దుస్సాధ్య భరితమైన కొండలను కోటలను ఎంత సాహసంతో వీడియోలో తీసి చూపిస్తున్నారుషాహీ.ముఖ్యంగా నరేంద్ర కెమెరాను ఎలా తీస్తున్నాడో మాకు ఊహకు కూడా అందడంలేదు బాబులూ.మీ కష్టం మీ ప్రతి వీడియోలలోనూ కనిపిస్తోంది తమ్ముళ్ళూ.మీకు భగవంతుడు అన్నివేళలా తోడుండాలని కోరుకుంటున్నాను బాబూ.
Bro mee videos chala baagunnayai...mee videos lo baaga nachhindi vaalmiki guhaa...adi super broo...Danni meeru two parts chesaaru..two parts choosanu..
హాయ్ అన్నయ్య మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఏ సపోర్ట్ లేకుండా అక్కడ ఎక్కుతూ ఉంటే నాకు చాలా భయం వేసింది కానీ మాకు చాలా మంచి కోటను చూపించారు మీకు ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
సాహిద్ ,నరేంద్ర ధన్యవాదాలు మీకు , ఈ నేను చూస్తుంటె నాకు వల్లు జలరజిస్తున్నది. మీ ధైర్యానికి , మీ సాహాసానికీ ,మీ పట్టుదలకు ,,,,, ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Great contribution to Indian history.మీరు ఇద్దరూ ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు.కొంచెం జాగ్రత్తగా ఉండండి.ఎండాకాలం మొదలైంది ఈ ఎండల్లో కొండలమీదకి వెళితే de hydration కి గురిఅవుతారు, వడ దెబ్బకూడా తగులుతుంది, ఎండాకాలం వెళ్ళేదాక కొండలు, గుట్టలు కాకుండా నేల మీద ఉండే ప్రదేశాలకు, ప్రకృతి లోకి అడవుల్లోకి వెళ్ళి వీడియోలు తీయండి. పాపం నరేంద్ర కెమెరా మోస్తూ, వీడియో తీస్తూ నీతో పాటు కొండలు ఎక్కాలి చాలా కష్టడుతున్నాడు, మీ ఇద్దరికి అభినందనలు.ఎల్లకాలం మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.
మంచి సాహసం చేసారు. గవాక్షం అంటారు. ఆయుధాలు దాచే గిడ్డంగులు అవి, ధాన్యం కోసం దాచవచ్చు. ఏదైనా ఇటువంటి 🏰 లు చూపించే అప్పుడు, దాని చరిత్ర చదవండి. ఇంత కష్టపడి చేస్తూ ఉన్నారు, తప్పులు చెపితే బాగుండదు కదా. Best wishes 😇🙏 keep smiling😊🤗
సూపర్ అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి చారిత్రక కోటలు మేము వెళ్లి చూడలేకపోయినా ఈ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఈ కోట ల గురించి తెలుసుకుంటున్నాం చాలా హ్యాపీ
Super video brother. I appreciate the camera man also, holding camera and climbing is very difficult. Please take care also pls use sunscreen lotion to avoid skin tan 😀
Great bro chala dare chesaaru, Mee cameraman ki hats off cheppocchu, chala manchi angels lo chupinchaadu... aa fort kattina vallu evaro kaani antha paina alanti kattadam kattarante chalaaaaa great
Rajamundry loo koru konda undhi bro akkada video cheyandi baguntadhi ...aa temple loo 600 stpes untayi and location super ga untadhi..and pushpa movie loo srivalle song ke alluarjun konda medha stpe dance vesadu . ..... beautiful location 😍
One of the best thing about dude is that he never takes credit for himself when he achieves something. He always respect us, the audience and his team, and he is polite in all his videos.
Sahid , anchoring lo best future vundi neku. Narendra, D.O.P lo best future vundi neku.. D.O.P is very Good... Future lo manchiga settle avutaru meru.. But village vihari channel ni life long continue cheyandi. Huge fans are there for ur channel & u people. (Hero's). Reply.
Hi babulu em cheppalo teliyatamledhu matal Lev matladukovadam Lev abbabbbbbbbbba super video nee sangs suuuuuuper teker babulu god bless you elaantivi memu ekkalemu polem kaani neevalla chusam TQ somach
l హలో జాగ్రత్త నాయన కాలు గిల్లు జారెను ఏదో ఒకటి ఆపోజిట్ తీసుకోవచ్చు కదా కట్టు ఏదన్నా మీరంతా అద్భుతంగా తీస్తున్నారు కాబట్టి మీకు చాలా థాంక్స్ నాయనా చాలా బాగుంటాయి మీ పిక్చర్లు అబద్ధమా అందరి మాదిరి చెప్పకుండా నీట్ గానే చెబుతావు ఏం చెప్పినా కాలజారి గల్లంతయినట్టు అయితది నీకు కూడా జారిందంటే కాలు జాగ్రత్త ఓకే. థాంక్యూ వెరీ❤❤❤❤😂🎉❤🎉❤
Anna meeru entha risc chesi maku CHARITHRA nu chupisthunnaru👌👌 Mee videos annintilo kuda naku ee videolo meeru chupinchina vidhanam chala superga undhi anna ... Mee videos ki minus points asalu undavu anna... Main plus point is meeru charithranu vivarinche vivarinche vidhanam vere LEVEL undhi ANNA🥰 LOVE YOU 💖ANNA💖🙂
Shahid [story teller & Editing ] : instagram.com/shahid_village_vihari
Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra
Follow us instagram.com/villagevihari
👌👌
Bro.... Risk lone Rusk untadhi Keep it Up bro... We all ways support to you ❤
Anna gaddam teesi meesala tho oka video chey Anna please
👌👌👌👏👏
నిన్న నిన్న జరిగిన పోసింది ఒకవేళ పడితే ఏమైపోతారో ఎమౌంట్ జాగ్రత్త అన్నా
బాగుంటాయి అన్న మీరు చేసి చూపించే వీడియోస్,మాట్లాడే విధానం,క్లారిటీ,అక్కడ చరిత్ర గురించి చెప్పడం,వీడియోని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తా ✊🏼✊🏼
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
😮😮😮 hats off Anna nijamga choosthene gunde jaaripoyindi
Me shots taking vere level compared to other youtubers.....you guys have good future...keep learning
చాలా చాలా బాగా కష్టపడి ఈ కోటను చూపించారు ఎంతో బాగుంది ఈ కొండ
I don't even skip adds while watching ur videos, so it ll generate income to you, my small kind of support for ur hardworking, keep going
So kind of you 🙏
@@candgmemories2149 ur always welcome bro, take care
Nice bro challa peddha help chestunavv
దుస్సాధ్య భరితమైన కొండలను కోటలను ఎంత సాహసంతో వీడియోలో తీసి చూపిస్తున్నారుషాహీ.ముఖ్యంగా నరేంద్ర కెమెరాను ఎలా తీస్తున్నాడో మాకు ఊహకు కూడా అందడంలేదు బాబులూ.మీ కష్టం మీ ప్రతి వీడియోలలోనూ కనిపిస్తోంది తమ్ముళ్ళూ.మీకు భగవంతుడు అన్నివేళలా తోడుండాలని కోరుకుంటున్నాను బాబూ.
Bro bengaluru lo shivagange hills ki povandi bro 4500 ft vundhi dani explore cheyandi plz
Vedio chuste entha kastapadtunnaro telustundhi.mi energy ki kastaniki hats off Shaahid and Narendra.
Hai anna, am from madhugiri tumkur district... Happy to see anna
Bro mee videos chala baagunnayai...mee videos lo baaga nachhindi vaalmiki guhaa...adi super broo...Danni meeru two parts chesaaru..two parts choosanu..
Sahid & Narendra , u people are real hero's.. All the best...
షాహిద్ సూపర్ 👌👌సాహసం చేయరా డింబకా ! అని నిరూపించావు 👌👌👌👌
Anna meeru great👏👏👏👌👌 super amazing video 🥰😍 wonderful videos 👏👏👏👏
హాయ్ అన్నయ్య మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఏ సపోర్ట్ లేకుండా అక్కడ ఎక్కుతూ ఉంటే నాకు చాలా భయం వేసింది కానీ మాకు చాలా మంచి కోటను చూపించారు మీకు ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
PAVAGADA hills history so nice
Bayya. manadi kuda madhugiri.... Ne baaya. Thanks for coming for my madhugiri.....🙏🙏🙏
Bro time entha sepu padthadi paiki vellaniki
సాహిద్ ,నరేంద్ర ధన్యవాదాలు మీకు , ఈ నేను చూస్తుంటె నాకు వల్లు జలరజిస్తున్నది. మీ ధైర్యానికి , మీ సాహాసానికీ ,మీ పట్టుదలకు ,,,,, ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Penukonda lo kumbakarnudu vunnadi Anna akkada shilpalu chala vunnai chusryivi please anna
Gampamallaya Swamy kondaki vellandi Anna Ananthapuram district
Great contribution to Indian history.మీరు ఇద్దరూ ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు.కొంచెం జాగ్రత్తగా ఉండండి.ఎండాకాలం మొదలైంది ఈ ఎండల్లో కొండలమీదకి వెళితే de hydration కి గురిఅవుతారు, వడ దెబ్బకూడా తగులుతుంది, ఎండాకాలం వెళ్ళేదాక కొండలు, గుట్టలు కాకుండా నేల మీద ఉండే ప్రదేశాలకు, ప్రకృతి లోకి అడవుల్లోకి వెళ్ళి వీడియోలు తీయండి. పాపం నరేంద్ర కెమెరా మోస్తూ, వీడియో తీస్తూ నీతో పాటు కొండలు ఎక్కాలి చాలా కష్టడుతున్నాడు, మీ ఇద్దరికి అభినందనలు.ఎల్లకాలం మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.
ఎంత సాహసం చేశారూ అన్నయ్య విలేజ్ విహారీ సూపర్
This is very near to my place. Very near to lepakshi. You should have covered the gem of ancient architecture. Lepakshi ❤️
వీడియో చాలా చాలా బాగుంది షాహిద్ అండ్ నరేంద్ర . నరేంద్ర షాట్స్ సూపర్ .love from allagadda
మీ సాహసానికి మీ ధైర్యానికి
సూపర్ సూపర్ 🥰షాహిద్ 🥰నరేంద్ర🥰
Bro ap lo kadapalo chandragiri gurinchi video tiyyandi
I'm also near madhugiri bro,, tumkur hole district fully fill for amazing hills
మంచి సాహసం చేసారు. గవాక్షం అంటారు. ఆయుధాలు దాచే గిడ్డంగులు అవి, ధాన్యం కోసం దాచవచ్చు. ఏదైనా ఇటువంటి 🏰 లు చూపించే అప్పుడు, దాని చరిత్ర చదవండి. ఇంత కష్టపడి చేస్తూ ఉన్నారు, తప్పులు చెపితే బాగుండదు కదా. Best wishes 😇🙏 keep smiling😊🤗
👌 visual and editing, especially cap clip 😎u both killed it brothers
సూపర్ అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి చారిత్రక కోటలు మేము వెళ్లి చూడలేకపోయినా ఈ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఈ కోట ల గురించి తెలుసుకుంటున్నాం చాలా హ్యాపీ
You are great, exploring so many difficult places taking so much risk...Good luck.
వీడియో తీసింది ఎవరో .సూపర్ బ్రో. నీవు ఎక్కడమే అంత కష్ట పడితే అక్కడ గోడలు .గదులు ఎలా నిర్మించారు
Special wishes to Camera Man and Video Editor.. over all good presentation.. keep up the good work
Shaahid garu anakapalli jilaa makvarpalem mandalm buchanapalem lo dhara konda ane place vundhi
జాగ్రత్త వహించండి షాహిద్ భాయ్
Anna supper maku elanti video lu thiyali ni korukunttu namu thank you
Madhu giri, fort chala bagunnai shahid n Narendra Bros 👌👌👌
Super sir meeru maatladuthuntee chusthu vundali anipisthundhi
Super video brother. I appreciate the camera man also, holding camera and climbing is very difficult. Please take care also pls use sunscreen lotion to avoid skin tan 😀
Super bro mimu vellinattu ledhu memuvelli chusthunnattu undhi elaanti videos thiyalani miku ala anipinchindhi bro
Another adventurous video from you brother
All the best 👍💯 anna
Chala risk chesaru brother. Jagrtha elanti place laku velletappudu. Chala bagundi. Good job
Hatss of to cameraman.... And shahid brother ni heart chala gattidhi bro
Great bro chala dare chesaaru,
Mee cameraman ki hats off cheppocchu, chala manchi angels lo chupinchaadu... aa fort kattina vallu evaro kaani antha paina alanti kattadam kattarante chalaaaaa great
Bro meku inspiration avaru bro elanti video lu tiyadaniki🤔naku kocham chapu bro
Bear Grylls
bro nk endhuku bro avasaram bro😡
Yeah
Vaah anna,,, miku masth dairness undhi ,,, video edit kuda chala baundhi
Good content video, both of u congrats to put effort for making this type of videos. Video visualization is very nice.
Jagrathaga chusukoini vellaiondi Shahid Narendra amazing video meku 🙏🙏
Also Do Basadi betta hill, Savanadurga hill, Huthri Durga hill, videos. These hills are famous hills among south Karnataka.
Kondaku una history cheputhe chalu bro, pranalatho risk endhuku bro ,risk unte videos cheyakandi,,,and nice super adventure video bro
Support from Nossam, take care both of you while trekking...
సూపర్ వీడియో బ్రో👏👏👏👏👏👌👌👌
Proffesionality in every segment🔥
Chitradurga Kota video chiyandi chandavalliya thotalo peddha Guha uiondi video chiyandi Shahid Narendra
Tq Shahid bro bro for showing the place from Karnataka also and be careful bro while shooting video 👍💐😊
Rajamundry loo koru konda undhi bro akkada video cheyandi baguntadhi ...aa temple loo 600 stpes untayi and location super ga untadhi..and pushpa movie loo srivalle song ke alluarjun konda medha stpe dance vesadu . ..... beautiful location 😍
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 excellent brother' cameraman work 👏👏👏👏👏👏👏👏 both are doing hard work
Slow motion running super shahid camera man Narendra ki hats off
One million soon ❤️ from Dharmavaram
Thanks bro ....my madhugiri....💐💐💐💐
U really great Brother keep it up ❤️
PAVAGADA hills ki vellu anna chala bagunddhi
😍😍🙏🙏🙏 Really good job bro 🥰🥰
Video lo creativity vachindi kottagaa bro keep it up
Excellent shahid👌👌👌
Nice video good hard-working. 👏🏼👏🏼 Shahid and Narendra take care
I am a very huge fan of u brothers 💞💞
Chala bagundhi anna video
Ilanti historical places chudalante naaku
Chala istam
Ilantivi marinni video lu theyandi anna baguntundhi
Love from karimnagar🔥❤️me videos chala bagunttai bro thankyou for giving knowledge about history
I'm in knr
Hi how are you where are you in karimnagar
Meeru shots chaala Baga thistunnaru bro
👌
Anna aa burz annav kada dantlo ..... Chitradurganiki surangamargam undi anna yavaru chappaleda
One of the best thing about dude is that he never takes credit for himself when he achieves something. He always respect us, the audience and his team, and he is polite in all his videos.
Hi anna
Anna Guntur district kondavideu fort chupinchandi anna
Anna Amara premikulu 4000 adugu la painakuda godalamida rasaru
Em shahidh Heroipotunav slow motion bagundhi total super
Bro Mee videos chala baguntai bro okasari maa Telangana lo kuda videos cheyandi bro bhongir Gutta
Sahid , anchoring lo best future vundi neku. Narendra, D.O.P lo best future vundi neku.. D.O.P is very Good... Future lo manchiga settle avutaru meru.. But village vihari channel ni life long continue cheyandi. Huge fans are there for ur channel & u people. (Hero's). Reply.
🖤🙋
Slow moshion mi running. Same tempul Run lage undhi annaya supper.
చాలా సాహసం చేసావు డింభకా,చాలా దైర్యం కావాలి ఈకొండ ను ఎక్కడానికి
Hi babulu em cheppalo teliyatamledhu matal Lev matladukovadam Lev abbabbbbbbbbba super video nee sangs suuuuuuper teker babulu god bless you elaantivi memu ekkalemu polem kaani neevalla chusam TQ somach
Very nice... గుత్తి ఫోర్ట్ తియ్యండి బ్రదర్.. అనంతపురం జిల్లా
Bhuvanagiri lo kuda ekashila konda undi bro telangana lo okasari chudandi bro dhaani midha kota kuda undi
Nice bro...... One small request. Uravakonda oh stree repu ra part two teyaleda... Incase teyakunte plz video cheyandi
Super anna meeru chala great because of you and camera narendra anna we are able to see such historical places are very great
Meru chala great anna entha dare tisukoni velaru meru
Narendra hatsoff u r the hero for this vedio😎😎😎
Brother s ....
Video ...
Mi Hard work 👍👍👍.
Super super super.
.. great Hard work 👌👌👌👌👌👌
Wonderful video beautiful location chala bagundi 🥰🥰😍😍😍👌👌👍👍👍
l హలో జాగ్రత్త నాయన కాలు గిల్లు జారెను ఏదో ఒకటి ఆపోజిట్ తీసుకోవచ్చు కదా కట్టు ఏదన్నా మీరంతా అద్భుతంగా తీస్తున్నారు కాబట్టి మీకు చాలా థాంక్స్ నాయనా చాలా బాగుంటాయి మీ పిక్చర్లు అబద్ధమా అందరి మాదిరి చెప్పకుండా నీట్ గానే చెబుతావు ఏం చెప్పినా కాలజారి గల్లంతయినట్టు అయితది నీకు కూడా జారిందంటే కాలు జాగ్రత్త ఓకే. థాంక్యూ వెరీ❤❤❤❤😂🎉❤🎉❤
Anna meeru entha risc chesi maku CHARITHRA nu chupisthunnaru👌👌 Mee videos annintilo kuda naku ee videolo meeru chupinchina vidhanam chala superga undhi anna ...
Mee videos ki minus points asalu undavu anna...
Main plus point is meeru charithranu vivarinche vivarinche vidhanam vere LEVEL undhi ANNA🥰
LOVE YOU 💖ANNA💖🙂
Madhugiri nunchi 25 km rathnagiri konda village super bro thiyandi bro
Yes
Alage makasira konda,machi charitra unna kond
Chala sahasamu chesthunnru Shahid mee team.hatts of to your entire team
Okka movie kuda paniki radhu bro me videos mundhu
Super & awesome👍
Kondavidu fort kuda chala bagutundi bro... Mana Ap lo Guntur undi 30km lo untundi bro ... Okkari visit cheyandi bro chala bagutundi
Annyya ma karnataka lo madhugiriki vachara meeru chala great all the best God bless u... 👍
Super anna chala great meru chala manchi video lu chestunnaru 👌👌👌👌👌
Super video Shahid & Narendra kani Shahid edi nike na small request konda paina last anchlu varku vellaku elati places lo and take care both of you
Broo elantivii montens akinapuduu you tube live pettukoo broo 😉😉🙂🙂🤞🏻
Meru mamulu vallu kadhu....antha height yekkatam oka adventure ayithe,,,digatam inko adventure....evaru cheyalenivi,chupinchalenivi chupisthunnaru...really great...and location selection 👌....chala duram travel chesi chala expenses tho ,chala dedication tho chesthunnaru.....memu just intlo kurchuni chusthunnam videos but vaati venuka me kastam varnichalenidhi........