పాలుతో పిండి కలిపితే టేస్ట్ వస్తుంది, మీరు నీళ్లతో కూడా కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు, అలాగే మీకు ఆయిల్ లో వేస్తే విడిపోతుంది అని చెప్తున్నారు ఆయిల్ తక్కువ వేడి ఉన్నపుడు విడిపోతాయండి ఆయిల్ కాస్త ఎక్కువ వేడి ఉండేటట్లు చూసుకోండి అలాగే కాస్త మందంగా అరిసెలు వేసుకుంటే చక్కగా వస్తుంది. అరిసెల పిండి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ టైం అరిసెలు చేసేటప్పుడు మీరు కచ్చితంగా పిండి బాగా కూలింగ్ తగ్గిన తర్వాతే అరిసెలు వేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ లో మళ్ళా అరిసెలు వేసిన తర్వాత కూడా అరిసెలు విరిగిపోతే...కాస్త మైదా కలుపుకోండి చక్కగా వస్తుంది. మోస్ట్ వెల్కమ్ అండి.
Akka chaala baaga chepparu kani meeru paalu enduku vesaru kalipina pindi fridge lo pettochcha nenu try chesanu nunelo vidipoyayi meeru cheppindi chesi chustaanu thank you akka😊
పాలుతో పిండి కలిపితే టేస్ట్ వస్తుంది, మీరు నీళ్లతో కూడా కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు, అలాగే మీకు ఆయిల్ లో వేస్తే విడిపోతుంది అని చెప్తున్నారు ఆయిల్ తక్కువ వేడి ఉన్నపుడు విడిపోతాయండి ఆయిల్ కాస్త ఎక్కువ వేడి ఉండేటట్లు చూసుకోండి అలాగే కాస్త మందంగా అరిసెలు వేసుకుంటే చక్కగా వస్తుంది. అరిసెల పిండి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ టైం అరిసెలు చేసేటప్పుడు మీరు కచ్చితంగా పిండి బాగా కూలింగ్ తగ్గిన తర్వాతే అరిసెలు వేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ లో మళ్ళా అరిసెలు వేసిన తర్వాత కూడా అరిసెలు విరిగిపోతే...కాస్త మైదా కలుపుకోండి చక్కగా వస్తుంది.
మోస్ట్ వెల్కమ్ అండి.
Akka meeru cheppinatlu iroju chesaanu chaala baaga vachchayi naaki aresalu ante chaala ishtam entha try chesanu kani meeru entha chakkaga chepparo antha baaga vachchayi chaala thanks God bless you 😊
Most welcome andi💐
@@VennelaSweetHome 🙏
Hello frend very ñice👍💞
Thank you
Looks mouthwatering
Thank you
Endhulo nuvvulu veyocha madam
Vedsukovachu andi