ప్రపంచంలో అందరికన్నా నేనే అదృష్టవంతురాలిని అనిపించిన క్షణం/స్వామి వారికి నేను ఎన్ని పూజలు చేసిన🙏🏼

Поделиться
HTML-код
  • Опубликовано: 13 мар 2023
  • My saree from niru’s collections Instagram page
    niru_s_collecti...
    chat.whatsapp.com/HtbsiuPmtpi...
    chat.whatsapp.com/HtbsiuPmtpi...

Комментарии • 837

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 Год назад +25

    నిజంగా మీరు చాల అదృష్టవంతులు చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @bodlasrinu6539
    @bodlasrinu6539 5 месяцев назад +4

    ఆన్లైన్లో ఫస్ట్ టైం లక్కీ డీప్ లో అర్చన సేవా దర్శనం తగిలింది ఫస్ట్ టైం లోనే నేను మా మిస్సెస్ సెలెక్ట్ అయినందుకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాము మేము ఏప్రిల్ 11 వ తారీకు దర్శనం ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmalathakoya3449
    @padmalathakoya3449 6 месяцев назад +5

    హారిక గారు.. మీరు చెప్తున్న విషయాలు వింటుంటే ..నా స్వీయ అనుభవం కళ్ళముందు కదలాడింది...ఈ అదృష్టం నాకు కూడా గత మే నెలలో కలిగింది...
    జన్మధన్యమైన ఫీలింగ్...ఆ ఏడుకొండల స్వామి భక్తులందరికీ ఇటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ..

  • @Abhinandan19
    @Abhinandan19 Год назад +61

    మీరు ఏ జన్మలోనో అదృష్టం పొందారు. శ్రీవారి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టం అనుకుంటే అందులోనూ గర్భ గుడిలో స్వామి వారి ముందర సేవ చేసారు. మీ జన్మ ధన్యం అయిపోయింది. ఓం నమో వేంకటేశాయ 🛕🛕

    • @vasantha4906
      @vasantha4906 Год назад +3

      Avunandi.manalni sarigga chudanivvaru asalu

    • @NBTY999K
      @NBTY999K Год назад

      @@vasantha4906 Adrustam undali Swamy vari anugraham

  • @WifeAc-tu3wc
    @WifeAc-tu3wc Год назад +18

    ఫ్లైట్ ఎక్కి ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి నడిచి ఎక్కి ఎంతో ఇష్టం తో ఎంత కష్టమైన స్వామి వారిని చూసినా వెంటనే మనస్సు ఎంతో సంతోషం గా ఆనందగా గాలి లో తెలుతు ఉన్నట్టు గా ఉంటుంది

    • @lavvik
      @lavvik Год назад

      Same naaku adhe feeling kaligindhi😊

  • @rayuduys3136
    @rayuduys3136 Год назад +5

    మంచి experience. Meeru దేవున్ని దర్శంచుకోవాలని ఎంత ప్రగాఢంగా వుంటుందో దాన్ని బట్టి మీకు పలితం . దేవున్ని దర్శంచుకోవడానికి దేవుడు కరుణ తప్పకుండా కావాలి. ఇరులి శేవ నాకు ఎలా జరిగిందో నెక్స్ట్ మీ ద్వారా తెలియ పరుస్తాను. ఈ శేవకు ముందు రోజు 5 గంటలకు క్యూ లో నిలబడాలి . ఆవిషయం నాకు తెలియదు వురిలు శేవా చేసుకోవాలని 12:30 కియానుకున్నాను. క్యూ దగ్గర అడిగితే next day 2 o clock early morning కొన్ని టికెట్స్ వున్నాయని చెప్పారు.

  • @kameswararaon5810
    @kameswararaon5810 6 месяцев назад +2

    శ్రీవారి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టం అనుకుంటే అందులోనూ గర్భ గుడిలో స్వామి వారి ముందర సేవ చేసారు. మీ జన్మ ధన్యం అయిపోయింది. ఓం నమో వేంకటేశాయ

  • @Anu3051
    @Anu3051 Год назад +36

    చెపుతున్నాంతసేపు కళ్ళకు కట్టినట్టు చెప్పారు 👌👌👌👌👌

  • @raviinformationchannel4765
    @raviinformationchannel4765 Год назад +4

    భూమి పైన పాపం పెరిగిపోయినప్పుడు ప్రతి యుగంలోనూ ధర్మ రక్షణకు అవతరించి ఆపద్బాంధవుడు 14 లోకాలను పరిపాలించే పాలన కర్త ఈ కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చడానికి వెంకటేశ్వరుడిగా తిరుమలలో వెలిశారు నాకు సేవ చేయాలని వుంది thanks Andi ee video పెట్టి నందుకు

  • @Hetvisree0523
    @Hetvisree0523 11 месяцев назад +10

    నిజంగా స్వామి వారి అనుగ్రహం ఉంది

  • @ramadevipithani5216
    @ramadevipithani5216 Год назад

    మీరు చాలా చాలా అదృష్టవంతురాలు మీరు చెప్పేది వింటుంటే ఆనందం తో నా కళ్లు నుండి నీరు వస్తుంది నిజంగా మీరు మాత్రం ఆ దేవుడికి ఇష్టమైన భక్తులు లో మీరు కూడా ప్రత్యేకమైన భక్తురాలు ఇందు లో సందేహం లేదండి

  • @bkumarbkpkumar9189
    @bkumarbkpkumar9189 Год назад +11

    మీరు చెబుతుంటే స్వామి నిజంగా కళ్లముందు సాక్షాత్కరంగా ఉందండీ.

  • @sailaja9390
    @sailaja9390 Год назад

    Mi matalu vintunte naku Nijam ga swami varini darshanam cheskunnatu undi na imagination lo ekkada skip cheyyale assal thank you so much andi andaru intha baga explain cheyyaru and miru chala adrustavantulu daggaraga swami ni chusinanduku miru cheptunte kallalli water vastundi 🙏

  • @sailajaramisetty6462
    @sailajaramisetty6462 Год назад +14

    Wonderful experience and beautifully explained. Thank you very much. 🙂

  • @ro023.8-7
    @ro023.8-7 Год назад +13

    "Om namo shri venkatesha namah"💐💐🌺🌷🙏
    "Shri tirupati balaji prasanya"🙏
    Keep blessing to all of us 🙌🙏
    ma'am/sir stay blessed and happy 👍👍💐💐
    I'm always like your videos thanks for sharing ma'am 😊🙏

  • @DoosaLavanya-hs2ol
    @DoosaLavanya-hs2ol Год назад +7

    మేము వెళ్ళాము మాకు గర్భ గుడి లో వచ్చింది సేవ 🙏🏻🙏🏻🙏🏻ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @kavisatya7570
    @kavisatya7570 Год назад +15

    Superb experience and very super explanation. I felt emotional 🙏🙏🙏🙏🙏om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmideevi8390
    @bhagyalakshmideevi8390 4 месяца назад +2

    అబ్బా...ఎంత అదృష్టవంతులు madam మీరు ❤❤ చాలా చాలా చక్కగా వివరించి చెప్పారు..thanq soo much madam...నిజంగా ప్రపంచం లోనే మీరు చాలా అదృష్టవంతులు ...నిజపాద దర్శనం కి వెళ్లాలని ఎన్నో సంవత్సరాల నుండి నా కోరిక ఇంత వరకు తీరలేదు...ఇప్పుడు సేవ కి అవకాశం వచ్చింది 20 days లో వెళ్తాం...మీకు లాగా నాకు కూడా ఇలాంటి అదృష్టం కలగాలని wish చెయ్యరా madam please ... please... please ❤❤❤❤❤

    • @madhavipadma1247
      @madhavipadma1247 2 месяца назад +1

      Very blessed soul. 🙏🙏🙏
      The punyam accumulated from many janmas resulted in this wonderful experience. Stay blessed amma🙏🙏🙏

  • @sumasreekanth977
    @sumasreekanth977 Год назад +8

    Govinda....i felt emotional...OM NAMO VENKATESHAAYA 🙏

  • @srilathashashidhar
    @srilathashashidhar Год назад +1

    Wonderful harika garu maku kuda shuprabhatha seva lucky dip vachindi vellam adbhutam asalu rendu kallu saripovu last dec 1 2021 lo vachindi

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha1397 Год назад +120

    Enni janmala punyam chesukunnaru harika garu intha adhrushtam kaligindhi meeku waiting seva information video

    • @harikachanduvlogs
      @harikachanduvlogs  Год назад +3

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @sridharv9687
      @sridharv9687 Год назад +5

      💯🙏🙏🙏🙏

    • @padmavathidesu6561
      @padmavathidesu6561 Год назад +6

      Hi mam..sameplace lo seva adrustam Naku kaligindhi mam...early morning seva time

    • @LearnersHub783
      @LearnersHub783 Год назад

      100/ devudu angraham meku vunnadi.

    • @keerthana15
      @keerthana15 Год назад +1

      Ur so special kid to swamyvaaru ur blessed kid, i really recommend this video to everyone who watch crazy about lord balaji.❤❤❤❤❤❤❤❤

  • @sreelakshmi7509
    @sreelakshmi7509 Год назад +1

    అవును మా మీరు చాలా
    అదృష్టంతురాలు.మేము మార్చ్ లో వెళ్ళాము దూరం నుండి స్వామి వారిని దర్శించుకున్నాము

  • @priyak.r5797
    @priyak.r5797 Год назад +6

    Very beautiful experience Harika garu. Your explanation is very good. Your language skill is excellent. Used very good telugu.. Hat's off andi

  • @PagidojuNagesh-fe3yx
    @PagidojuNagesh-fe3yx 11 месяцев назад +3

    Kotilo okariki matramay vasthadhi Amma aa Adrustam ..Mee jenma chala dhanyam Amma ..Jai GOVINDHA 🙏🙏🙏🥰. Meeru Antha degariki velarantay .Sakshathu VAIKUNTAM loo koluvaina Sri Maha Vishnu dageraki vellinatu 🙏🙏..Meeku Kachitanga Mokshma Prapthisthundhi Amma ..🕉️🕉️🕉️

  • @srilathabharatkumar2694
    @srilathabharatkumar2694 Год назад +3

    Nice Experience you shared Harika garu!!!You r Really Blessed andi!!👏👏🙏🙏👍😊😊😊😊😊

  • @shalini7189
    @shalini7189 Год назад +11

    Mee experience chepparu ani meeru ankuntunnaru...kani Naku meeru swayamgaa experience cheoinchasru swamy vaarini...i had goose bumps all over while listening to your experi ced w inside the temple...thank you so kuch

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Год назад +1

    Harika garu స్వామి వారికి మీపై అపార మైన ప్రేమ కురిపించారు మీ జన్మధన్యం హారిక గారు మీ జన్మకు ఇది చాలండి ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది. మీరు చెప్పింది వింటూంటే నాకు ఆనందంతో నిండి పోయింది అండి🙏🙏

  • @swetha0601
    @swetha0601 Год назад

    sis chala ante chala baga clear ga cheparu meru cheptunte nenu ala garbagudi loki velli chusinatu undi........thanku so much for sharing these all..

  • @padmasrihome
    @padmasrihome Год назад +26

    చాలా బాగా చెప్పారు హారిక , ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళాలి అని అనుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం🙏

  • @amulyaamulya5386
    @amulyaamulya5386 10 месяцев назад

    Chala Baga chepperu u r very lucky kallaku kattinattu chepperu meru cheppedi vintunte devudu deggariki vellinattu feeling vosthundi thanku so much manchi information isthunnaru

  • @sailajavaranasi2892
    @sailajavaranasi2892 Год назад +3

    Really really ur blessed
    The experience is surreal
    Thks for sharing as I still tell my experience to every one

  • @raviinformationchannel4765
    @raviinformationchannel4765 Год назад

    మామూలు గానే చాలా బాగుంటారు అందులోనూ ఆ శారీలో ఇంకా ఇంకా చూడముచ్చటగా వున్నారు మీరు మళ్ళీ నవ్వుతూ వుంటే like kotalsindey 🥰

  • @LALITHASAMA
    @LALITHASAMA Год назад +1

    5th March నాకు సుప్రభాత సేవ పడింది సిస్ ...నాకు హుండీ దగ్గర duty పడింది సిస్ ...కానీ నేను సన్నిధానం లో జయ విజయ దగ్గర 3 గంటలు వున్నాను సిస్ ...లోపలికి రా అమ్మ అని white dress లో వున్న టెంపుల్ వాళ్ళు పిలిచారు .. ఆ వెంకటేశ్వర స్వామి యే రా అని పిలిచి నట్టు అనిపించింది ...నాకు చిటికెడు పచ్చి పసుపు ఒకరు,ఒకరు అరటి పండు ఇచ్చారు ...నేను first time సేవ కు వెళ్ళాము సిస్
    మెయిన్ గా మా లీడర్ ఒక స్లిప్ మరచి పోయింది ...మా గ్రూప్ అంత లాస్ట్ లో వెళ్ళాము ..ఓన్లీ ఒకరికే సన్నిధానం సేవ ఇచ్చారు మీరన్నట్లు height తక్కువ వున్న ఆమెకి ..నాకు హుండీ దగ్గర సేవ వేసిన ..జయ విజయ డోర్ దగ్గర ఉన్నందుకు ...లోపలి వెళ్లి సనిధనం లో సేవ చేసే భాగ్యం దక్కింది ...చాలా హ్యాపీ గా వుంది సిస్

  • @purvipradnya24
    @purvipradnya24 Год назад +1

    Mii janma dhanyam ayindhi andi..naku chala korika andi suprabatha seva ki vellali ani.meku as adhrushtam e janma lo vundo ledho..namo venkateshaya🙏🙏

  • @thaisusarla1626
    @thaisusarla1626 Год назад +17

    You are Really Blessed Harika
    Wonderful experience
    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @umamaheswari.pamidakula3309
    @umamaheswari.pamidakula3309 Год назад +1

    Yes mam,nenu ee madhyane ankokunda Thursday vellamu,nenu melane swamiviggraham chinnagaunde ani feel ayanu,but really very happy ,maku Baga dhrshanm ayyindhi.

  • @gsunitha334
    @gsunitha334 Год назад +5

    చాలా విషయాలు వివరించారు..

  • @sangareddygayathri4589
    @sangareddygayathri4589 Год назад

    Chala neat ga, clear ga cheparu tqqqqqqqq sooo much

  • @user-rc9ps9dv2p
    @user-rc9ps9dv2p 6 месяцев назад +1

    హారిక గారికి ,
    ధన్యజీవి మీరు.శ్రీ వారి సన్నిధి సేవలో పాలుపంచుకునే భాగ్యం కలిగింది. పాలుపంచుకోవడం వరకు కాక మీరు అనుభవించిన విషయాలను మా కనులముందు కడలాడి నట్లుగా భ్రమించాము.
    ఆ " శ్రీనివాసుని " మీ పైన ,మాందరిపైన వుండాలని ప్రణమిల్లుతూ............
    ప్రతాప్ రావు మల్లా.
    ❤❤❤
    ఆ "శ్రీనివాసుని " కరునగా చదువుకోగలరు.

  • @moukthisworld3699
    @moukthisworld3699 Год назад +1

    Woww nice informative video akka....Govinda Govindaaa....we too visited tirumala last week.....

  • @sakelaxmirajeswari1933
    @sakelaxmirajeswari1933 11 месяцев назад +6

    చాలా సంతోషంగా ఉంది మీరు అ శ్రీవారి దర్శనం గురించి చెపుతూ వుంటే.That's నాకు ఆ అదృష్టం ఎపుడు వస్తుందో... అనీ.
    ఓం నమో వేంకటేశాయ..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Madhavi6131
    @Madhavi6131 Год назад +2

    Dear harika mam really you are so blessed. Very well explained in detail. August 1st night we are going to tirumala for seva. On 2nd we are reporting at tirumala

  • @BhavyaDeekshu-ei1ue
    @BhavyaDeekshu-ei1ue Год назад

    Thank you మేడం good information 🙏

  • @raninagarani7729
    @raninagarani7729 Месяц назад

    Thank you so much giving some information meeru swamy varivgurunchi share chesinanduku Om namo venkateshaya 🙏

  • @matchasumalatha4267
    @matchasumalatha4267 Год назад +1

    Nice video very informative video please do more like these videos thankyou....

  • @harinikhammam6615
    @harinikhammam6615 Год назад +1

    హరిక గారు చాల చక్కగా చెప్పారు అండీ 🙏🙏🙏🙏🙏

  • @Chatura_wonderland
    @Chatura_wonderland Год назад +1

    Nv sannidilo aagane vallantha goosebumps vachaie Harika.....chala adrustam ala ravatam

  • @anushriya-dd6wj
    @anushriya-dd6wj Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻 poorva janma sukrutam unte kani elanti yogam undadu...... God bless u.....

  • @sajjahemavathisajjahemavat608
    @sajjahemavathisajjahemavat608 Год назад +1

    Meeru cheppindi nijame chaala chaala adrustavanthulu mimalni swamivaare annukunnaru Mee janma dhanyamaindi

  • @srinivasamamidala1720
    @srinivasamamidala1720 Год назад +6

    SUPERB EXPLAINED...YOU ARE BLESSED BY SWAMY,,,,....

  • @Minimomm
    @Minimomm Год назад +2

    Very nice ,i felt like i have visited thirumala thank you so much 😊

  • @swapna.......8345
    @swapna.......8345 Год назад +1

    Excellent video thank you so much for your information

  • @lakshmivegesna389
    @lakshmivegesna389 Год назад

    Nijam gaaneeee meeru chala adrustavantulu swamy seva vishayam lo harikaaa👏🙏😀

  • @singeethamnageshwari4410
    @singeethamnageshwari4410 Год назад

    Thank you so much chala vishayalu vhepparu maku.

  • @ramanjineyalugh6101
    @ramanjineyalugh6101 Год назад +1

    Madam I am very lucky to say naki alla Nija Swarupa Dharshanam aindhi when we went with our friends and ippudu 6th time mali velthuna OM NAMO VENKATESHAYA...❤

  • @psandhya8526
    @psandhya8526 Год назад

    Goosebumps Andi,meeru chala lucky asalu,aa vaikunta vasudini antha daggara nunchi chudatam ❤

  • @muralinavamani9005
    @muralinavamani9005 Год назад +1

    Sathyam chepparu me antha adrustav anthulu
    Evaru leru u r lucky nenu vellanu sevaku naku chanduku padina chota vesaru golla baama gate daggara swamy ki security gaurd laga feeling vavhindi

  • @madhavimadhu6759
    @madhavimadhu6759 Год назад +5

    హాయ్ సిస్టర్ మీరు చాలా అదృష్టవంతురాలు

  • @dattameena6228
    @dattameena6228 Год назад

    Chala Baga cheppav akka ventane vellali chudali anipisthundi places kuda Baga vivarincharu thanks akka

  • @gollamalleswari4805
    @gollamalleswari4805 Год назад +2

    Om namah Venkatesaya🙏
    Hello ma'am
    Ur very blessed andi
    Ela apply chesukovali ma'am

  • @kondurushalini9039
    @kondurushalini9039 Год назад +11

    Mee experience a naaku kuda jarigindhi... okate dwaram naaku swamiki...nenu kuda adhe feel iyya...prapancham lo nakanna adrustha vanthuralu yevarina vuntara ani.two days seva in garbhagudi.wonderful experience cannot explain in words..

    • @harikachanduvlogs
      @harikachanduvlogs  Год назад

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @entertainment-602
      @entertainment-602 Год назад

      Same experience

    • @harithareddy9123
      @harithareddy9123 Год назад

      Em seva andi adi?? Ela vellali koncham chepandi

    • @lakshmimuppina4134
      @lakshmimuppina4134 3 месяца назад

      మాకు కూడా ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది తండ్రి 🙏🙏🙏🙏🙏కరుణించు స్వామి

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 Год назад +1

    Venkateswara swamy vaari anugraham mee meeda chaala vundi.........om namo venkateshaya 🙏🙏

  • @muddamlavanyareddy3591
    @muddamlavanyareddy3591 Год назад

    Chala baga vivarincharu soo much tq

  • @komalsunkara7960
    @komalsunkara7960 Год назад +1

    Chala baga chepparu me experience memu Swamy vari ni chisinantha feeling kaligindhi

  • @sunithagujjar3758
    @sunithagujjar3758 Год назад +3

    Wow Harika so lucky. God bless you.

  • @journey.....
    @journey..... Год назад +1

    Nice.... Experience ... You had, i also get suprabatha sava on electric dip on june month... Eagerly waiting 😊😊

  • @varalaxmidevi442
    @varalaxmidevi442 Год назад +1

    Meeru chese poojalu miku intha adrustanni kaliginchayi Harika

  • @veeranjaneyulupuppala7339
    @veeranjaneyulupuppala7339 11 месяцев назад

    madam soo great , nice explanation , thank you , god bless you

  • @sriprathibhasri9483
    @sriprathibhasri9483 Год назад +1

    💐మీరు చెపుతుంటే మేము కూడా అక్కడ ఉన్నట్లు వుంది 👌🙌

  • @srikanthy3605
    @srikanthy3605 10 месяцев назад

    Madam, Are they giving divya darshan tokens when we are going thru alpiri steps. We already have 26th Dec archana seva ticket can we even have divya darshan tokens for 25th Dec when we go thru alpiri steps by walk. Could you please let me know where can we get this divya darshan tokens.

  • @akulasravanya5652
    @akulasravanya5652 Год назад +1

    Harika garu meru chepthunte darshanam chesukunantha happy ga anepesthundi

  • @sangeethak4995
    @sangeethak4995 Год назад

    Nice explanation, nenu Jan 2022 1st time navneeta seva ki velenu 2 times temple duty veseru 1. Jaya Vijaya dagara veseru inkosari temple duty vaikunta dwaram lo, nenu yepudu tirumala ki vaikunta yekadasi ki velali ani anukoledu kani vaikunta dwaram lo naku 4hrs seva dorakadam chala adrustamga anipinchindi Jan 2022 to Jan 2023 1 yr lo 7 times tirumala ki vele avakasam vachindi chala thanks God

  • @adivya1656
    @adivya1656 Год назад +1

    Chala baga anipistundi meeru cheptunte

  • @bhavanamunugapati1113
    @bhavanamunugapati1113 Год назад

    FORTUNATE... VERY LUCKY HARIKA GAARU.. GOD BLESSES...

  • @saraswathitimmaka756
    @saraswathitimmaka756 Год назад +1

    Meru cheputhunte chala happy ga vundi kalla mundu kanipinchinatlu cheputhunnaru.

  • @malliramya2883
    @malliramya2883 Год назад +1

    వివరణ chala Baga cheparu అంది కలకుకట్టినట్లు😊

  • @sudharani5299
    @sudharani5299 Год назад +1

    Saree super Harika..very lucky meeru...❤️❤️❤️

  • @sandeepgamasandeep6273
    @sandeepgamasandeep6273 Год назад +1

    Maku suprabhata m seva Vachande windy vakili meeru cheappu nadi 100% correct Govinda 🙏

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 Год назад +1

    Thank you very much for this video 🙏🙏🙏

  • @ellruaruna207
    @ellruaruna207 Год назад +1

    Ur so lucky really.... And ela vellali sri vari sevaku
    Denni gurinchi video cheyandi please

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Год назад +2

    బాగ వుందమ్మా..బంగారు తల్లీ చక్కగా చెప్పావు..ఏకధాటిగా..చక్కగా తడవుకో కుండా...Gods bless you...

  • @reddysujatha1165
    @reddysujatha1165 Год назад

    Nice explanation thank you

  • @vyshnavikatragadda3408
    @vyshnavikatragadda3408 Год назад +2

    Naku last month suprabhataseva lucky dip lo vachindi andi...really am so blessed...ah roju theposthavam jarigindi andi..nenu every month swamy vaari darshanam chesukuntanu andi...ala swamy vaari suprabhataseva vachindi andi...🎉

  • @mahalakshmidairies
    @mahalakshmidairies Год назад

    great amdi.. Goosegumps vasthondi vintuvunte..

  • @madhu9726
    @madhu9726 Год назад +8

    Super experience baga chepparu🙏🏻Om namo venkatesaya

  • @RJPriyankatori111
    @RJPriyankatori111 11 месяцев назад +1

    Me video very much goosebumps vastunayi wonderful to know ☺️
    Thanks for sharing 🙏

  • @amarakamu6732
    @amarakamu6732 Год назад +3

    Chalaa baga cheppav ❤

  • @madhaviguggilam7888
    @madhaviguggilam7888 Год назад

    Amma nuvvu chaala chaala adrushtavanthuralivi amma. Seva darshanam detail video kosam waiting amullu🙏🙏

  • @srilaxmi2625
    @srilaxmi2625 Год назад +1

    ఎంత అదృష్ట వంతులండి మీరు

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 Год назад +1

    Anta Adruatavantulu meru harika garu 🙏🙏

  • @sweetyshailu4889
    @sweetyshailu4889 Год назад

    Dats amazing in my life too..madam...6times seva ki alanu but TCD..superb asalu..e experience kuda challa bhaguntundhi

  • @kvenkateshwark1786
    @kvenkateshwark1786 8 месяцев назад

    Super information icharu medam om namo venkateshya 🙏🙏🙏

  • @meralapavani2794
    @meralapavani2794 Год назад +1

    Nijam ga meeru chala adrushtavantulu

  • @sanjusangeetha8431
    @sanjusangeetha8431 Год назад +1

    Mam suprabhata seva darshanam ticket ela book chayaloo chappande mam plz .....mam naku as darshanam chasukovale ani unde

  • @lavanyamoutam5915
    @lavanyamoutam5915 Год назад +1

    Meeru chapthuntanay nee maku aa govindudu kanabad thunadu chala lucky person meeru

  • @meralapavani2794
    @meralapavani2794 Год назад +1

    Goosebumps vastunnayi

  • @pasarlapudivaralakshmi6061
    @pasarlapudivaralakshmi6061 Год назад

    Good God speech harikagaru

  • @manikarnika2433
    @manikarnika2433 Год назад +1

    Ammaa Harika ! Nuvvu chaaalaa punyam chesukunnavu ,edi poorva janma sukrutam needi..Om namo Venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varaamahalakshmi6661
    @varaamahalakshmi6661 Год назад +3

    Very blessed you are..

  • @SpandanaKuchana
    @SpandanaKuchana Год назад

    Chala hpy ga anipisthundi harika chepthuntte