బ్రదర్ మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారు.మీరు స్వయంగా పురాతన గృహాలు,కోటలు, స్థలాలు చూడగలుగుతున్నారు.మేము చూడాలన్న చూడలేక పోతున్నాము.తాతకు ధన్యవాదాలు👍👍👍
మన రాయలసీమ లో ఇలాంటి వాటి కి లెక్కలేదు ఎందుకంటే ఆది మానవుడు తన జీవిత చక్రంలో ఆటవిక జీవి నుంచి సంఘ జీవిగా మారి ఎన్నో ప్రదేశాలు ఆవాసాలుగా మార్చుకున్నాడు. క్రూరమృగలనుంచి కాపాడుకోవడానికి తనను తాను వారి కుటుంబాలను కాపాడు కోవడానికి ఎంతో శ్రమించి ఈ వాసుధైక కుటుంబాన్ని నిలబెట్టాడు. మన రాయలసీమ లో చాలా చోట్ల వారి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కావాలంటే కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం లో చాలా చక్కటి ఆది మానవుల చిత్ర లేఖనాలు,వారి గుహలు ఉన్నాయి దయచేసి వాటిని కూడా మీ విలేజ్ విహారి కానీ ఇలాంటి చానెల్స్ లో చూపిస్తేనన్న మన పూర్వీకుల ఆనవాళ్లు కపడుకోగలం. సంపత్ 7013167545.
చాలా బాగుంది. మన ప్రభుత్వాల వారు కొద్దిగా ఇంటరెస్ట్ తీసుకుంటే; ఇంకా బాగుంటుంది. Thanks to you & that elder man calling as Thatha [I am also thatha aged about 60 +].
తాతకు కూడా ధాన్యవాదాములు మురు చూపించిన చింపంజి జుర్తు యల చెపను అనుక్కుంటునార నా ధగ్గర చింపాంజీ బొమ్మ ఉంది అన్నయ మురు చూపించిన దని లగే ఉంది బొమ్మ थैंक्स अनन्य Thank you annya super hit I am like it and subscribe to village vihari channel
Thank you for your efforts to explore about ancient paintings as well as dwelling places of ancient man. Respects to elder person for accompanying for guidance.
నీ manners really excellent and everyone should learn and follow. Everybody takes help from the local people and thank them but you are somewhat different from all. You requested your viewers to thank the elderly person for his help. Hats off to you for your gratitude. Thanks to పెద్దాయన 🙏🙏🙏
16:55 ఇంతకీ ఈ అక్షరాలు ఏ భాషలు ఉన్నాయో🤔🤔 మీరు చాలా కష్టపడుతూ వీడియోస్ తీసినారు మీరు చాలా గ్రేట్ అన్న ఇప్పటివరకు ఎక్కడ చూడని వాళ్ళు చూస్తున్నారు మీ విలేజ్ విహారి ఛానల్ వల్ల థాంక్యూ సోమచ్ అన్న
Really you are doing great job guys. Thatha lanti valu undabatte manaki inka poorvikula gurtulu maruguna padakunda jagrathaga unnayi.. big thanks to thatha.
Nagendra anna drone Lo camera places ni ela baga manaku chupistado Shahid anna manaku alane baga ardhamayye laga chepatadu Congrates bro for 100,000 subscribers We want more videos from you Anna big fan anna Love from proddatur,kadapa dist
Dued meeru supper👌👌🔥chaala dhairyam Miku.. chaala risk teeskuni maaku manchi places😍😍chupistunnaru.. be carefull dued.. chaala bhayankaram ayna places ki velli maku baaga hoisting chesi chupistunnaru.. thank you so much dued.. nenu Karnataka banglore girl . I love watching your videos .. show us more interesting. But don't take too risk sir.. b carefull
Bro, inni years aaah drawings yelaa pokundaa unnaayi..? What ever meeru chesina oka video chusaa bro,goose bumbs, background music untey RGV movie laaney undedhi..
Peddayana very active and interested to tell. Not only fields, cash but elders also our assets. Sahid u didn't mentioned his name. Convey my namaskars to him.
నువ్వు సూపర్ అన్న నీ వీడియోలు అన్నీ బాగున్నాయి. పెద్ద మనిషికి ధన్యవాదాలు
55o
Thathaki tq
Super bro peedayana ku thanks 🙏🙏🙏🙏🙏
@@sureshkomiri5594 q
@@pashamvenkatramreddy5862 qSwipe left or r6ight to delete
తాతకు ఒక్క పెద్ద like
Hi
Nuyuuo
@@anandkasapogu6382 hi
@Kumara Mangalam hii brother.. 😀jeevitam appudu manamu అనుకునేలా undadu anna😢😢
@Kumara Mangalam haa😒😒
మీ వీడియోలు చూసేకొద్ది చూడాలని పిస్తుంది ఎక్కడ బోర్ కొట్టదు మీ సాహసం చాలా నచ్చింది ఎవరు చూపించనటువంటివి మీరు చూపిస్తున్నారు
Correct
Sssss
Ssss
బ్రదర్ మీరు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారు.మీరు స్వయంగా పురాతన గృహాలు,కోటలు, స్థలాలు చూడగలుగుతున్నారు.మేము చూడాలన్న చూడలేక పోతున్నాము.తాతకు ధన్యవాదాలు👍👍👍
Thanks all of u
తాత కి థాంక్స్ and మీకు కూడా అన్నా
తాతయ్య కు జై
how
@VK TELUGU 9
@@kincheyi.bonjubabubonjubab2733 k
మన రాయలసీమ లో ఇలాంటి వాటి కి లెక్కలేదు ఎందుకంటే ఆది మానవుడు తన జీవిత చక్రంలో ఆటవిక జీవి నుంచి సంఘ జీవిగా మారి ఎన్నో ప్రదేశాలు ఆవాసాలుగా మార్చుకున్నాడు.
క్రూరమృగలనుంచి కాపాడుకోవడానికి తనను తాను వారి కుటుంబాలను కాపాడు కోవడానికి ఎంతో శ్రమించి ఈ వాసుధైక కుటుంబాన్ని నిలబెట్టాడు.
మన రాయలసీమ లో చాలా చోట్ల వారి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కావాలంటే కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం లో చాలా చక్కటి ఆది మానవుల చిత్ర లేఖనాలు,వారి గుహలు ఉన్నాయి దయచేసి వాటిని కూడా మీ విలేజ్ విహారి కానీ ఇలాంటి చానెల్స్ లో చూపిస్తేనన్న మన పూర్వీకుల ఆనవాళ్లు కపడుకోగలం. సంపత్ 7013167545.
చాలా బాగుంది. మన ప్రభుత్వాల వారు కొద్దిగా ఇంటరెస్ట్ తీసుకుంటే; ఇంకా బాగుంటుంది. Thanks to you & that elder man calling as Thatha [I am also thatha aged about 60 +].
yes
ఆదిమానవులు గురించి తాత చూపించినందుకు ధన్యవాదములు మీకు కూడా చాలా థాంక్స్ చాలా రిస్కీ గా చేస్తున్నారు చాలా హుషారుగా ఉండండి భద్రం
పెద్దాయన చెప్పిన దాని కి కృతజ్ఞతలు
తాతకు కూడా ధాన్యవాదాములు మురు చూపించిన చింపంజి జుర్తు యల చెపను
అనుక్కుంటునార నా ధగ్గర చింపాంజీ బొమ్మ
ఉంది అన్నయ మురు చూపించిన దని లగే
ఉంది బొమ్మ थैंक्स अनन्य Thank you annya super hit I am like it and subscribe to village vihari channel
Congrats for 2 lak subscribers both of you...keep rock for 1M and meru bike nundi car loki ravali ani heart full gaaa wish chesthuna
Thank.u.tata
Tata is great Namaste to him. Papam athaniki emaina ichara leda
You are taking too much of risk. Becareful.
థాంక్యూ థాంక్యూ మా తమ్ముడికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా చాలా చాలా థాంక్యూ సో మచ్ తమ్ముడు మీరు కూడా జాగ్రత్త
I like it this videos.ఊరు విహరి.చాలా బాగా చూపిస్తున్నారు. "వాల్మీకి గుహ" exultant
మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి సోదర ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్న .
Chaalaabaagunne
Thank. U
Give a like for grandfather👍
.......
Thank you for your efforts to explore about ancient paintings as well as dwelling places of ancient man. Respects to elder person for accompanying for guidance.
@@thatavarthijayaprakasarao3769 lpl
పెద్దాయనకి నా ధన్యవాదాలు ❤️❤️🙏🙏🙏🙏
Thanks thatha
ఓకే ముత్తాత 👍
Supar
Super thatha 🥰🥰🥰
Utubu
చాలా బాగా చూపించారు బ్రో.. స్పెషల్ థాంక్స్ తాత....
A special thanks to grandpa for this information...:-)
Grand father ki oka like 👍 vesukondi
Peddayanaku okka like veskondi..👍👍
Super Anna nuvvu
Niku antha diryam akkadidhi anna
@@anjiboddu271 eanduku bro
cheppakudadha anna
@@anjiboddu271 cheppale bro
👇village vihari nachinolo like 👇
దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు?
దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు?
Secrets Behind Diwali
ruclips.net/video/UooJnRXTlxE/видео.html
Nice video bava
మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న......తాతకు ధన్యవాదాలు
సూపర్ బ్రదర్ చాలా మంచి పురాతనకాలాంనాటి దృశ్యాలు మాకు చూపినందుకు చాలా ఆనందంగాఉంది.
మనపూర్వికులు కులు గుత్తులు చూపించునందుకు.... Tnq..... అన్నయ్యలు అండ్ తాత గారికి కూడా అన్న
Me friendship👬 ki Nijam ga happy anna... Nenu yekuva Nv yekuva ani kakunda eddarilo manchi friendship vundhi andhuku hatsof brother.... M
నీ manners really excellent and everyone should learn and follow. Everybody takes help from the local people and thank them but you are somewhat different from all. You requested your viewers to thank the elderly person for his help. Hats off to you for your gratitude. Thanks to పెద్దాయన 🙏🙏🙏
ఇలాంటి adventures చేసేటప్పుడు షూస్ use చేయండి సేఫ్టీ గా ఉంటుంది 😊
Meeru mana AP "Bare grill" really great. Adventure ke muchatestundi. Go ahead, God bless you.
Tq sooo much thathayya nijanga meee oopikaku meee sahayaniki meee sahananiki entha tqs cheppina saripodhu tq sooo much thatha
Google ki velli search 🔎 చేయాల్సిన pani లేదు shahid.. Mee mida nammakam undi maaku.. 😊
పెద్దాయనకి ధన్యవాదములు. వీలయితే ఎక్కువ మంది కి share చేయండి వైరల్ అయితే ఇటువంటి places రక్షింపబడుతాయి.
Correct chepparu meeru
దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు?
దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు?
Secrets Behind Diwali
ruclips.net/video/UooJnRXTlxE/видео.html
Super👌 super👌👌👌👌
This my village medam
thatha ku oka like vasukondhi
👇
elanti purathana charithralu kattadaalu bayatiki poi chudaniki veelu padadhu ela mee vedios chusi anandisthunnamu happy ga undi....
అన్న నా పేరు లోకేష్ మీరు తీసిన .. చూయించిన చాలా చారిత్రక గుహలు...మరియు కోమరంభీం గారి చరిత్ర బాగుంది ...విహారి గారు.మరియు. నరేంద్ర గారికి ధన్యవాదాలు
👍Evaru thata ki thanks cheppali anukunte like here👍
16:55 ఇంతకీ ఈ అక్షరాలు ఏ భాషలు ఉన్నాయో🤔🤔 మీరు చాలా కష్టపడుతూ వీడియోస్ తీసినారు మీరు చాలా గ్రేట్ అన్న ఇప్పటివరకు ఎక్కడ చూడని వాళ్ళు చూస్తున్నారు మీ విలేజ్ విహారి ఛానల్ వల్ల థాంక్యూ సోమచ్ అన్న
Super
తాత garu meru super
Really you are doing great job guys. Thatha lanti valu undabatte manaki inka poorvikula gurtulu maruguna padakunda jagrathaga unnayi.. big thanks to thatha.
షాహిద్ నువ్వు కేక. తాత నీతోపాటే దగ్గర ఉండి అన్ని చూపినందుకు many thanks tathayya👏
Idi MAA vuree kethavaram❤️❤️❤️
Brothers very very interesting your channel very critical places proud of you
Awesome information,,, thanks for the great old man 🙏
Hi
Chala manchi pradeshalu chupisthunnaru annaya tq..all the best for ur journy......
Hai Villege Vihari................Thanks So Much Tatha...............
పెద్ధాయనకి ఒక లైక్ వేసుకోండి 🙏🙏
Thanks my dear friends and thathayaku, I like your effort
Super
Shahid ori debnema battayio super dialog pillalatho super comedy🤣🤣🤣
Super bro mee video's chala baguntai.. Maaku teliyani pradeshala gurinchi.. Mee video lo telusukuntuntunnamu.. Thank you so much
షాహిద్ గారు మి వీడియోలు చాలా చాలా బాగుంటాయి , అలాగే తిరుమల లో నీ తీర్థాల గురించి కూడా వీడియో లు పెట్టండి మీరైతే చాలా భాగ క్లారిటీగా చెబుతున్నారు
Great and so interesting to watch painting on those caves
Bro good video
Anna nenu challa pedha pedha fan ❤️❤️❤️ you anna
Nuvu elane challa cheyali anna👍👍👍
Free fire I'd chepu bro
Tq bros and grand father for showing history
Tq thatha me lanti vaalle maaku aadarsham ila ennenno vishaya parignanam meeku undhi tq
It was super continue by showing like this videos
Jr bear grylls ki ..okka like vesukondi...😉🤩
Special thanks ❤️to grand father & you anna❤️🙏🙏
311th like Anna..... next Gold Button kosam waiting
Velugula Vihari... Super
Thank you so much
Excellent thanks brother and tatayya garu
I'm eagerly waiting for 300k subscribers 😀all the best to all team members
Tqsm brother frm ur channel we are learning new things in every vedio and congrats fr 200k subscribers 🥳 Love from Karnataka ❤️
oy....... abba......... dialogue masthu undhi leee Shahid
😋😋😋
oy
@@VillageViharichannel shahid bhai meeru kevalam ladies ki maatrame reply istara maaku evvaraa brother 😡😡just kidding 🤗🤗But your videos Ultimate bro👍👍
తాతకు ,మీకు ధన్యవాదాలు అన్నలు...🙏🙏🙏
నువ్వు సూపర్ అన్నా చాలా బాగుంటాయి అన్ని వీడియోస్ తెలియనవి తీసి అందరికి తెలిసే లా చేస్తున్నావు సూపర్ 👌👌👌👌
Nagendra anna drone Lo camera places ni ela baga manaku chupistado
Shahid anna manaku alane baga ardhamayye laga chepatadu
Congrates bro for 100,000 subscribers
We want more videos from you
Anna big fan anna Love from proddatur,kadapa dist
Meeru ey kalam lo unnaru saaru
@@suneelgondi658 corona kalam saru
While watching ur vlogs, getting into deeply involved and excited to go there.keep continuing 🥰🤩
Thanks you thatha
Annayya keep it up .and I wish u become a world bravery man, I like your confidence and your hard work, between the video your words are wonderful
Eroje chusa Anna me videos assalu chala information icharu maku thank you so much.....itlantivi inka chala cheyali ani expect chesthunnam
Dued meeru supper👌👌🔥chaala dhairyam Miku.. chaala risk teeskuni maaku manchi places😍😍chupistunnaru.. be carefull dued.. chaala bhayankaram ayna places ki velli maku baaga hoisting chesi chupistunnaru.. thank you so much dued.. nenu Karnataka banglore girl . I love watching your videos .. show us more interesting. But don't take too risk sir.. b carefull
Jai boloo thathakii
Jai
Bro, inni years aaah drawings yelaa pokundaa unnaayi..?
What ever meeru chesina oka video chusaa bro,goose bumbs, background music untey RGV movie laaney undedhi..
Meeru qppude 2 lakh subscribers ki velli poyaru superb 👏👏👏👏
Superb...., video chudakamunndhe like kottesa...,
Intha sahasamchesinandhu nigundedayramuku hats off Anna and sahayan chesinandhuku pedaiyaku thanks 🔥🔥
Peddayana very active and interested to tell. Not only fields, cash but elders also our assets. Sahid u didn't mentioned his name. Convey my namaskars to him.
Bro Naku metho journey chyalie anie vundhi next trip kie pilustava🙂🙂🙂
Good
Em vellakodathavu pro
Kk
అ తాత పేరు చెప్పలేదు. Tqs to తాత.
అధిమనవుల తాత
Anna Ni videos Anni chustunta Chala baguntai Inka Manchi Manchu videos chayandi Tata gari ki tanQ so much annaya miku kuda tanQ so much
Tataki matram chala chala pedda Thanks, miru chala manchi videos testunnaru
Pancha lingalu in pulivendula Mallikarjuna Puram once go and visit Anna its place like cave(gruha)we listened that it is a nice place district Kadapa
Tq
Love from Mahanandi...
Keep rocking bro...
Adicted to your videos ❤️ brother'😀love from Hyderabad 💃🥳
Thank you so much anna ❤️🥰
Hi
Super anna assalu n thatha ki kuda thanks
Interest unna vellaleni tourists ki meeru chala pedda pioneer.
Tq so much thatha
They carved the hill and painted you see that the layer of the hill has been removed,as if chipped off.thanks to thatha
I want like this type of tripes
Miru kuda chala baga manchi video lu tistunnaru thanks 😊
Thanks peddayana. And Shahid and Narendra.
తాత కి ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తే బాగుండు అని నా అభిప్రాయం బ్రో
Neku kavala 1000 rupees
Gud Medam
Ok next time
Thatha u are the best👌👌and millons of views unnayi....but ads levu enti? Ala ayithey ela!? oka sari chusukondii bro..
Peddayanaku oka like vesukondi
తాతా థ్యాంక్స్...ని వల్లే అన్ని చూశాం..
అన్నా వూరిలో కీ పోయి సరినొడి తీసుకొచవ్
Thank you bro Manchi videos chaisemmnandu ku TQ Anna
Virat bhai love u
Tatha ke oka like eskondhi👇👇
Cricket తాతకు ఓ like
Good Place and History. Well explained by Him. Thanks for Peddayana.
Meku vachena thought naku vachende, bayata vareki teleyani chudaleni namma leneve prajalaku chupenchalani kani ardhika paramuga silent aipoyanu, Im full support u , meru inka mysterious and gud places chupenchali, , oka mukyaveshayam meku forest and kondalu guttalu ekkitapudu stick maintain cheyali bro self protection kosam, Godbles u