₹ 1.10 కోట్లతో ఈసీ/AC పౌల్ట్రీ ఫామ్ | బ్యాచ్ కి ల‌క్ష‌ల్లోనే ఆదాయం |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • #ECpoultryfarm #ecpoultryfarmtelugu #ecpoultry #manalocalfarmer
    పౌల్ట్రీ రంగంలో అధిక లాభాలు పొందేంద‌కు ఈసీ పౌల్ట్రీ ఫామ్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని పౌల్ట్రీ ఫార్మ‌ర్ రాకేష్ చెప్తున్నారు. ఈ ఫామ్ న‌ల్ల‌గొండ జిల్లా ప‌రిధిలోని దేవ‌ర‌కొండ‌ ప‌ట్ట‌ణ ప్రాంతంలో ఉంది. దాదాపు 3 సంవ‌త్స‌రాలుగా ఆయ‌న ఈ రంగంలో ఉన్నారు. 90 వేల కెపాసిటీ గ‌ల ఫామ్ ల‌ను ఆయ‌న నిర్వ‌హిస్తున్నారు. ఈసీ పౌల్ట్రీ నిర్వ‌హ‌ణ‌లో య‌జ‌మాని బాధ్య‌త‌గా ప‌నిచేసుకుంటూ పోతే అధిక లాభాలు వాటంత‌ట అవే వ‌స్తాయ‌ని చెప్తున్నారు.వ‌ర్క‌ర్స్ మీద ఆధార‌ప‌డితే ఇబ్బందులు ప‌డ‌తామంటున్న పౌల్ట్రీ ఫార్మ‌ర్ రాకేష్ (+918074084861) అనుభ‌వాలు మీకోసం..
    న‌మ‌స్కారం అంద‌రికీ..
    వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల‌లో ఓడిదుడుకులు ఎద‌ర్కొంటూ...అప‌జ‌యాల నుంచి విజ‌య‌తీరాల‌వైపు వ‌చ్చిన, వ‌స్తున్న‌ ప్ర‌తి ఒక్క రైతు గాథ‌ను మీముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం మ‌న " మన లోకల్ ఫార్మర్" చేస్తుంది. అలాగే వ్య‌వ‌సాయంలో...మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది...అలాగే శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని subscribe, like, share ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
    స‌మాచారం ఇవ్వడం కోసం...9948533547 వాట్సాప్ మాత్ర‌మే
    ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
    Disclaimer:
    ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
    "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
    #poultryfarm
    #ecpoultryfarm
    #ecpoultryfarmtelugu
    #ecpoultryfarmintelangana
    #ecpoultryfarmingintelugu
    #poultryfarmbusiness
    #poultryfarming
    #howtomakeecpoultryfarm
    #jabbarpoultryfarm
    #poultryfarmbusinessplan
    #poultryfarmingintelugu
    #jabbarecpoultryfarm
    #poultryfarmingbusinessplanintelugu
    #ecpoultryfarmintelugu
    #poultrychickendetailsintelugu
    #poultry
    #poultrybusiness
    #poultryfarmloan
    #ecpoultryfarm

Комментарии • 34