ఆ కొంపలనిండా, అన్ని రూముల్లో ఏసుక్రీస్తు,శిలువలు, ఏసు వాక్యాలు బైబిలు గ్రంథములో వ్రాయబడిన విధముగా వుంటాయి అని,కడప టీడీపీ ఫైర్ బ్రాండ్ ఐనా U.V.Reddy గారు చెప్పారు.బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారు చాలా సార్లు మీడియా సమావేశంలో చెప్పారు.
టీటీడీ లో చాలా మంది సర్టిఫికెట్ లో హిందూ గా ఉంటు, క్రిస్టియన్ మతం లో కన్వెర్ట్ అయినా వెధవ లు చాలా మంది ఉన్నారు వీళ్ళ మీద నిఘా పెట్టి వేరే డిపార్ట్మెంట్ ల కు షిఫ్ట్ చెయ్యాలి
They must be dismissed, because SC reservation prakaaram job thechukuni tharvatha ✝️ ki convert ayithe, vaallu SC avvaru & job pothundhi, as per HC judgement...
Late YSR and Jagan violated temple traditions and had Darshan. An independent volunteers should be formed to save traditions of temple and protest other religious politicians who try violate temple traditions.
modi agent gaa pani chesi known criminal jagan ni wrong things chesi gelipinchadu. tirumala lo EO gaa pani chesi, swami ni mosam chesi modi kosam thappudu panulu chesadu.
Deo vadda vadalu chaduvukoni Davliva sava chatunna Temple pujarulu. Degree or intermediate chadivi temple ku appoint iena employee vadda hands katukoni vundadam bagoladu. Pujarulu vasta AEO lathi nunchuna Sampradayam introduces chayandi. That is Tradition .
సార్ మీరు ఉన్నప్పుడు దగ్గరనుంచి అంతకుముందు కృష్ణారావు గారు కృష్ణయ్య గారు పని చేస్తున్నప్పటి నుంచి పి వి ఆర్ కే ప్రసాద్ గారు దగ్గర్నుంచి ఉన్నారు మీ టైం లో నేను టెంపుల్ లో స్కాలర్ గా పనిచేశాను వెంకటాచార్యులు నా పేరు నాకు మనశ్శాంతిగా వర్క్ చేసిన వాళ్లలో మీరు ఒకళ్ళు ప్రసాద్ గారు మీరు సుబ్బారావు గారు ఎక్సలెంట్
At kannam village before little mountain but cross is visible.. but Hindus calming sir they don't evection sir but no prasadam at church but Hindu temples all are equally eligible for prasadam purpose sir it's badly sir at Bharat territory Hindus are minority community??
Biryanis are available in every nook and corner of Tirupati round the clock.90 percent of devotees are non- vegans. So, we need to restrict the devotees not to take non- veg during Tirumala visit.
మన దేశంలో కొన్ని లక్షలమంది పేరుకు క్రైష్తవ మతంలో చేరినా, వారు ఏ చర్చికో వెళుతున్నా... వారి అంతరాలలో హిందూ మతమన్న, మత విశ్వాసాలన్నా ఎంతో భక్తి, గౌరవం ఉన్నాయి. అసలు ఈ మత మార్పిడులు జరగడానికి ప్రధాన కారణం హిందువులమని చెప్పుకొనే కొన్ని కోట్లమంది ఇప్పటికీ అణగారిన, బడుగు, బలహీణ, అణగద్రొక్కబడిన జనులపట్ల ప్రవర్తించే తీరువలననే ... ముఖ్యంగా ఇప్పటికీ పాటిస్తున్న అంటరానితనమే. చాలామంది రికార్డులలో వారు... ఆది ఆంధ్ర, మాల, మాదిగ అని ఉన్నప్పటికీ వారు తమ కులాన్ని బయటకు ధైర్యంగా చెప్పుకోలేని పరిస్తితులు నెలకొని ఉండడముతో వారికి అండగా సంఘంలో, సమాజంలో వారు క్రిష్టియన్లుగా చెలామణి కావడానికే మ్రొగ్గు చూపుతున్నారంటే... ఈ కుహనా హైందవుల విక్రుత చేష్టలే కారణం. ఇప్పటికైనా, ఈ గుళ్ళు, గోపురాలు, పూజారులు, మత పెద్దలు తమ పద్దతి మార్చుకోకుంటే కొన్నాల్లకు హిందువుల శాతం తగ్గే దారుణ పరిస్తితులు ఏర్పడతాయి.
Sir, you would have come out with all these allegations then and there where and when you find fault with govt .This will not give a fruitful solution to the faults. You are also playing lottery polytics rather than anything .
Sir meeru pedda varu. In South 90% of SCs are christians in church and for reservations they will have hi du names. If you don't know it you are unfit to be AISO
అతిథి దేవో భవ అని వేదం చెప్తుంది., దేవుడు అతిది వంటి వాడు., జీవిత ప్రయాణములో నాలోనే మార్మమై యున్న దైవము నాకు క్రీస్తుగా పరిచయం ఐనప్పుడు అది అన్య మతస్థుల అని ఎలాగు మీరు డిసైడ్ చేస్తారు రిటైర్డ్ IAS గారు ??., అట్టి వారికి వేరే dept వెళ్ళడానికి అవకాశం కల్పించడం హర్ష నీయమే సుమా !!., కానీ అలాంటి GO లే సనాతన ధర్మము ను కాపాడుతాయి అని అనుకోవడం మానవుడి భ్రమ మాత్రమే సుమా !!., థ్యాంక్యూ👍🙏
@@sontiraghunath3818 సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరిన వారికి (BG 18:66)., వారిలోనే మర్మమైయున్నవాడు ఎవడో వాడు దర్శనం అవుతాడు., ఇది ఆత్మ సాక్షాత్కారం., ఇక్కడ మానవ దేహమనే గృహమునకు., అప్పటి దాక నిద్రిస్తున్న ఈశ్వరుడు మేలుకోవడమే., ఉన్న వాడుగా ప్రత్యక్షమవ్వడమే., ఆ అతిథి., చెప్పా పెట్టక వస్తాడు సుమా !!., అది కూడా మన కొంపలో (దేహము) అన్నీ ఖాళీ అయినప్పుడే సుమా !!., ఇక ఈ అయ్యవారు మేలుకుంటే ఇక దేహస్వభావమైన నేను లోకమందు చచ్చిన దానిలాగా., దైవీ విషయములో జీవించుటకు శక్తి గల దానిగా ఉండగలను., అందాకా మా లాంటి భావన లు శరీరులకు అర్థమే అవుతాయి తప్ప సాంతం ఎరుకకు రావు సుమా !!., 👍🙏
TTD employees ki namam పెట్టుకోవాలి, ప్రసాదం తినాలి అని కండిషన్ పెట్టండి, అన్యమత్స్తులు దొరుకుతారు,వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి plsss
Sir, well discussed on the matter. Good suggestions sir.
వాళ్ళు కొంపలు రహస్యంగా సందర్శించాలి
ఆ కొంపలనిండా, అన్ని రూముల్లో ఏసుక్రీస్తు,శిలువలు,
ఏసు వాక్యాలు బైబిలు గ్రంథములో వ్రాయబడిన విధముగా వుంటాయి అని,కడప టీడీపీ ఫైర్ బ్రాండ్ ఐనా U.V.Reddy గారు చెప్పారు.బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారు చాలా సార్లు మీడియా సమావేశంలో చెప్పారు.
టీటీడీ లో చాలా మంది సర్టిఫికెట్ లో హిందూ గా ఉంటు, క్రిస్టియన్ మతం లో కన్వెర్ట్ అయినా వెధవ లు చాలా మంది ఉన్నారు వీళ్ళ మీద నిఘా పెట్టి వేరే డిపార్ట్మెంట్ ల కు షిఫ్ట్ చెయ్యాలి
They must be dismissed, because SC reservation prakaaram job thechukuni tharvatha ✝️ ki convert ayithe, vaallu SC avvaru & job pothundhi, as per HC judgement...
శ్రీసుబ్రహ్మణ్యం గారికి టి.టి.డి లో సముచిత మైన స్థితి ని ఇచ్చి ప్రక్షాళన మొదలు పెట్టాలి.
జగన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన కొత్తలో ఒక మీటింగులో అయన ప్రక్కనే కూర్చొని మహా ఆనందంగా నవ్వుతూ వున్న దృశ్యం నాకు ఇప్పటికీ జ్ఞాపకం వుంది
So what do you want to conclude?
కొత్త సియమ్ వచ్చినపుడు ఆయన పక్కన కూర్చున్న ఎగ్జిక్యూటివ్ ఏడపుమొహంతో ఉండాలా....ఎవడ్రా నువ్వు....
క్రొత్తవారితో ముందు అలానే ఉంటుంది. వారి తత్వం గురించి అర్థం అయిన తరువాత మాత్రమే మనం ఏం చేయాలో నిర్ణయానికి వస్తాం
Late YSR and Jagan violated temple traditions and had Darshan. An independent volunteers should be formed to save traditions of temple and protest other religious politicians who try violate temple traditions.
ఈయన ఈరోజు ఏదో మహాత్ముడి లాగా మాట్లాతున్నాడు కానీ ఒకప్పుడు జగన్ చంక నాకినవాడే కదా!
modi agent gaa pani chesi known criminal jagan ni wrong things chesi gelipinchadu. tirumala lo EO gaa pani chesi, swami ni mosam chesi modi kosam thappudu panulu chesadu.
నీ మొహం మనం పొరబడి నట్టే జగన్ హిందువు అని పొరపాటు పడినాడు అందుకే జగన్ కి ఎదురు తిరిగి పదవి వదిలి వెళ్లి పోయినాడు
ఎదవల్లారా అసలు TTD👍ని నాశనం చేసింది మీ NTRama రావు
చంకనాకడమేంట్రా ఎదవా
Deo vadda vadalu chaduvukoni Davliva sava chatunna Temple pujarulu. Degree or intermediate chadivi temple ku appoint iena employee vadda hands katukoni vundadam bagoladu. Pujarulu vasta AEO lathi nunchuna Sampradayam introduces chayandi. That is Tradition .
We need to stop the activities that are not related to Hinduism, but we should welcome everyone to come and pray lord venkateswara.
ఒకని జెరిచెదమని యుల్లమందెంతురు తమదు చేటెరుగరు ధరను నరులు తమ్ము జెరచువాడు దైవంబు గాడొకో విశ్వదాభిరామ వినుర వేమ.
👏👏👏... 👌👌... నాకూ వేమన పద్యాలు అంటే చాలా ఇష్టం. 🙏
సార్ మీరు ఉన్నప్పుడు దగ్గరనుంచి అంతకుముందు కృష్ణారావు గారు కృష్ణయ్య గారు పని చేస్తున్నప్పటి నుంచి పి వి ఆర్ కే ప్రసాద్ గారు దగ్గర్నుంచి ఉన్నారు మీ టైం లో నేను టెంపుల్ లో స్కాలర్ గా పనిచేశాను వెంకటాచార్యులు నా పేరు నాకు మనశ్శాంతిగా వర్క్ చేసిన వాళ్లలో మీరు ఒకళ్ళు ప్రసాద్ గారు మీరు సుబ్బారావు గారు ఎక్సలెంట్
Veedemi thakkuva cheyyaledu. CBN daggara unnspude vallalocheri chala chesadu. Prajadarbar kulchina timelo kuda akkade happyga thirigadu anthachedi ippudu vallu gentedinatharuvatha revers lo vaguthunnadu.
MR.,IVR and Ajay kallamగార్లు LV subrhmanyam గారిని చూచి మారండి
Iv ramakrishna rao though he is Brahmin not competent. His nature and undavalli nature is one and the same.
Now only all this nice talks .
Chandra Babu Had Dismantle more & Ist CM Who Dismantle More Temples in Ahandharapradash
సనాతన ధర్మాన్ని కాపాడండ సారు గారు మీలాంటి మేధావులు బయటకు రావాలి అప్పుడే శ్రీరామ రక్ష
🙏🙏🙏
At kannam village before little mountain but cross is visible.. but Hindus calming sir they don't evection sir but no prasadam at church but Hindu temples all are equally eligible for prasadam purpose sir it's badly sir at Bharat territory Hindus are minority community??
Avunu Adi nijam
YS Jagan Mohan Reddy is a Christian, so Jagan demolished several temples during his regime in Andhra Pradesh
Retire aipoyi, govt poyina tarvata innallaki dhairyam vachhindi
Evari time lo appoint kabadinaru cheppaliga ready Sollu enduku
కమ్మ converted Christian, Brahmin converted Christian కూడా ఎండోమెంట్ department లో పని చేయవచ్చా
Biryanis are available in every nook and corner of Tirupati round the clock.90 percent of devotees are non- vegans. So, we need to restrict the devotees not to take non- veg during Tirumala visit.
No Christian should work in TTD
Nirupama garu meeku verevaru doraka Leda?
మన దేశంలో కొన్ని లక్షలమంది పేరుకు క్రైష్తవ మతంలో చేరినా, వారు ఏ చర్చికో వెళుతున్నా... వారి అంతరాలలో హిందూ మతమన్న, మత విశ్వాసాలన్నా ఎంతో భక్తి, గౌరవం ఉన్నాయి.
అసలు ఈ మత మార్పిడులు జరగడానికి ప్రధాన కారణం హిందువులమని చెప్పుకొనే కొన్ని కోట్లమంది ఇప్పటికీ అణగారిన, బడుగు, బలహీణ, అణగద్రొక్కబడిన జనులపట్ల ప్రవర్తించే తీరువలననే ... ముఖ్యంగా ఇప్పటికీ పాటిస్తున్న అంటరానితనమే.
చాలామంది రికార్డులలో వారు... ఆది ఆంధ్ర, మాల, మాదిగ అని ఉన్నప్పటికీ వారు తమ కులాన్ని బయటకు ధైర్యంగా చెప్పుకోలేని పరిస్తితులు నెలకొని ఉండడముతో వారికి అండగా సంఘంలో, సమాజంలో వారు క్రిష్టియన్లుగా చెలామణి కావడానికే మ్రొగ్గు చూపుతున్నారంటే... ఈ కుహనా హైందవుల విక్రుత చేష్టలే కారణం.
ఇప్పటికైనా, ఈ గుళ్ళు, గోపురాలు, పూజారులు, మత పెద్దలు తమ పద్దతి మార్చుకోకుంటే కొన్నాల్లకు హిందువుల శాతం తగ్గే దారుణ పరిస్తితులు ఏర్పడతాయి.
జగన్ మోహన్ రెడ్డి గారు వారి తాతలు కూడా కుల వివక్ష వల్ల నే క్రిస్టియన్ గా మారారా???
Xians hate Hindus...bayataki cheppakapoyinaa manasu lo untundhi...
Subrahmanyam enduku neeku ee kanta sosha nuvvu elanti vadivo maku telusu
Viru ycp sanubhuthiparude kani hunduvu ade papam minus ayyindi
అది తెలిసిన హిందూవులు అనాడు ఏం పీకారు.
చిల్లర పథకాలు , ఉచ్చితాల కోసం జగన్ గాడికి ఓట్లేశారు
Sir, you would have come out with all these allegations then and there where and when you find fault with govt .This will not give a fruitful solution to the faults. You are also playing lottery polytics rather than anything .
Jagan cm iyyenappudu jagan side unnavu gelicharu babu side next Pawan Kalyan cm iethay constant leni person
He is chief secretary, katappa to CM chair
TTD VYAVAHARAALANU BRAHMIN JATI CHETILO PETTANDI. THEY BRING MORE DEVOTION AND BHAKTI TO TTD. NOW TTD IS A COMMERCIAL ORGANISATION WITHOUT BHAKTI.
Sir meeru pedda varu. In South 90% of SCs are christians in church and for reservations they will have hi du names. If you don't know it you are unfit to be AISO
Iyr adharma brahmamudu. Kussitudu. Ttd ki paniki radu.
అతిథి దేవో భవ అని వేదం చెప్తుంది., దేవుడు అతిది వంటి వాడు.,
జీవిత ప్రయాణములో నాలోనే మార్మమై యున్న దైవము నాకు క్రీస్తుగా పరిచయం ఐనప్పుడు అది అన్య మతస్థుల అని ఎలాగు మీరు డిసైడ్ చేస్తారు రిటైర్డ్ IAS గారు ??.,
అట్టి వారికి వేరే dept వెళ్ళడానికి అవకాశం కల్పించడం హర్ష నీయమే సుమా !!.,
కానీ అలాంటి GO లే సనాతన ధర్మము ను కాపాడుతాయి అని అనుకోవడం మానవుడి భ్రమ మాత్రమే సుమా !!.,
థ్యాంక్యూ👍🙏
అతిధి దేవో భవ అంటే దేవుడు అతిధి వంటి వాడు అని కాదు.
అతిధి దేవుడి వంటి వాడు అని అర్థం.
రెండింటికి చాలా తేడా ఉంది 😄😄🙏
@@sontiraghunath3818
సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరిన వారికి (BG 18:66).,
వారిలోనే మర్మమైయున్నవాడు ఎవడో వాడు దర్శనం అవుతాడు.,
ఇది ఆత్మ సాక్షాత్కారం.,
ఇక్కడ మానవ దేహమనే గృహమునకు., అప్పటి దాక నిద్రిస్తున్న ఈశ్వరుడు మేలుకోవడమే.,
ఉన్న వాడుగా ప్రత్యక్షమవ్వడమే.,
ఆ అతిథి.,
చెప్పా పెట్టక వస్తాడు సుమా !!.,
అది కూడా మన కొంపలో (దేహము) అన్నీ ఖాళీ అయినప్పుడే సుమా !!.,
ఇక ఈ అయ్యవారు మేలుకుంటే ఇక దేహస్వభావమైన నేను లోకమందు చచ్చిన దానిలాగా., దైవీ విషయములో జీవించుటకు శక్తి గల దానిగా ఉండగలను.,
అందాకా మా లాంటి భావన లు శరీరులకు అర్థమే అవుతాయి తప్ప సాంతం ఎరుకకు రావు సుమా !!., 👍🙏
CBN’s chiluka
What is your mental problem ???
Iyanagaru chi chi