🏻
Anti garu nenu Ila already ma jama mokkalani Ila kundi lo natau ma mokka chala fruits ni isthundi
But super information anti garu
baga lag unnadi...
Padmagaru biochar Lo adavi mannu leka puttamannu vadatam kada. Migilina puttamannu yela store chesukovali. Please clarify.
Dr S Madan Mohan.
సార్ గారు పుట్టమన్ను తెచ్చుకుని స్టోర్ చెయ్యలేము
@@patnamlopalleturu-pinnakapadma thank you very much andi
🙏🏻🙏🏻👌👌
Sir biochar should b mixed kept in sunlight or shade or closed with lid?
Ee boggu mamuluga bayata dorike beggena madam? Ante pillalaki saambrani poga veyadaaniki manam kontaamu kada...adena ani..
కట్టె బొగ్గు అని తీసుకోండి